Super brother me coment medya vallu black mail chyatmu dabbulu baga vasul chystru ledu antey news 1 untey 10 kalipinchu koni chypatru vella valla chala mandi sachipotunnru paru pottundi ani polic law kanty medya vallu chal chystunnru
ఇలా నువ్వు పప్పు కల్తీ చేస్తే మరొకడు నూనే కల్తీ చేస్తాడు .అది నీ కుటుంబం తిందా ..అది కూడా ఆలోచించకుండా కల్తీ చేసి సంపాదిస్తే ఆ పాపం నీ కుటుంబానికి చుట్టుకుని నీ కుటుంబం మొత్తం నాశనం అవుతుంది.ఖర్మ ఎవ్వరినీ వదిలిపెట్టడు
రోజు కూలీ మాత్రం వాడి ఇష్టం వచ్చినట్టు పెంచితే కల్తీ కాదా ,,పని చేస్తాం అని అడ్వాన్స్ తీస్కుని ఎగ్గొట్టాడం కల్తీ కాదా? ఒక మేస్త్రి రెండు మూడు ఇల్లాకు ఒకే సారి పని చేస్తూ ముగ్గిరి వద్దా కూలీలు దొబ్బడం కల్తీ కాదా? ఒంట్లో చేయగలిగే శక్తి ఉండి కూలి తీస్కుని కూడా మగతా ఐతే ఒకలా రోజుకోలి ఐతే ఒకలా చేయడం కల్తీ కాదా
హ లో*🎻💐🙏🧔 అవును మన రాష్ట్రంలో అన్ని కల్తీ నే😂 బడా బడా బాబులు కాల్ నుంచి ఎమ్మెల్యే నాయకులు అందరూ కల్తీ నే ఎలక్షన్లకు ముందు ఒకటి చెప్తారు ఎలక్షన్లు తర్వాత ఒకటి చేస్తారు ఆరు గ్యారంటీలు అంటారు ఒకటి కూడా అమలు చేయరు పెళ్లి చూపులకు వస్తారు అమ్మాయి అబ్బాయి చాలా మంచోళ్ళు అంటారు పెళ్లయిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి వారు అనేది😂 ఏమి చేయలేం అన్నీ కల్తీ కల్తీ కల్తీ🎉😂🙏🧔 ఇదే నిజం నిజం ఘాటుగానే ఉంటుంది ఇది వాస్తవం😂🤭🥱🤗🤔🎻🤣🙏🧔
నారాల బలహీనత అనేది కేసరి పప్పు తింటే రాదు పాలిష్ చేసిన పప్పులు తింటే వస్తుంది. కేసరి పప్పు పశువులకు వేయచ్చూ అంటున్నారు మరి అది వాటికి మంచిదా? ఏ పప్పులోనైన, దాన్యం లో అయిన పైలేయర్ లో ఉన్నా పొట్టు లోనె b complex పోషకాలు ఉంటాయి. మనమేమో పప్పు పొట్టు తీసేసి polish పట్టీన పప్పులను తింటున్నాము.
ఇది 100పర్సంట్ కరెక్ట్ మాది రాయలసీమ ఇక్కడ షాప్స్ లో ..కంది పప్పు తేడా గా ఉంటే కంప్లీట్ ఇచ్చాము రీసెంట్ గా కాస్ట్ ఎక్కువ టెస్ట్ లేదు అని చూస్తే అది కల్తీ అని తెలిసింది మాకు రీసెంట్ గా జరిగింది
పప్పులు,నూనె,బియ్యం,పిండి ఇలా అన్నీ కల్తీ లే ,వీటిని ప్రభుత్వ అధికారులు కూడా అడ్డుకట్ట వేయలేకపోవుతున్నారు.కల్తీ చేసేవారు కూడా భయపడటం లేదు. ఒక పక్క కేజీ ధర రూ.90/- నుండి రూ.180/- కి పెరిగింది , అంతే కాకుండా కల్తీ?🤔🙄 జంతు కళేబరాలు నుండి నూనె తయారు చేసే వారు ఉన్నట్టు చెబుతున్నారు,అది మరీ మోసం. మామిడి,బొప్పాయి లాంటి పళ్ళు పక్వానికి రాకుండా కోసి రసాయనాలతో స్ప్రే చేసి పండిస్తున్నారు,రుచి కూడా ఉండవు,ఆరోగ్యానికి హాని చేస్తాయి.అలాగే కోడి గుడ్లు నకిలీ అంటున్నారు.
