కూతురు ఇంటికి వెళ్ళే తండ్రి ఇలానే pack చేస్తారని అనుకుంటాం|చెల్లెళ్ళ కి కూడా అదే ప్యాకింగ్

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • #sandhyapaking
    #ammamaatavlog
    అందరికీ నమస్కారం..
    ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
    మీ
    జయమ్మ.

КОМЕНТАРІ • 445

  • @seethamahalakshmi7662
    @seethamahalakshmi7662 2 роки тому +56

    అమ్మ మీలాంటి తల్లి తండ్రి ఉంటే పిల్లలకు అసలు కష్టం అనేది ఉండదు

  • @sumakamalaiahgari1825
    @sumakamalaiahgari1825 2 роки тому +116

    నమస్తే అమ్మ 🙏video బాగుంది. పుట్టింటి నుండి ప్రేమ ను పొందే భాగ్యం అందరికీ ఉండదు. అది కూడా అదృష్టం. ఎంత ఉన్నా పుట్టిన ఇంటి నుండి వచ్చే వి కొన్ని అయినా చాలా సంతోషంగా ఉంటుంది...మీ పిల్లల పట్ల మీరు చూపే ప్రేమ మాకు మా పుట్టింటి ని అమ్మ ప్రేమ ని గుర్తు చేసింది.😍❤

    • @priyavlogs950
      @priyavlogs950 2 роки тому +4

      Maa amma memu intiki velthe kanisam Annam pettaniki kuda bhadhapaduthundhi .pillalu tenevi kuda Nene ani tesukoni veltha Aina kuda chala bhadha paduthundhi ma varu nanu appudu bhadha pettaru ma amma valla nenu chala bhadhapadatha😭 Amma meru chala great me opika unnantha varaku meru me pillalani elane chuskondi me lenappudu avaru chudaru kadha

    • @kusumaindukuri1991
      @kusumaindukuri1991 2 роки тому +1

      I am soo lucky. Ma amma mA raka kosam wait chesthu vuntundhi

    • @lakshmiprasana8540
      @lakshmiprasana8540 2 роки тому +2

      బాగ చెప్పారు
      తల్లి ఉండి కొడుకులు తప్ప ఇంకేమీ గుర్తు లేని తల్లి తండ్రులు చాలా మంది ఉన్నారు
      అందులో నేను ఒక దురదృష్టం గల కూతుర్ని

    • @jyotinadella4694
      @jyotinadella4694 2 роки тому

      @@priyavlogs950 ma amma kuda

    • @pullakhandamvenkateshwarlu4008
      @pullakhandamvenkateshwarlu4008 2 роки тому

      Ma Amma chanipoindhi marriage kakamundhe I am so unlucky Kani ma amm unte melamine chusukunedhi Amma miss u amma

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 2 роки тому +65

    మా అమ్మ గుర్తు వచ్చేలా చేశారు వీడియో,నాకే కాదుఅందరికి ఇలానే ఉంటుంది. బాగుంది మీప్యాకింగ్

  • @lakshmiprasana8540
    @lakshmiprasana8540 2 роки тому +7

    ఎంత అదృష్ట అమ్మా మి లాంటి తల్లికి పుట్టిన పిల్లలది... జన్మ ధన్యం తల్లీ

  • @sujanaduddilla9056
    @sujanaduddilla9056 2 роки тому +11

    మిమ్మల్ని చూస్తే మా వదిన గుర్తుకు వస్తుంది తన కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలకు మా నలుగురు ఆడపడుచులకు పంపిస్తూ ఉంటుంది

  • @SKS-cm6hr
    @SKS-cm6hr 2 роки тому +17

    Nijanga mi pillalu chala adrushtavanthulu.... manchi parents manchi pillalu.... final ga gud fmly.....

  • @padmavathikotharu4103
    @padmavathikotharu4103 2 роки тому +4

    పిల్లల కోసం మీరు వాళ్లు అడిగినవి అన్ని పంపిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది జయగారు. భగవంతుడు పిల్లలకు ఈ విధంగా పంపించే శక్తి తల్లిదండ్రులకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీకు ఆడబడుచులము ఇంకా చాలా మందిమి ఉన్నామండి. మా అందరిమీద కూడా మీ ఇద్దరి ప్రేమ ఉండాలని ఆశిస్తున్నాను.

