'విశ్వగురువు' నోట విద్వేషం || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7...
    🚶 Follow Me 🚶
    UA-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

КОМЕНТАРІ • 6 тис.

  • @ThulasiChandu
    @ThulasiChandu  5 місяців тому +472

    ప్రధాని ఇలాంటి కామెంట్స్ చెయ్యడాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా?
    Join my Whatsapp channel: whatsapp.com/channel/0029VaAKtd8LI8YPoXVOHs2q
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
    ua-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller

  • @SteephenTalks
    @SteephenTalks 5 місяців тому +532

    విద్య లేని వాడు వింత పశువు...
    ఏమైనా మాట్లాడుతాడు... 🤷‍♂️

    • @Navigation.1996
      @Navigation.1996 5 місяців тому

      నరేంద్ర మోడీ చెప్పింది మన్మోహన్ సింగ్ చెప్పినదే. 😂
      రాహుల్ గాంధీ illiterate పర్సన్ జీరో నాలెడ్జ్

    • @venkateswararao2219
      @venkateswararao2219 5 місяців тому +25

      You are right. MODI IS WORST PM😂😂😂😂😂

    • @sunelkumar3321
      @sunelkumar3321 5 місяців тому

      మన దేశం ప్రధానిని తిడుతున్నారు తమరు ఎం చదివారో

    • @divyameesala6076
      @divyameesala6076 5 місяців тому +9

      Yes

    • @gopalmorisetty4995
      @gopalmorisetty4995 5 місяців тому +12

      అందుకే దేశాన్ని 55 సం.లు. అప్ప చెప్పారు. చాలదా!!!

  • @dhoniprashanth4475
    @dhoniprashanth4475 4 місяці тому +25

    తులసి చంద్ గారు,మీరు అంటే నాకు చాలా రెస్పెక్ట్.నేను కొన్ని questions అడుగుతా నాకు సమాధానం ఇవ్వండి కామెంట్స్ లో.
    1)దేశం లో చాలా మంది మైనారిటీ లు ఉన్నారు వాళ్ళతో ఎందుకు సమస్యలు రావడం లేదు?
    2)ముస్లిం లు మెజారిటీ ఉన్నా మన ప్రాంతాల లోనే ఎందుకు అక్కడ వేరే జెండా ఎగరడం లేదు,ex:-Hyd లో కొన్ని ప్రాంతాలు,congress మైనార్టీ సంక్షేమం కోరిది అయితే,ముస్లిం వాళ్లకు ఇంకో జెండా ఎందుకు?
    3)ఎందుకు కొంతమంది ముస్లిమ్స్ ఈ దేశ చట్టాలను గౌరవించడం లేదు,ఎందుకు,ఎందుకు వాళ్ళ తీరు ఈ దేశం లో ఉన్నా ప్రజలు నా దేశ పౌరులు అనే భావన లేదు,బాధ్యత రహితంగా,విచక్షణ రహితంగా,ఉంటున్నారు?
    4)నాకు ఉన్నా చిన్న అనుభవమ్,చిన్నప్పటి నుండి,అరేయ్ వాళ్ళ సామ్రాజ్యనికి వెళ్లి మనం తోక జాడించ లేము అంట ఎందుకు,వాళ్ళు,ఈ దేశం లో ఉన్నప్పుడు ఈ దేశాన్ని ప్రజలను గౌరవించ్చారంట ఎందుకు?
    5)ఎందుకు హైదరాబాద్ ని మరో పాకిస్థాన్ చేశారు,అప్పుడు మీర్ ఉస్మాన్ అలీ కాన్,హైదరాబాద్ ని పాకిస్థాన్ లో కలపడానికి ఇష్టపడ్డాడు?
    6)act :-370 ని congress ఎందుకు మళ్ళీ పునరుద్దరిస్తా అంటుంది,అంటే మన హైదరాబాద్ ని కూడా ఇక్కడ మా ప్రాంతాలకు మాకు ప్రత్యేక హోదా కావాలి అంటే congress ఇస్తుందా?అప్పుడు వాళ్లకు మన రాజ్యాంగం తో పని లేదు అంటారు?
    7)ఒక దేశం లో పుట్టిన ప్రజలందరు ఒకే జెండా ని గౌరవించాలి.నేను గోరవిస్తా,నువ్ గౌరవిస్తావ్,మరి వాళ్లకు ఎందుకు,మినహాయింపు?
    8)దావుద్ ఇబ్రహీం మన దేశాస్థుడే కదా ఏమి చేసాడు,ఎవరికీ కొమ్ము కాసాడు,మన దేశ భద్రతకే ముప్పు వాటిల్లింది.ఇంకా దావుద్ ఇబ్రహీం లు మళ్ళీ ఈ దేశం నుండి పుట్టుకు రారు అని గ్యారంటీ ఏంటి?

    • @redskullentertainment3000
      @redskullentertainment3000 4 місяці тому +3

      Bro ........adigina questions bagunnayi .......yendukante meru [ AI ] kanna teliviga questions design chesukunnaru.....
      Kani ....okati ante okati currect question ledu ...creativity bagundi .......
      ......but I respect u r question ..........Bro
      Teliyakunda telusukokunda chudakunda anubhavinchakunda manam yem matadina adi tappe avutundi

    • @RAMAKRISHNARAOKAKIVizag
      @RAMAKRISHNARAOKAKIVizag 4 місяці тому +4

      I liked your questioning

    • @nmessi3489
      @nmessi3489 3 місяці тому +3

      Nice questions bro

    • @swarnalathapeddada8522
      @swarnalathapeddada8522 3 місяці тому

      బ్రదర్ ఆవిడకి మోడీ, బీజేపీ, హిందుత్వం టార్గెట్.వాటిలో చిన్న మెలిక తప్పు ఉన్నా భూతద్ధంలో చూపుతుంది ప్రజలమనసుల్లో విషం చీమ్ముతుంది. అదే కాంగ్రెస్, ముస్లిమ్స్, లు ఆవిడకి నరికి పోగులు పెట్టిన కరెక్ట్ అంటుంది. వేస్ట్ కామెంట్స్ చూడదు

    • @pachimatlamukesh3346
      @pachimatlamukesh3346 2 місяці тому +1

      Correct questions...oka muslim e hyderbad lo yekadaina thana matha pracharam cheste yevar yemanaru...Amma tulasichandu gaaru oka sari charminar dagarakelli hindumatam goppadi ani gattiga anandi...meeru thirigoste Mee video ni 100 mandiki share chesta.
      Manam pichollam ani mathalu andaru devullu okate antam kani valu anaru..ade kada badha...inta chaduvukuni meelantivalu e video s yenduku chestaro ardam kadu😢

  • @asrini4u
    @asrini4u 5 місяців тому +630

    ప్రజల్ని రెచ్చగొట్టడానికి అతి సులువైన మార్గం మతం అని ఒక అంతర్జాతీయ సర్వే లో తేలింది

    • @RAMADEVI-jf9tp
      @RAMADEVI-jf9tp 5 місяців тому +14

      Ade mathasthulu roju oka dagara adapillani champadamo hinduvulapi attack cheyadam kanipinchadam leda lekapothe hinduvulandaru coaching sare muslims ki vyathirekanga mataladoddu kani owicy brothers rechagotte bhashan ivachu kada.

    • @kobdababuv3827
      @kobdababuv3827 5 місяців тому +8

      Chee chee bjp mody 😂😂😂

    • @ahamedshariffm5281
      @ahamedshariffm5281 5 місяців тому +1

      💯 percent Nijam chepparu mitrama

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 5 місяців тому +1

      BJP matha tatvam kaadhu

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 5 місяців тому +1

      Bharat ki BJP avasaram chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala undhi

  • @madhukarpasunuri810
    @madhukarpasunuri810 4 місяці тому +105

    వీడియో చాలా బాగుంది. ఇది చేయడానికి మీరు చేసిన ఇన్వెస్టిగేషన్,కష్టం కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. అభినందనలు🎉

  • @v.v.ramanavnkataramanavala5074
    @v.v.ramanavnkataramanavala5074 5 місяців тому +438

    ఇలాంటి వారిని ప్రధాన మంత్రులుగా చేయడం మన భారత దేశ ప్రజలు దేశం చేసుకున్న దౌర్భాగ్యం

  • @BeingHuman360
    @BeingHuman360 5 місяців тому +449

    హిందు, ముస్లిం, సిఖ్, ఇసాయీ బాయి బాయి.....
    మోడీ గారు మీరు రెస్ట్ తీస్కోండి పోయీ....

