జున్ను ని చాలా రోజుల తరువాత చూస్తున్న బ్రో......❤❤❤❤చాలా మందికి జీవితం ఇచ్చావ్ but అందరూ నిన్ను వదిలి వెళ్తున్నారు... అందరూ నిన్ను వదలి వెళ్ళినప్పటికి నీ దగ్గర నేర్చుకున్న నడవడిక వాళ్ళ వారు మంచి స్థాయిలో వుంటున్నారు బ్రో..... Hatsuff బ్రో ❤❤❤❤
చాలా రోజుల తర్వాత జున్ను ను చూశాము మంచి కార్యక్రమం మంచి నిండు మనసుతో పిలవాలి అందరూ మీ పాత టీం మెంబెర్స్ అందరినీ పిలవనుంటివి any way you have done good job god bless you keep rock with your creativity 💪
ఎవరు ఎప్పుడు మారతారు తెలియదు కానీ స్వాతిక మాత్రం నీటి ముల్లె ఉంటుంది స్వాతిక వెరీ బెస్ట్ తనను ఎంతమంది యూట్యూబర్స్ పిలిచిన గాని తను మాత్రం నీ వెంబడే ఎప్పటికీ ఉంటుంది
avunu anna Eppatikayethe thanu ok but yentho mandhi ameni manpinchali ani chesthunnaru but thaayethe mathone vundali ani fix ayyendhi thank you satwika
అన్ని దానలకంటే అన్నదానం చాలా గొప్ప అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు మీరు ఈ ఒక్క మంచి పనితో ఎంతో పుణ్యం సంపాదించుకున్నారు మీరు నిండు నూరేళ్లు సల్లంగా ఉండాలని ఆ గణపతి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమాని 🥰❤️హరి 🥰❤️
శ్రీ గుర్తుపెట్టుకోండి దేవుడి దగ్గర పెట్టేది ప్రతిదీ అన్న ప్రసాదమే అన్నదానం అంటే పేదలకు పెట్టేది అన్నదానం అన్నాన్ని దానం చేసేది.మనమే ఖర్చు పెట్టి మనవారితో మనమే తినడం కాబట్టి అన్న ప్రసాదం కింద నే లెక్క లవ్❤ from kuwait ధర్మపురి mdl జైన జై గణేశ గణపతి బప్పా మోరియా మంగళ్ మూర్తి మోరియా ❤
శ్రీ అన్న మీరు చేసే పండగలల్లో పల్లెటూరి పద్దతుల్లో ఆరాటకు పెట్టి మిరే వడ్డీంచడం బాగుంది అచ్చం సినిమా లో చేసినట్టు వుంది కానీ సినిమా లో అప్పటి మట్టుకే యాక్టింగ్ చేస్తారు కానీ మీరు మీ మనస్ఫూర్తిగా మంచి మనసుతో చేస్తారు మీరు సంప్రదాయంగా చేస్తారు ఆరాటకుల్లో అన్నం పెట్టడం చాలా చక్కగా వుంది మీరు తీసే ప్రతి వీడియో లో మేము కూడా ఉంటే బాగుండు అనిపించింది మీరు తీసే వీడియో లో మేమే మిస్ ఐనము అనిపిస్తుంది చాలా బాగుంది
హాయ్ శ్రీ & మౌనిక... వీడియో చాలా బాగుంది...... మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు ఇలానే కలిసుండాలి.... ఆ విగ్నేశ్వరుని.... ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని.... మీరు త్వరలో డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.... ❤❤❤🙏🙏💗
మీరందరూ ఎల్లకాలం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను మీ క్రియేటివ్ థింగ్స్ ఛానల్ వాళ్ళు చాలా గ్రేట్ శ్రీ అన్నయ్య మీరందరూ బ్యూటిఫుల్ ఫ్యామిలీ మౌనిక శ్రీకాంత్ సాత్విక చిన్ని మీ అందరూ ఎల్లకాలం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను ❤❤
Hi sree anna from Canada ❤❤.. miru pette anni videos chusthanu last 4 years nundi nenu India lo vunnappatinundi chala natural ga vuntayi sathwika good person manchi life ivvandi istharu ane nammakam vundhi mi midha.sathwika naa comment chudu evaru enni cheppina assalu pattichukovadhu ❤❤❤❤
