Kolkata RG Kar Incident: ట్రైనీ డాక్టర్ ఎలా మృతి చెందింది.. అసలు ఆరోజు రాత్రి ఏం జరిగింది? | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Kolkata RG Kar Incident: ట్రైనీ డాక్టర్ ఎలా మృతి చెందింది.. అసలు ఆరోజు రాత్రి ఏం జరిగింది? | Ntv
    #kolkata #rgkarhospital #mamatabanerjee #westbengal #traineedoctor #kolkatahighcourt #cbi
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews

КОМЕНТАРІ • 461

  • @sureshneelapu4326
    @sureshneelapu4326 25 днів тому +320

    ముందు గా ఆ రోజు డ్యూటీ లో ఉన్న సెక్యూరిటీ మరియు హాస్పిటల్ సిబ్బంది ని నిందుతుడు ఫోన్ కాల్ డేటా మొత్తం వెతకాలి.ఆ సమయం లో డ్యూటీ ఉన్న ప్రతీ ఒక్కరినీ ఆత్మహత్య అని చెప్పిన వాళ్ళని చాలా సమయం గోప్యం ఉంచిన వారిని కూడా విచరించాలి.
    ఇంకా ఎవరైనా ట్రైనీ డ్రాక్టర్స్ ఉన్నారా అని కూడా విచ్చరించాలి.
    ప్రతీ ఆడపిల్ల కి ఆత్మ రక్షణ కొరకు కొత్త చట్టం అమలు చేయాలి.
    ఇంకో సారి ఏ మగాడు ఒక ఆడపిల్ల నీ తకాలి అనే ఉద్దేశం తో రాకూడదు.
    ముందుగా అశ్లీల చిత్రాలు ఉన్న వెబ్సైట్లు నిషేధించాలి.

    • @tripper8750
      @tripper8750 25 днів тому +6

      CBI Involve ainatharuvatha neekante bagane investigation chestharu

    • @balupower1730
      @balupower1730 25 днів тому +5

      Exactly 💯👍👍👍

    • @d.msujana2023
      @d.msujana2023 25 днів тому +2

      Yes ur absolutely right

    • @user-lu3fu2ft1e
      @user-lu3fu2ft1e 24 дні тому

      ఈ లెక్కన గత 2.5 నెలలు గా ఆంధ్ర లో జరుగుతున్న అరాచకాలు మానభంగాలు దోపిడీలు దాడులు కి ఎవరు కారణం??
      ఈ ప్రభుత్వం అవసరమా మరి..
      నిన్న AP లో భర్త ముందే భార్య నీ రేప్ చేస్తే అడిగే దిక్కు లేదు..
      ముందు మన గోసి సరిగా పెట్టుకొని తర్వాత పక్కోడి తలపాగా మీద మాట్లాడుదాం

    • @rettangidurgaprasad7387
      @rettangidurgaprasad7387 23 дні тому +2

      అస్లీల చిత్రాలు ఎవడైనా ఆపగలడ హత్య చేసింది ఐతే వాడు కాదు హాస్పిటల్ సిబ్బంది కూడ ఉన్నారు వాళ్ళని బయటికి తీయండి వాడు ఎంత పెద్దవడైనా వెంటనే ప్రజలకు ఒప్పచెప్పండి ఆడవాళ్లకి అన్యాయం ఒక్క మమత బెనర్జీ హయాంలోనే జరుగుతున్నయ బీజేపీ లో జరగలేదా ఎంత మంది ఆడవాళ్లు రేపుకూ గురయ్యారు ఎంతమంది చెనిపోయారు అవన్నీ బయటికి రావు ఎందుకంటె వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు కాబట్టి

  • @rameshbatchu9317
    @rameshbatchu9317 25 днів тому +226

    మొట్టమొదలు. మమతా బెనర్జీని సాక్షాలు రద్దు చేసినందుకునాన్. బెయిలబుల్. కేసు బుక్ చేయాలి సుప్రీంకోర్టుఈ విషయంలో జోక్యం చేసుకోవాలి న్యాయాన్ని రక్షించాలి.

  • @Jahnavi12353
    @Jahnavi12353 25 днів тому +189

    మమతా బెనర్జీ లాంటి వాళ్ళ వల్ల దేశానికి చాలా ప్రమాదం

    • @maheshgaddam2639
      @maheshgaddam2639 25 днів тому +6

      మమత బెనర్జీ ఉందా రేప్ లో

    • @vivekanandaaleti
      @vivekanandaaleti 24 дні тому +5

      @@maheshgaddam2639aa state CM Bhayya e okka reason chalu le niku idhi teluso telvadho India lo unna oke okka lady CM aamene road midaki vochi justice kavalani antundhi idhena bhayya CM ante chepthav malli dantlo Ministers sons unnaranta

    • @user-lu3fu2ft1e
      @user-lu3fu2ft1e 24 дні тому

      ఈ లెక్కన గత 2.5 నెలలు గా ఆంధ్ర లో జరుగుతున్న అరాచకాలు మానభంగాలు దోపిడీలు దాడులు కి ఎవరు కారణం??
      ఈ ప్రభుత్వం అవసరమా మరి..
      నిన్న AP లో భర్త ముందే భార్య నీ రేప్ చేస్తే అడిగే దిక్కు లేదు..
      ముందు మన గోసి సరిగా పెట్టుకొని తర్వాత పక్కోడి తలపాగా మీద మాట్లాడుదాం

