Minister Sabitha Indra Reddy Spots Boy Selling Vegetables, Asks him to Attend School | V6 News

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @madhumadhu-gw2we
    @madhumadhu-gw2we 2 роки тому +340

    తెలంగాణలో చదువుకుంటే కంత్రి అవుతా,
    చదువుకొకుంటే మంత్రి అవుతా మేడం, అంటున్న బాలుడు 🤣

  • @raghavalaw6382
    @raghavalaw6382 2 роки тому +92

    ముందు తెలంగాణ లో టీచర్ల పోస్టులు భర్తీ చేయండి, ఆయుధం లేని యుద్దం, టీచర్లు , స్కూళ్ళు లేని చదువు వ్యర్ధం

  • @srnotifications1463
    @srnotifications1463 2 роки тому +63

    చదివిన చేయాల్సింది అదే పని ..నోటిఫికేషన్ రావు

  • @sagaryennam5078
    @sagaryennam5078 2 роки тому +714

    మేడం ఎంత చదివినా అదే పరిస్థిచి కదా మన తెలంగాణ ల

  • @maheshkanamoni4454
    @maheshkanamoni4454 2 роки тому +156

    1st మీ ప్రభుత్వం జాబ్ లు ఇస్తే వాడు ఒక్కడు కాదు అందరు చదువుకుంటారు

    • @decent.boy.11
      @decent.boy.11 2 роки тому +1

      Yes

    • @buthkursamgameshwar5860
      @buthkursamgameshwar5860 2 роки тому

      Yes

    • @NbkDevotional
      @NbkDevotional 2 роки тому +4

      Avvani kadu chaduvu first job tarvata /job lu kali govte unnaya private leva

    • @islavathraghu5133
      @islavathraghu5133 2 роки тому

      Yes

    • @NbkDevotional
      @NbkDevotional 2 роки тому +1

      @@decent.boy.11 nuv muskora pichimundakoduka nenu Amanna govt lenanae jobs private la leva ,govt la jobs kavali anna min qualification avasaram ra sale

  • @BHARATHKUMAR-ik4nn
    @BHARATHKUMAR-ik4nn 2 роки тому +255

    చిన్న పిల్లవాడు మాస్క్ పెట్టుకున్నాడు కానీ మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు పెట్టుకోలేదు మాస్క్ 🤔విలే చెప్తారు మాస్క్ ధరించండి దూరం పాటించండి అని కానీ విలు మాత్రం పాటించారు

    • @ganeshbandari3045
      @ganeshbandari3045 2 роки тому +4

      మాట్లాడుతున్నారు బ్రో

    • @naniyadav5987
      @naniyadav5987 2 роки тому

      We We We Wr

    • @naniyadav5987
      @naniyadav5987 2 роки тому

      We We We Wr We We Wr Wr Wr We We We

    • @naniyadav5987
      @naniyadav5987 2 роки тому

      We We We Wr We We Wr Wr Wr We We We We We Wr Wwe

    • @naniyadav5987
      @naniyadav5987 2 роки тому

      We We We Wr We We Wr Wr Wr We We We We We w

  • @mamidisuresh8005
    @mamidisuresh8005 2 роки тому +63

    కూలీ పని చేయటానికి కుడా చదువుకోవాలి. తమ్ముడు కీ ముందు చూపు చాలా ఉంది అందుకే ఇలా పనిచేసుకొని బతుకుతుండు

    • @mbl1236
      @mbl1236 2 роки тому +1

      Yes avunu ee rojulu alge unnyi

  • @kethapallyanjaneyulu5728
    @kethapallyanjaneyulu5728 2 роки тому +376

    మన తెలంగాణలో స్కూలు ఎప్పుడో నాశనమైనావి చదువుకున్న ఏం లాభం

  • @Ajay-tw9gu
    @Ajay-tw9gu 2 роки тому +255

    పాటేలవ్వ విద్య అనేది 100% ఫ్రీగా అందించాలి.మీ పెద్ద సర్ కి చెప్పి ఇచ్చిన హామీలను అన్ని అమలుపర్చూమను తల్లి🙏

  • @sharanyachandapatla2990
    @sharanyachandapatla2990 2 роки тому +41

    చేతినిండా డిగ్రీలు పట్టుకొని ఏ ఉద్యోగం దొరకక పొట్టకూటికి రోజు కూలీల్లాగ ఎంతోమంది యువత రోడ్లపై తిరుగుతున్నారు. దయచేసి వాల్లందరికి తగిన ఉద్యోగాలు ఇప్పించండి మంత్రిగారు.