Nenu ma intlo use chesthunna monna ne konnam KG 100 rs . Nenu undedi Bangalore lo bike meeda vachi e pappulu ammuthunnaru nenu retu thakkuva kada Ani konnanu
కండి పప్పులో కల్తీనా లేక అసలు కందుల లోనే కల్తీ ఉన్నాడా. ప్రతి పప్పులలోను కల్తీఉంటోంది, కానీ గవర్నమెంట్ వారు పట్టించుకోవటం లేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఏమిచేస్తున్నారు. ప్రతి కిరాణా. షాప్స్ కి వెళ్లి చెకింగ్ చేయటము లేదు. కాలనీలలో పురుగులు వచ్చిన సరుకులు, మినపపప్పులో పురుగులు వచ్చినవి అమ్ముతున్నారు. దయచేసి చెకింగ్ చేసి మంచి క్వాలిటీ సరుకులుప్పాంచాలి. రేట్స్ ఏమి తక్కువ ఉండవు. గవర్నమెంటవారు తగిన యాక్షన్ తీసుకోవలసినదిగా మనవి. ప్లీజ్ రిప్లై.
కల్తీ పప్పులోనే కాదు అన్నిటా ఉంది, ఆఖరికి మీడియా లో కూడా డబ్బులు ఇస్తే మీడియా కూడా మనం ఏది చేబితే అదే చెప్పుతారు
Tea powder, Rice, Milk ,Oil, out side hotel Food, Eggs Anni kalthi ne
😊😊
Super brother me coment medya vallu black mail chyatmu dabbulu baga vasul chystru ledu antey news 1 untey 10 kalipinchu koni chypatru vella valla chala mandi sachipotunnru paru pottundi ani polic law kanty medya vallu chal chystunnru
కల్తీ లో మన దేశం #1 🤣
ఇలా నువ్వు పప్పు కల్తీ చేస్తే మరొకడు నూనే కల్తీ చేస్తాడు .అది నీ కుటుంబం తిందా ..అది కూడా ఆలోచించకుండా కల్తీ చేసి సంపాదిస్తే ఆ పాపం నీ కుటుంబానికి చుట్టుకుని నీ కుటుంబం మొత్తం నాశనం అవుతుంది.ఖర్మ ఎవ్వరినీ వదిలిపెట్టడు
రోజు కూలీ మాత్రం వాడి ఇష్టం వచ్చినట్టు పెంచితే కల్తీ కాదా ,,పని చేస్తాం అని అడ్వాన్స్ తీస్కుని ఎగ్గొట్టాడం కల్తీ కాదా? ఒక మేస్త్రి రెండు మూడు ఇల్లాకు ఒకే సారి పని చేస్తూ ముగ్గిరి వద్దా కూలీలు దొబ్బడం కల్తీ కాదా? ఒంట్లో చేయగలిగే శక్తి ఉండి కూలి తీస్కుని కూడా మగతా ఐతే ఒకలా రోజుకోలి ఐతే ఒకలా చేయడం కల్తీ కాదా
కల్తీ చేసేవాళ్ళని నిల్వ మాంసం అమ్మేవాళ్ళని ఉరి తీయాలి
Chalaa pedda criminal s ki ledu Andi Uri
Inka edi antha
కేసరి పప్పు అనేది ఎలా ఉంటది అసలు ఎట్లా గుర్తించాలి కందిపప్పు వేరు కేసరి పప్పు వేరు అన్నారు కదా అది ఎలా గుర్తించాలో చెప్పండి కొంచెం
కేసరి పప్పు బొద్దుగా పచ్చి శనగ పప్పు లాగా వుంటుంది. పప్పు వుడికినాక అసలు టేస్ట్ వుండదు. కందిపప్పు స్మెల్ రాదు. గుజ్జు గుజ్జుగా వుండదు.
చెప్ప తలుచుకున్నది డైరెక్ట్ గా చెప్పొచ్చు. ఇంత సుధీర్ఘ ప్రసంగం అక్కరలేదు.
మరి అంత ప్రమాదం అయితే అసలు ఎందుకు pandisthunnaarandi
అందుకే ఈ మద్య పప్పు రుచిగా మంచిగా ఉండటం లేదు
OMG 😲 😱.
ఇంకా కమిషన్ రాలేదా
వస్తువు లో కల్తీ ను ఎలా గుర్తించాలో అలాంటి వి చూపిస్తే ప్రజల కు ఉపయోగం
అది మాకెందుకు చెప్పి చస్తున్నారు పోయి యాక్షన్ తీసుకోండి
ముందు అమ్మే వారిని పట్టుకోవాలి.
మన దేశంలో ఏది కల్తీ లేకుండా ఉంది మనుషుల్లోని కల్తీ ఉంది తినే వాటిలో ఏముంది
Avunu correct
కేసదల్ పప్పు అంటే? మరో పేరు?
కేసరి పప్పు ను ఎలా గుర్తుపట్టాలి
ఎరుపురంగు వుంటుంది.
