2 ఎకరాల మిర్చి.. 50 క్వింటాళ్ల దిగుబడి | Gromor F20

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2024
  • ఒకే ఎరువులో 20 రకాల పోషకాలను పొందుపరిచిన గ్రోమోర్ ఎఫ్20 ఎరువును వాడిన రైతు బండారుపల్లి రాధాకృష్ణ గారు ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. గతేడాది పత్తి సాగులో.. ఈ సంవత్సరం మిర్చి తోటలో తాను వాడానని తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో ఈ రైతు పత్తి, మిర్చి సాగు చేస్తున్నారు. వీడియోలో లేని అధనపు సమాచారం కోసం 9963551820 నంబరులో లేదా mygromor.com వెబ్ సైట్ లో సంప్రదించవచ్చు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    whatsapp.com/channel/0029Va4l...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 20 Nutrients ఎరువును పత్తిలో, మిర్చిలో వేశాను | Gromor F20
    #RythuBadi #F20Fertiliser #GromorF20
  • Розваги

КОМЕНТАРІ • 85

  • @koteshwaraojanapati2238
    @koteshwaraojanapati2238 4 місяці тому +1

    అన్న nuvu super

  • @marrivenkat5892
    @marrivenkat5892 4 місяці тому +4

    Your are the great person my dear brother
    Because support to all our farmer

  • @sureshsonti2295
    @sureshsonti2295 4 місяці тому +12

    Gromor mega power గురించి కూడా ఒక వీడియో చేయండి F20 vs mega power

  • @krishnakumarikuntla4867
    @krishnakumarikuntla4867 4 місяці тому +1

    Super

  • @supandusupandu7487
    @supandusupandu7487 3 місяці тому +1

    Super annaya🎉🎉🎉🎉❤❤❤

  • @nareshpatel8010
    @nareshpatel8010 4 місяці тому +2

    Anna you are the inspiration for young generation formers ❤

  • @sivanani8077
    @sivanani8077 4 місяці тому +1

    Great hard work anna ...im big fan you...

    • @RythuBadi
      @RythuBadi  4 місяці тому

      Thank you so much 😀

  • @rameshgopani4799
    @rameshgopani4799 4 місяці тому +1

    Namaste anna good job

    • @RythuBadi
      @RythuBadi  3 місяці тому

      Namasthe Anna.. Thank you

  • @pittalavinayajay8736
    @pittalavinayajay8736 3 місяці тому +2

    F20 పత్తి లో కుడా చాలా బాగా పని చేసింది

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 3 місяці тому +2

    Excellent information sir ❤

    • @RythuBadi
      @RythuBadi  3 місяці тому

      Thanks and welcome

  • @ramavathraju8839
    @ramavathraju8839 3 місяці тому +1

    F-20 super result

  • @kavalarajaekhar6890
    @kavalarajaekhar6890 3 місяці тому

    Tomato drying గురించి చెప్పగరాల

  • @vishalreddy9916
    @vishalreddy9916 4 місяці тому +1

    You are the best you to bar aana love from old city

    • @vishalreddy9916
      @vishalreddy9916 4 місяці тому

      # And You are old subscriber Aana

    • @vishalreddy9916
      @vishalreddy9916 4 місяці тому

      Thank you for replying me Aana ❤❤❤❤

  • @SandeepYadav-wd9jp
    @SandeepYadav-wd9jp 3 місяці тому +2

    Hii anna 1 acrea lo dragon fruit crop caltivataion chayavachaa anna

  • @Sivanarayana7187
    @Sivanarayana7187 3 місяці тому +2

    F20 bagundhi 👌

  • @vamshikrishnasaragandla2225
    @vamshikrishnasaragandla2225 3 місяці тому +2

    Hi anna garu namasthe good information mirchi rythulaki

  • @maheshnaidu9427
    @maheshnaidu9427 4 місяці тому +1

    Ponnu swamy nune mandula gurinchi video చేయండి

  • @user-iv4hq9dx4t
    @user-iv4hq9dx4t 3 місяці тому

    Government procured paddy ni process chese Rice mill plant daani kothaga pettukovalante ayye karchu install chese process details machinary details tho vedios utube lo eppativaraku levu and dhaniki ayye karchu loan process and permission gurinchi okka vedio cheyyandi anna

  • @lingammunnurkapupatls1257
    @lingammunnurkapupatls1257 4 місяці тому +1

    అన్ని రాకల పంటలకు వాడచ్చా అన్న టొమోట కూడా నా ,wating for videos

    • @RythuBadi
      @RythuBadi  4 місяці тому +2

      Sure. Will try to do more

  • @venkybandi2850
    @venkybandi2850 4 місяці тому

    Hi brother
    videos tisi UA-cam lo upload cheyyadaniki which mobile use chestunnaro cheppandi brother..mi videos chala clarity ga unnai.. please reply

    • @RythuBadi
      @RythuBadi  3 місяці тому +1

      Memu mobile use cheyamu. Canon, sony camera’s & Mac computers use chesthanu. There are lot of technical channels in youtube. They explain everything how to do shoot videos woth konile? How to upload? Search and find the best result..

