🙏బాగా చెప్పారు రాజు గారూ, నిజమే మీరు చెప్పే ఆరోగ్య సూత్రాలు రహదా రులే, సందేహం లేదు, మీ సూచనలతో మేము ఎంతో ప్రయో జనం పొందాము/పొందుతున్నాము.మీరు చెప్పేవి 100%శాతం ఆచరణాత్మక విధానాలే, మీరు ఇలాగే మీ ఆరోగ్య ఉద్యమాన్ని కొనసా గించాలని మా ఆకాంక్ష..👍🙏🙏 .
నమస్కారం రాజు గారు 🙏🙏🙏 ఎన్నో సమస్యలకు మీ వీడియో లు పరిష్కారం చూపించాయి, చాలా కాలంగా నా మనసును తొలుస్తున్న ఒక ప్రశ ఏమిటంటే, కొందరు వ్యక్తులు ఎంత జాగ్రత్తగా ఆహార నియమాలు పాటించినా.... అనారోగ్యంతో బాధపడుతున్నారు, కొందరు ఏమి తినాలనిపిస్తే అది తింటున్నారు ఏమి తాగాలనిపిస్తే అది తాగుతున్నారు, మనసుకి తోచినట్టు చేస్తున్నారు ఐనా వారు ఆరోగ్యంగా ఉన్నారు ఇందులో సీక్రెట్ ఏమిటో అర్థం కావడం లేదు దయచేసి తెలియజేయండి
గురువు గారు అండి ... మీరు వీడియోస్ అప్పొద్దు అండి , మీలా చక్కగా , మంచి విషయాలు నవ్వుతూ నవ్విస్తూ చెప్తారు ,ఇంకా కొత్త కొత్త రీసెర్చ్ విషయాలు తెలుసుకొని మరి చెప్తారు ... We love you .గురువు గారు అండి🙂
Final video anesariki bhayamesindi raju garu...ayna nenu miru chepina darilo ne 3 months lo 10 kgs tagganu. .naku uppu nune vesinavi tinali ani korika kuda raledu..meru chepina sprouts fruits nuts eve tintu unnanu naku life long elane tinali ani undi raju garu..meru chepinattu nijamgane arogyam ni experience chesanu raju garu..miru chepina anni follow ayyanu excercise okkate cheyaledu adi kuda chestanu mellaga...Thank u raju garu u are God to the mankind
రాజు గారికి నమస్కారం, మీరు దయచేసి తెలుగు ప్రజల ఆరోగ్యం కోసం మీరు వీడియో లు ఆపవద్దు..మాకు చాలా బాగుంది ,చాలా అవసరం...ఇంట్లో పెద్దలు చెప్పలేరు...నమస్కారం..
నమస్తే సర్ రోజు మీ వీడియోలు చూస్తూఉన్నాము సర్ సంపూర్ణ ఆరోగ్యం కోసం మంచి మీ మంచి మెసేజ్ లు గ్రహిస్తున్నాము మా మేరకు పాటిస్తున్నాముసర్ May God bless you sir
Sir, phone chusthe nenu mi videos mathrame chusthunanu. Maku Ma Amma, Nana, tharuvatha GURUVU, DEVUDU, Laga maripoyaru. DEVUDU mi videos maku chupinchi chala help chesaru. Meru cheppe matalu ma jivithanni Chala marchaei THANK YOU SIR
రాజు గారు నేను మీరు చెప్పినట్లు చేస్తున్నాను ఒక్క పూట మాత్రమే తింటున్న morning లేచి సూర్య namaskar ములు చేస్తున్నా యోగా చేస్తున్న మీకు నా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good night sir. Sir you're above the God/Gandhi/parent. Your information is 100% real, actual, healthy. So I'm very happy and I'm your follower. Sir continue this till your last breath, it's my humble request. Thank you so much sir
ఆరోగ్యానికి సంబంధించి మంతెన సత్యనారాయణ రాజు గారు చెప్తున్న ప్రతీ అంశం అక్షరలక్షల విలువైనది.ఆయన అనేక సార్లు ప్రయోగములు జరిపి తాను ఆచరిస్తూ జీవితాన్నే ప్రకృతి వైద్యం నకు జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు. రోడ్డు ఏక్సిడెంట్ గురి వెంటిలేషన్ సహాయముతో గట్టెక్కి ఈ రోజు ఆయన సూచించిన అంశాలను అనుసరిస్తూ 15 సం ల తరువాత కూడా ఆరోగ్యంగా జీవిస్తున్నా ను అంటే అది ఆ మహానుభావుని చలువే
గురువుగారు, మీరే నాకు తిరుపతి వెంకన్న. మీరు ఎప్పటికీ మంచి సలహాలు ఇస్తుండాలి. కరోనా ముగిసిన తరువాత మిమ్మల్ని విజయవాడలో కలుసుకుంటాను. వెంకటేశా రెడ్డి బెంగళూరు.
