స్వతంత్ర విహార్ చాలా పాత హోటల్... ఈ ఒక్క హోటల్ లో నే కాదు తెనాల్లో రోడ్ సైడ్ బండి మీద అమ్మే దగ్గర కూడా టిఫిన్ చాలా బాగుంటాయి... తెనాలి లో తింటే జిలేబి తినాలి తరువాత టిఫిన్ చేయాలి
మా రోజుల్లో వీనస్ టాకీస్ ఎదురుగా నవయుగ హోటల్ వుండేది అక్కడ ఇడ్లీ సాంబార్ అద్భుతంగా ఉండేవి ఇప్పటికి కూడా ఎప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రస్తుతం నడుస్తున్న చిన్న నవయుగ హోటల్ లో టిఫిన్ చేస్తూ ఉంటాము. స్వరాజ్ థియేటర్ బిల్డింగ్ లో
Balabhadrapatruni Sridhar. Naa Peru శ్రీధర్. నేను తెనాలి లో పుట్టి పెరిగినవాడిని.తాలూకా హై స్కూల్ చదివి ఆర్మీ లో జాబ్ చేసి ప్రస్తుతం కోనసీమ జిల్లా Razole లో GAIL(I)LTD lo జాబ్ చేస్తున్నాను. తెనాలి నా మదర్ లాండ్. సంవత్సరానికి లాండ్.సంవత్సరానికి రెండు సార్లు తెనాలి కి వెళ్లి వస్తుంటాను.I love my TENALI❤
Some of my friends are in Tenali. They are native of Tenali but but could not tell me about this hotel. Thanks for the info and post. Next time definitely I'll visit.
Brother okaroju e hotel ki puri parcel ki vella .....money echi bill thesukoni wait chesthunna parcel Kosam....late enti anni adigithe person cigarette thagadaniki velladu vachesthadu anni chepparu ....enka amount back thesukoni jump....
Praveen sir very good message to travel people's I'm also 3 times tiffin eaten with my friend Natraj tenali by the Swatantra Vihar Hotel very Very good taste 👌all.the.best God.bless.you.all.ways that Proprietors
Ei Ei Ma Tenali hotel Roi.Swathantra vihar Railway station Dhagira Anukunta.i Used to go to Navyuga hotel Gandhi chowk Epudu Undho ledho.Jai Andhra Paris Tenali Gigastarrr.🕺🕺🕺🕺.
Chenchupeta bridge dhigi u turn thirigithe e hotel untadhi okappudu swathanthravihar hotel baga famous ippudu antha em ledhu Ndukante sajjas ani hotel petttaaru tenali lo akkada sambar idly shake aadisthaadu 😍😍 but swathanthravihar lo Dosa baguntadi oil kummesthadu
ఆ హోటల్ ఆ హోటల్ ఇప్పుడు చాలా చండాలంగా ఉన్నది సర్వీస్ ఏం బాగాలేదు హోటల్ లోపల నీట్ నెస్ అంతగా బాగాలేదు దయచేసి ఈ వీడియో చూసి ఎవరూ తొందరగా హోటల్ కి వెళ్ళండి
Nijame akkada tiffens baguntundi it's my favorite place from my childhood onwards I went along with my dad when he was there still I like dis hotel even it is small also taste is super
Nenu TENAAALI lo untaaanu kaaany bayatiki velledi chaaalaaa takkuva. Akkada andi eee hotel address plzzzzzz nenu Ooo time velthanu eee hotel ki video lo item's chuuusthumtey mouth lo water vasthumdi 😋😋😋😋😋😋😋😋😋😋😋😋
స్వతంత్ర విహార్ ని, కోటయ్య గారి హోటల్ అనేవారు.ఇక్కడ ఇడ్లీ సాంబార్ ఉన్నంత రుచిగా రాష్ట్రంలో మరెక్కడ ఉండదు.కాకపోతే ఈ మధ్య ఇడ్లీ సైజు తగ్గించారు.ఇడ్లీ సాంబార్ తినాలంటే తెనాలి రండి,గుమ్మడి ప్రకాష్ రావు,జర్నలిస్ట్,తెనాలి.
