Це відео не доступне.
Перепрошуємо.

KTR unable to digest Jagan's defeat!

Поділитися
Вставка
  • Опубліковано 8 лип 2024
  • Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
    About:
    I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
    Please do subscribe, like & share the channel to encourage independent journalism.
    Twitter: @iamkandula FB: @Ramesh Kandula
    దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
    My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

КОМЕНТАРІ • 304

  • @venkatmamillapalli
    @venkatmamillapalli Місяць тому +139

    జగన్ ఓటమి కాదు చంద్రబాబు గెలుపుని జీర్ణించుకోలేకపోతున్నాడు

  • @satishxoxox
    @satishxoxox Місяць тому +65

    అడ్డమైన లంచాలు తింటే....ఓటమీ ని జీర్ణించుకోవటం కష్టం.

  • @knharsha7
    @knharsha7 Місяць тому +36

    1. జగన్ అభివృద్ధి చేసాడంట
    2. కేతిరెడ్డి లాగా పొద్దునే లేచి ఊరు మీద పడితే గెలిచేస్తారంట
    3. ఎలక్షన్స్ ముందు జగన్ మీద వ్యతిరేకత లేదంట
    ఇవి KTR తెలివితేటలు, ఈయన్ని ఆ BRS వాళ్ళు జాకీలేసి లేపడం.

  • @kavithakavitha-cn2hq
    @kavithakavitha-cn2hq Місяць тому +72

    ఈ అహంకారులు జీవితాంతం ఇలాంటి అజ్ఞానంలో ఉండటమే తెలుగు రాష్ట్రాలకు శ్రేయస్కరం...

  • @user-fc8zi6qx8k
    @user-fc8zi6qx8k Місяць тому +53

    అభివృద్ధి కాదు రమేష్ గారు విధ్వంసం చేసాడు 20 ఏళ్లకి సరిపడా....

    • @Viswabharath.
      @Viswabharath. Місяць тому +1

      విధ్వంసం, అరాచకం గురించి కేటీఆర్ మాట్లాడాడు.

  • @krishnareddy4855
    @krishnareddy4855 Місяць тому +31

    నిరంకుశంగా వ్యవహరించే వారు, అహంకారం తో వ్యవహారం చేసే వారు ఇంత కంటే భిన్నంగా మాట్లాడరు.

  • @suryanarayanab4655
    @suryanarayanab4655 Місяць тому +34

    ఇద్దరు ముఖ్యమంత్రులు ప్యాలెస్ లలో కూర్చుని పరిపాలన చేస్తే గెలుస్తారు పాపం ప్రజలేమైనా పిచ్చోళ్లా , సెక్రటేరియట్ లు , అసెంబ్లీలు పెట్టింది దేనికో

    • @nageswararaoavasarala7603
      @nageswararaoavasarala7603 Місяць тому

      కే. సి ఆర్.గట్టిగా నిలబడ లేడు, గట్టిగా పనిచేయలేడు,విపరీతమైన అహంభావం. వుమ్మడి ఆంధ్రా వున్నప్పుడే బాబు గారు అద్భుతంగా అభ్వృద్ధి చేసేరు.దాన్ని వాళ్ళు నాశనం చేయకుండా కొనసాగించారు

  • @vanimannepalli9071
    @vanimannepalli9071 Місяць тому +30

    ఎవడో ఆకాశంలో మబ్బును చూసి ముంతలో నీళ్ళు పారబోసుకున్నాడట. జగన్ గెలిస్తే జగన్ సహాయంతో రేవంత్ ప్రభుత్వాన్ని కూలదోసి మళ్ళీ కుర్చీలో కూర్చుందామని అనుకున్నాడు పాపం. సంక్షేమం, అభివృద్ధి రెండు సమపాళ్లలో తీసుకువెళ్ళిన చంద్రబాబు నాయుడు గారినే ఓడించించారు 2019లో. ప్రజల నాడి పట్టుకోవడం ఏ రాజకీయ నాయకుడి వల్లా కాదు. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారని నా అభిప్రాయం.