    • @AkeelConcepts
      @AkeelConcepts 5 місяців тому +25

      Hindu muslim eppudu bhai bhai kadu nuv velli muslim thoni anipinchu mundu aa mata

    • @simmavijay
      @simmavijay 5 місяців тому +30

      ​@@AkeelConceptsbro chaala mandhi Muslims manatho friendly gaaney untaaru. 95% Muslims are very good 😊. Muslims antha chedda vaallu kaadhu. Mana PM andari madya vishanni nimputhunnaru.

    • @Radhakrishna....17
      @Radhakrishna....17 5 місяців тому +24

      ​@@AkeelConceptsమీకు muslim friends lerankunta andhuke ala మాట్లాడుతున్నారు

    • @ac.harshaadapala7863
      @ac.harshaadapala7863 5 місяців тому +12

      ​​@@simmavijayBro nuvvu ekkada nivasisthavo thelidhu...I am from Hyderabad...ekkada muslims area ki vellanu...nee car evvaro vachi dash estharu..nuvvu ventanne diggi adguthav endukku dash echav...naa car ki dabullu kattu anni..
      Within seconds 20 person ninnu surrond chessi...ehh vohthey rehtha haii ab edhar se jaaoo antarru...edhi mana parishithi...what you will do in this position

    • @ac.harshaadapala7863
      @ac.harshaadapala7863 5 місяців тому +8

      ​@@Radhakrishna....17 Bro okka muslim okka gang hindu gang lo untey banne untaadu...adhey group of muslims lo nuvvu okka friend la undalevvu...meeku ardham kaadhu...ardham kaadu

  • @SARDARBASHA-mf5dh
    @SARDARBASHA-mf5dh 5 місяців тому +291

    ఇప్పటికైన దేశ ప్రజలు అర్థం చేసుకుని ఓటు వెయ్యాలి

    • @Anees368
      @Anees368 4 місяці тому +1

      Muslims ku vote wright's Leda vote ayi the kaavali

  • @inthiyazkhanpatan6882
    @inthiyazkhanpatan6882 4 місяці тому +126

    మన్మోహన్ సింగ్ great లీడర్

  • @anwarsk8755
    @anwarsk8755 5 місяців тому +282

    నిజాన్ని నిర్భయంగా చెప్పేవారిని మీడియా అంటారు ఐ యాం సెల్యూట్ దట్ యు 💯👌👌

    • @Ahsakhan1588
      @Ahsakhan1588 4 місяці тому +1

      A mi thatha muthathalu e bhummidane unnaruga appudu vallaki problem ayenda anty...jobs rawadamledu dinigurunchi matlade dhairyamleda niku

    • @a12-b7v8c
      @a12-b7v8c 4 місяці тому +1

      S

    • @dattu76
      @dattu76 4 місяці тому

      ఇది నిజము నిర్భయం కాదు. హిందువు లకు మంచి రోజు లు వచ్చాయి అనేదానికి సంకేతం

    • @Ahsakhan1588
      @Ahsakhan1588 4 місяці тому

      @@dattu76 a ennirojulu chedurojulstho brahikyara...mi asthulu amanna lajjunara anty

  • @kondadoraraju
    @kondadoraraju 5 місяців тому +256

    రాజ్యంగానీ రక్షించుకోవాలి

    • @yedlakarthik1872
      @yedlakarthik1872 5 місяців тому +25

      Andhkey BJP ki vote veyyali

    • @Ex-Muslim-Kadhar
      @Ex-Muslim-Kadhar 5 місяців тому

      ​@@yedlakarthik1872👌🏻👌🏻👌🏻

    • @Indian3.0
      @Indian3.0 5 місяців тому +10

      Rakshinchukovali ani congress 100 sarlu rajyanganni marchina tarvata telisinda mastaru

    • @getfitwidme
      @getfitwidme 5 місяців тому +9

      అది మోది thone సాధ్యం

    • @ramukadali4236
      @ramukadali4236 5 місяців тому +5

      అంత ప్రమాదం ఏమి వచ్చిందో. గతం లో చాలా సార్లు మార్చారు కధా.అప్పుడు లేని బాద ఇప్పుడు ఎందుకు.

  • @amanm6658
    @amanm6658 5 місяців тому +852

    ఈ సిగ్గుమాలినోడే దుబాయ్ వెళ్లి అక్కడి ముస్లింల మూతి నాకి వస్తాడు.

    • @mamidisubbarao
      @mamidisubbarao 5 місяців тому +78

      బాష జాగ్రత్త చెప్పు తెగుద్ది

    • @royalstar2082
      @royalstar2082 5 місяців тому +9

      👌👌👌👍👍👍

    • @ram2krishna2ram1
      @ram2krishna2ram1 5 місяців тому

      మాటలు జాగ్రత్త రా badk ollu దగ్గరా పెట్టుకొని మాట్లాడు ఒక్క నెల ఆగు నీలాంటి వాళ్ళు అన్నీ మూసుకుంటారు

    • @sunilrao7158
      @sunilrao7158 5 місяців тому +12

      ​@@mamidisubbaraoఆహా...

    • @rameedula
      @rameedula 5 місяців тому +25

      ముస్లిం ల టోపీ కూడా పెట్టుకోడు

  • @satyanarayanaalaparthi9610
    @satyanarayanaalaparthi9610 4 місяці тому +205

    ఈ వ్యక్తి మళ్ళీ ప్రధాని అయితే దేశానికి చాలా ప్రమాదకరం

  • @P.ManoharP.Manohar-xj2yt
    @P.ManoharP.Manohar-xj2yt 5 місяців тому +284

    ఆమ్మా మీ దైర్యానికి ..👍

  • @kaushalarmy4158
    @kaushalarmy4158 5 місяців тому +5

    తులసి గారు మీ వీడియోస్ అంటే బయాస్ లేకుండా వుంటాయి అనుకున్నా కానీ కాంగ్రెస్ తెలుగులో మమ్మల్ని హిందీలో @dhruvrathe కొనేసి నట్టు వున్నారు ఇద్దరూ same వీడియోస్ చేస్తున్నారు
    Same thumbnail పెడుతున్నారు ఇంకా ఎలెక్షన్ టైం లో మోడీ నీ టార్గెట్ చేస్తున్నారు ప్యాకేజీ ఎన్ని కోట్లు తీసుకున్నారు

    • @akheelraees2434
      @akheelraees2434 5 місяців тому

      Andaru Mee laga vallu ammukuni bratakaleru. Antha gudda mantaga unte aa godi channels chusko ee video lu chudaku

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 5 місяців тому +557

    చెప్పుకోవడానికి చేసింది ఏమి లేక ఈ విద్వేషపు ప్రసంగం

    • @tmk7832
      @tmk7832 5 місяців тому +7

      Check growth statistics .

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 5 місяців тому +6

      ​@@tmk7832చెప్పు ఏంటో?

    • @MBAVala
      @MBAVala 5 місяців тому +10

      ​@@tmk7832 maku Mee laaga bjp groups Lo membership ledhu

    • @msatyanarayana9803
      @msatyanarayana9803 5 місяців тому +18

      ఇలాంటి వ్యక్తి మన దేశ ప్రధాని గా వుండటం చాలా దురదృష్టకరం

    • @ArunKumar-fg9hq
      @ArunKumar-fg9hq 5 місяців тому +2

      Entha chesina cheyale ane antaru nilantivallu

  • @shylabhanuganta5596
    @shylabhanuganta5596 4 місяці тому +112

    మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ మేడం

    • @sampathkumargaddam2899
      @sampathkumargaddam2899 4 місяці тому

      Modda raa... Modda...

