ANR AND JAMUNA VINNANULE PRIYA TELUGU LOVE SONG | BANDIPOTU DONGALU MOVIE
Вставка
- Опубліковано 6 вер 2023
- ANR AND JAMUNA VINNANULE PRIYA TELUGU LOVE SONG | BANDIPOTU DONGALU MOVIE #ghantasala #psusheela
Movie: Bandipotu Dongalu
Cast: ANR, Jamuna, Kanchana
Music: Pendyala
Producer: J. Subbarao, G. Rajendraprasad
Director: K. S. Prakasha Rao
#jamuna #akkineninageswararao #teluguvideosongs #songs
ఈ పాట కూర్పు, మ్యూజిక్, నటులు
ఉన్నారో లేదో, కానీ ఈ పాట తెలుగు
ఉన్నంత కాలం ఉంటది
సాహిత్యం అభినయం, సంగీతం అన్ని
హిట్
ఎంత చక్కగా ఉంది కవి భావన!
3:02 చిరుగాలి వీచెను వింజామర - గగనాలు వేసెను విరి ఊయల
పల్లకి పంపెను తారకలు - పందిరి వేసెను చంద్రికలు
ఈ పాట చిత్రీకరణ మొదటి సారి చూస్తున్నాను. రేడియోలో అప్పట్లో తరచూ వినేవాన్ని.. ఎన్టీఆర్ కి పాడారు ఘంటసాల అనుకున్నాను.
Yes.. Me too
Same here sir 🙂
Super Hit Song of P.Susheelamma and Ghantasala garu .
సినారె గారి రచన అని గుర్తు , సంగీతం కూడా అద్భుతం. విన్నాం వింటున్నాం వింటూనే ఉంటాం...
Nice song Nice performance by ANR and Jamuna
సూపర్ గుడ్ సాంగ్ ❤❤
పాట వ్రాసిన కవి గారికి
వేయి వందనాలు
பாடல் கேட்பதற்கு இனிமையாக உள்ளது.மொழி ஒன்றும் தடையாக இல்லை.
వారందరూ కారణ జన్ములు.
రంగులు అద్ది పాటకు క్రొత్త సొగసులు తెచ్చారు ధన్యవాధాలు
Excellent Music director.Actress Jamuna Amma excellent dance
ఎక్సలెంట్ పాట అద్భుతమైన సాహిత్యం సంగీతం
ఈపాట కలర్ లోనే చిత్రికరించారు. అప్పట్లో పార్టలీ కలర్ ఉండేవి
White and Black Song Exlent
Colour Updated 👋👋👋
Indian one of the legendry superstar Dr.ANR garu
Very nice song
Thanks
మహానటులు అంటే వీళ్ళే 🙏🙏🙏
❤
Arojulu.gnapakam.vasty.aa.anubuty.veru.❤❤❤❤❤❤❤❤❤❤❤
A n.r. superb
Awesome song no words to say about it
Super excellent song
Super ❤️💕
ఈ పాట. బందిపోటు దొంగలు సినిమాలోనిది. ఇందులో svr గారి నాటవిశ్వరూపము చూడవచ్చు. దొంగలనాయకుడిగా బంధీపోటుగా నటించారు. Anr గారు పోలీస్ గా నటించారు.
This movie released on 2.10.1969 on occassion of Gandhijj centenary birthday. I have seen in venkateswara theater, Gudivada, now closed.
I toosaw this same time in Gudivada.I was ANR College student then.
I love this song so much,BANDIPOTUDONGALU,,A N R,JAMUNA best performance
I think if I am right the same Song was sung by legendary singer TMS sir and p. Susheela madam. For legendary actor shivaji ganeshan and smt. K.R.Vijaya in a Tamil movie. The song goes like this. Muthukalo kangal. Ththippadho kannam. It was a super hit movie.
Vallu.leeru.vare.sangs.yeppudu.vuntay.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Beautiful lady.
Apsarasa
Devakanya.
Entha cheppina. Thakkuve.
One. And. Only.
Jamuna. Gaaru.
Vineela akaashamlo..kalasipoyaaru.
Malli..chudalemu.
Ee Janmalo
సంగీత సాహిత్యము.భావమూ.
తాత్పర్యము.హావభావము తో పాటు నా 🌱🍀💚జమున 💚🍀🌱గారి నిరుపమాన అందం. అక్కినేని గారి భావసారూప్య తాభీనయం వెరసి మనోల్లాసమూ.
Pata chithreekarana a n r jamuna garlu andham bagundhi
చివరి ఆలప్ అద్భుతః
This tune is based on the tamil song "MuthukkaLO kaNgaL" in the movie Nenjirukkum varai...
Brundavan gardens lo shoot chesaru
Wonderful song
Estaman.kalerlo.super.a
N.r.jamuna..🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
సంగీతం పెండ్యాల గారు
Jamuna rani a beautiful talented actress one of my favourite now no more
❤❤❤🌹🌹🌹
Tinte garele tinali. Chuste anr duets matrame chudali.
మంచిపాట
ఈ సినిమాకు సంగీతం ఎస్ రాజేశ్వరరావు కాదు పెండ్యాల నాగేశ్వరరావు గారు
💙💙🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊💙💙
Old is gold
Jamuna I love ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤you ❤
Super song
A n rgaru anre aamahanubhavudu yinka bathikivunte bagundedi
I love Jamuna snd ANR
❤❤ good song
Nice song
Thanks
Idi colour song as rojulalo 1969 70slo songs mataku colour Lo teesevalu
ఇది బందిపోటు దొంగలు అనే సినిమా హీరో హీరోయిన్లు ఏఎన్నార్ గారు జమున గారు పాట సూపర్ హిట్ రాసిన వారు డాక్టర్ సి.నారాయణరెడ్డి గారు సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు అప్పట్లో ఈ పాటను రంగులు లోనే తీశారు
Pendyala మ్యూజిక్.
Jamuna in modern dress
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ 💘 ❤ you
Wooowsuper you song super
"వికసించి వెలిగె నీ అందము ఒక వేయి రేకుల అరవిందము": కవి వర్ణణ సరిగ్గా సరిపోతుంది తెరమీది అందాల నటికి.
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ 💘 ❤ you
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ 💘 ❤ ♥ 💕 you