Asalina kandhipappu taste vere untadhi
Please show the clear size of kesari dall in video,this is most important for comparing tow types
మరి,. వారి పై కఠిన చర్యలు తీసుకొని
ప్రభుత్వం ప్రజలను రక్షించదా.
Malls chala jaruguthunnai
Hyderabad lo kuda untadi chudali all shops lo super market lo
ఇంత ఖర్చు పెట్టి ఇంత మైంటైన్ చేసే ప్రభుత్వాలకు ఇది పట్టట్లేద కల్తీఅనే విషయం ఆషామాషీగా కాదు కల్తీ వ లకు తగిన శిక్ష పడాలి కల్తీ పప్పు పాలు ఏదైనా
How to know it is mixed in dal
You should have focussed more on how to identify the adulteration. Your commentary is not focussed on this
What is food adultaration department doing
వామ్మో ఇదేందీ.. చాలా దారుణం అసలు కంది పప్పు లో ఆ పప్పు ni ఎలా గుర్తించాలి ఇలా కూడా కల్తీ చేస్తారా 1😭😭😭...ఇపుడు ఎలా how
Try to contol it by government investigation in all hostels
How to identify the difference? Tell that first
హ లో*🎻💐🙏🧔 అవును మన రాష్ట్రంలో అన్ని కల్తీ నే😂 బడా బడా బాబులు కాల్ నుంచి ఎమ్మెల్యే నాయకులు అందరూ కల్తీ నే ఎలక్షన్లకు ముందు ఒకటి చెప్తారు ఎలక్షన్లు తర్వాత ఒకటి చేస్తారు ఆరు గ్యారంటీలు అంటారు ఒకటి కూడా అమలు చేయరు పెళ్లి చూపులకు వస్తారు అమ్మాయి అబ్బాయి చాలా మంచోళ్ళు అంటారు పెళ్లయిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి వారు అనేది😂 ఏమి చేయలేం అన్నీ కల్తీ కల్తీ కల్తీ🎉😂🙏🧔 ఇదే నిజం నిజం ఘాటుగానే ఉంటుంది ఇది వాస్తవం😂🤭🥱🤗🤔🎻🤣🙏🧔
కల్తీ కల్తీ కల్తీ మోడ్డ కుదువడానికి తెలిసి అవకాశం వాళ్లకు ఇచ్చినందుకు మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు
Chalavalubleinformstioniccharu🎉
నారాల బలహీనత అనేది కేసరి పప్పు తింటే రాదు పాలిష్ చేసిన పప్పులు తింటే వస్తుంది. కేసరి పప్పు పశువులకు వేయచ్చూ అంటున్నారు మరి అది వాటికి మంచిదా? ఏ పప్పులోనైన, దాన్యం లో అయిన పైలేయర్ లో ఉన్నా పొట్టు లోనె b complex పోషకాలు ఉంటాయి. మనమేమో పప్పు పొట్టు తీసేసి polish పట్టీన పప్పులను తింటున్నాము.
అందరూ చావాలి తొందరగా
Shop vallu ekkada takkuva chesi ivvatledhu .. shops medha raid cheyyandi ...hostels emi chesai ?
అభివృద్ధి అంటే ఇదే కదా
గన్నేరు పప్పు కూడా కలుపుతారు కొన్ని రోజుల తర్వాత
Ila chesevallani deshadrohuluga nirnayichi vuri theeyaali
ఇది 100పర్సంట్ కరెక్ట్ మాది రాయలసీమ ఇక్కడ షాప్స్ లో ..కంది పప్పు తేడా గా ఉంటే కంప్లీట్ ఇచ్చాము రీసెంట్ గా కాస్ట్ ఎక్కువ టెస్ట్ లేదు అని చూస్తే అది కల్తీ అని తెలిసింది మాకు రీసెంట్ గా జరిగింది
విశాఖ లోనే కాదురా బాబూ విజయవాడ లో కూడా కల్తీ కందిపప్పు వుంది. ప్రస్తుతం మా ఇంట్లో అదే గొడవ. నేనేమో కల్తీ అంటాను. ఆయనేమో కాదంటారు. ఇప్పుడు ఏమంటారో.😮.
ఈ న్యూస్ పబ్లిషజ్ చస్తున్నారు యాక్షన్ కూడా తీసుకోవాలి
ఉన్నతధికారులు.. ఎవ్వరు పాటించుకోరు. మీడియా చెప్పడం వరకే పరిమితం.
Maku kuda ela jarigindi near simhachalam
Difference ?
పప్పులు,నూనె,బియ్యం,పిండి ఇలా అన్నీ కల్తీ లే ,వీటిని ప్రభుత్వ అధికారులు కూడా అడ్డుకట్ట వేయలేకపోవుతున్నారు.కల్తీ చేసేవారు కూడా భయపడటం లేదు.