Raju garu... naturopathy is the prime way to provide health... but unfortunately people are always looking for shortcuts. Naturopathy is the only way to attain longterm health and enjoy an active life till death.... I salute your efforts of sacrificing yourself for preaching Naturopathy to us...My life has changed since following your videos since 13 years...
Yes Doctor garu. I am seing a change in my health energy levels after sincerely following your health videos!Thank you very much.This life style will be for me life long.
Inthala manushyulakosamu aaratapadevallani menu chhodaledu.. meeru bhagavath swaroopulu...Thank you GOD for sending this sage on to the earth.. Sir.. please transcribe your statements in English so taht whole world get benefited
🙏👌 super message sir 🙏. Thank you so much 👍.we are following your vedios sir.iam having only one time food sir mylife style totally changed Thank you so much sir 🙏🙏🙏🙏🙏🙏🙏👍
నేను సిన్సియర్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నా పేరు చిమట ఆనందమోహన్. నేను ఒక మామూలు ప్లంబర్ నీ. సుమారుగా ఒక 7..8 సంవత్సరాల క్రితం మంతెన సత్యనారాయణ రాజు గారిని కలిశాను అది కేవలం ప్లంబర్ గా... వర్క్ నిమిత్తం.. ఆ టైంలో ఆరోగ్యాలయం ని చూసి నా మనసుకు ఒక మంచి అభిప్రాయం వచ్చింది. ఇమిడియట్ గా ఆయన, రచించిన పుస్తకాలు సుమారు 1200 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను. చాలా సార్లు చదివాను. కొంచెం మార్పు కానీ బుర్రకెక్కక లేదు. ఆ బుక్స్ అన్నీ పక్కన పెట్టి ,నా మామూలు జీవితంలో ఉండిపోయాను... ఈ సీన్ కట్ చేస్తే..... కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ విధించడం వల్ల ఖాళీగా ఉంటూ సత్యనారాయణ రాజు గారి యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉన్నాను. అప్పటికి నాకు పెళ్లయి రెండున్నర సంవత్సరాలు. చాలామంది వంటల ప్రోగ్రాలు... సినిమాలు... టీవీ ప్రోగ్రాలు వారికి నచ్చిన ఎంటర్టైన్మెంట్ లు చూస్తే ... నేను మాత్రం ఈయన వీడియోలు చూస్తూ గడిపాను... దాని ఫలితమే నాకు పాస్ మార్క్ వచ్చింది కేవలం 36%... ఇది నిజం. అప్పటికి నేను చాలా బరువైన ఊబకాయం తో నా హైటు 5..5 ఐతే, నా బరువు 93 కిలోలు అప్పటికి ఈ వీడియో చూస్తూ నేను తగ్గించుకున్న బరువు ఇప్పటికీ 70 కిలోలు... ఆ విషయం నాకు తెలియదు నన్ను చూసే వాళ్ళు చెప్పారు.. ఏంటి ఇంత లాగా తగ్గిపోయారు. ఏమైనా ఆరోగ్యసమస్యల లేక కరోనా అని నన్ను అడిగారు. నాకు ఆరోగ్య సమస్యలు కాదు కరోనా కూడా కాదు... కేవలం యూట్యూబ్ లో మంచి సత్యనారాయణ గారి వీడియోలు చూస్తూ వల్ల నేను అవి ట్రై చేయడం