  • @patibandlavenkatanarayana7547
    @patibandlavenkatanarayana7547 Місяць тому +39

    ఒళ్ళు బలుపు రాజకీయాలు, అధికార మధం రాజకీయాలు చేసిన జగన్, కెసిఆర్ కు బాగా బుద్ధి చెప్పారు తెలుగు ప్రజలు.

    • @venu8310
      @venu8310 Місяць тому +1

      సూపర్

  • @mandalapuramanaiah1400
    @mandalapuramanaiah1400 Місяць тому +15

    నిద్ర నటించే వాళ్ళని లేపడం చాలా కష్టం అంటారు. ఉదాహరణకు రెండు రాష్ట్రాల్లోనూ జనం ఫోన్లో కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి భయపడే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆలోచిస్తే అర్థం అవుతుంది.

  • @vijaycherry3965
    @vijaycherry3965 Місяць тому +12

    కేటీఆర్, కేసీఆర్, జగన్ రెడ్డి ఒకే గూటి పక్షులు అందుకే ఈ సపోర్ట్ , ప్రజలు వాలను ఇంత దారుణంగా తిరస్కరించిన వలకు బుద్ధి రాలేదు 😏😏😏

  • @srinivasarao8823
    @srinivasarao8823 Місяць тому +16

    మంద బుద్దులుకు అలానే అనిపిస్తుంది. వాడిని ఆదర్శంగా తీసుకునేందుకే వారి పార్టీ పుట్టినకాడికి పోతుంది. 👍

  • @rao8714
    @rao8714 Місяць тому +19

    ఓ భగవాన్ వీళ్లకు బుధ్ది ఎప్పుడు వస్తుందో! 🤦‍♂️

  • @Venkatrathnam-kr1im
    @Venkatrathnam-kr1im Місяць тому +14

    ఫ్యామిలీ మొత్తం జీర్నిచ్చుకోలేకపోతుంది

  • @HARISH2153
    @HARISH2153 Місяць тому +26

    జగన్మోహన్ రెడ్డి అధికారంలోఉంటే 2028 తెలంగాణ ఎన్నికల్లో BRSకు SUPPORT చేస్తాడు

    • @tataraoduggirala9892
      @tataraoduggirala9892 Місяць тому +1

      వాడొక రకం ,వీడలో రకం తెలుగు రాష్ట్రాల దరిద్రం.

  • @voletisatyanarayana3470
    @voletisatyanarayana3470 Місяць тому +8

    తెలంగాణ లో కేసిఆర్ ఎందుకు ఓడిపోయాడు అని జగన్ కూడ చెపితే బాగుంటుంది

  • @muralikrishnanarra431
    @muralikrishnanarra431 Місяць тому +13

    ఈ పేడి మూతి కే టి ఆర్ గాడు జగన్ రెడ్డి పార్టీ లో వీడి పార్టీ ని విలీనం చేయటమే బెటర్.

  • @tilucks2324
    @tilucks2324 Місяць тому +7

    వీడికున్న విశ్లేషణాత్మకత ఎంత? అంటే తెలంగాణ లో ఓడిపోతామని ముందే తెలుసా...జగన్ ఓటమి జీర్ణించుకోలేకపోతే.! జగన్ ఓటమి నేను 2 సం. ముందుగానే ఊహించా. జనం అడగని ఉచితాలు ఇచ్చాడు. కరెంటు పెరిగింది, చెత్తకు చజీలు, రేషన్ ఇంటివద్దకు అనేది నచ్చలేదు. ఎవరి అభిప్రాయమైనా జగన్ విన్నాడా గ్రౌండ్ రియాలిటీ తెలియడానికి ? ముఖ్యమంత్రంటే జగంకు బతన్ నొక్కడం, జనానికి అదికాదు భవిష్యత్ బరోసా.

