వామ్మో వీళ్ళ భవిష్యవాణి, సాక్షాత్తూ వీరంతా దేవుళ్లు 😱@sri sri sri Adithya parasri swamy

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • #srisrisriadithyaparasriswamy
    #spiritual
    #devotional
    #pooja
    #talks
    #ashtrology

КОМЕНТАРІ • 431

  • @allamsarvesham1258
    @allamsarvesham1258 Місяць тому +10

    Guruvu gaaru మీ మాటలు అమోఘం... అపూర్వం.. అనర్గలం.. అజేయం... అతీంద్రియం 🙏🙏🙏🙏🙏

  • @ramcharanofficial3286
    @ramcharanofficial3286 Місяць тому +19

    గురువుగారు మీ పాదానికి శతకోటి వందనాలు గురువుగారు మీరు జ్యోతిష్కులకి మంచి బుద్ధి చెప్పారు గురువుగారు మీరు శ్రీశ్రీశ్రీ లలితా త్రిపుర సుందరి దేవి దైవ స్వరూపులు సాక్షాత్తు

  • @LokeshwarNayak143
    @LokeshwarNayak143 9 місяців тому +92

    గురువుగారు మీపాదలకి శతకోటి వందనాలు ఎనీరొజులూ నుంచి మీవీడీయో గురించి ఎదురుచూస్తూ నా ఇంత మంచి వీడియో చేశారు గురువుగారు

  • @Savarkar819
    @Savarkar819 9 місяців тому +26

    పరమేశ్వరుడు మాత్రమే సత్యం. శాశ్వతం. ప్రకృతి పిలిచినపుడు మళ్లీ ఈ శరీరం వదలివేస్తాం. అంతదాకా నీతివంతమైన జీవితం గడుపుతూ ఉంటే చాలు. నా విషయానికొస్తే ఇంతకన్నా ఏమీ లేదు. హర హర మహాదేవ!🙏

  • @vlgsarma5901
    @vlgsarma5901 14 днів тому +1

    స్వామీ మీకు నమస్కరిస్తున్నాను. ధర్మో రక్షతి రక్షిత: అనే విషయానికి మీరుకట్టుబడ్డారు.

  • @mullapudikoteswarrao5148
    @mullapudikoteswarrao5148 Місяць тому +5

    గురువు గారు అద్భుత వివరణ ఇచ్చారు. కలమాన పరిస్థితులు వాటి ప్రభావం జ్యోతిష్యం పేరుతొ జరుగుతున్నవ్యాపారం వి శ్లేషణ చాలా బాగుంది నమస్కారం

  • @muralimanohar1917
    @muralimanohar1917 Місяць тому +7

    ఇంత చక్కగా ఎవరూ మాట్లాడలేదు.

  • @balususatyanarayana4542
    @balususatyanarayana4542 9 місяців тому +6

    స్వామి వారికి పాదాభివందనాలు ఇటువంటి సామాజిక అంశాలు ప్రస్థావిస్తున్న మీకు ధన్యవాదాలు

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 9 місяців тому +25

    హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని చక్కగా వివరించారు స్వామీజీ🙏 మీరు చెప్పిన ప్రతీ విషయం అక్షర సత్యం మీ పాదపద్మాలకు అనంతకోటి నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏🔱🔱🔱🕉️🕉️🕉️🕉️

  • @mamathareddy529
    @mamathareddy529 9 місяців тому +27

    🙏నమస్కారం గురువుగారు చాలా చక్కగా గా చెప్పారు ఈ జోతిషం చెప్పే మోసగాళ్ళలో మొట్ట మొదటి మోసగాడు వేణు బ్రాహ్మణ జాతికి చీడపురుగు మద్యం మాంసం తినేవాడు ఎలా బ్రాహ్మనుడు అవతాడు వీడికి చెప్పుల దండ మేడలో వేసి గాడిద మీద ఊరేగించి దేశ బహిరషేనా చేయాలి

    • @phanikumar3476
      @phanikumar3476 9 місяців тому +5

      అప్పుడు గాని మీరు అతనికి వేసిన శిక్ష కంటే ఎక్కువ శిక్ష మీరు అనుభవిస్తారు. అతని తప్పుకు అతనికి శిక్ష పడుతుంది మద్యలో మనం దూరి judgment ఇవ్వకూడదు.

