అడవి బిడ్డల సంత

Поділитися
Вставка
  • Опубліковано 13 вер 2024
  • నాలు రాష్ట్రాల సరిహద్దు లోని ఏడుగురాళ్లపల్లి సంత ఎంతో ప్రసిద్ది చెందింది. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ లోని చింతూర్ మండలం లో ఉంటుంధి. చతిశ్ఘడ్ రాష్ట్రానికి ఆనుకొని ఉంటుంది. ఒక పక్క తెలంగాణ మరో పక్క ఒడిస్సా ఇంకో పక్క ఛాతీష్ఘడ్ ఇలా నాలుగు రాష్ట్రాల సరిహద్దు ను ఆనుకొని ఉండటంతో ఎక్కువ గిరిజనులు ఈ సంతకు వస్తుంటారు. గొత్తికోయ, కొండ రెడ్డి , బెంగాలీ లు లతో పాటు స్థానికం గా ఉండే గిరిజనులు ఎక్కువగా ఈ సంతకు వస్తుంటారు . ఇక్కడ అటవీ ఉత్పత్తులు విరివిగా దొరుకుతాయి. కొండరెడ్లు అల్లిన చేటలు, బుట్టలు ఇక్కడ ప్రసిద్ది. ఇప్ప సారా బహిరంగం గానే ఈ సంతలో అమ్మడం విశేషం .
    Eedugurallapalli Santh is very famous on the border of our states. Presently Untundhi in Chintoor Mandal of Andhra Pradesh. It is adjacent to the state of Chhattisgarh. Telangana is on one side, Odisha is on the other side, Chedeshgarh is on the other side, and many tribals come to this place as it is bordered by four states. Along with Gothikoya, Konda Reddy, Bengalis, local tribes mostly come to this festival. Forest products are abundant here. Kondaredlu hand woven baskets are famous here. It is special that Sara is being sold in this market.

КОМЕНТАРІ • 68

  • @loveyoudaddy1435
    @loveyoudaddy1435 Рік тому +1

    nice video

  • @gvrao7870
    @gvrao7870 Рік тому +1

    Mee video bavundhi

  • @kotaiahg.kotaiah.8364
    @kotaiahg.kotaiah.8364 Рік тому +1

    నల్ల పెసలు, అలసందలు,పందిరి దోస,మిరప విత్తనాలు దొరికే అవకాశం ఉందా? ఉంటే సేకరణ కోసం ఎవరిని సంప్రదించాలి. అక్కడకు వెళ్లే మార్గం తెలపాలని మనవి.

    • @adivasijeevanavidhanam
      @adivasijeevanavidhanam  Рік тому

      నేరుగా సంతకు వెళ్ళండి. బుధవారం చింతూరు, గురువారం కుంట, శుక్రవారం ఎదుగుర్రాళ్లపల్లి సంతలు ఉన్నాయి. ఇవి అన్ని 10 కిలో మీటర్ల లోపు సంతలే.

  • @simhachalamreddy-zo7gi
    @simhachalamreddy-zo7gi Рік тому +1

    Ekkada bro idi

  • @ravikesarapu2179
    @ravikesarapu2179 Рік тому +1

    ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాళేశ్వరం ఈ సంతకు వెళ్లాలంటే ఎలా వెళ్లాలి

    • @adivasijeevanavidhanam
      @adivasijeevanavidhanam  Рік тому

      సార్ నేరుగా మీరు భద్రాచం వచ్చేయండి. అక్కడి నుంచి అనేక వాహనాలు ఉంటాయి.

  • @kotaiahg.kotaiah.8364
    @kotaiahg.kotaiah.8364 Рік тому +1

    1అర గిద్ద,2 గిద్ద,3అర సోల, 4 సోల5తవ6మానిక 7 5మానికలు అయితే అరకుండ పదిమానికలు అయితే ఒక కుండ, ఇరవై మానికలు అయితే ఒక తూము లేకపోతే తూమెడు, ఐదుకుండలు ఒక బస్తా, ఎనిమిది బస్తాలు ఒక పుట్టి లేక ఒక పుట్టెడు. రైతుల పూర్వ కాలంలో ధాన్యం లెక్కలు.

  • @mukeshpodiyam6317
    @mukeshpodiyam6317 Рік тому +1

    Anna nenu gotti Koya vane kani a records lo undi chebuthara,,,,,,anna ekkada andaru okkate kani meeru Ela annadam tappanna,,,,,pls

  • @prashanth_neelam
    @prashanth_neelam Рік тому +1

    Ex Naxalite returned in to Yotuber..👍🤘
    Pothuganti Kranthi

    • @adivasijeevanavidhanam
      @adivasijeevanavidhanam  Рік тому +1

      ఏదో అన్న నాకు ఆడివాసీలతో ఎంతో అనుబంధం ఉంది. వాళ్ళ కుసంబందించిన అనేక విషయాలు బయట సమాజానికి అందించాలని తపన.