వల్ల తగ్గిన బరువు మాత్రమే... తరువాత నాకు మంచి శుభవార్త వినపడింది... అది నేను తండ్రిని కాబోతున్నాను అని.... ఇది ఎలా సాధ్యం... రెండున్నర సంవత్సరాలు ఏమీ లేదే.... మరి ఇప్పుడు తండ్రిని ఎలా లా ? అయ్యాను.. లక్షల మిలియన్ డాలర్ ప్రశ్న? దానికి సమాధానం నాకు తెలిసింది నా బాడీ లోపం కాదు. నేను చేయవలసింది ఇన్నాళ్లు చేయలేదు... ఇప్పుడు... ఈ నేచురల్ ఫుడ్ తినటం వల్ల, ప్రాణాయామం చేయటం వల్ల, సూర్యనమస్కారాలు చేయడం వల్ల, ప్రతిరోజు యోగా చేయడం వల్ల, అలాగే ఈ ఐదు నెలలు రా ఫుడ్ తినడం వల్ల అని తెలిసింది... అలాగే బికే శివాని గారి మెడిటేషన్ హెల్ప్ అయిందని తెలుసుకున్నాను... క్లుప్తంగా మొత్తంగా ఓవరాల్ గా.... మంతెన సత్యనారాయణ రాజు నా పాలిట ఒక దేవుడు... ఈరోజు నేను నా పనులు నేను చేసుకుంటూ.... మంచి ఆరోగ్యంగా ఉన్నాను అంటే కేవలం అయిన యూట్యూబ్ లో పెట్టిన వీడియోలు వల్ల... దానికి నేను మా ఆవిడ మా కుటుంబ సభ్యులు స్నేహితులు ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాం... నా విషయంలో నేను బరువు తగ్గిందా లేదా అనేదానికి చిన్న ఉదాహరణ.. మంతెన సత్యనారాయణ రాజు గారి ఫాలోవర్ ఒకరు తెనాలిలో ఉన్నారు ఆయన పేరు రామ్ మోహన్ రావు వి ఫర్నిచర్ అధినేత... ఆయన నన్ను చూసి నిజమేనని సర్టిఫై చేశారు.... వాళ్ల స్టాఫ్ అందరికి నేను ఎలా తగ్గాను. సత్యనారాయణ గారి యూట్యూబ్ ఎలా ఫాలో అవుతుంది అనే విషయం గురించి సుమారుగా గంటసేపు చెప్పారు... ఆయన సత్యనారాయణ రాజు ఆశ్రమం కి , ఆయన షోరూం నుండి ఫర్నిచర్ సప్లై చేస్తారు... రామ్ మోహన్ రావు గారు ఇంతకుముందు మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమానికి వెళ్లి , న్యాచురోపతి విధానాన్ని అవగాహన పొంది ఉన్నారు. తరువాత ఆయన కుటుంబ సభ్యుల్ని స్నేహితుల్ని తెలిసిన వారిని కూడా పంపించి ఉన్నారు.. అలాంటి మంతెన సత్యనారాయణ రాజు గారి ఫాలోవర్,,, నన్ను మెచ్చుకున్నారు ఇది ఒక సాక్ష్యంగా నేను చెప్తున్నాను.. అంతేకాకుండా నేను పనిచేసే కొంతమంది కస్టమర్స్ కూడా నన్ను ఈ విధంగానే అడిగారు ఎలా తగ్గావు .దానికి సమాధానం. ఈ సందర్భంగా యూట్యూబ్ ఫాలోవర్స్ కి నేను చెప్పేది ఏందంటే ...వినటమే కాదు.... ఆయన చెప్పింది ఆచరించిన అప్పుడే మనకు ఫలితం ఉంటుంది. అది నిజం ,నా నమ్మకం....సత్యం... ధన్యవాదాలు... ఇంకా చాలా విషయాలు చెప్పాలని ఉంది కానీ, నమ్మరేమో అని, చిన్న అనుమానం.. అందుకనే ఇంతటితో ఆపుతున్నా ను. ఇది నిజం
@@publichealthanalyst5787 చాలా చాలా చాలా ధన్యవాదాలు బ్రదర్.... నేను చాలా బాగా ఎదురు చూసేది నాకు పుట్టబోయే బేబీ గురించే ....చిన్న ప్రాబ్లం ఉంది అన్నారు, డాక్టర్ గారు. మా ఆవిడకి గర్భసంచి కిందకు ఉంది కొంచెం జాగ్రత్త అని చెప్పారు.. దాదాపుగా అబార్షన్ అయ్యే అవకాశం ఉందన్నారు. చూద్దాం గాడ్ ఈజ్ గ్రేట్ అన్నారు పెద్దలు.