  • @Pathipati659
    @Pathipati659 2 роки тому +77

    Me lanti parents vunnanduku Sandhya garu chaala lucky amma

  • @shaheedshortfilms4932
    @shaheedshortfilms4932 2 роки тому +5

    మీ పిల్లలు చాలా అదృష్టవంతులు అమ్మ. నాకు మా అమ్మ నాన్న లేరు. వాళ్ళు గుర్తుకువచ్చారు 🥲🥲

  • @harinikodandam984
    @harinikodandam984 2 роки тому +4

    మీరు మీ పిల్లల కల పంపిస్తుంటే మాకు చూసి చాలా ఆనందంగా ఉంది అమ్మ మాకు మా నాన్నగారు గుర్తుకు వస్తున్నారు

    • @durgak9122
      @durgak9122 2 роки тому

      Avunandi Naku Amma nanna garu gurtukochharu

  • @eswari8719
    @eswari8719 2 роки тому +22

    ఆడపిల్ల కి ఎన్ని కోట్లు ఉన్న,పుట్టింటి నుండి ఎం పంపుతారు అని చూస్తూనే ఉంటుంది.

  • @nachannel1
    @nachannel1 2 роки тому +13

    అమ్మ లేని నాకు వచ్చే జన్మ లో అయిన అమ్మ ప్రేమ పొందితే చాలు 😪 ఈ వీడియో చూస్తున్నంత సేపు చాల ఎమోషనల్ అయ్యాను అమ్మ ♥️

    • @abhisnehu5739
      @abhisnehu5739 2 роки тому

      Ala anukokandi mikosam kanna thalli lekapoina thalli prema panche chala mandi ammalu vunnaru god bless you

  • @srujikoti321
    @srujikoti321 2 роки тому +52

    hi Amma 🙏🏻 మీలాంటి అమ్మ నాన్న ఉన్నందుకు మీ పిల్లలు చాలా అదృష్టవంతులు 😍 నేను hyd లోనే ఉంటా,marriage అయ్యి 16 years, నాది పెద్దలు కుదిర్చిన వివాహం,అమ్మ వాళ్ళు ఇన్ని year's నన్ను పట్టించుకొలేదు😥నాకు ఈ మధ్య cancer అని తెలిసి Surgery,chemo therapy, Radiation therapy treatment చేశారు నా అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్కరూ రాలేదు,call చెయ్యలేదు, ఎలాంటి మనస్పర్థలు లేవు,కారణం తెలీదు,నా husband ఒక్కరే one year గా అన్ని పనులు చేస్తున్నారు😭,God bless, husband కేరింగ్ వల్ల safe గా ఉన్నాను🙏🏻 మీ వీడియోస్ చూస్తూ happy feel అవుతాను😍thank you 🙏🏻 God bless everyone 🎊

    • @siri8265
      @siri8265 2 роки тому +19

      Anthe andi kondaru.. Kanna valle bayata vallala chustaru manalni... Badha padakandi... Mi husband a anni meku ani ankuni happy ga undandi... Meku twaraga cure avalani korukuntunanu.... 🙂

    • @mallakamala4610
      @mallakamala4610 2 роки тому +6

      Don't very sister ma mother khi cancer operation ayinde God bless you🙏

    • @srujikoti321
      @srujikoti321 2 роки тому +8

      @@siri8265 thank you so much siri garu 🙏🏻 please prayer for me 🎊

    • @lovelyanvesh8698
      @lovelyanvesh8698 2 роки тому +9

      Don't worry sister
      God bless you 🥰

    • @siri8265
      @siri8265 2 роки тому +8

      @@srujikoti321 dyram ga undandi... God bless you...

  • @kumarisama9177
    @kumarisama9177 2 роки тому +5

    అమ్మ మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ గుర్తొస్తుంది

  • @SKS-cm6hr
    @SKS-cm6hr 2 роки тому +16

    Maku aa adhrushtam ledhandi....nenu okka kuthurini ma amma vallu kooda rich ainappatiki kooda pelli chesaamu anni husband a chuskovaali ani m pattanattuntaaru..... emi pettaru emi pampadaaniki kooda ma nana eshtapadadu..... but ma vaaru chala manchivaaru... manchi atthagaaru... happy with them.... god puttinti sukaani evvakunna ardham cheskune mettintini echaaru....

