LIVE🛑: MIM ఎమ్మెల్యే అక్బర్‌ కాలేజీ కూల్చివేత...? | Hydra Demolition On Owaisi Fatima College |

Поділитися
Вставка
  • Опубліковано 1 лис 2024

КОМЕНТАРІ • 697

  • @venkatramkishan7384
    @venkatramkishan7384 2 місяці тому +188

    వాడు వీడు అని చూడకుండా అక్రమ కట్టడాలు కూల్చి వెయసలి.. ఇది న్యాయం

  • @Suresh-co6oz
    @Suresh-co6oz 2 місяці тому +415

    ఇది జరిగితే ఇండియా లో దమ్ము ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు

    • @kasabbabajanbabajan4072
      @kasabbabajanbabajan4072 2 місяці тому +13

      Why, owaici yemana topa ,

    • @jakkulavenkatesh8421
      @jakkulavenkatesh8421 2 місяці тому +5

      Yes correct brother

    • @Kumar99553
      @Kumar99553 2 місяці тому +1

      @@kasabbabajanbabajan4072u r right leni hype manamecreate chesthunamemo. Affiliation cancel chestey building lu functions kuda paniki ravu.

    • @VasimChotu
      @VasimChotu 2 місяці тому

      Topuuuuu

    • @hbannu
      @hbannu 2 місяці тому +2

      అంతా లేదు మరి Yogi Adityanath సంగతి ఏమిటి

  • @srinageshbirru
    @srinageshbirru 2 місяці тому +183

    ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి కనుక ఈ పని చేస్తే దమ్మున్న సీఎం అవుతాడు యోగి ఆదిత్యనాథ్ తరువాత గట్స్ ఉన్న సీఎం అవుతాడు

  • @kmukaiah5772
    @kmukaiah5772 2 місяці тому +107

    కచ్చితంగా కూల్చేయలి జై రెవంత రెడ్డి

  • @elkurmahanandireddy7369
    @elkurmahanandireddy7369 2 місяці тому +64

    ఖఛ్ఛితంగా కూల్చి వేయాలని కోరుతూ వున్నామ్

  • @narsapuramanjappanarsapura9974
    @narsapuramanjappanarsapura9974 2 місяці тому +115

    చట్టం అందరికి ఒకటే విధమైన న్యాయం చేయాలి

  • @DakuruSubrahmanyam-it7qt
    @DakuruSubrahmanyam-it7qt 2 місяці тому +129

    అర్జంటుగా కూల్చేయాలి, బఫర్ జోన్ ఫ్రీ గా ఉంచాలి.అది ఎంఎల్ఏ అయినా, ఎంపీ అయినా. 1972 నుండి ovaisi family మాత్రమే కంట్రోల్ చేస్తోంది పాతబస్తీ ని.

    • @abdulaltaf9715
      @abdulaltaf9715 Місяць тому

      Pathabasthi control chesthundi ivanni endhuku ftl cross ayithe kulchandi extra matalu vadhu

    • @abdulaltaf9715
      @abdulaltaf9715 Місяць тому

      Ala ante topic vere vuntadi 15 yr ga evaru unnadu ruling lo

  • @venkatramkishan7384
    @venkatramkishan7384 2 місяці тому +102

    కోర్ట్ కూడా ఇలాంటి కబ్జా జగలకు స్టే ఎవ్వడు.. కల్పించుకోవద్దు pls

    • @srinivasraokosana929
      @srinivasraokosana929 2 місяці тому

      ఖచ్చితంగా ఇస్తది 😆🤷‍♂️🤦. చట్టం ఉన్నోనికే చుట్టం. కోర్టు కూడా రేపు ఇదే తొంపుతో స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ affect పడుతదని స్టే ఇస్తది.