Your explanations services suggestions are very well Sir God give you this birth to do great service god may bless you and your family sir Suryanarayana private teacher from Anantapuramu city Andhrapradesh state Jai Bharat Jai Hindu Jai all humankind in the universe.
Thankyou sir.... Iam 29years now... 60 years age varaku BP, diabetes rakunda em cheyalo, mana life style Ela undali oka video cheyandi guruvu Garu 🙏🙏🙏🙏🙏🙏 please
Lifestyle change చేసుకో brother.. Life అంటే మనసు ఆ మనసు ను సరిగా ఉంచుకో అప్పుడు అంతా శుభ మే.. మంచి ఆలోచనలు మనసులో చేయి.. నీ ఆలోచన సరిగా ఉంటే నీ మాట సరిగా ఉంటుంది నీ మాట సరిగా ఉంటే నీ పనులు సరిగా ఉంటాయి..
Valuable information for good health keep going sir lots of people are following your health tips such a great person you are
ఆ మహానుభావుడు ఇంకా పది కాలాలపాటు చల్లగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ అయినా సేవలు అందించాలని మనసా వాచా కర్మణా కోరుకుంటున్నాను
Dr గారు మా ఆరోగ్యం కోసం,మేము మారడానికి మీరు ఎంత తాపత్రయ పడుతున్నారో
మీకు మేము ఎప్పుడు రుణ పడి ఉంటాం
తెలుగు రాష్ట్రాలకి దొరికిన గొప్ప ఆరోగ్య నిధి రాజుగారు మీరు....
మీ సూచనలు సలహాలు ఓపికతో పాటిస్తే ఆరోగ్య సమాజం సాధించగలం.... మేము సైతం మీతో రాజుగారు
సర్ నేను మాత్రం మీరు చెప్పిన దారిలో నే వెళ్తున్నాను. I am so happy thank you
I love your videos
🙏బాగా చెప్పారు రాజు గారూ, నిజమే మీరు చెప్పే ఆరోగ్య సూత్రాలు రహదా రులే, సందేహం లేదు, మీ సూచనలతో మేము ఎంతో ప్రయో జనం పొందాము/పొందుతున్నాము.మీరు చెప్పేవి 100%శాతం ఆచరణాత్మక విధానాలే, మీరు ఇలాగే మీ ఆరోగ్య ఉద్యమాన్ని కొనసా గించాలని మా ఆకాంక్ష..👍🙏🙏
.
మీరు చెప్పే ఆరోగ్య విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి రాజు గారు 🙏🙏🙏🙏
Must watch 1 To 10 min సూపర్
Dr.మంతెన అరొగ్యని కి వంతెన
నమస్కారం రాజు గారు 🙏🙏🙏
ఎన్నో సమస్యలకు మీ వీడియో లు పరిష్కారం చూపించాయి,
చాలా కాలంగా నా మనసును తొలుస్తున్న ఒక ప్రశ ఏమిటంటే,
కొందరు వ్యక్తులు ఎంత జాగ్రత్తగా ఆహార నియమాలు పాటించినా.... అనారోగ్యంతో బాధపడుతున్నారు,
కొందరు ఏమి తినాలనిపిస్తే అది తింటున్నారు
ఏమి తాగాలనిపిస్తే అది తాగుతున్నారు,
మనసుకి తోచినట్టు చేస్తున్నారు
ఐనా వారు ఆరోగ్యంగా ఉన్నారు
ఇందులో సీక్రెట్ ఏమిటో అర్థం కావడం లేదు
దయచేసి తెలియజేయండి
Same doubt
Avnu
Totally true
Yes same doubt
Same doubt
మీరు చేప్పే ప్రతి మాట అక్షర సత్యం 🙏🙏🙏
గురువు గారు అండి ... మీరు వీడియోస్ అప్పొద్దు అండి , మీలా చక్కగా , మంచి విషయాలు నవ్వుతూ నవ్విస్తూ చెప్తారు ,ఇంకా కొత్త కొత్త రీసెర్చ్ విషయాలు తెలుసుకొని మరి చెప్తారు ... We love you .గురువు గారు అండి🙂
Final video anesariki bhayamesindi raju garu...ayna nenu miru chepina darilo ne 3 months lo 10 kgs tagganu. .naku uppu nune vesinavi tinali ani korika kuda raledu..meru chepina sprouts fruits nuts eve tintu unnanu naku life long elane tinali ani undi raju garu..meru chepinattu nijamgane arogyam ni experience chesanu raju garu..miru chepina anni follow ayyanu excercise okkate cheyaledu adi kuda chestanu mellaga...Thank u raju garu u are God to the mankind
రాజు గారికి నమస్కారం, మీరు దయచేసి తెలుగు ప్రజల ఆరోగ్యం కోసం మీరు వీడియో లు ఆపవద్దు..మాకు చాలా బాగుంది ,చాలా అవసరం...ఇంట్లో పెద్దలు చెప్పలేరు...నమస్కారం..
