ఈ నెల 22న సీఎం చంద్రబాబు కార్యాలయం ముట్టడి

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 73

  • @vadllamudibalasuresh2419
    @vadllamudibalasuresh2419 2 місяці тому +33

    రెండు నెలల పరిపాలన చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ పరమ దరిద్రం అని తెలుస్తుంది

  • @polukondamurali7893
    @polukondamurali7893 2 місяці тому +39

    కేంద్రం అందుకేగా EVM లతో manage చేసి కూటమి సర్కార్ ను ఏర్పర్చింది.

    • @vijayarathnam972
      @vijayarathnam972 2 місяці тому +7

      jagan anna oppu koledhu andhuke evms ni nammukunnaru neechulu

  • @AjayKumarJalli
    @AjayKumarJalli 2 місяці тому +34

    పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమంటాడంటే నన్ను వైజాగ్లో గెలిపించ లేదుగా అంటాడు

    • @vijayarathnam972
      @vijayarathnam972 2 місяці тому +6

      meeru votes vesaara mem evms tho gelichaam

  • @catalyst1983
    @catalyst1983 2 місяці тому +17

    విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం వైఎస్ జగన్ గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ లేఖపై కేంద్రం స్పందించకపోవడంతో కేంద్ర ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేసింది.

  • @prabhakarareddy4473
    @prabhakarareddy4473 2 місяці тому +16

    పావలాగాడు పూజలు చేసుకుంటున్నాడా😅

  • @SObulapathi
    @SObulapathi 2 місяці тому +9

    రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టి దోచుకో, పంచుకో,తినుకో అనే కార్యక్రమం చేస్తారు

  • @prameelauba1347
    @prameelauba1347 2 місяці тому +9

    ఈవీయంల కూటమి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉండటం కష్టమే , ఎప్పుడైనా కూలిపోవచ్చు , రాష్ట్రపతి పాలన రావచ్చు లేదా మధ్యంతర ఎన్నికలు రావచ్చు , ఇది తథ్యం

  • @cyrilinduri8093
    @cyrilinduri8093 2 місяці тому +13

    Worst ruling of evm kutami

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 місяці тому +25

    అమ్మితే డబ్బులు కుప్పలు కుప్పలు.
    ఆరోజులలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.
    నేను హైస్కూల్ లో సదివే రోజులలో ఉద్యమం లో పాల్గొన్నా... నేను సైతం..

  • @pothurajugampa321
    @pothurajugampa321 2 місяці тому +2

    ధర్న, ముట్టడి ఎందుకండీ.కూటమికి గెలిపించింది వాళ్ళే కదా,ఇంకెందుకు ఈ ఎగస్ట్రాలు వారికి.

  • @KomaraBadrinath
    @KomaraBadrinath 2 місяці тому +1

    అన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల వారికి మన రాష్ట్రానికి సొంత ఇల్లు సొంత కుటుంబం లాగా అతను కాపాడుకొని వచ్చారు కానీ అతను ఎక్కడ పబ్లిసిటీ చేసుకోలేదు కానీ మొన్న 2024లో జరిగిన ఎన్నికల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు కూడా జగనన్నకి మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో కుమ్మక్కై రాష్ట్రాన్ని విడగొట్టాడు అలాగే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా కేంద్రంతో కుమ్మక్కై ప్రైవేటీకరణ కచ్చితం చేయిస్తారు చంద్రబాబు నాయుడు గారు అంతా మోసం దగా కోరి పరిపాలన చేస్తారు కానీ ప్రజలు కసాయి వానికి నమ్మినట్టు గా చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్ముతారు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దురదృష్టం ఇది

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 2 місяці тому +2

    Ameer one of the best pillar in ycp.

  • @cyrilinduri8093
    @cyrilinduri8093 2 місяці тому +8

    Pk sleeping

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 2 місяці тому +2

    IAS and IPS ఆఫీసర్స్ NU చాలా చులకనగా చుస్తునారు ఇప్పటి ప్రభుత్వం.