    • @sowjanyagrandhi677
      @sowjanyagrandhi677 24 дні тому

      @@vivekanandaaleti MAMATHA CM KADHA MARI NYAYAM CHEYYASINA AVIDA DHARNA CHEYYDAM EMITO NAKU ARDHAM KALEDHU NIKU ARDHAM ITE CHEEPPU ELANTI VATIKI OPPSITION PARTY DHARNA CHESTUNDHI KANI CM DHARNA CHEYYADAM POLITICS KADA NEXT AVIDA CM KAKUNDA HEALTH MINISTER AVEDE HOME MINISTER AVIDE MARI DENILO EVARU VUNNARO NUVVE CHEPPU BOSS WEST BENGAL OTHER COUNTRYS VALLU ENTHA MANDHI MANA INDIA LOKI VACHARO NEKU TELUSA VALLAKU AADHARCARD LEDHU KANI VOTER ID CARD VUNDHI ADHI AKKADA PARISTITHI ANTHA CHETTA CM MUNDDA MOPIDHI JAI HIND

    • @anushay9953
      @anushay9953 23 дні тому +1

      ​@@vivekanandaaleti Ok cm ame road meda ki vachindi yevaru justice cheyyali ani road meda ki vachindi... useless CM..ame health minister and Home minister kuda ...nduku e bodi dramaluu yevarni kapadadaniki...thu siggu padali elanti situation lo kuda ame ni support cheyyadaniki

  • @karunaprabha5961
    @karunaprabha5961 25 днів тому +41

    ఇండియా లొ న్యాయం కొరకు వేడుకుతూ ఉండాలి జవాబు దొరకదు

  • @mchinna9355
    @mchinna9355 25 днів тому +78

    నేరస్తుడు తెలిసి కూడా ఉరి త్రియ్యకకపోవడం సిగ్గు సేతు

    • @vanivantillu5393
      @vanivantillu5393 25 днів тому +9

      Enka evaraina unnara telusukovatam kosam

    • @user-ci1hd7px4y
      @user-ci1hd7px4y 25 днів тому +2

      నిజాలు ఎలా తెలుస్తాయి....
      అందుకే కొన్ని రోజులు మక్కేస్తారు లాకప్ లో

    • @ratnamswamy1773
      @ratnamswamy1773 24 дні тому +4

      Inka evaru vunnaro thelusukoni nadiroad meeda narikeyali andi

    • @kuppakrishnaiah4811
      @kuppakrishnaiah4811 24 дні тому

      వాడిని పట్టుకొని బాగా టార్చర్ చేస్తే చెప్తాడు కదా దొరికింది దొంగని పక్కన పెట్టుకొని ఎవరున్నారు ఎవరున్నారు అని ఎత్తుకో పోతే వాడికి ఒక చెయ్యి కాలు తీసేస్తే నిజం చెప్తాడు కదా ఏమంటారు నిజమే గా

    • @KittuBai-km5or
      @KittuBai-km5or 23 дні тому

      Yes

  • @augstra22
    @augstra22 25 днів тому +14

    ఇది ప్రభుత్వం మీద కాదు మధ్యాపానము మీద ఆలోచించాలి భద్రత మీద ఆలోచించాలి, దేశము మొత్తము ఇలానే వుంది.

  • @subhash5898a
    @subhash5898a 25 днів тому +119

    ప్రపంచం లోనే చట్టాలు ఉన్న ఏమి పీకలేని దేశం మన భారతదేశం అని కచ్చితంగా చెప్పగలం

    • @sivasobhanbabupedagandham1726
      @sivasobhanbabupedagandham1726 25 днів тому +3

      అసలు ఏ కేసు తేలింది కనుక?జీతాల కోసం వున్నారు వాళ్ళు.

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t 25 днів тому +1

      Rajjamgam marchali, nehru gadi chattalu marchali,

    • @sahadevsunchu4485
      @sahadevsunchu4485 25 днів тому +3

      చట్టాలు కేవలం సమ్మన్యులకు మాత్రమే

    • @saichaitanya9980
      @saichaitanya9980 24 дні тому +3

      మన దేశం పనికిమాలిన దేశం

  • @lingaswamikumbham8169
    @lingaswamikumbham8169 25 днів тому +46

    నేర చెరిత్ర ఉన్నవాడికి పోలీస్ జాబ్ ఎవడిచాడురా .
    లేకపోతే రికమండేషన్ అయి ఉంటది.

  • @enoshpraisethelordamensoda3151
    @enoshpraisethelordamensoda3151 22 дні тому +3

    మీరు దమ్మున రిపోర్ట్స్ అయితే ఈ కేసులో ఒకడు కాదు కాలేజీ యాజమాన్యం పాత్ర వుంది అందరిని బయటకి లాగండి

  • @Sanjeev.vellanki
    @Sanjeev.vellanki 25 днів тому +40

    Shame on mamata

  • @user-lz6fr6tq6f
    @user-lz6fr6tq6f 25 днів тому +36

    ప్రాణం కి ప్రాణం తీయాలి

  • @gogulakrishna9164
    @gogulakrishna9164 24 дні тому +3

    Please close hospital🏥🏥🏥🏥 we need justice⚖⚖

  • @kollisiva3272
    @kollisiva3272 25 днів тому +68

    సెక్స్, సెక్స్ అని చచ్చిపోతున్నారు. కామంతో కళ్ళు ముసుకు పోయి ఎవరిని పడితే వాళ్ళని రేప్ లు చేస్తున్నారు. ఒక శునకానందం కోసం ఒకరి ప్రాణాల్ని, జీవితాల్ని,కుటంబాల్ని నలిపేస్తున్నారు కదరా... ఇద్దరి ఇష్టం తో కలిసే కలయిక ఒక ఆనందాన్ని ఇస్తుంది ఏమోకానీ ... ఇలా బలవంతంగా చేసే క్రూరమైన పనులు, చెయ్యాలనే ఆలోచనలు రావడం... చాలా దారుణం.
    తీరా తప్పు చేసిన వాళ్ళని వెంటనే శిక్షించక పోవడం, వాళ్ళకి రాజకీయ పార్టీలు, నాయకులు అండగా ఉండటం.. ఎటు వెళ్తుంది సమాజం..