1999లో మా ఫ్రెండ్స్ తో కలిసి ఈ హోటల్ కి గులాబ్ జామ్ తినడానికి వెళ్లే వాళ్ళు ఒక గులాబ్జామ్ చెప్పి మళ్లీ మళ్లీ పాకం తెప్పించుకొని తాగేవాళ్లు చాలా సరదాగా ఉండేది
Praveen Traveller - The name of the hotel from outside is different from what is mentioned inside in Telugu? What's the confusion? Check the name written in English at time stamp 02:21
స్వతంత్ర విహార్ చాలా పాత హోటల్... ఈ ఒక్క హోటల్ లో నే కాదు తెనాల్లో రోడ్ సైడ్ బండి మీద అమ్మే దగ్గర కూడా టిఫిన్ చాలా బాగుంటాయి... తెనాలి లో తింటే జిలేబి తినాలి తరువాత టిఫిన్ చేయాలి
Best hotel in Tenali. Always when i visit tenali, this is the place for tiffins. Thanks for creating video to reach many people..
Yes I agree too 👍
ప్రవీణ్ చాలా బాగా వివరించి చెప్పిన విధానం బాగుంది అక్కడ తినాలని అనిపిచేవు 👌
Yes really nice content I really appreciate the way he explored the place
WOW. Amazing and very tasty food items in Tenali. I felt very much excited after watching this fantastic video coverage. Very well, done.
మన తెనాలి గొప్పది.
Thank u so much Praveen bro 🙂 Tenali always will be a special place for us 👌👌👌👌 Looking forward to visit 👍👍
Super ga vundidi akkada food .nice video Andhra Paris is always so special.
ఈ పాత హోటల్ చూస్తుంటే చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి
మా రోజుల్లో వీనస్ టాకీస్ ఎదురుగా నవయుగ హోటల్ వుండేది అక్కడ ఇడ్లీ సాంబార్ అద్భుతంగా ఉండేవి ఇప్పటికి కూడా ఎప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రస్తుతం నడుస్తున్న చిన్న నవయుగ హోటల్ లో టిఫిన్ చేస్తూ ఉంటాము. స్వరాజ్ థియేటర్ బిల్డింగ్ లో
కూడా ఒక చిన్న హోటల్ ఉంది. అక్కడ కూడా ఇడ్లీ సాంబార్ అద్భుతంగా ఉంటుంది. మా నాజర్ పేట ఇంటికి
స్వతంత్ర హోటల్ చాలా దూరం ఎక్కువగా కొత్తపేట లోనే టిఫిను చేస్తూ ఉంటాము
Balabhadrapatruni Sridhar.
Naa Peru శ్రీధర్. నేను తెనాలి లో పుట్టి పెరిగినవాడిని.తాలూకా హై స్కూల్ చదివి ఆర్మీ లో జాబ్ చేసి ప్రస్తుతం కోనసీమ జిల్లా Razole లో GAIL(I)LTD lo జాబ్ చేస్తున్నాను.
తెనాలి నా మదర్ లాండ్. సంవత్సరానికి లాండ్.సంవత్సరానికి రెండు సార్లు తెనాలి కి వెళ్లి వస్తుంటాను.I love my TENALI❤
నామాట విని వడ అనీ అనకుండా గారే అన్నందుకు thank you brother
👌👌👌👌👌
వడ, గారే, అప్పాలు, కార బిళ్ళలు, చెక్కనాలు, సర్వపిండి... అన్నింటిని కలిపి హోల్ సెల్ గా "గారే" అంటారు...
😍😍😍
Mana tenali,I tasted many times superb 😋👌
ఆంధ్రా ప్యారిస్...... తెనాలి టిఫిన్లు......భోజనాలు....... అద్భుతం.... అమోఘమైన రుచి.....
హోటల్ అదే! ఫర్నచర్ అదే! ఓనర్స్ వారే! టేస్ట్ అదే! కానీ రేట్స్ అదిరే
Some of my friends are in Tenali. They are native of Tenali but but could not tell me about this hotel. Thanks for the info and post. Next time definitely I'll visit.
ఓవర్.బ్రిడ్జ్ కట్టకముందు బాగా రష్ ఉండేది. రుచి విషయంలో అద్భుతం.
Inthavaraku naaku teliyaledu ee hotel gurinchi tenali lo putting periginaa kooda🤭🤭😒😒😒 ee sari velatha thank you very much
Brother okaroju e hotel ki puri parcel ki vella .....money echi bill thesukoni wait chesthunna parcel Kosam....late enti anni adigithe person cigarette thagadaniki velladu vachesthadu anni chepparu ....enka amount back thesukoni jump....
