Ee video naku related ga undhi swami. Naku chinnapudu nunchi naku mala vesukovali ani aasaga undedi ❤️ kani 12 years taruvata ippu 1st mala vesanu. I think manam ayyappa chudali anukuntey sari podhu manalani ayyappa chudadaniki ayaniki istam undali appudu manam mala veyyagalam ani telisimdhib❤ 🙏🏻
Idi nijam swami... Swami manalni pilavali na kondaki nuvvu ra ani appudu anni addankulu vachina manam aa swami chenthaku veltham.... ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.. 🙏🙏
చింత చెందకయ్య ఆ అడవుల్లో ఒంటరిగున్నావని అలక ఎందుకయ్యా నీ భక్తులు రాకుండా ఉంటారని చింత చెందకయ్య ఆ అడవుల్లో ఒంటరిగున్నావని అలక ఎందుకయ్యా నీ భక్తులు రాకుండా ఉంటారని మా ప్రాణము నీవయ్యా మా సర్వము నీవయ్యా మా గుండెల్లో నీ గుడి కట్టుకుని నిను పూజిస్తామయ్యా అయ్యా అయ్యప్పో స్వామీ అయ్యప్పా.. మరువము కన్నయ్యో కాను మూసేవరకయ్యా.. అయ్యా అయ్యప్పో స్వామీ అయ్యప్పా.. మరువము కన్నయ్యో కాను మూసేవరకయ్యా.. చింత చెందకయ్య ఆ అడవుల్లో ఒంటరిగున్నావని అలక ఎందుకయ్యా నీ భక్తులు రాకుండా ఉంటారని కన్నె స్వామినై మాల వేసి నేను కన్నులార నిన్ను చూడ వస్తే కలవరించినప్పుడల్లా కంటి రెప్పలల్ల నిన్ను నేను దాచుకుంటే ఇష్టమైన శరణుఘోష పలికి ఇరుముడెత్తి శబరికొండ పయనమైతి కష్టమైనా కన్నీళ్ళైనా కాలి నడక ఆపకుండా పాదయాత్ర చేస్తి రక్తాలొచ్చి కాలుతున్న ఎన్ని అడ్డంకులు ఎదురైనా రక్తాలొచ్చి కాలుతున్న ఎన్ని అడ్డంకులు ఎదురైనా జీవి గుంజుతున్నదయ్యా తనువూ తల్లడిల్లనయ్య తల్లిదండ్రి ప్రేమ వదిలి ఇల్లూవాకిలిడిచి నన్ను నేను మరిచితి అయ్యా అయ్యప్పో స్వామీ అయ్యప్పా.. ఆపను అయ్యప్పో అడుగాపను అయ్యప్పా.. అయ్యా అయ్యప్పో స్వామీ అయ్యప్పా.. ఆపను అయ్యప్పో అడుగాపను అయ్యప్పా.. చింత చెందకయ్య ఆ అడవుల్లో ఒంటరిగున్నావని అలక ఎందుకయ్యా నీ భక్తులు రాకుండా ఉంటారని పచ్చనడవి చుట్టూ చిమ్మ చీకటంత చూసి సల్ల చెమటలొచ్చినాయి గుప్పెడంత గుండె ప్రాణమైన లెక్క జేయకుండా నిన్ను తలచినాది కొండ కొండనెక్కుతుంటే కాళ్ళు వణుకుతున్న గాని నేను నడిచినాను చెట్టూపుట్టలల్లా రాళ్ళ మూళ్ళ బాటలోనా భయము నేను విడిచినాను నీవున్నావన్న ధైర్యం మాకు తోడు ఉన్నావన్న నమ్మకం నీవున్నావన్న ధైర్యం మాకు తోడు ఉన్నావన్న నమ్మకం మా బంధము నీవయ్యా ఏ గంధము రాధయ్య న ఇన్ను నమ్మినవారికి ఎన్నటికీ ఆపదన్నది లేదయ్యా అయ్యా అయ్యప్పో స్వామీ అయ్యప్పా.. వస్తున్నా అయ్యప్పో శబరి కొండకు అయ్యప్పా అయ్యా అయ్యప్పో స్వామీ అయ్యప్పా.. వస్తున్నా