గుడి గోడలలో లేడు దేవుడు-సాక్ష్యమిచ్చెద ఆల్బమ్ Most Popular

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • గుడి గోడలలో లేడు దేవుడు Most Popular Telugu Christian Song by Shree S.P. Balasubrahmanyam | MM0121 | Telugu Christian Song with Lyrics | Gudi Godalalo Song | సాక్ష్యమిచ్చెద ఆల్బమ్ | Sakshyamicheda Album
    To Subscribe This Channel :
    www.youtube.co...
    For More Videos Visit us at: / telugujesussongs
    Facebook :
    / latesttelugujesussongs
    Instagram Follow Us:
    / telugujesussongs2020
    Praise the Lord:
    Our Channel is Publishing Telugu Christian Songs/ Telugu Jesus Songs/ Telugu Prayer Messages/ Telugu Jesus Devotional Songs.These are the Channel aim,
    Thanks for watching this ....God Bless You
    #TeluguJesusSongs #ChristianSongs #ChristianMessages

КОМЕНТАРІ • 29

  • @TeluguJesusSongs
    @TeluguJesusSongs  3 роки тому +27

    ua-cam.com/video/UWSiy07gGE0/v-deo.html
    1989 - 90లో హైదరాబాద్ మత ఘర్షణలు చెలరేగాయి.. అప్పుడు పండు ప్రేమకుమార్ గారు వ్రాసిన ఈ పాట ఎస్ పి బాలు గారు పాడారు.. కొన్ని నెలలు గడుస్తున్నా పాట విడుదల కాలేదు..
    బాలు గారు పూనుకోవడం తో విడుదల చేశారు..
    అప్పట్లో మాంచిసినిమా పాటలు వారంలో 15000 క్యాసెట్స్ అమ్ముడుపోయేవి..
    దేవుని కార్యం..వారంలో 50000 క్యాసెట్స్ అమ్ముడుపోయాయి..
    దేవునికి స్తోత్రాలు..

    • @manarakshakudu
      @manarakshakudu 2 роки тому

      గుడి గోడలలో లేడు దేవుడు పాట గురించి పండు ప్రేమ్ కుమార్ గారి మాటల్లో
      ua-cam.com/video/pt_VmHVzx-Q/v-deo.html

    • @katurikiran3459
      @katurikiran3459 8 місяців тому

      దేవుని కి మహిమ ఘనత కలుగును గాక

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Місяць тому +2

    పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదావా యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువా పాట హృదయాన్ని హత్తుకునే పాట 💐💐💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🛐

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Місяць тому +2

    సర్వోన్నత స్థలములలో సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @prasadbabu7016
    @prasadbabu7016 2 місяці тому +2

    ఈ పాట రాసినపుడు జరిగిన పరిస్థితులు చక్కగా వివరించారు. హైదరాబాద్ లో విషయం నేను విన్నాను. మీరు స్పష్టంగా తెలియ చేసారు Thanku.

  • @disciplewhomjesuslovedjohn9663
    @disciplewhomjesuslovedjohn9663 18 днів тому +1

    గుడి గోడలలో లేడు దేవుడు గుండె గుడిలో ఉన్నాడు చూడు (2) బడి బండలలో లేదు దైవత బ్రతుకు బడిలో ఉన్నది చూడు ఆత్మ స్వరూపి నీలో దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించు ||గుడి గోడలలో||
    వృత్తులు పేరిట కులము వచ్చింది దేవుని పేరిట మతము పుట్టింది (2) కుల వెలివేతను మనసు సహించదు మత బలి ధైవత సహించదు.
    ||ఆత్మ స్వరూపి||
    మనిషి మనిషిగా బ్రతకాలంటే తనను తాను తగ్గించుకోవాలి (2) మనిషి దైవముగా మారాలంటే మనసున క్రీస్తును ధరించాలి ||ఆత్మ స్వరూపి||
    గుడి గోడలలో లేడు దేవుడు గుండె గుడిలో ఉన్నాడు చూడు బడి బండలలో లేదు దైవత బ్రతుకు బడిలో ఉన్నది చూడు ఆత్మ స్వరూపి నీలో దేవుడు ఆత్మ తో సత్యముతో ఆరాధించు

  • @jayanthijinugu1816
    @jayanthijinugu1816 Місяць тому

    Praise the lord

  • @SureshBojja-ti4gb
    @SureshBojja-ti4gb 5 місяців тому +3

    గుడి గోడల లో లేడు దేవుడు పాట సూపర్ హిట్ సాంగ్ నా చిన్నతనం ఇప్పటికీ ఆ పాటలు వింటాను పండు ప్రేమ్ కుమార్ అన్న పాటలు నాకు చాలా ఇష్టం అన్న నీ ఇప్పటికినీ పాటలు వింటున్నాను నీ పాట నన్ను బలపరచును❤❤Tq

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 2 роки тому +4

    Vandanalu brother songs chala Aatamiyanga vunnayee brother 🙏🙏

  • @VasuA-b4n
    @VasuA-b4n 6 місяців тому +2

    Super songs ❤❤❤

  • @pedapatirajababu3001
    @pedapatirajababu3001 2 роки тому +3

    100/. Correct

  • @rajubabumakka1055
    @rajubabumakka1055 2 роки тому +2

    ❤️❤️👌👌🙏🙏

  • @sreenuvasu1327
    @sreenuvasu1327 2 роки тому +2

    Good song

  • @dasarisujatha7064
    @dasarisujatha7064 3 роки тому +3

    Praise the lord super song

  • @manarakshakudu
    @manarakshakudu 2 роки тому +3

    గుడి గోడలలో లేడు దేవుడు పాట గురించి పండు ప్రేమ్ కుమార్ గారి మాటల్లో
    ua-cam.com/video/pt_VmHVzx-Q/v-deo.html

  • @ogiralatmt115
    @ogiralatmt115 3 роки тому +3

    Praise God
    Golden song

  • @priyadharshi9410
    @priyadharshi9410 2 роки тому +3

    I like it song

  • @yallaraju4551
    @yallaraju4551 3 роки тому +3

    super song sir 👏👏👏💖💞💕💕👍👍👍

  • @ravaligangula7589
    @ravaligangula7589 2 роки тому +3

    All-time my favourite song

  • @b.r.cthataji9218
    @b.r.cthataji9218 3 роки тому +3

    Praise the lord...
    Evergreen song in telugu

  • @davidnaidu1329
    @davidnaidu1329 2 місяці тому +1

    Hepato audio

  • @akshavarsha
    @akshavarsha Рік тому +3

    Valuable song