I love tenali food... 👌😋
Super video bro ,my tenali is great,jai ho tenali
Great mana tenali
It reminds my childhood days, I used to go there, now it's been a long time missing to taste , 😔
I am coming to this hotel for last 50 years. Excellent food particularly Sambhar idly and dosa
ధన్యవాదములు అండి
Praveen sir very good message to travel people's I'm also 3 times tiffin eaten with my friend Natraj tenali
by the Swatantra Vihar
Hotel very Very good taste 👌all.the.best God.bless.you.all.ways that Proprietors
I am from Tenali. A hotel lo pratidhi taste super unttai ....ma inti daggaray hotel adhi.and owners ma inti pakkanay unnataruuu.
Exact location, please..
Old is gold...taste n hygiene is imp....
ధన్యవాదములు అండి
Finally maa tenali nuchi ok manchi tiffn video vachhindi
Thank you...
తెనాలిలో చాలా వీడియోలు అప్ లోడ్ చేశాము. ఇంకా వీడియోలు రానున్నాయండి.
అదిరిపోయింది bro.....video..
.👍👍👍👍great hard work....
Thappakunda chudavalisina videos bro...mivi
Sambar preparation కూడా చూపల్సింది...ఇంట్లొ చేసే వాడ్ని
Mention food prices in description at the time of visit. It will be more helpful.
Ei Ei Ma Tenali hotel Roi.Swathantra vihar Railway station Dhagira Anukunta.i Used to go to Navyuga hotel Gandhi chowk Epudu Undho ledho.Jai Andhra Paris Tenali Gigastarrr.🕺🕺🕺🕺.
Once upon a time it's true....but..... Not now... Sambar idli!!!!!!!
Idli is OK but Sambar is not OK.....
Owners is good
Memu chinnappudu navayuga hotel lo dosa kosam vellevallam
I'm from Tenali many times I'm Vist in this hotel sambar idle super 👌 👍 👌 👍 👌
Thanq for the vedio of my tenali
Very tasty breakfast ……
Ur channel video’s r good brooooo
Neatness vunte Inka baguntadi😀✌️
Vintage hotels are always 👌
Chenchupeta bridge dhigi u turn thirigithe e hotel untadhi
okappudu swathanthravihar hotel baga famous ippudu antha em ledhu
Ndukante sajjas ani hotel petttaaru tenali lo akkada sambar idly shake aadisthaadu 😍😍 but swathanthravihar lo Dosa baguntadi oil kummesthadu
Praveen super and well explained bro...
ఆ హోటల్ ఆ హోటల్ ఇప్పుడు చాలా చండాలంగా ఉన్నది సర్వీస్ ఏం బాగాలేదు హోటల్ లోపల నీట్ నెస్ అంతగా బాగాలేదు దయచేసి ఈ వీడియో చూసి ఎవరూ తొందరగా హోటల్ కి వెళ్ళండి
Maa tenali
Nijame akkada tiffens baguntundi it's my favorite place from my childhood onwards I went along with my dad when he was there still I like dis hotel even it is small also taste is super
When he was there….what you mean.
Maa Amma Naana favarite hotel 🙏
Best hotel in my home town sambar idly is famous here
My place Tenali my native hotel I love to eat food in freedom hotel.
Taste 👍 good, I take breakfast once
Aithe. Bagundi
సూపర్ సూపర్ హొటల్ ఇది.
Sambar idly super ga untadi
Chala sarlu tinnam
After marriage I missed tnl tifins
Yes iam recollecting my chilshood days
Weekends lo mrng sambar parcel tisukoni vele valalo nenu okadini...best hotel in tenali...
Yes nenu kuda veltanu sambaru iddly kosam
Navayuga hotel also very famous my proper is tenali love u tenali
Thank you
Iam also navayuga favorate
I'm in chennai ma ammmama vala orru ki vachinapudu akkada tintam best hotel in Tenali
Nenu TENAAALI lo untaaanu kaaany bayatiki velledi chaaalaaa takkuva. Akkada andi eee hotel address plzzzzzz nenu Ooo time velthanu eee hotel ki video lo item's chuuusthumtey mouth lo water vasthumdi 😋😋😋😋😋😋😋😋😋😋😋😋
Thank you.. సావిత్రి గారు
తెనాలి నుంచి గుంటూరు రోడ్డు లో ఫ్లైఓవర్ ప్రక్కనే.. మారీసుపేట లో..