    • @prashanth_neelam
      @prashanth_neelam Рік тому

      @@adivasijeevanavidhanam kranthi Anna nu kalavante ela

  • @srinivasvallabhaneni5380
    @srinivasvallabhaneni5380 2 роки тому +5

    చాలా బాగా వివరించారు అన్నయ్య సహజ సిద్ధమైన పద్దతులతో పండిచే ఉత్పత్తులు వారీ వద్దే దొరుకుతాయి. అటవీ లో దొరికే ఉత్పత్తులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

    • @andemgangaraju7795
      @andemgangaraju7795 2 роки тому +1

      చాలా బాగుందన్న వీడియో లో ముఖ్యంగా నవ్వుతూ చూడడం జరిగింది వాళ్లతో మీరు మాట్లాడే పద్ధతి చాలా బాగుంది వీడియో చూసినంత సేపు ఎంజాయ్ చేశాం థాంక్యూ అన్న ✍️✍️✍️💐💐💐

    • @pathyalanageswarao2739
      @pathyalanageswarao2739 Рік тому

      Q2

  • @jayaetha0079
    @jayaetha0079 Рік тому +1

    ఓరి అబ్బయా నీమాటేంటి రా వార్తలు చదువుతావేందూకూ మామూలుగా చెప్పు. వాళ్ళని కూడా మాట్లాడనీ ఈ ఎడురాలపల్లి అనే మాటే ఎపిసోడ్ నిండి పోయింది.

  • @rakeshnaidu3240
    @rakeshnaidu3240 2 роки тому +1

    Very interested story Bava 👍

  • @anuradhachilakamarri5156
    @anuradhachilakamarri5156 Рік тому +1

    Meeru .chepee...teeru..chalaa..bagundi

  • @sanagapatiravi573
    @sanagapatiravi573 2 роки тому +2

    చాలా రోజుల తర్వాత స్వచ్ఛమైన కూరగాయలు స్వచ్ఛమైన పంటలు స్వచ్ఛమైన పప్పు దినుసులు చూపించావు క్రాంతి అన్నా

  • @Anand-Na
    @Anand-Na 2 роки тому +1

    Superb 👍

  • @kantharao304
    @kantharao304 2 роки тому +1

    Verygud Annagaru .mee Research videos chala baga vuntunnaye.super super

  • @podilivenkateswarao6936
    @podilivenkateswarao6936 2 роки тому +1

    Very good sir meeru

  • @PradeepKumar-ei3uz
    @PradeepKumar-ei3uz 2 роки тому +1

    సూపర్ అన్న tq🙏

  • @pushpala.ramarao727
    @pushpala.ramarao727 2 роки тому +1

    Very nice explanation mitrama

  • @mattaiahpuppala3685
    @mattaiahpuppala3685 2 роки тому +1

    Very interesting story 👍

  • @eswarbajjuri1451
    @eswarbajjuri1451 2 роки тому +1

    Super Anna

  • @pothugantijagadeesh
    @pothugantijagadeesh 2 роки тому +2

    👏👏👏👌👌👌👌👌

  • @purushothamarao4885
    @purushothamarao4885 Рік тому +1

    YOUR COMENT IS VERY GOOD

  • @korrivenkateswararao7169
    @korrivenkateswararao7169 2 роки тому +1

    👍👍👌👌👌

  • @5Tribalboysvlogs
    @5Tribalboysvlogs Рік тому +2

    Iam your new subscriber brother nice video bro

  • @sri-fi9zq
    @sri-fi9zq Рік тому +1

    Nicc anna kranti anna

  • @lavetirajesh6980
    @lavetirajesh6980 Рік тому

    Nice explanation good information

  • @sathishglk8622
    @sathishglk8622 2 роки тому +1

    Super annna

  • @sravanrathod21
    @sravanrathod21 2 роки тому +2

    చాలా బాగా విశ్లేషణ బాగుంది సార్.... రాథోడ్ శ్రావణ్ రచయిత ఉపన్యాసకులు పూర్వ అధ్యక్షులు ఉట్నూర్ సాహితీ వేదిక ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా.

  • @danesuarli1881
    @danesuarli1881 2 роки тому +2

    Way andra variki yelavundi

  • @gowardhaanmayakuntla7198
    @gowardhaanmayakuntla7198 Рік тому

    Nice video👍👍👍

  • @ssmps9879
    @ssmps9879 Рік тому +1

    అన్న గారు మీరు ఏ వీడియో చేసిన రూట్ మ్యాప్ కూడా చెప్పండి.. జైభీమ్..