ఒక పక్క కేజీ ధర రూ.90/- నుండి రూ.180/- కి పెరిగింది , అంతే కాకుండా కల్తీ?🤔🙄
జంతు కళేబరాలు నుండి నూనె తయారు చేసే వారు ఉన్నట్టు చెబుతున్నారు,అది మరీ మోసం.
మామిడి,బొప్పాయి లాంటి పళ్ళు పక్వానికి రాకుండా కోసి రసాయనాలతో స్ప్రే చేసి పండిస్తున్నారు,రుచి కూడా ఉండవు,ఆరోగ్యానికి హాని చేస్తాయి.అలాగే కోడి గుడ్లు నకిలీ అంటున్నారు.
Manushula budhi lone kalthi undi
🙏🙏🙏🙏🙏🙏🙏😢
జైశ్రీరామ్ ఎదుటి వాళ్ళ ఆరోగ్యం గురించి మాకు ఎందుకు సార్ మాకు డబ్బులు మిగిలితే చాలు😢😢
Nenu ma intlo use chesthunna monna ne konnam KG 100 rs . Nenu undedi Bangalore lo bike meeda vachi e pappulu ammuthunnaru nenu retu thakkuva kada Ani konnanu
కండి పప్పులో కల్తీనా లేక అసలు కందుల లోనే కల్తీ ఉన్నాడా. ప్రతి పప్పులలోను కల్తీఉంటోంది, కానీ గవర్నమెంట్ వారు పట్టించుకోవటం లేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఏమిచేస్తున్నారు. ప్రతి కిరాణా. షాప్స్ కి వెళ్లి చెకింగ్ చేయటము లేదు. కాలనీలలో పురుగులు వచ్చిన సరుకులు, మినపపప్పులో పురుగులు వచ్చినవి అమ్ముతున్నారు. దయచేసి చెకింగ్ చేసి మంచి క్వాలిటీ సరుకులుప్పాంచాలి. రేట్స్ ఏమి తక్కువ ఉండవు. గవర్నమెంటవారు తగిన యాక్షన్ తీసుకోవలసినదిగా మనవి. ప్లీజ్ రిప్లై.
2days.tinnanu.రైట్ లెగ్ పనిచేయలేడు.గోంగూర effect anukonna
Agriculture ni neglect cheste
Kalthile
Plastic thini Hospital lo cheradam
Mana Political leaders ki ivi pattavu thitlu tappa manaki ave kavali
Meeru media lo veyaganae konnirojulu dongalu alert avutharu
Omg
Villages thakkuva cost ani ammuthunnaru
Daya chesi marvadi shops lo kesari brand pappulu konakandi .
Anduke yemo e madya pittulu yekkuva ayyai😂😂
State labe vizag lo ledha
Dhani kosam
Hyderabad pampala
12days waiting for report
Entti marketu ekkada ekkadara babu
Nejaniki murders chesea valla kanna elamti kalti lu chesey vally atyamtha premadha karam murders chesyvadu kopamlono aveshanni anukucholeko chesi jail ki veltadu ghani elamti vallu matream telisy tappu chestaru jail lo pedity nela lo vachhestam jail lomchi bayataki anna nammakam mumdhu ha nammakanni champeyeali vallaki
Aa avunu naku last night vomiting ayyayi
World no 1 cluthi country poti pedite first prize India de😢
Ivi tamilnadu ration shops lo isthunaru danger kaadhu
Vyavasta dhammunte first ikkadinundi prakshaalana modhalettandi
Srikakulam district lo Prathi village lo ammutunnaru,evadu pattinchukoru.
Enka yemi tinali Penta.
All fake 😢
Prajalu asalu pattinchukoru. Fssai always sleep.
News cheppadam manchide gani entha sodhi avasarm led
Manushula manasule kalti anduke evvani.
Chiken
Anganwadi mothham ede
Health officer lu lan halu thisko i support cheselaa vundi wt to do
Manhi papu meeru ammachuga
Mana ration lo vachhe kandipappu ede .....govt eh adulteration chesthe inka em chestham
Fud sefty vallu am pikuthunaro yemo
Animal enduku pettam vatiki health issues rasva
Veella veshali kani ..nenu idhe shop nundi kontunna .. so nenu ma intlo vallaki kavalani visham petti champutunnana ? ... Hostel hosels hostels Ani enduku antha specific ga cheptunnaru ? Vella over action ....kakapothe ...
నీ చెప్పుడు పూ.....
Meeku eni days ki gurtu vostunai ani evi ani 4 years back nuchi chestunaru
Naku thalu su
D l. Mart loo Manchi kandi pappy dorakatlea bayata pappala soda vesina udakatleadu
Yehe..asalu vishayam cheppu..sodi maatladathondi.
Aa kalteegallanu vuri teeyali