Sree niku Canada nunchi comments iste anduku reply istalevh nuvu papam valu anta ga niku msg chaste kanisam like kuda chayava..... Remaining comments ki like chasinav@@CreativeThinksAdventure
Mee family members nee chushtha challa manchaga anipinchindi srii 😍 First time entha mandi oksri chudamu mee video lo ellaga andharu kalishimalshi undali anni korukuntunna Haa devedu nee 😍😍
అన్న ప్రసాదము చాలా చేసినవాళ్ల కి పుణ్యం వస్తుంజది అని పెద్దలు చూపుణ్యమ క్రియేటివ్ థింక్స్ ఛానల్ శ్రీ బ్రోధర్ కి గ్రూపు బృందనికి ధన్యవాదములు మీ గంగారాజు బింగి
హాయ్ శ్రీ తమ్ముడు వీడియో చూస్తుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి, మీరు మీ ఫ్యామిలీ అందరు కలసి రావడం ముఖ్యంగా మీ అన్న వదిన జున్ను రావటం చూసి చాలా హ్యాపీ గా అనిపించింది
హాయ్ sir అన్నయ్య మీ వినాయక చవితి శుభాకాంక్షలు అన్నయ్య వీడియోస్ సూపర్ అన్నయ్య మీ వినాయక చవితి అన్న ప్రసన్న వీడియోస్ సూపర్ అన్నయ్య మీ ఫ్యామిలీ వీడియో సూపర్ అన్నయ్య... మీ టీమ్ నెంబర్ యాక్టింగ్ సూపర్ అన్నయ్య... సో హ్యాపీ వినాయక్ చవితి శుభాకాంక్షలు అన్నయ్య....
శ్రీ గారు మీరు జరిపించిన ఈ అన్న ప్రసాద కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు(వర్షం) రాకుండా చాలా బాగా జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాము, ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లపుడూ మీ పై ఉండి మీకు మీ టీమ్ అందరికీ మంచిని విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,మీ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ నెక్ట్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాము,మీరు మంచి సినిమా తీసి మమ్మల్ని అందర్నీ అలరింప జేసే రోజుకోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ అభిమాని...😊
Chala Baga chesaru ananya ❤❤ a Devudi Blessing tho miru manchi movie theyali alagey elanti videos enno theyali ani korukuntunna 😊😊All the best for your future ❤❤❤❤❤❤❤❤❤❤
Hii sri anna good afternoon e lokam lo annadhanam ku minichina punya marokati ledu oka manishiki edhi echina saripoduhu antaru oka annam marthame inka chalu antaru andatha sukibava super mounika akka swathika chinni🙏🙏
E lokam lo Annadhanam ku minchina పుణ్యం మరొకటి లేదు. Oka manishinki edhi ichina Saripoledhu అంటారు. ఒక అన్నం marharame ఇక chalu అంటారు. Annadatha Sukhibava . 🙏🙏🙏
జై గణేష. అన్న ప్రసాదం బాగుంది . ఇంట్లో హోటల్ లాగ ఫుడ్ కంటైనర్లు స్టాక్ పెట్టుకోండి. ఇలాంటి టైం లో సేమ్ హోటల్ లాగ పర్శల్ కట్టి ఎవైరికన్నా ఇవ్వచ్చు. ట్రై వన్స్. గుడ్ జాబ్.