    • @chennajyothi5622
      @chennajyothi5622 2 роки тому +2

      Same sich veshan sistar nadi

    • @trendydelights5964
      @trendydelights5964 2 роки тому +2

      dont feel sis, mi amma nana miku em pampaledhu ani badhapadakandi miru lifelong happy ga undela manchi husband ni chusi pelli chesaru , annitikanna adhi important kada so be happy 😊

    • @SKS-cm6hr
      @SKS-cm6hr 2 роки тому +3

      @@chennajyothi5622 maku eddaru brothers andi vaallakemo atthintlo Haiga untaaru but na husband ki aa luck lekunda poyindhi ani baadhesthadhi

    • @archanay1134
      @archanay1134 2 роки тому

      ఎం బాద పడకు దేవుడు నీకు అంత మంచె చేస్తాడు❤

    • @Lucky-rk4hj
      @Lucky-rk4hj 2 роки тому +1

      Same andi ma parents kuda

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 2 роки тому +3

    హాయ్ అమ్మ ఎంత ఓపిక గా సర్దారు అమ్మ నిజంగా మీకు ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏

  • @lovelyanvesh8698
    @lovelyanvesh8698 2 роки тому +9

    Me lanti parents unanduku Sandhya Garu chala chala lucky 🥰

  • @bhamidipatigowtami2995
    @bhamidipatigowtami2995 2 роки тому +34

    ట్రైన్లో అమ్మడానికి అనుకుంటారు అన్నప్పుడు చాలా నవ్వు వచ్చింది నవ్వు ఆపుకోలేకపోయాను 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @padmajagururaj3457
    @padmajagururaj3457 2 роки тому +11

    Sandhya n Ramya are among the few luckiest to have u and Anand ji as parents, God bless!!

  • @lalithanagasainudurupati3587
    @lalithanagasainudurupati3587 2 роки тому +4

    Sandhya is super lucky to have such parents.ma Saturday santha vuntundi

  • @mamathayitte9591
    @mamathayitte9591 2 роки тому +1

    నమస్కారం అమ్మ మీరు చెప్పింది నిజమే. అమ్మ చాల బాగా చెప్పారు అమ్మ. అమ్మ మాట అంటే అమ్మ maate .....

  • @yaswanthyashu3480
    @yaswanthyashu3480 2 роки тому +1

    హాయ్ అమ్మ మీరు మీ పిల్లలకు బాగా చూసుకుంటారు చాలా సంతోషం

  • @prashanthi2013
    @prashanthi2013 2 роки тому +1

    Nenu india nundi vachanu 4 days aindi first work i did is..watching all ur videos ..a packing antha amma ni gurtu chesaru... feeling emotional

  • @venkateswararaoanupoju7613
    @venkateswararaoanupoju7613 2 роки тому +1

    Royyalalo allamvellulli veyakunda salt karam vesi akkuva oillo vepete padavavu andi

  • @SHAMMALANADENDLAA
    @SHAMMALANADENDLAA 2 роки тому +18

    Sandhya you are so lucky 🥰🥰🥰🥰

  • @annapurnapurra4676
    @annapurnapurra4676 2 роки тому +2

    Hi jayagaru vegetables or any market vellte please intlo nundi cloth or jute bags tisukellandi don’t use plastic covers please andi

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 2 роки тому +9

    Amma sandhya chala lucky me laga manchi parents undatammu. 👌🏻👌🏻

  • @umamaheswarip463
    @umamaheswarip463 2 роки тому +3

    Uncle gari vopikaku nijamga hatsoff cheppalsinde Amma gongoora past Ela chestaro vokasari choopinchandamma storage kosam ela chesukovalo teleetledu