  • @ChittibabuManukonda
    @ChittibabuManukonda 2 місяці тому +7

    అన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణం చేసేస్తే మంచిదే కదా ఎందుకంటే విశాఖపట్నంల లో బిజెపికి ఎక్కువ మెజార్టీ ఇచ్చిన అక్కడ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి ఇలాగే జరగాలి మీరు మాట్లాడటం కూడా అనవసరం

  • @dasarimohanrao8228
    @dasarimohanrao8228 2 місяці тому +5

    ముట్టడిస్తే చూస్తూ వూరుకోవటానికి ఇది జగన్ ప్రభుత్వం కాదు. అయినా ప్రయివేట్ పరం చేస్తే కార్మికులకి ఎంత లాభమో ఆయన వివరిస్తారు. అందులో మీ జీవితాలు ఎలా ఉన్నతంగా వుంటాయో మీకు తెలుసా నాకు తెలుసా అంటారు, అర్ధం చేసుకుంటారు ఎందుకంటే రాష్ట్రంలోని మిగతా జిల్లాల వారికంటే విశాఖ జిల్లావాసులు కి బాధ్యత ఎక్కువ.

  • @SuryanarayanaSanurubotu
    @SuryanarayanaSanurubotu 2 місяці тому +1

    Amir bhai alredy sagam ammesaru .anakodukuluki algegaragali

  • @satheeshchandragudavalli7109
    @satheeshchandragudavalli7109 2 місяці тому +1

    ఈ తుఫాన్ ఆ సునామీని అడ్డుకోగలదా

  • @VenkateshNuseti
    @VenkateshNuseti 2 місяці тому +2

    ప్రవేటు పరం చేయాలి

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 2 місяці тому +2

    ప్రజల తిరుగుబాటు మొదలు అవుతుంది

  • @ratnamsaripalli9780
    @ratnamsaripalli9780 2 місяці тому +1

    ప్రభుత్వం పై బంగ్లాదేశ్ లా తిరగబడి బుద్ధి చెప్పాలని అశ పడుతున్న

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 2 місяці тому +3

    😂 యెందుకు 😂 అసలే భయపడి 😊😢.

  • @konavenkataramana6924
    @konavenkataramana6924 2 місяці тому +1

    పోరాట కమిటీ కేవలం స్టీల్ ప్లాంట్ CMD గారిని ఆఫీస్ ముట్టడి. అది తప్పు

  • @Agraharam999
    @Agraharam999 2 місяці тому +1

    Super. EVM lu pagilipoovaalii.

  • @vijayarathnam972
    @vijayarathnam972 2 місяці тому +10

    49 lks votes extra how❓ . 20 lks missing evms ❓

    • @వాషింగ్మిషన్
      @వాషింగ్మిషన్ 2 місяці тому +1

      Extra Votlu కి సమాదానం chepparu
      20 lakshala evm box లు vethakaru
      E 2 cheyyaru cheyyaleru ఎందుకు ante ఆవే వాళ్ళకి గెలుపు ichayi😂😂😂😂

    • @vijayarathnam972
      @vijayarathnam972 2 місяці тому +1

      @@వాషింగ్మిషన్ chuddam bro ans vachhe varaku thaggedhi ledhu bro yemantav bro

    • @వాషింగ్మిషన్
      @వాషింగ్మిషన్ 2 місяці тому

      @@vijayarathnam972 గట్టిగా పట్టుకోవాలి ఎవ్వరు కూడా ఈ విషయం మీద మాట్లాడటం లేదు. నిన్న x లో గట్టిగా కామెంట్ పెట్టా దెబ్బకి నా అకౌంట్ తీసేసారు 😂😂😂

    • @pichiprabhakar
      @pichiprabhakar 2 місяці тому

      2019 lo 50 lks votes extra how? 25 lks missing evms?

    • @వాషింగ్మిషన్
      @వాషింగ్మిషన్ 2 місяці тому

      @@pichiprabhakar పక్కకెళ్లి ఆడుకో అమ్మ పొ

  • @srimanp1
    @srimanp1 2 місяці тому +2

    Let people revolt n show their power, boycott foxes n dogs

  • @konavenkataramana6924
    @konavenkataramana6924 2 місяці тому +1

    మీరు పెట్టిన హెడ్డింగ్ తప్పు. స్టీల్ ప్లాంట్ CMD గారి ఆఫీస్ ముట్టడి కార్యక్రమం.తర్వాత భవిష్యత్ కార్యాచరణ

  • @imranbashak8697
    @imranbashak8697 2 місяці тому +1

    ఆ పోగ్రామ్ ఏదో 23 వ తేదీన పెట్టుకోమనింధీ అమీర్ గారు..