    • @templepolerammathalli3525
      @templepolerammathalli3525 2 місяці тому +1

      మందు కొట్టి వారాహి పూజ? కొంత కాలం తర్వాత వేణు అనే వారు ఉండడు, వైసీపీ తోనే వీడు అంతం

  • @jayasree2946
    @jayasree2946 9 місяців тому +11

    మీరూ,చెప్పిన వన్నీ 100%నిజం,చాలా బాగా చెప్పారు,గురువు గారు. వాళ్ళు ఈ వీడియో చూసి తమ తప్పు తెలుసుకొని ,ఆ దేవుడి కి న్యాయం చేస్తే చాలు,ప్రతి ఒక్కటి ఉదాహరణ చాలా బాగా తీసుకున్నారు.ఆ జగజ్జనని ఇచ్చిన మీ జ్ఞానము తో చాలా చాలా బాగా వివరించారు,మీకు నా పాధాబి వందనాలు,

  • @gandhibabu7351
    @gandhibabu7351 9 місяців тому +28

    జరగబోయేది ఇప్పటి కాలంలో ఎవరూ ఎన్నడూ చెప్పలేరు! ఇది సత్యం! మానవుల అహంకారం మాత్రం వ్యక్తమైంది! జరిగేది జరుగుతుంది!దానిని ఎవరూ మార్చలేరు!అయితే ధర్మంగా జీవించ గలిగిన ప్రతివారు ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలరు అని తెలుసుకోవాలి!

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 9 місяців тому +31

    చాలా బాగా చెప్పారు ఇలాంటి కుహనా జోతిష్కులకు బాగా వాత పెట్టారు ప్రజలు గ్రహించాలి

  • @parashurampayyavula8904
    @parashurampayyavula8904 9 місяців тому +20

    విశ్వ శక్తి ఆది శక్తి ప్రకృతి మతా పరమ పవిత్ర ప్రసాదము మీ అనుభవ జ్ఞానము మీరు ఈనాటి యువతీయువకులకు స్వామీ వివేకానందులుగా మేము భావిస్తున్నాము.

  • @gangadharbollarapu2008
    @gangadharbollarapu2008 Місяць тому +3

    గురువుగారు చాలా మంచిగా సూటిగా కొంతమందికి బుద్ధి చెప్పారు గురిజీగారు

  • @grandipadma2208
    @grandipadma2208 17 днів тому

    చక్కని విశ్లేషణ. మీకు అనంతకోటి నమస్కారాలు 🙏🙏🙏

  • @prasadprasad-zo6mf
    @prasadprasad-zo6mf 9 місяців тому +4

    నన్ను ధర్మం నుండి దూరం చేద్దామని ప్రయత్నించారు మీరు ధర్మ స్వరూపులు మీ దర్శనం తో మాకు ధర్మం బోధపడింది ధన్యవాదాలు.

  • @arlapoluraju2801
    @arlapoluraju2801 9 місяців тому +33

    పూర్వం జన్మ సుకృతం వల్ల స్వామి ఇంత గొప్ప శక్తి అమ్మ దయా ఉంటే అని ఉన్నట్లే

  • @sahasrasathwika2852
    @sahasrasathwika2852 6 місяців тому +2

    శ్రీ గురుభ్యోనమః ఇప్పటికైనా వారంతా మారుతారని ఆశిస్తున్నాను సర్వే భవంతు సుఖినః

  • @jkumaraswamy6270
    @jkumaraswamy6270 9 місяців тому +21

    🙏నమస్కారం స్వామి, గురువుగారి పాదాలకు పాదాభివందనాలు స్వామి
    🙏🙏🙏🙏🙏

  • @chandrashekkar456
    @chandrashekkar456 9 місяців тому +14

    ఓం గురుభ్యో నమః...గురువు గారి పాదాలకి నమస్కారం...శ్రీ మాత్రే నమః

  • @ancharyanchary4260
    @ancharyanchary4260 9 місяців тому +8

    స్వామి మీ యొక్క విశ్లేషణ సూపర్🙏

  • @lakshmipathideekonda9348
    @lakshmipathideekonda9348 7 днів тому

    చాల మంచి విషయాలు చెప్పారు గురువు గారు.కృతజ్ఞతలు..

