హాయ్ అమ్మ చాలా బాగుంది అమ్మ బాబా దయ ఉంటే అన్ని ఉన్నటే అమ్మ బాబా దయ వల్ల మేము కూడా ఇల్లు కొనుకొవాలి అనుకుంటుంటాం అమ్మ మా కోసం మీరు కూడా బాబా కు పూజ చేయండి అమ్మ త్వరలోనే ఇల్లు కొనుకొవాలి అనుకుంటాను అమ్మ జై శ్రీ సాయి రాం🙏🙏🙏
Nenu baba bakthuralini , baba ante Pranam, Shiridhi first time velli nappudu naaku thliyakundane nenu edusthu unnanu chala sepu, Naa life kuda chala miracles jari gayi . Baba manalani aadukuntadu .
చాగంటి గారు.. ప్రవచనం ఎంత అందంగా సున్నితముగా, అరటిపండు వలిచి చెప్పినట్లు,ఎంత పెద్ద సమస్య అయిన ఎంత చిన్నగా చూడొచ్చు అని చాలా బాగా చెప్పారు మీరు జయ గారు.. అద్బుతం...🙏💖
అమ్మా బాబా నమ్మిన వారిని ఎల్లపుడూ కాపడుతుంటాడు అమ్మా బాబా కి నేను ఎంతో భక్తురాల్ని ఆయన్ని పూర్తిగా నమ్ముతాను నా భర్త ప్రాణాలు స్వయంగా భాబాన్నే కాపాడారు అమ్మా ఒక్కసారి కాదు రెండు సార్లు స్వయంగా నాకు చూపించారు జై సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
ఓం సాయిరామ్ 🙏మాకు కూడా బాబా గారు అన్నివేళలా అండగా ఉండి కాపాడుతున్నారు. ఆయనను నమ్మిన వారికి ఏ ఆపద రానివ్వకుండా తండ్రి లాగే చూసుకుంటారు. మీరు చాలా అదృష్టవంతులు. నేను కూడా జిల్లేళ్ళమూడీ అమ్మ భక్తురాలిని. అమ్మవారి పుట్టిన ఊరు మా అమ్మమ్మ గారి ఊరు కూడా మన్నవ. నాకు చిన్నప్పటినుంచి ఆమె అంటే చాలా ఇష్టం. ఒకసారి జిల్లేళ్ళమూడీ వెళ్లి నపుడు ఆమెను దర్శించుకున్నాను కూడా. జయహో మాతా శ్రీ అనసూయ రాజ రాజేశ్వరి శ్రీ పరాత్పరి 🙏🙏🙏మీ కుటుంబ సభ్యులకు సదా వారి శుభాశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను
అమ్మ నేను కూడా సాయిబాబా భక్తురాలిని నాకుకూడా చాలా నమ్మకం . ఏదైనా ముఖ్యమైన పనులకు బాబా సలహా తీసుకున్నాక నే మొదలుపెడతాం. ప్రతీ గురువారం బాబా వారికి అభిషేకం చేస్తాను మాఇంట్లో .ఆ బాబా దయవల్ల మేము చాలా హ్యాపీ గా ఉన్నాము అమ్మ.🙏🙏🙏🙏🙏🙏🙏😊.ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.🙏🙏🙏🙏🙏🙏.
అవునండి నాకు ఎన్నో సార్లు ఇలా జరిగింది ఇప్పటికీ ఇంకా జరుగుతుంది నా సమస్య బాబా ముందు ఉంచుతా నో వెంటనే పరిష్కారం చూపిస్తారు బాబా. ఎవ్వరికైనా చెబితే నవ్వుతరేమొనని నా మనసులోనే ఉంచుకున్న
it's true andi Sai babagaru maku chalaa vishayalalo help chese mammulini adhukunnaru... Baba ante ma family andariki chalaa ista daivamu... Naku ithe .. Prathidhi ... Anni baba nu adigi chesthanu... Om sai ram. 🙏🙏
Namasthe Amma garu 🙏 Meru matlade vidhanam entha mruduvuga, theeyaga, gundelani hathu kunnattuga undamma 🙏💐💐 Baba mimmalni challaga chudalamma 💐💐 Positive talk, mind relaxed ga untadi meru matlade vidhanam tho Thank you for coming in our hearts Amma ❤️
Hi sister good afternoon.Baba andarini challaga chustadu sister.Mee manchi manasuku meekeppudu manchi jarugutundi.Thank you sharing this vedio sister Sai ram.