  • @narayanayadavraju8029
    @narayanayadavraju8029 2 місяці тому +145

    కచ్చితంగా కూల్చివేయాయాలి

  • @mayaamma4304
    @mayaamma4304 2 місяці тому +80

    అక్రమ నిర్మాణం ఎవరిదైనా కూల్చి వేయాల్సిందే అందులో ఫాతిమా కాలేజ్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది అక్రమ నిర్మాణం అని అది చాలామంది ముస్లింలే కంప్లైంట్ కూడా ఇచ్చారు ఒక కచ్చితంగా కులిచి వేయాలి

  • @yadagirigandloju7561
    @yadagirigandloju7561 2 місяці тому +96

    రంగనాథ్ గారు మీరు ఈ కాలేజీ ని ఫస్ట్ కూల్చి వేయండి ఫార్టీ పర్సెంట్ చెరువులోనే కట్టారు చూస్తే అనిపిస్తుంది హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం లేకున్నది కాలేజీ ఏదేమైనా సమయం వేయకుండా తక్షణమే కూల్చి వేయండి

  • @narendrakumaryoutubechanne1127
    @narendrakumaryoutubechanne1127 2 місяці тому +19

    ఇది జరిగితే రెవంతన్న తోపు అని మేము చెప్పుకుంఠము జై రివంతన్న

  • @praveenraogona2425
    @praveenraogona2425 2 місяці тому +52

    తప్పకుండ కూల్చివేయాలి

  • @sreenivasuluk106
    @sreenivasuluk106 2 місяці тому +24

    ఇది చాలా మంచి పని చేస్తున్నారు మా మద్దతూ రేవంత్ రెడ్డిగారికి ఉంటుంది 🙏

  • @yadagirigandloju7561
    @yadagirigandloju7561 2 місяці тому +130

    ఫస్ట్ mim బ్రదర్స్ కట్టిన కాలేజీని తక్షణమే కూల్చి వేయండి కూల్చి వేయకుంటే అన్ని ఆపుకోండి ఎవరిది కూల్ చేయవద్దు

    • @narsingraojalla5563
      @narsingraojalla5563 2 місяці тому +5

      Jai sriram TIGER Rajasing MLA

    • @narsingraojalla5563
      @narsingraojalla5563 2 місяці тому +4

      ĴaI REVANTH REDDY JAI CONGRESS

    • @narsingraojalla5563
      @narsingraojalla5563 2 місяці тому +2

      Jai CONGRESS JAI SRIRAM JAI O REVANTH REDDY OK PROCIDING

    • @shabbirali2714
      @shabbirali2714 Місяць тому

      98 % percent meere chesaru khabza telagana congress ku munche todu revanth Reddy asal nerastudu eeyena ne

  • @SoniySoniy-jb3kg
    @SoniySoniy-jb3kg 2 місяці тому +42

    మొదట కూల్చేయండయ్యా! మా oyc ఏమీ అనడు అనలేడు.అంటే పూర్తిగా పోతుంది👍

  • @nellorereddaiah779
    @nellorereddaiah779 2 місяці тому +40

    ఎవడు అయిన సరే కూల్చేయాలి

  • @srinageshbirru
    @srinageshbirru 2 місяці тому +32

    ఓవైసీ బ్రదర్స్ తెలివిగా కాలేజీ అడ్డం పెట్టుకొని దందా చేస్తుండు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే చెరువులు ఆక్రమించు కోవల్సిన అవసరం ఏముంది ముమ్మాటికి కూల్ చేయాల్సిందే

  • @srinumamidisetti5497
    @srinumamidisetti5497 2 місяці тому +22

    Good job t సర్కార్

  • @shivakumargatta9624
    @shivakumargatta9624 2 місяці тому +28

    శుభకాంక్షలు 🎉

  • @jalasarajainfreefire3454
    @jalasarajainfreefire3454 2 місяці тому +4

    Very good👍 హైడ్రా

  • @ramesh.5683
    @ramesh.5683 2 місяці тому +18

    ఫాతిమా కాలేజ్ ని తక్షణమే కూల్చివేయాలి అని ప్రజలంతా కోరుకుంటున్నారు

  • @bsrinivasanhyderabad6701
    @bsrinivasanhyderabad6701 2 місяці тому +14

    ఓవైసీ అక్రమ కట్టడాలను కూల్చకుండా ఆపితే మీ ప్రభుత్వం ఫెయిల్యూర్ అని ప్రజలలోకి వెళ్తుంది కాబట్టి రేవంతన్న ప్రొసీడ్ ప్రొసీడ్ అన్న ఇది చేస్తే మీకు ప్రజలలో కరెక్ట్ సీఎం అని మీకు అందరూ ఆశీర్వదిస్తారు