  • @MVRAO-Properties
    @MVRAO-Properties Місяць тому

    గురువు గారికి శతకోటి పదాభి వందనాలు, మీ వివరణ, వివరించే పద్ధతి చాలా బాగుంది❤

  • @adilakshmi2128
    @adilakshmi2128 9 місяців тому +1

    అమ్మవారిని స్తుతించే స్తోత్రమును మాకు andhacheysndi గురువుగారు మేము ఆ స్తోత్రమును రోజువారీ పూజలో ఆ jaganmatani వేడుకొంటాము గురువుగారు మీకు shathakotivandhanamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhagyalakshmiguje1271
    @bhagyalakshmiguje1271 9 місяців тому +7

    గురువు గారు నేను మీ వద్ద శిష్యరికం చేయలని అనుకుంటున్నాను
    నన్ను అనుగ్రహించు తండ్రి

  • @prakashpenugonda5000
    @prakashpenugonda5000 9 місяців тому +3

    స్వామీజీ ఇలాంటి వాళ్లకు మీలాంటి వాళ్ళు బుద్ధి చెప్తేనే జాగ్రత్త

  • @adilakshmi2128
    @adilakshmi2128 9 місяців тому +6

    చూసినవాళ్లు dhannulavutaru మీయొక్క వీడియోని డైలీ పూజలో అమ్మవార్ని వేడు కొంటున్నాము ఏమూడులని పదములను స్తుతించే అర్హత makuledhu అందువలన మీరు అమ్మవారిని వర్ణించే స్తోత్రము అంద చేయండి గురువుగారు మీ padhalaki shathakotivandhanamulu 🙏🙏🙏🙏🙏🙏

  • @swaminaidu8555
    @swaminaidu8555 Місяць тому +1

    స్వామి పంటలు పండించటము లో మీరు చెప్పిన విషయాలు కరెక్ట్ సర్ జనాలకు ఆహారం సరిపోక రకరకాలు పంటలు కార్తులుకు వ్యతిరేకం గా ఆహారం పండించటము వల్ల ఆహారం తిన్న వాళ్ళ ఆలోచనలు వికృతం గా ఉండి సమాజం లో వికృత చేష్టలు చేష్టలు చేసి తల్లి పిల్ల వరస వయా లేకుండగా వ్యవహరిస్తున్నారు ఆలోచన విధానం మారిపోయింది స్వామి మీలాంటి వాళ్లు ఏ భూమి మెడ ఉద్భ్వవిస్తూనేగని కొంచం మార్పు అయినా వస్తుందని నాభవన స్వామి 🙏🏻🙏🏻🙏🏻

  • @VirusalagandiBramhachary
    @VirusalagandiBramhachary 9 місяців тому +9

    గురువు గారికి పాదాభివందనాలు

  • @vannurswamyk1708
    @vannurswamyk1708 21 день тому

    గురువు గారు మీరు సూపర్ సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన గురువుల మాకు అనిపిస్తున్నారు. మీరుసనాతన ధర్మానికి ఒక దిక్కు చూసి హిందువులు సనాతన ధర్మాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు. స్వామి. వినాయక చవితి పండుగ రోజు బావలు సయ్య, మరదలు సయ్యా, ఈ పేటకు నేనే ముఠామేస్త్రి పాటలు పెట్టుకుని తాగుతూ తందనాలాడుతూ మన ధర్మాన్ని కించపరుస్తున్నారు. ఇలా చేయడం వలన ఇతర మతస్తులు ముస్లింలు, క్రిస్టియన్స్ నవ్వుకుంటున్నారు. దీనికి పరిష్కారం లేదా గురూజీ.

  • @padmavathibai2923
    @padmavathibai2923 9 місяців тому +4

    జై వీర బ్రహ్మ జై జై గోవిందమాంబ జై వీర బ్రహ్మ జై జై వీర బ్రహ్మ జై

  • @swamyswamy6040
    @swamyswamy6040 9 місяців тому +6

    అన్నీ తెలిసినవారు ఏమి ఎవరికి చెప్పారు ఏమి తెలియని వాడు అన్నీ తెలుసు అనీ వాగుతాడు ఇదే లోక తీరి 🙏🙏🙏 jei hind

  • @JaiHind-qr7di
    @JaiHind-qr7di 9 місяців тому +7

    చాల బాగా వివరంగా సుతిమెత్తగా అందరికీ గడ్డి పెట్టారు స్వామి జి. మీకు అభినందనలు.
    ఈ ఎలక్షన్స్ దెబ్బకు జ్యోతిష్కు లందరి నోర్లు మూతపడ్డాయి. ఒకందకు ఇదికూడా మంచిదే. ప్రజలు గుడ్డిగా ఎవడిని పడితే వాడిని నమ్మకుండా దేవుడే ఇలాంటి కనువిప్పు కల్పించాడు.
    జై శ్రీ కృష్ణ 🙏
    నిజమైన హిందూ హిందూ భాయి భాయి

