అమ్మవారి సాంప్రదాయ మంగళ హారతి పాట

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • హారతి మీరేల యివ్వరే
    అంబకు మంగళహారతీ మీరేల యివ్వరే…
    హారతీ మీరేల యివ్వరే
    జ్ఞానవిద్యలకెల్ల ప్రబలము
    నీలతో పదియారు వన్నెల
    మేలిమి బంగారుతల్లికి…..
    1)ఇంత పరాకేలనరే రుద్రమదేవికి
    చెంతనుండి పూజ. సేయరే
    చెంతనుండి పూజ సేయరే శంకరీ ఓంకార రూపిణి
    కుంకుమ స్థిగితాలంకారికి
    పొంకమైన అలంకారికి….
    2)పాదములకు పూజ సేయరే మా తల్లికిపుడు
    పారిజాతపు హారమివ్వరే
    పారిజాతపు హారము మొలనూలు గజ్జెల జోడు అందెలు
    రవల పాపిటబొట్టు ముంగెర
    సమయముగ ధరియించు తల్లికి…..

КОМЕНТАРІ • 36