    • @shankarjakkilinki8559
      @shankarjakkilinki8559 15 днів тому

      @@kollisiva3272 adi sex korika kadu bayamtho sex radu tension tho kuda radu preplanned telisi chesindi anukunta rape and murder chala mandi involve ayi veedu cheta cheyincharu

  • @swathipopuri6942
    @swathipopuri6942 23 дні тому +3

    ఈ లోకం లో న్యాయం ⚖️ కీ చోటు లేదు మనకు స్వాతంత్ర్యము వచ్చింది అనుకుంటునాం కాని ఎది ఇని హత్యల

  • @kallabaisrinivas8925
    @kallabaisrinivas8925 23 дні тому +5

    మమత సీఎంగా పనికిరాదు, భారతదేశంలో మొట్టమొదటి వరస్ట్ సీఎం

    • @PradeepKumar-wi5zq
      @PradeepKumar-wi5zq 22 дні тому

      మీరేమి అనుకోనంటే ఒక్కమాట, ఇలాంటి సంఘటనలు ఎన్నింజరగలేదో చెప్పండి? మమతాను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. మరి హత్రాసులో చిన్నపాపను కిడ్నాప్ చేసి రోజుల తరబడి రేప్ చేసినప్పుడు ఏమైంది, మణిపూర్లో పట్టపగలు నగ్నంగా నడిపించినప్పుడు ఏమైంది.....అక్కడి CM లు రాజీనామా చేశారా? వరుసగా రైళ్లు ప్రమాదాలకు గురి అవుతుంటే రాజీనామాలు చేశారా? పేపర్లు లీక్ అవుతుంటే రాజీనామా చేశారా?.....అందరికీ ఒకే న్యాయం కదా!

  • @akashrrtz
    @akashrrtz 23 дні тому +3

    😢😢😢😢😢
    ⚖️ Justice
    Please save the doctors 😢😢😢😢😢😢😢

  • @durgachamundeswarikasagana4589
    @durgachamundeswarikasagana4589 25 днів тому +8

    చట్టాన్ని శాసించే స్థాయిలో ఉన్న సిఎం ర్యాలీ చేయడం ఏమిటో విడ్డూరంగా ఉంది.

  • @konasiva1167
    @konasiva1167 25 днів тому +71

    కంటెంట్ చాలా బాగా పిన్ to పిన్ చెప్పారు.... ఈ కేసు పూర్తి అయ్యే వరకు ఇలాగే కవర్ చేయండి సర్

  • @naazjabi
    @naazjabi 25 днів тому +6

    ఇటువంటి గటనాలు మల్లి మల్లి జరగకుండా వుండాలంటే నది రోడ్ మీద ఉరి తీయాలి కానీ అల జరగదు నిండుతుడిని 2-౩ నెలలు రేమాండ్ లో పెట్టి సాక్షాలు తారుమారు చేసి తరువాత బెల్ ఇచ్చి వదిలేస్తాటు , ఇది మన దేశం లో జరిగేది . తరువాత అందరు మరచి పోతారు ఇది జరిగేది .

  • @sandhyabodepudi1193
    @sandhyabodepudi1193 25 днів тому +53

    CM mamata should be ashamed of this,

  • @kekambaramekambaram4640
    @kekambaramekambaram4640 19 днів тому +2

    మమతాబెనర్జీ సీఎం ఉండి ర్యాలీ ముసుగులో బిజెపి మీదకు దోబ్బి రాజకీయ చేస్తుంది సీఎం ఉండి ఏం పికడానికీ ప్రజలునీ భయపెట్టలానీ చేతగాని సీఎం

  • @lifestyleworld051
    @lifestyleworld051 25 днів тому +23

    మనదేశంలో హత్యలు రేపులు మానభంగాలు ఎక్కువ జరుగుతున్నాయి. కారణం ఎవరు? పబ్లిక రాజకీయ నాయకుల ఎవరీ కారణం😊 కళ్ళు తెరవని ప్రభుత్వం తెరిచే అవకాశాలు లే లేవా! చేత కానప్పుడు ప్రతి ఆడబిడ్డ ప్రతి మహిళకు కొత్త జీవో అమలు చేసి. ప్రోడక్ట్ ఇవ్వాలని. అది ఏమిటంటే ప్రతీ ఆడ మహిళలకు ఆడబిడ్డలకు ఆడపడుచులకు లైసెన్స్ ఉన్న తుపాకీ ( గన్) ఇవ్వాల్సిందిగా ప్రజలు ఆంక్షలు పబ్లిక్?