  • @sridevinalubala9959
    @sridevinalubala9959 9 місяців тому +8

    చాలా బాగా చెప్పారు స్వామి❤🙏

  • @dlnartmedia
    @dlnartmedia 9 місяців тому +8

    ఈ దేశం ధర్మం తపో ధనులు ఐన
    మహర్షులు లది పొట్టకూటి కోసం రాళ్లు, రుద్రాక్ష లు అమ్ముకునే వాళ్ళు కాదు
    కాలం గురించి చెప్పేది 🙏🏼

  • @srinivasaitha9606
    @srinivasaitha9606 9 місяців тому +2

    జోతిషం కరక్టు ధర్మం చాలా గొప్పది కానీ సామాన్య మనవల వీక్ నెస్ తో డబ్బులు కొరకు కకర్తి తో ఆడుకుంటున్నారు కొంతమంది సముల వల్ల ఇలా అవుతుంది 💯కారక్టు మీరు చెపింది సామి గారు

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 9 місяців тому +14

    ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైజై శ్రీరామ్ 🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏

  • @pottipakanarsimha5824
    @pottipakanarsimha5824 9 місяців тому +6

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యోనమః.గురువు గారి కి నమస్కారం

  • @greencityIND
    @greencityIND 9 місяців тому +7

    🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏
    🙏ఓం శ్రీ గురుభ్యో నమః🙏

  • @rmrpyramid
    @rmrpyramid 9 місяців тому +2

    స్వామీజీ దయచేసి జ్యోతిష్య శాస్త్రం గురించి మరిన్ని వివరాలు తెలియ పరచగలరు

  • @Raghavendarsannilabhogaram
    @Raghavendarsannilabhogaram 9 місяців тому +7

    గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @yuvan523
    @yuvan523 12 днів тому

    గురువు గారికి ప్రనామాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @ramarao3297
    @ramarao3297 9 місяців тому +4

    చాలా గొప్ప గా వాస్తవాలు చెప్పారు.

  • @rakshithapatel5432
    @rakshithapatel5432 Місяць тому

    స్వామీజీ ఒక్కసారి మీ పాదాలను తాకాలని ఉంది

  • @ramrapaka8852
    @ramrapaka8852 9 місяців тому +13

    శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏 స్వామి వారికి పాదాభివందనం🙏🙏🙏🙏🌹🌹

  • @thumojusrinivas225
    @thumojusrinivas225 Місяць тому

    ధన్యవాదాలు గురువు గారు
    చాలా చక్కగ వివరించారు

  • @vkchary3337
    @vkchary3337 7 місяців тому +1

    గురువుగారికి పాదాభివందనం 💐🙏💐

  • @namanishiva6412
    @namanishiva6412 9 місяців тому +17

    🚩తల్లీ శ్రీ మాత్రే నమః 🚩
    తల్లీ పాదాభివందనములు
    🌻🌹🌻🙏🕉️🙏🌻🌹🌻

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk 9 місяців тому +8

    🙏ఓం శ్రీ మాత్రేనమః
    ఓం నమఃశివాయ
    ఓం శ్రీ గురుబ్యోనమః

  • @VenuGopalKodimyala-du6cz
    @VenuGopalKodimyala-du6cz 8 місяців тому +2

    గురువు గారికి పాడబి వందనం, ఈరోజుల్లో ప్రతి జ్యోతిష్కుడు ఎంతో కొంత తీసుకోవాలనే చూస్తున్నాడు కొందరైతే 15 వేల నుండి 25 వేలు తీసుకుంటున్నారు అంత డబ్బు ఒక సామాన్యుడి దగ్గర ఉంటే వాళ్ళు జ్యోతిష్కుడు దగ్గరకు వెళతారా, అయిన మనకు ఉన్న సమస్యలు తీరుతాయని వాళ్ళు అడిగింది ఇచ్చి జ్యోతిష్యం చెప్పించుకుంటున్నరు, ఈరొజు మీ వీడియో ద్వారా చాల విలువైన సమాచారాన్ని అందరికీ అందించారు🙏

    • @drshankar4723
      @drshankar4723 21 день тому

      చాలా బాగా చెప్పారు స్వామి మీకు చాలా ధన్యవాదములు

  • @sagarch1463
    @sagarch1463 9 місяців тому +3

    చాలా బాగా చెప్పారు స్వామి 🙏🙏🙏🙏

  • @ramkrik765
    @ramkrik765 3 місяці тому

    చాలా చాలా చక్కగా వివరించారు.🙏🙏🙏

  • @bharathsethi7438
    @bharathsethi7438 Місяць тому

    శ్రీమతే నమః 🙏🏻🙏🏻 పాదాలకు శతకోటి వందనాలు తల్లి

  • @srinivaschinthala7745
    @srinivaschinthala7745 20 днів тому

    Very well Explained Guruvu Gaaru.