అయ్యప్పో శబరి కొండకు అయ్యప్పా చింత చెందకయ్య ఆ అడవుల్లో ఒంటరిగున్నావని అలక ఎందుకయ్యా నీ భక్తులు రాకుండా ఉంటారని బాధల్ని ఉన్న కన్నీళ్ళెన్నోచ్చిన తలపైన ఇరుముడి భారమైన నమ్ముకున్న నిన్ను తలుచున్న నొప్పులెన్ని ఉన్న నేను ఓర్చుకున్న నిన్ను చూడకుండా నిముషమైన ఉండకున్న నన్ను నేను మరిచిపోయిన నిలువుకున్న గుండెలోన నీ రూపము అయ్యప్ప నీ శరణు పలుకుతున్న మరువలేను స్వామీ నిన్ను నా మదిలో మణికంఠ నీవు మరువలేను స్వామీ నిన్ను నా మదిలో మణికంఠ నీవు చిరునవ్వుల దేవుడవు నా బంగారు బాలుడవు ఎన్నెన్నో జన్మల పుణ్య ఫలము అయినావు మా బంధము అయ్యా అయ్యప్పో స్వామీ అయ్యప్పా.. మా కున్నావు నీవయ్యో నీవేలే మా గొప్పా అయ్యా అయ్యప్పో స్వామీ అయ్యప్పా.. మా కున్నావు నీవయ్యో నీవేలే మా గొప్పా చింత చెందకయ్య ఆ అడవుల్లో ఒంటరిగున్నావని అలక ఎందుకయ్యా నీ భక్తులు రాకుండా ఉంటారని
స్వామి యే శరణం అయ్యప్ప ....సాంగ్ వింటుంటే అయ్యప్ప ఒంటరిగా ఉంటాడని బాధ అనిపించిన కార్తిక మాసం వస్తే ప్రపంచం అంతా సన్నిధానం లో ఉంటున్నారు స్వామి ...కానీ కన్నె స్వామి ఇరుముడి ఒంటరిగా దించుకొరాధు ఎత్త కూడదు. అయ్యప్ప
Elanti songs mari mari ravalani korukuntunam, om sri swamy a sharanam ayyyappa🙏🙏🙏🙏...... Pata vintuna mai marichipoai bhakthitho nidipoi una hrdhyalu anitiki 🙏🙏🙏🙏
తత్వమసి అయ్యప్ప స్వామి తత్వము. చాలా గొప్పది. అయ్యప్ప స్వామి మాల ధారణ అనేది చాలా గొప్ప అనుభూతి. అయ్యప్ప స్వామి మాల ధారణా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. తత్.. అంటే అది, త్వం అంటే నీవై, అసి అంటే ఉన్నావు. ‘ అది నీవై ఉన్నావు’ అనేది తత్వమసి వాచకానికి అర్థం. మాలధరించి, మండల కాలం పాటు దీక్షచేసి, కొండ కోనలు దాటి పావన పదునెట్టాంబడి ఎక్కి ఏ పరబ్రహ్మ తత్వాన్ని చూడాలని వచ్చావో ‘అది నీవై ఉన్నావు’ ‘నీలోనే పరమాత్మ అంతర్యామియై ఉన్నాడు’ అని తెలియజేస్తుంది. అందరికీ అంతర్ముఖంగా పరమాత్మ సాక్షాత్కారం కలిగించే ప్రక్రియే నీవు. మండల కాల బ్రహ్మచర్య దీక్ష అనే ఆత్మ ప్రబోధను కలిగించి, అందరిలోనూ స్వామి అయ్యప్పను దర్శించేలా మానవాళిని తీసుకెళ్లే సత్ ప్రబోధమే ‘తత్వమసి’. అందుకే పదునెట్టాంపడి ఎదురుగా సన్నిధానం పైభాగాన అందరికీ కనిపించేలా దీన్ని లిఖించారు. అంచెలంచెలుగా, మెట్టుమెట్టుగా ఒక్కొక్క సంవత్సరం కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాల లాంటి పద్దెనిమిది అజ్ఞాన స్థితులను ఛేదించుకుంటూ వెళ్తే.. కొన్నాళ్లకు ‘తత్వమసి’ పరమార్థం ప్రతి ఒక్కరికీ సాక్షాత్కరిస్తుంది.