Oru antha anadhanam cheyakuna manaku una antha varaku ana dhanam chestha chalu ......it is a good decision..nd always be happy..if you are happy then we are happy 💖💖💖
Good Morning😍*yeam Chesthunnaru* tiffin chesara 😃
memu eppude ninnati annam *migilithe* ponuku vesukoni tintunnam 😁😁Have a nice day Byee 🙂
❤❤❤
❤
Good moring annaya 🙏🙏🙏
Hi anna gm
GD morning sri
జున్ను ని చాలా రోజుల తరువాత చూస్తున్న బ్రో......❤❤❤❤చాలా మందికి జీవితం ఇచ్చావ్ but అందరూ నిన్ను వదిలి వెళ్తున్నారు... అందరూ నిన్ను వదలి వెళ్ళినప్పటికి నీ దగ్గర నేర్చుకున్న నడవడిక వాళ్ళ వారు మంచి స్థాయిలో వుంటున్నారు బ్రో..... Hatsuff బ్రో ❤❤❤❤
జును రావడం చాలా బాగుంది చాలా రోజుల కి చుసిన చాలా సంతోషం గా ఉంది
చాలా రోజుల తర్వాత జున్ను ను చూశాము మంచి కార్యక్రమం మంచి నిండు మనసుతో పిలవాలి అందరూ మీ పాత టీం మెంబెర్స్ అందరినీ పిలవనుంటివి any way you have done good job god bless you keep rock with your creativity 💪
Good morning sir ఆ దేవుడి ఆశీస్సులు మీకు కలకాలం ఉండాలి పండంటి బాబు త్వరలో మీ ఇంట్లో పారాడాలి అంత మంచి జరగాలి మీకు
ఎవరు ఎప్పుడు మారతారు తెలియదు కానీ స్వాతిక మాత్రం నీటి ముల్లె ఉంటుంది స్వాతిక వెరీ బెస్ట్ తనను ఎంతమంది యూట్యూబర్స్ పిలిచిన గాని తను మాత్రం నీ వెంబడే ఎప్పటికీ ఉంటుంది
avunu anna Eppatikayethe thanu ok
but yentho mandhi ameni manpinchali ani chesthunnaru
but thaayethe mathone vundali ani fix ayyendhi
thank you satwika
Satwika good parson ❤
@@CreativeThinksAdventure❤❤
Avunu
Yes sathwika good person
అన్ని దానలకంటే అన్నదానం చాలా గొప్ప అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు మీరు ఈ ఒక్క మంచి పనితో ఎంతో పుణ్యం సంపాదించుకున్నారు మీరు నిండు నూరేళ్లు సల్లంగా ఉండాలని ఆ గణపతి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమాని 🥰❤️హరి 🥰❤️
శ్రీ గుర్తుపెట్టుకోండి దేవుడి దగ్గర పెట్టేది ప్రతిదీ అన్న ప్రసాదమే అన్నదానం అంటే పేదలకు పెట్టేది అన్నదానం అన్నాన్ని దానం చేసేది.మనమే ఖర్చు పెట్టి మనవారితో మనమే తినడం కాబట్టి అన్న ప్రసాదం కింద నే లెక్క లవ్❤ from kuwait ధర్మపురి mdl జైన జై గణేశ గణపతి బప్పా మోరియా మంగళ్ మూర్తి మోరియా ❤
శ్రీ తమ్ముడు , అన్నదానం అనొద్దు , అన్నప్రసాదం అనాలి.... Nice video
Yes
Avunu kaani eposode 5pettara rply ledu🎉🎉
జున్ను వచ్చింది చాలా రోజుల తర్వాత
శ్రీ అన్న మీరు చేసే పండగలల్లో పల్లెటూరి పద్దతుల్లో ఆరాటకు పెట్టి మిరే వడ్డీంచడం బాగుంది అచ్చం సినిమా లో చేసినట్టు వుంది కానీ సినిమా లో అప్పటి మట్టుకే యాక్టింగ్ చేస్తారు కానీ మీరు మీ మనస్ఫూర్తిగా మంచి మనసుతో చేస్తారు మీరు సంప్రదాయంగా చేస్తారు ఆరాటకుల్లో అన్నం పెట్టడం చాలా చక్కగా వుంది మీరు తీసే ప్రతి వీడియో లో మేము కూడా ఉంటే బాగుండు అనిపించింది మీరు తీసే వీడియో లో మేమే మిస్ ఐనము అనిపిస్తుంది చాలా బాగుంది
శ్రీ సాత్విక మౌనిక చిన్ని ఆ దేవుని ఆశీస్సులతో కలకాలం బాగుండాలని కోరుకుంటున్నాను అన్న
అన్ని దాన్నల్లో కెల్ల అన్నదానం గొప్పది తమ్ముడు చాల మంచి పని చేసారు.😊ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయి.