  • @saravanansasi1522
    @saravanansasi1522 2 роки тому +9

    Uncle garuki safe journey amma🙏🙏

    • @chlavanya9155
      @chlavanya9155 2 роки тому +1

      Amma uncle job chestara retriment ayyara eme job chestaru

  • @srinipoorna5262
    @srinipoorna5262 2 роки тому +6

    How simple living both the brothers ...gem of persons Amma ...vaallu allaaga velthoo vunte manasuki bhaaramuga anipinchindi. Down to earth brothers . Love them . God's blessings to all of u dears . Lovely family and culture 🙏🙏🙏🙏🙏❤❤❤❤🙌🙌🙌🙌🙌🙌

  • @allurichinnivlogs5421
    @allurichinnivlogs5421 2 роки тому +3

    Meeru coffee చేసినప్పుడల్లా నాకు నోరు ఊరుతుంది because nenu coffee lover♥️

  • @singupuramthriveni6488
    @singupuramthriveni6488 2 роки тому

    Nijam Amma maa Amma nanna garu kuda ilane testhuntaru enta happy ga untundo maku...memu kuda eddaram adapillalame vatini chustuntene maa happy ki haddu undadu asalu...ee video chusthunte chala edupuvastundi adi happy tho kudukunnatuvanti edupu 🙏

  • @lakshmirajeswari8576
    @lakshmirajeswari8576 2 роки тому +5

    చాలా బాగా చెప్పారు ఆంటీ 👌🏼👌🏼👌🏼

  • @sridevialuguvelli9684
    @sridevialuguvelli9684 2 роки тому

    జయ గారు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. భవిష్యత్తులో మేము కూడా మా పిల్లలకు మీలాగే వాళ్లకి ఇష్టమైనవి పంపించాలి.

  • @rishikoustubh9142
    @rishikoustubh9142 2 роки тому +3

    Amma ninna Naku accident ayyindhi,leg ki operation ayyindhi.na kosam prayer cheyandi amma

  • @dvvramanarao7808
    @dvvramanarao7808 2 роки тому +2

    Less luggage more comfort at this age during train journey as it is difficult to carry them. We cannot go to daughters place without any thing. You have to take care to get porter as you said when travelling lonely. Happy journey.

  • @bsjayanthi5376
    @bsjayanthi5376 2 роки тому +1

    Namaste 🙏 Amma chala chala happy ga saradaga untaru Meru uncle,mee bonding with ur daughters chustunte maa Amma gurthuku vastaru..memu kuda 2sis,. Andi ammo Prema yepudu ala ne untundi

  • @anuradhakotte9890
    @anuradhakotte9890 2 роки тому +1

    వీడియో.లో.చాలాబాగా.చెప్పారు.సిస్టర్.అమ్మాయిలంటే.పేరెంట్స్.ఎవరైనా. అంతే ఉంటారేమో.

  • @sudag1255
    @sudag1255 2 роки тому +5

    Sanjay is a so lucky person

  • @sravyav6376
    @sravyav6376 2 роки тому +1

    Maa mom gurthostundi 🥺 elane pack chestadi nenu bangalore velinapudu garam masala, karam, pasupu, steel vessels anni ☺😁

  • @radhaadda9585
    @radhaadda9585 2 роки тому +1

    ఆంటీ ములక్కాళ్ళకి తొక్కులు తీయకుండా ఉంటే ఒక 20రోజులు ఉంటాయండి కవర్లో పెడితే నాకు మీ ఇల్లు చాలా బాగుందండి మీ వరలక్ష్మి వ్రతం కూడా చాలా బాగా చేసుకున్నారు చాలా బాగుంది నేను ఒకసారి మీ భీమవరం ఒకసారి వచ్చి కలుస్తాను అండి

  • @hanvika734
    @hanvika734 2 роки тому +10

    Well done amma🥰

  • @lathak4618
    @lathak4618 2 роки тому

    Amma me videos antey naku chala ishtam me videos chusthuntey manasu haiga untundi life lo okasaraina mimalnikalisi me padalaku namakarinchalani na korika

  • @vasuamma8438
    @vasuamma8438 2 роки тому +2

    హై అమ్మ పుట్టింటి సొమ్ము తినాల న్న అదృష్టము కదా అమ్మ

  • @ushasri6643
    @ushasri6643 2 роки тому +2

    Have a blessed journey uncle 🙏😍 Ala meeru Anni sardhi pamputunte naku na amma ,nanna gurthu vacharu . Last year my father passed away 🙏 I missed him a lot ! Anyway I'm sorry amma 🙏