    • @lakshmidurga234
      @lakshmidurga234 25 днів тому +2

      Appudu kopamochina varandhrni champestaru....its not the solution...papam aa ammay narakm chusindi chanipoyepudu...manam ilantivi aapalemu...apagaligevallaithe nirbhaya vishayam malli eeroju ila jarigedhe aadu..ayesha caselo culprit inka dorakaledhu

  • @Nitish-n3j
    @Nitish-n3j 25 днів тому +16

    Save Bangladesh Hindus 🙏🙏🙏

    • @lakshmidurga234
      @lakshmidurga234 25 днів тому +5

      Ikkada matter enti meeru pettindi enti

    • @Nitish-n3j
      @Nitish-n3j 24 дні тому

      @@lakshmidurga234 Edi pedda issues correct.. elantivi mana India lo chala jarigai.. But Mana protest equel ga vundala

  • @bhaskarnaik5812
    @bhaskarnaik5812 25 днів тому +21

    ఆశలు ఓక సీఎం ర్యాలీ తీయడం ఏంటి ఛీ రిప్ బంగాల్ ప్రభుత్వం

  • @maruthiyada6227
    @maruthiyada6227 25 днів тому +37

    పచ్చిమ బెంగల్ రావణాష్టంలా ప్రతిరోజు జరుగుతుంది. అందకే అక్కడి ప్రభుత్వంను బర్తరప్ చేసి రాష్ట్రపతి గారి పరిపాలన తక్షణమే అమలు చేయాలి.

  • @ushachunchu8262
    @ushachunchu8262 25 днів тому +5

    మొన్న మా వరంగల్ లో జరిగినపుడు lavude ప్రిన్సిపాల్ పోలీస్ ఇద్దరు నాటకం ఆడారు, ఇప్పుడు ఇక్కడ వారే, ముందు వాళ్ళను తన్ని చంపండి నిజం వస్తాది... ర్యాలీ చేస్తే ఏమొస్తది...

  • @jyothikumarimudhunuri8183
    @jyothikumarimudhunuri8183 25 днів тому +62

    హాస్పటల్ ముసివేస్తే ఆ అత్యాచారం చేసిన వాళ్ళకి ఏమైనా నష్టం ఉందా,, తల్లి తండ్రులకు న్యాయం జరుగుతుందా,, ఆడపిల్లలకి భద్రత దొరుకుతుందా,, మమత బెనర్జీ ఒక సామాన్య ఆడది కాదు ఒక CM, ఆవిడ చేయాల్సింది న్యాయం జరిగించడం, ర్యాలీ కాదు,, నిజంగానే ప్రభుత్వ తీరుకు సిగ్గుపడాలి

  • @Saradkafapa
    @Saradkafapa 24 дні тому +3

    ఎక్కడో జరిగిన ప్రతి ది CM భాద్యులు అవుతారు
    Parents ను ఉరి తీయాలి

  • @udaykumarg7202
    @udaykumarg7202 25 днів тому +16

    Mamata should resign

  • @konasiva1167
    @konasiva1167 25 днів тому +16

    బాగా వివరించారు sir

  • @NaveenkumarNaveenkumar-de6lv
    @NaveenkumarNaveenkumar-de6lv 24 дні тому +3

    దీనికి కారణం మమత బెనర్జీ దానికి కి ఊరి శిక్ష వేయాలి ✊

  • @kodithepagilipothadi1923
    @kodithepagilipothadi1923 25 днів тому +38

    మనా తెలుగు మీడియా మాత్రం లావణ్య రాజ్ తరణ్ కోసం హైలేట్ చేయాలి

    • @tripper8750
      @tripper8750 25 днів тому +1

      Evarrameerantha

    • @anudangeti6848
      @anudangeti6848 25 днів тому +1

      Roju aa sodi vinaleka chastunnam ippativaraku tappu chesina vallani arrest cheyaledu.roju channels anni aa rani garini kurchobetti charchalu chi

    • @d.msujana2023
      @d.msujana2023 25 днів тому

      Drugs teesukuntundi Ani telisi kuda aa Lavanya ni ame gurinchi telisinaa aa Raj Tarun vallaki enduku media attention istondo aram kavatledu

  • @beatyofvillage5453
    @beatyofvillage5453 25 днів тому +7

    Good journalism nice explanation

  • @sailajavemuri11
    @sailajavemuri11 25 днів тому +5

    Meeru present chesina vidhanam chala baavundhi. Chaalaa rojula tharuvatha oka manchi presenter ni chusaanu. Anavasaramayina sodhi lekunda crispga sutiga vishayam chepparu. Keep up your good work.

  • @user-lr1gd9wt3y
    @user-lr1gd9wt3y 24 дні тому +6

    ఇలాంటి cm నీ ఎలా గెలిపించారు అక్కడ ప్రజలు

  • @sri667
    @sri667 24 дні тому +3

    మమత బెనర్జీ అదో వెస్ట్ సిఎం

  • @user-yn3vx6mb8c
    @user-yn3vx6mb8c 25 днів тому +5

    మమతా అసలు నువ్వు ఆడదానివే ఐతే వాళ్ళ కి వెంటనే వురి తీయాలి

  • @reddymallagopinath
    @reddymallagopinath 25 днів тому +10

    First time oka ammayigaa puttinanduku bhayapaduthunna😢

  • @sodigopi2011
    @sodigopi2011 25 днів тому +20

    సిగ్గు పడండ్ర కోలకత పొలిటిషన్ లీడర్స్ చిచి😂😂😂😂😂😂😂

    • @sodigopi2011
      @sodigopi2011 25 днів тому +1

      అవును కలకత ఒకటే కాదు మొతం ఇండియా నే సిగ్గు పడాలి. బట్ ఇండియా ఫ్రీడమ్ కంట్రీ అంటారు ఇలాంటివి జరిగినప్పుడే వెస్ట్ కంట్రీ అనిపిస్తాది. ఎందుకంటే తప్పచేసినవల్లనే రాజకీయనాయకులు వెనకేసుకుని వస్తారు. స్వాతంత్రం వచ్చిన టైం లో ఇలా జరిగినందుకు ఇండియా మొత్తమ్ సిగ్గు పడాలి ఒక ఆడదానికి సేఫ్టీ లేని దేశం. ఇదే ఒక ఆఫ్కానిస్తానో, సౌదీ అరేబియానో, యునైటెడ్ అరబ్, పాఖిస్తానో లాంటి దేశాలయితే స్పోతెలో నరికి చంపుతారు

    • @PradeepKumar-wi5zq
      @PradeepKumar-wi5zq 22 дні тому

      ఏమి అనుకోవద్దు, మరి మన తెలుగు రాష్ట్రాలలో తక్కువా? 6 నెలల పాప నుండి బర్రెల వరకు రేప్ చేసారుగా మరి మన లీడర్ల సంగతేంటి?

