వైసీపీ వాళ్లు 5 కోట్ల విలువ చేసే భూమి కొట్టేశారు.. మహిళా ఆవేదన | Peddireddy land victims | ABN

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 116

  • @onepluslatest
    @onepluslatest 3 місяці тому +19

    ఇలాంటివి దాదాపు అన్నీ నియోజకవర్గాల్లో దోపిడీ /కబ్జా జరిగింది
    ప్రభుత్వం చాలా సీరియస్ స్పందించి అన్నీ నియోజకవర్గలో విచారణ కమిటీలు వేయాలి
    ప్రజల
    నుంచి ఆధారాలు స్వేకరించాలి
    తరువాత
    చర్యలకూ ఉపక్రమించాలి

  • @india2190
    @india2190 3 місяці тому +42

    మదనపల్లి ఒకటే కాదు విశాఖపట్నం వేపగుంట సింహాచలం ఇటువంటి ఏరియాల్లో గత 20 సంవత్సరములు క్రితం నుండి అనేకమంది మధ్యతరగతి వాళ్లు గృహ నిర్మాణం కోసం VMRDA అనుమతులు పొందిన భూములను కొనుగోలు చేసి ఉన్నారు అవి అన్ని గత ఐదు సంవత్సరముల నుండి కొంతమంది రౌడీషీటర్లతోటి ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు చేతులు కలిపి తప్పుడు కేసులు బనాయించి గృహ నిర్మాణానికి అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు అనేకమంది మాకు ఎందుకు అనుమతులు ఇవ్వటం లేదు అని అడిగితే కోర్టులో కేసు వేశారు అని చెబుతున్నారు కోర్టులో ఎవరు కేసు వేశారో ఆ కేసు నెంబర్ ఇవ్వమంటే ఇవ్వటం లేదు విశాఖ జీవీఎంసీ అధికారులు అవి మాకు ఏమీ తెలియదు అంటున్నారు కొంతమంది అనుమతులు తెచ్చుకొని నిర్మాణాలు మొదలుపెట్టిన రెండు మూడు స్లాబ్లు పడగానే మరల జీవీఎంసీ అధికారులు వచ్చి వాటిని అడ్డుకుంటున్నారు మీరు ఇంతకన్నా నిర్మాణం చేస్తే పడగొడతాము అని భయపెడుతున్నారు సుమారుగా 350 కుటుంబాలు 20 సంవత్సరముల క్రితం కొనుగోలు చేసిన VMRDA అనుమతులు పొందిన భూమి కూడా నిర్మాణాలకు నోచుకోకుండా ఇరువురియోగంగా పడి ఉన్నాయి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మీకు కావాలంటే నా మొబైల్ నెంబర్ 9440884949

  • @MBHemanthacharyuluMBhema-hh1vn
    @MBHemanthacharyuluMBhema-hh1vn 3 місяці тому +10

    తిరుపతిలో కూడా ఇదే పరిస్థితి

  • @gullipallinarayanamurthy1270
    @gullipallinarayanamurthy1270 3 місяці тому +18

    ఓహ్ మై గాడ్ వైస్సార్సీపీ అరాచకాలు

  • @ramakrishnatummala9197
    @ramakrishnatummala9197 3 місяці тому +12

    థాంక్స్. ఇటువంటి వాటినన్నిటినీ బయటపెట్టండి పార్టీలకు అతీతంగా. వేస్ట్ డిబేట్లు వద్దు.

  • @gampalasubramanyam3362
    @gampalasubramanyam3362 3 місяці тому +25

    పెద్దిరెడ్డి ఫ్యామిలీ లేకుండా చేయండి పుంగనూరు లో

    • @aquans1751
      @aquans1751 3 місяці тому

      Nee gudda dengada peddi Reddy

    • @Kkc3126
      @Kkc3126 2 місяці тому

      Adhe akada voters chethe lo undhe like guntur Krishna srikakulam districts people give 0 seats to y......p

  • @vasupsps680
    @vasupsps680 3 місяці тому +25

    చచ్చేక 6అడుగులు చాలదా పేదవాడి భూములు కొట్టేస్తారా

  • @shaiksyedali7925
    @shaiksyedali7925 3 місяці тому +4

    నాది కడప జిల్లా వేంపల్లి మండలం నేను 20 ఇయర్స్ కు ముందు గవర్నమెంట్ DKT భూమి సాగుచేసినాను చాలా డబ్బులు పెట్టి చాలా కష్టపడి సాగు చేసిన భూమి నీ 2023 లో మా మండల నాయకులు MRO ద్యారా లాక్కున్నారు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు

  • @PrasadAllu-kl5vj
    @PrasadAllu-kl5vj 3 місяці тому +9

    పెద్ది రెడ్డి పురుగులు పట్టి చస్తాడు

  • @venkatasivareddybanala3566
    @venkatasivareddybanala3566 3 місяці тому +6

    సార్ మరి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాత మల్లాయ పాలెంగ్రామం. మా ల్యాండ్ ని ఆఫ్కే చేశారు పక్కన గవర్నమెంట్ లే అవుట్ ఉంది ఆ లేఔట్ లో ఉన్న ప్లాట్లు వాళ్ళు గ్రామ సర్పంచి మద్దతుతోమా స్థలాన్ని ఆక్రమించినారు. సర్వే చేయనీయరు. కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నాను. పోలీసు వారికి రిఫర్ చేశారు వాళ్లు వాళ్ళని పిలిపించి మా దగ్గర డబ్బులు కొట్టేశారు. కానీ సర్వే కాలేదు సర్వే చేయనివ్వడం లేదు. దయచేసి ఈ ప్రభుత్వం అయినా మా సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుచున్నాను. మా స్థలాన్ని డాక్యుమెంట్ ప్రకారం సర్వే చేయించి ప్రభుత్వ లేఔటు లో ఉన్నటువంటి వాళ్ల నుంచి మాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాము

  • @eswaraiahn8711
    @eswaraiahn8711 3 місяці тому +2

    Super akka

  • @anjinappak2224
    @anjinappak2224 3 місяці тому +12

    చంద్రబాబు నాయుడు గారు తొందరగా చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు గారి టైం 5 సంవత్సరాలే. 😅😅😅😅😅😅😅

  • @Myyoutubechannel-365days
    @Myyoutubechannel-365days 3 місяці тому +8

    paytm బ్యాచ్ కి ఇదేమి కనిపించడం లేదు

  • @rebelstarsanthosh1313
    @rebelstarsanthosh1313 3 місяці тому +1

    K.sreenu

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 2 місяці тому +1

    చంద్రబాబు, పవన్ , మన ప్రభుత్వం ఉంది, పెద్దిరెడ్డి దౌర్జన్యాలు ఇక ఉండవు. మీ భూములు మీకు వస్తాయి. బడపడవద్దు. కొత్త ప్రభుత్వానికి సపోర్ట్ చెయ్యండి.

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa1809 2 місяці тому

    ఇలాగే. కాలం గడిపేయ్యండి సర్ 🙏

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa1809 2 місяці тому

    ఒద్దు సర్, ఒద్దు సర్, ప్లీజ్, ఇక ఆపేయ్యండి 🙏🙏🙏

  • @fhjgfgucivivh7682
    @fhjgfgucivivh7682 3 місяці тому +2

    పెద్ది??house.ను?కూలకొటండి

  • @MalliSudheer-uq3ho
    @MalliSudheer-uq3ho 3 місяці тому

    👌👌👌👌👌👌👌

  • @KRANTHI34567
    @KRANTHI34567 3 місяці тому +1

    కూటమి ప్రభుత్వం late చేసేకొద్ది మీకే అనర్ధం తప్పు అని బయటకి వచ్చిన్న వాళ్ళ ఫిర్యధులు తీసుకొని తొందరగా action తీసుకోండి. మీరు ఆలస్యం అందుకు చేస్తున్నారో అర్ధం కావటం లేదు

  • @anjinappak2224
    @anjinappak2224 3 місяці тому +3

    Commissioner పైన చర్యలు తీసుకోవాలి 😅😅😅😅😅😅

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa1809 2 місяці тому

    ఎన్నాళ్ళు ఇలా డిబేట్స్ పెడతారు సర్, ఇలాగే కాలం గడిపేసే తట్టు ఉన్నారు 🙏

  • @subbus3342
    @subbus3342 3 місяці тому +2

    GOVT REVENYE DEPTT
    GOVT OFFICERS,
    GOVT ADMINISTRATION
    GOVT POLICE
    ANDARI MEEDA ACTION
    THEESUKOVAAL. KABJA LU
    JARIGAAYI. TAKE ACTION
    AGAINST ALL THOSE PEOPLE.

  • @sreekanths8693
    @sreekanths8693 3 місяці тому +3

    తొమ్మిది 9 నెంబర్ల పెద్దిరెడ్డి

  • @siva08706
    @siva08706 3 місяці тому +13

    Jagan cheppu samadhanam

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 3 місяці тому +5

    YCP.420.