    • @BISMILLAH78825
      @BISMILLAH78825 4 місяці тому

      Thankyou mam meela alochinche vallu e..desaniki kavali

    • @BISMILLAH78825
      @BISMILLAH78825 4 місяці тому +1

      Thankyou mam meela alochinche vallu e..desaniki kavali

    • @veereshayadav9190
      @veereshayadav9190 4 місяці тому

      Neeku asalu Budhi jnaanam unda.Nee vishleshana adchinatte undi. Manmadohn singh kadu KCR kuda అదే maata annadu. Nuvvu noru musukunte manchidi

  • @casudeep
    @casudeep 5 місяців тому +152

    Telugu Dhruv Rathee 🌱👌

  • @samba369
    @samba369 5 місяців тому +610

    విశ్వగురువు×విషయ0 లేని గురువుకి ఓ సారి...నిజాయతీ గల జర్నలిస్టుల తో live లో మీటింగు పెడితే పోలా....

    • @bearravi6336
      @bearravi6336 5 місяців тому

      Modiki media ante vucha

    • @shaleeswaraiahk6000
      @shaleeswaraiahk6000 5 місяців тому +64

      మోడి గానికీ ప్రెస్ మీట్ అంటే ఉచ్చా పడుద్ది.

    • @dr802
      @dr802 5 місяців тому +16

      Yes

    • @sunkarimallesh9591
      @sunkarimallesh9591 5 місяців тому +28

      Vishwa guruvu kaadhu visham guruvu

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 5 місяців тому +4

      Parasvallu,, enni,aniadigite,pakodiballu,peticanu,anicepadu

  • @RajaSekhar-by8vh
    @RajaSekhar-by8vh 5 місяців тому +386

    ఈ బీజేపీ బ్యాచ్ మొత్తాన్ని నేపాల్ తరిమేస్తే దేశం బాగుపడతాది

    • @Navigation.1996
      @Navigation.1996 5 місяців тому

      ఇటలీ బ్యాచ్ దేశాన్ని నాశనం చేసే దాకా వదిలిపోయే లాగా లేదు..

    • @15seconds66
      @15seconds66 5 місяців тому +24

      Mundu ninnu tarimestam

    • @gopalmorisetty4995
      @gopalmorisetty4995 5 місяців тому +18

      అపుడు అడుక్కుతింటారు.

    • @vineelD8
      @vineelD8 5 місяців тому +9

      ​@@15seconds66
      Nepal vellioondi ra meeru.Akkada yemchakka bhajana chesukivachu.india lo vunaalanukunte Indians ga anni mathaalanu goura vistu vundandi.anthe gaani maaku speciel ka ee country vundi ante meeku nepal ye correctu

    • @amanm6658
      @amanm6658 5 місяців тому +22

      నేపాల్ ఎందుకు, పాపం. బంగాళాఖాతం లో వెయ్యాలి.

  • @danielselvaraj1569
    @danielselvaraj1569 4 місяці тому +137

    మేడం దేవుడు మిమ్ము మీ కుటుంబంను దీవించి, ఆశీర్వధించి, కాపాడును గాక.

  • @vcrao
    @vcrao 5 місяців тому +6

    విషం చిమ్మింది చాలు. నీవు ఎంత మొత్తుకున్నా నీ మాట ఎవరు నమ్మరు. నీవు ఎవరికి సుపోర్టో అందరికి తెలుసు. నీవు ఎంత మొత్తుకున్నా గెలిచేది మోడీనే . జై భారత్, వందేమాతరం జై శ్రీరామ్ ఖాన్ గ్రెస్ మేనిఫెస్టో లో, ఖాంగ్రెస్ చేసిన ముస్లిం అనుకూలంగా చేసిన పథకాల గురించి నోరు పోయినదా? నీకు తెలియకపోతే టైమ్స్ నౌ , లేక నేషనల్ న్యూస్ చూసి నేర్చుకోవచ్చు కదా. అన్ని తెలసికూడా జర్నలిస్ట్ ముసుగులో ఖంగ్రెస్ ప్రచారం ఎవరికి తెలియదు నీ వేషాలు. ఖాన్ గ్రెస్ ఛానల్ అనే చెప్పుకోవచ్చు కదా అంత దమ్ము లేదు.

    • @sandelamoses9701
      @sandelamoses9701 5 місяців тому +1

      Andha baktulani tanne roju vachchesindi.

    • @BeingHuman360
      @BeingHuman360 5 місяців тому

      "అంద భక్త్".... "వాట్సప్ యూనివర్సిటీ"... పేర్లు బలే పెట్టారు. కదండీ

  • @rajeevbokinala73
    @rajeevbokinala73 5 місяців тому +113

    Please 🙏 🙏 🙏 🙏 🙏 vote for Congress, save Democracy 🙏
    BJP is very Dangerous to our sc,st,bc,minority communities 😢😢😢😢😢

    • @sandeep.m9234
      @sandeep.m9234 5 місяців тому +12

      😂😂😂😂 worst party it's completely muslim and Christian party... Think before vote...

    • @venuhunk0093
      @venuhunk0093 4 місяці тому

      Meeru apudu Hindu's ki against. Velli charminar velli chudu oka Muslim's ki 4 to 6 kids vuntaru

  • @swathi3499
    @swathi3499 5 місяців тому +167

    మోడీ గారు ఎదుకు జర్నలిస్ట్ కి ఇంటర్వ్యూ ఇవ్వలేదు... అక్షయ్ కుమార్ కి మాత్రం ఇంటర్వ్యూ లో చెప్తారు...మామిడి పండు ఎలా తింటారు అంటూ..

    • @dheerajnagraj8683
      @dheerajnagraj8683 5 місяців тому +9

      Anduke janalu aa Akshay Kumar cinemalu choodatam maaesaru oka cinema kuda hit avaledu bagguna cinemalu kuda evaru dekhatam ledu

    • @mirchiv8391
      @mirchiv8391 5 місяців тому

      4days back Asia net suvarna news interview ఇచ్చారు మోడీ చూడు

    • @shaiknazoo7196
      @shaiknazoo7196 5 місяців тому

      😂😂

    • @madhubollimuntha3035
      @madhubollimuntha3035 5 місяців тому +1

      మోడీ is all time best. Iam కాంగ్రెస్ 🎉

    • @kumar14499
      @kumar14499 5 місяців тому

      ​@@mirchiv8391pooka anni scripted

  • @sklalu8191
    @sklalu8191 4 місяці тому +74

    మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం గా దేశం కులాలు మతాలు అనే విభేదాలు లేకుండా హాయిగా భాయి భాయి అంటూ కలిసి మెలిసి జీవిస్తున్నాం బిజెపి వచ్చిన 10 సంవత్సరాల కాలం నుండి
    హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్కు అందరం అన్నదమ్ములం లాగా కలసి మెలిసి ఉంటున్నాం బిజెపి వచ్చిన కానుంచి ఆ ప్రేమానురాగాలు దూరమయ్యాయి కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయ లాభం పొందుతున్నారు అందరం కలిసికట్టుగా ఏకమై 2024 ఎలక్షన్ మోడీ గారి ప్రభుత్వాన్ని విశ్రాంతి ఇవ్వవలసిన సమయం వచ్చింది 👍👍👍

    • @subbaraju1472
      @subbaraju1472 4 місяці тому

      మతం తో రాజకీయ లు చెయ్యడం బీజేపీకి అలవాటు
      మత కుంపటి రగల్చి చలి కాచుకోవడం శవాలమీద చిల్లర ఎరుకొనే పార్టీ కి ఆ దేవుడు కాలమే సమాధానం చెబుతుంది

  • @msattar1647
    @msattar1647 5 місяців тому +185

    ఇలాంటి ప్రధానమంత్రి భూమి మీద కాదు ఎక్కడ బతికి ఉండకూడదు పరలోకానికి పంపియాలి తొందరగా

    • @SUBAN18
      @SUBAN18 5 місяців тому +13

      Nuvvu pothav vere వాళ్ళు pm aithe

    • @sairam-b7b
      @sairam-b7b 4 місяці тому +7

      ​@@SUBAN18paralokam annapde nuv gorrebiddavi ani ardham aindhira gaysayya

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 4 місяці тому

      adi jaragani Pani. nasananni korutu chese prardhana prardhana kaadhu Alaa chesina varey chikkullo irukkuntunnaru. ye sapam, ye chadastam yemi cheya ledhu

    • @jesus9678
      @jesus9678 4 місяці тому

      Paralokam kadhu narakam potharu

    • @sureshch1383
      @sureshch1383 4 місяці тому


      మరి మతం మరలా అన్న వాళ్లు

  • @raghughantasala8505
    @raghughantasala8505 5 місяців тому +22

    మేడం, కాస్మిరీ పండిట్ల ఊచకోత మీద దయచేసి వీడియో. చెయ్యండి

    • @skc.m5879
      @skc.m5879 5 місяців тому +4

      Adi chala kastam madam k

    • @SH-ho4mx
      @SH-ho4mx 5 місяців тому +1

      మీకు తెలిస్తే చెప్పండి...