నమస్తే సర్ రోజు మీ వీడియోలు చూస్తూఉన్నాము సర్ సంపూర్ణ ఆరోగ్యం
కోసం మంచి మీ మంచి మెసేజ్ లు గ్రహిస్తున్నాము
మా మేరకు పాటిస్తున్నాముసర్
May God bless you sir
నమస్తే డాక్టర్ గారు.మీ సలహాలు మాకెంతో అవసరం చాలా బాగా వివరిస్తూ ఉంటారు.
మీరు ఇచే సూచనలు,సలహాలు మాకెంతో అవసరం.🙏🏻🙏🏻🙏🏻👍🌹
Super Raju garu Right suggetion
Jai Satyanarayana Raju
Long live satya Narayana Raju
Thank you so much sir meeru Chala manchi videos chesaru
Sir, phone chusthe nenu mi videos mathrame chusthunanu.
Maku Ma Amma, Nana, tharuvatha GURUVU, DEVUDU, Laga maripoyaru.
DEVUDU mi videos maku chupinchi chala help chesaru.
Meru cheppe matalu ma jivithanni
Chala marchaei
THANK YOU SIR
రాజు గారు నేను మీరు చెప్పినట్లు చేస్తున్నాను ఒక్క పూట మాత్రమే తింటున్న morning లేచి సూర్య namaskar ములు చేస్తున్నా యోగా చేస్తున్న మీకు నా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👍👍👍
I love you ❤️❤️ Raju garu meere na dhevvudu thank you sir
Chala baga chepparu thanku sir
Sir me videos ki nenu addict ayipoyanu mee rules nenu follow avutunanu tq u very much sir
Good night sir. Sir you're above the God/Gandhi/parent. Your information is 100% real, actual, healthy. So I'm very happy and I'm your follower. Sir continue this till your last breath, it's my humble request.
Thank you so much sir
Sir those who follow you will never fail sir. You are god's gift to andhreties
Raju garu, me videos valla ma life style change aindi. Ma grandparents health complete ga bagundi. We are always grateful to you sir
Sir, nenu mimmalni follow ivuthunnanu sir, thank you very much Raju garu, your ara a God sir🙏🙏🙏
అంద్దరు నీత్యము ఆరోగ్యముగా వుడాలనీచే పుతున్నరు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👌
మంతెన నా సలహాలు ఆరోగ్యానికి వంతెన
మీ సలహాలు సూచనలు మాకు చాలా ఇష్టం
మీకు అంతులేని నమస్కారములు సార్ 💐
ఆరోగ్యానికి సంబంధించి మంతెన సత్యనారాయణ రాజు గారు చెప్తున్న ప్రతీ అంశం అక్షరలక్షల విలువైనది.ఆయన అనేక సార్లు ప్రయోగములు జరిపి తాను ఆచరిస్తూ జీవితాన్నే ప్రకృతి వైద్యం నకు జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు. రోడ్డు ఏక్సిడెంట్ గురి వెంటిలేషన్ సహాయముతో గట్టెక్కి ఈ రోజు ఆయన సూచించిన అంశాలను అనుసరిస్తూ 15 సం ల తరువాత కూడా ఆరోగ్యంగా జీవిస్తున్నా ను అంటే అది ఆ మహానుభావుని చలువే
గురువుగారు, మీరే నాకు తిరుపతి వెంకన్న. మీరు ఎప్పటికీ మంచి సలహాలు ఇస్తుండాలి. కరోనా ముగిసిన తరువాత మిమ్మల్ని విజయవాడలో కలుసుకుంటాను.