  • @Sklmnews
    @Sklmnews Місяць тому +6

    ముప్పావల కోడిపిల్ల కి జ్వరం వస్తే మూడు రూపాయాలు పండిపిల్ల తో దిష్టి తీశారు అంట... ముళ్ళపూడి రమణ గారు వ్రాసి నట్లు...1 రూపాయి పంచడానికి 10 రూపాయిలు ఖర్చు చేశారు జగన్ గారు

  • @nageshwararaonukella5010
    @nageshwararaonukella5010 Місяць тому +7

    జగన్‌ కి KTR సపోర్ట్ చెయ్యడం వలన తెలంగాణా అభివృద్ధి చెందును,అందుకే అలా మాట్లాడుతున్నాచరు

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi Місяць тому +2

    చాలా ఆలస్యం. ఆలస్యం అమృతం విషం.

  • @bksreeramakrishnabokam6994
    @bksreeramakrishnabokam6994 Місяць тому +2

    ఈచోటి కర్మ ఈచోటే ఈనాటి కర్మ మరునాడే,, అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 Місяць тому +7

    Prof. Nagi గాడు కూడా ఇలాగే వాగుతూ ఉంటాడు. Veellaku సిగ్గు, బుద్ధి లేవు

  • @Anjaneya-xb1ix
    @Anjaneya-xb1ix Місяць тому +5

    వీళ్ళు ఓడిపోయే సంగతి వీళ్ళకే తెలియరా లేదు వీళ్ళకి ఆంధ్ర ఎన్నికలు గురుంచి చెప్పే అర్హత ఎక్కడిది
    చింత సచ్చినా పులుపు చావలేదు *కె టి ఆర్ కి*

  • @jayaramp3986
    @jayaramp3986 Місяць тому +4

    అతిగా మెక్కి తే digest కాదు మరి. పైగా good poison అవుతుంది. 😀😀😀😀😀

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 Місяць тому +6

    వాడి పార్టీ గురించి కూడా అలాగే అనుకున్నాడు. పాపం ఏమయ్యింది! జలగ కేసులో కూడా అదే అయ్యింది!

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla5157 Місяць тому +5

    జగ్గడు తో సావాసం కూడ మీకు దెబ్బ తగిలింది చిన్న దొర

  • @gouriswarnarra4959
    @gouriswarnarra4959 Місяць тому +2

    తెర మీద కనిపించే మేలు నిజం కాదు అని అర్ధం చేసుకోవాలి

  • @srinivasaraonakkina2604
    @srinivasaraonakkina2604 Місяць тому +6

    చదువుకున్న మూర్ఖుడు....!!!

  • @muralisiripurapu9360
    @muralisiripurapu9360 Місяць тому +2

    జగన్ ఓటమి పెద్ద సర్ప్రైజ్ అని నమ్మి కేటీఆర్ తన అహంకారానికి కళ్లెం వేసుకున్నారు. సిఎన్ బి, పవన్ గెలుపును ఆయన జీర్ణించుకోలేక పోతున్నట్లు స్పష్టమవుతోంది.

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 Місяць тому +3

    చాలా బాధపడుతున్నాడు పాపం 😊

  • @velugu5552
    @velugu5552 Місяць тому +4

    మత్తు పదార్థాలు అని నిజామాబాద్ ఎంపిగారు అంటుండేవారు

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 Місяць тому +1

    రాజకీయ నాయకులు లకు పదవి లేక పోతే బ్రతకలేదు. భార్య పిల్లలు తల్లి తండ్రి ఎవరు లేక పోయినా బ్రతక గళారు.