  • @saginalasunilkumar574
    @saginalasunilkumar574 2 місяці тому

    EVM, EVM, CM CBN sir... Please Stop visaka privatisation.... Me EVM scam Andariki telusu ley .... Don't worry sir

  • @mmanjunath9414
    @mmanjunath9414 2 місяці тому

    Tdp,jsp,gornmetlo,nirana,teliphako,vChidhi🕺

  • @SURESHBABU-cx2jw
    @SURESHBABU-cx2jw 2 місяці тому +3

    Pk ga vunnava ap lo
    Vintunnava

  • @technorm7979
    @technorm7979 2 місяці тому +1

    Em pikaleru valu Jai TDP.

  • @nikinavi
    @nikinavi 2 місяці тому +1

    malli veellaku kooda gula sammaga anigindi, ammi parayali, happy pi pi pi pi piiiiiiiiiiiiiiiiiii

  • @elurivenkateswara2623
    @elurivenkateswara2623 2 місяці тому

    Employee's ki buddi ledu gada jagan akkada odincaru ga. Ippud sammaga indi

  • @SunilBhai-vz2mx
    @SunilBhai-vz2mx 2 місяці тому

    144 section will be imposed
    Nothing can be done
    Plant will go to private sector 1000000+%

  • @muppireddyvenkataramanared3977
    @muppireddyvenkataramanared3977 2 місяці тому

    Valla sanka - - - cheste manchidhi .

  • @sindhujacherunc6670
    @sindhujacherunc6670 2 місяці тому +1

    ah evm deputy unnada AP lo. package teesukuni pakkaraastraniki paripoyada.
    ayana adigindi 2 kada okati dehli peddala kallu mokki edichi EVM tampering ki sahaya sahakaaralu andinchandi AP motham ammukunna memu addupadam ani maata iste vallu vellani gelipinchi AP meeda kaksha teerchukuntunnaru anni ammesi.
    vellaki power okkate kaavali migilina issues tho sambandham ledu. jagananna CM ga unte Delhi peddala aatalu saaganeeyaru ane bhayam thone intha neechaaniki odigattaru. valla valla pedalaki entha ibbandi avutondoo. okka scheme implement kaaledu cheyyadu kuda. pakka raastram nunchi vachi campaign chesipoyina celebrities ippudu ekkada unnaru. pedalaki evaru anda ga untaaru.

  • @elurivenkateswara2623
    @elurivenkateswara2623 2 місяці тому

    Appud jagan apadu

  • @వాషింగ్మిషన్
    @వాషింగ్మిషన్ 2 місяці тому

    వీలు ముట్టడి cheyyanisthara😂😂😂

  • @awesomesauce789
    @awesomesauce789 2 місяці тому

    maku dabbu daaaham yenni trillions ayina saripovu onka lachala kitlu kavali 7generations ki nala ki kavali vela jotlu hud lo rajabhavanalu kattali

  • @MURALIKRISHNA-yq1ti
    @MURALIKRISHNA-yq1ti 2 місяці тому

    Aa niyijakavargam lo kutamini gelipinchukunnarante ammayyamane kada anna

  • @SuryanarayanaSanurubotu
    @SuryanarayanaSanurubotu 2 місяці тому

    Parlmentlo gagan m.p le adutunnaru privetcheyyadani oka t.v chanal kuda adiprsaram chyyaru

  • @tirupathireddy8080
    @tirupathireddy8080 2 місяці тому

    Ekajgtya

  • @rajuraraju9402
    @rajuraraju9402 2 місяці тому

    అన్నా ప్రజలు రోడ్డెక్కితేగాని ఈ ప్రభుత్వం దారిలోకి రాదు వీళ్ళు పోగేసుకోవడానికి ఉచిత ఇసుక రాజధాని ముళ్ల కంపలు ఇలాంటివి ఉంటాయి ప్రజలకి పథకాలు ఇవ్వడానికి నిధులు ఉండవు త్వరలో మన ఆంధ్రలో బంగ్లాదేశ్లో లా తిరుగుబాటు మొదలుతుంది

  • @vasanthvreddy9618
    @vasanthvreddy9618 2 місяці тому

    NARA NARAKASURUDU GURRALATHO THOKKI THOKKI CHAMPUTHADU. THAMMILLU MEE BRATHUKULU JAGRATHA. KALCHI PARESTHADU