Tenali Famous Venna Dosa | కమ్మని వెన్న అట్లు | Tenali Food | Food Book
Вставка
- Опубліковано 29 сер 2024
- గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.
చక్కని తెలుగు 👌👌👌ధన్యవాదములు వ్యాఖ్యాత కి
పేద దిగువ మధ్యతరగతి వాళ్ళు కి అందుబాటు లో ఉండే ధర ... మరొక మంచి వీడియో లోకనాధ్ గారు 👌
చక్కని వీడియో
ధన్యవాదాలు
Nenu chaaaaaala food vedios chusaanu..kaani..1st time venna dosalu.. Vedio chustuna nd chusaanu... chaala taste ga nd Exlent ga nd healthy ga untaai...tnq so much..bro
Me telugu ki pedda fan sir
ఇది అడ్రస్ స్ప్రింగ్స్ హోటల్ ప్రక్కన, ఎస్బిఐ మైన్ బ్రాంచ్ రోడ్డు , పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రక్క రోడ్డు లో ఉంది...
Voice is super. With a lot of respect
I am from Tenali. Next time when I visit India, I will eat there for sure. Thank you for sharing.
Meeeru india lo undara andi
15 రూపాయలకు #వెన్న_దోశ_ఎంటన్నా???🤯
మా తెలంగాణలో ఐతే కనీసంలో కనీసం #40 రూపాలు తీసుకుంటారు!!!!
Normal dosa 50 from karimnagar
Chaala bagundi andi
Chala rojula tharuvatha mi video chusthunnanu
హృదయ పూర్వక ధన్యవాదాలు
మీ తెలుగు బాగుంది
Nice video Loknath Annaya ❤❤❤😊😊😊😅😅😅
Me video lu voice chala Baga unntunde🎉
Repalle lo chicken pakodi baguntundhi try cheyyandi elago Tenali vachharu ga
Anna repalle lo pakodi badi video chastara
రేపల్లె వచ్చినప్పుడు బండి దగ్గరకు వస్తాను చిరునామా ఎక్కడ
@@LOKFOODBOOK mi number evadi anna
Tenali.... IDFC Bank ragi idly beetroot dosa, pudina dosa try cheyyandi.... Adiripothundi... Akkada tiffins.... 👌👌
❤❤❤ 3:08
Bro Tenali lo bsnl telephone exchange daggara subhani biryani hotel video cheyandi.food excellent.
Nice
ధన్యవాదాలు
Good
venna dosa/benne dosa is widely available pretty much entire karnataka especially originated from Davanagere in Karnatata!
i will try 100 % sir
అంతా ఒంగోలు వాళ్ళే ఉన్నారు కదా 🎉
Nice video Anna 💚💚
ధన్యవాదాలు
Super అన్న
chala rojula tarvatha me video chusthunna anna.
Darsi lo mubarak dam bireyani bagumtumdi వీడియో చేయండి homely ఫుడ్ సింగిల్ =130
Full=150
Price
Videos chey anna
😊nc
Anna Karimnagar/ TG side videos cheyandi
Hi guys I am from tenali
Where is the location in Tenali ?
Sochamyna telugu❤
Adress
సహజ౦గా ఎవరైనా అట్టుమీద oil వేస్తారు, ఈయనే౦టన్నా పోస్తున్నాడు.
Address chepparemiti?
Hai sir
Emi Pindi sir....biyyapu pinda
Uuu tube lo meeeru chesey video's ki monthly income wntha brother manalo maaata nenu avariki cheppa cheppandi plzzzzz meeedi yey voooru correct gaaa cheppaka pothey meeeru food vlogs teeeyaru laaaka teeeyaru 😂😅😄😃😀😇🤠🤗
ఒంగోలు మాది
ఈ తరం యువత తెలుగు సరిగ్గా మాట్లాడటం మర్చిపోయారు..మీ వీడియో చూశాక నేను మీ అభిమానిని అయ్యాను.
అమెరికా మిచిగాన్ నుంచీ..
ఇట్లు,
మీ శ్రీనివాసరావు వంకాయలపాటి
మీరు ఏదీ అడ్రస్ లు చెప్పడం లేదు
Hi anna
అన్న నమస్తే..
@@LOKFOODBOOK Anna mitho matadale please
@@LOKFOODBOOK Anna mitho matadale please
Tenali ah Majaka na always love Tenali
Cell no please
👍🏽👍🏽👌👌Annaiah👌👌