అపర మేధావి | Most Intelligent | Mind Blowing Speed Memory | Divya MUrthy Vs Calculator Vs Stop Watch

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 1,9 тис.

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 Рік тому +437

    భారతీయుడంటే ఏమిటో ప్రపంచానికి చెప్పే ఇలాంటి మహాపురుషులు చాలా అరుదు. ప్రభుత్వాలు, సమాజం ఇలాంటి ఇటువంటి మేధావులకు తగు ప్రోత్సాహం అందివ్వాలి.. ఇలాంటి అరుదైన వ్యక్తులను మనం ఆదర్శంగా తీసుకొని, మన పిల్లలకు కూడా ఇటువంటి ఇంటర్వూస్ చూపించాలి.. ఇటువంటి మంచి ఇంటర్వ్యూ లు, మాకు అందిస్తున్న సుమన్ TV వారికి, మేడం గారికి 🙏🙏🙏

  • @srnworks7754
    @srnworks7754 Рік тому +160

    Just ఈ వీడియో చూడక ముందు 2 బీర్ లు తాగాను....చూసాక మొత్తం దిగిపోయింది...ఏమి talent brother...మీ వల్ల బలంగా...ఒక్క విషియం తెలిసింది...అదేంటంటే....'శ్రద్ధ ఉంటే ఏదైనా సాధించొచ్చు అని".... Thank you brother

  • @chandumudirajchilumula8877
    @chandumudirajchilumula8877 Рік тому +50

    👌మట్టిలో మాణిక్యంని వెలికి తీసినట్టు.. సమాజానికి పనికొచ్చే వారిని వెతికి interview చేసేటందుకు "సుమన్ Tv యజమాన్యనికి ప్రత్యేక ధన్యవాదాలు..
    నీ తెలివికి హృదయ పూర్వక అభినందనలు..అన్న🙏

  • @avuladaveedu4949
    @avuladaveedu4949 Рік тому +11

    నిజమే సోదరా సోషియల్ మీడియా అప్స్ చూస్తే టైం వృధా ...u r great job 👏👌👌💐💐🙏...దేవుడు నీకు మంచి మెమొరి పవర్ ఇచ్చాడు...ఆ దేవుని కి కృతజ్ఞతలు 🙏

  • @prakashpenugonda5000
    @prakashpenugonda5000 Рік тому +211

    నీ జ్ఞాపక శక్తికి అనేక నమస్కారాలు భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి

  • @dvdv183
    @dvdv183 Рік тому +100

    ఈ జ్ఞాపక శక్తిని మన రాజయకీయ నాయకులకు కొంచెం వచ్చినా బాగుండు. ఎలక్షన్ ముందు ఇచ్చిన వాగ్ఢానాలను తర్వాత కొంచెమైనా గుర్తుంచుకుంటారు

    • @viralshorts323
      @viralshorts323 Рік тому +2

      Underrated comment so ever!!

    • @Rrrrrrrrrrtrtr
      @Rrrrrrrrrrtrtr Рік тому

      Andhra Pradesh lo ak paul laga matladutunnav brother koncham slow ga AME adiginadaniki matrame ansor chippu bro nuvvu ala MLA perlu ok AME Adina vatiki slow ga tadabadakunda reply estu baguntundhi

  • @vinaychatla9831
    @vinaychatla9831 Рік тому +79

    నిజంగా మీరు ఎంతో మందికి స్ఫూర్తి నిస్తున్నారు...
    భగవంతుడు మీకు అందించిన జ్ఞానాన్ని పంచుతున్నందుకు చాలా ధన్యవాదములు... 🙏🏻

  • @SatishKumar-oz3mk
    @SatishKumar-oz3mk Рік тому +6

    అద్బుతం ... అమోఘం...ఆశ్చర్యం......నిజంగా మీ జ్ఞాపకశ్తికి హ్యాట్సాఫ్.......మంచి ఇంటర్వ్యూ చేసిన సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు...