    • @mohdafsar9445
      @mohdafsar9445 5 місяців тому +2

      సినిమా వచ్చిన నీ వేడి తగ్గలేదా....? వెళ్లి ప్రొడ్యూసర్ ను అడుగు చెప్తాడు

    • @skc.m5879
      @skc.m5879 5 місяців тому +3

      Adigindi ameni ayitey meeku enduku

    • @skc.m5879
      @skc.m5879 5 місяців тому +1

      Swami ...neekendu amenantey

  • @khadeerricky1720
    @khadeerricky1720 5 місяців тому +12

    Telugu dhruva Rathee ma am
    Ricky 369

  • @uvsstudios1989
    @uvsstudios1989 5 місяців тому +39

    మేడం ఈ వీడియో అన్ని భాషల్లో వచ్చే విధంగా చూడండి.

  • @prasadkondeti1348
    @prasadkondeti1348 5 місяців тому +215

    విశ్వ నియంత,విషపురుగు

    • @venkateswararao2219
      @venkateswararao2219 5 місяців тому

      PM Modi is worst.

    • @bharath-ig6tq
      @bharath-ig6tq 5 місяців тому +1

      😂😂😂

    • @ica91015
      @ica91015 5 місяців тому

      ✝️bidda

    • @bhaskarkanki2206
      @bhaskarkanki2206 5 місяців тому +1

      O̊N̊L̊Y̊ B̊J̊P̊ ❤❤❤❤❤

    • @satishbhanse7454
      @satishbhanse7454 5 місяців тому

      Stop nonsense know the facts properly
      Why was the endowment act 1951?? Who benefited from it?? State governments collected 21 crore crores (14 zeros after 21) from 1951 to 2024.. no proper maintenance to temples in some southern states, no salaries to priests,temple authorities... But diverting this money to minority welfare schemes, regular salaries to imams church fathers haj schemes , new churches, new mosques etc.. Finally hindus became the biggest losers and fools... Remove endowment act or collect amount from masjid(7.5 lakh acres under wakf board) and churches (12 lakh acres under churches) too .. ..
      Who brought muslim personal law board??
      Even after having reservations in BC
      Why did they bring a muslim reservation by scrapping 4 % from BC?? Even after having seperate schools, colleges, universities
      How will it be secular??
      The funniest word is secular
      Use some common sense
      Kindly ask these questions
      She will not answer it..
      Answer evvakunte chavandi
      Repu alago mana pillala future adhe untadi.

  • @Prajas.R
    @Prajas.R 5 місяців тому +59

    ఇతగాడు విశ్వగురు కాదు,
    విద్వేషాలకు పితామహుడు!

  • @vemisettyshankerrao4504
    @vemisettyshankerrao4504 5 місяців тому +242

    అసలు ఇతను పీఎం కి సరిపోడు.

    • @shivakum1258
      @shivakum1258 5 місяців тому

      Your not hindhu Karnataka lo Congress vachindhi paristhi emi telusa Congress party lo vuna maira kurturuni champaru that's Congress thu adhi ok Congress a only Muslim ki support chestundhi e paniki thulasi aka a vishayam midha assalu mataldadhu

    • @ravichandrachunduri8063
      @ravichandrachunduri8063 5 місяців тому +10

      Nuvvellu nayana PM post ki😂😂😂

    • @indiantourism2877
      @indiantourism2877 5 місяців тому

      New pm this guy

    • @sureshbabusundarapalli
      @sureshbabusundarapalli 5 місяців тому

      Pm ki saripodu bro. Publicity పిచ్చి యెక్కువ

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 5 місяців тому +7

      👍. రైలు జెండాలు ఊపడానికి సరి పోతాడు.

  • @Ahsakhan1588
    @Ahsakhan1588 4 місяці тому +17

    Akka meru superb my Allah god bless you ❤

  • @Heyram001
    @Heyram001 5 місяців тому +187

    Worst pm

    • @2019kumar
      @2019kumar 5 місяців тому +2

      ఎందుకు

    • @naninarayan843
      @naninarayan843 5 місяців тому

      ​@@2019kumar anduka? 😅

    • @2019kumar
      @2019kumar 5 місяців тому

      @@naninarayan843 అర్బన్ నక్సలైట్ల మాయ లో పడితే ఇలానే ఉంటుంది విషయం తెలీదు స్వయం ప్రకటిత మేధావుల ఊకదంపుడు మాటలు విని గొర్రెల మందలు తలలు ఆడిస్తే, రేపు తలలు తెగి పడే ప్రమాదం వస్తె ముందు పారిపోయేది పైత్యం నెత్తికి ఎక్కించిన శ్వయంప్రకటిత మేధావులే...
      కేవలం నేను హిందు కాబట్టి ఈ మాటలు చెప్పడం లేదు.. చరిత్రలో జరిగిన సత్యం, పొరపాటు జరిగితే రేపు జరగ బోయే సత్యం కొన్ని వందల తరాల వరకు వికృత క్రీడ వెంటాడుతూనే ఉంటుంది.

    • @esubyusub5234
      @esubyusub5234 5 місяців тому +1

      ​@@2019kumarbez he is a defaulter and liyer

    • @ac.harshaadapala7863
      @ac.harshaadapala7863 5 місяців тому

      ​@@naninarayan843Best choppu bro?

  • @deeplearner1313
    @deeplearner1313 5 місяців тому +24

    Viswa Guru... Visha purugu 😡

  • @hntvtelugu
    @hntvtelugu 5 місяців тому +76

    ఊసరవెల్లి... ప్రజలు చూస్తూనే ఉన్నారు,
    వారిలో స్పష్టంగా మార్పు కనిపిస్తుంది కాబట్టే ఈ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు.
    ప్రజలు అమాయకులు కాదు, ముఖ్యంగా హిందువులు, ఈ ఊసరవెల్లి రాజకీయాలకు త్వరలోనే ఎన్నికల ఫలితాల రూపంలో సమాధానం ఇస్తారు.

    • @venky310
      @venky310 5 місяців тому +2

      Modi again PM with 400 + Seats🎉

  • @rajushaganti7661
    @rajushaganti7661 4 місяці тому +2

    We Always Support Modi Untea India lo undu leakoapothea Pakisthaan Pooo Akkada Cheasuko Videos Ni Videos lo kuda bambulu pealustharu😂🤣😂

  • @balupsw1406
    @balupsw1406 5 місяців тому +176

    Vote for democracy 🙏

  • @saisubrahmanyam541
    @saisubrahmanyam541 5 місяців тому +5

    Sindhu gaaru...Mari emi cheyaali....enni cheppinaa ప్రజలు vinatledhu....naa close friends ..relatives kudaa vinatledhu.......antha gaa brain wash aypoyaaru

  • @GnaneswarKumar-b5s
    @GnaneswarKumar-b5s 4 місяці тому +5

    ధన్యవాదాలు.మేడం.‌మాకు ఇంతమంచి. ఇన్ఫర్మేషన్ ఇచ్ఛారు

  • @cinema.clips93
    @cinema.clips93 5 місяців тому +21

    bjp rude oñ some situations

    • @venkateswararao2219
      @venkateswararao2219 5 місяців тому +5

      Not some situations. MODI IS WORST.