  • @ksvk9672
    @ksvk9672 3 місяці тому +2

    Hello TDP and Janasena ,
    Please initiate serious action and penalise the rowdies across AP to safeguard guard common man then only we can expect both parties again a victory in 2029 and 2034 (TDP+ Janasena )

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 3 місяці тому

    High officers involved 😢

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa1809 2 місяці тому

    రాష్ట్రం లో ఎవడెవడు ఏమేమి చేసాడో మీదగ్గర డేటా ఉంది, మరి ఇవన్నీ ఎందుకు సర్ 🙏

  • @RamaKrishna-un9uh
    @RamaKrishna-un9uh 3 місяці тому

    😢

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 3 місяці тому +3

    YCP420.40.YSR.420.40.BRS.420.40

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 3 місяці тому +3

    YSR.420

  • @RamannaUppara-q3g
    @RamannaUppara-q3g 3 місяці тому +13

    అమ్మా, నీవు కోర్టుకు వెళ్ళి ప్రైవేటు కేసు వేయండీ.

    • @avinashbollineni
      @avinashbollineni 3 місяці тому +3

      court order echana local administration cheyali brother..

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa1809 2 місяці тому

    ఇలాగే కాలం గడిపేయ్యండి

  • @deviprasad171
    @deviprasad171 3 місяці тому +1

    Honourablr CM Sir Gajuwaka gantyada Venkannsbpalem Botta Achhanna Reddy his wife Botta Madhavi lata during 1996 to 1997 during YCP GOVT Thippala Gurumurty Chairman YCP Adda quickked some poor & required people they became orphan Botta Achhanna Reddy & miss Botta madhavi lataa constructed some big house in that bhogus & jabardasth occupied site but ther is no Reliesble Document & Patta till yet how they are managinkBisakakha patnam Gajuwaka Venkanna palem this is news Honourable CM Sir take immediete action

  • @gampalasubramanyam3362
    @gampalasubramanyam3362 3 місяці тому +4

    రాష్ట్రంలో ఏ నియోజక వర్గంలో కూడా ఇటువంటి దౌర్జన్యాలు చూడలేదు

  • @nareshkumarnaidu5894
    @nareshkumarnaidu5894 3 місяці тому +1

    Jagan is saying in a press that everybody knows that peddi Reddy and Mithun Reddy aee land mafia and local rowdys still people of there constitution elected them now who are fools

  • @narayanavenkataramana7297
    @narayanavenkataramana7297 3 місяці тому

    Amma vodi ichi pellalo. saduvu padu sasaru fees remembers ichi pellalluku pelli kakunda sasaru...

  • @chrkumar7055
    @chrkumar7055 3 місяці тому +1

    Arrest chesi lopala veyyandi, yennallu bedhiri staru.

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 3 місяці тому

    Madhava Reddy should be brought to law. He has collapsed so many lives 😢

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa1809 2 місяці тому

    గవర్నమెంట్ వచ్చిశారు రెండు నెలలు అవుతుంది 🙏

  • @shaiksyedali7925
    @shaiksyedali7925 3 місяці тому +1

    అయ్యా విలేకరి గారు వీళ్ళ భూములు రిజిస్టర్ భూముల లేక గవర్నమెంట్ DKT భూముల వాళ్ళు చెప్పడం లెదు మీరు అడగడం లెదు

    • @sivakumarreddy-lq2ny
      @sivakumarreddy-lq2ny 3 місяці тому

      Ma patta land kabja chesaru Mari ma oka village lo five families suffer avuthunaru patta land kabjalu chesaru farmers meeda cases pettaru. Forefathers nundi vasthuna lands maaku 120 years record vunayi lands ki ma daggara memu panta vesukuntunam ma daggara half land purchase chesi motham kabja chesaru national highway ki vundi land. Ma family ni Police station daggara petti fencing vesaru

  • @sivachandu8871
    @sivachandu8871 3 місяці тому +3

    Mundipeddirrddyganibokkaloveyali

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 2 місяці тому

    Jai YSRCP jai YSRCP jai YSRCP jai YSRCP jai YSRCP jai YSRCP jai YSRCP jai YSRCPmodigaru ysrcpamitshagaru jai hooooooooooooo jai YSRCP

  • @karritirumalavinay3903
    @karritirumalavinay3903 3 місяці тому +2

    Avvaru badapadavoddhu cbn garu mana anddaraku nyayamu chestharu vallanu sixsitharu

  • @gatturamarao9234
    @gatturamarao9234 3 місяці тому +1

    Y NOT..VUNDEY GOPPA GOPPA PANULU CHEYA...YESU KAAPAADUNU ANI VAARI GATTI NAMMAKAM

  • @yatlakamireddy2433
    @yatlakamireddy2433 2 місяці тому

    Andhra EVM prabhutvam. 😂😂😂😂

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 3 місяці тому

    😮😮😮😮😮

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 3 місяці тому

    There is lot of land grabbing in Madanapalli Revenue division. All parties all involved. Nobody is correct