  • @augstra22
    @augstra22 25 днів тому +3

    దేశావ్యాప్తముగా ఇలా నె వుంది రాజకీయము చేయకుండా ఆలోచన చేయాలి, మరల దేశములో ఇలా జారకుండా చూడాలి.

  • @dhanubyesrishisai
    @dhanubyesrishisai 21 день тому +1

    ఒక ఆడపిల్లని ఆగం చేసిన వాడిని ఇంకా బ్రతకనివ్వడం చాలా సిగ్గుచేటు

  • @rohiniallurohiniallu
    @rohiniallurohiniallu 25 днів тому +12

    ఒరేయ్ యదవ,,,సీబీఐ కి అప్పజెప్పింది మమత కాదు,, వాళ్ళ అమ్మ నాన్న పోలీసు లపై నమ్మకం లేక వాళ్ళ parents cbi ki అప్పగించారు

  • @littleharikascornerchannel9379
    @littleharikascornerchannel9379 25 днів тому +6

    Chala bhayanga bhadhaga vundi

  • @marlaradhanelawanka9706
    @marlaradhanelawanka9706 25 днів тому +7

    Worst government.

  • @user-sw6uw3uh7g
    @user-sw6uw3uh7g 22 дні тому +1

    We want justice for Dr Moumita akka 😭😭

  • @Venkateswarlu-v8e
    @Venkateswarlu-v8e 25 днів тому +5

    వాడిని ఏమి చేసిన జైల్లో పెట్టవద్దు వేంటనే సిక్స్ అమలు చేయండి

  • @user-kt2rd4gj9q
    @user-kt2rd4gj9q 23 дні тому +4

    బాబు దయచేసి వాడిని వూరి తెయకండి ప్లెజ్. కుడి చేయి , ఎడమకాలు నరకండి , అది కూడా లైవ్ లో దేశం మోటం చూసేలా చేయండి ,అలాంటి చటలు నేటి సామాజానికి కావాలి లేకపోతే , ఈ కామాంధుల వల్ల చిన్న పిల్లలు ,పెద్దవాళ్ళు యవారికి రక్షణ లేకుండా పోతుంది

  • @bslaxmi8238
    @bslaxmi8238 23 дні тому +1

    It is shame on Bengal CM. In UP if same thing happened within no time result will be diffrent.

  • @giribabu5746
    @giribabu5746 25 днів тому +4

    మమతాజీ జీ గారు బెంగాల్ లోన అత్యాచారాలు మీ ప్రభుత్వంలో జరిగినప్పుడు మీరు సిబిఐని ఎందుకు పిలవలేదు అక్కడ హిందువులపై జరిగినవి, మమతా సర్కార్ లో ప్రజలకు రక్షణ లేదు కాబట్టీ అమెను ప్రభువు ఎక్కడి నుండి బయటికి రావాలి. అస్సలు అక్కడ వుందే ప్రభుత్వాన్ని రాడు చేస్తే అక్కడ ప్రజలు ఈ దేశం బాగుపడుతున్నది

  • @user-yo3uk6kh7w
    @user-yo3uk6kh7w 25 днів тому +7

    నిందితులకు బీర్లు,,,బిర్యాని పెట్టీ మెపండి

  • @sreekarsri8863
    @sreekarsri8863 23 дні тому +1

    Superb Sir❤

  • @apraveen595
    @apraveen595 25 днів тому +2

    అయేషా మీరా హత్య 2007 లో AP lo ఇలాగే జరిగింది. ఇప్పటి వరకు నిందితులు దొరకలేదు. Subject to correction

  • @Hema31148
    @Hema31148 25 днів тому +4

    Hospital close చేయాలి

  • @user-vc5ew4xs6y
    @user-vc5ew4xs6y 25 днів тому +21

    అక్కడ మమతా బెనర్జీ గారిని తప్పు పట్టలేము, అక్కడ పోలీస్ వారుని కూడా తప్పు పట్టలేము - వీరేం చేయగలరు అంటే వీరు పట్టుకుని న్యాయవ్యవస్థకు అప్పగించగలరు, ఇటువంటి కార్యాలు రహస్యంగా జరిగేటప్పుడు వాటిని వారు ఆపలేరు ఎందుకంటే వారి పరిధిలో లేదు కనుక . మనమైతే ఒకటే చేయగలవు న్యాయము విషయంలో పోరాడ గలము కానీ పోయిన ప్రాణాన్ని మన తీసుకొని రాలేము .
    కానీ ఆ పనికి పూనుకున్న వ్యక్తులు మాత్రం మనుషులు కాదు వారిని మనము మానవ మృగాలు అనొచ్చు , ఆలోచన శక్తిని కోల్పోయిన వాళ్లు . సైకో క్యారెక్టర్ కలిగిన వ్యక్తులు వారు , సొసైటీలో ఉండవలసిన వారైతే కాదు, సైకలాజికల్ డిసార్డర్ కలిగిన వ్యక్తులు, ఒక మనిషి బాధను చూసి పైశాచిక ఆనందాన్ని కలిగి ఉండే వాళ్లు.
    ఇలాంటి వ్యక్తులు కోల్కత్తాలోనే కాదు మన భారతదేశములో కాదు , ప్రపంచం అంతా కూడా ఇటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు .మనమేం చేయాలి అంటే మనము మన జాగ్రత్తలో ఉండాలి .ఎందుకంటే మనం ఇటువంటి మృగాల మధ్య లోనే ఉంటున్నాము .