హాయ్ శ్రీ & మౌనిక... వీడియో చాలా బాగుంది...... మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు ఇలానే కలిసుండాలి.... ఆ విగ్నేశ్వరుని.... ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని.... మీరు త్వరలో డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.... ❤❤❤🙏🙏💗
మీరందరూ ఎల్లకాలం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను మీ క్రియేటివ్ థింగ్స్ ఛానల్ వాళ్ళు చాలా గ్రేట్ శ్రీ అన్నయ్య మీరందరూ బ్యూటిఫుల్ ఫ్యామిలీ మౌనిక శ్రీకాంత్ సాత్విక చిన్ని మీ అందరూ ఎల్లకాలం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను ❤❤
Hi Sri I am from USA .i am watching u r videos from last 3 years .i like satwika acting and she gives very cute reactions .❤
Thank you andi
Hi sree anna from Canada ❤❤.. miru pette anni videos chusthanu last 4 years nundi nenu India lo vunnappatinundi chala natural ga vuntayi sathwika good person manchi life ivvandi istharu ane nammakam vundhi mi midha.sathwika naa comment chudu evaru enni cheppina assalu pattichukovadhu ❤❤❤❤
గుడ్ ఈవెనింగ్ శ్రీ బావ అంది అంది మౌనిక సాత్విక చిన్ని సూపర్ ముచ్చట వీడియో అన్నదాన కార్యక్రమం చాలా బాగుంది🎉🎉🎉
చాలా రోజుల తరువాత మీ అన్నదమ్ములను చూసాను శ్రీ ఫీల్ very happy
హాయ్ శ్రీ చాలా బాగా అనిపించింది అందరినీ మళ్ళీ చూడడం
మీరు ఎప్పుడు ఇలానే అందరూ కలసి ఉండాలని కోరుకుంటున్నాను చాలా బాగుంది వీడియో
అన్నదానం చేసినందుకు 🙏🙏🙏
Thank you anna
Sree niku Canada nunchi comments iste anduku reply istalevh nuvu papam valu anta ga niku msg chaste kanisam like kuda chayava..... Remaining comments ki like chasinav@@CreativeThinksAdventure
E video kosam Anni rojula nundhi wait chestuna😊
Mee family members nee chushtha challa manchaga anipinchindi srii 😍 First time entha mandi oksri chudamu mee video lo ellaga andharu kalishimalshi undali anni korukuntunna Haa devedu nee 😍😍
Super Shri Shri Jay bolo Ganpati Bappa 🙏🙏🌹🌹🌹
అన్న ప్రసాదము చాలా చేసినవాళ్ల కి పుణ్యం వస్తుంజది అని పెద్దలు చూపుణ్యమ క్రియేటివ్ థింక్స్ ఛానల్ శ్రీ బ్రోధర్ కి గ్రూపు బృందనికి ధన్యవాదములు మీ గంగారాజు బింగి
Hi Sri mi videos chala naturalga untai , ma family motham kalisi chusthamu, mimmalni chusthunte ma family members lagane anipisthundhi.
జై బోలో గణేష్ మహా రాజు కి జై 🙏 ఈ వీడియో సూపర్ అన్న
హాయ్ శ్రీ తమ్ముడు వీడియో చూస్తుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి, మీరు మీ ఫ్యామిలీ అందరు కలసి రావడం ముఖ్యంగా మీ అన్న వదిన జున్ను రావటం చూసి చాలా హ్యాపీ గా అనిపించింది
Hlll..good. మార్నింగ్. జై.గణేష్.. శుభాకాంక్షలు,.. చాలా బాగుంది అన్నాడు.. శ..మౌనిక...సాతౄక.. చిన్న.... చాలా బాగుంది.. శ..అన్న..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
Video chustunte happy anipinchindi meeru mee wife ah paapa mii paapa la ga sathvika mee sister laa ga anipinchindhi happy to watch god bless you all
హాయ్ sir అన్నయ్య మీ వినాయక చవితి శుభాకాంక్షలు అన్నయ్య వీడియోస్ సూపర్ అన్నయ్య మీ వినాయక చవితి అన్న ప్రసన్న వీడియోస్ సూపర్ అన్నయ్య మీ ఫ్యామిలీ వీడియో సూపర్ అన్నయ్య... మీ టీమ్ నెంబర్ యాక్టింగ్ సూపర్ అన్నయ్య... సో హ్యాపీ వినాయక్ చవితి శుభాకాంక్షలు అన్నయ్య....
హాయ్ శ్రీ తమ్ముడు ఆ భగవంతుడు ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం 🎉🎉🎉డైరెక్టర్ శ్రీ🎉🎉🎉🎉
శ్రీ అన్న మి అన్న తమ్ముని పరిచయం చెయ్యి అన్న CREATIVE THINKS అభిమానులకు మరియు SUBSCRIBERS కి
Chala prashanthaga undhi video chusthunte aa polala madhyna house. Inti mundhu kaluva aha akade vinayakudu. Aa kaluva pakkane vantalu. Thinadam omg chala chala prashanthanga undhi. M cheppalo ardham kavatledhu chalaaaa prashanthanga undhi ❤❤❤❤❤❤❤❤❤
Malla vacche year varaku pandu laanti ganapayya meeku pudathaadu annayya.made for each other annayya and sister.🎉🎉🎉
Mi family motham oke daggara unte chudaniki chala chala bagundi annayya
విజ్ఞనాధుని కృప మీ అందరికి కలగాలి జై గననాదా 😊😊
Annayya devudi daggara pettindhi aavu ki kuda pettochu..