  • @naveenbyka9229
    @naveenbyka9229 Рік тому

    good job sir meru oka naxlite ga prajajevitam loki vachi maku ee girijanalu gurunchi teliyaparustunnaduku

  • @n10newstelangana5
    @n10newstelangana5 Рік тому +2

    75 సం ఇండిపెండెంట్ లో కూడా ఇలా వున్నారా చాలా బడ్ గురు మీ వీడియో ప్రభుత్వాలు చూసి స్పందించాలి

  • @reshwanthpanduga3774
    @reshwanthpanduga3774 2 роки тому +1

    😍🙏🙏🙏🙏

  • @chirumamillarambabu9352
    @chirumamillarambabu9352 2 роки тому +2

    సీమ మిరపకాయలు ఎక్కడ దోరుకుతాయి మీ cellno పెట్టగలరు చింతూరుకూ దగ్గరగా ఉంటుదా sir

  • @nitheeshkumar8447
    @nitheeshkumar8447 2 роки тому +1

    NYC

  • @rameshb6805
    @rameshb6805 Рік тому +2

    🌹🙏👌👍

  • @raghucharukesi8289
    @raghucharukesi8289 Рік тому +1

    ❤❤❤❤ please locotion

  • @siddaganibhagyalakshmi4244
    @siddaganibhagyalakshmi4244 2 роки тому +5

    ఆధునిక జీవనశైలికి బిన్నంగా, ఆదివాసీల జీవన విధానం ప్రాచీన కాలంను గుర్తు చేస్తున్నది , సాంప్రదాయ పద్దతిలో ఇప్పటికీ సాగతున్న విధానం బాగుంది 👍

  • @madhubadimala6030
    @madhubadimala6030 Рік тому +2

    మీ వీడియోలు మేము చూస్తుంటాము చాలా బాగుంటాయండి
    ఇప్ప నూనె , బియ్యంతో చేసే కళ్ళు, గురించి ఒక పూర్తి వీడియోని చేస్తే బాగుంటుందేమో చూడండి
    అన్నా.
    🙏🙏🙏

  • @gvrao7870
    @gvrao7870 Рік тому +1

    Girijana santhanu vari jeevana sailing vivarinchi cheputhunnaru maa kosam marinni

  • @sravanrathod21
    @sravanrathod21 2 роки тому +2

    సార్ నమస్కారం
    నాల్గు జిల్లాలు అంటే ఏవి ?

    • @adivasijeevanavidhanam
      @adivasijeevanavidhanam  2 роки тому

      జిల్లాలు కావు సార్ ..రాష్ట్రాలు... ఛత్తీస్ ఘడ్, ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ

    • @satyanarayanareddy4480
      @satyanarayanareddy4480 Рік тому

      @@adivasijeevanavidhanam A District lo vundey...

    • @satyanarayanareddy4480
      @satyanarayanareddy4480 Рік тому

      @@adivasijeevanavidhanam telagana. Nundey karimnagar Nundey kaleswaram. Cirocha.. Nundey Yeala vellaley

    • @satyanarayanareddy4480
      @satyanarayanareddy4480 Рік тому

      @@adivasijeevanavidhanam I I am Subscribed your Chanal...

    • @mirzairshadbaig2136
      @mirzairshadbaig2136 Рік тому +1

      Bhadrachalam nundi maredumill rute

  • @gowardhaanmayakuntla7198
    @gowardhaanmayakuntla7198 Рік тому

    What language are you speak with them sir🤔🤔🤔

  • @pulivijayamma255
    @pulivijayamma255 Рік тому

    🕉️🌹🔱🤗👍

  • @chudamanibuddepu1177
    @chudamanibuddepu1177 Рік тому

    Sir ,Santha ae roju jaruguthundhi, address please

    • @adivasijeevanavidhanam
      @adivasijeevanavidhanam  Рік тому +1

      శుక్రవారం జరుగుతుంది. భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్ళే బస్ లేదా ఆటోలో వెళ్ళ వచ్చు. సుమారు 40 కిలోమీటర్లు ఉంటుంది సార్:.

  • @jagadeeshgourishetty6869
    @jagadeeshgourishetty6869 Рік тому

    Mee visleshana,swchamaina Telugu padajalam nannenthagano alarinchayi.

  • @jambuprasad1290
    @jambuprasad1290 2 роки тому +7

    స్వచ్ఛమైన అటవీ ఉత్పత్తులు స్వచ్ఛమైన మనుషులు ❤❤❤

  • @purnapotu2711
    @purnapotu2711 Рік тому +1

    మీ విసిరేసిన చాలా బాగా ఉంది 🌹🌹🌹

  • @RaviRavi-bf4yu
    @RaviRavi-bf4yu 2 роки тому +1

    అన్న ఆ సంతకీ నీను చాలసార్లు వెళ్ల అన్న