    • @sivasobhanbabupedagandham1726
      @sivasobhanbabupedagandham1726 25 днів тому +3

      వీళ్ళ విపరీత ధోరణులు ఇలా వుండడానికి కారణం మితిమీరిన ఎక్సపోసింగ్.సినిమాలు,సీరియల్స్,ఫేస్బుక్,ఇంకా ఇతర సోషల్ మీడియాలు. అంతేకాక విదేశీ అనుకరణ.సుప్రీం కోర్టు లాంటి వ్యవస్థ పెళ్లి లేకుండా కలసి వుండటాన్ని సమర్ధించడం.అంత కలసి సంస్కృతిని నాశనం చేస్తున్నారు.

    • @ravalikatersi4105
      @ravalikatersi4105 25 днів тому +1

      Heroines main reason ilanti vatiki exposing, web series, adds, maina ante bold acting antaru, marii vippeskuni tiragadam ndku, alanti vallaki aithe telustadi badha ela untadi ani, m teliyani vallu balaipothunaru, ilanti valla vala na

  • @vinkatkuri
    @vinkatkuri 25 днів тому +1

    Your news presentation is good. You will have good future. Clear voice, not rushing to say things fast. Most important aspect of news presentation, a NEUTRAL TONE. KEEP UP THE GOOD WORK. BEUNBIASED 😊

  • @user-ls5bs4yo8c
    @user-ls5bs4yo8c 25 днів тому +9

    Arrest aina vadini maanam chithakkotti kaaram pedithe evarevaru vunnaro chepthadu

  • @kumaraswamy5633
    @kumaraswamy5633 25 днів тому +6

    Principal...also...part..of..it..

  • @SandhyaranniBodula
    @SandhyaranniBodula 24 дні тому +1

    Please take the action government I'm requesting to the political leaders and IAS please 🙏🙏 please immediately ok na please

  • @anushamadha2811
    @anushamadha2811 24 дні тому +1

    Vah medam great

  • @B.JAYA-kc5py
    @B.JAYA-kc5py 18 днів тому +1

    Nice bro

  • @Vicky-eh8tf
    @Vicky-eh8tf 14 днів тому +2

    👍

  • @chetlampradeep8185
    @chetlampradeep8185 25 днів тому +16

    మమతా బెనర్జీ పదవికి రాజీనామా చేయాలి

    • @PradeepKumar-wi5zq
      @PradeepKumar-wi5zq 22 дні тому

      మీరేమి అనుకోనంటే ఒక్కమాట, ఇలాంటి సంఘటనలు ఎన్నింజరగలేదో చెప్పండి? మమతాను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. మరి హత్రాసులో చిన్నపాపను కిడ్నాప్ చేసి రోజుల తరబడి రేప్ చేసినప్పుడు ఏమైంది, మణిపూర్లో పట్టపగలు నగ్నంగా నడిపించినప్పుడు ఏమైంది.....అక్కడి CM లు రాజీనామా చేశారా? వరుసగా రైళ్లు ప్రమాదాలకు గురి అవుతుంటే రాజీనామాలు చేశారా? పేపర్లు లీక్ అవుతుంటే రాజీనామా చేశారా?.....అందరికీ ఒకే న్యాయం కదా!

  • @SandhyaranniBodula
    @SandhyaranniBodula 25 днів тому +1

    These tomuch please save the women life and please co operative the doctor and give respect

  • @mallikamallika8868
    @mallikamallika8868 24 дні тому +1

    Sir pls media munduku vachi nyayam cheyyandi sir.

  • @shanthjmd6763
    @shanthjmd6763 23 дні тому +1

    అక్కడి సీఎం కె అన్ని తెలుసు అని అనుమానం ఉంది .. హాస్పిటల్స్ డ్యూటీ లోని డాక్టర్ ని అలా చేశారు అంటే అందులో అతి పెద్ద స్కిం జరుగుతుంది అనేది ఆమె చూసి అందుకే అలా చేశారు యమో . అందుకే సాక్ష్యం లేకుండా బిల్దిగ్ కూల్చారు

