పులివెందులలో వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు.

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • పులివెందులలో వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు....
    కార్యకర్తల తోపులాటలో కిటికీ అద్దాలు పగిలాయి...
    పులివెందులలో ఎటువంటి రాళ్లదాడి జరగలేదు..
    పార్టీ కార్యాలయం వద్ద ఎటువంటి నినాదాలు చేయలేదు..
    కేవలం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూడనీకి ప్రజలు ఆత్రుతతో ఒకరిపై ఒకరు తోపులాట జరిగింది.
    -పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ రెడ్డి

КОМЕНТАРІ • 29

  • @tasardik
    @tasardik 3 місяці тому +16

    జై జగన్

  • @vedantam7386
    @vedantam7386 3 місяці тому +7

    Lion is back

  • @durgaprasadkunigiri
    @durgaprasadkunigiri 3 місяці тому

    Nuvvu yenni veshalu vesina prajalu ninnu nammaru

  • @s_jayanth_kumar
    @s_jayanth_kumar 3 місяці тому +19

    This is what we missed in the past 5years. Could have done it like YSR from 8-10a.m

    • @ravikumarkotapati3466
      @ravikumarkotapati3466 3 місяці тому +7

      when YSR sir was there allocating sometime in the morning to interact with people..same has to follow from now onwards.

  • @navyashreebattula3022
    @navyashreebattula3022 3 місяці тому +6

    ksudra Pooja lu chez gelicharu pawan Kalyan .

    • @ratnaov6227
      @ratnaov6227 3 місяці тому

      Avunu chethi vellaku peddapedda ungaralu pettukoni thirigadu pujalu chesi evm mantri

    • @sunandapalem1943
      @sunandapalem1943 3 місяці тому

      Worst fellow ,he should find out and get back the trafficed women by volunteers

  • @Publicpluse9-iw5rn
    @Publicpluse9-iw5rn 3 місяці тому

    జగనన్న Jobs పేరుతో ycp పార్టీ వాళ్ళు తీసుకున్న డబ్బులు retun ఇప్పించండి. ఒంగోలు జిల్లాలో mla కింద చాలా జరిగాయి ఒంగోలు షేక్ సల్మా సుల్తానా (c/o ex mla బాలినేని శ్రీనివాసరెడ్డి) PA.తీసుకుంది కోటీ 20 లక్షలు(23 మంది దగ్గర )కొంచం జగన్ మోహన్ రెడ్డి గారు ఇలాంటివి మీ పార్టీ కి చాలా మచ్చ తెచ్చిన కార్యక్రమాలు. అవి retun ఇచ్చేలా మీ mla లకు చెప్పండి .మీ కార్యకర్తలను మీవాళ్ళే ఇలా చేస్తే మేము ఎలా మిమ్మలని నమ్మాలి,

