కథా గమనం చాలా బాగుంది.ఈ నాటి కాలానికి ఈ నేపధ్యం సాక్షీభూతం. తండ్రి పాత్రలో మా గురువు గారు రక్తి కట్టించారు. సగటు తండ్రి ఆవేదన ఆవిష్కృతం అయినది. కొడుకు పాత్రధారి పాత్రలో లీలం ఐయ్యాడు. స్నేహితుని పాత్ర కూడా బాగుంది.నేటి సమాజానికి ఎటువంటి ఆలోచనాత్మక ,సందేశాత్మక షార్ట్ ఫిలిమ్స్ ఆవశ్యకము.
చాలా బాగుంది. తండ్రిగా కిషోర్ లో మా పెదనాన్న గారు కనిపించారు. ప్రతి కుటుంబం లో తండ్రి కొడుకుల మధ్య ఎక్కువగా ఉండే యదార్ధ సన్నివేశాలే. ప్రతి కొడుకు చూసి తన తండ్రి పడే తపనను అర్థం చేసుకుంటే మీ శ్రమ ఫలించినట్లే.👌👏🙏🙏🙏
video చూసాక నా మనసు చాలా బాధ పడింది,యే ఇంట్లో ఐనా నాన్న ఇలాగే ప్రేమ చూపిస్తాడు, కోటేశ్వర్ గారు, నాన్న గారు చాలా.చాలా బాగా నటించారు కాదు జీవించారు, శివ గారి డైరెక్షన్ next level, మాటలు చాలా బాగున్నాయి,మంచి video చూపించారు 🙏🙏
చాలా చాలా బాగుంది... తల్లి దండ్రులు మనల్ని తిడుతున్నారు.. బాధ పెడుతున్నారు.. అని చూస్తున్నారే గాని, వాళ్ళు మన గురించి ఎంత తప్పించి పోతున్నారో.. అర్ధం కావడం లేదు.. ఎక్కడ తప్పుదారిలో నడుస్తారో.. ముందు గానే గమనించి.. కొంచెం క్రమశిక్ష లో పెడుతారు.. మనం తీసుకునే తప్పు నిర్ణయం వల్ల తండ్రి నీ కోల్పోతున్నాం.. వాళ్ళ ప్రేమ కు దూరం అవుతున్నాం.. ఒకసారి ఆలోచిస్తే.. ఇలా జరగదు
కథా వస్తువు చాలాబాగుంది. గతంలో మీ వీడియోలను నాతమ్మి కిశోర్ మాస్టర్ చెప్పగా చూశాను.అవిఅంతగా రక్తి కట్టలేదు ఇంకా పరిణితి చెందాలి డైరక్టెర్. అంత సీరియస్ నెస్ తగ్గించి విషయం చెబితే బాగుండేది. మీవనరులను బట్టి మీరు తీస్తారు కదా! ఏమైనా బాగుంది. ఇంట్లో తల్లీ కొడుకుల సన్నివేశం మరియు వారి నటన చాలా న్యాచురల్ గా చేశారు. డైలాగ్స్ ని న్యాచురల్ గా డెలివరీ చేశారు. వారికి అభినందనలు. ఇక నా తమ్మి గురించి చెప్పనక్కరలేదు. మీ యూనిట్ కి ఆశీఃపూర్వక అభినందనలు.
శివ కుమార్ గారి direction skills మాత్రం చాలా చాలా improve అయ్యాయి. ఒక short film చూసిన ఫీలింగ్ అయితే కలుగలేదు. ఒక మంచి action,drama, family entertainment movie చూసినట్లు ఉంది. కోటేశ్వర రావు గారు తన కెరియర్ లో best performance ఇచ్చారు. చాలా బాగా నచ్చింది. మేమూ చూస్తున్నంతసేపు బాగా emotional అయ్యాము. ప్రతి ఒక్కరూ చూడండి.
Super heart touching film, well directed Siva Garu and entire team did a fantastic performance, lot of hardwork for each frame kudos team. Keep it up team 🎉
నాన్నలెప్పుడు, ఎక్కువభాగం భారవి కవి నాన్న అనుయాయులే. కొడుకులర్ధంచేసికొనే సమయానికి నాన్నలుండరు. చక్కని సందేశాత్మక షార్ట్ ఫిల్మ్. చిరంజీవి కిషోర్ జీవించాడు. మిగిలిన వారు చక్కగా నటించారు. అందరికి అభినందనలు.