  • @NaveenkumarNaveenkumar-de6lv
    @NaveenkumarNaveenkumar-de6lv 24 дні тому +1

    మమత బేగం ఆత్మ హత్య గా చెపుతాం అనుకుంది

  • @user-iy9yo3wq8r
    @user-iy9yo3wq8r 24 дні тому +2

    మన దేశంలో కులం మతం ప్రాంతం మరియు సంపద ఆధారంగా న్యాయం జరుగుతుందా అని అంటే అవును అనే సమాధానమే వస్తుంది నిజానికి 2019 నవంబర్ 26 రోజు న హైదరాబాద్ లో ఒక సంఘటన జరిగింది కానీ ఆ సంఘటన కన్న ముందు అంటే ముడు రోజుల ముందు ఆసిఫాబాద్ లో ఒక పెద్ద సంఘటన జరిగింది ఆ రెండు సంఘటనలు same కానీ ముడు రోజుల ముందు జరిగిన సంఘటన కి న్యాయం ఇంక జరగలేదు ముడు రోజుల తరువాత జరిగిన సంఘటన కి న్యాయం జరిగింది చేస్తే ఇద్దరికీ న్యాయం చెయ్యాలి లేకుంటే ఇద్దరికీ చెయ్యవద్దు కానీ ఇక్కడ ఒకరికి న్యాయం జరిగింది ఇంకో ఒకరికి ఇంక జరగలేదు ముడు రోజుల ముందు జరిగిన సంఘటన కి కూడా న్యాయం జరగాలి అని కోరుకుందాం ( నేను కులాలకు మతాలకు దాదాపు దూరం గ ఉంటాను ఎందుకు అంటే కులాలకు మతాలకు అతీతంగా నేను డబ్బు ఉంటేనే సమాజం లో రెస్పెక్ట్ ఉంటుంది అని నమ్మే వాడిని )

  • @HanmammaThallari
    @HanmammaThallari 19 днів тому +1

    Sajjanar sir lanti officers vundali desham adavalu santhoshanga vuntaru

  • @mmm_phy
    @mmm_phy 23 дні тому +1

    మెడికల్ కాలేజి లో గ్యాంగ్ రేప్ ఏందిరా నాయనా 🙏🏼 ఎలాంటి దేశంలో బతుకుతున్నాం మనం!! ఏదో తాగిన మత్తు లో ఎవరో లేబర్ గాళ్లు ఒంటరిగా ఉన్న మహిళను రేప్ చేయడం లాంటి వార్తలు విన్నాం.. కానీ ఇది మరీ ఘోరం, మెడికల్ కాలేజి/ హాస్పిటల్ లో గ్యాంగ్ రేప్ ఏంట్రా దేవుడా.. ఛీ ఛీ ఇంతకన్నా దరిద్రం ఉంటుందా 😢

  • @sravaannniiii
    @sravaannniiii 25 днів тому +1

    As a UPSC aspirant... I am feeling shame on IPS officers 🥺🥺.....

  • @srinuk2920
    @srinuk2920 25 днів тому +8

    Adapillalanu brathaka nivvaru .rakshana karuvu .atthinti vedinpulu ,bhartha arachakalu bharinchaleni adapillalu thanuvu chalistunnaru.

  • @srinivasulureddy7983
    @srinivasulureddy7983 25 днів тому +4

    DISSMISS BENGAL GOVT...
    INVOKE PRESIDENT RULE

  • @user-pq8ck4vf4l
    @user-pq8ck4vf4l 25 днів тому +3

    Elantivi ekapai jaragoddu jaragoddu antaru kani enkenni jaragavalasi undo..😢enkentha Mandi thallulaku kadupu kotha untadho sir 😢😢😢

  • @surenderraju
    @surenderraju 24 дні тому +1

    చట్టాలు తెస్తారు ఓకే కేంద్రం తీసుకొచ్చిన కఠినమైన చట్టాలు చాల ఉన్నాయ్ ఇలాంటి చట్టాలు ఉన్నాయ్ అని చదుకున్నవారికే సరిగా తెలియడం లేదు చదువుకొని వారికీ ఎలా తెలుస్తుంది కఠినమైన చట్టాల గురుంచి తెలియాలంటే గ్రామా స్థాయి వరుకు తీసుకువెళ్లాలి మన దేశంలో కఠినమైన చట్టాలు ఉన్నాయ్ అని నెలకి ఒక్కసారి ఐన గ్రామా సభల్లో చెప్పాలి ఇలాంటివి తెలియజేసే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి కేంద్రం ఎలాంటి కఠినమైన చట్టాలు తెచ్చిన ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలి ఓన్లీ లాయర్స్ పోలీస్ కి తెలిస్తే సరిపోదు మన ఇండియా లో అందరు చదువుకున్నవారు లేరు కాబట్టి అందరికి తెలియాలి అప్పుడు ఎలాంటి అత్యాచారాలు జరగవు . చట్టాల గురుంచి తెలిసాక భయంతో వొణుకురావాలి ఇంత డేంజర్ పనిషమెంట్ ఉంటుందా అని

  • @sudhavanimokkarala6655
    @sudhavanimokkarala6655 25 днів тому +2

    The present Government sud dismiss

  • @swethasrri8090
    @swethasrri8090 23 дні тому +1

    good evening sir, jipmer nursing officer application date extend aithe inform cheyyandi sir plz,any possibility for extension sir

  • @mohdkhamar2691
    @mohdkhamar2691 23 дні тому +1

    ఇతడు బత్తాయి మ్యాచ్ కి సంబంధించిన వ్యక్తి అనుకుంటున్నాను.