    • @pruthvimettu4749
      @pruthvimettu4749 5 місяців тому

      ​@@venkateswararao2219 She never Made any Video on >Sandeshkhali's Women Rapes in Bengal by TMC MLA in his Party Office!!309
      >350 Crore Black Money in CongressMLAs house
      >250 crore in TMCs MLAs house found by ED & CBI.
      >Yamuna Clean Project Pending from 10 years in Delhi
      >Hindu Mob Lynch
      >Liquor Policy Scam
      >101 Crore Donation to WAQF Board by Kejriwal
      >Kejrival Laughed on Kashmiri Pandits Massacre
      >AAP & Congress asked for Proofs from Indian Army for Air & Surgical Strikes
      >AAP Giving Salaries to Muslim Maulvis and imams but not to Hindu Pandits or Christian Father's or Sikh Gurus
      >Delhi Water Board Debt,
      >IED Bomb Blast,
      >North- South Divide Politics by Congress
      >Water Crisis Problems in Banglore
      >A Hindu man in Slapped and Assaulted in his shop for playing Hanuman Chalisa in Karnataka
      >Hindu Kannad Language Dispute all are in Karnataka
      >Kerala struggling from financial crisis.
      >AIDIMK's Stalin Threaten to Eradicate Sanatan Dharam
      >Congress Rahul Gandhi threaten to End Hindutva
      i

  • @adi-allinone9923
    @adi-allinone9923 5 місяців тому +43

    ఆ స్థాయికి తగని మాటలు. పదవి పరువు తేస్తున్నట్టు... చాలా అసహ్యంగా వుంది

  • @Indian3.0
    @Indian3.0 5 місяців тому +11

    Akka velli WAQFT BOARD gurinchi telusuko

    • @narendraCong
      @narendraCong 5 місяців тому

      out of syllabus

    • @rapakaprasadarao8218
      @rapakaprasadarao8218 5 місяців тому

      cheppadu andukante kodatharu kada 😂😂😂😂

    • @Indian3.0
      @Indian3.0 5 місяців тому

      ​@@narendraCongandke antaru knowledge is divine ani

  • @imamshaik4422
    @imamshaik4422 4 місяці тому +12

    ఈరోజు ముస్లిమ్స్ అంటాడు
    రేపు క్రిస్టియన్స్ అంటాడు
    తరువాత అగ్ర కులాలు అంటాడు
    తరువాత రజ్యాంగం మార్చేసి మధ్యాయుగం కాలానికి తీసుకొని పోతాడు
    దయచేసి ప్రతి హిందుసోదరుడు ఆలోచించండి ఈరోజు మోడీ మీకు మంచోడు అనిపించచ్చు కానీ రేపు అన్నప్పుడు అగ్రకులాలు అంటరానివాళ్లు అని తీసుకువేళతాడు
    గ్రహించండి

  • @asadalisyed9938
    @asadalisyed9938 5 місяців тому +126

    ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే అభ్యర్థి టిడిపి వైయస్సార్ ఎవరికైనా ఓటు వెయ్యండి
    పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థులకు మాత్రమే గెలిపించుకుందాం మన విశాఖ ఉక్కు పరిశ్రమ మన పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ స్పెషల్స్ స్టేటస్ కోసం మీ ఒక్క ఓటుతో మన ఆత్మ అభిమానం తెలుగోడి సత్తా చాటుకుందాం

    • @suneelsai_e4123
      @suneelsai_e4123 5 місяців тому +2

      This will never happen in your lifetime.
      Pls come out of the dreams and wake up to reality.😂.
      Congress, Loksabha, AP.😂.
      Talent ekkuva ayyindhi.

    • @asrini4u
      @asrini4u 5 місяців тому

      మోడీ ముందు ఏపీని తర్వాత దేశాన్ని అమ్మేస్తాడు..

    • @vaddadisatishkumar4295
      @vaddadisatishkumar4295 5 місяців тому +1

      పోలవరం ఆంధ్ర స్పెషల్ స్టేటస్ అది చెప్పుకో నీకే అన్ని రోజులు ఈ కాంగ్రెస్లో తింటారు ఇంకా తినమని సపోర్ట్ చేస్తున్నావా మీకు బుర్రలో మైండ్ ఉందా లేదా మోకాలులో ఉందా

    • @vaddadisatishkumar4295
      @vaddadisatishkumar4295 5 місяців тому +1

      అక్క అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పాడు కదా స్పెషల్ గా ఈ దేశంలో సంపత్తి ప్రథమంగా ముస్లిమ్స్ కి హక్కు ఉంటది అని ఈ దేశం ఎవరిది అమ్మ నువ్వు ఒక హిందీ వే కదా ఎక్కడినుండో వచ్చిన వాడికి వాడికి కట్ట పెట్టేస్తాను అంటే ఏంటి ఇక్కడ దేశ సంప్రది దాంట్లో నరేంద్ర మోడీ చేసిన తప్పేంటి నిజమే చెప్పాడు కదా

    • @vaddadisatishkumar4295
      @vaddadisatishkumar4295 5 місяців тому

      అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చెప్పారు కదా మతం ఆధారంగా ఈ దేశంలో సంపతి ప ప్రధమంగా ఉన్న మైనారిటీలకు చెందుతుంది అనేసి నీకు గుద్దలో మైండ్ ఉందా

  • @venkateswararao2219
    @venkateswararao2219 5 місяців тому +131

    Worst PM Modi.

    • @satishbhanse7454
      @satishbhanse7454 5 місяців тому

      Stop nonsense know the facts properly
      Why was the endowment act 1951?? Who benefited from it?? State governments collected 21 crore crores (14 zeros after 21) from 1951 to 2024.. no proper maintenance to temples in some southern states, no salaries to priests,temple authorities... But diverting this money to minority welfare schemes, regular salaries to imams church fathers haj schemes , new churches, new mosques etc.. Finally hindus became the biggest losers and fools... Remove endowment act or collect amount from masjid(7.5 lakh acres under wakf board) and churches (12 lakh acres under churches) too .. ..
      Who brought muslim personal law board??
      Even after having reservation in BC
      Why did they brought muslim reservation by scrapping 4 % from BC??
      How will it be secular??
      The funniest word is secular
      Use some common sense

  • @nagalakshmikothuru6603
    @nagalakshmikothuru6603 5 місяців тому +6

    మీరు ప్రధాని పదవికి పోటీ నిలబడండి
    దేశాన్ని ధర్మ వైపు నడపండి.

  • @alibasha6278
    @alibasha6278 4 місяці тому +2

    Mari muslim deshaliki ye mokham pettikoni veltadu.

  • @venkatrk1793
    @venkatrk1793 5 місяців тому +8

    ప్రధానమంత్రిగారు మాట్లాడినిది చొరబాటుదారులైన ముస్లిమ్స్ గురించి, అంతేకాని దేశంలో ఉన్న ముస్లిమ్స్ గురించి కాదు. తులసి గారు వీలైతే నాలుగు మంచిమాటలు చెప్పండి బాగుంటుంది.

    • @srinuvas35
      @srinuvas35 5 місяців тому

      Mithrama chorabatu darlu ante saripoda muslim Hindu Christian Ela yevadaina anunathi lekunda desham Loki vosthe andariki thandri ayyi vundi okka Muslim pillalne avaministhe thappu kada 10 years gaa pm modi gaare gaa tharimeyochuga idi vote politics kada mithrama yekkadiki velthe akkadi maata wow

  • @noorbashasyed6409
    @noorbashasyed6409 5 місяців тому +49

    మనకు సమయం వచ్చింది మనము ఓటు ద్వారా మంచి నిర్ణయం తీసుకోవాలి మన దేశం బాగుపడాలి మనము మన దేశానికి మా బాగు చేసే ప్రధానమంత్రిని నిర్ణయించుకోవాలి

  • @prathapreddy8635
    @prathapreddy8635 5 місяців тому +16

    Agree with your analysis

  • @smj8072
    @smj8072 4 місяці тому +2

    Tara taluga andaru kali untunna Desham lo
    Modi vachi goda walu padutunna du...
    Ippudaina andaru kalu terachi Modi ki Aa padavi nundi Tolaginchali...