  • @suchirabar1516
    @suchirabar1516 2 роки тому +1

    Meeku uncle gaariki padhabivandhanaalu amma

  • @dhanalakshmi3851
    @dhanalakshmi3851 2 роки тому

    Me lanti parents vunnanduku me pillalu chala lucky alagy me lanti anna vadinalu dorikinanduku me adapaduchulu chala lucky erojullo ada bidda puttintiki velity pidikedu pasupu kunkunma petta daniki edstunnaru 😭😭meru dorikinanduku me family chala lucky aunty naku edupu vachysindi 🙏🙏e vedio chusi manaku entha asthi vunna puttinti adarana entho mukyam adi poindina me pillalu adapaduchulu chala lucky me lanti oka amma vadina prathi entiki vunty aa ellu Nandanvanam amma 🙏🙏🙏❤️😘 love you love you amma ❤️❤️❤️

  • @nagadevi5917
    @nagadevi5917 2 роки тому +1

    Hi Amma maa Amma kuda elane Anni pampistundi ade Amma manasu very happy

  • @hamsaveni272
    @hamsaveni272 2 роки тому +2

    Very loving mom, miss my mom seeing this..

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 2 роки тому +1

    Chinna chinna vatithone chala happy anipisthadi Amma 🙏🏻🌹

  • @rajithadaggupati4324
    @rajithadaggupati4324 2 роки тому

    Superb Amma 👌👌👌 Amma and Nana premalu anthe,pillalu adgithey konda midi kothi nyna thevadam chestharu 🙏🙏🙏

  • @mnindira1827
    @mnindira1827 2 роки тому +1

    అమ్మ మీము కూడా మీతోనే. ఎంజాయ్ చేసాము.వీడియో బాగుంది అమ్మ

  • @Chowaiahkandlapalli
    @Chowaiahkandlapalli 6 місяців тому

    Superb vlog and thank you 🙏 amma mata

  • @bhagyammanchala4059
    @bhagyammanchala4059 2 місяці тому

    Me lanti parents unnaduku chala lucky

  • @penukulasaritha534
    @penukulasaritha534 2 роки тому

    Mulakadalu peeler tho first peel cheyandi tharuvatha cut cheyandi oksari try cheyandi chala easy ga untundamma

  • @uppuluriroji7392
    @uppuluriroji7392 2 роки тому

    Oil lo fry cheyandi Amma alaga chesthe 3 days vunna paduavvavu Amma

  • @kalyanipasumarthi5354
    @kalyanipasumarthi5354 2 роки тому

    Mi pillalu chala adhrustavanthunulu amma mi lanti mi mother vallaki unanadhuku .mi love 💕 🙌 up mi video chala chala bagunate.best mom ma mother kuda same ..

  • @Vijji_Thorati
    @Vijji_Thorati 2 роки тому

    Amma namaste andi mi videos nenu two days back chusanu Amma naku baga nachaya Amma naku resent ga marriage ayyanadi one year andi mi Bimavaram Amma ne Amma avakasam vaste okasari mimalani kavali ani vadi Amma

  • @laxmiprasana8832
    @laxmiprasana8832 2 роки тому

    Ma amma nanna kuda ma kosam alane pack chesi thisukochevalu epudu valu leru amma nana miss u. Ma amma ni chusthunatu vundi amma

  • @pushyamishammi3007
    @pushyamishammi3007 2 роки тому +2

    Kobbari kayalto saha pampidtunnaru... Purvajanmalo punyam chesukovali me lantin parents dorakalante... Asalu uncle pattikelladaniki mechukovali....