నిజంగా అద్భుతం అమ్మా.సాయిబాబా స్వయంగా చెప్పారు. మీరు చెబుతుంటే కంటి నుండి నీరు వచ్చింది. మీరు ఎంతో అదృష్టవంతులు. ఏ రూపంలో వచ్చినా, దేవుడు ఒక్కడే కదా.బాబా గారు తన ఉనికిని చాటుకున్నారు.వింటుంటే ఒళ్ళు జలదరిస్తుంది.
అమ్మా నువ్వు నాకు చెప్పిన ఈ బాబా కదా మన సబ్స్క్రైబ్ కి ఎప్పుడు చెప్తావా అని ఎదురు చూస్తున్నాను అలాంటిది ఈ రోజు గురువారం నువ్వు చెప్పిన బాబా మిరాకిల్ అందరి ఇంటికి బాబా వెళ్ళినట్టే ఈరోజు బాబా నా జీవితంలో ఎన్నో మిరాకిల్స్ చేశారు అయినా నువ్వు నాకు చెప్పిన ఈ మిరాకిల్ ఆ రోజే నా గుండెలకు హత్తుకుంది నేను ప్రేమిస్తున్న ఈ జయమ్మ బాబా మెచ్చిన జయమ్మ అని తెలిసిన క్షణాన నా ఆనందానికి హద్దులు లేవు అమ్మ నువ్వు ఎల్లవేళలా ఇలాగే ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాని వేడుకుంటున్నాను అందుకే మా జయమ్మ❤️❤️❤️ Twinkle Twinkle Little Star maa jaya Amma is a Supper Star❤️❤️❤️
Hi amma garu...Nenu Baba Bhakthuralini ..Baba Sandesham Ravadam ante Chala Punyam cheskodam..a Adrustam andarki Radu..Baba emi evaleru analem Apudu evalo apude estharu ani na Abhiprayam...entha kastam lo unna babani pray chesthe save chestharu BABA.
Mee maatalu vintuvunte bhakthi bhavam inumadisthundi Jayagaru mee chethi tho maa babu Chi Srikanth ki marriage pillalu anyonyamyna dampathya jeevitham kosam vedukodi 🥰🙏nenu vedukunna jaragatledu Jaya garu 🍀💜🍀
Hi Amma anta baba daya Baba anugraham unte anni jarugitayi memu kooda baba bhaktulame 👍🙏 me nota na peru venalanunnadi okkasari na Peru mi next vlog lo na Peru antoo nannu ashirvadinchandi 🙏❤️ love you Amma
అమ్మ బాబా ని నమ్మిన వాళ్లకు పక్కనే ఉండి ఆయన సహాయం అందిస్తారు.. నావిషయం లో కూడా ఎన్నే అద్భుతాలు జరిగాయి..