ఈ పాటకు తిరుగులేదు 👌👌👌🙏🙏 స్వామియే శరణమయ్యప్ప 🙏🙏
Ee video naku related ga undhi swami. Naku chinnapudu nunchi naku mala vesukovali ani aasaga undedi ❤️ kani 12 years taruvata ippu 1st mala vesanu. I think manam ayyappa chudali anukuntey sari podhu manalani ayyappa chudadaniki ayaniki istam undali appudu manam mala veyyagalam ani telisimdhib❤ 🙏🏻
Idi nijam swami... Swami manalni pilavali na kondaki nuvvu ra ani appudu anni addankulu vachina manam aa swami chenthaku veltham.... ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.. 🙏🙏
ఓం శ్రీ స్వామియే శరమయ్యప్ప
Swame okkade Adavilo Elavuntado chala bhada avuthundi swameye saranam Ayappa 🌹🌹🌹👏👏👏
నిజంగా ఈ పాటను వింటున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి....😢🥺 చాలా అపురూపంగా పదాలను మలిచి, అధ్బుతం గా పాడారు.....🚩🚩🚩
R
Purna
చింత చెందకయ్య ఆ అడవుల్లో ఒంటరిగున్నావని
అలక ఎందుకయ్యా నీ భక్తులు రాకుండా ఉంటారని
చింత చెందకయ్య ఆ అడవుల్లో ఒంటరిగున్నావని
అలక ఎందుకయ్యా నీ భక్తులు రాకుండా ఉంటారని
మా ప్రాణము నీవయ్యా మా సర్వము నీవయ్యా
మా గుండెల్లో నీ గుడి కట్టుకుని నిను పూజిస్తామయ్యా
అయ్యా అయ్యప్పో స్వామీ అయ్యప్పా..
మరువము కన్నయ్యో కాను మూసేవరకయ్యా..
అయ్యా అయ్యప్పో స్వామీ అయ్యప్పా..
మరువము కన్నయ్యో కాను మూసేవరకయ్యా..
చింత చెందకయ్య ఆ అడవుల్లో ఒంటరిగున్నావని
అలక ఎందుకయ్యా నీ భక్తులు రాకుండా ఉంటారని
కన్నె స్వామినై మాల వేసి నేను కన్నులార నిన్ను చూడ వస్తే
కలవరించినప్పుడల్లా కంటి రెప్పలల్ల నిన్ను నేను దాచుకుంటే
ఇష్టమైన శరణుఘోష పలికి ఇరుముడెత్తి శబరికొండ పయనమైతి
కష్టమైనా కన్నీళ్ళైనా కాలి నడక ఆపకుండా పాదయాత్ర చేస్తి
రక్తాలొచ్చి కాలుతున్న
ఎన్ని అడ్డంకులు ఎదురైనా
రక్తాలొచ్చి కాలుతున్న
ఎన్ని అడ్డంకులు ఎదురైనా
జీవి గుంజుతున్నదయ్యా
తనువూ తల్లడిల్లనయ్య
తల్లిదండ్రి ప్రేమ వదిలి
ఇల్లూవాకిలిడిచి నన్ను నేను మరిచితి
అయ్యా అయ్యప్పో స్వామీ అయ్యప్పా..
ఆపను అయ్యప్పో అడుగాపను అయ్యప్పా..
అయ్యా అయ్యప్పో స్వామీ అయ్యప్పా..
ఆపను అయ్యప్పో అడుగాపను అయ్యప్పా..