  • @sagarswapna9394
    @sagarswapna9394 2 роки тому

    Naku amma ladu andi,muru amma mataku swagatham antaru kadu chala baga anipistundi , ma amma guruthukuvastaru

  • @kaushik7800
    @kaushik7800 2 роки тому +2

    Hyd lo chala fresh dorukutai prawns

  • @tvijaya2630
    @tvijaya2630 2 роки тому

    Me lanti amma. NanaGaru ne. Pondukun due Ku. Me papa. Chala. Chala. Luck y. So. Very sweet memories. Be. Happy. Amma

  • @supriyapalaparthi7707
    @supriyapalaparthi7707 2 роки тому

    Ma ammumma kuda elage naaku packing chesi pampinchevaru aunty. 4 years back chanipoyaru. Me videos chuste thane gurthuvastundi. I miss her. 😔

  • @lavanyakethireddy7106
    @lavanyakethireddy7106 2 роки тому

    Hai Amma ela unnaru nijanga sandhya. Ramya chala lucky mi antha opika prema unna Amma nana unnadhuku miru kuda chala lucky ne vallaki kuda mi midha chala chala prema untundhi video ayithe super Nigam Amma dhaggaranundi em vachina adhi chala thrupithiga untundhi

  • @Mahesh-vi7mj
    @Mahesh-vi7mj 2 роки тому

    Mee manchi manasu ke vandanalu bagunde andi mee attitude.

  • @krevathi7779
    @krevathi7779 2 роки тому

    Pregnant women tea or coffee thagacha meru me ammai vallaki ichara,meru Pedda vallu kada telisi untadi ani aduguthunna plz reply me aunty

  • @shantipadimi3390
    @shantipadimi3390 2 роки тому

    అక్క తల్లి ప్రేమ చాలా గొప్పది అక్క మనం పంపితేనే వాళ్ళు తినాలని కాదు అక్క మన ప్రేమ అటువంటిది నాకు చాలా సంతోషంగా ఉంది అక్క మా అమ్మ కూడా అలాగే పంపించాను అక్క నాకోసం అన్ని అడిగేది ఏం కావాలమ్మ నీకేం పెట్టాలి అమ్మ ఇప్పుడు మా అమ్మ లేదు అక్క కాలం చేసింది ఇవాళ మీ వీడియో చూస్తే మా అమ్మ గుర్తొచ్చింది అక్క

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 2 роки тому

    Hi andi mee videos chala bavuntayi andi. Elanti nannagaru , annayya, mamayya kani andhari life lo unte life antho aanandhagaa untundhi kadhandi. Chala thanks andi manchi video pettinandhuku.

  • @hamkinmagic9352
    @hamkinmagic9352 2 роки тому

    Hi amma chala happy ga untadi splly meeru pack chesi pampistunte. Memu vegetarisns ayina kuda amma prema kanipistundi kabatti skip cheyakunda chusa. I lost my amma 4 months back eeroju chala gurtochindi ma amma. Sorry emanukovaddu ma idi mention chesinanduku. But loved this video.

  • @sandhyacheekolu4503
    @sandhyacheekolu4503 2 роки тому

    I liked ur last words...i taken it like blessings... thanking u maa...

  • @sujathanarra1014
    @sujathanarra1014 2 роки тому +1

    Puttintinundi vasthe vati viluva Amma Nanna prema Antha vuntundi amma

  • @varmasagi1549
    @varmasagi1549 2 роки тому

    Babu 1 year skin ellergy red pokkulu duradaa tho vadu alladipothunnadamma adi chosi ma Chelli kuda narakam anubavisthundiii. Plzzzzzz ammaaaa

  • @sivajyothiveerisetty8210
    @sivajyothiveerisetty8210 2 роки тому +6

    అమ్మ వాటాలు బాగా వేస్తున్నారు ..మీరు సూపర్❤❤👌😂😂

  • @sunitharevelli2902
    @sunitharevelli2902 2 роки тому +3

    Naku milaagaa alochinche amma unte enta bagundedo amma

  • @sushmithamuthyala1976
    @sushmithamuthyala1976 2 роки тому

    Hi Amma me pillalu chala ahrustavanthalu vedio chaala bagudhi meru prematho pump pithunaru andhi me Prema amma Prema 👌👌👌🙏

  • @lakshmipavan7362
    @lakshmipavan7362 2 роки тому

    Ma varu DNR lone chadivaru amma akkada taste lu gurinchi chepthunte Naku chala nachuthindi kani epudu reledu akkadiki

