𝙺𝚘𝚖𝚛𝚊𝚖 𝚋𝚑𝚎𝚊𝚖 𝙰𝚂𝙸𝙵𝙰𝙱𝙰𝙳 𝚕𝚘𝚗𝚎 𝚓𝚘𝚍𝚎𝙶𝚑𝚊𝚝 𝚖𝚞𝚜𝚎𝚞𝚖 𝚌𝚑𝚞𝚍𝚑𝚊𝚖 𝚛𝚊𝚗𝚍𝚒 ..................🫵🫵🫵

Поділитися
Вставка
  • Опубліковано 1 кві 2024
  • . కొమరం భీమ్ నిజమైన స్టోరీ............👇👇👇👇
    .
    .
    .
    .
    .
    కొమురం భీమ్, (1901 అక్టోబరు 22 - 1940 అక్టోబరు 27) తెలంగాణ విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు.[1] ఇతను ఆదిలాబాద్ అడవులలో, గోండు కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబాయి దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించాడు.[2] పదిహేనేళ్ల వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా, కొమరం కుటుంబం కరిమెర ప్రాంతంలోని సర్ధాపూర్‌కు వలస వెళ్లింది. కొమరం భీమ్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడాడు. ఇతను అడవిని జీవనోపాధిగా చేసుకొని,అన్ని రకాల నిజాం అధికారాలను (అనగా న్యాయస్థానాలు, చట్టాలు) తోసిపుచ్చాడు. అతను నిజాం నవాబ్ సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకున్నాడు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా, తమ భూమిలో తమదే అధికారం అని జల్ జంగల్ జమీన్ (భూమి. అడవి.నీరు మాదే) అనే నినాదంతో ఉద్యమించి వీరమరణం పొందాడు.
    .
    .
    .
    .👇👇👇👇👇👇👇👇👇👇👇👇
    కొమురం భీము
    అక్టోబర్ 22, 1901
    సంకేపల్లి, ఆసిఫాబాద్ మండలం, ఆదిలాబాద్ జిల్లా
    మరణం
    అక్టోబరు 27 , 1940
    జోడేఘాట్ ఆడవులు
    ఇతర పేర్లు
    కొమురం భీమ్, గోండు బెబ్బులి.
    ప్రసిద్ధి
    ప్రత్యేకమైన ఆదివాసి రాజ్యం కోసం, స్వపరిపాలన కోసం,ఆదివాసీ హక్కులకోసం అసఫ్ జహి రాజవాసంకు వ్యతిరేకంగా పోరాడిన ఒక గొప్ప ఆదివాసి నాయకుడు.
    తండ్రి
    చిన్నూ
    తల్లి
    సోంబారు
    .
    .
    .#asifabad
    #komrambheem
    #kerameri
    #jodegat
    #youtuber
    #asifabad
    #asifabad
    .
    .
    .
    .
    .
    #please subscribe my UA-cam channel. 💥🫣
    .
    .
    .
    instgram
    👇👇👇👇👇👇 follow account love failure onu voice dialogues
    @ purushotham...

КОМЕНТАРІ • 4