  • @chakritv9094
    @chakritv9094 2 роки тому +227

    కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తప్పని పరిస్థితి అయి ఉండాలి...(అయినా చదువు అవసరమే)

    • @gopigoud3000
      @gopigoud3000 2 роки тому +3

      ఈ మంత్రి గారికి ఎన్ని రోజులకు ఇప్పుడు ప్రజల మధ్యలో తిరగాలని అనిపించిందా అలాగే అప్పుడప్పుడు స్కూల్లో విజిట్ చేయగలరని వాటి పరిస్థితులను కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను

    • @chakritv9094
      @chakritv9094 2 роки тому

      @@gopigoud3000 good

    • @cutiee_siblings1018
      @cutiee_siblings1018 2 роки тому

      olllllòoòooooo

    • @cutiee_siblings1018
      @cutiee_siblings1018 2 роки тому

      llllllllllllo

    • @nandemsreenu5188
      @nandemsreenu5188 2 роки тому

      Correct

  • @islavathraghu5133
    @islavathraghu5133 2 роки тому +76

    మీ మంత్రి చదువు కున్న వాళ్ళని హమాలీ పని చేసుకొ అన్నారు గా మేడమ్ మళ్లీ ఈ కుర్రాడు చదువు కొని ఏమీ చేయాలి అందుకే ముందు చూపు తో ఉన్నాడు

  • @dasarishyam803
    @dasarishyam803 2 роки тому +29

    ఎంత చదివినా. అంతే గ మేడం
    చివరకి. జాబ్. రనివల్లు కూడా అదే పరిస్థితి
    ఏం తెలుసు మేడం మ కష్టాలు మీకు 😭😭

  • @sumanladdu7371
    @sumanladdu7371 2 роки тому +91

    పిల్లోడు: నువ్వు పాఠశాలలు ఎప్పుడు తెరస్తున్నావో ఎప్పుడు బందు అంటున్నావ్ వో తెలియడం లేదు మేడం అందుకే పోవడం లేదు🙆🙆🙆😂😂😂😂😂😜😜🤣

  • @R.R.R.S.
    @R.R.R.S. 2 роки тому +53

    ఎలాగో చదువు ఐన తర్వాత ....ఇదే పని చెయ్యాలి అదేదో ముందే చేస్తే పోలా ఏక్సిపిరియన్స్ వస్తుంది అని ...👈👈😂😂🙏🙏🙏🙏🙏

  • @marellisarvothamreddy5299
    @marellisarvothamreddy5299 2 роки тому +32

    బడికి వెళ్లని బాబు మాస్క్ పెట్టుకున్నాడు రాష్ట్రానికే చదువుల మంత్రి మీరు మీ మాస్క్ ఏదీ మేడమ్

  • @HarishKumar-tl9er
    @HarishKumar-tl9er 2 роки тому +27

    Schools sarigga unte pothadu.

  • @ssc.rajinikanthkoli396
    @ssc.rajinikanthkoli396 2 роки тому +9

    వాళ్ల అన్నలకు జాబ్ notifications రాకపోవడంతో ముందు జాగ్రతగ self business run chesunadu

  • @sweety3339
    @sweety3339 2 роки тому +3

    Wow మేడం మీరు చాలా మంచి వారు మీరు నాకు బాగా నచ్చినారు 🙏ఎందుకు అంటే మీరు చిన్న పిల్లోడు ను స్కూల్ కి వెళ్ళాలి అని చెపుతున్న మీ మాటలు నాకు బాగా నచ్చింది 🙏🙏మీకు సెల్యూట్ 🙏మేడం 🙏🙏🙏

  • @RgvPhilosophy
    @RgvPhilosophy 2 роки тому +1

    చదువుకొని మీరు ఇచ్చే గేదెలు బర్లు కాయాలి అంతేనా...........

  • @maratidurgaraju7838
    @maratidurgaraju7838 2 роки тому +9

    చదుకున్న వాళ్లకు జాబులు వెయ్యరు కానీ చదుకోవాలని చెప్తారు ఇదేం గవర్నమెంటో ఏమో

  • @chanakyanarendra8427
    @chanakyanarendra8427 2 роки тому +4

    ఇది అంత షో..... KG to PG ఫ్రీ ఏమైంది ??? ఇంటర్ విద్యార్థుల చావుల గూర్చి ???? నిరుద్యోగులకు బృతి ఏమైంది?? Theatres, function hall, & party meeting ఉంటవి స్కూల్స్ మాత్రం carona ????

