NEET exam cancel చేయండి కస్టపడి చదివినవాళ్ళం ఎప్పుడు exam cunduct చేసిని సిద్ధం గా ఉన్నాము.....కానీ పేపర్ లీక్ చేసి చూసి రాసిన వాళ్ళకీ సపోర్ట్ చేసేవిధంగా కోర్టు,ప్రభుత్వం నిర్ణయాలు ఆవిధంగా ఉన్నాయి....
పేపర్ లీక్ అయ్యింది అని తెలిసాక తప్పుడు మార్గంలో ఎక్కువ మార్కులు తెచ్చుకునే వారికి అవకాశం ఇవ్వడం మంచిది కాదు.నెల రోజులు అవకాశం ఇస్తే తెలివైన విద్యార్థులు చక్కగా రివిజన్ చేసుకుని చక్కగా పరీక్ష రాస్తారు.పేపర్ లీక్ వలన ఎక్కువ మందికి 700 పైన మార్కులు వచ్చాయి
ఎంతమందికి గ్రేస్ మార్కులు ఇచ్చారో తెలియదు పేపరు లీక్ వ్యవహారం పేపర్ ఎంత మాస్ లెవెల్లో సర్కులేట్ అయిందో ఎవరికి తెలియదు చివరికి నష్టపోయేది కష్టపడి చదివిన విద్యార్థులు వాళ్ల తల్లిదండ్రుల ఆశలు వారు కన్న కలలు సర్వనాశనం చేశారు కష్టపడిన విద్యార్థికి అన్యాయం జరిగింది దయచేసి స్పందించండి వారి ఆత్మహత్యలకు మీరు కారణం కావొద్దు అండి ప్రతి కష్టపడి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు దిన దిన గండం దయచేసి ఇలాంటి జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోండి
ఇది ఇది రద్దు చేయకుండా ఉండడానికి కారణము వాళ్ళకు సంబంధించిన విద్యార్థులకు ఎక్కువ మార్కులు రావడం ఒకటే కారణం విద్యార్థుల భవిష్యత్తు ఆడుకునే ప్రభుత్వము కచ్చితంగా శిక్ష అనుభవిస్తుంది ఇప్పటికైనా మేల్కొని రీ నీట్ పెడితే అందరికీ న్యాయం చేసిన వారు అవుతారు అవుట్ అయినది విద్యార్థులకు ఎట్లైనా ఎక్కువ మార్కులు వస్తాయి వాళ్ళు మార్కుల కొరకే ఈ యొక్క రాజకీయ నాయకులు తాపత్రయపడే ది
దయచేసి రీ నీట్ అని విద్యార్థులును భయాందోళనకు గురిచేయవద్దు... సిన్సియర్ గా కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం చేయకండి.... గాయం తగిలిన చోటే మందు రాయాలి...శరీరమంతా కాదు.. ఎక్కడెక్కడ లీక్ అయిందంటున్నారో అక్కడ వారికి మాత్రమే మళ్లీ రీ నీట్ పెట్టండి....100 మంది దోషులు తప్పించుకున్నా పరవాలేదు కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్షింపబడకూడదు అనేదే మన న్యాయశాస్త్ర సిద్దాంతమైతే ఎవరెవరో చేసిన తప్పిదాలకు అమాయకులైన మొత్తం విద్యార్థులందరనీ శిక్షించి వారి భవిష్యత్ లను నాశనం చేయడం చాలా అమానుష చర్య...మళ్లీ అందరికీ రీ నీట్ అంటే సున్నితమైన మనస్సు కలిగిన చాలా మంది విద్యార్థులు ఒత్తిడికి గురై ఆత్మహత్యల వరకు పోతారు...so don't need re-neet for all
శ్రీనివాస్ గారు మిమ్ములను చూస్తే పెట్టే లక్షణాలు కనబడట్లేదు అవుట్ అయిన కప్పిపుచ్చే లక్షణాలే కనబడుతున్నాయి నీకు సంబంధించిన విద్యార్థులు చాలామంది ఉండొచ్చు అది అన్యాయము కచ్చితంగా రీ నీట్ పెట్టవలెను
Docter punish ed patient dead annatlu undi students nastapoyina paravaledu leak chesina vadinipanish cheste saripotunda 2.3 years chadivina value one two months chadavalera every year admitions late avutune unnayi yippudu ayite yenti andariki nyayam jaragali kada top lo unnavallu select autari middle valla paristiti yenti Mee swardam meeru chusukuntara
ఒక్క నిమిషంలో వందల మందికి సప్లై చేయవచ్చు దీనికి ఒక్కనికే అవుట్ అయింది అని చెప్పడం హాస్యాస్పదం కచ్చితంగా ఎగ్జామ్ క్యాన్సల్ చేసి తిరిగి పెట్టవలసిందిగా ప్రభుత్వానికి విన్నాము
40laks ki konukkunnavadu 50k ki ammukunnadu ala yentamandi ki leak ayindo cheppagalara paper andina vadu bayatiki chepputada andaru kastapadi rasinavallu. Ayite thousand s lo rank padipotudutnda rogam mulaniniki mandu veyali ante reneet pettali
Sir మన AP లో ఏంటి ఈ దరిద్రం SF quata. NRI quata ద్వారా 50% సీట్లు అమ్మడం గురుంచి ఎవ్వరూ మాట్లాడరు ఎందుకని జగన్ చేసిన దరిద్రపు పని వల్ల పేద పిల్లలకి ఎంత అన్యాయం జరుగుతుంది కాబట్టి కొత్త గవర్నమెంట్ ఈ జీవో నీ రద్దు చేసి న్యాయం చేయాలని అడగండి సర్
Sir good talking
NEET exam cancel చేయండి కస్టపడి చదివినవాళ్ళం ఎప్పుడు exam cunduct చేసిని సిద్ధం గా ఉన్నాము.....కానీ పేపర్ లీక్ చేసి చూసి రాసిన వాళ్ళకీ సపోర్ట్ చేసేవిధంగా కోర్టు,ప్రభుత్వం నిర్ణయాలు ఆవిధంగా ఉన్నాయి....