  • @venkateswararaoedara1884
    @venkateswararaoedara1884 Місяць тому +1

    కేటీఆర్ ఒక రాజకీయ అజ్ఞాని అదృష్టం కొద్ది నాయకుడయ్యాడు అతని పోలిక గోడ కేతిరెడ్డి ని పోల్చాడు అతను ప్రజల్లో ఉంటూ ఎంత దోపిడీ చేశాడో ఈ కేటీఆర్ కి అర్థం కాలా ఆంధ్రప్రదేశ్ ని జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీ చరిత్రలో ఎప్పటి వరకు ఎవరూ చేయలేదు ఇక ఎవరూ చేయరు అతను దండుపాళ్యం గ్యాంగ్ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ది ప్రమాదకరమైన గ్యాంగ్

  • @Indiann007
    @Indiann007 Місяць тому +2

    శుబోధయము సర్

  • @NvrNeelam
    @NvrNeelam Місяць тому +2

    జగన్ సిఎం గా వుంటే తెలంగాణ కు కెసిఆర్ కెటిఆర్ కు బెనిఫిట్స్ ఆంధ్రప్రదేశ్ వినాసనం ఆంధ్రప్రదేశ్ వినాసనం కావటమే ముక్కోడికి కావలిసింది

  • @polinenisreenivas7050
    @polinenisreenivas7050 Місяць тому

    Sir, your Information is very much reliable to the educated public 👏.

  • @veerlapatiramesh2357
    @veerlapatiramesh2357 Місяць тому +5

    నాది తెలంగాణ. అయన గారు అనుకోలేదు. కానీ నీను అనుకున్న. . అసలు ఆ 11. ఎక్కువ.

  • @swethaazad5597
    @swethaazad5597 Місяць тому +3

    The best Rajakeeya visleshakulu

  • @prasadraoch2582
    @prasadraoch2582 Місяць тому

    Wonderful analysis and exposure of KTR

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi Місяць тому +1

    సార్, బటన్స్ నొక్కటం లో ఆయన నొక్కితే చాన్స్ కోసం. సంక్షేమం నకు ఎంత ఖర్చు, మిగిలిన వాటిమీద ఎంత ఖర్చు పెట్టారు? ఎంత అప్పు చేసారు? ఎంత నొక్కేసారు? ప్రజలకు లెక్కలు తెలుసు.

  • @pradeepmugi
    @pradeepmugi Місяць тому +2

    హై అంది. కేటీఆర్ గారు చెప్పిన దానిలో... సంక్షేమం ఆంధ్ర లో అభివృద్ధి తెలంగాణలో అని దాని meaning అనుకుంట ఇద్దరు ఓడిపోయారు.. కదా. అర్థం కానిది ఇద్దరు పెత్తందారులు. నాయకుల లక్షణాలు కావాలి. మరియు సిఎం ఒక్కడే కాదు మంత్రివర్గం , ఎంఎల్ఏ లు కూడా బాగుండాలి. నోరు అదుపులో ఉండాలి.

  • @saiathaluri7374
    @saiathaluri7374 Місяць тому

    Well said

  • @iDeepu
    @iDeepu Місяць тому

    perfect

  • @ymuni223
    @ymuni223 Місяць тому +1

    Exllent అనాలసిస్ నేను మి వీడియోస్ ఫాలో అవుతూ వస్తున్న

  • @user-mm6pj6gf5t
    @user-mm6pj6gf5t Місяць тому

    Sir, this is a perfect example of how people with management quota think.

  • @kpavankumar9576
    @kpavankumar9576 Місяць тому

    Well explained sir

  • @ajaysagroforestry
    @ajaysagroforestry Місяць тому +2

    KTR & KCR knows facts, but they still support Jagan for the following reasons
    1. AP should be destroyed to develop TG
    2. Vested personal business interests
    3. Hatred towards CBN

  • @baburaouppu
    @baburaouppu Місяць тому +2

    వారి శుంఠ నువ్వే కదా అన్నావు ఆంధ్రా లో రోడ్డు ఎలా ఉన్నాయి, తెలంగాణ లో రోడ్డు ఎలా ఉన్నాయి అంటివి 😂😂😂

