Mini Zoo In Chikoti Praveen Kumar Farm House | Chikoti Praveen Kumar Interview |

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • rn Farm House | Chikoti Praveen Kumar Interview | @SumanTV Telugu
    #sumantvtelugu #sumantv #chikotipraveen

КОМЕНТАРІ • 460

  • @adumullerabindar942
    @adumullerabindar942 2 роки тому +79

    మీరు మూగ జీవుల పట్ల చాల ప్రేమికులు.
    మీకు చాల చాల కృతజ్ఞతలు.

  • @bachuramu3898
    @bachuramu3898 2 роки тому +325

    ప్రవీణ్ గారు గతంలో మీ పైన వచ్చిన ఆరోపణలు చూసాను,కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసిన తరువాత మీలో ఒక గొప్ప మూగ జీవాల పట్ల ఉన్న ప్రేమ గ్రేట్.

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 2 роки тому +83

    తమ్ముడు నీవు చాలా గ్రేట్ అక్రమంగా సంపాదించి కొంత డబ్బు ముగ జీవాల మీద పెడుతున్నవు గ్రేట్

    • @ramavathanju3737
      @ramavathanju3737 2 роки тому +15

      పోగిడవా? తిట్టవా? బ్రో...🤔🤔

    • @madinenivandankumar1079
      @madinenivandankumar1079 2 роки тому +3

      Masthuga cheppav bro..

    • @jothit7866
      @jothit7866 2 роки тому +3

      akramaga yem kadu kastapadi sapadichukudu

    • @sreetm5359
      @sreetm5359 2 роки тому +2

      జూదం లో దోచుకొని..... కొంత పుణ్యం కోసం ఇలా కొంత ఖర్చు చేస్తున్నాడు అనీ అనడం లో వెటకారం ఉంది..!!వీడి విసిరే చిల్లర, ఇచ్చే విలాస సదుపాయాలు పొందే చిన్న జీయర్ ఇంకెంత చెత్త గాడు, పాపాలు లో భాగం అవుతున్నాడు. దుర్యోధన డి దోపిడీ లో కొంత భాగం ఆశించి, సగం రాజ్యం కోరుకున్నందు కి కర్ణడు వంటి వీరుడు కుడా నాశనం అయ్యాడు. చిన్న జీయర్ కి జనం చేతిలో ఏదో ఒక రోజు ఛీ త్కార.... అవమానాలు ఉంటావేమో. చెడ్డ కర్మ ఫలితం, చెడు సావాసాలు, పాపం సొమ్ము బిక్ష గా తీసుకోడం వంటి వాటి వల్ల చిన్న జీయర్ కి పాపం అంటింది. జనాల ను ముట్టుకుంటే పాపాలు రావు, ఇల్నాటి పనులు వల్లే పాపాలు వస్తాయ్..!!

    • @Kalla.AdhinarayanaKalla-ph3ry
      @Kalla.AdhinarayanaKalla-ph3ry Рік тому

      @@sreetm5359 manaku chetakaka vimarsistuntamu

  • @rameshrallabai4481
    @rameshrallabai4481 2 роки тому +149

    సూపర్ ప్రవీణ్ గారు.హిందుత్వాన్ని కపడుతున్నందుకు.మీరు గ్రేట్

  • @varaganianuradha5735
    @varaganianuradha5735 2 роки тому +298

    సూపర్ ప్రవీణ్ గారు లక్ష్మి అనగానే గోమాత రావడం చాలా ఆనందంగా అనిపించింది 👏👏👏👍🙏🙏💐💐

  • @luckyssweethome6222
    @luckyssweethome6222 2 роки тому +18

    సూపర్. Bro మీరు ఇలాగే నాకు అనిమల్స్ అంటే చాలా ఇష్టం కానీ నాకు ఫెసిలిటీ లేదు అందరూ మీలాగే నోరులేని జీవాన్ని ప్రేమించడానికి చాలా గోవులు చాలా జంతువులు సేవవుతాయేమో మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది బ్రో

  • @rameshch3703
    @rameshch3703 2 роки тому +53

    ప్రవీణ్ సార్ పైన ఈ మధ్యన న్యూస్ చాలా చూశాను కానీ ఈ ఒక్క వీడియోతో మాత్రం నాకు చాలా అంటే చాలా నచ్చారు సూపర్ అన్న

  • @trinetra5986
    @trinetra5986 2 роки тому +33

    తెలంగాణ లో హిందూ గా గర్వముగా సెలెబ్రిటీ అని చెప్పుకోవడానికి ఇక్కడి ప్రజలకు ఆనందదాయకంగా ఉన్నది అన్న గారు గ్రేట్🕉️