వెంకటేశా రెడ్డి బెంగళూరు.
U r king of our hearts, Jaya ho satyanarayana raju garu.. 💐👏
Tq sir.. Thappakunda follow avthamu🙏
Thanku sir chala baga chaparu🙏
Thank you so much sir 🙏🏼🙏🏼god bless you
Mathena garu
I am so happy thank you
Meeru chala baga matladutaru andi
Super message sir,Thanks
Excellent information Sir. God bless you.
My God sir meeru 🙏🙏
Use full channel for everybody
Thank you raju garu
Addicted to your videos sir... 🙌🏻
Yes I am
S me also
Mana thappula walana ne ( theliso theliyako chesina ) manukau Anarogyalu kaluguthaye , edhi samayam. meeru cheppedhi kachithanga raha dhare. Andaru cometlu petta kunda wachu alage andari Anarogyalu applied bagu padaka powachu "akashamlo thralenni unna chendruni raka thone velugu wastundi kani meeru cheppe visayala "infarmatio "prabhawam mathram thappakund a untundi. Meeru videolu chestunte kondal memu vintoone undali. jai raju garu telangana nundi sir
I am telling these things to my family people they are criticizing...
Yes
God anni chotla vundaleka amma ni srustincharu....but doctor okkackote vunnaru adi meere......padabhivandanalu
Raju garu... naturopathy is the prime way to provide health... but unfortunately people are always looking for shortcuts. Naturopathy is the only way to attain longterm health and enjoy an active life till death.... I salute your efforts of sacrificing yourself for preaching Naturopathy to us...My life has changed since following your videos since 13 years...
Excellent sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks very good super
Arogyaniki devudu meeru rajugaru🙏
Thanks Dr garu. And u r god gift for US.
Yes Doctor garu.
I am seing a change in my health energy levels after sincerely following your health videos!Thank you very much.This life style will be for me life long.
Sir, aarogyam kosam, maku manchi margam cheppina vaaru meeru matrame, plz continue more videos
Good message sir thank you for the information 🙏
👌👌👌👌👌👌👌👌sir
Inthala manushyulakosamu aaratapadevallani menu chhodaledu.. meeru bhagavath swaroopulu...Thank you GOD for sending this sage on to the earth.. Sir.. please transcribe your statements in English so taht whole world get benefited
I'm following your videos daily sir
Sir thank you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏chala Manchi video
Raju Sir thanks thanks thanks
Please don't stop vedios, we need it ...we know you are guiding us in proper way,we trust you.. request to continue..
Sir
You are godly person 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir meru health gurienchi chapina vanni nenu kuda follow avutunna sir maximum chala try chestunna Sir me vidoes chala natural ga untai Sir tnq
My Guru. Jai Gurudeyva
VERY GOOD INFORMATION SIR
Always the way you are shown is the best
I am good health thank you
🙏👌 super message sir 🙏. Thank you so much 👍.we are following your vedios sir.iam having only one time food sir mylife style totally changed Thank you so much sir 🙏🙏🙏🙏🙏🙏🙏👍
Correct ga chepparu sir.