  • @vasavithaanya3158
    @vasavithaanya3158 21 день тому +1

    Don't want Mamatha Benerjy as CM

  • @sudhavanimokkarala6655
    @sudhavanimokkarala6655 25 днів тому +2

    Its unfit
    Shameless

  • @kavitharayalaseema
    @kavitharayalaseema 23 дні тому +1

    😢😢😢😢😢😢sir

  • @johnsonnikhil1727
    @johnsonnikhil1727 25 днів тому +2

    ENCOUNTER

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 25 днів тому +30

    ఎక్కడ పోయారు ఇండి కూటమి లో పార్టీలు...ఒక్కడు ఖండించలేదు

    • @shilpasetty4014
      @shilpasetty4014 24 дні тому

      Nda kutami ekkada mundu

    • @mallareddykomireddy977
      @mallareddykomireddy977 24 дні тому +1

      @@shilpasetty4014 CBI దర్యాప్తు చేస్తుంది ఎవరు..NDA కూటమిలో ప్రతి ఒక్కరూ ఖండించారు

  • @SudhaGabu-yq5ss
    @SudhaGabu-yq5ss 25 днів тому +3

    Rip mamatha and government

  • @sanjaysanju2146
    @sanjaysanju2146 23 дні тому +1

    అసలు తన పేరు తెలియజేయండి సర్

  • @venkatesh.4379
    @venkatesh.4379 25 днів тому +40

    మమతా బెనర్జీ రాజీనామా చేయాలి అల్ ఇండియా త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రద్దు చేయాలి జై బీజేపీ జై శ్రీ రామ్ 🙏🚩🚩🚩🚩🚩 Jai shree Ram 🙏l

  • @RKM-u5f
    @RKM-u5f 24 дні тому +1

    మమత సిగ్గు తో రాజానామా చేయాలి, ఆ డాక్టర్ ను మమత తన కూతురు గా ప్రకటించాలి

  • @ramua6799
    @ramua6799 24 дні тому +1

    మన అందరి ఇల్లు లలో మహిళలు ఉన్నారు, బడా రాజకీయ నాయకులు కుమారులు ఎలాంటి వాటిలో ఉంటారు వరిని రక్షoచి వేరేవారిని ఇరికిస్తారు, అసలేనా నేరస్తుని కి శిక్ష పడాలి😢😢😂

  • @venkataratnamseetala6945
    @venkataratnamseetala6945 18 днів тому +1

    ❤❤❤❤❤❤❤

  • @bodybuildingchinna
    @bodybuildingchinna 23 дні тому +1

    డైరెక్ట్ ఎన్కౌంటర్

  • @kunithirocky5196
    @kunithirocky5196 25 днів тому +4

    Hospital close cheyali

  • @user-wf8yd5bt9i
    @user-wf8yd5bt9i 22 дні тому +1

    Please close the hospital

  • @danakumar3664
    @danakumar3664 25 днів тому +3

    This looks like cooked up story , reality is different

    • @kethavathvijaypradadi3867
      @kethavathvijaypradadi3867 25 днів тому +1

      What is reality abd give us evidence atleast he reading up postmortem report and making his comment give some logical reasoning

  • @padmavathikollabathula547
    @padmavathikollabathula547 24 дні тому +2

    ఎన్ని సారులు చెప్పిన ఇదే స్టోర్ kani మొదటి అహ్ వీధవలు ఎవరు చూడండి

  • @user-ls5bs4yo8c
    @user-ls5bs4yo8c 25 днів тому +24

    Night duty chese doctors software, inkaa avasaramaina ladies ki gun licence ivvali.

    • @suvarnach1498
      @suvarnach1498 25 днів тому +4

      Avasaram ledu andi , room lo padukunte door lock Chesukoni padukunte chalu. Bayata vaste single ga rakunda unte chalu. Manam
      Self protect first cheusukovali
      .

    • @user-hh8bw9xr9b
      @user-hh8bw9xr9b 25 днів тому

      Nuvuu chasuko self protection

    • @meghary895
      @meghary895 25 днів тому +2

      @@suvarnach1498duty lo unna doctor nidrapothe ela?? Avasarmochi bayatikochinapudu inkokaru thodundali ante ela?? Manam elanti societylo bathikughunnamo arthamavuthundi. It all happenned in side hospital. Not outside

    • @user-ls5bs4yo8c
      @user-ls5bs4yo8c 25 днів тому

      @@suvarnach1498 of couse

    • @user-ls5bs4yo8c
      @user-ls5bs4yo8c 25 днів тому

      Namminchi gontu kosevalla nundi rakhshinchu kovaa lante gun avasaram

  • @user-ek3kp3yy6r
    @user-ek3kp3yy6r 24 дні тому +1

    అతన్ని అరెస్టు చేయవద్దు అతని ప్రైవేట్ పార్ట్ కట్అతని కాళ్ళు పగలగొట్టండి అప్పుడు అతనికి బాధ తెలియాలి

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 25 днів тому +8

    ఎందుకు సిగ్గూ పడాలి
    ఇది ఇప్పుడు కొత్తగా జరిగిందా
    సనాతన హిందూ దేశంలో ఇలాంటివి ఎన్నో జరిగాయి జరుగుతున్నాయి జరుగుతూనే వుంటాయి
    ఇది కామన్ సంఘటన
    ఒక్క నెల రోజులు మాట్లాడుకుందాం
    ఆ తరువాత మనకు బోలెడన్ని సమస్యలు వాటి గురించి ఆలోచిద్దాం

  • @rajayandrapu
    @rajayandrapu 23 дні тому +1

    మమతా బెనర్జీ ఇంకా ఎన్నిరోజులు బతుకుతావు నువ్వు బతికిన రోజులు మంచి పనులు చెయ్ అదే నీ కూతురు జరిగితే ఊరుకుంటామా నీకు జరిగితే ఊరుకుంటాం సిగ్గుచేటు

  • @RedemmaSing
    @RedemmaSing 19 днів тому +1

    Champendi sir please 😭😭😭

  • @Pvkrishna-x1b
    @Pvkrishna-x1b 19 днів тому +1

    మమతా బెనర్జీ గారు నీకూతురికి ఎలాజారిగేతే ఏమ్చేస్తావ్

  • @RebakaTheegala
    @RebakaTheegala 25 днів тому

    😢