  • @neerajakokkilagadda6867
    @neerajakokkilagadda6867 2 роки тому

    Jaya madam u r good parents Aada pillani enta Baga choostaru chaala happy gaa anipistundi

  • @Vijji_Thorati
    @Vijji_Thorati 2 роки тому

    Amma hair gurichi Amana video cheyadi Amma hair emadhana baga vsdipotuudi aduku hair miku telisina tips chepadi Amma

  • @usharanikalva7731
    @usharanikalva7731 2 роки тому +1

    Thank you 🙏 amma super vlog amma

  • @elurilakshmikalpana4931
    @elurilakshmikalpana4931 2 роки тому

    Hi,amma......ma amma ghurthuku vasutndhi memmalini chustunte,ammadhaghara e lane thechukuntanu ....nice video
    Happy journey uncle

  • @savithriadabala412
    @savithriadabala412 2 роки тому +1

    అమ్మా నేను మీ వీడియోస్ చూస్తాను
    కానీ ఇప్పుడు కామెంట్ పెట్టలేదు
    ఇప్పుడు పెడుతున్నాను ఎందుకంటే
    నాకు మా అమ్మ గుర్తుకొచ్చింది
    ఇలాగే అన్నీ పంపించేది నాకు
    మాది అమలాపురం నేను ఉండేది హైదరాబాద్ ఇప్పుడు ఎవ్వరూ పంపరు
    ఎందుకంటే అమ్మని కోల్పోయి మూడు సంవత్సరాలు అయింది ఇప్పటికీ నేను తట్టుకోలేక ఉన్నాను నా తల్లి నేను మర్చిపోలేక పోతున్నాను గుర్తుకొస్తుంది ఏడుస్తూనే ఉంటాను ఎందుకు అంటే ఏ బాధ వచ్చినా ఆడపిల్లకి అమ్మకే చెప్పుకుంటుంది
    నాన్నకి కొన్ని చెప్పుకోలేని విషయాలు ఉంటాయి. నాన్న ఉన్నారు వదిన వాళ్ల దగ్గర ఉంటున్నారు అలా మీరు సర్దుతుంటే అమ్మ గుర్తుకొచ్చింది అమ్మ కూడా రొయ్యలు ఇలాగే పంపించేది ఇప్పుడు నాన్న నాకు అమ్మ లోటు తెలియకుండా ఉండాలని అన్ని పంపిస్తాను అని చెబుతూ ఉంటారు
    అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటారు
    కానీ ఇంట్లో కోడల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెబుతాను వాళ్లకు ఉండే ఇబ్బందులు వాళ్లకు ఉంటాయి అది నాకు ఇష్టం ఉండదు
    నాన్నతో చెప్తాను మీరు హ్యాపీగా ఉండండి అక్కడ మేము బాగానే ఉన్నాము నాకు ఏమీ పంపవద్దు అని చెబుతాను కానీ నాన్న మనసు ఒప్పుకోదు అది పంపుతాను ఇది పంపుతాను మాట్లాడుతూనే ఉంటారు
    ఆయన మనసులో బాధగానే ఉంది
    కానీ దైవం నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలి తప్పదు మెసేజ్ పెద్దది పెడుతున్నందుకు ఏమీ అనుకోవద్దు అమ్మ
    🙏🙏🙏🙏

    • @sitamahalakshmikesireddy5923
      @sitamahalakshmikesireddy5923 27 днів тому

      నాకు అమ్మ లేదు. ఈ వీడియో చూస్తే చాలా సంతోషం అనిపించింది అమ్మ

  • @Firdouseminivlogs
    @Firdouseminivlogs 2 роки тому +1

    Garlic potu tiyali ledu anta ayasam vachidi

  • @cutiepie8467
    @cutiepie8467 2 роки тому +4

    Waiting for home 🏠 tour amma🙏🙏

  • @bagadammanjula4894
    @bagadammanjula4894 2 роки тому

    Amma namaste. Amma em matladalo theliyadam ledu antha manchi manasu meedi annaiah di. Amma meeru prematho pamputharu kani entha ibandamma. Maku chustu untte okavaipu evari thalli dandrulaina ilage Prema chupistaru anipistadi. Mee adavidi antha.... language annaiah ki.. badaga undamma kani Dani venuka Mee Prema entha goppadamma. ❤️❤️