Nuvvu vacchi exam rayi yedho rasinattu matladaku rase vadiki telustundhi
Sir please re neet sir
Please re neet
plz conduct Re Neet
Re neet
Reneet for all
Ree neet UG
పేపర్ లీక్ అయ్యింది అని తెలిసాక తప్పుడు మార్గంలో ఎక్కువ మార్కులు తెచ్చుకునే వారికి అవకాశం ఇవ్వడం మంచిది కాదు.నెల రోజులు అవకాశం ఇస్తే తెలివైన విద్యార్థులు చక్కగా రివిజన్ చేసుకుని చక్కగా పరీక్ష రాస్తారు.పేపర్ లీక్ వలన ఎక్కువ మందికి 700 పైన మార్కులు వచ్చాయి
Reneet
Please Re neet pettali sir
ఎంతమందికి గ్రేస్ మార్కులు ఇచ్చారో తెలియదు పేపరు లీక్ వ్యవహారం పేపర్ ఎంత మాస్ లెవెల్లో సర్కులేట్ అయిందో ఎవరికి తెలియదు చివరికి నష్టపోయేది కష్టపడి చదివిన విద్యార్థులు వాళ్ల తల్లిదండ్రుల ఆశలు వారు కన్న కలలు సర్వనాశనం చేశారు కష్టపడిన విద్యార్థికి అన్యాయం జరిగింది దయచేసి స్పందించండి వారి ఆత్మహత్యలకు మీరు కారణం కావొద్దు అండి ప్రతి కష్టపడి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు దిన దిన గండం దయచేసి ఇలాంటి జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోండి
Please reneet
NEET ను రద్దు చేయాలి. AP & TG ప్రభుత్వాలు NEET రద్దుకు అసెంబ్లీ తీర్మానం ఆమోదించాలి
పేపర్ లీక్ కాపోతే రీ ఎగ్జామ్ అవసరం లేదు, ఎగ్జామ్ ముందు పేపర్ లీక్ ఐతే రీ ఎగ్జామ్ పెట్టాక తప్పదు.
Re neet for all the students
ఇది ఇది రద్దు చేయకుండా ఉండడానికి కారణము వాళ్ళకు సంబంధించిన విద్యార్థులకు ఎక్కువ మార్కులు రావడం ఒకటే కారణం విద్యార్థుల భవిష్యత్తు ఆడుకునే ప్రభుత్వము కచ్చితంగా శిక్ష అనుభవిస్తుంది ఇప్పటికైనా మేల్కొని రీ నీట్ పెడితే అందరికీ న్యాయం చేసిన వారు అవుతారు అవుట్ అయినది విద్యార్థులకు ఎట్లైనా ఎక్కువ మార్కులు వస్తాయి వాళ్ళు మార్కుల కొరకే ఈ యొక్క రాజకీయ నాయకులు తాపత్రయపడే ది
,BJP పాలిత రాష్ట్రాల్లో నీట్ స్కాం జరిగింది.కావున బీజేపీ కి అపవాదం రాకుండా ఉండాలంటే వెంటనే నీట్ రద్దుచేసి మరలా పరీక్ష నిర్వహించాలి
Nv neet rasinava bro
Yeandhukayya rajakiyam chestaru teliyakapothea matladakandi🙄
Migata exams charcha lekunda yevariki teleekundane raddi chesisari neet ki yendulu yinta alochistunnaru ante raddu cheyadam valana Mee vallu yendariko nastam kalugitundi ani mata leak valana labham pondina vallanta exam cancel cheste vallu nasta potaru kabatti reneet vaddu antunnaru chadive vadu yeppudina chaduvutadu seat kavalante
దయచేసి రీ నీట్ అని విద్యార్థులును భయాందోళనకు గురిచేయవద్దు...