  • @venuntr5199
    @venuntr5199 2 місяці тому +4

    తొందరగా చేయండి సార్

  • @jagannadhaguptagudivada4302
    @jagannadhaguptagudivada4302 2 місяці тому +31

    కూల్చి తీరాలి.వాళ్ళు పైనించి దిగిరాలేదు.చట్టం దృష్టిలో అందరూ ఒక్కటే.ఆయిసీలు వంద సార్లు పుట్టలేదు

    • @Raghavulu-un3wo
      @Raghavulu-un3wo Місяць тому

      Kulcha oddu

    • @Raghavulu-un3wo
      @Raghavulu-un3wo Місяць тому

      కూల్చా ఒదు పాపం తగులుద్ది

  • @nallabothulakrishna5326
    @nallabothulakrishna5326 2 місяці тому +14

    ఎవడైనా మినహాయింపు వుండకూడదు.అందరికీ ఓకే న్యాయం

  • @bhoom6284
    @bhoom6284 2 місяці тому +25

    కొల్చాoఢీ కొల్చాoడీ కూల్చివేత super

  • @ParashuramUppu
    @ParashuramUppu 2 місяці тому +13

    తొందరగా కూల్చిపడేయండి ఇది జరిగితే సీఎం 👌👌అంటారు ప్రభుత్వం 👌👌👌అంటారు

  • @rambabusoyam58
    @rambabusoyam58 Місяць тому +4

    మంచిది.... జయహో హైడ్ర... జై జై హైడ్ర ❤❤❤❤

  • @leelamohan2581
    @leelamohan2581 2 місяці тому +11

    Rule is rule
    Rule is all 🙏

    • @robo1989
      @robo1989 Місяць тому +1

      Inka nayam protractor analedu

  • @mokkapatisitaramasastry1903
    @mokkapatisitaramasastry1903 2 місяці тому +14

    చెరువు ను కబ్జా చేసిన కట్టడాలు అవి విద్యా సంస్థ లు అయినా సరే. రెండో ఆలోచన లేకుండ కూల్చి వేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.

  • @yadagirigoudyadagirigoud9042
    @yadagirigoudyadagirigoud9042 2 місяці тому +16

    భవిషత్తు తరాలకు ఉపయోగం జరగాలంటే ముఖ్యమంత్రి రేవంతన్న తీసుకున్న గొప్ప సంకల్పం రాష్ట్ర ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉన్నది. Hydra ను ముందుకు నడవనీయండి 🙏🏻

  • @ramalaxmi.g4645
    @ramalaxmi.g4645 2 місяці тому +15

    Super bro ur real indian

  • @RK-cc4yp
    @RK-cc4yp 2 місяці тому +4

    కూల్చివేయండి

  • @ragam.nagarjunanaag4869
    @ragam.nagarjunanaag4869 2 місяці тому +14

    కూల్చివేసి మాట్లాడండి, అపుడు రేవంత్ ధమ్మున్న సీం ఎం అవుతాడు.

  • @chinnaiahmda5740
    @chinnaiahmda5740 2 місяці тому +32

    Very good 💯 right now Revanth Reddy soooooper ❤️

  • @venkatiah2967
    @venkatiah2967 2 місяці тому +11

    ఎవ్వరివైన నిర్దాక్షంగా కూల్చివేయాలి. హైడ్రా do it.

  • @KoilkondaMallaiahGoud
    @KoilkondaMallaiahGoud Місяць тому +4

    కచ్చితంగా కూల్చి వేయాలి

  • @netrarajuyadav5802
    @netrarajuyadav5802 2 місяці тому +8

    ప్రభుత్వాలు చూసిన తర్వాత వారికి వాడికి బుద్ధి వస్తుంది థాంక్యూ రేవంత్ రెడ్డి గారు

    • @abdulaltaf9715
      @abdulaltaf9715 Місяць тому

      Hello khabja lo chala mandhi unnaru andharu badhyule religion ni kalapadhu

  • @psubbaraorao2837
    @psubbaraorao2837 2 місяці тому +10

    Sir, ఎట్టి పరిస్థితిలోను కూల్చల్సిందే. ఇంతకుముందు కూల్చిన బిల్డింగ్ వళ్ళంతా తిరుగబడతారు.