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 Рік тому +143

    అయ్యబాబోయ్ మీకు ఏ జాబ్ ఇవ్వాలో కూడ గవర్నమెంట్ కి అర్థం కాదురా అయ్యా 😱 అంత పవర్ వుంది మీ. బ్రెయిన్ లో .. 🙏🙏 IAS, IPS, ఇవే మీ. అర్హతలు అని నా అభిప్రాయం 🙏👍🇮🇳మీలాంటి వాళ్ళు దేశానికి చాలా అవసరం 👏👏👏థాంక్యూ సుమన్ టీవీ

  • @puppalasalman4936
    @puppalasalman4936 Рік тому +2

    సూపర్ హాట్స్ ఆఫ్ సార్ మీ జ్ఞాపకశక్తి కి..🙏🙏 మీరు సివిల్స్ రాసి కలెక్టర్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటూన్న.. లేదా ఇప్పడు వేసిన తెలంగాణ ప్రభుత్వo ఉద్యోగాలలో. గ్రూప్స్ ఇంకా మీకు నచ్చిన ఎదో ఒక ఫీల్డ్ లో ఒక గవర్నమెంటు జాబ్ కొట్టాలని ఆశిస్తున్నాను. మీకున్న జ్ఞాపకశక్తి కి ఏ ఉద్యోగమైన సాధ్యమే.

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 Рік тому +63

    జ్ఞానము శ్రేష్టమైనది ఇంత అపారమైన మేధావి ఆపకుండా చెప్పే వ్యక్తి అబ్సల్యూట్లీ రైట్ మికు జ్ఞానము పెరగాలంటే పుస్తకాలే చదవాలి నిరూపించావు అన్న 👏👏👏👌👍

  • @puppalasalman4936
    @puppalasalman4936 Рік тому +7

    అమోఘం.. అనంతం.. అధ్భుతం సార్ మీ జ్ఞాపకశక్తి . మీరూ ప్రయత్నిస్తే జాతీయ స్థాయిలో..రాష్ట్ర స్థాయిలో ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు గా రాణించే అవకాశాలు . చాలా ఉన్నాయి.. 🙏🙏🙏✌️✌️.

  • @balaramadivi2173
    @balaramadivi2173 Рік тому +50

    మాటల్లేవు.గ్రేట్.హృదయపూర్వక నమస్కారములు.మీ జ్ఞానాన్ని మన దేశానికి ఉపయోగించుకోవడం మన దేశం అదృష్టం అవుతుంది

    • @saripallisrinu1699
      @saripallisrinu1699 Рік тому +1

      Super 👍 bro

    • @prathigadapavijayalaxmi7634
      @prathigadapavijayalaxmi7634 Рік тому

      Vijayalaxmi

    • @chellikurmanayukulu9059
      @chellikurmanayukulu9059 Рік тому

      ituvantivaarini veluguloki thevaali viri baatalo yuvatharamnadavaali computer pyna aadhaarapadee manisi memory thakkuvacheesukonee neetitharunamlo mahaa grandhaalaya nidhilaavundee medbassu memory good God bless you bro ninnu prapanchamee chuseelaa cheyyadam maavidhi inkaa krushicheesi bhaarathkhyaathi bhaarathiyulavybhavaanni chaatu

  • @Amulu9744
    @Amulu9744 Рік тому +1

    భగవంతుడు మంచి జ్ఞాపక శక్తిని ఇచ్చాడు,నువ్వు చాలా కష్ట పడితేనే ఇలా తయారయ్యావు,నువ్వు మనిషివి కాదు,మర మనిషివి.
    నువ్వు భారత దేశంలో పుట్టడం మాకు గర్వకారణం. కానీ నీ విద్యకు తగిన ఉద్యోగం లేదని మా ఆవేదన.
    ప్రభుత్వం నీలాంటి వారికి పట్టాభిషేకం చేసి పదవి అప్పగించాలి.కానీ ఇది ఇక్కడ జరగదు, అదే మన దరిద్రం.
    కానీ నీకు దేవుడి అండ ఉంది,దూసుకెళ్లు నీ పోరాటం పెద్ద ఉద్యోగం వచ్చే వరకు ఆపకు.
    మా ఆశీసులు ఎల్లప్పుడూ వుంటాయి. 👍👍👍👍

  • @SrinuSrinu-lp4lw
    @SrinuSrinu-lp4lw Рік тому +74

    మీ జ్ఞాపక శక్తికి జోహార్లు 🙏🙏🙏

  • @lakshmirudraraju971
    @lakshmirudraraju971 Рік тому +1

    సూపర్ బాబు కాళ్లతో ఎంతో నాలెడ్జ్ సంపాదించావు ఎన్ని పుస్తకాలు చదివినా చదివిన గుర్తు ఉండకపోవచ్చు కాని నీ జ్ఞాప శక్తిని ఆ భగవంతుడు ఇచ్చాడు భగవంతునికి నీకు ధన్యవాదాలు

  • @venkatramaraochakilam6275
    @venkatramaraochakilam6275 Рік тому +47

    మీ జ్ఞ్యాపక శక్తి కి జోహార్లు 🙏 మీరు ఎందుకు సివిల్ సర్వీస్ కి ప్రయత్నం చేయటం లేదు, మీకు తప్పకుండా వస్తది 👍

  • @legendsatya902
    @legendsatya902 Рік тому +16

    Excellent and extraordinary memory. Remarkable efforts made since his childhood . government should encourage him financially and provide suitable employment.If he deserves for Guiness Book of World Records, govt may recommend him. Best of luck brother.students should follow his guidance to reach the bastion of education fort.