చింత చెందకయ్య ఆ అడవుల్లో ఒంటరిగున్నావని
అలక ఎందుకయ్యా నీ భక్తులు రాకుండా ఉంటారని
పచ్చనడవి చుట్టూ చిమ్మ చీకటంత చూసి సల్ల చెమటలొచ్చినాయి
గుప్పెడంత గుండె ప్రాణమైన లెక్క జేయకుండా నిన్ను తలచినాది
కొండ కొండనెక్కుతుంటే కాళ్ళు వణుకుతున్న గాని నేను నడిచినాను
చెట్టూపుట్టలల్లా రాళ్ళ మూళ్ళ బాటలోనా భయము నేను విడిచినాను
నీవున్నావన్న ధైర్యం
మాకు తోడు ఉన్నావన్న నమ్మకం
నీవున్నావన్న ధైర్యం
మాకు తోడు ఉన్నావన్న నమ్మకం
మా బంధము నీవయ్యా
ఏ గంధము రాధయ్య
న ఇన్ను నమ్మినవారికి ఎన్నటికీ ఆపదన్నది లేదయ్యా
అయ్యా అయ్యప్పో స్వామీ అయ్యప్పా..
వస్తున్నా అయ్యప్పో శబరి కొండకు అయ్యప్పా
అయ్యా అయ్యప్పో స్వామీ అయ్యప్పా..
వస్తున్నా అయ్యప్పో శబరి కొండకు అయ్యప్పా
చింత చెందకయ్య ఆ అడవుల్లో ఒంటరిగున్నావని
అలక ఎందుకయ్యా నీ భక్తులు రాకుండా ఉంటారని
బాధల్ని ఉన్న కన్నీళ్ళెన్నోచ్చిన తలపైన ఇరుముడి భారమైన
నమ్ముకున్న నిన్ను తలుచున్న నొప్పులెన్ని ఉన్న నేను ఓర్చుకున్న
నిన్ను చూడకుండా నిముషమైన ఉండకున్న నన్ను నేను మరిచిపోయిన
నిలువుకున్న గుండెలోన నీ రూపము అయ్యప్ప నీ శరణు పలుకుతున్న
మరువలేను స్వామీ నిన్ను
నా మదిలో మణికంఠ నీవు
మరువలేను స్వామీ నిన్ను
నా మదిలో మణికంఠ నీవు
చిరునవ్వుల దేవుడవు
నా బంగారు బాలుడవు
ఎన్నెన్నో జన్మల పుణ్య ఫలము అయినావు మా బంధము
అయ్యా అయ్యప్పో స్వామీ అయ్యప్పా..
మా కున్నావు నీవయ్యో నీవేలే మా గొప్పా
అయ్యా అయ్యప్పో స్వామీ అయ్యప్పా..
మా కున్నావు నీవయ్యో నీవేలే మా గొప్పా
చింత చెందకయ్య ఆ అడవుల్లో ఒంటరిగున్నావని
అలక ఎందుకయ్యా నీ భక్తులు రాకుండా ఉంటారని
😮❤
ప్లీజ్ ..ఈ సాంగ్.. బాగా రచించారు.. నేను నెంబర్ సెండ్ చేస్తాను.. ఈ సాంగ్ పంఫగలరా.ప్లీజ్🙏🙏🙏
Super 7:07 7:13 7:15 7:16 7:16
Super Bro🙏🙏🙏🙏
😮Ooooo o o. o. ?m
నిజంగా పాట అద్బుతం గా ఉంది బ్రో
పాట పాడిన మీ బృందానికి శతకోటి వందనాలు బ్రో🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent song ayyappa ante yevariki ishtam varu wakka like Chandi 😊
Superb song🎵 bro lyrics 🙏..