  • @mcsreddy8508
    @mcsreddy8508 2 роки тому +129

    బ్రతికితే ప్రవీణ్ గారిలా బ్రతకాలి 👌👍👍

  • @psrikanthreddy3958
    @psrikanthreddy3958 2 роки тому +8

    జంతు ప్రేమ అంటే మీదే అన్న జనాలు సాధారణంగా ఒకే జంతువుని ఇష్టపడతారు పిల్లి కుక్క ఆ విధంగా కానీ మీరు అన్ని జీవులని సమానంగా చూస్తారు పక్షులు ఆవు గుర్రం చాలా మంచి అనిపించింది అన్న వీడియో

  • @jampanasrinivas7724
    @jampanasrinivas7724 2 роки тому +57

    మిరు హిందూ ధర్మం ని కాపాడుతున్నారు ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది

    • @sreetm5359
      @sreetm5359 2 роки тому +2

      మోసాలు మార్గం లో, జూదం లో దోచుకొడం హిందూ ధర్మం మా!? ఏమి మాట్లాడు తున్నావో విచకక్షణ ఉందా!?

  • @reddycharlaramakrishna7519
    @reddycharlaramakrishna7519 2 роки тому +21

    ప్రవీణ్ కుమార్ గారికి అభినందనలు హిందుత్వం పైన మూగజీవాల పైన ఉన్నటువంటి ఆయన యొక్క ప్రేమకి అభినందనలు

  • @talankirajnikanth8725
    @talankirajnikanth8725 2 роки тому +21

    అక్ర్రమ సంపాదనతో ఎలా ఎంజాయ్ చేయొచ్చు చక్కగా చూపించారు Suman TV వారు. మీకు మా ధన్యవాదాలు. సమాజానికి చక్కని సందేశం ఇచ్చారు.

  • @nagarajuchinthala4189
    @nagarajuchinthala4189 2 роки тому +20

    మిలో ఓ గొప్ప జంతుప్రేమికుడు
    ఉన్నాడు సార్

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 Рік тому +1

    అన్నా... ఎవ్వరు ఏమన్నా నువ్వు సూపర్ అన్నా... మీకు శతకోటి నమస్కారాలు మూగ మనసుల ప్రేమికా....మనుష్యులను నమ్మే కంటే... మూగ మనసులను దోచుకున్న కలియుగ దొంగ కన్నయ్య ఈ అన్నయ్య
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🇮🇳🚩🙏🇮🇳🚩🚩🇮🇳🚩🚩🇮🇳🚩🙏🇮🇳🚩

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 Рік тому +1

    Challa Adbhutham 👌👌👌👌👌

  • @rameshpspk8281
    @rameshpspk8281 2 роки тому +45

    ప్రవీణ్ గారు వెరీ kind hearted person
    👍👍👍👍🥀🥀🙏🙏

  • @bhavithasriresorts5206
    @bhavithasriresorts5206 2 роки тому +2

    ప్రవీణ్ చికోటి అపర చాణక్యుడు.. ప్రాక్టికల్ నాలెడ్జ్ పుష్కళంగా ఉంది..

  • @its_me_soundu
    @its_me_soundu 2 роки тому +10

    Animals ki food petti machiga chusukutunaru tnq sir God bless you sir

  • @naveensouda1234
    @naveensouda1234 2 роки тому +41

    Made my day how beautiful to see and maintained by a telugu guy

  • @jesuschrist5081
    @jesuschrist5081 2 роки тому +61

    Inni muga jeevulaku kadupu nimputunnaru. Meru 1000 years healthy ga happy ga undali sir. God bless you and your family and your all animals and Birds sir.

  • @gopaljillapally8183
    @gopaljillapally8183 9 місяців тому

    ప్రవీణ్ అన్న హిందూ టైగర్ ధర్మన్ని కాపాడడానికి మరో శివాజీ

  • @SaiKiran-qq7fx
    @SaiKiran-qq7fx 2 роки тому +9

    Jai Gow Mata 🚩🚩🙏🙏
    Super Praveen Anna 💐💐

  • @PrakashSingh-wp6wt
    @PrakashSingh-wp6wt Рік тому +3

    Chikoti Praveen has golden ♥.
    No matter what he does.
    God bless his life

  • @naveenkura8758
    @naveenkura8758 2 роки тому +40

    Very impressed with your passion and the way u have brought up theses animals is very appreciated