స్వతంత్ర విహార్ ని, కోటయ్య గారి హోటల్ అనేవారు.ఇక్కడ ఇడ్లీ సాంబార్ ఉన్నంత రుచిగా రాష్ట్రంలో మరెక్కడ ఉండదు.కాకపోతే ఈ మధ్య ఇడ్లీ సైజు తగ్గించారు.ఇడ్లీ సాంబార్ తినాలంటే తెనాలి రండి,గుమ్మడి ప్రకాష్ రావు,జర్నలిస్ట్,తెనాలి.
ధన్యవాదములు ప్రకాశరావు గారు..
Excellent
Best hotal in tenali
Maa Tenali lo,masala dosa in Swatantra vihar very good
Bro phone pay vuntadha akkada
good taste
sabar indli. puri. hare coffee taste is parees s
🙏🙏🙏🙏🙏
Vasantha Vihar address కూడా చెబితే
బాగుంటుంది. Non locals కి Address తెలియదు కదా.
Not Vasanth vihar that is swatrantha vihaar
స్వతంత్ర విహార్ ఓవర్ బ్రిడ్జి ప్రక్కన,మారీసుపేట, తెనాలి.
1999లో మా ఫ్రెండ్స్ తో కలిసి ఈ హోటల్ కి గులాబ్ జామ్ తినడానికి వెళ్లే వాళ్ళు ఒక గులాబ్జామ్ చెప్పి మళ్లీ మళ్లీ పాకం తెప్పించుకొని తాగేవాళ్లు చాలా సరదాగా ఉండేది
👌💐🏆🏅👍విశ్వనాధ్.తెనాలి
I like very much idlysambar and masalagare and filter coffee is marvales
Yes they are super...
Tiffin is tasty but more hygien required.
I m from Tenali .Sambhar Idli famous here.
Bro swathantra vihar sambar making vedio cheyyandi
ఈ సారి గుంటూరు లోని లక్ష్మీపురం లో వున్న మహాబోధి టిఫిన్ సెంటర్ గురించి మరియు సాంబార్ తయారీ గురించి వీడియో చేయండి
Thank you రెడ్డి గారు..
Ilove tenali
Bayya tineppudu plate and spoons clean ga vunnayo ledo choosukondi.
Maku okasari sariga clean cheyyakunda icharu.
Andhra food Edina... taste...untadi...maa .tenali......maa. Amma .vanta...😢😢❤❤
Really nice content 👌
Nice video bro 👌👍
Thanks ✌
excellent
Old is gold 🙏
టమాటా సాంబార్ ఇడ్లీ అండ్ గార super
Okasari Arab Street Jail Restaurant ki kuda visit cheyandi bro Tenali lo
Praveen Traveller - The name of the hotel from outside is different from what is mentioned inside in Telugu? What's the confusion? Check the name written in English at time stamp 02:21
Very Nice Vlog Brother.... Keep going..💐
ధన్యవాదములు Sree Vlogs..
Great hotel
Chala bavuntayi memu velutuvuntamu
మీది తెనాలే మాది తెనాలే.
Best hotel nenu tenali vaste ikade tiffen chestanu
Heyy im from tenali recently
But i don't know this place can u memtion the address
Near eruvula shops
నా చిన్నప్పుడు నా ఫేవరేట్ హోటల్
1975 to1983 Iam regular visitor.
I like Tenali
I think it is better to reveal the location of the hotel in Tenali first
Near eruvula shops
Excellent 👍
రుచి మాత్రమే కాదు, ఆ హోటల్‌లో పనిచేసే కార్మికులు కూడా .హోటల్ ప్రారంభించినప్పుడు చేరారు, ఇప్పటికీ కొనసాగించారు
Super test
బ్రో టిఫిన్స్ ధరలు చెప్పలేదు
Mana Tenali Zindabad.
Frst time maa tenali gurunchi vuntunna
Appudappudu
Present akkada taste antha baledu
I no that's my town
Tenali lo akkada bro....
తెనాలి పాత బస్టాండ్ వద్ద... బ్రదర్
@@PraveenTraveller , where is old bus stand, bro..
one of the oldest hotel, under one management, as I know. Better than star hotels.
Maku okkapudu dari chupina hotel venkateswarao garu mamalni baga adukunnaru
శాకాహార మా ?
కాస్ట్ cheppandi
మురళీ మోహన్ గారు.. అక్కడ పదార్థాల ఖరీదు.. మెనూ బోర్డు లో ఉన్నది.. గమనించగలరు. వీడియో మొత్తంలో రెండు సార్లు మెనూ బోర్డును చూపించాము.
@@PraveenTraveller , exact location please