Naku kuda baga anubavam sai ma pakkane unnaru
Avnu andi
హాయ్ అమ్మ చాలా బాగుంది అమ్మ బాబా దయ ఉంటే అన్ని ఉన్నటే అమ్మ బాబా దయ వల్ల మేము కూడా ఇల్లు కొనుకొవాలి అనుకుంటుంటాం అమ్మ మా కోసం మీరు కూడా బాబా కు పూజ చేయండి అమ్మ త్వరలోనే ఇల్లు కొనుకొవాలి అనుకుంటాను అమ్మ జై శ్రీ సాయి రాం🙏🙏🙏
చాలా happy గా అనిపిస్తుంది మీ vedio చూస్తుంటే. Baba కృప మీమీద ఎపుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటూ . జై సాయిరాం
మహాలక్ష్మి లా ఉన్నారం ఈ చీర జాకెట్టు పువ్వులు చాలా అందంగా ఉన్నారు మిమ్మల్ని ఎప్పుడూ అందంగా ఇలాగే చూడాలని దేవుని కోరుకుంటున్నాను
Jai sai ram
జై సాయి రాం. మీకు చెప్పిన అద్భుతం వింటే నిజంగా ఒళ్ళు జల్లు మంది అమ్మ.ధన్యవాదాలు💐
Nuvvu baga pujalu chesthavura manchi manasu tho. Anduke demudu kooda bless chesthunnadu. God bless you thalligadu.
Super amma baba ni namu kunty ani machijaruthai naku kuda chala jarigai om sai ram🙏
Nenu baba bakthuralini , baba ante Pranam, Shiridhi first time velli nappudu naaku thliyakundane nenu edusthu unnanu chala sepu, Naa life kuda chala miracles jari gayi . Baba manalani aadukuntadu .
🌹🙏ఓం శ్రీసాయి సర్వాభీష్టఫలప్రదాయ నమః
🙏ఓం శ్రీ సాయి సిధ్ధసంకల్పాయ నమః🙏🌹
🌹🌺 అఖిలాండకోటి బ్రహ్మండనాయక శ్రీసమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై🌺🌹
🙏🌹జైగురుదత్తా శ్రీ గురుదత్తా🌹🙏
Anasuya garba ratna guru datta sai rajaram samasta devatha swarupa guru datta sai nadha maharaja ki jai 🙏🌹
Adagakundaaa avasaraalu korikaluu teercheyy daivameyyy sai tandriii.. Jai Sairam🙏
చాగంటి గారు.. ప్రవచనం ఎంత అందంగా సున్నితముగా, అరటిపండు వలిచి చెప్పినట్లు,ఎంత పెద్ద సమస్య అయిన ఎంత చిన్నగా చూడొచ్చు అని చాలా బాగా చెప్పారు మీరు జయ గారు.. అద్బుతం...🙏💖
అమ్మా బాబా నమ్మిన వారిని ఎల్లపుడూ కాపడుతుంటాడు అమ్మా బాబా కి నేను ఎంతో భక్తురాల్ని ఆయన్ని పూర్తిగా నమ్ముతాను నా భర్త ప్రాణాలు స్వయంగా భాబాన్నే కాపాడారు అమ్మా ఒక్కసారి కాదు రెండు సార్లు స్వయంగా నాకు చూపించారు జై సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
Jai. Sairam
ఓం సాయిరామ్ 🙏మాకు కూడా బాబా గారు అన్నివేళలా అండగా ఉండి కాపాడుతున్నారు. ఆయనను నమ్మిన వారికి ఏ ఆపద రానివ్వకుండా తండ్రి లాగే చూసుకుంటారు. మీరు చాలా అదృష్టవంతులు. నేను కూడా జిల్లేళ్ళమూడీ అమ్మ భక్తురాలిని. అమ్మవారి పుట్టిన ఊరు మా అమ్మమ్మ గారి ఊరు కూడా మన్నవ. నాకు చిన్నప్పటినుంచి ఆమె అంటే చాలా ఇష్టం. ఒకసారి జిల్లేళ్ళమూడీ వెళ్లి నపుడు ఆమెను దర్శించుకున్నాను కూడా.