సిన్సియర్ గా కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం చేయకండి.... గాయం తగిలిన చోటే మందు రాయాలి...శరీరమంతా కాదు.. ఎక్కడెక్కడ లీక్ అయిందంటున్నారో అక్కడ వారికి మాత్రమే మళ్లీ రీ నీట్ పెట్టండి....100 మంది దోషులు తప్పించుకున్నా పరవాలేదు కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్షింపబడకూడదు అనేదే మన న్యాయశాస్త్ర సిద్దాంతమైతే ఎవరెవరో చేసిన తప్పిదాలకు అమాయకులైన మొత్తం విద్యార్థులందరనీ శిక్షించి వారి భవిష్యత్ లను నాశనం చేయడం చాలా అమానుష చర్య...మళ్లీ అందరికీ రీ నీట్ అంటే సున్నితమైన మనస్సు కలిగిన చాలా మంది విద్యార్థులు ఒత్తిడికి గురై ఆత్మహత్యల వరకు పోతారు...so don't need re-neet for all
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤à
💯 right sir
Re neet pettali
Sir neet will be cancelled and conduct re neet exam
శ్రీనివాస్ గారు మిమ్ములను చూస్తే పెట్టే లక్షణాలు కనబడట్లేదు అవుట్ అయిన కప్పిపుచ్చే లక్షణాలే కనబడుతున్నాయి నీకు సంబంధించిన విద్యార్థులు చాలామంది ఉండొచ్చు అది అన్యాయము కచ్చితంగా రీ నీట్ పెట్టవలెను
చాలా పరీక్షలు రద్దుచేసినప్పుడు ఇది ఎందుకు రద్దు చేయకూడదు ,?
ఎవరు ఈ పేపర్ లీక్ చేసివారినీ కఠినంగా శిక్షించాలి
వారిని ఊరి తీయాలి
Docter punish ed patient dead annatlu undi students nastapoyina paravaledu leak chesina vadinipanish cheste saripotunda 2.3 years chadivina value one two months chadavalera every year admitions late avutune unnayi yippudu ayite yenti andariki nyayam jaragali kada top lo unnavallu select autari middle valla paristiti yenti Mee swardam meeru chusukuntara
ఒక్క నిమిషంలో వందల మందికి సప్లై చేయవచ్చు దీనికి ఒక్కనికే అవుట్ అయింది అని చెప్పడం హాస్యాస్పదం కచ్చితంగా ఎగ్జామ్ క్యాన్సల్ చేసి తిరిగి పెట్టవలసిందిగా ప్రభుత్వానికి విన్నాము
Net allindia wise raddu chesinappuduu neet yenduku cancle cheyaru avagahana leni vallani teesukochchi matladinchakandi
👌👌👌👌👌👌👌👌
Sir some of the students has no sirnamea in omr sheets please exam omr sheets
🙏🙏🙏🙏🙏🙏
Average students chala stress kisi lonavutharu
Samartinchenduku aina siggundaali b j pki gelipinchinaduku baga buddi chepparu b j. P prabutvam
Trs party leaked all papers in tspsc. Who is responsible now.. Why dont public agitation then
Sir entti sir raddu annamaata tappu
It's stupid to talk about reneet because many genuine students scored good marks and waiting for you.
40laks ki konukkunnavadu 50k ki ammukunnadu ala yentamandi ki leak ayindo cheppagalara paper andina vadu bayatiki chepputada andaru kastapadi rasinavallu. Ayite thousand s lo rank padipotudutnda rogam mulaniniki mandu veyali ante reneet pettali
Leek ayena 6 states lo re neet pattale
Why you people asking reneet ?
No re neet
Sir మన AP లో ఏంటి ఈ దరిద్రం SF quata. NRI quata ద్వారా 50% సీట్లు అమ్మడం గురుంచి ఎవ్వరూ మాట్లాడరు ఎందుకని జగన్ చేసిన దరిద్రపు పని వల్ల పేద పిల్లలకి ఎంత అన్యాయం జరుగుతుంది కాబట్టి కొత్త గవర్నమెంట్ ఈ జీవో నీ రద్దు చేసి న్యాయం చేయాలని అడగండి సర్
No Re Neet
Cancel AIQ no reneet
No reneet
No re neet please bagarayani vallu re neet kavalantunnaru idi chala anyam please no re neet
Hmtv వాళ్లకు ఇంకా ఎమైనా మేటర్స్ లేదా ఇది కోర్టు లో ఉంది దీనిని మీరు కోర్టు కు విడిచి పెట్టండి మీరు జస్టిస్ చేయనవసరం లేదు
Nuvvurayara exam sollu matladam anukunava kastapadi chadivam valani punish chiyamanu atey gani2months timichi chadavamanadan yanduku ee debit ha no reet 😢
No neet
Sir AIQ apandisir only State quata councling jaragali sir
No re neet
No reneet
no re neet