  • @RPS1873
    @RPS1873 Рік тому +24

    మీ జ్ఞాపక శక్తి కి శతకోటి వందనాలు....,🙏🙏🙏

  • @bpower4537
    @bpower4537 Рік тому +3

    చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పారు థాంక్స్ సార్

  • @shivaaddula
    @shivaaddula Рік тому +145

    మీ మేధా శక్తి సంపత్తి కి నా మనస్పూర్తిగా కృతజ్ఞతలు

    • @rameshvsp
      @rameshvsp Рік тому +1

      అది మేధా శక్తి కాదు.కేవలం జ్ఞాపకశక్తి.

    • @Thugsofmncl
      @Thugsofmncl Рік тому +1

      Nuv chepu ayithe okkasari 😜

    • @rameshvsp
      @rameshvsp Рік тому

      @@Thugsofmncl 😆

    • @harishankarsulguti9504
      @harishankarsulguti9504 Рік тому

      .

    • @Sakshitha.Boutique
      @Sakshitha.Boutique Рік тому

      Medha shaktiki , gnapaka shaktiki difference yenti bro. ... Really I don't know.. Let me know 😊

  • @MANTHO_EVARU
    @MANTHO_EVARU Рік тому +3

    ని ..దగ్గర ఎవరయినా ఉంటే...వాళ్ళ దగ్గర జికె బుక్ వున్నట్టే అన్న...ఎం చెప్తున్నావ్ అన్న ...🙏🙏🙏🙏....ని మెమరీ పవర్ సూపర్...నీకు గిన్నిస్ రికార్డు ఇచ్చిన తక్కువే ...అనిపిస్తుంది ...🙏🙏🙏🏻

  • @lakshmanaachari223
    @lakshmanaachari223 Рік тому +248

    భగవంతుడు భగవంతు భగవంతుడు నీకు ఇచ్చిన జ్ఞాపకశక్తికి మేము సాగిలబడి నమస్కరిస్తున్నాము

  • @pullaiahgundapaneni8118
    @pullaiahgundapaneni8118 Рік тому +1

    నీ లాంటివారు చాలా అరుదుగా ఉంటారు బ్రదర్ నీవు మా తెలుగు రాష్ట్రం లో ఉండటం మాకు తెలిసిన ఊరిలో పుట్టి
    తెలిసిన కొత్త కొత్తూరు లో ఉండటం చాలా గర్వంగా ఉంది అటు వచ్చినప్పుడు నిన్ను
    తప్పకుండా కలుస్థాను 👍🏻

  • @inalanagendrarao1038
    @inalanagendrarao1038 Рік тому +31

    మూర్తిగారు మీ మేధా శక్తి సంపత్తి కి నా మనస్పూర్తి కృతజ్ఞతలు మీరుఎంతైనా అభినందనీయులు భగవంతుడు మీకు మీ కుటుంబసభ్యులెల్లరకు సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగజేయాలని ప్రార్ధిస్తూ....
    మీ అభిమాని...నాగేంద్రరావు
    ప్రధానకార్యదర్శి, టంగుటూరు వినియోగదారుల హక్కుల సంఘము

  • @maddarajaraveendrakumar2096

    Sir hats off to you .nijayiteega 2200 books chadivinanduku,pustaka priyulu meeru eppatiki andariki aadarsaneeyulu.devudeppudu meeku todugavuntaru.