  • @prasadprasad7809
    @prasadprasad7809 3 місяці тому +1

    Atha darunamo Ra ysrcp

  • @mendachinnappanna3352
    @mendachinnappanna3352 3 місяці тому +1

    MY LANDS ALSO GRBBED BY A FRIEND OF EX YCP MINISTER NAKKA KRISHNA GARU, WITH THE HELP OF THASILDHAR SRI BALIVADA RAJMOHAN, I REPEATEDLY INFORMED TO ALL HIGHER AUTHORITIES NO USE

  • @akhillucky6185
    @akhillucky6185 2 місяці тому

    Tdp fixing

  • @kakarla83
    @kakarla83 3 місяці тому +2

    Akka,
    Atha kotesina ami chesedi ledu, BJP & YSRCP one side iligaly

  • @RavanaBoddtijyram
    @RavanaBoddtijyram 3 місяці тому

    420ysr

  • @manimanikanta7630
    @manimanikanta7630 3 місяці тому +3

    😂mla

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 2 місяці тому

    జగన్ రెడ్డికి తన స్వార్థమే గాని, ఇతరుల గురించి ఏవి పట్టవు. జగన్ రెడ్డి ప్రజల జీవితాలనే కాదు తన సొంత పార్టీ నాయకుల జీవితాలను కూడా నాశనం చేశాడు. ఈరోజున వాళ్లకు ప్రజల్లోకి వెళ్లి ముఖం చూపించే ధైర్యం కూడా లేదు. వాళ్ళందరి జీవితాలను తాటిచెట్టు లోతున పాతేశాడు. వాళ్లు మళ్లీ పైకి లేవకుండా పాతేసి ప్రజలకు మేలు చేశాడు.

  • @narayanavenkataramana7297
    @narayanavenkataramana7297 3 місяці тому

    Last Mee kada nenchi ycp ku poyindi .

  • @RavanaBoddtijyram
    @RavanaBoddtijyram 3 місяці тому

    Ysr420

  • @majjaribalaram8782
    @majjaribalaram8782 3 місяці тому +2

    ఈ ఐదు ఏండ్లు వైసిపి పాలనలో జరిగింది ఈ అభి వృద్ధి దోచు కోవడమూ దాచు కోవడం

  • @SitaramKesanapalli-bn2yk
    @SitaramKesanapalli-bn2yk 3 місяці тому +3

    Ap motthham elagey looti chesaru ycp bhadithlu cheppeyi anny karect

  • @dvspratap8304
    @dvspratap8304 3 місяці тому +2

    Vinara jagan mee vallu chesina atrocities

  • @SatyanarayanaBekkam
    @SatyanarayanaBekkam 2 місяці тому

    Vallanubayapedutumte meeruprsnalameedaprasnaluvesibadapedararemuduku

  • @ABDULQUADIRSHAIK
    @ABDULQUADIRSHAIK 3 місяці тому +1

    😂 yellow aunty 😂

    • @PvmanojManoj
      @PvmanojManoj 3 місяці тому

      Blue vedava nee land pothe thulusthundhi emi bathukulu raa meevi ycp 420 vedavallara

    • @avinashbollineni
      @avinashbollineni 3 місяці тому

      me nanna avaru neku ina thlesa lakotha me amma koda thaledha thu ne bathuku... issue chudali ra kojja dress kadhu party kadhuu

    • @vejendlalingamma8480
      @vejendlalingamma8480 3 місяці тому

      @abdul,
      నీవు బులుగు పంది వా 😂

    • @pavansai4017
      @pavansai4017 3 місяці тому +8

      Jagan aunty chesina pani alanitidii

    • @ChallaRaghu-c7l
      @ChallaRaghu-c7l 3 місяці тому +7

      Who killed Viveka Babai 😂😂😂 ? దీనికి జగన్ గాడు సమాధానం చెప్పడే ? 😂😂

  • @majjaribalaram8782
    @majjaribalaram8782 3 місяці тому +2

    ఒక్క ఛాన్స్ అడిగింది వైసిపి నేతలు ఏపీ నీ దోచుకోవడానికే ప్రజలు తెలుసుకొని వైసిపి నీ మూలన కూర్చో పెట్టారు.

  • @GamESIy
    @GamESIy 3 місяці тому

    Ycp ki vote este ante mari edsandi.

  • @sudhakartransport7369
    @sudhakartransport7369 3 місяці тому

    ABN గాడు భాధితులును అడిగేతీరు దరిద్రంగా ఉంది

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 2 місяці тому

    Jai YSRCP jai YSRCP jai YSRCP jai YSRCP jai YSRCP jai YSRCP jai YSRCP jai YSRCPmodigaru ysrcpamitshagaru jai hooooooooooooo jai YSRCP