  • @rasaparvathaluyoutubechann6328
    @rasaparvathaluyoutubechann6328 2 роки тому +15

    మా ఊర్లో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి మా ఊర్లో వాళ్ళు గోర్లు కాపాడడానికి పెడుతున్నారు మా ఊర్లో కూడా ఇలాంటి చర్యలు తీసుకోగలరు మా ఊరు పేరు గ్రామం శిరీష మండలం కౌటాల జిల్లా కొమురం భీం ఆసిఫాబాద్ దయచేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను 🙏🙏🙏

  • @anilprince2796
    @anilprince2796 2 роки тому +57

    మంచిగా చెప్పారు మేడమ్ 🙏👏👏👏👏

    • @SantoshKumar-hb8im
      @SantoshKumar-hb8im 2 роки тому +2

      Murchupoku swamay 8 years ayah jobs levu notification eddah swamy election stunt epudey pillalu adevastaru

    • @anilprince2796
      @anilprince2796 2 роки тому

      @@SantoshKumar-hb8im Nenu Daniki reply evale saami aa pilavadu chinna Nati nunchi paniki pokunda Kodi rojulaina chaduvu kunte vadiki illanti artam avuthay Ani Naa feeling🙏

  • @dhanrajofficial1606
    @dhanrajofficial1606 2 роки тому +31

    తెలంగాణ లో మధ్యం దుకాణం లా మీద ఉన్నంత శ్రద్ద, మన గవర్నమెంట్ స్కూల్స్ మీద పెట్టి ఉంటే. ప్రతి పిల్లవాడు స్కూల్ కి వెళ్లి బాగా చదువుకునేవారు

  • @indrakanthpawar5136
    @indrakanthpawar5136 2 роки тому +6

    చదువుకుంte ఇలా కూరగాయలు అమ్ముకునే పరుస్థితి రాదు కధార అంటున్నావ్ చదుకున్నంత మాత్రాన గడ్డి కధు తినేది కూరగాయలే చదువున్న ప్రతి ఒక్కడు జాబ్ చేయాలి అంటే వ్యవసాయం ఎవరు చేయాలి మరి

  • @newchanel7841
    @newchanel7841 2 роки тому +11

    చదువుకొని 10k salary కి పనిచేయడం కన్నా
    ఇలా కూరగాయలు అమ్ముకోవడం మంచిది

  • @nagarajyadav7273
    @nagarajyadav7273 2 роки тому +1

    ఎలక్షన్స్ టైం దగ్గర పడుతుంది కాబట్టి ప్రజల కోసం పర్యటనలు చేస్తున్నారు మంత్రి గారు🙏

  • @nareshpothula4915
    @nareshpothula4915 2 роки тому +5

    Engg chesi kuli pani auto nadapadam chestunnam endukantey చదువుకు తగ్గ ఉద్యోగం లేదు ఉద్యోగానికి తగ్గ జీతం లేదు నిజాయితీకి నీడలేదు అవినీతికి అడ్డుకట్ట లేదు
    ఉద్యోగానికి అనుభవం కావాలంట అనుభవం కావాలంటే ఉద్యోగం ఉండాలి

  • @boomtrends723
    @boomtrends723 2 роки тому +1

    Needs more of like this video's Ma'am

  • @ss5745
    @ss5745 2 роки тому +3

    ఇ బాబు చేస్తేది పని great..
    చదువుకున్న ఉద్యోగాలు రావు..
    ఎందుకు తల్లి చదువు వద్దు పని ముద్దు.

  • @ganeshbandari3045
    @ganeshbandari3045 2 роки тому +4

    మీరు ఎలాని ఒక వారానికి ఒక సారి ఇలా ప్రజల తో ఉండాలి మేడం అప్పుడు మీరు 1 ప్లేస్ ఉంటారు మేడం ఇది సత్యం జై కెసిఆర్ జై తెలంగాణ 🚗

  • @Civillion500
    @Civillion500 2 роки тому +1

    బడికి పోతే మీ లాగా మినిస్టర్ కాలేడు అని తెలుసుకున్నాడు మాడం.....