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr Рік тому +5

    నమస్తే మూర్తి గారు
    మీ మెమరీ హాట్సాఫ్
    మీ ప్రయత్నానికి హ్యాట్సాఫ్
    ఏకాగ్రతను అలవర్చుకొని సృష్టికి కనెక్ట్ అయ్యారు
    ఇంత తడబడకుండా పొరబడకుండా
    ప్రతి సబ్జెక్టు మీద కమాండింగ్ పొందారు
    మీరు ఇంత ఓపిగ్గా దైవ శక్తిని సాధించినందుకు మీ మంచి మాటలు విన్నందుకు
    మీ మాటలే ప్రజలకు మార్గదర్శకాలు అవుతాయి
    ఈ వీడియోలు చూసిన తర్వాత చాలామంది మీ ద్వారా స్ఫూర్తిని పొంది మీలాంటి మనస్తత్వం గల వాళ్లు జ్ఞాపక శక్తిని పెంపొందించుకొని గిన్నిస్ బుక్ రికార్డు అవుతారు
    మీ మేధాశక్తిరి ఛానల్ వాళ్ళు గుర్తించి వాళ్లు గిన్నిస్ బుక్ రిఫర్ చేస్తే బాగుంటాదని ఆశిస్తున్నా
    మీ మేధాశక్తికి ధన్యవాదములు
    మీ ఏకాగ్రతకు ధన్యవాదములు
    మీరు సాధించిన అనుభవానికి ధన్యవాదములు
    మీ మంచి సూక్తులకు ధన్యవాదములు
    ఇంటర్వ్యూ చేసిన ఛానల్ వాళ్లకు ధన్యవాదములు
    మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు.

  • @sathujodaramarao5842
    @sathujodaramarao5842 Рік тому +1

    నీ జ్ఞాపకశక్తి కి జోహార్లు. దేవుడు నిన్ను చల్లగా చూడాలి. ఇంకా బాగా అభివృద్ధిలోకి వచ్చి అందరికి మన్ననలు పోండి అవార్డ్స్, మెమంటోస్, రివార్డ్స్, రికార్డ్స్ పొందాలని కోరుకుంటున్నాను. 👌

  • @suseelavemulapalli714
    @suseelavemulapalli714 Рік тому +61

    దివ్య మూర్తి గారూ.. మీ పేరు లోనే 'అద్భుతం' ఉంది. ఇంత గొప్ప పేరు పెట్టిన మీ తల్లిదండ్రులకు నా' ధన్యవాదములు 🙏దేవాధి దేవుడు మీకిచ్చిన గొప్ప జ్నానవరం.మీ దివ్య జ్నానంతో మరెందరినో చైతన్య పర్చుతారని ఆశి.. 🙏🙏🙏

  • @kannapureddysubbareddy956
    @kannapureddysubbareddy956 Рік тому +18

    Mr Divya murty,
    I could not understand,why don't you appear for IAS,IPS exams
    You are highly fit for such prestigious Indian competitive exams
    Wish you all the best, God bless you in all aspects of your life

  • @venkatramanabellana9587
    @venkatramanabellana9587 Рік тому +19

    దివ్యమూర్తి గారు వందనాలు అభివందనాలు మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు అభివందనములు ఈ ప్రపంచాన్ని పరిచయం చేసిన నీ తల్లిదండ్రులు వందన అభివందనములు మీ పేరుకు తగ్గట్టే మీ జ్ఞాన శక్తి ఉంది అందర్నీ జ్ఞానవంతులు చేయాలని మరియు పిల్లలు పెద్దలు ఈ వీడియో చూసి మరిన్ని నేర్చుకొని ధ్యాన సంపద పెంచుకోవాలని మనసా వాచా కోరుకుంటున్నాను

  • @cnrpavani1124
    @cnrpavani1124 Рік тому +1

    మీరు మనసు ,మెదడును ,శరీరమును అదుపులో ఉండేందుకు ప్రయత్నించే ప్రయత్నం చాలా గొప్పది.అలా కూడా చేయొచ్చు అని, మనుషులు కు ఒక మనిషి అర్థం అయ్యేలా చూపించాడు.పాదాభివందనాలు👏👏👏

    • @rajeshwarb4514
      @rajeshwarb4514 Рік тому

      ఇంత కీ మా పేరు గిన్నీస్ బుక్ లో న మొ దు చేశారో ?

    • @rajeshwarb4514
      @rajeshwarb4514 Рік тому

      మీ కు బదులు మా రాశాను క్షమించాలి

  • @prasad2181
    @prasad2181 Рік тому +349

    నీ మాటలు వినే GK పుస్తకం కనిపెట్టరేమో 🙏🙏🙏శఠ కోటి వందనాలు నాయనో

  • @puppalasalman4936
    @puppalasalman4936 Рік тому +3

    సూపర్ అసలు మైండ్ బ్లోయింగ్. ఎక్సలెంట్ సార్. ఒక పుస్తకమే మాట్లాడుతూ ఉన్నట్టుంది. మిమ్మల్ని చూస్తే. 🙏

  • @premnarayan423
    @premnarayan423 Рік тому +12

    అన్నా నీ జ్ఞాపకశక్తి అద్భుతం. కానీ ఇప్పటి వరకు Govt జాబ్ లేదు అంటే నమ్మలేము.