  • @Thirupathimaths
    @Thirupathimaths 2 місяці тому +8

    మంచి పని అనుకుంటే ప్రభుత్వానికి అండగా నిలవాలి చట్టం అందరికి సమానం

  • @srisailamteppavari5074
    @srisailamteppavari5074 2 місяці тому +12

    ఇటువంటి కట్టడాలను వెంటనే కూల్చివేయాలి.

  • @sreenivasu8225
    @sreenivasu8225 2 місяці тому +13

    దయచేసి కూల్చేయండి

  • @ThirupathiBurra-s6v
    @ThirupathiBurra-s6v 2 місяці тому +8

    కూల్ చాల్ చిందే తగ్గేదే లేదు అక్రమ కట్టడాలన్నీ కూర్చుని నేటి తరానికి అవసరం ఉంది

  • @AppaniSanthosh-v5p
    @AppaniSanthosh-v5p Місяць тому +5

    Good Mr CM god bless🙏🙏🙏🙏 great government pls support public also bumulu kabja close

  • @shivanaik6220
    @shivanaik6220 2 місяці тому +3

    Kuluchutharu Jai revanth Jai congres congratulations ❤❤❤❤

  • @rajusmartphotography3172
    @rajusmartphotography3172 2 місяці тому +7

    No...1 CM ...Revanth Reddy Garu ...Good work

  • @balaramadivi2173
    @balaramadivi2173 2 місяці тому +10

    ఎవ్వరిది. అయినా బులడజర్ నడపాలిసిందే, రేపు ఇంకో ఒకరు అడ్డు. పడతారు, మరి నాగార్జునకి ఆ. అడ్డు రాలేదా, రూల్ ఈస్ రూల్ ఫర్ అల్.చట్టం ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో చుట్టం. కాదు. లేకపోతే. HYDRA మీద, రేవంత్ మీద అనుమానము వస్తుంది.

  • @scoobydoo3327
    @scoobydoo3327 2 місяці тому +8

    దమ్మున్న ముఖ్య మంత్రి.. Hats off రేవంత్ sir

    • @VasimChotu
      @VasimChotu 2 місяці тому

      Mundu kulcha manandi a tarwathwathaa

  • @VijayKumar-lh6rl
    @VijayKumar-lh6rl 2 місяці тому +4

    Must be take action on Fathima college ,
    CM sir prove yourself

  • @jammalamadugusuresh5384
    @jammalamadugusuresh5384 Місяць тому +1

    100 % కొట్టాల్లి

  • @anilpapaganti5148
    @anilpapaganti5148 Місяць тому +2

    అక్రమాలు అన్ని కూల్చితే దమ్మున్న సిఎం. ప్రజలు మళ్ళీ ఆశీర్వదించే అవకాశం ఉంది. రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు.

  • @Subhash-x2j
    @Subhash-x2j 2 місяці тому +4

    చెరువులు లో అక్రమంగా నిర్మించిన అటువంటి భవనాలు అయితే ఏమి చెరువుల్లో నిర్మించడం తప్పు కదా వీటిని వెంటనే తొలగించేసి హైడ్రా నిర్ణయము స్వాగతిస్తున్నా ఇది ప్రజలకు కాలేజీలు కాబట్టి ఎక్కడైనా సరే షిఫ్ట్ చేసుకోవాలి వీటిని ఎటువంటి పరిస్థితుల్లో ఆపకుండా గా వెంటనే కూల్చి వేయండి

  • @dr.ch.mukundrao9293
    @dr.ch.mukundrao9293 Місяць тому

    కూల్చి వేయాలి immediately

  • @gururr8814
    @gururr8814 2 місяці тому +2

    Revanth ji no compromise

  • @SkAbdul-e2h
    @SkAbdul-e2h Місяць тому +2

    Good job CM

  • @vangaveetinageswararao7399
    @vangaveetinageswararao7399 2 місяці тому +7

    ప్రజలారా చూడండి కూల్చలేరు అంతా నాటకం

    • @ravikumar-ox9fb
      @ravikumar-ox9fb 2 місяці тому

      correct velaki antha seen ladu nothing will happen...