  • @sureshboga
    @sureshboga 2 роки тому +8

    0:15 "chaduvukunte ila kuragayalu amme paristhithi radhu" em nerpisthunnaru samajaniki. Villu cheppedanni batti kuragaayalu ammukovadam chala cheap work ani andaru ilage ankunte mari kuragaayalu evaru ammutharu. Kuragaayalu ammadam kuda oka business a . Chaduvokomanandi andulo elanti thappu ledhu but chaduvukokapothe ilage kuragaayalu ammukovali ani nerpinchakandi. Respect farmers 🙏🙏

    • @Eye_killer-y3m
      @Eye_killer-y3m 2 роки тому

      Yeah em anukuntunnav malla golden Telangana antey farmers evaru asalu vallu unnara inka🤔 ayina golden Telangana vachinanka gold thintunnaru ga miru inka rice he thintunnara........ Em matladuthunnav MLA and CM edhi chepthe adhi correctuuuu

  • @snoofysweetyjockey1151
    @snoofysweetyjockey1151 2 роки тому +1

    Exllent mam👍

  • @ade_mahipal
    @ade_mahipal 2 роки тому +22

    Double bedroom and Arthika sahayam andinchandi medam aa abbay ki

    • @SantoshKumar-hb8im
      @SantoshKumar-hb8im 2 роки тому

      Murchupoku swamay 8 years ayah jobs levu notification eddah swamy election stunt epudey pillalu adevastaru

  • @srilathaalugala457
    @srilathaalugala457 2 роки тому

    Good work

  • @Sam-yz5fm
    @Sam-yz5fm 2 роки тому +37

    Please introduce the working culture in india like US and other developed countries. Their education is designed in such a way that students can work as well as study which will lead to financial independence for each and every person. Children will be no more dependable on parents ,after certain age

    • @ratnaprasadnaidubasa9407
      @ratnaprasadnaidubasa9407 2 роки тому

      So they can't be well educated so they can't be google ceo & microsoft chairperson we eat their jobs 1.5% indian in usa doing good job dear cool we r doing jobs every where in world due to our studies 😁😁

    • @Asif_Shaik_
      @Asif_Shaik_ 2 роки тому +3

      @@ratnaprasadnaidubasa9407 we are completely into job centric mindset..not into research at all.

    • @srikaran6753
      @srikaran6753 2 роки тому +2

      @@ratnaprasadnaidubasa9407 first develop our own country not others, by doing job in other country we make those countries GDP growth

  • @sujathareddy4077
    @sujathareddy4077 2 роки тому +1

    Super 😀

  • @praveenkumar-hh7if
    @praveenkumar-hh7if 2 роки тому +23

    Aa vegetables ammukoni, oka certain age ki vache sarki , manchi business man avthadu ...anthe kani e Telangana lo chaduvukunna vallaki em labam ledu....

  • @hayathi1436
    @hayathi1436 2 роки тому

    Well said mam

  • @techscience351
    @techscience351 2 роки тому +8

    చదువు కున్న కూడా ఉద్యోగాలు రావని నిశ్చయించుకున్నాడేమో !

  • @thotapavankumar9432
    @thotapavankumar9432 2 роки тому

    Good work madam

  • @gajulasrikanth2701
    @gajulasrikanth2701 2 роки тому +10

    Mem mba m com chesi ah pani kuda cheyalekapotunM

  • @bhukyaramlal2986
    @bhukyaramlal2986 2 роки тому

    Thank you medam

  • @harishburraburra4131
    @harishburraburra4131 2 роки тому +6

    He is more talented person, TS government no jobs 🤣🤣🤣

  • @parchurivenkatesh8774
    @parchurivenkatesh8774 2 роки тому

    Good job

  • @sandhyatipsandhome
    @sandhyatipsandhome 2 роки тому +6

    ... Education is the process of learning to learn how to wast remaing half of life.
    In telugu
    జీవితంలో మిగిలిన సగభాగాన్ని ఎలా వృధా చేసుకోవాలో నేర్చుకునే ప్రక్రియే విద్య.

  • @dheerajgamerff7540
    @dheerajgamerff7540 2 роки тому

    Superb

  • @deepu9612
    @deepu9612 2 роки тому +20

    1st time Telangana vachi 7 1/2 years tharvatha TRS panikimalina broker party Janam deggara ki vachi pillalla gurunchi aduguthunnaru👎👎👎👎👎vache elections kosam aa donga drama👎👎👎👎

  • @mamillamanohara5085
    @mamillamanohara5085 2 роки тому

    Super mam good suggestion 👌

  • @tejavathshivajinaik5228
    @tejavathshivajinaik5228 2 роки тому +6

    Chaduvukoni degree chaduvu koni kuragayalu ammuthunna vallu vunnaru.