    • @ndpvrm07
      @ndpvrm07 2 роки тому

      Usirikaya nirvana pachadi

  • @myworld5245
    @myworld5245 2 роки тому +2

    చాలా సంతోషంగా ఉంది .మీకు మా వందనాలు

  • @రియల్హీరో
    @రియల్హీరో 2 роки тому +8

    హ్యాట్సాఫ్ ప్రవీణ్ గారు రియల్ హీరో మిరు

  • @dadakalandhar799
    @dadakalandhar799 2 роки тому +1

    పేరుకి తగ్గట్టుగా లక్ష్మీ లా ఉంది❤️❤️

  • @krishnakuruvada1242
    @krishnakuruvada1242 Рік тому

    Super 🙏👍 . very good.
    పక్షుల్ని అందరూ చలమంది జైలులో వేసి పెంచుతున్నారు చాలపాపం.మీరు వాటిని అలా చెయ్యకుండా గొప్పగా పెంచుతున్నారు..వాటికి స్వేచ్ఛ ఇచ్చారు.🙏👍🤗👏👏👌🌹

  • @srinov20
    @srinov20 2 роки тому +2

    King is always King ...Bhai after seeing ur videos I have become a big fan of u ..

  • @balumallampet3235
    @balumallampet3235 Рік тому +1

    Super excellent sir really great Meru Jai shree Ram

  • @prasadbangaram
    @prasadbangaram 2 роки тому +1

    Anna meeru elanti vallo teliyadhu, but animals meedha intha love undhi ante meeru manchi valle ani nammu thunna, huge respect anna

  • @saariikamoto
    @saariikamoto Рік тому

    Awesome video 👌 excellent sir. highlighted 👍 word is " కల్చర్ కాపాడుకోవాలి".

  • @solokarma2202
    @solokarma2202 2 роки тому

    Annaaaa.....meeru super asalu......inthha manddini salaries ichhi....ennoo families ni chusukuntunnaru....grt asalu meeru....u r such a grt hero person which I have seen now a days... Nijam

  • @tysonvillagefriends3545
    @tysonvillagefriends3545 2 роки тому +8

    I am also animal lover and my parents and my brothers also Love you sir hats of you sir

  • @suryasiva8949
    @suryasiva8949 Рік тому

    Thanq nirupama garu for making such Good videos. 👍

  • @arigelaeshwar2598
    @arigelaeshwar2598 2 роки тому

    సర్ మీ మాటలు ఆనందం వేస్తుంది సార్

  • @janibangaram2396
    @janibangaram2396 2 роки тому +3

    ఆమోజ్ అంటే అలా ఉండాలి సూపర్ బాయ్ సూపర్

  • @Sri30001
    @Sri30001 2 роки тому +12

    That Lakshmi Cow is beautiful❤

  • @NareshNaresh-vg3pk
    @NareshNaresh-vg3pk 2 роки тому +2

    నువ్వు గ్రేట్ ప్రవీణ్ గారు

  • @palamurupowerdialogues
    @palamurupowerdialogues 9 місяців тому

    ప్రవీణ్ అన్న మీరు సూపర్ జైశ్రీరామ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Shravs_1016
    @Shravs_1016 2 роки тому +1

    meeru chala great Praveen garu mooga jeevalaki kalmasham Leni manasu untundi... vati premani pondina meeru adrusta vantulu

  • @koppuravuriamaralingaiah9478
    @koppuravuriamaralingaiah9478 2 роки тому

    లేగ దూడలను ప్రవీణ్ కాపాడిన విధానం సూపర్

  • @vishnuraff2581
    @vishnuraff2581 2 роки тому

    Aha.. Great anna.. 🙏🙏 pashu pakshadhula midha mikunna prema.. 🙏🙏🙏🙏 meerepudu kshemanga undali anna.. 🙏🙏 prakruthi premikulu epudu kuda.. Kshemangane untaru.. 🙏.. Prakruthini nashanam chesevare nashanam avtharu.. Praveen anna.. 🙏🙏

  • @amarmnr
    @amarmnr 2 роки тому +6

    Anchor మస్త్ ఇంటెలిజెంట్ 😄 చిరంజీవి గారివిషయంలో బాగా హర్ట్ అయ్యారు పాపం 🙈

  • @ramtejaaddala3934
    @ramtejaaddala3934 2 роки тому +3

    ఆవు chala super 😍😍

  • @mohanamohana.behera5960
    @mohanamohana.behera5960 2 роки тому +2

    Anna great....mee dagira selfi gani autograph thisukovali..bro.....meeru ekkada UNTARU.. from ODISHA

  • @brainyguyschannelcreativet6332
    @brainyguyschannelcreativet6332 2 роки тому +1

    Government milanti vaalanu encourage chesi world wide ga successful cheyali miru India'ki proud

  • @srisaranyaaishwarya58
    @srisaranyaaishwarya58 2 роки тому +1

    You are really great praveen garu,,,

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 2 роки тому +6

    Wah! A great hobby . Very rare ,expensive and exclusive in its nature.