జయహో మాతా శ్రీ అనసూయ
రాజ రాజేశ్వరి శ్రీ పరాత్పరి 🙏🙏🙏మీ కుటుంబ సభ్యులకు సదా వారి శుభాశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను
Naku kuda baba manchi dari chupincharu neanu baga namutanu amma thankyou for telling us ur story ur shuch ea nice person amma
ఓం శ్రీ సమర్ధ సద్గురు సాయి నాద్ మహారాజ్ కి జై 🙏🙏🙏🙏🙏
ua-cam.com/video/Lyzq-KdO-gQ/v-deo.html
Jai sai ram
🙏🏻🙏🏻🙏🏻
Jai sai ram
Jai
మీరు ఈరోజు చాలా నిండుగా ఉన్నారమ్మ మీ మాటలు మనశ్శాంతి ఇచ్చాయి🙏
చాలా బాగుంది మీరు అలా బాబాగారి గురించి చెప్తుంటే
Amma meeru chala Adhrusthavanthuralu mee ku baba krupa vunnadji om sai ram🙏🕉🤲👏🧎♀️
అమ్మ నేను కూడా సాయిబాబా భక్తురాలిని నాకుకూడా చాలా నమ్మకం . ఏదైనా ముఖ్యమైన పనులకు బాబా సలహా తీసుకున్నాక నే మొదలుపెడతాం. ప్రతీ గురువారం బాబా వారికి అభిషేకం చేస్తాను మాఇంట్లో .ఆ బాబా దయవల్ల మేము చాలా హ్యాపీ గా ఉన్నాము అమ్మ.🙏🙏🙏🙏🙏🙏🙏😊.ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.🙏🙏🙏🙏🙏🙏.
Omsai sreesai jyajyasai
Amma naaku kuda baba ante chala ishtam mee matalu vintunte thiyyaga anpisthindi🙏🏼🙏🏼
అవునండి నాకు ఎన్నో సార్లు ఇలా జరిగింది ఇప్పటికీ ఇంకా జరుగుతుంది నా సమస్య బాబా ముందు ఉంచుతా నో వెంటనే పరిష్కారం చూపిస్తారు బాబా. ఎవ్వరికైనా చెబితే నవ్వుతరేమొనని నా మనసులోనే ఉంచుకున్న
ఓం నమో సాయి నాధాయ. షిర్డీ సాయిబాబా కి జై.
A peruto pujinchina a baba karunisthadu amma🙏🙏🙏🌹🌹
Maa amma entha mudduga undho. Amma miru cheppe maatalu ala vinaalanipistundi. 😘😘😘
అమ్మ బాబా కి రెండు రుపాయిలు అంటే ఇష్టం మిరు వన్ రూపీసు కాయిన్ రెండు ఇచ్చారు అంటే రెండు రుపాయిలు ఇచ్చినట్టు చాలా అదృష్టవంతులు బాబా స్వయంగా వచ్చరు
ua-cam.com/video/Lyzq-KdO-gQ/v-deo.html
బాబా మనలని ఎప్పుడూ కాపాడుతూనే వుంటాడు
Sada nimba vrukshasya muladhivasaat
Sudha sravinam tiktamapyapriyantam
Tarumkalpavrukshadhikam sadhayantam
Namamiswaram sadgurum sai Natham
Jai sairam
it's true andi Sai babagaru maku chalaa vishayalalo help chese mammulini adhukunnaru... Baba ante ma family andariki chalaa ista daivamu... Naku ithe .. Prathidhi ... Anni baba nu adigi chesthanu... Om sai ram. 🙏🙏
Namasthe Amma garu 🙏
Meru matlade vidhanam entha mruduvuga, theeyaga, gundelani hathu kunnattuga undamma 🙏💐💐
Baba mimmalni challaga chudalamma 💐💐
Positive talk, mind relaxed ga untadi meru matlade vidhanam tho
Thank you for coming in our hearts Amma ❤️
Baba challaga choosi maa Daddy amma kooda manchi pedda illu katalani korukuntunu🙏🙏Om Sai Ram
Ammagaru.good.msg.sai.gurunchi.chepparu.om.sairam.thanku
సాయిరాం అమ్మ అందుకనే అనుకుంటా అమ్మ మీ వీడియోలు నేను ఇంతలా ఇష్టంగా ఆ బాబా కలిపిన బంధం మీరు 🙏
ua-cam.com/video/zYOLgNQk704/v-deo.html
BabA ante naku chala nammakam 🙏🙏🙏🙏🙏
Amma,nijanga miracle,jai sainad.naynu baba devotee ni,Naku baba ante chala bagthi.achal santhsham Amma.