  • @saladiveeraprakasarao5405
    @saladiveeraprakasarao5405 9 місяців тому

    Mahanu bhava meeru devudu to samanam ga bavistunnanu meeru mana dhramanni nilabettandi thank you sir ❤

  • @prakasarao8901
    @prakasarao8901 12 днів тому

    Swamiji is real follower of sanatana Dharma

  • @jambulasrinathreddy1205
    @jambulasrinathreddy1205 5 місяців тому

    superrrr message ichaaru swamy karekt meeru cheppindhi 🙏🙏🙏🙏🙏🙏

  • @mahankaleswarpitaka4568
    @mahankaleswarpitaka4568 8 місяців тому +1

    Namaskaram swami🙏adbhuta upanyasamiccharu chala santoshamandi .

  • @radhikavikram9510
    @radhikavikram9510 9 місяців тому

    Amma 🙏🙏🙏 Meeru Cheppina matalu 💯. Nijam.

  • @NagarajuC-v1n
    @NagarajuC-v1n 21 день тому

    Correctga chepparu swamy namssivaya

  • @prakasarao8901
    @prakasarao8901 12 днів тому

    Swamiji
    U have given excellent analysis.
    Waste people are telling about Jyothi shyam

  • @DalithaVoice
    @DalithaVoice 9 місяців тому +7

    వాస్తవం చెప్పారు గురువుగారు

  • @pantulupochiraju7070
    @pantulupochiraju7070 6 місяців тому

    Analisation is very nice.satakoti pramanalu.

  • @PremKumar-jz3et
    @PremKumar-jz3et Місяць тому

    Very good speach gurugaru.namaskaram.

  • @prameelakalidindi3358
    @prameelakalidindi3358 9 місяців тому

    Pranam Swami Ji 🙏
    Useful for Society Swami Ji 👍👏💯

  • @sunithaparupalli1914
    @sunithaparupalli1914 Місяць тому

    🕉️ Guruvu garu 🙏 chalabaga bhudhi chepputhuthunnaru Tq

  • @ShivaKumar-cq6mg
    @ShivaKumar-cq6mg 21 день тому

    Jai gurudev Jai gurudev Jai swamiji

  • @rajeshsarma2952
    @rajeshsarma2952 9 місяців тому +6

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @pasulagangadhar2856
    @pasulagangadhar2856 6 місяців тому +1

    గురువుగారు మీ పాదాలకు వందణాలు చాలా బాగుంది మీ ఫోన్ నెంబర్ పెట్ట గలరు ఆశ్రమ్మోము ఏ ఊరులో ఉన్నది గురూజీ 🙏🙏🙏🙏🙏🙏

  • @rameshb3127
    @rameshb3127 8 місяців тому

    Realty chepparu, namaskaramulu swamiji

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 9 місяців тому +4

    Thank you so much ❤️ గురువుగారు 🌹🙏

  • @AshokKumar-km5up
    @AshokKumar-km5up 9 місяців тому +2

    Swami garu superb.

  • @panchaksharivenkatasukumar2393
    @panchaksharivenkatasukumar2393 9 місяців тому +2

    స్వాముల వారికి నమస్కారములు

  • @tvs9520
    @tvs9520 9 місяців тому

    Chaalaa vipulangaa cheppaaru.95% meeru cheppindhi manchi.