  • @subramanyamcheenakula1215
    @subramanyamcheenakula1215 Місяць тому +1

    కేటీర్ కు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన దురాగతాలు, ఆర్ధిక విధ్వంసం, పోలవరం అమరావతి, విధ్వంసం, ధరలు, ele bills, వనరుల దోపిడీ,, ఇంకా ఇవన్నీ కనబడలేదు,, వాళ్ళ నాయన ఇంకా మంచి పరిపాలన అందించినా కూడా తెలంగాణ లో ఎందుకు ఓడిపోయారు . ఇంకోరి మీద అక్కసు, ఈర్ష్య, ద్వేషం,, ఉన్న వాళ్ళు ఎప్పటికైనా దెబ్బతింటారు

  • @kiranbanala3288
    @kiranbanala3288 Місяць тому +1

    Infact KTR and Harish used Andhra as an example for bad roads and infrastructure and no development in political speeches. I am surprised why KTR is surprised about Jagan losing so badly, double standards by BRS

  • @sivaramakrishnaprasad3509
    @sivaramakrishnaprasad3509 Місяць тому +1

    Good presentation.

  • @Rags1982
    @Rags1982 Місяць тому +4

    The same KTR , KCR only said go and see Andhra roads, powercut and development etc...npw talking with double standards

  • @rambabumantha628
    @rambabumantha628 Місяць тому +1

    Super analysis. Pl keep up. Impartial n reasoning analysis

  • @Sklmnews
    @Sklmnews Місяць тому +1

    రోజు సాక్షి చదివితే మరి ఇలానే అనుకుంటారు..

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 Місяць тому

    జగన్ సంక్షేమం కేవలం అతని స్వార్థం కోసం,అతని అధికారం కోసం.అలాంటి నాయకుడు సి.ఎం.గా వుండటం ఆ రాష్ట్రానికి అత్యంత ప్రమాదం.కేవలం 5 సం.కే ఎంతో విద్వంసం చేసిన జగన్ మొన్న ఎన్నిక లలో కానీ మరల గెలిచి వుంటే ఆంధ్రా సర్వ నాశనం అయ్యేది.అధి కే.అర్.లాంటి మేధావి గ్రహించక పోవడం,చాలా ఆశ్చర్యం.

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 Місяць тому +1

    Yes

  • @gaddipatiprabhakar2889
    @gaddipatiprabhakar2889 Місяць тому

    They are feeling like.... power is there Own Home........but Mindset is Correct

  • @nagarajumarella5521
    @nagarajumarella5521 Місяць тому +1

    Good morning Ramesh Garu

  • @ank12
    @ank12 Місяць тому +1

    Good morning sir

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 Місяць тому +1

    వాడికి అజీర్తి జగన్ ఓడిపోయాడని కాదు. చంద్ర బాబు నెగ్గినందుకు. టెన్షన్ తో వీడికి ఏమైపోతుందోనని భయం.

  • @chillakanti
    @chillakanti Місяць тому +1

    🎉🎉

  • @inampudirambabu2874
    @inampudirambabu2874 Місяць тому +1

    KTR very adamant

  • @saratchandra7705
    @saratchandra7705 Місяць тому +2

    Sir Tax pay chese Janalau tharupuna oka question adagandi sir...Avari dabbulu icharu anni adagali sir.

  • @patibandlanarasimhamurthy1208
    @patibandlanarasimhamurthy1208 Місяць тому +2

    He might be still watching VARUN GROWER CONEDY SHOW

  • @parimivikas865
    @parimivikas865 Місяць тому

    ఆ మూర్ఖుల ఇద్దరికీ ఎప్పటికీ అర్థంకాదు. ఎందుకు ఓడిపోయామో.

  • @venu8310
    @venu8310 Місяць тому

    వీళ్ళ దోపిడీ... పొగరు... గర్వం... ప్రత్యర్థి పై దాడులు....వలన వీళ్ళ పాపం పండింది... రమేష్ గారు

  • @asunil9807
    @asunil9807 Місяць тому

    Jagan is a crook, did not expect this from KTR

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 Місяць тому

    రాజకీయ నాయకుల మనస్తత్వం అర్ధం కాని పరిస్థితులు. స్వేత పాత్రలు నిజాలు తెలుపుతున్నాయి

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 Місяць тому

    ఇతనోక మానసిక రోగీ. అతన్ని పట్టించుకోకండి. ఆ రోగీ గురించి చర్చించకండి.