Mee video chaala baagundhi
Nenu chala years nundi mee videos follow avuthunnannu..
Last Anni photos chala bagunnay. Verey emotional ❤
Best formarmens ever is mounika medam
Mee family eppudu ela happy ga vundali ani vinayakudini korukuntunna anna ❤❤❤
శ్రీ గారు మీరు జరిపించిన ఈ అన్న ప్రసాద కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు(వర్షం) రాకుండా చాలా బాగా జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాము, ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లపుడూ మీ పై ఉండి మీకు మీ టీమ్ అందరికీ మంచిని విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,మీ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ నెక్ట్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాము,మీరు మంచి సినిమా తీసి మమ్మల్ని అందర్నీ అలరింప జేసే రోజుకోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ అభిమాని...😊
avunu anna
Thank you🤗 for your *Comment* 😍and Response 🙂
తెలుగు సంప్రదాయం ప్రకారం సక్కగా చూపెట్టారు అన్నా శాంతి సూపర్
Super sir అన్నా దానం అంటే మామూలు విషయం కాదు reyle very greet ఇక నుంచి మీకు అంత మంచి జరుగుతుంది sir bro ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Good night Sri Anna and mounika akka creative thinks families all ❤️😊 sweet dreams 😴❤️
అన్నదాత సుఖీభవ క్రియేటివ్ టీం సభ్యులందరికీ వినాయక నిమజ్జన శుభాకాంక్షలు దయచేసి అన్నప్రసాదం అని చెప్పండి
ok anna
శ్రీ అన్నదానం అనకూడదు అన్న ప్రసాదం అనాలి ❤❤❤
Meru chese videos kante last lo mi photos tho okka video edit chesipette dhani kosame video motham chustham mem aythe aa video manchiga untadhi anna😊
Chala Baga chesaru ananya ❤❤ a Devudi Blessing tho miru manchi movie theyali alagey elanti videos enno theyali ani korukuntunna 😊😊All the best for your future ❤❤❤❤❤❤❤❤❤❤
సూపర్ వీడియో జై వినాయిక
Chala happy broo
Mii annayya family nii chusinam oke frame loo🎉🎉
Anivikaku vinayakudu puduthadu best of luck
శ్రీ బ్రదర్ మీరు జున్ను ని కూడా మీ టీం లోకి తీసుకోవచ్చు కదా.. మీ వీడియోస్ స్టార్టింగ్ నుంచి మీది జున్ను కాంబినేషన్ చాలా బాగుండేది 🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄
హాయ్ శ్రీ అన్న అన్న ప్రసాదం అని నేనే చెప్పాను అదే టైటిల్ గా పెట్టారు అనుకుంటున్నా వీడియో చాలా బాగుంది🎉🎉😊
Video chala bhagundi full enjoy chesamsree jai ganesha
Good మార్నింగ్ creative thinks టీం అందరికి 🎉🎉🎉❤❤❤❤❤ మీ వీడియోస్ kosam వెయిట్ chesthuna❤❤❤
Hii sri anna good afternoon e lokam lo annadhanam ku minichina punya marokati ledu oka manishiki edhi echina saripoduhu antaru oka annam marthame inka chalu antaru andatha sukibava super mounika akka swathika chinni🙏🙏
cdo masth unnnnadi suprrrrrrr Manchiga undiiiii😍😍😍😍😍🤩🤩🤩🤩🤩🤩🤩🥰🥰🥰
Waiting for this Vlog meru daily Videos peduthamu annaruuu anduke daily wait chesthunamu meee vlogs kosamm
Pujalo kurchunna m
Shree anna n mounika sis aadi dampathulla unnaru❤...annadaath sukhibava shree anna👏👏
Hi sri anna ala vunavu annaprasana video chala bagundi mari elati videos cylani korekutuna anna ❤❤❤❤❤️❤️❤️❤️❤️😍😍😍😍😍😍