thank you sreenu koteswarao fani sir lela natraj sir rambabugaru krishna kishore garu nagesu sathya sai babu ruthvik all my ygcw team thank you all nagraju garu ayapa
ఒక గుణనిధి ,ఒక యజ్ఞ దత్తుని పాత్ర కనిపించింది , తండ్రి ఆకస్మిక మరణం సహజంగా ఉంది ,పాత్రలు చక్కగా నటించారు ,తండ్రి పాత్ర ఉదాత్తమైన ది , చక్కగా పోషించారు, తండ్రి ఉద్యోగం ఏమిటో చెప్పలేదు ,20 లక్షలకు జీవిత భీమా ఎలా చేస్తారు ,వాయిదాలు ఎలా కట్టారు ? 2 లక్షలు అయితే బాగుండేది,తల్లి మరీ అంత చాటుగా డబ్బులు ఎవ్వకూడడు సగం కుర్రాడు అలా తయార్ కావడానికి కారణం ఆమె నిజజీవితం లో ప్రతీ ఇంటా ఈ పాత్రలు ఉంటాయి ,చక్కని సందేశం అందించారు సంతోషం అయ్యగారి వెంకట రామయ్య
Chala bagundi
కథా గమనం చాలా బాగుంది.ఈ నాటి కాలానికి ఈ నేపధ్యం సాక్షీభూతం. తండ్రి పాత్రలో మా గురువు గారు రక్తి కట్టించారు. సగటు తండ్రి ఆవేదన ఆవిష్కృతం అయినది. కొడుకు పాత్రధారి పాత్రలో లీలం ఐయ్యాడు. స్నేహితుని పాత్ర కూడా బాగుంది.నేటి సమాజానికి ఎటువంటి ఆలోచనాత్మక ,సందేశాత్మక షార్ట్ ఫిలిమ్స్ ఆవశ్యకము.
Thank you so much sir
Siva 🎉🎉🎉🎉 nana prama chala gopadi 🎉🎉🎉🎉🎉
Thank you
చాలా బాగుంది. తండ్రిగా కిషోర్ లో మా పెదనాన్న గారు కనిపించారు. ప్రతి కుటుంబం లో తండ్రి కొడుకుల మధ్య ఎక్కువగా ఉండే యదార్ధ సన్నివేశాలే. ప్రతి కొడుకు చూసి తన తండ్రి పడే తపనను అర్థం చేసుకుంటే మీ శ్రమ ఫలించినట్లే.👌👏🙏🙏🙏
జీవితం ఇలా ఉండాలని నేర్పారు ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు ఈ విధంగా చెబితేనే వాళ్ళ జీవితాలు బాగు పడతాయి.
Siva super shooting super ga tesavu
video చూసాక నా మనసు చాలా బాధ పడింది,యే ఇంట్లో ఐనా నాన్న ఇలాగే ప్రేమ చూపిస్తాడు, కోటేశ్వర్ గారు, నాన్న గారు చాలా.చాలా బాగా నటించారు కాదు జీవించారు, శివ గారి డైరెక్షన్ next level, మాటలు చాలా బాగున్నాయి,మంచి video చూపించారు 🙏🙏
Thank you so much
చాలా చాలా బాగుంది... తల్లి దండ్రులు మనల్ని తిడుతున్నారు.. బాధ పెడుతున్నారు.. అని చూస్తున్నారే గాని, వాళ్ళు మన గురించి ఎంత తప్పించి పోతున్నారో.. అర్ధం కావడం లేదు.. ఎక్కడ తప్పుదారిలో నడుస్తారో.. ముందు గానే గమనించి.. కొంచెం క్రమశిక్ష లో పెడుతారు.. మనం తీసుకునే తప్పు నిర్ణయం వల్ల తండ్రి నీ కోల్పోతున్నాం.. వాళ్ళ ప్రేమ కు దూరం అవుతున్నాం.. ఒకసారి ఆలోచిస్తే.. ఇలా జరగదు
Excellent 👌 message orientated film 🙏
చాలా బాగుంది మీ ప్రయత్నం సందేశాత్మక చిత్రం
Touched my heart
Good Short film 👍
కథా వస్తువు చాలాబాగుంది. గతంలో మీ
వీడియోలను నాతమ్మి కిశోర్ మాస్టర్ చెప్పగా చూశాను.అవిఅంతగా రక్తి కట్టలేదు
ఇంకా పరిణితి చెందాలి డైరక్టెర్.
అంత సీరియస్ నెస్ తగ్గించి విషయం చెబితే బాగుండేది.
మీవనరులను బట్టి మీరు తీస్తారు కదా!
ఏమైనా బాగుంది.
ఇంట్లో తల్లీ కొడుకుల సన్నివేశం మరియు వారి నటన చాలా న్యాచురల్ గా చేశారు.
