🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏 అదిగదిగో ఎగురుతోంది సప్తవర్ణ తేజ పతాకం వినువీధిని విహరిస్తోంది భరత జాతి జైత్ర పతాకం గతయుగాల చరిత్ర మొత్తం మన జాతికి గర్వకారణం ఆధ్యాత్మిక వారసత్వమే ఆరిపోని అఖండ దీపం ఆదిత్యుని అవతారంలో వెలుగుతోంది నింగిని నిత్యం మండే ఆ భాస్కర తేజం సత్యం మన ప్రత్యక్ష దైవం నిత్యమైన తన చైతన్యం సృష్టికదే మూలాధారం సప్తవర్ణ క్షీరసాగరం ఓంకార ప్రణవ విహారం బ్రహ్మ విష్ణు శివ స్వరూపం త్రివిక్రమం తన ఆహార్యం అనునిత్యం మన భూ భ్రమణం సృష్టించును అమృత పవనం పచ్చదనం దానికి ప్రాణం ప్రభవించెను ఇల వైకుంఠం ఉచ్ఛ్వాసం అమృత పానం నిశ్శ్వాసం విష విన్యాసం వాయు లీనమయ్యే ప్రాణం పొందునులే ఈశ్వర దేహం చాతుర్వర్ణాశ్రమాలనే సనాతనపు ధర్మం కోసం బ్రహ్మత్వంతో అలరారే భరత భూమి వెలసెను సత్యం పరమేశుని ఆలోచనతో ప్రభవించిన పవిత్ర భూమి వేదాలే ప్రమాణికంగా వర్ధిల్లిన వైదిక భూమి ఆధ్యాత్మిక విద్యతో నిత్యం అలరారిన భగవధ్భూమి విశ్వశాంతి కోరుకునే తత్త్వజ్ఞాన బోధిత భూమి త్యాగాలకు సైతం వెరవని తెగువ ఉన్న కర్మభూమి భరత భాగ్య విధాతలంతా బ్రహ్మత్వం పొందేందుకు యుగయుగాల ధర్మం నిలిపే యోగులనందించిన భూమి చేయందరు కలపాలి మన సంకల్పం తెలపాలి పదమందరు కలపాలి మన ప్రాముఖ్యత తెలపాలి గళమందరు కలపాలి మన ఘన కీర్తిని నిలపాలి జయమందరు పలకాలి మన జయగీతం పాడాలి జయహో జయహో జయ జయ జయహో జయ భారత్ జయహో జయహో జయ జయ జయహో జయ భారత్! 🙏జై హింద్🙏
I love india 🎉🎉🎉❤❤❤❤
🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
అదిగదిగో ఎగురుతోంది సప్తవర్ణ తేజ పతాకం
వినువీధిని విహరిస్తోంది భరత జాతి జైత్ర పతాకం
గతయుగాల చరిత్ర మొత్తం మన జాతికి గర్వకారణం
ఆధ్యాత్మిక వారసత్వమే ఆరిపోని అఖండ దీపం
ఆదిత్యుని అవతారంలో వెలుగుతోంది నింగిని నిత్యం
మండే ఆ భాస్కర తేజం సత్యం మన ప్రత్యక్ష దైవం
నిత్యమైన తన చైతన్యం సృష్టికదే మూలాధారం
సప్తవర్ణ క్షీరసాగరం ఓంకార ప్రణవ విహారం
బ్రహ్మ విష్ణు శివ స్వరూపం త్రివిక్రమం తన ఆహార్యం
అనునిత్యం మన భూ భ్రమణం సృష్టించును అమృత పవనం
పచ్చదనం దానికి ప్రాణం ప్రభవించెను ఇల వైకుంఠం
ఉచ్ఛ్వాసం అమృత పానం నిశ్శ్వాసం విష విన్యాసం
వాయు లీనమయ్యే ప్రాణం పొందునులే ఈశ్వర దేహం
చాతుర్వర్ణాశ్రమాలనే సనాతనపు ధర్మం కోసం
బ్రహ్మత్వంతో అలరారే భరత భూమి వెలసెను సత్యం
పరమేశుని ఆలోచనతో ప్రభవించిన పవిత్ర భూమి
వేదాలే ప్రమాణికంగా వర్ధిల్లిన వైదిక భూమి
ఆధ్యాత్మిక విద్యతో నిత్యం అలరారిన భగవధ్భూమి
విశ్వశాంతి కోరుకునే తత్త్వజ్ఞాన బోధిత భూమి
త్యాగాలకు సైతం వెరవని తెగువ ఉన్న కర్మభూమి
భరత భాగ్య విధాతలంతా బ్రహ్మత్వం పొందేందుకు
యుగయుగాల ధర్మం నిలిపే యోగులనందించిన భూమి
చేయందరు కలపాలి మన సంకల్పం తెలపాలి
పదమందరు కలపాలి మన ప్రాముఖ్యత తెలపాలి
గళమందరు కలపాలి మన ఘన కీర్తిని నిలపాలి
జయమందరు పలకాలి మన జయగీతం పాడాలి
జయహో జయహో జయ జయ జయహో జయ భారత్
జయహో జయహో జయ జయ జయహో జయ భారత్!
🙏జై హింద్🙏
JEI. JEI. ISRO. BHARAT. 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Aditya. L1.Missionsuper
🇮🇳🇮🇳🇮🇳🌍🌄🚀
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Good news
Congratulations and best wishes to our greate scintists.🙏🌺🙏🌺🙏
Gps = Global precipitation satellite.
అదే " Swadesh " సినిమా లో షారుఖ్ NASA లో GPS సెక్షన్ లో పని చేస్తాడు ...
జై హో భారత్ 🇮🇳