Chala manchi ga Vinayaka chavithi chesinaru❤
Good to see you all family members in one place...Last lo photos super .. Mounika fans❤ from Dubai
Video chustunte happy anipinchindi video super 🎉🎉
Miru appudu happy ga undali annaya❤❤❤❤
Aa last lo photos matram vere level asal Highlight unnai annayya 😍
Thank you
మంచి పన్ని ఆన్న ❤❤❤❤ అన్నదాత శూకీభవ ❤❤❤❤
Super happy venayaka chevethi 🎉🎉
నువ్వు సూపర్ శ్రీ కుటుంబం మొత్తం వచ్చినారు
Sri me videos nenu dubai nundi chusthanu every video i watching bro ❤
E lokam lo Annadhanam ku minchina పుణ్యం మరొకటి లేదు. Oka manishinki edhi ichina Saripoledhu అంటారు. ఒక అన్నం marharame ఇక chalu అంటారు. Annadatha Sukhibava . 🙏🙏🙏
Chala bhagundhi anna mi video s ante chala estam anna
Fan of satwika is gold heart person iam heartly ♥️👍
Hiii Annaya good morning mi memu daily chustham e video kosam eh nenu chala wait chasthuna annaya finally video pettaru
అన్న అన్న దానం అనకుడదు అన్న ప్రసాదం అనాలి super video
గూడ్ మార్నింగ్ శ్రీ వీడియో చాలా బాగుంది sathyika మీ టీమ్ లో ఉండడం చాలా సంతోషం
Anna last video editing veere level 🎉super ❤
Hi sri
Miru andaru happy ga undali, aa vinayakudi dhivenalu mi andaripy undalali Ane na aasha
వినాయకుడు 👌👌 నిమజ్జనం video కూడా తీయండి. అన్నదానం చాలా బాగా చేశారు.
Good morning Sri waiting me video kosamu 2days
Thank you🤗 for your *Comment* 😍and Response 🙂
నమస్తే శ్రీ అన్న మీ వీడియోస్ ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూస్తాను ఈరోజు చాలా సంతోషంగా ఉంది మీరు అన్నదానం చేస్తుంటే
Thank you anna
జై గణేష. అన్న ప్రసాదం బాగుంది . ఇంట్లో హోటల్ లాగ ఫుడ్ కంటైనర్లు స్టాక్ పెట్టుకోండి. ఇలాంటి టైం లో సేమ్ హోటల్ లాగ పర్శల్ కట్టి ఎవైరికన్నా ఇవ్వచ్చు. ట్రై వన్స్. గుడ్ జాబ్.
గుడ్ మార్నింగ్ క్రియేటివ్ థింక్స్ ఫ్యామిలీ ❤️❤️❤️
Thanks sri video kosam adhiri chusthuna vvvvvvvvvvvvvvv very nice vedio
Good evening Sri
❤❤❤
అన్నదానం ఏ రోజో తెలిస్తే మీరు పిలవకపోయిన వచ్చేవాళ్ళం ఈ ఏడాది మిస్ అయ్యింది వచ్చే సారికి తప్పక వస్తం ❤❤❤
Sooper anna ellage daily vlogs pettandi chusthute chudali ani pisthai mi videos😍😍
Sri video super sri meru epudu santhoshaga vundalli sri
Hai bro super
Meeru teem eppudu ilage kalisi happy ga undalani korukuntunnamu
Oru antha anadhanam cheyakuna manaku una antha varaku ana dhanam chestha chalu ......it is a good decision..nd always be happy..if you are happy then we are happy 💖💖💖
Good morning Anna....mounika akka die hard fans...super mimmalni chustunte chala happy anipistadi anna..em ayina tensions unna pothayi...
Super andarini okay video lo chusinanduku chala Happy ga vundi 🙂🙂
Super bro Jai Ganesha Jai Sriram
Hi shree ganesh eveng family🙏👌 super video chat naresh madasu dubai super👌🙏👪❤
E video kosam waiting
Chaala bagunnadu Mee vinayakudu
Love your smile sathwika ❤
Sri gaaru mee comedy Sens vundi chusaaru owsm.
జై గణేష్ జై బోలో గణేష్ మరాజ్ కి జై 🎉🎉
లాస్ట్ లో ఫొటోస్ సాంగ్ చాలా నచ్చింది శ్రీ... సూపర్ నీ క్రియేటివ్ కి ❤
Supper god bless you both of ur