Swamiye Sharnam Ayyappa.. 🙏🙇♂️
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప స్వామి 🙏🙏🌹🌹
పాటు వింటూ ఉంటెయ్ అయ్యప్ప మన తో vunnttu vundhi సామీ స్వామియే శరణం అయ్యప్ప
స్వామి యే శరణం అయ్యప్ప ....సాంగ్ వింటుంటే అయ్యప్ప ఒంటరిగా ఉంటాడని బాధ అనిపించిన కార్తిక మాసం వస్తే ప్రపంచం అంతా సన్నిధానం లో ఉంటున్నారు స్వామి ...కానీ కన్నె స్వామి ఇరుముడి ఒంటరిగా దించుకొరాధు ఎత్త కూడదు. అయ్యప్ప
స్వామి యే శరణం అయ్యప్ప ....అయ్యప్ప దైవమే శరణం అయ్యప్ప
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😊😊😊😊
Ayyappa Swamy 🙏🌹🕉️🕉️ namo venkatesaya namaha shivaya 🌹🕉️🕉️🕉️🙏🕉️🙏🕉️🙏🙏🙏🕉️🌹🌹🙏🕉️🌹
Song vintunte kannilu 😢 Vachestayi Swamy 🙏 pina unna bakthi tho
Om sri swamy a sharanm ayya AyYapPa ♥️🥀🌍💯🥺🫀😥😭
Chala emotional ga undi song,making, taking, editing and locations….. looking like a wowwwwww❤
👌👌👌 Om Shri Swami Saranam Ayyappa🙏🙏🙏
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🌅🌄
సూపర్ సాంగ్ స్వామి అయ్యప్ప👌👌 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు మీ పై ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ
Swamy sharanam ayyappa
Swami Sharanam Ayyappa🙏
Super song👌
Superb Sanjay
దయ చేసి మలన్న స్వామి పాటలు పాటు స్వామి
Ayyappa Ayyappa
Super🎉🎉🎉
Elanti songs mari mari ravalani korukuntunam, om sri swamy a sharanam ayyyappa🙏🙏🙏🙏...... Pata vintuna mai marichipoai bhakthitho nidipoi una hrdhyalu anitiki 🙏🙏🙏🙏
Nice super song brother
Supar Exlent Nice song.🎉🎉
Om Swamiye saranam Ayyappa ❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰🙏🙏🙏🙏🙏🙏
స్వామి ఏ శరణం అయ్యప్ప
Super swamy ❤❤❤❤❤
Song super ayypa
❤❤❤❤aayapa same
🙌🪷🙇 swamy Sharanam ayyappa 🙏🚩 👌👌👌👌
Jay ho🙏
Super duper
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప ❤
E pata rasinavariki 10000000000dhandalu
❤❤❤❤❤❤❤❤ brother good morning
Supar,sang,Swami,swamiye,charanam,Swami,ayypa,
Om swamiye sharanam ayyappa
🎉🎉🎉🎉🎉🎉❤❤😢😢
Swamyee sharanam Ayyappa 🙏
Swamyee naku ee pata vinnaka peddha padam velali ani undi.
Really heart felt song.
Super song om sri swami ye sharanm ayyyappa
Super song
Ooooom sri swamiaaii Sharanam ayyyapa
I like lot ayyappa feel good heart touched songs..touched heart..it's great feel...that's devotional..anubhaviste telustadi..
Om sri ayappa swamy ki jai
Swamyie Sheranam Ayyappa
SWAMIYE SHARANAM AYYAPPA 🙏🙇🏻❤
Super song ❤
Feeling along స్వామి
Song super ga unadhi swami
🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️
❤
Superb
Excellent.sog.ayyappa.ante.yevariki.ishtam.varu.wakka😊
Super Swami
Anna swamy 🙏🚩