  • @anuradhapotnuru9024
    @anuradhapotnuru9024 2 роки тому +6

    Praven garu animals love antee,definitely u have good heart 🙏🏻💐

  • @maheshthorthi8063
    @maheshthorthi8063 Рік тому

    Great human being sir
    I respect your courage

  • @ismailmd1753
    @ismailmd1753 2 роки тому

    చికోటి ప్రవీణ్ గారు మీరు సూపర్ అండి

  • @kprabhakararao3006
    @kprabhakararao3006 2 роки тому +1

    U r Great Anna.. God bless you with good health and wealth Always..

  • @pujarilalitha9521
    @pujarilalitha9521 2 роки тому

    Hii Andi nenu first time mi video chusthunna naku kuda Chala istam Andi animals ante iam Lalitha andi super Andi Chala Baga chusukuntunnaru vatini nice

  • @ithisrinu9593
    @ithisrinu9593 2 роки тому +1

    Preeven sir vu r such a inspiration , hands off

  • @shivaaddula
    @shivaaddula 2 роки тому +1

    హాట్స్ ఆఫ్ ప్రవీణ్ అన్న

  • @rameshjadav6863
    @rameshjadav6863 2 роки тому

    సూపర్ హే నువ్వు 🚩🚩🚩🚩🚩👍👍👍👌👌👌

  • @bktunes9585
    @bktunes9585 2 роки тому

    🕷🦂🦜🐎 మూగజీవుల పట్ల ప్రేమ చాలా మంచిది అన్న

  • @voltazbatteries7594
    @voltazbatteries7594 2 роки тому

    I like how i seeing the cows nd other animals ,,how Laxmi reacted shows u are treating all animals nd birds as ur children ,,hats of to u God bless u

  • @geethakanduri6134
    @geethakanduri6134 2 роки тому +1

    Are you Great 👍 Thammudu
    Really I’m Werey Happy Maa 🙏🙏🙏🙏👍👍👍👏👏👏🥰🥰

  • @kiranchaithanya6650
    @kiranchaithanya6650 2 роки тому

    Super Anna Mee lanti vallu deshaniki chala avasaram

  • @ramnaresh-vb3wb
    @ramnaresh-vb3wb 2 роки тому +2

    Gomathaku laxmi ane Peru Amma pettina Peru ani angane na kantlo neelu thirigayi🙏🙏🙏

  • @pnaveenreddy5722
    @pnaveenreddy5722 2 роки тому

    Praveen garu Mee medha vachinaa news chusee meeru chaeddavaranukunanu mugaa jivalaapai meekunaa praemaa supar meeru graet Praveen garu

  • @nagajyothinelluri545
    @nagajyothinelluri545 2 роки тому +4

    Wow! You r great anna

  • @vimalapavankumaryelugula8880
    @vimalapavankumaryelugula8880 2 роки тому +2

    Praveen Garu you are great I love you sir congratulations to everyone

  • @safeshopdiamond1108
    @safeshopdiamond1108 2 роки тому +1

    అన్నా మీరు సూపర్ అన్నా

  • @vajagowniviswanath8949
    @vajagowniviswanath8949 Рік тому

    కాసాయి.వాన్ని తాన్ని దుడలాను తెచ్చినందుకు మీకు నమస్కారం ఆన్న

  • @mohan4494
    @mohan4494 2 роки тому

    You are great, sir 👏 I wish your family members will continue the same. God bless you, Sir

  • @ShankarYadav-uk3ov
    @ShankarYadav-uk3ov 2 роки тому +10

    ప్రవీణ్ అన్న మీకు నా వందనాలు 🙏🏾🙏🏾🙏🏾
    సూపర్ అన్న i like you

  • @annadath69
    @annadath69 2 роки тому

    Excellent video mam, god bless you

  • @muralikumari7580
    @muralikumari7580 Рік тому

    సూపర్ bro, 👌👌👌👍👍

  • @ismartveeru
    @ismartveeru 2 роки тому +1

    Thank you for saving animals u r real hero of the world and I am for all peoples save animals

  • @brahmaiahbanala4305
    @brahmaiahbanala4305 2 роки тому

    Excellent video.....