  • @gopaldvr4623
    @gopaldvr4623 2 місяці тому +12

    కూల్చలేదు ఏం లేదు అంత డ్రామా స్టే వస్తది ఆపేసారు అంతే కాలేజీ కాబట్టి కూల్చకూడదు అంటారురు ఫస్ట్ మీ డ్రామాలు ఆపండ్రా బాబు😅😅😅😂😂😂

  • @machinesramakrishna6753
    @machinesramakrishna6753 2 місяці тому +2

    వెంటనే కూల్చివేయాలి

  • @govatech8033
    @govatech8033 2 місяці тому +4

    అక్రనిర్మాణాలకు కూల్చకుండా
    కోర్టులు స్టేలు ఇస్తే కోర్టు జడ్జీలు కూడా లంచాలు తీసుకున్నరేమో నన్న అనుమానాలస్తుయ్

  • @shivanna654
    @shivanna654 2 місяці тому +7

    కూల్చి ఎయాల్సిందే సిఎం గారు తగేదెలే

  • @narendharkomire1535
    @narendharkomire1535 2 місяці тому +6

    కంపల్సరీ కూల్చివేయాల్సిందే భయపడే ప్రసక్తే లేదు దేశంలోనే సెకండ్ బుల్లోజర్ సీఎం రేవంత్ రెడ్డి

  • @venugopalraopeechara5463
    @venugopalraopeechara5463 2 місяці тому +6

    కులేచెయండి ఇది ధర్మం

  • @Adventure_with_sai369
    @Adventure_with_sai369 Місяць тому +1

    parledu mak online classes petukuntam tq continue ur work

  • @duvvalasrinivas6739
    @duvvalasrinivas6739 2 місяці тому +2

    భవిష్యత్తు చూస్తా ఇప్పుడే కాలేజీ డిమాండ్ చేయకుండా చూడాలి కాలేజీ కంప్లీట్ చదువు అయిపోయిన తర్వాత వేసవి సెలవులలో కాలేజీకి పూర్తిగా కూల్చాలి

  • @VeturiKurumurthy
    @VeturiKurumurthy 2 місяці тому +2

    Hat's off you CM sir

  • @marigoldindia7871
    @marigoldindia7871 2 місяці тому +3

    SUPER CM JAI REVANTH ANNA

  • @NarenderSingh-wm8hw
    @NarenderSingh-wm8hw Місяць тому +2

    జై శ్రీ రాం..హైడ్రా హైదరాబాద్ లో ఓవై సి అఇతే తురుం ఖానా. అందరికి ఓకే రూల్ ఫాలో చేయాలి. అయఌజాగీరా. హైదరాబాద్ పేరు మార్చాలి ఇట్ల భయ పడితే ఇక ఎవడు ఏమి చేయలేడు. జై శ్రీ రాం.

  • @suryakavuru4756
    @suryakavuru4756 2 місяці тому +5

    దమ్మున్న మొగుడు
    తెలంగాణ ముఖ్యమంత్రి

  • @yashwanthyashwanth5179
    @yashwanthyashwanth5179 2 місяці тому +2

    సార్ రేవంత్ రెడ్డి సార్ గారు సూపర్ సార్ మీరు ఈ విషయంలో మాత్రం

  • @swamisarvaswaraswami8136
    @swamisarvaswaraswami8136 2 місяці тому +14

    చెరువులో ఉన్న ఏదైనా వెంటనే చర్య తీసుకుని కూల్చి

  • @sayaprasad2679
    @sayaprasad2679 2 місяці тому +2

    YOUNG DINAMIC TIGER C.M REVANTH REDDY GARU...CONGRATULATIONS....ALL THE BEST ....