  • @ksdpatnaik6778
    @ksdpatnaik6778 8 місяців тому

    Om sri matrayanamha Gurujee meeku vandanamulu maney swamulaku baagane bhuddhi chepperu, Dhanyavaadhamulu

  • @ramakishnapratha6587
    @ramakishnapratha6587 8 місяців тому

    Swamy namaskaram 💯 correct chepperu chaala manchi video cheseru

  • @MuthammaMalleshm
    @MuthammaMalleshm 9 місяців тому +2

    గ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ జై గురుదేవా

  • @SANJIV3206
    @SANJIV3206 Місяць тому

    Challa Bagga chapparu Guruvu garu

  • @gvmsrinivas6822
    @gvmsrinivas6822 9 місяців тому +1

    సూపర్ గా చెప్పావ్ గురువుగారు

  • @ramanavasthavam
    @ramanavasthavam 9 місяців тому +1

    చాలా భాగ చెప్పారు సార్

  • @bramhanapallidamodaram6217
    @bramhanapallidamodaram6217 8 місяців тому

    గురువుగారికి పాదాభి వందనాలు🙏🏻💐

  • @mynenisushma6786
    @mynenisushma6786 8 місяців тому

    🪷🙏 OM SRI MATRE NAMAHA 🙏🪷.mnchi vishayanni chakkaga chepparu.🙏🪷

  • @suryaprabha1313
    @suryaprabha1313 9 місяців тому

    చాలా చక్కగా చెప్పారుస్వామీ🌱🙏🌱

  • @gunnamahenderreddy129
    @gunnamahenderreddy129 Місяць тому

    Swamyji meeru 100 percent correct

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 3 місяці тому

    గురువుగారు పాదాభివందనం

  • @karrothukalavathiandfamily7977
    @karrothukalavathiandfamily7977 9 днів тому

    Namaskaram guru gi🙏🙏🙏🙏🙏

  • @kalishettierrayya4802
    @kalishettierrayya4802 9 місяців тому

    🙏🙏🙏🙏🙏chala Baga chepparu guruvu garu dhanyavadhamullu

  • @kamalitcgloballigerteam784
    @kamalitcgloballigerteam784 8 місяців тому

    చాలా బాగా చెప్పారు స్వామిజీ 🙏🙏🙏

  • @ramakrishnakasilanka8442
    @ramakrishnakasilanka8442 16 днів тому

    Namaste swamy ji

  • @cvsundar-ti7oh
    @cvsundar-ti7oh 9 місяців тому

    hats off Swamy ji,your analysis is outstanding.Destiny is in the hands of Vidhatha.

  • @krishnaakode2832
    @krishnaakode2832 9 місяців тому +2

    GURUVUGARIKI PAADAABHI VANDANAM 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shekhark6416
    @shekhark6416 9 місяців тому +6

    తెలంగాణ రాష్ట్రం లో KCR CM అవుతాడు , BRS పార్టీ గెలుస్తుంది అని చెప్పిన 9 మంది ప్రభుదులు ఇప్పుడు జోతిష్యం చెప్పటం మాని వేసి వేరే వృత్తి పరంగా జీవనోపాధి కొరకు ప్రయత్నం చేస్తే మంచిది.
    కొంత మంది ప్రబుద్ధులు మాటలు వల్ల సమాజంలో ప్రజలు లో తప్పుడు అభిప్రాయంలు ఏర్పడుతున్నాయి .....
    గురువు గారు ధన్యవాదములు బాగా చెప్పారు 🙏🙏🙏🙏🙏

  • @guptagarlapati6623
    @guptagarlapati6623 9 місяців тому +1

    Prajalanu siddanta paramgaa saakshalato. Nirupistu che prasangam, chala adarsamgaaunnadi,🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venkatalakshmirongala5165
    @venkatalakshmirongala5165 9 місяців тому

    Swamiji Meeru Yekkada Vuntaaru, Mee Dhrashanam Memu Chesukone Bhagayam Maaku Ivvaraa Swamiji. Mee Chirunaama Teliyacheyyara Swamiji.

  • @anilpendyala5734
    @anilpendyala5734 Місяць тому

    చాలా బాగా చెప్పారు గురువు గారు

  • @chsrinivasulu2227
    @chsrinivasulu2227 8 місяців тому

    Super ga chepparu guruvu garu.

  • @adhi-vi1ws
    @adhi-vi1ws 9 місяців тому +9

    భీభత్స జోస్య పండిత పందు లను
    చవగొట్టి ,తరిమేయ్యాలి. పరువు తీస్తున్న రు. వీళ్ళ మొహాలు.....మండ .

  • @narammallareddy5302
    @narammallareddy5302 9 місяців тому

    Guruvugaaru meeru satyam cheppinaaru., 🙏

  • @venkataiahnerupalli6881
    @venkataiahnerupalli6881 Місяць тому

    Your future basic knowledge wonderful