sir u r super sir
నేను సిన్సియర్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నా పేరు చిమట ఆనందమోహన్. నేను ఒక మామూలు ప్లంబర్ నీ. సుమారుగా ఒక 7..8 సంవత్సరాల క్రితం మంతెన సత్యనారాయణ రాజు గారిని కలిశాను అది కేవలం ప్లంబర్ గా... వర్క్ నిమిత్తం.. ఆ టైంలో ఆరోగ్యాలయం ని చూసి నా మనసుకు ఒక మంచి అభిప్రాయం వచ్చింది. ఇమిడియట్ గా ఆయన, రచించిన పుస్తకాలు సుమారు 1200 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను. చాలా సార్లు చదివాను. కొంచెం మార్పు కానీ బుర్రకెక్కక లేదు. ఆ బుక్స్ అన్నీ పక్కన పెట్టి ,నా మామూలు జీవితంలో ఉండిపోయాను... ఈ సీన్ కట్ చేస్తే..... కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ విధించడం వల్ల ఖాళీగా ఉంటూ సత్యనారాయణ రాజు గారి యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉన్నాను. అప్పటికి నాకు పెళ్లయి రెండున్నర సంవత్సరాలు. చాలామంది వంటల ప్రోగ్రాలు... సినిమాలు... టీవీ ప్రోగ్రాలు వారికి నచ్చిన ఎంటర్టైన్మెంట్ లు చూస్తే ... నేను మాత్రం ఈయన వీడియోలు చూస్తూ గడిపాను... దాని ఫలితమే నాకు పాస్ మార్క్ వచ్చింది కేవలం 36%... ఇది నిజం. అప్పటికి నేను చాలా బరువైన ఊబకాయం తో నా హైటు 5..5 ఐతే, నా బరువు 93 కిలోలు అప్పటికి ఈ వీడియో చూస్తూ నేను తగ్గించుకున్న బరువు ఇప్పటికీ 70 కిలోలు... ఆ విషయం నాకు తెలియదు నన్ను చూసే వాళ్ళు చెప్పారు.. ఏంటి ఇంత లాగా తగ్గిపోయారు. ఏమైనా ఆరోగ్యసమస్యల లేక కరోనా అని నన్ను అడిగారు. నాకు ఆరోగ్య సమస్యలు కాదు కరోనా కూడా కాదు... కేవలం యూట్యూబ్ లో మంచి సత్యనారాయణ గారి వీడియోలు చూస్తూ వల్ల నేను అవి ట్రై చేయడం వల్ల తగ్గిన బరువు మాత్రమే... తరువాత నాకు మంచి శుభవార్త వినపడింది... అది నేను తండ్రిని కాబోతున్నాను అని.... ఇది ఎలా సాధ్యం... రెండున్నర సంవత్సరాలు ఏమీ లేదే.... మరి ఇప్పుడు తండ్రిని ఎలా లా ? అయ్యాను.. లక్షల మిలియన్ డాలర్ ప్రశ్న? దానికి సమాధానం నాకు తెలిసింది నా బాడీ లోపం కాదు. నేను చేయవలసింది ఇన్నాళ్లు చేయలేదు... ఇప్పుడు... ఈ నేచురల్ ఫుడ్ తినటం వల్ల, ప్రాణాయామం చేయటం వల్ల, సూర్యనమస్కారాలు చేయడం వల్ల, ప్రతిరోజు యోగా చేయడం వల్ల, అలాగే ఈ ఐదు నెలలు రా ఫుడ్ తినడం వల్ల అని తెలిసింది... అలాగే బికే శివాని గారి మెడిటేషన్ హెల్ప్ అయిందని తెలుసుకున్నాను... క్లుప్తంగా మొత్తంగా ఓవరాల్ గా.... మంతెన సత్యనారాయణ రాజు నా పాలిట ఒక దేవుడు... ఈరోజు నేను నా పనులు నేను చేసుకుంటూ.... మంచి ఆరోగ్యంగా ఉన్నాను అంటే కేవలం అయిన యూట్యూబ్ లో పెట్టిన వీడియోలు వల్ల... దానికి నేను మా ఆవిడ మా కుటుంబ సభ్యులు స్నేహితులు ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాం... నా విషయంలో నేను బరువు తగ్గిందా లేదా అనేదానికి చిన్న ఉదాహరణ.. మంతెన సత్యనారాయణ రాజు గారి ఫాలోవర్ ఒకరు తెనాలిలో ఉన్నారు ఆయన పేరు రామ్ మోహన్ రావు వి ఫర్నిచర్ అధినేత... ఆయన నన్ను చూసి నిజమేనని సర్టిఫై చేశారు.... వాళ్ల స్టాఫ్ అందరికి నేను ఎలా తగ్గాను. సత్యనారాయణ గారి యూట్యూబ్ ఎలా ఫాలో అవుతుంది అనే విషయం గురించి సుమారుగా గంటసేపు చెప్పారు... ఆయన సత్యనారాయణ రాజు ఆశ్రమం కి , ఆయన షోరూం నుండి ఫర్నిచర్ సప్లై చేస్తారు... రామ్ మోహన్ రావు గారు