Sri Suryanarayana Swamy Temple | Arasavalli | Srikakulam | Teerthayatra | 3rd February 2017 | ETV AP

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 11

  • @katamaseenu
    @katamaseenu 3 роки тому +3

    శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయమైన ఉషా పద్మినీ ఛాయా సమేత శ్రీ నారాయణ స్వామిని గురువారం కూడా లేలేత స్వర్ణమయ కిరణాలు తాకాయి. అరసవల్లి దేవస్థానం ప్రాంగణం అనివెట్టి మండపం, ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో గురువారం ఉదయం 5.56 గంటలకు తొలి కిరణాలు గర్భగుడిలోకి మాలవిరాట్టు ఆదిత్యుని శిరస్సును సృశించాయి.💐
    ఆదిత్యునిని సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తకోటి అరసవల్లికి తరలి వచ్చారు. నాలుగోరోజైన శనివారం కూడా సూర్యభగవానునిని సూర్యకిరణాలు సృశించనుండటంతో భారీ సంఖ్యలో భక్తికోటి ఆలయానికి చేరుకుంటున్నారు.
    సకల జీవులకూ సంక్షేమాన్ని,💐 ఆయురారోగ్యాలనూ, ప్రసాదించే ఈ స్వామివారి ఇరు చేతులూ అభయ ముద్రలోనే ఉంటాయి. మాములు రోజులతో పోలిస్తే మాఘ, వైశాఖ, కార్తీక మాసాల ఆదివారాల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా రథసప్తమినాడు ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.🙏
    అలాగే ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ప్రతిఏటా మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లోనూ, అక్టోబర్ 1, 2, 3, 4 తేదీల్లోనూ, స్వామివారి, ధ్రువమూర్తిపై ఆదిత్యునిని తొలికిరణాలు తాకుతాయి. స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత, అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి.
    ఇకపోతే... అరసవల్లి క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంగానూ స్థానికులు పిలుస్తుంటారు. ప్రత్యేకించి బొల్లి, కంటి వ్యాధులు, కుష్టు,💐 వ్యాధులతో పాటు ఇతర మానసిక, శారీరక రోగాల నుంచి విముక్తి కోసం బాధిత భక్తులు ఇక్కడికొచ్చి స్వామి వారిని దర్శించుకుంటుంటారని ఆలయ నిర్వాహకులు పేర్కొంటున్నారు. ధన్యవాదములు 🙏💐

  • @vallurumuralikrishna2498
    @vallurumuralikrishna2498 2 роки тому

    Om namah shivaya om namah shivaya om namah shivaya

  • @ramkimmi7868
    @ramkimmi7868 4 роки тому +1

    Om nomo Suryadeva namaha 💐💐💐💐

  • @sindhumurali4876
    @sindhumurali4876 3 роки тому +1

    Nenu eppudu veltano mari

  • @smsbattula6127
    @smsbattula6127 5 років тому

    Jai Suryavamsa vadiya Raja kshatriya

  • @pirativamsi7136
    @pirativamsi7136 6 років тому

    Om surya narayanayb nam:

  • @skrafi9356
    @skrafi9356 7 років тому +2

    This Temple built by andhra vadiyarajulu

  • @srinivaslp4271
    @srinivaslp4271 7 років тому +1

    This Temple built by srisayana ganga vamsa Kshatriyas

  • @vj1801
    @vj1801 3 роки тому

    14:54 SURYA namaskar

  • @renuka6496
    @renuka6496 4 роки тому

    Joga harasha sadevek

  • @sreeveer3716
    @sreeveer3716 3 роки тому +3

    మతావేశపరులగు దుండగులు??????
    Can't u just say Muslims?