  • @ramakrishna9113
    @ramakrishna9113 Місяць тому

    ఆయనకు ఆశ్చర్యం సహజమే.. పార్టీ అందుకే ఫినిష్ చేసుకున్నారు 😅

  • @neelapalavenkatamohanrao4346
    @neelapalavenkatamohanrao4346 Місяць тому +1

    K.T.R వీళ్ళు ఎందుకు జీర్ణించుకోలేరు అంటే చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ ఆంధ్రకు రావలసిన బకాయిలు అడుగుతారని భయం అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఏమి అడగడు

  • @sekharyalavarti4610
    @sekharyalavarti4610 Місяць тому

    వాళ్ళూ వీళ్ళూ అంతా ప్రజల్లో నే వున్నారు. అలా వుంటూనే దోచేశారు.

  • @Sklmnews
    @Sklmnews Місяць тому

    అసలు బీజేపీ కలవకపోతే ఆ 4 ఎంపీ లలో 3 కూడా పోతాయి...వైసీపీ కి

  • @redstar3376
    @redstar3376 Місяць тому

    జగన్,KTR వీళ్ళు చెవి రెడ్డి గారి సర్వే లను నమ్మి మోసపోయారు

  • @sreenivasulukanuku7938
    @sreenivasulukanuku7938 Місяць тому

    😢

  • @srinivasaraokakarla9736
    @srinivasaraokakarla9736 Місяць тому

    రావణుడు ఆఖరిదశలో మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు తన జీవితం శివభక్తి వందలమంది స్త్రీలను చెరబట్టడం సీతాపహరణం ఒకవైపు గుర్తురాగా, లంకను తన శక్తి సామర్ధ్యాలతో బంగారు లంకగా తయారుచేయడం ప్రజలందరికి ఉచితంగా బంగారంను పంచడం ఈతిబాధలు లేకుండా చేయడం ఇవన్నీ మరోవైపు గుర్తుకొచ్చాయంట, ఇలా విచారిస్తున్న రావణుడి వైపు మూతినిండా రక్తంపులుముకుని, మాంసం చప్పరిస్తున్న తోడేలొకటి ఆశగా చూస్తుందట, వాడి శరీరంలోని ఏ భాగాన్ని ముందుగా కొరికేద్దామాని॥చివరికి ఈ కేటిఆర్ జగన్ కేసిఆర్ వీళ్ళ జీవితాలు తోడేళ్ళ పాలే, వీళ్ళకింకా అర్ధంకాలేదా లేక నటిస్తున్నారా, రావణుడి చరిత్రకి సీతమ్మ తల్లి అవమానం ముగింపునిస్తే ,జగన్ నీచ చరిత్రకి నిండుసభలో భువనేశ్వరి మాతకు జరిగిన అవమానమే పాతాళంలో పాతిపెట్టేసింది….ఆమెకు క్షమాపణ చెప్పనంతవరకు జగన్ అండ్ కో కి రావణ తోడేలు కధే

  • @jalagaa997
    @jalagaa997 Місяць тому

    simple, prajalu chillara vadhu, abhivrudhi korukunnaru.

  • @VmkmPmgm
    @VmkmPmgm Місяць тому

    మన ఆంధ్ర బాగుపడటం వాలకి ఇస్టం లేదు అనుకుంటా

  • @commonman6304
    @commonman6304 Місяць тому +2

    వీడిది.. False Ego..!! వాస్తవం వాడికీ తెలుసు..!! నటిస్తున్నాడు లేదా Split Personality అనుకోవాలి.