Hi sister good afternoon.Baba andarini challaga chustadu sister.Mee manchi manasuku meekeppudu manchi jarugutundi.Thank you sharing this vedio sister Sai ram.
Baba ni nammithe emaina chestaru meelane naku kuda chala miracles chesaru Bavagaaru. Om Sai Ram 🙏 🙏
Mi matalu vintu mimmalni chusthunte ammavarini chusthunnattu vundhi amma ❤️
Meeru chaala chaala adrustavantullu aunty.Baba meeku kanipinchaaru.
మేము కూడా ఇల్లు కట్టుకున్నాం. బాబా దయవలన మా ఇంటికి ద్వార కామాయి అని పేరుపెట్టాం బాబా నాకు చాల ఇష్టం🙏🙏
Chala baga pettarandi
🙏
Om sai ram🙏🙏🙏
SRI SACHIDANANDA SADGURU SAI NADH MAHARAJ KI JAI🙏🌹
Naku Ade korikamma ellu arpadalani baba dayavalla
Amma mi videos 3 days nunchi chustunnanu amma chala bagunnai..chala daggara vallu matladatunnatlu vundi amma... 🙏🙏🙏🙏💐🙏🙏🙏
బాబా మన కష్టాలు తీరుస్తారని అనడంలో ఇదొక నిదర్శనం
బాబా నమ్మిన వారినిచేయిఎప్పుడు వదలడుసమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
Nijame, same naa jeevitham loo Baba blessings rooju vuntayi andi.
Amma maku kuda baba gari anubhavalu chala unnai om sai ram
Baba gurinchi svayamga anubavisthey nay thelisthundhi,
chepthe ardhamkadhu andariki.
Poorvajanmasukrutham valana aa anubhuthini pondinavaru adrushtavanthulu.
🙏🦚💐Jai sai krishna🙏🦚💐
Amma naku kuda baba gare illu కట్టించారు 🙏🙏🙏
Amma entha bagunnaroo mudhugaa love u amma,baba nizangaa chala nidharshanalu chopistharu edhi pakka amma nijamey God bless you always amma 🥰🥰🙏🙏
అబ్బ వల్లు జలదరించింది ఎంత అదురుషటము మీరు చేపేవి నిజము బాబా మియందువున్నడు 🙏🙏🙏👌👌👍👍😍❤️😍❤️
Superammalloeama
Amma chala bagunnaru😘😘😘Om sai ram na bujji Baba🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala santhosham ga undi me maata vintunte🙏🏻 Sai Baba gariki manaki em kavalo anni telsu.
🙏🙏🙏 baba ni nammina vallaki nidarshanam chupistadu🌹🌹
నిజంగా అద్భుతం అమ్మా.సాయిబాబా స్వయంగా చెప్పారు. మీరు చెబుతుంటే కంటి నుండి నీరు వచ్చింది. మీరు ఎంతో అదృష్టవంతులు. ఏ రూపంలో వచ్చినా, దేవుడు ఒక్కడే కదా.బాబా గారు తన ఉనికిని చాటుకున్నారు.వింటుంటే ఒళ్ళు జలదరిస్తుంది.