  • @suryakavuru4756
    @suryakavuru4756 2 місяці тому +7

    మళ్లీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం కాయం

  • @netrarajuyadav5802
    @netrarajuyadav5802 2 місяці тому +4

    రేవంత్ రెడ్డి గారు నేను చెప్పేది ఏంటంటే ఆ బిల్డింగు గవర్నమెంట్ ఎస్ గవర్నమెంట్ గవర్నమెంట్ హ్యాండ్ వర్క్ చేసుకుని పిల్లలకి ఫ్రీజింగ్ వాళ్ల భవిష్యత్తు మంచి బాట వేయాలని కోరుకుంటున్నా బ్రేడింగ్ పోవాల్సిన వల్ల చాలా ప్రాపర్టీ లాస్ అవుతుంది అది ఒక చిన్న పని చేస్తే వాళ్ళకి బుద్ధి వస్తుంది

  • @pawarvbrao7147
    @pawarvbrao7147 2 місяці тому +4

    One time seteltment. సకలం. ఇప్పుడు అది ఉప్ కమింగ్. కొడంగల్ పాయింట్. మారిన కాంగ్రెస్ పార్టీకి స్పష్టత ఇస్తుందా. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టత ఇస్తుందా అంటే 100% 100%. ఇస్తుంది. కాలేజ్ బిల్డింగ్ లేక పోతే. మరో సారి మరో బిల్డింగ్. చూసుకోవాలి. రంగనాథ్ గారు. మీకు నా హృదయపూర్వక అభినందనలు

  • @vaishnavestudio2636
    @vaishnavestudio2636 Місяць тому +2

    అక్రమ నిర్మాణం ఎవరిదైనా కూల్చి వేయాల్సిందే.ఇది జరిగితే ఇండియా లో దమ్ము ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు .చెరువు ను కబ్జా చేసిన కట్టడాలు అవి విద్యా సంస్థ లు అయినా సరే. రెండో ఆలోచన లేకుండ కూల్చి వేయాli

  • @suryakumarmuchinthala7125
    @suryakumarmuchinthala7125 2 місяці тому +9

    ఓవైసీ కాలేజ్ కుల కొట్ట నీ పక్షాన ఎన్ కన్వెన్షన్ ఆర్మీ పునర్ నిర్మాణం చేసి ఇవ్వాలి అది కాంగ్రెస్ ప్రభుత్వం

  • @dhanukondaramanjaneyulu8464
    @dhanukondaramanjaneyulu8464 2 місяці тому +2

    కబ్జాలు విషయం లో కోర్ట్ లు కల్పించుకోవద్దు. స్టే ఇవ్వవద్దు.

  • @venkateswarlubolisetty3508
    @venkateswarlubolisetty3508 2 місяці тому +8

    ఒవైసీ అతి తెలివి

  • @nagaprasadbellapukonda2765
    @nagaprasadbellapukonda2765 2 місяці тому +4

    Thanks to our daredevil c m jayaho

  • @j.kurmaiahkurumurthy
    @j.kurmaiahkurumurthy 2 місяці тому +4

    దమ్ము ధైర్యం ఉన్నా మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ బిడ్డ అక్రమంగా గబ్జ చేసిన భూములు అన్ని లాగే యాభై ఏళ్లు వర్క్ గుర్తింపు ఉండాలి

  • @eshivakumar676
    @eshivakumar676 2 місяці тому +7

    రంగనాథ్ గారు మీరు వెనకడుగు వెయ్యొద్దు విద్యాలయాలు అని మీరు వెనకడుగు వేస్తే చాలా ప్రమాదాలు జరుగుతాయి అకాడమిక్ ఇయర్ ఓన్లీ త్రీ మంత్స్ అవుతుంది ప్రాబ్లం ఏమి ఉండదు మీరు ఉంచడం చాలా ఉత్తమమైన పని

  • @kingshan654
    @kingshan654 Місяць тому +1

    చట్టం ఎవరి చుట్టం కాదు అందరికీ ఒకే రకమైన అటువంటి న్యాయం జరగాలి ఇదే కాకుండా రాష్ట్రంలో ఉన్న చెరువులలో ఆక్రమించిన అటువంటి డైరీ ఫామ్ లు కాలేజీలు
    అలాగే అక్రమ కట్టడాలు అన్నీ కూల్చి వేయాలి వేయాలి

  • @ప్రకృతిప్రసాదం

    రేవంత్ సార్... ఈ రాజకీయ కురుక్షేత్రం లో మీరు అర్జునుడి లాంటి వారు ఐతే ... సల్కం చెరువులోని కబ్జాలను కూల్చి వేస్తారు... ఆ పని చేసే సత్తా మీకు లేకపోతే మీరు దుశ్శాసనుడి తో సమానం...