    • @venkybandi2850
      @venkybandi2850 3 місяці тому

      @@RythuBadi Tq you bro for reply.. I got it

  • @pramakrishna6823
    @pramakrishna6823 3 місяці тому +1

    12 lac subscribers Nv super

  • @saikumarramagiri7099
    @saikumarramagiri7099 3 місяці тому +1

    బాతుల పెంపకం మీద ఒక వీడియో చేయండి అన్న

  • @challuriashok403
    @challuriashok403 4 місяці тому

    Hi anna namaste

  • @damureddy1663
    @damureddy1663 4 місяці тому

    Mango farmers tho oka video chy anna

  • @Indianagreeculture
    @Indianagreeculture 4 місяці тому

    Anna namaste anna. Chala bagunnaye anna video s please reply me anna

    • @RythuBadi
      @RythuBadi  4 місяці тому

      Namasthe Andi..
      Thank you so much

  • @sithakeshava7360
    @sithakeshava7360 3 місяці тому

    50 kwintalu ante pandu mirchina
    Leka dry ( yendi ) mirchina

  • @basivireddymekapothu5012
    @basivireddymekapothu5012 3 місяці тому +1

    Anna Pig farming gurinchi cheyava

  • @pavanpk8407
    @pavanpk8407 4 місяці тому +5

    అన్న మీరు చేస్తున్న videos లో అది ఎం soil లో చెప్పండి అన్న
    Like red soil or black soil etc ఇంకా చాలా ఉయోగపడుతుంది మాకు...

  • @ambalachiranjeevi1871
    @ambalachiranjeevi1871 4 місяці тому

    Hi Anna

  • @srinu308
    @srinu308 4 місяці тому +1

    Drip irrigation oka video kavalli bro

  • @jagadeeshmugada3242
    @jagadeeshmugada3242 3 місяці тому +1

    Anna cashew nuts cultivation and production video okati chey anna please

  • @sathyanarayanaalijerlaj7735
    @sathyanarayanaalijerlaj7735 3 місяці тому +1

    Boru point gurunchi oka video cheyanddi bro

  • @ravikanthkolupula4238
    @ravikanthkolupula4238 4 місяці тому +3

    మిర్చిలో ఆయిల్స్ వాడకం గురించి వీడియో చేయండి అన్న

  • @user-he3gn2re5w
    @user-he3gn2re5w 3 місяці тому +1

    అన్నా వాల్ నట్ సాగు గురించి వీడియో చేయగలరు

  • @damureddy1663
    @damureddy1663 4 місяці тому

    Hi anna

  • @vkranthikumar153
    @vkranthikumar153 3 місяці тому +1

    CAN WE USE GROMORF20 IN ORGANIC CARBON

    • @bonthuashok
      @bonthuashok 3 місяці тому

      Organic carbon undadu f20 lo organic carbon kosam Gromor Akshaya or Godavari Gold vadali

  • @Naiks_V
    @Naiks_V 11 днів тому

    Mirchi seed type?

  • @vuppusatyanarayana2298
    @vuppusatyanarayana2298 3 місяці тому +1

    ఆర్గానిక్ మిర్చి ఎవరు సాగు చేస్తున్నారో ఒక వీడియో చేయండి

    • @sweetyn9260
      @sweetyn9260 3 місяці тому

      Kastam maa rural areas lo chestham kaani one year a next malli a place lo avadhu ami veyyam natural crop

  • @reddyreddy2172
    @reddyreddy2172 3 місяці тому

    50 kintas rate ?

  • @NaveenDacharam
    @NaveenDacharam 3 місяці тому

    We can use f20 in watermelon for better quality

  • @lingammunnurkapupatls1257
    @lingammunnurkapupatls1257 4 місяці тому

    అన్ని రాకల పంటలకు వాడచ్చా అన్న

    • @bonthuashok
      @bonthuashok 3 місяці тому

      Anni rakala pantalaku vadavachu

  • @Santhoshkumar-bp7mu
    @Santhoshkumar-bp7mu 3 місяці тому

    Paddy lo vadocha anna

  • @modelprasanna1917
    @modelprasanna1917 4 місяці тому +2

    Hi small business Sri Sai Durga pickles veg or non veg pickle Available anna but vedio chai anna Vijayawada

  • @RajkumarSunarikani
    @RajkumarSunarikani 4 місяці тому +1

    అన్ని రకాల మిర్చి పంటకు పని చేస్తుందా ...

  • @jj89.
    @jj89. 3 місяці тому

    2acers ki 50 enti, chala thakkuva,, 70 ravali,,,