Baba garu anugraham unte peddasamsya kuda terupothya amma 🙏🏻🙏🏻
Amma husband wife kosam challa Baga cheparu
Sai ram I finished my parayanam went to today baba temple and gave swayampakam it’s very nice to see your videos aunty sarvasya sharanagati 🙏🙏🙏🙏
అమ్మా నువ్వు నాకు చెప్పిన ఈ బాబా కదా మన సబ్స్క్రైబ్ కి ఎప్పుడు చెప్తావా అని ఎదురు చూస్తున్నాను అలాంటిది ఈ రోజు గురువారం నువ్వు చెప్పిన బాబా మిరాకిల్ అందరి ఇంటికి బాబా వెళ్ళినట్టే ఈరోజు బాబా నా జీవితంలో ఎన్నో మిరాకిల్స్ చేశారు అయినా నువ్వు నాకు చెప్పిన ఈ మిరాకిల్ ఆ రోజే నా గుండెలకు హత్తుకుంది నేను ప్రేమిస్తున్న ఈ జయమ్మ బాబా మెచ్చిన జయమ్మ అని తెలిసిన క్షణాన నా ఆనందానికి హద్దులు లేవు అమ్మ నువ్వు ఎల్లవేళలా ఇలాగే ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాని వేడుకుంటున్నాను అందుకే మా జయమ్మ❤️❤️❤️ Twinkle Twinkle Little Star maa jaya Amma is a Supper Star❤️❤️❤️
Baba ke pooja chasena samadanamu ravatamuladu
ఈరోజు నా ఈ విషయంలో కూడా నిజంగా అద్భుతం జరిగింది అమ్మ జై సాయిరాం🙏🙏🙏
amma mee anni videos chuustaanu,ee madhya illu konnamu ,anni lekkalu mee laagane raasi peduthunnanu meere inspiration
Sai Ram.Chala happy andi Baba garu gurinchi cheppadam and vari anugraham..
Hai jayagaru mee gorintaaku Chala bagundhi nijame babagaru chala dhayamayulu andari korikalu tirustaru naaku Chala estam babagarante
Chalavivarangaamatladichwppevidhanam bagundandi thankyou for sharing
Baba gurinchi nammina variki namminantha chala santhosham andi 👌👌👌
I am also Baba devoty. I believe him too much. Om Sai Ram 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹.
I adore you aunty ... Me maatalu vintunte manasuki entha haayiga untundo.. love you aunty ❤️❤️
Baba naku enno vishayalalo help chesaru.Baba Vunnaru OM SAI RAM🙏🙏🙏
Avunu Andi Sai Baba gurinchi thaluchukuntundaga e video kanipinchindi om sai ram baba vunnaru
Sai ni nammithe entha problem vachina easyga vellipothundi.jai sairam
Nice video Amma . Sai ram.🙏🌹🙏
Meeru cheppina vidhanamu super 👌 stay blessed.👏🙌
Om Sairam...Thank you Baba..Chala chakkaga chepparu amma.
అమ్మ.... మీరు చెబుతుంటే మాకు కూడా పులకరింత కలిగింది అమ్మ 😍..... చూడాలి ఆ సాయి నన్ను ఎప్పుడు కరుణిస్తాడో🙏🙏.... నాది మీ కొరికే.... ఇల్లు ఇల్లు..😃
Nice amma aah Baba ashishulu mana andhari mindha vundhali ani korunkuntunanu.