డైలాగ్స్ ని న్యాచురల్ గా డెలివరీ చేశారు.
వారికి అభినందనలు.
ఇక నా తమ్మి గురించి చెప్పనక్కరలేదు.
మీ యూనిట్ కి ఆశీఃపూర్వక అభినందనలు.
Thank you so much sir
Friend character chala bagundi
Superb, Congregation to all
Congratulations
"Nanna" short film emotionally attached to heart ❤️ 💙 💜
Super extraordinary story
Chala bagundi.nice 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍
శివ కుమార్ గారి direction skills మాత్రం చాలా చాలా improve అయ్యాయి. ఒక short film చూసిన ఫీలింగ్ అయితే కలుగలేదు.
ఒక మంచి action,drama, family entertainment movie చూసినట్లు ఉంది.
కోటేశ్వర రావు గారు తన కెరియర్ లో best performance ఇచ్చారు.
చాలా బాగా నచ్చింది.
మేమూ చూస్తున్నంతసేపు బాగా emotional అయ్యాము.
ప్రతి ఒక్కరూ చూడండి.
Thank you so much for your blessings
Super heart touching film, well directed Siva Garu and entire team did a fantastic performance, lot of hardwork for each frame kudos team.
Keep it up team 🎉
Supar
నాన్నలెప్పుడు, ఎక్కువభాగం భారవి కవి నాన్న అనుయాయులే. కొడుకులర్ధంచేసికొనే సమయానికి నాన్నలుండరు. చక్కని సందేశాత్మక షార్ట్ ఫిల్మ్. చిరంజీవి కిషోర్ జీవించాడు. మిగిలిన వారు చక్కగా నటించారు. అందరికి అభినందనలు.
Super emotional sences 😢❤❤😊
Scenes- this is the correct spelling amma.
Excellent. No words
Good message. Very good performance. Excellent Direction.
క్రోధి నామసంవత్సరారంభంలో ......లఘుచిత్రంద్వారా ప్రేమ మరుగున క్రోధం ప్రకోపించింది..ఆవేశం అనర్ధాలకు మూలం అనేసత్యం కళ్ళకు కట్టింది .పెద్దవారి మనసులు అర్థంచేసికొనక పెడర్థాలు తీస్తే పశ్చాత్తాపం తప్పదని యువత గుర్తిస్తే దర్శకుని సదాశయప్రయత్నం సఫలమైనట్లే . పాత్రధారుల నటన మెరుగుదీరినది .నాన్న పాత్రపోషణలోని బరువుబాధ్యతలు నాన్నకే తెలియాలి .యంగ్ గన్ క్రియేటివ్స్ వారి టీమ్ వర్క్ అభినందనీయం.
thank you suporting all my subscribers
Nanna actor shri" Kishore "garu gundeni pindesaru🎉🎉🎉🎉🎉
ఇక్కడ సిగ్నల్స్ లేవు వచ్చాక చూస్తాను
Super good direction
Bgm baga use chesaru
Nice
Super Anna challa bagundi 🎉🎉🎉😢😢😢
Koyeswarao fani kishore garu super good editing vergood voice over
Son character bagundi
Thank you so much Anna
Very good dieection: super keep it up
Direction chala improve ayyindi
thank you sreenu koteswarao fani sir lela natraj sir rambabugaru krishna kishore garu nagesu sathya sai babu ruthvik all my ygcw team thank you all nagraju garu ayapa
Very emotional filim
ఒక గుణనిధి ,ఒక యజ్ఞ దత్తుని పాత్ర కనిపించింది , తండ్రి ఆకస్మిక మరణం సహజంగా ఉంది ,పాత్రలు చక్కగా నటించారు ,తండ్రి పాత్ర ఉదాత్తమైన ది , చక్కగా పోషించారు, తండ్రి ఉద్యోగం ఏమిటో చెప్పలేదు ,20 లక్షలకు జీవిత భీమా ఎలా చేస్తారు ,వాయిదాలు ఎలా కట్టారు ? 2 లక్షలు అయితే బాగుండేది,తల్లి మరీ అంత చాటుగా డబ్బులు ఎవ్వకూడడు సగం కుర్రాడు అలా తయార్ కావడానికి కారణం ఆమె నిజజీవితం లో ప్రతీ ఇంటా ఈ పాత్రలు ఉంటాయి ,చక్కని సందేశం అందించారు సంతోషం
అయ్యగారి వెంకట రామయ్య
నేటి కాలంలో పరిస్థితి కళ్లకు కట్టారు 🎉
Eekalam pillalaku gnanodayam kontamandiki
40:45