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Місяць тому

    జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందిట దొందూ దొందే అదే అహం కారం అదే మూర్ఖత్వం అదే తిట్లు శాపనార్థాలు అందుకే మరి చివ్వరికి డామిట్ కథ అడ్డం తిరిగింది ప్రధాని కాకపొయే ఉన్న ముఖ్యమంత్రి పదవి కూడా ఊడింది

  • @shravaniganta1592
    @shravaniganta1592 Місяць тому

    It's a wish of KTR.
    Earlier political leaders made voter to follow, it's reverse now.

  • @maradaravimohan9398
    @maradaravimohan9398 Місяць тому +1

    ఆ సైకో కి ఈ సైకో‌ తోడయ్యాడు

  • @awsdevops-uw1fs
    @awsdevops-uw1fs Місяць тому

    Antha badhaga unte formhouse lo kurchuni heroines phones tapping cheyi ktr😂😂

  • @lagadapativenkateswararao248
    @lagadapativenkateswararao248 Місяць тому

    భ్రమలనుంచి బయటపడని మూర్ఖులు ఇలానే మాట్లాడుతారు

  • @kishorebellpau5314
    @kishorebellpau5314 Місяць тому

    వెరీ.. దర్టీ 😂😢😅

  • @swaminaidu8555
    @swaminaidu8555 Місяць тому +1

    Emandi Jagan failures Anni KTR garu cash chesukunevaru Andi vellu vachey company’s catch chesukovatam chetakaka a companies anni KTR garu cash chesukunevarandi

  • @thirumaladevi1586
    @thirumaladevi1586 Місяць тому

    Birds of same feather flock together... Neither he could introspect reasons for their defeat nor could assess their friend's defeat. Openly accepting their failure by talking such nonsense.

  • @hiteshsrikar6158
    @hiteshsrikar6158 Місяць тому

    Vaadu aascharyapoledu ..ramesh garu vaadu baadhapaduthunnadu

  • @user-zy1wm9if7c
    @user-zy1wm9if7c Місяць тому

    జగన్ ఓటమి కన్నా చంద్రబాబు గెలుపే కేటీఆర్, కేసీఆర్ లను ఎక్కువగా బాధ పెట్టినట్టుంది. మనకు లేదని ఏడిస్తే ఒక కన్ను పోయింది, ఎదుటి వాడికి వుందని ఏడిస్తే రెండో కన్ను పోయినట్టు వుంది వీళ్ళ పరిస్థితి. తరువాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం వాళ్ళకి ఇష్టం లేదు. జగన్ గెలిస్తే మనం చెప్పినట్టు వింటాడు అనుకున్నారు. కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్త్తాడు అన్నట్టుగా, ఇక్కడ జగన్ అక్కడ కేసీఆర్ ఓడిపోవడం తో వాళ్ళకి ఏమి చేయాలో తెలియటం లేదు. ఏమైనా ఒకళ్ళు బాగుండాలని కోరుకోవాలి గాని చెడిపోవాలని కోరుకోకూడదు.

  • @rao8714
    @rao8714 Місяць тому +1

    KTR మీద కొంత గౌరవము ఉండేది.

    • @rao8714
      @rao8714 Місяць тому

      అనవసర (కక్ష పూరిత) విషయములలో కూడ వేలు పెట్టాడు.

    • @rao8714
      @rao8714 Місяць тому

      ఆయన బి ఆర్ ఎస్ పార్టీ పెట్టాడు కాబట్టి అలా అన్నాడు. లేక పోతే అది కూడ తప్పు పట్చేలాడు.