Namasthe andi,bhagavanthudu bhoomi mida avatharinche tappudu maanava roopam daristhadu,sri ramudu,sri krishnudu maharshula oka tapasshakthi,ee viswam antha guru roopame.saakshathu dathatreyudu bhoomi mida avatharinche tappudu manava roopam dharinchadu.devathalu manushula korikalu teerustharu,kane Sadhguruvu manavulani dharma,mokshonmukhulanu chetharu,alante avadhuthalalo jellelamudi amma okaru ,mee poorva punyam alante avadhuthalanu poojinche atha maamala dorakadam,vaari punyam meeku tappaka labhisthundhi,kabatte baba meeku Sarina marham chupisthunnaru,meeku aacsadhguruvu okka tatvam addham kaavali ante"parama poojya Acharya ekkirala Bharadwaja master gariche" teniginchabadda "sri sai leelamrutham""sri guru charitra" grandhalu parayana cheyyandi meeke ardhamavuthundhi avadhuthala prasasthyam,bhagavanthudi tatvam.sai oka sadhuve kane eha paralu rendu pasadistharu. Ee vishalu memmalni noppinchadaniki kadhu vishayam teliyalanipamputhunnanu,tappulu vunte peddalu kshaminchagalaru.jai sai master 🙏
ఓంకార హస్త భూషణ సాయి బాబా నమోస్తుతే
It's true baba garini namittay manaku kastalu anavi simple ga vachhi vellipotai
I'm also believing that 🙏🙏
Tnku ma...chala manchi video chesaru...nenu chinnappatinundi.baba bakturaluni,,na pranam baba...love you ma
Manchi manasutho andarikosam cheste bhagavantudu eppatiki thoduga untadu antaru amma ❤️
Babaninammukuntychalabaguntunnadi🙏🙏🙏🙏🙏🙏
Yes Sai Naku chala chala ishtam. 🙏🙏
Om sairam om sairam om sairam
Baba is great we must have belief🙏
జయ గారు లక్ష్మీ దేవీ లాగే ఉన్నారు.సాయిబాబా గారి మహత్యం కూడా బాగా మాట్లాడారు👏👏👏
Entha goppa adrustam amma miku aa baba deevenalu andaripaina ilage undali andulo nenu undali ani manspurthiga korukuntu unnanu. Sai ram
Chala santhosham gaa vumdhi andi vimtumtee
Amma puvullu pettukunnaru bagunndhi amma 💜🙏 aa baba krupa andharimeedha uudalani korukuntunnanu Amma ❤️
Om Sri Samrtha Sadguru Sai Baba ki Jai.🙏🙏🙏🙏🙏🙏
Tqq sairam garu 🙏🙏🌹🌹chala baga chepparu baba మిరకిల్ s
Hi amma garu...Nenu Baba Bhakthuralini ..Baba Sandesham Ravadam ante Chala Punyam cheskodam..a Adrustam andarki Radu..Baba emi evaleru analem Apudu evalo apude estharu ani na Abhiprayam...entha kastam lo unna babani pray chesthe save chestharu BABA.
Amma memu chala badhallo vunnam, Baba vari anugraham maku kalagalani meeru prardhinchandi.
Chala bagundi aunty mee anubhavam
Mee maatalu vintuvunte bhakthi bhavam inumadisthundi Jayagaru mee chethi tho maa babu Chi Srikanth ki marriage pillalu anyonyamyna dampathya jeevitham kosam vedukodi 🥰🙏nenu vedukunna jaragatledu Jaya garu 🍀💜🍀
Hello Mam meeruchepe a vishamina Baaga Vivarinchi chalaachakaga cheptharu I like ur videos
ఓం శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi Amma anta baba daya Baba anugraham unte anni jarugitayi memu kooda baba bhaktulame 👍🙏 me nota na peru venalanunnadi okkasari na Peru mi next vlog lo na Peru antoo nannu ashirvadinchandi 🙏❤️ love you Amma
అమ్మ నాకు బాబా గారు అంటే నాకు ప్రాణం అమ్మ బాబా చాలా మహిమ గల తండ్రి అమ్మ బాబా తండ్రి నాకు కూడా చాలా మెరాకిల్స్ చేశారు అమ్మ ♥🙏
అవునండీ నేనూ బాబాను నమ్ము తాను
Naa vishayamlo anno leelallu chuparu baaba garu 🌹🙏
Om sai ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala baga chepparu amma.. Vintunte chala anandam ga undi
సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై 🙏🙏🙏
🙏AMMA maa AMMA kudaa baaba paaraayana cheseru home start chesaru bhagavanthuni Blessings with 🙏🙏🙏🙏manchi experience chepparu
Satchidanandha Sadguru Sainath Maharaj ki jai 🙏🙏
Avunandi manamu andaram baba biddalam ayana challani chupu mana andari mida vuntundi jai sainath
Na life lo kuda baba chala miracles chesaru... Na job, husband, baby anni vishayallo miracles jarigai... My life is good now because of sai baba🙂