  • @laxmitulasi3422
    @laxmitulasi3422 2 роки тому

    Good work madam 👍

  • @msd5443
    @msd5443 2 роки тому +8

    Ndhuku chadhuvukuntu mi trs party ni pedha cheyala ela ithe kanisam vadu self ga development avuthadu chadhuvukoni avitivadiga undadam kana edhe better

  • @nainamganeshvarma2571
    @nainamganeshvarma2571 2 роки тому +1

    చదువు కున్న వాళ్ళకే కొలువులు లేక ఏడుస్తుంటే. విన్నీ చదువు కున్న మరో కూలీని చేద్దామనుకుంటున్నారా ..

  • @pothulasayilu4049
    @pothulasayilu4049 2 роки тому +3

    Rip sabitha Indra reddy MLA donga Miss you rip 😭😭😭😭😭😭😭😭😭💯💯💯🚓🚓🚓🚨🚨🚨🚨🌹🌹🌹

  • @jaipalreddybuchireddy4505
    @jaipalreddybuchireddy4505 2 роки тому

    Great initiation madam.

  • @sherusaikiran9078
    @sherusaikiran9078 2 роки тому +3

    Adhi mana Telangana lo education system chinna pilavadiki kuda ardhamindhi last ki amalsindi vegetables ani 🙏

  • @sric555
    @sric555 2 роки тому

    Gr8 job madam

  • @kalyaanchakrawartthhi3001
    @kalyaanchakrawartthhi3001 2 роки тому +7

    Great of you mam.
    We need such good understanding minister. Let the state with cent percent literacy.
    Long live mam.

  • @Civillion500
    @Civillion500 2 роки тому +1

    మద్యల గా సర్పంచెందుకు మాడం...
    KCR కు పోన్ చేయండయ్యా అనాలా....
    అల్కగా దొరికిండా గా సర్పంచి.....

  • @ganeshyadav-jw1yj
    @ganeshyadav-jw1yj 2 роки тому +3

    ts la memu sadevi rodala medhaa theruguthunam vadhu kanisam adhi Aina chasukuntudhu great vadhu vadhu feature ni set chasukundhuu

  • @radhakrishnamurthy572
    @radhakrishnamurthy572 2 роки тому

    Appreciate your concern madam

  • @praveenkumar-hh7if
    @praveenkumar-hh7if 2 роки тому +3

    E Telangana lo labam undhi oka Licker Department, and stamps and registration department vallaki matrame ...

  • @srinudarling.prabhasfan3369
    @srinudarling.prabhasfan3369 2 роки тому +1

    మేడం మీ పవర్ ఏంటో ఇంకా ఎవరికి తెలియడంలేదు అనుకుంటా మీరు చాలా మంచివారు మేడం

  • @saidulugoudkumbham5490
    @saidulugoudkumbham5490 2 роки тому +4

    నువ్వు inter చేసి మంత్రివి ఐనవ్ వాడు బ్రతకలేడా

  • @surichinnusureshmuttunoori375
    @surichinnusureshmuttunoori375 2 роки тому +2

    సాధువు కంటే చిన్ననాటి నుండి పని చేసుకోవడమే ఎంతో మేలు మేడం
    సాధువు కుంటే ఎందుకు పనికి రాకుండా పోతున్నాం

  • @saikumarbelli2195
    @saikumarbelli2195 2 роки тому +3

    Telangana lo chaduvukunte last ki adukoni tinali.Vaadu atleast business ayina nerchukuntundu madam vadini yenduku karab chesthunnaru

  • @bodduprasad6655
    @bodduprasad6655 2 роки тому

    చాలా మంది విద్యార్థుల ఆర్థిక పరిస్థితి ఇలా చేయిస్తుంది. చదువుకోవాలని ఉన్నా

  • @anjianji4633
    @anjianji4633 2 роки тому +3

    Chadhuvukunnavaallaku joblu icchedhi ledhu kani edho upaadhi kosam vegetable ammuthunte saleku povalnanta entha chadhivina last ki malli edho vegetabls ammadam ledha barrelni kaayadam thappadhu endhuku vaallu chesedhedho chesukonivvandi

  • @mummareddyvenkateswararao1581
    @mummareddyvenkateswararao1581 2 роки тому

    It is appreciatable thing.