  • @EdduruVenkanna
    @EdduruVenkanna 2 роки тому

    నువ్వు సూపర్ బ్రో అనిమల్స్ నీ బ్రతికిస్తున్నవ్వ్

  • @narsareddytadisena9253
    @narsareddytadisena9253 2 роки тому

    అన్నా గారు సూపర్ కలెక్షన్స్ 🙏🙏

  • @Ganesh-ms8ki
    @Ganesh-ms8ki 2 роки тому

    Nivvu inta manchodivi anuko ledu brother. Nice to know about you and your love about animals. Pranaam brother 🙏🙏🙏

  • @angaraprasad4910
    @angaraprasad4910 2 роки тому +6

    మీలాంటి వారిని చూసి చాలా ఆనందంగా ఉంది స్వామి

  • @ananthareddy7488
    @ananthareddy7488 Рік тому

    super Super sir Pravin 👌👌👌👌👌👌

  • @angaraprasad4910
    @angaraprasad4910 2 роки тому

    ప్రవీణ్ గారు చాలా మంచి విషయాలు తెలిసే కానీ మీకు అటువంటి యాంకర్ దొరకడం దురదృష్టం అని చెప్పాలి ఇంకా మంచి అంకెను బట్టి చాలా విషయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాం

  • @madhavikadali8905
    @madhavikadali8905 2 роки тому

    Super andi veelunte maku oka sari me zoo chupinchandi Praveen garu

  • @bandlaratnakarraju5305
    @bandlaratnakarraju5305 2 роки тому

    Praveen garu. Your really great sir prapancham ante ide kada. Janthuvulanu chala. Bags chusthunnaru

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 2 роки тому +1

    Dhannyavadhamulu Sir mariu 🌹 Shree vari anugraham asheervadhamulu 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹 OM NAMO VENKATESHAYA NAMAHA 🌹🙏🙏🙏

  • @kalwasreedhar4844
    @kalwasreedhar4844 Рік тому

    Great and good sir

  • @frenz4evr4343
    @frenz4evr4343 2 роки тому +1

    Praveen Anna very good human being

  • @krishnakuruvada1242
    @krishnakuruvada1242 2 роки тому +1

    Chikoti you are very great, lucky Man

  • @sivachinni1278
    @sivachinni1278 2 роки тому

    అయాచీకోటీ గారు నమస్తే నాది అవనిగడ్డ మావారు. 50సంవతరాలు నాకు 30సంవతరాలు మావారికీ రేచీకటీ ఇపుడు పగలుకూడకనపడటంలేదు నాకు చినపాపఉంది మీరు తలుచుకుంటే నాకు ఒక జాబుఇపీంచండి సారు నేను పదిచదివాను మీసహయంచెయండిసారు మాకు ఆహుతులు కూడా లేవు

  • @sureshbanothu1224
    @sureshbanothu1224 2 роки тому

    chala tqs nirupama and ma praveen bro ki so nice job cherished all the types of animals tqs a lot praveen bro

  • @polipallichandrasekhar854
    @polipallichandrasekhar854 2 роки тому

    Praveen bhaiya ne Bird 🐦 s paina Prema and amotion chusthey chala happy ga vundhi 💝🤙👌

  • @krishnakuruvada1242
    @krishnakuruvada1242 2 роки тому +4

    God bless to your families 👍👏🙏

  • @Hemahari-fo9cu
    @Hemahari-fo9cu 2 роки тому +1

    Sir miru great sir

  • @aswathama5599
    @aswathama5599 2 роки тому

    Great praveen sir ..👍

  • @jaanjanaashokanm4574
    @jaanjanaashokanm4574 Рік тому

    Your great sir

  • @padmavinod6599
    @padmavinod6599 2 роки тому +2

    So great seeing all animals has your family members I liked it very much

  • @gangulanarayanarao9115
    @gangulanarayanarao9115 2 роки тому

    అన్న మీరు గ్రేట్ 🙏🙏

  • @romiyoforever8922
    @romiyoforever8922 2 роки тому +4

    Anna nevu topu anna 🌷

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 роки тому +1

    మీ వ్యక్తిగత విషయాలతో మాకు పనిలేదు ప్రవీణ్ గారూ.మీరు మూగజీవాలనే కాక, ధర్మంపట్ల మీకున్న నిబద్ధతకు అభినందనలు.

  • @UKELECTRICALSERVICES
    @UKELECTRICALSERVICES Рік тому

    Sir miru really great

  • @abhitiger4057
    @abhitiger4057 2 роки тому

    సూపర్ ఆన్న

  • @sekharpitala2432
    @sekharpitala2432 2 роки тому +1

    Pravin Bhai i like ur life style keep it up bhayya