  • @Jejamma_bandari
    @Jejamma_bandari 5 місяців тому +13

    మేడమ్ వోక్స్ బోర్డు గురించి వీడియో చేయాలని ఎంత మంది కొరుకుతున్నారు

    • @SH-ho4mx
      @SH-ho4mx 5 місяців тому +2

      మీకు తెల్సింది చెప్పండి.... మీకు బాగా తెలిసినట్టు ఉంది...

    • @Jejamma_bandari
      @Jejamma_bandari 5 місяців тому +4

      @@SH-ho4mx ఏ భాషలో కావాలో చెప్పు బ్రో

    • @SH-ho4mx
      @SH-ho4mx 5 місяців тому +1

      @@Jejamma_bandari మీకు ఏ భాష భాగ vaccho ఆ భాష లో నే...

  • @commonman8042
    @commonman8042 5 місяців тому +59

    చాలా మంచిగా చెప్పినారు అక్క మీరు,
    మన తెలుగు భాష తో పాటు హిందీ ,ఇంగ్లీష్ లో కు విశ్లేషణ చేస్తే బాగుండు

  • @venkatasatyanarayanakottap746
    @venkatasatyanarayanakottap746 5 місяців тому +5

    మళ్లీ మోడీ గెలిచినా ఈ దేశంలో ముస్లింలకు వచ్చిన ప్రమాదమేమి లేదు. మీరు చాలా తెలివిగా విశ్లేషణ చేశారు. 120 కోట్ల హిందువులను 15 నిమిషాలలో లేపేస్తానన్నాడు ఒకడు, మరొకడు భారతమాత అంటే ఎవరు ఎక్కడ ఉంటది చూపించ మంటున్నాడు. అటువంటిది కాంగ్రెస్ మేనిఫెస్టో లో వాళ్లు చెప్పినదే చెపితే తప్పేముంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో భారతీయులందరి గురించి చెప్పొచ్చుకదా, ప్రతిసారి ముస్లింల ప్రాబ్లెమ్స్ గురించి ఎందుకు మాట్లాడుతారు. హిందువుల హక్కులు హరించి మిగతావాళ్లను నెత్తిన పెట్టుకున్నది కాంగ్రెస్ కాదా. చరిత్రను వక్రీకరించి రాయించింది కాంగ్రెస్ కాదా, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ హిందువులకు చేసిన అన్యాయాలు అన్నీ ఇన్నీ కాదు. మోడీ చేసిన చిన్న వ్యాఖ్యానానికి ఇంత రాద్ధాంతం ఎందుకు తల్లీ.

  • @mohammedhussainshaik6631
    @mohammedhussainshaik6631 4 місяці тому +3

    Remove BJP save country

  • @satyanarayanamocharla4502
    @satyanarayanamocharla4502 5 місяців тому +6

    ఎప్పుడూ మోడీ మీద, హిందుత్వ మీద పడి ఎడవమేనా?

  • @nagarathnalakki9089
    @nagarathnalakki9089 5 місяців тому +162

    ఇంతటి ద్రోహి, కుట్రదరుడు, హంతకుడు వేరు ఎవరు ఉండారనుకుంటా. ఈయన స్పీచ్చను భట్టి చెప్పొచ్చు ఇతడు గుజరాత్లో , గుజరాత్ అల్లరులు ఏ స్థాయిలో చేసి ఉంటాడో చూడాలి కుండానే ఉహించుకోవచ్చు. ఇంతటి క్రూరున్ని ఈ దేశ పౌరుడుగా కూడా ఉండటానికి అర్హుడు కాడు.

    • @mamidisubbarao
      @mamidisubbarao 5 місяців тому +14

      అమ్మ అంత ఆవేశపడకండి. ఈ 10 సంవత్సరాలలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో ఎన్ని. ఈ పదేళ్లలో జరిగిన మత కలహాలు ఎన్ని. రైల్లో కరసేవకుల్ని కాల్చి చంపిన సంఘటన మీకు తెలుసు కదా. ఇదే మాట ఆరోజు అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వారి గురించి మాట్లాడారామీరు . హిందువుల ప్రాణాలు ప్రాణాలు కాదా.

    • @kirankanuganti5716
      @kirankanuganti5716 5 місяців тому +4

      The PM's reference is to illegal immigrants.. Modi is talking about infiltrators

    • @syfullas8704
      @syfullas8704 5 місяців тому +2

      Hattsop brother.Modi
      Gabbhar sing shole villen....

    • @Jejamma_bandari
      @Jejamma_bandari 5 місяців тому +10

      Article 370, waqf board తీసుకచ్చిన congreess కీ వోట్ వేయండి మేడమ్ ….మిమ్మల్ని ఆపేదెవరు …..రేపు మీ ప్రాపర్టిని క్లెయిమ్ చేసినప్పుడు ఎవరు మీకు దిక్కు అవుతారో చూద్దాం

    • @gsunnigsunni7909
      @gsunnigsunni7909 5 місяців тому +4

      Kulam, matam toh pratikaram kosam kadu sir votu oka sari mana desham lo unemployment,privatisation corporates Ammi e roju incoming calls kuda 28 days recharge cheyalsivastundi.Dhruv rathee telugu video chusi matladandi to save democracy

  • @lakkiii
    @lakkiii 5 місяців тому +55

    Shame shame , ban these type of politicians

  • @uvsstudios1989
    @uvsstudios1989 5 місяців тому +1

    ఆడంగి ప్రధాని మొగోడిలా అధికారంలోకి రావాలి గాని ఇలా వీడియోలు కట్ చేసి ప్రజలని మోసం చేయడం చీ.......

  • @chsrini007
    @chsrini007 5 місяців тому +5

    ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు, వక్ఫ్ బోర్డ్ చట్టం ఇండియాలో ఎందుకు

  • @narayanagourishetti1669
    @narayanagourishetti1669 5 місяців тому +13

    బారత వక్ప్ బోర్డు ఆస్తుల పై కేవలం ముస్లిం లకు మాత్రమే హక్కు ఉందా లేక దేశ పౌరులందరికీ సమాన హక్కు ఉందా వివరించగలరు.

    • @SH-ho4mx
      @SH-ho4mx 5 місяців тому

      మీకు తెల్సింది చెప్పండి.... మీకు బాగా తెలిసినట్టు ఉంది...

    • @narendraCong
      @narendraCong 5 місяців тому

      vox ledu boxu ledu, all should be nationalize. JAI Indira.

  • @shaikmdrafi8482
    @shaikmdrafi8482 5 місяців тому +14

    Great job Madam 👌👌👌👌👌

  • @crushstargaming
    @crushstargaming 5 місяців тому +1

    Modi assets chudandi and rahul gandhi assets chudandi....... family politics bjp lo undavu congress lo untay........bjp last 10 years development chudandi....congress last 50 years development chudandi....dont waste your vote.....vote for Bjp

  • @VijayaLakshmi-iy4uy
    @VijayaLakshmi-iy4uy 5 місяців тому +10

    Very good information thalli God bless you kaani indianu devude kaapaadaali

  • @abdulrazack3840
    @abdulrazack3840 5 місяців тому +69

    Shameless PM

  • @gousyabegum7189
    @gousyabegum7189 5 місяців тому +15

    Chala Baga chepav sister❤❤❤❤❤

    • @bhaskarkanki2206
      @bhaskarkanki2206 5 місяців тому

      If Congress government had been in power during the Corona period, this country would have been sold by now

  • @RamanaKumar-nn7fb
    @RamanaKumar-nn7fb 4 місяці тому +1

    అసలు జర్నలిజం కి ఎందుకు వచ్చావు కాంగ్రెస్ మేనిఫెస్టో చూసావా లేక పొదున్నె 90 యేసి వీడియో చేశావా మోడీ చెప్పింది కాంగ్రెస్ మేనిఫెస్టో లో ఉంది

  • @pochirajurameswaraprasad9724
    @pochirajurameswaraprasad9724 5 місяців тому +31

    70 సంవత్సరాల అధికారంలో ఎంత ప్రగతిని చూచామో అందరికీ తెలుసు

  • @sridevikrishna1456
    @sridevikrishna1456 5 місяців тому +60

    Excellent mam👌👌
    ఈ విషయాలు మోడీ వెనక తిరిగే వాళ్ళు అందరూ తెలుసుకోవలసిన విషయాలు

    • @bhaskarkanki2206
      @bhaskarkanki2206 5 місяців тому

      O̊N̊L̊Y̊ B̊J̊P̊ ❤❤❤❤❤

    • @gulabeenerella5345
      @gulabeenerella5345 5 місяців тому +2

      ​@@bhaskarkanki2206entha cheppina ardam kaadaa...once think you

  • @AdvocateNarsimha.S
    @AdvocateNarsimha.S 5 місяців тому +32

    Super video thulasi garu🤝🙏

    • @Bunny99463
      @Bunny99463 5 місяців тому

      Gujarat has best industrial policy, Electricity Subsidy, Low Water cost

  • @mohammadajas1456
    @mohammadajas1456 3 місяці тому +1

    చూతే ...గాడు మాటకుముందు ముస్లిమ్, అని మాటలతో జనాలను హిందూ ముస్లిం అని, ఓట్ల రాజకీయం చేసిన ప్రధాని గాడు. వీళ్ళ రాజకీయం కళ్ళకు కట్టినట్లుగా తులసీ చందు గారు ఈ వీడియో లో తెలియజేశారు. ఇలాంటి యాంకర్ల నుండి నేర్చుకోవాలి.