  • @vijayav8957
    @vijayav8957 Місяць тому

    మీ చెల్లి గూర్చి దుఃఖ పడు,జగన్ రెడ్డి గూర్చి ఎందుకు

  • @mallipudipattabhi5485
    @mallipudipattabhi5485 Місяць тому

    కేటీఆర్ గారు మీరు ఓడిపోయి ఉండొచ్చు కానీ కింద స్థాయిలో మీ నాయకుల ప్రవర్తన ఎలాగైనా ఉండొచ్చు కానీ పరిపాలన విషయంలో అద్భుతంగా పనిచేశారు మీరు కేసీఆర్ గారు హరీష్ రావు గారు. రైతుల విష యంలో కానీ వారికి 24 గంటల విద్యుత్ సరఫరా,వారికి రైతుబంధు, రైతు భీమా ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ ఫీజు రద్దు చేయడం మరియు మిషన్ భగీరథ ఇలాంటి పథకాలు ఎన్నో సమర్థవంతంగా అమలు చేశారు. ఇంకా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు ,గుజరాత్ ,తమిళనాడు ,కర్ణాటక తో పోటీపడి కంపెనీలను ఆకర్షించి ఉద్యోగాలు కల్పించారు. హైదరాబాదులో అండర్పాస్ లు ఫ్లైఓవర్లు మెట్రో కనెక్టివిటీ పెంచి ట్రాఫిక్ సమస్యను ఎంతో కొంత కొంత తగ్గించారు. ఉ: ఎల్బీనగర్ రింగ్.. కానీ మీరు ఓడిపోవడానికి కారణం కూడా మీరు మీ పెద్దలే ఎందుకంటే మాట పైన భాష పైన నియంత్రణ లేకపోవడం ఎదుటివారి హోదాకు వయసుకు విలువ ఇవ్వపోవడం మరియు మనకు మన రాష్ట్రానికి సంబంధం లేదు పక్క రాష్ట్ర పార్టీని మీ భుజాలపై మోయడం. ఆ పక్క రాష్ట్ర పార్టీ మీకు గుదిబండై మిమ్మల్ని ముంచేసింది. అయినా కూడా మీరు మారకుండా మీ తప్పు తెలుసుకోకుండా మొన్న ఢిల్లీలో మీరు మాట్లాడింది చూస్తే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో మీకు ఇంకా ఓటింగ్ శాతం తగ్గిపోయే అవకాశం ఉంది. ఇకనైనా పక్క రాష్ట్రంలోని ఒకరిపై కక్షని ఇంకొకరిపై ప్రేమని వదిలి మన రాష్ట్రంలో మన పార్టీని ఎలా బ్రతికించుకుందాం అనే దానిపై దృష్టి పెడతారని ఆశిస్తున్నాను.

  • @manjulass723
    @manjulass723 Місяць тому

    Educated or not Educated, people have gone through many things in the last 5yrs, so they know why they have voted or to whom they have voted. If ktr Or jagun don't realise then it's their fault.

  • @murthykgk2321
    @murthykgk2321 Місяць тому

    If we have interest in a person & we have some advantage with him our expectations should be high on him that is the reasons KTR, KCR expected jagans victory

  • @sasankc2939
    @sasankc2939 Місяць тому

    During ycp ruling he told go and see Andhra roads and power .now he is speaking different.he lost his credit

  • @adi-allinone9923
    @adi-allinone9923 Місяць тому

    వాడు పాము లోని అందమయిన చారలు పొగుడు తున్నాడు . అది చిమ్మిన విషం వాడికి కనపడ లేదు. ఎందుకంటే ఆ విషం ప్రబావం వాడికి కనపడలేదు వాడిని కాటేస్తే అర్థం అయేది

  • @kotrikemadhusudan4546
    @kotrikemadhusudan4546 Місяць тому

    Do correct analysis Mr Ramesh
    33000 cr is only that has been collected. But there’s a burden of more than lakh crores that’s lying as debt on power companies which is to be serviced and repaid by people of AP

  • @narasimhareddy6139
    @narasimhareddy6139 Місяць тому

    Andhra prajalu chala teliviaina vallu Ani nirupincharu

  • @kumarswamy5640
    @kumarswamy5640 Місяць тому

    He is unable to digest his party defeat,his sisters liquor mafia case,then how can he visualize others failure he is in illusion
    Brs worked for the upliftment of their community and ycp also worked for the upliftment of only one community they ruined the telangana and ap by apportioning Retired officers those parties how they win they never get even deposits in future