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 2 роки тому

    Manamanchi vutha premlo theliyadhu dabuvundali mila panchaliantydabbu prema renduvunapudy ilanti adambaralu cheyagalam amantaru jeyagaru miopikaku johaar👌👌👌

  • @laxmanelisetty3580
    @laxmanelisetty3580 2 роки тому +2

    Amma ala karyakrama niki velithe emi thesukellakudadu emi thechukokudadu antaru kada teliyaka aduguthunnanu amma emi anukokandi

    • @harshacrazy1
      @harshacrazy1 2 роки тому

      Mundhei vellithunnaruga. Emi. Kadhu.

  • @sunnammadhavi3861
    @sunnammadhavi3861 2 роки тому +4

    హాయ్ అమ్మ సంద్య గారి పుట్టినరోజు కదా అందుకే డాడీ hyd వెళ్తున్నారా అమ్మా సంద్య గారికి మా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి 💐💐

  • @harshi-2015
    @harshi-2015 2 роки тому

    Mana godavari jillallo parents pillala daggaraki veltunnarante luggage ilage pack chesukuntaremo amma... Ma amma nanna kuda inthe ma daggarakochhinapudalla ila sweets kobbarikayalu vegetables inka eanno tisukostaru. Ikada dorakavani kadu adi valla prema anthe..

  • @rajacherry7391
    @rajacherry7391 2 роки тому +2

    Miru lucky aunty ala allullu dorikinaduku

  • @goldjewellerydesigns440
    @goldjewellerydesigns440 2 роки тому

    Gomathalanu chuoinchi...manavallu annapudu chala navvu vachindi Amma 😍😂😀bhaley matladataru meru... 🥰Me matalu chal istam

  • @devineninyneesha3185
    @devineninyneesha3185 2 роки тому

    Adi me prema ala box lo kavalsinavi pampatam. Ramya vaddu annadi kabatti thanaki vere edoka vidham ga compensate cheste baguntundi. Though valla athaya vallu anni chuskunna sare

  • @vasantalatav1818
    @vasantalatav1818 2 роки тому

    Nice video amma. Sandhya saket saumit are very lucky .me lanti parents and grand parents vundadamu . Amma. 🙏🌹🙏🙌🙌

  • @lakshminarasamamba6173
    @lakshminarasamamba6173 2 роки тому

    Ma amma kuda anni ilage ichi nannu Rajahmundry vachi train yekkinchedi
    Ippudu avida ledu
    Chala badha anipisthundi
    Easy Godavari Paamarru)

  • @ladduvlogs9726
    @ladduvlogs9726 2 роки тому

    Munakkadalu Alaa cut chesi tiyyalante chaala time padtundhii.....koncham cut chesi naaara lagalandi chikkudukayaa laagaa

  • @kasularoshini4462
    @kasularoshini4462 2 роки тому

    Sandya chala lucky amma..naaku maa amma,nanna COVID lo chanipoyaru..naaku verey siblings kuda leru...oka ammayiki Amma chaala important kada...Amma gurthichinappudu Mee video..amma matladthondi ankuntanu..maa parents kuda elaney vundevaallu..video chaala bagundi Amma...

  • @vijayalaxmi9232
    @vijayalaxmi9232 2 роки тому

    Namaste aunty mimmlani chusthunte ma ammane gurthustudi aunty ammavalla dhaggara nuchi vachhayante a.. santhoshame veru .ramyaku atthagaru chesi pedutharu. Kani Sandhyaku chesipettevaru lerukadha aunty. 🙏

  • @katuriprabhavathi2946
    @katuriprabhavathi2946 2 роки тому

    అమ్మ నాకునచిన అంశాలు చాల సంతోషంగావుంది

  • @kmreddy-du2lb
    @kmreddy-du2lb 2 роки тому

    Amma mee opikaku 🙏🙏🙏 kolkata lo coconut okati 50 rupees Amma

  • @mahalakshmisunkara2953
    @mahalakshmisunkara2953 2 роки тому

    Avunamma aa anadame veru, puttinti nunchi chinna nimmakaya vachina adi anandame