  • @ansreenu4001
    @ansreenu4001 5 місяців тому +50

    Hats off sister 👍👍👍.

  • @ravikirantelu2545
    @ravikirantelu2545 5 місяців тому +5

    కాంగ్రెస్ తప్పులు కూడా చెప్పండి

  • @chittaboinaghani2011
    @chittaboinaghani2011 5 місяців тому +6

    🛕🛕🇮🇳🇮🇳ఇప్పుడు మన తల్లి, అక్కాచెల్లెళ్లను చీరలో చూస్తున్నాం. మన తర్వాతి తరం ఆడబిడ్డలని బుర్ఖాలో చూడకూడదనుకుంటే సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. హిందువులారా మేల్కొండి, 🇮🇳🇮🇳దేశాన్ని కాపాడుకుందాం🙏🙏. ఏమీ చేయలేకపోతే, కనీసం సనాతన ధర్మాన్ని కాపాడటానికి పుట్టిన వీరుడికి సపోర్ట్ చేయండి🙏🙏. ఆలోచించండి. సంకనాకిపోతారు మన తర్వాతి తరం.😞😞😞

    • @sandelamoses9701
      @sandelamoses9701 5 місяців тому

      Battebaj andbakth.

    • @m.jilanibasha4325
      @m.jilanibasha4325 5 місяців тому

      మీరు ఒక్కసారి ఆలోచించండి... పుట్టినప్పటి నుండి మనమందరం కలసి బతుకుతున్నాం హిందువులకు ముస్లింలనుండి గాని ముస్లింలకు హిందువులకు గాని ఎనడైనా కష్టాలు వచ్చాయా ఆలోచన చేయండి... ఇప్పుడిప్పుడే ఎందుకు ఆలా అంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నకొద్దీ నీచ కుల రాజకీయాలు చేస్తారు... అందుకే మనమందరం కలసిమెలసి ఉండాలి... 🤝🏻

    • @chittaboinaghani2011
      @chittaboinaghani2011 4 місяці тому +1

      @@m.jilanibasha4325 Naa Hinduvonse, Naa musalmaanose.....Ishq mulq se, taqleef bemaanose, gaddaronse, desh drohonse, atankwadonse.
      Brother can you please explain, what is Ghazwa-E-Hind?
      You are right, we are living happily now, but we won't let 🇮🇳India become another Islamic country. We won't let it happen. 🇮🇳🇮🇳🇮🇳

  • @krishnaiahmudigandla9092
    @krishnaiahmudigandla9092 4 місяці тому +1

    10సంవత్సరాలనుండి లేని భయం ఇప్పుడెందుకు?10సంవత్సరం ల కాలంలో బ్రాహ్మడమైనప్రగతి లో ఉన్నది దేశం. ఎటువంటి నష్టం జరగలేదు.భయపడే పనేలేదు. అంతా మంచే జరుగుతుంది. అన్ని మతాలు, అన్ని కులాలు వారు సుఖం గానే ఉంటారు 👍🏾

  • @yakambramjilukara7042
    @yakambramjilukara7042 5 місяців тому +10

    Meru great madam
    Meru evvarini target chesthe valla government Pothuganti madam 🙏🏻🙏🏻🙏🏻

  • @skveecreations8312
    @skveecreations8312 5 місяців тому +6

    Vidhveshalu ragilinche pradhani prajalantha okkate

  • @vennamvaraprasadarao7883
    @vennamvaraprasadarao7883 5 місяців тому +19

    Excellent

  • @SUBAN18
    @SUBAN18 5 місяців тому +1

    రాహుల్ గాంధీ శ్రీ శక్తిని ఉదయస్టాలిన్ సనాతన ధర్మాన్ని ఓవైసీ 15 నిమిషాలు ఇస్తే హిందువులని లేకుండా చేస్తాం అని అంటే తప్పులేదు మీకు కనపడవు మీరు వాళ్ళని విమర్శించారు మీరు ఒక నిజమైన జర్నలిస్ట్ తులసి ఒక్క విషయం గుర్తు పెట్టుకో దేశం తలదించుకునే పని బిజెపి నాయకులు ఎప్పుడు చేయరు ప్రపంచంలో మైనారిటీలు ఒక్క భారతదేశంలోని సుఖంగా ఉన్నారు భారతదేశంలో నిజమైన ముస్లింలకు తెలుసు కదా ఎవరు వాళ్లకి నిజంగా మేలు చేస్తున్నారు బీజేపీకి అన్నిటికంటే దేశమే ముఖ్యం దానికోసమే ఏమైనా చేస్తారు మోదీ 3.0 లో మీలాంటి తప్పు దోవ పట్టించే మీలాంటి జర్నలిస్టులు మారుతారని ఆశిస్తున్నాను మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా భారతదేశానికి బిజెపిని పాలిస్తుంది దీన్ని ఎవరు ఆపలేరు ఇది దైవ సంకల్పం తులసి చందు ద గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ జర్నలిస్ట్

  • @abrahampulipaka158
    @abrahampulipaka158 5 місяців тому +38

    Good information madam

  • @madarnaikshameerakhanam3962
    @madarnaikshameerakhanam3962 5 місяців тому +38

    Madam, chala baga chepparu, mee lanti vallu avasaram mana desaniki chala undi❤

    • @Edayfunvlogs
      @Edayfunvlogs 5 місяців тому

      Chanamandi Hindus ni bjp propaganda gurinch telisina muslims mida bhaiyam to bjp ki support chestaru

  • @sagarosb3864
    @sagarosb3864 5 місяців тому +41

    Great analysis mam from your part..... 👍👍👍

  • @srikanthmandla
    @srikanthmandla 4 місяці тому +1

    Video repeat chesi chudu. Manmohan Singh Especially Muslims annadu..andaru dobbithe apudu, next day clarity lo sc, st, obc Ani cover chesadu..
    Nuv aa khna grace party daggara enta teesukunnavo gani cover cheyalekapoyav...

  • @nukalasathish9926
    @nukalasathish9926 5 місяців тому +12

    ఆయన మాట్లాడింది అక్రమంగా మన దేశంలో కి వచ్చి బతుకుతున్న వాళ్ళ గురించి

    • @pathanbabjan7099
      @pathanbabjan7099 5 місяців тому

      అక్రమంగా వచ్చిన వాళ్ళని పట్టుకుని వాళ్ళదేశాలకు పంపీయాలి వాళ్ళ మొడ్డలతొ కూడా రాజకీయ లు చేస్తున్నాడు మొండమోపి

  • @naresh9080
    @naresh9080 5 місяців тому +19

    అందుకే కదా మీలాంటివారు ఏం చెప్పినా వినకుండా ఉండడం కోసం మతాన్ని అంటగట్టారు మా అందరికీ అందుకే మీ మాటలు వాస్తవాలు అయినా మా వాళ్ళు ఆలోచించకుండా ఉండడానికి కారణం

  • @15seconds66
    @15seconds66 5 місяців тому +11

    Idi hindu nation...hindus ki unna okey okka party bjp..