ఇంతకుముందు మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమానికి వెళ్లి , న్యాచురోపతి విధానాన్ని అవగాహన పొంది ఉన్నారు. తరువాత ఆయన కుటుంబ సభ్యుల్ని స్నేహితుల్ని తెలిసిన వారిని కూడా పంపించి ఉన్నారు.. అలాంటి మంతెన సత్యనారాయణ రాజు గారి ఫాలోవర్,,, నన్ను మెచ్చుకున్నారు ఇది ఒక సాక్ష్యంగా నేను చెప్తున్నాను.. అంతేకాకుండా నేను పనిచేసే కొంతమంది కస్టమర్స్ కూడా నన్ను ఈ విధంగానే అడిగారు ఎలా తగ్గావు .దానికి సమాధానం. ఈ సందర్భంగా యూట్యూబ్ ఫాలోవర్స్ కి నేను చెప్పేది ఏందంటే ...వినటమే కాదు.... ఆయన చెప్పింది ఆచరించిన అప్పుడే మనకు ఫలితం ఉంటుంది. అది నిజం ,నా నమ్మకం....సత్యం... ధన్యవాదాలు... ఇంకా చాలా విషయాలు చెప్పాలని ఉంది కానీ, నమ్మరేమో అని, చిన్న అనుమానం.. అందుకనే ఇంతటితో ఆపుతున్నా ను. ఇది నిజం
Congratulations brother 💐
@@madhavich14 థాంక్యూ సోదరి మాధవి గారు
Congratulation brother .
All the best for upcoming baby and wife.
I wish you grand success in your financial and personal life.
Keep it up.
@@publichealthanalyst5787 చాలా చాలా చాలా ధన్యవాదాలు బ్రదర్.... నేను చాలా బాగా ఎదురు చూసేది నాకు పుట్టబోయే బేబీ గురించే ....చిన్న ప్రాబ్లం ఉంది అన్నారు, డాక్టర్ గారు. మా ఆవిడకి గర్భసంచి కిందకు ఉంది కొంచెం జాగ్రత్త అని చెప్పారు.. దాదాపుగా అబార్షన్ అయ్యే అవకాశం ఉందన్నారు. చూద్దాం గాడ్ ఈజ్ గ్రేట్ అన్నారు పెద్దలు.
danyavadhalu meeru patichi naluguriki chapthunandhuku garu gariki e vishayam charavesthamu. ayana tharapu nundi meeku abinadanalu teliyachasthunamu
great sir.
Thanks raju garu meru chala baga chepparu nenu kuda meru chepevi patisunnanu meru apudu elage cheppali OK thanks sir
Sir your always my inspiration....sir
Sir meeru naaku deevudichhina gift I'm soooooo happy
Your explanations services suggestions are very well Sir God give you this birth to do great service god may bless you and your family sir Suryanarayana private teacher from Anantapuramu city Andhrapradesh state Jai Bharat Jai Hindu Jai all humankind in the universe.
arogya raju gaaru koti namaskaramulu
Absolutely correct sir
నీను మాత్రం మీరు చెప్పిన ఆరోగ్య మార్గం మాత్రం వింటాను.
Nenu miru cheppi nattu chesthunna guruvu garu 🙏
tq sir
I love you sir ❤️💕
My Guru ... Jai gurudeva
I am very happy sir thank you
Super explanation my GOD
Sir meeru maaku devudu lanti varu thank u sir
Raju garu100/ I agree with u sir
Every night with out your video I can't sleep sir.
Good advice hat's off sir. I love you daddy tq so much.🙏🙏🙏🤝🙌🙌🙌👏👏👏👏👌🥰🌹
Iam sooo happy.. this is right choice.. 👏👏🙏
Made us think about health
Namaskaram sir
YOUR MESSAGE IS HIGHLY APPRECIATED, DR GARU
Correct you massage
Thank you sir
We are following your advices Sir🙏
Namaskaram
SUPER GOOD NEWS
Meeru inka chaala videos cheyyali
Meeru videos aapesthe memu darnalu rastarokolu chestamu satynarayana gaaru.