స్వామి పాట బాగుంది... కాని.. విడియో లో కన్నె స్వామి ఇరుముడి ఎత్తుకో రాదు.. దించరాదు... స్వామి నియమాలను ఇష్టం ఉన్నట్టు చిత్రీకరిచకండి.... మరోసారి 🙏🙏🙏
Super swamy ninnu dad ni. Chusthunte rendu kanlu chalavu swaMiYe sArANam aYyaPpa 🙏🙏🙏
Swameye Sharanam ayyappa 🙏❤️🙌
🙏🙏🙏 🪄💯 ✍️🏆 super soangs bro🌅👍
సూపర్ సాంగ్ స్వామి అయ్యప్ప👌👌 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
Lyrics super swamy ❤ AyYapPa I'm big fan of u THANDRi 😢 na pranam nv ayyappa ♥️👀👣💯🫀 aduposthudhy swamy I'm big fan of u
❤️❤️❤️❤️❤️
🙏👌
Swami sharnam ayyapa,
Svamiye Sharanam ayyappa 🙏🙏🙏🙏🙏
బ్రో మాల కింద అంటుంది
SWAMIYE SARANAM AYYAPPA
Super. Song ❤
Swamiye saranam Ayyappa
E సాంగ్ వింటుంట్టే అయ్యప్ప ని తలుచుకుంటే ఉంది. బాగుంది albums కాస్ట్ కూడ.. సూపర్ స్వామి
Swami saranam Ayyappa 🙏🕉️🌹
స్వామి ఏ శరణం అయ్యప్ప స్వామి ఎ
Nice singer nice song superb lyrics I will appreciate you Swamy's
Swami saranam Ayyappa 🙏🕉️ Narayana 🌹🕉️🙏
చాలా బాగుంది అయ్యప్ప పాట
స్వామియే శరణం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice swamy
Super Song singer voice chala Bagundhi ❤🙏 All the best Brother 👍
🙏🙏🙏🙏🙏💐
🎉🎉🎉🎉 so beautiful ❤️❤️
Jai Ayyappa 🙏🙏🙏🙏
స్వామి అయ్యప్ప....🙏🏻🙏🏻
ఈ పాట వింటుంటే అయ్యప్ప దిగి వచ్చినట్లే ఉన్నది
Swamiye Sharanam ayyappa 🚩🙏❤
చాలా మంచి సాంగ్ సంజయ్ ఇలాంటి పాటలు మరెన్నో పాడాలి❤
Super song Anna
ఈ పాట వ్రాసిన వారికి అలాగే పాడిన వారికీ మరియు వీడియో చేసిన వారికి ఆ అయ్యప్ప ఎల్లప్పుడూ కాసి కాపాడాలి అని కోరుకుంరున్నాను... 🙏🙏🙏
Saranam ayyapan🎉🎉
Super sangu
Super bro
స్వామి మీకు పాదాభివందనం 🙏
SongsuperAyappaswami
Swamy sheranam🙏❤
తత్వమసి అయ్యప్ప స్వామి తత్వము. చాలా గొప్పది. అయ్యప్ప స్వామి మాల ధారణ అనేది చాలా గొప్ప అనుభూతి. అయ్యప్ప స్వామి మాల ధారణా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
తత్.. అంటే అది,
త్వం అంటే నీవై,
అసి అంటే ఉన్నావు. ‘
అది నీవై ఉన్నావు’
అనేది తత్వమసి వాచకానికి అర్థం.
మాలధరించి, మండల కాలం పాటు దీక్షచేసి, కొండ కోనలు దాటి పావన పదునెట్టాంబడి ఎక్కి ఏ పరబ్రహ్మ తత్వాన్ని చూడాలని వచ్చావో ‘అది నీవై ఉన్నావు’ ‘నీలోనే పరమాత్మ అంతర్యామియై ఉన్నాడు’ అని తెలియజేస్తుంది. అందరికీ అంతర్ముఖంగా పరమాత్మ సాక్షాత్కారం కలిగించే ప్రక్రియే నీవు. మండల కాల బ్రహ్మచర్య దీక్ష అనే ఆత్మ ప్రబోధను కలిగించి, అందరిలోనూ స్వామి అయ్యప్పను దర్శించేలా మానవాళిని తీసుకెళ్లే సత్ ప్రబోధమే ‘తత్వమసి’. అందుకే పదునెట్టాంపడి ఎదురుగా సన్నిధానం పైభాగాన అందరికీ కనిపించేలా దీన్ని లిఖించారు. అంచెలంచెలుగా, మెట్టుమెట్టుగా ఒక్కొక్క సంవత్సరం కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాల లాంటి పద్దెనిమిది అజ్ఞాన స్థితులను ఛేదించుకుంటూ వెళ్తే.. కొన్నాళ్లకు ‘తత్వమసి’ పరమార్థం ప్రతి ఒక్కరికీ సాక్షాత్కరిస్తుంది.
చాలా చక్కగా అర్థం అయ్యేలా రాశారు
Thank you
❤❤❤❤❤