  • @Dr-ib4ej
    @Dr-ib4ej 2 місяці тому +1

    👍👍

  • @nagarajurajuraju8470
    @nagarajurajuraju8470 Місяць тому

    కూల్చాలి

  • @robo1989
    @robo1989 Місяць тому +1

    Students should not be affected

  • @RaviDher-wk9he
    @RaviDher-wk9he 20 днів тому +1

    అన్న. ప్రతి గ్రామ మూల. రాత్తు. వేదిక్కలు హునవి. అన్ని. కాళీ. బస్సు. లూ. హునవి. కొలకోట క. పోతే హిందూహులు వెస్ట్

  • @innocentgoys7758
    @innocentgoys7758 Місяць тому +1

    ఇది జరిగితే జీవితాంతం కాంగ్రెస్ కు,రేవంత్ రెడ్డికి నా ఓటు

  • @Icon112
    @Icon112 2 місяці тому +2

    రాజకీయ రాజకీయ నాయకులకు రాజకీయ ఇతరులకు ఎలాంటి న్యాయం సబబు కాదు రూమ్స్ ఈజ్ ఈక్వల్ ఎవరీ వన్

  • @thamirekrishnamurthy3153
    @thamirekrishnamurthy3153 2 місяці тому +4

    ముందు వాటిని కూల్చి వేయండి అప్పుడే అందరికి న్యాయం జరుగుతుంది

  • @durgaprasadraovunkili3235
    @durgaprasadraovunkili3235 2 місяці тому +13

    No late No late No late No late .

  • @KariguluIndu
    @KariguluIndu Місяць тому

    ఇళ్లలోంచి పేద ప్రజల్ని బయటికి లాగారు ఈ విద్య ఎంత విద్య ఎక్కడికి పోదు వన్ ఇయర్ లేట్ అయితది పెద్ద స్కూలు కాలేజీ అనేది ఉండకూడదు న్యాయం అందరికీ న్యాయం పేదవాడికి ఒక న్యాయం బడా బాబులు ఒక న్యాయం చేయకండి రేవంత్ రెడ్డి గారు ఆలోచించకుండా కూల్చి పడేయండి

  • @sravanreddypeesari7817
    @sravanreddypeesari7817 Місяць тому

    Rule is rule ..Rule for all.

  • @vijaykumar-g9o9y
    @vijaykumar-g9o9y Місяць тому

    Beautiful Beautiful RTV news garu Good night sweet dreams RTV news garu🎉🎉🎉🎉🎉

  • @lakshmidevi-or8nr
    @lakshmidevi-or8nr 2 місяці тому +4

    Request to courts.
    Pl. Don't give stay.
    Everyone knows what type of education these type of colleges giving
    Online classes are going on.
    Revanth sir God will help you.
    Carry on.

    • @srinivasraokosana929
      @srinivasraokosana929 2 місяці тому

      😆 you are looking innocent. The Highcourt will grant stay under the guise of students academic interest, until further orders. 🤷‍♂️

  • @godavarisurya939
    @godavarisurya939 2 місяці тому +8

    హైడ్రా కి ఎవరయినా ఒకటే .ఒకరికి ఒకలా,ఒకరికి ఒకలా చర్యలు ఉండకూడదు హైడ్రా దే పవర్,ప్రభుత్వానిదే నిర్ణయం,కొన్ని చెరువులు కబ్జా చేసి కట్టినవి వందల మంది పోలీస్ అధికారుల సమక్షంలో లో కూల్చడం న్యూస్ వస్తున్నాయి.గత ప్రభుత్వాలు చెరువులు కబ్జా చేసి కడితే ఊరుకున్నాయా!🤔🙄

    • @VasimChotu
      @VasimChotu 2 місяці тому

      Adi kulcha leru bhai

  • @yogeshmeegada6184
    @yogeshmeegada6184 2 місяці тому +1

    Akrama nirmanalu deniki sambandinchina no ecus appude government ki respect untundi Jai hindustan

  • @jaganrampellyrampelli1649
    @jaganrampellyrampelli1649 Місяць тому

    ఖచ్చితగా కూల్చ లి ఇది సర్కార్ భూమి

  • @ramakrishna88995
    @ramakrishna88995 Місяць тому

    అవును కూల్ చేయాలి