  • @anilkumard2566
    @anilkumard2566 3 місяці тому

    రాజ‌కీయ ఒంట‌రి జ‌గ‌న్‌!
    రాజ‌కీయాల్లో ఒంట‌రిత‌నం మంచిది కాదు. రాజ‌కీయం అంటే కేవ‌లం అధికారమే కాదు. అనేక విష‌యాలు రాజ‌కీయాల్లో ముడిప‌డి వుంటాయి. రాజ‌కీయాల్లో భిన్నాభిప్రాయాలున్న‌ప్ప‌టికీ, కొన్ని ఉమ్మ‌డి అంశాల్లో క‌లిసి ప్ర‌యాణం చేయాల్సి వుంటుంది. అప్పుడు ఏ రాజ‌కీయ పార్టీకైనా నైతిక బ‌లం తోడ‌వుతుంది. దేశ రాజ‌కీయాల్లో కాంగ్రెస్ మిగిలిన పార్టీల‌ను క‌లుపుకెళుతుండ‌డం వ‌ల్లే చాలా త‌క్కువ సీట్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ నిల‌బ‌డ‌గ‌లిగింది.
    రానున్న ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో కూడిన ఇండియా కూట‌మి అధికారంలోకి రావ‌చ్చ‌నే టాక్ అప్పుడే మొదలైంది. ఈ సానుకూల ప్ర‌చారం ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చాలా ఉప‌యోగ‌ప‌డుతోంది. నీట్ పేప‌ర్ లీక్ విష‌యంలో కాంగ్రెస్ సార‌థ్యంలో దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు, మోదీ స‌ర్కార్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. అందుకే క‌లిసి వుంటే క‌ల‌దు సుఖ‌మ‌ని పెద్ద‌లు చెప్పారు
    ఏపీ రాజ‌కీయాల విష‌యానికి వ‌స్తే... జ‌గ‌న్ ఒంట‌రి. సింహం సింగిల్‌గా వ‌స్తుందంటూ వైసీపీ ఊద‌ర‌గొట్టింది. చివ‌రికి ఎన్నిక‌ల్లో అధికార పార్టీ బొక్క బోర్లా ప‌డింది. అధికారం అండ‌గా ఉన్న‌ప్పుడు ఏ పార్టీకి, ఏ నాయ‌కుడికీ ఇత‌రులు క‌నిపించ‌రు. వారితో అవ‌స‌రం వుంటుంద‌ని కూడా అధికారంలో ఉన్న నాయ‌కుల‌కు అనిపించ‌దు. అధికారం కోల్పోయిన‌ప్పుడు , అంత కాలం జేజేలు కొట్టిన వాళ్లంతా దూర‌మైన‌ప్పుడు, భ‌విష్య‌త్ అంధ‌కారంగా క‌నిపిస్తుంది. చీక‌ట్లో చిరుదీపం వెలిగించే వ్య‌క్తి వుంటే బాగుండు అనిపిస్తుంది.
    వైసీపీ నాయ‌కుల ఆలోచ‌న‌లు కూడా స‌రిగ్గా ఇలాగే ఉన్నాయి. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన మొద‌లు, నిన్న‌టి వైసీపీ కేంద్ర కార్యాల‌యం విధ్వంసం వ‌ర‌కూ సొంత పార్టీ నేత‌లు త‌ప్ప‌, ఎవ‌రూ ఖండించిన పాపాన పోలేదు. ఏ ఒక్క పార్టీ కూడా వైసీసీకి నైతికంగా మ‌ద్ద‌తుగా నిల‌బ‌డలేదు. దీనికి కార‌ణం... వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వైఖ‌రే. అధికారంలో ఉన్నా, ప్ర‌తిప‌క్షంలో ఉన్నా జ‌గ‌న్ ఒంట‌రిగానే కొన‌సాగుతున్నారు. జ‌గ‌న్ ధోర‌ణి అహంకారంగా క‌నిపించ‌డంతో ఆయ‌న‌కు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఏ పార్టీ కూడా చేరువ కాలేక‌పోయింది.
    ఇదే చంద్ర‌బాబునాయుడికి అన్ని పార్టీల మ‌ద్ద‌తు వుంటుంది. దీనికి కార‌ణం ఆయ‌న వ్య‌వ‌హార శైలి. సిద్ధాంత‌ప‌రంగా బీజేపీ, వామ‌ప‌క్షాలు ఉప్పునిప్పులా వుంటాయి. టీడీపీతో బీజేపీ క‌లిసి ఉన్న‌ప్ప‌టికీ, చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం వామ‌పక్షాలు ఇప్ప‌టికీ ప‌ని చేస్తున్నాయి. వైసీపీ కేంద్ర కార్యాల‌యాన్ని ధ్వంసం చేస్తే, దాన్ని సీపీఐ జాతీయ నాయ‌కుడు కె.నారాయ‌ణ స‌మర్థించ‌డం గ‌మ‌నార్హం.
    రాజ‌కీయ పార్టీని ఒక ప్రైవేట్ కంపెనీలా న‌డుపుతుండ‌డం వ‌ల్లే ఇవాళ జ‌గ‌న్ ఒంట‌రిగా మిగిలాల్సి వ‌చ్చింది. ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా త‌దిత‌రులతో జ‌గ‌న్ రాజ‌కీయ సంబంధాలు పూర్తిగా వ్య‌క్తిగ‌తమ‌య్యాయి. అందుకే ఎన్నిక‌ల్లో బీజేపీతో టీడీపీతో పొత్తు పెట్టుకుని, వ్య‌వ‌స్థ‌ల సాయంతో రాజ‌కీయ లబ్ధి పొంద‌గ‌లిగింది. రాజ‌కీయాల్లో కేవ‌లం ఓట్లు, సీట్లే కాదు... కొన్ని సంద‌ర్భాల్లో నైతిక మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మ‌వుతుంటుంది. అందుకోస‌మైనా జ‌గ‌న్ త‌న పంథాను మార్చుకోవాల్సి వుంటుంది.
    రాజ‌కీయంగా వైసీపీ అంట‌రాని పార్టీగా మిగిలిపోకూడ‌దు. అలా వుండ‌కూడ‌దంటే మిగిలిన పార్టీల‌తో ఉమ్మ‌డిగా పోరాటాలు చేయ‌డానికి త‌గిన కార్యాచ‌ర‌ణ అవ‌స‌రం. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ వైపు కొన్ని చోట్ల ముస్లిం, క్రిస్టియ‌న్ మైనార్టీల ఓట్లు ట‌ర్న్ అయ్యాయి. ఇది వైసీపీకి ప్ర‌మాద హెచ్చ‌రిక‌. ఎందుకంటే ఆ వ‌ర్గాలు వైసీపీకి బ‌ల‌మైన ఓటు బ్యాంక్‌. కావున రాజ‌కీయ ఒంట‌రిత‌నం నుంచి వైసీపీ బ‌య‌ట ప‌డ‌డానికి లౌకిక పార్టీల‌తో స్నేహ‌సంబంధాల‌ను ఏర్ప‌ర‌చుకునేందుకు ప్ర‌య‌త్నించాలి.