  • @vishnuvkb
    @vishnuvkb 2 роки тому +3

    Eroju degree chadivina vadiki private job cheste 10k vasthai.. Vadu vegetables ammithe 20k easy ga vasthai.. Education kavali but bathuku banisa laga kavodu

    • @SantoshKumar-hb8im
      @SantoshKumar-hb8im 2 роки тому

      Murchupoku swamay 8 years ayah jobs levu notification eddah swamy election stunt epudey pillalu adevastaru

  • @editerganni523
    @editerganni523 2 роки тому

    👍🏻 great

  • @saralakandula5737
    @saralakandula5737 2 роки тому +5

    Saduvu kunna vallu sankanakipoledu vadusaduvi uddarichindi em undi job raka edusthunnaru vadu vadikallameeda nilabadataniki prayathnisthundu

  • @bharadwajvln9643
    @bharadwajvln9643 2 роки тому

    Excellent, true public leader

  • @SaiKumar-bo9on
    @SaiKumar-bo9on 2 роки тому +3

    Medam kcr kalisii job estharuu ,entha varakuu chadukuna valla andarikii jobs echendruu vaduu okkadeaa megelenduuu🤦

  • @sivachandra1288
    @sivachandra1288 2 роки тому

    Very effectionate...

  • @hg3242
    @hg3242 2 роки тому

    Amma thanks alot

  • @nagarjunatata6623
    @nagarjunatata6623 2 роки тому

    Nice

  • @mukeshbhaipuligilla741
    @mukeshbhaipuligilla741 2 роки тому

    Super madam your the inspiration for future generations

  • @gousemohamed254
    @gousemohamed254 2 роки тому +1

    ముందు చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇవ్వండి కెసిఆర్ గవర్నమెంట్

  • @sreedevibk3665
    @sreedevibk3665 2 роки тому

    Great

  • @sandeeprajak510
    @sandeeprajak510 2 роки тому +1

    మేడమ్ మీరు ఫస్ట్ మాస్క్ పెట్టుకొని మాట్లాడండి

  • @rapthaduchandra1113
    @rapthaduchandra1113 2 роки тому

    Good job madam.

  • @sivachandra1288
    @sivachandra1288 2 роки тому

    Tq ..respect you madam

  • @banothramesh288
    @banothramesh288 2 роки тому

    Good job brother all the best

  • @csharadhareddy518
    @csharadhareddy518 2 роки тому

    Super 🙏🙏🙏

  • @saiganeshsai307
    @saiganeshsai307 2 роки тому

    Super Mam 🙏🙏🙏👌👌👌

  • @nanigoud5486
    @nanigoud5486 2 роки тому

    👌

  • @SanjayMourya-nk8nf
    @SanjayMourya-nk8nf 2 роки тому

    Great madam👍

  • @prashanthreddy1678
    @prashanthreddy1678 2 роки тому

    Nice job madam 🙏

  • @lovelychinna3015
    @lovelychinna3015 2 роки тому

    Super

  • @leviraj3840
    @leviraj3840 2 роки тому +1

    One of the best education minister

  • @arajkumar9245
    @arajkumar9245 2 роки тому

    Good

  • @sairaschannel3584
    @sairaschannel3584 2 роки тому

    Great madam

  • @ul4jg
    @ul4jg 2 роки тому

    తెలంగాణ లో Degree pg చేసినోల్లకే జాబ్స్ లేవు 3 years నుంచి నోటిఫికేషన్స్ లేవు ఇంకా ఏ మొహం పెట్టుకొని ఆ బాబుని చదువుకోమంటునారు సబితా ఇంద్రా రెడ్డి మేడం గారు.....🙏🙏🙏🙏 ముందు చదువు కున్న వాళ్లకి జాబ్స్ ఇవ్వండి మేడం....🙏🙏🙏🙏

  • @VijayKumar-yf1ce
    @VijayKumar-yf1ce 2 роки тому

    Super madam 👏👏👏

  • @prasannatiktokchanal5352
    @prasannatiktokchanal5352 2 роки тому

    🙏🙏🙏 చాలా బాగా చెప్పారు mem

  • @irpanaveen20
    @irpanaveen20 2 роки тому

    Good And very Nice 👍 super

  • @maheshoddeti6527
    @maheshoddeti6527 2 роки тому

    Great mam