Satya Harichandra Drama Nagole

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • Satya Harishchandra Drama Nagole Hyderabad

КОМЕНТАРІ • 4

  • @ygopalarao5256
    @ygopalarao5256 12 днів тому

    చంద్రమతి పాత్రధారిణి మనప్రియ గారిని సీనియర్ artist లతో పోల్చకూడదు కానీ చాలా తపనతో పాడింది. వారికీ హృదయపూర్వక అభినందనలు.
    ముఖ్యంగా నేను ఎప్పుడూ వీడియో క్వాలిటీ మొదటగా చూస్తాను, ఎక్కడైనా. చాలా బాగుంది.

  • @ygopalarao5256
    @ygopalarao5256 12 днів тому

    నేను చూచిన హరిశ్చంద్ర నాటకాల్లో నక్షత్రకుడు ఎప్పుడూ right side ఉండేవారు. ఇది క్రొత్తగా వుంది

  • @ygopalarao5256
    @ygopalarao5256 12 днів тому

    వారణాసి వీడియో కి కాటిసీన్ thumbnail పెట్టారు. సరిచూచుకోండి.