  • @sanjuschannel
    @sanjuschannel 3 місяці тому +2

    Jai jai jagan sir 💐💐💐💐💐💐💐

  • @Bavishyasri-123
    @Bavishyasri-123 3 місяці тому +10

    Ika ata modalu

  • @m.vijaybhaskarareddy5167
    @m.vijaybhaskarareddy5167 3 місяці тому +12

    Johar ysr

  • @N18NEWSTELUGU.
    @N18NEWSTELUGU. 3 місяці тому +2

    డీస్పీ వినోద్ కుమార్ గారు రెడ్డి కాదు దళితుడు!

  • @rajanijarugula2983
    @rajanijarugula2983 3 місяці тому

    Endo eeyana cheppedi okka mukka ardam kaala

  • @Abhimani-nt2ig
    @Abhimani-nt2ig 3 місяці тому

    JAI JAGAN

  • @Abhimani-nt2ig
    @Abhimani-nt2ig 3 місяці тому

    JAI JAGAN

  • @BABURAOARLABU
    @BABURAOARLABU 3 місяці тому

    Jai jagan

  • @lakshmikumari4313
    @lakshmikumari4313 3 місяці тому +2

    E pani 1 year mundhu chesi unte bagumdedhi.

  • @nadipenasoumya
    @nadipenasoumya 3 місяці тому

    Jagan pl change attitude
    E work last year chasi untai super ga undadhi

  • @ramanareddy7404
    @ramanareddy7404 3 місяці тому

    Jai sajjala govt advisor s osd loo ysn ysr lagha no dharma dhashanamu ivvale ysr fallowes mother father dont care vijayawada cm office loo dont ker plv varee nee ysr fallowes ushuru me family

  • @jayalakshmiboreddy4991
    @jayalakshmiboreddy4991 3 місяці тому +3

    Congratulations🎉🎉🎉🎉

  • @venkatsrikanth6613
    @venkatsrikanth6613 3 місяці тому

    Praja darbara naaaa yekkada ra paytm kuli😅

  • @babubabu-fc1qk
    @babubabu-fc1qk 3 місяці тому

    Hmmmmmmmmmmmm
    As per KCR gorretoka comments, Telugu states revenue increased almost to 10 times only due to TDP laders, Babu hardwork. It may take 10 or 15 years, but only TDP can help any poor family to rich. Few examples:
    1) 13-15 lakh IT jobs.
    2) 50 lakhs IT supporting jobs (like transport, vendors, hardware, maids, near by shops, cabs, events, office security etc, and additionally Each IT family is giving 1 or 2 helper jobs) to state and country growth.
    3) 2.5 lakhs teacher jobs for better kids education, future, better society.
    4) 40 lakhs+ Non-IT jobs due to GOOD developments like jobs in KIA, foxconn, HERO bikes, JET city, mallavalli, medtech zone, realestate, pharma, hotels, motor field, shops etc.
    Many more..
    5) Along with free schemes, so many other developments for state future like roads, bridges, water dams, power reforms, cement roads etc.
    Before TDP ruling (before 1983 year) there are NO big social welfare schemes for 40 years and no big opportunities to poor and BC, SC and STs. Everyone know this.

    • @Abhii0089
      @Abhii0089 3 місяці тому +2

      Without minimum education qualification, you are not qualified to any of the above jobs you mentioned. YSR and YS Jagan focused on education reforms that helped poor and middle class people to get minimum education so that they can self sustain in their life’s. Unfortunately large percent who were benefitted by those schemes are not looking into their past family background and their parents struggles to get education.

    • @alaga...janam...taluka
      @alaga...janam...taluka 3 місяці тому +1

      Orey Babu Inka ekkada vunbaru raa ilanti erri pooku lu , Chennai Bangalore better than Hyderabad no CBN. If someone else was ruling we might have been ahead of Bangalore

    • @sunandapalem1943
      @sunandapalem1943 3 місяці тому +1

      Sampada srutinchandi,kuppam lo air port for transporting vegetable s,3 gas cylinder ,4 thousand pension,free bus many many schemes start cheyyandi 5 years continue
      Find out women trafficed by volunteers by using TDP power vendata politics started by comming power E V M cm ,EVM government