    • @DileepKumar-zs7wg
      @DileepKumar-zs7wg 5 місяців тому

      Vadu deshanni daridram chesina meku ok na

    • @dheerajnagraj8683
      @dheerajnagraj8683 5 місяців тому +1

      Mari Shiva Sena enti Bangladesi party naa

    • @balasaida6639
      @balasaida6639 5 місяців тому +1

      Bjp hinduvulanu vadukuntundi bro alochinchu

    • @preparingforgroups
      @preparingforgroups 5 місяців тому +1

      ​@@balasaida6639కాంగ్రెస్ ముస్లిం లను వాడుకున్నప్పుడు
      బీజేపీ హిందువులను వాడుకుంటే తప్పేముంది

    • @balasaida6639
      @balasaida6639 5 місяців тому

      @@preparingforgroups anna hinduvulanu vadukunte thappu ledu mathala madya chichu pettakunda vunte chalu brother

  • @AijazSyed-xp6uj
    @AijazSyed-xp6uj 4 місяці тому +1

    EVM setting chesi jelustunnaru villu. chaduvu rani modi,amitsha

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 5 місяців тому +9

    దేశంలో ఆర్మీ రైల్వే తరువాత యెనిమిది లక్షల ఎకరాలకు పైగా భూమి మూడవ అతిపెద్ద భూస్వామి వాక్కు బోర్డ్ కలిగి ఉంది..దీని గురించి ఎందుకు మాట్లాడరు....

    • @jafarmd7119
      @jafarmd7119 4 місяці тому

      Dani valla nikem nastam anta??? Cheppandi sir

    • @paavanavenkatesh
      @paavanavenkatesh 4 місяці тому +2

      @@jafarmd7119 పదిహేను ఏళ్ళ నాటి గుడి గ్రామాలకు గ్రామాలు నచ్చిన ప్రతి భూమి డెల్లి లో 77 శాతం హైదారాబాద్ లో సగం కన్న ఎక్కువ భూమి నాడే అంటుంది..

  • @publicvoicenewstv
    @publicvoicenewstv 5 місяців тому +6

    తులసి గారు మీకు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదు.1947 లో మతం ఆధారంగా రెండు దేశాలు ఏర్పాటు చేసింది బ్రిటీష్ కాంగ్రెస్ పార్టీ.
    మీకు ఇది తెలుసా? తెల్వదా? భారత దేశం 100% హిందూ దేశం.మీకు హిందూ భారత దేశం నచ్చక పోతే శుభ్రంగా పాకిస్తాన్ వెళ్లి పోవచ్చు.
    దేశానికి పట్టిన దరిద్రం పోతుంది

  • @sunelkumar3321
    @sunelkumar3321 5 місяців тому +14

    100 % accept చేస్తున్నాను mim oyc మాట్లాడితే నీకు వినిపియ్యదు కనిపియ్యదు congress neecha rajakiyalu karnataka lo నీకు కనిపించవు ఇండియన్ టెర్రరిస్ట్ thulasi chandu

    • @lifeandliving189
      @lifeandliving189 5 місяців тому +1

      Nee bondhara

    • @sunelkumar3321
      @sunelkumar3321 5 місяців тому +4

      @@lifeandliving189 ఆహ్ సర్లే ఓహో మీకు అంతకుమించి ఇంకా ఎం తెలుసు రా kuyya

    • @lifeandliving189
      @lifeandliving189 5 місяців тому

      @@sunelkumar3321 ok bro

  • @bvachary
    @bvachary 5 місяців тому +7

    ఈ ప్రపంచంలో ఏప్పటికి భారత్ సెక్యులర్ దేశం గానే ఉండల, భారత్ ఒక హిందూ దేశం అని ఈ ప్రపచమంతా గుర్తించాలి, ఇది ప్రేతి హిందువు కోరిక, అది మోడి తోనే సాధ్యం అందుకే every hindu BJP ki vote వేయాలి

    • @sultansalauddinshaik6232
      @sultansalauddinshaik6232 5 місяців тому

      Neelantollu chalamande vunnaru ee roju Muslims vanthu repu nee vanthu neeku arthamkala

    • @bvachary
      @bvachary 5 місяців тому

      @@sultansalauddinshaik6232 neeku ardam ayindi ga, nuvvu BPJ ki vote veyaku, naku ardam ayina roju nenu veyadam manesta antavaru matram Jai Bharat, Jai BJP n Jai Modi🙏

  • @MAHABOOBBASHA90148
    @MAHABOOBBASHA90148 4 місяці тому +2

    Chai shop lo pani chese vadu chai poyali pm ni chesste elane untondi Worst Government mor modi most worst👎👎👎

  • @Saadh-b4e
    @Saadh-b4e 5 місяців тому +93

    Thank You 🌞 Smt Tulasi Chandu Garu 🎇🎉🎂🏆💐🇮🇳 Majority of Hindus also no interest in Modiji.🎇 Jaihind 🇮🇳🙏

    • @saivikas7032
      @saivikas7032 5 місяців тому +6

      Manmohan singh emaite chepparo ade kada eina repeat chesindi. Adi vallu cheste okna.Waqf board India lo 2nd largest land holder.Deeni gurinchi evaru chepparu

    • @ratnamkrapa859
      @ratnamkrapa859 5 місяців тому +3

      What position of Manipuru ?

    • @rajeshapoorva
      @rajeshapoorva 5 місяців тому +1

      ​@ratnamkrapa859 65 years ga Congress ehh kadha North East states ni Ila Law & Order lekunda thayaru chesindhi.

    • @rajeshapoorva
      @rajeshapoorva 5 місяців тому +3

      ​@@saivikas7032Bro Cool 😎.
      Isari 400 Pakka.
      India aney Peru undadhu Bharat ayyipothundhi.
      WAQF BOARD undadhu.
      Muslims in minority nundi thisestharu.
      Sikhs,Parsi,Jain, Buddhism villu minority lu antey Villa population not even 1 percent of India.
      Sikhs population 2 crores
      22 Crores unna Muslims Ela Minority avtharu.
      Chala unnayi.
      Temples ni Autonomous Body ga thayaru chestharu.
      Temples nundi generate ayyey money only Hindus ki matramey.
      Mama Tirupathi temple lo prasadam thinaru.
      Mana devudini nammaru.
      Alantappudu Tirupati devudi dabbulu kuda villaku ivvoddu.
      Ila chala unnayi.
      Modi 3.0 is Nightmare

    • @minuspandana
      @minuspandana 5 місяців тому

      So are u interested in Rahul Gandhi

  • @hareeshkumar5983
    @hareeshkumar5983 5 місяців тому +13

    చాలా బాగా చెప్పారు. కానీ భారతీయులం ఎవరెన్ని చెప్పినా వినటం లేదు.ఎందుకంటే We are in safe hands of నరేంద్ర మోడీజీ and BJP. ఎక్కడ ఎ బాంబు పేలుతుందో అని భయపడే రోజులు పోయి ప్రశాంతముగా బ్రతుకుతున్నాము. అభివృద్ధి దిశగా దేశం వెళ్తుంది. ఇది చాలు మాకు.

  • @PK-uu1lt
    @PK-uu1lt 5 місяців тому +48

    Madam.🎉🎉🎉🎉 Liking your video before watching it confidently.

  • @Jeevithesh2022
    @Jeevithesh2022 4 місяці тому +14

    Ikkada around 5000 comments unnayi Modi ji ki against ga..,.
    After election results incase BJP win ayithe .... Mana Tulasi chandu garu and 5k janala burning sensation ela untundho chudali.....

  • @nani7040
    @nani7040 5 місяців тому +17

    Divider in cheif

  • @praveenkumar-nv6gd
    @praveenkumar-nv6gd 5 місяців тому +6

    Support BJP save nation

  • @Sajjapadmavathi-ki8xt
    @Sajjapadmavathi-ki8xt 5 місяців тому +9

    చెప్పటానికి ఏముంది ఏమిచేసాదువెస్ట్ మోడీ నియంత

    • @mamidisubbarao
      @mamidisubbarao 5 місяців тому

      మోడీ నియంత అయితే నువ్వు ఈ పోస్ట్ పెట్టేదానివి కాదు