  • @upgs1906
    @upgs1906 Рік тому +7

    ఆయన చెప్పేది కరెక్టనా అని తెలుసుకోడాని నేను 0.75× స్పీడ్ వినాల్సి వచ్చింది.👏 Most valuable word's 👌14:30

  • @mekalanarasanna3061
    @mekalanarasanna3061 Рік тому +63

    ఓ భారతీయుడా నీ మేధా శక్తి కి నా 🙏వందనాలు

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 Рік тому

    Padmini garu divya murty garini mee channel ku pilichi spoortidayaka myna topic nu pettadam nijamga swagatinche pratyekata meede alage divya murty gariki padmini gariki ee channel ku dhanyavadalu 🌹👍💯

  • @venkateswarareddy6384
    @venkateswarareddy6384 Рік тому +55

    పేరును సార్థకం చేశారు మీ కృషికి జ్ఞాపక శక్తికి వందనాలు మీరు అత్యున్నత స్థాయికి ఎదిగి సమాజానికి మేలు జరగాలని కోరుకుంటున్నాం

  • @shankarbasant1966
    @shankarbasant1966 Рік тому

    Excellent knowledge. Thanks to
    you,interviewed madam
    and suman tv.

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 Рік тому +19

    Congratulations 🎊 Mr.Divya Murthy..Your Memory is Greatest in the world, Appreciated by All.

  • @soujanyarudrakshi8663
    @soujanyarudrakshi8663 Рік тому

    Nijanga chepali ante ma lanti valaku mi video chala motivational video...mi gurchi antha chepina thakkuva 🙏🙏 mi video chudadam vala dare vachindhi TQ u Suman TV ki..

  • @ramuduchinna8360
    @ramuduchinna8360 Рік тому +13

    You are Great person sir.మీకు గొప్ప జ్ఞానం ఉంది సార్.👏👏👏👏👏👏👏

    • @nabisaheb6278
      @nabisaheb6278 Рік тому

      నో నో...తనది జ్ఞానం అనరు..కేవలం జ్ఞాపక శక్తి మాత్రమే. అందుకు ఇతనిని అభినందించ వచ్చు.

  • @cuttingmastar6809
    @cuttingmastar6809 Рік тому +1

    మీ జ్ఞాపక శ్నేతికి సేత కోఠి వందనలు
    మహనుబావ మీకు పదబి వందనాలు
    మిమల్లి మకుపరిచేయంచేసిన సుమంటివి యాంకర్ గారికి మా ధన్యవాదాలు

  • @sureshgarikapudi8675
    @sureshgarikapudi8675 Рік тому +18

    Hyderabad ashoknagar lo ఇటువంటి ఆణిముత్యాలు వేళల్లో వుంటారు మేడం
    Anyhow good keep it up brother 👍

  • @gjoreddy5924
    @gjoreddy5924 Рік тому +1

    మీ గురించి ఏమని చెప్పాలో తెలీక ఏమి చెప్పలేక పోయాను, ఓ మహాదివ్యమైన దివ్యమూర్తి గారు. వయసు లో మీరు చిన్నవాళ్ళు అయినా మీకు పాదాభివందనం.

  • @venkateshmalkajgiri7215
    @venkateshmalkajgiri7215 Рік тому +6

    భారత దేశానికి.మీలాంటి.వాళ్ళు.చాలా. అవసరము.chala grate.మీకు.చాలా.చాలా. ధన్యవాదాలు

  • @rajumamindla4720
    @rajumamindla4720 Рік тому +1

    Really great Thanks Brother & Special thanks to Suman TV

  • @gnanaanveshana
    @gnanaanveshana Рік тому +12

    అంత గొప్ప ఙ్ఞాపక శక్తి వుంటే చదువులో
    చాలా దూరం వెళ్ళవచ్చు. Heigher Level
    Job easy గా చెయ్య వచ్చు. కాని ఈయన
    btech చదివి ఏదో ప్రైవేటు.job చేస్తున్నారు,

  • @chanduc6860
    @chanduc6860 Рік тому

    Mdm elanti valla vedios maku chusella chesinanduku tq 🙏🙏🙏🙏 maku intha goppa vari life telisela chesinanduku

  • @chramana4292
    @chramana4292 Рік тому +21

    నిజంగానే దండం పెట్టవలసిన వ్యక్తి ఇంత గుర్తుంచుకోవడం అంటే మనకు మన బంధువులు కుటుంబ సభ్యుల పేర్లే గుర్తు ఉండవు ఒక్కొక్కసారి ఇతను ఎన్ని గుర్తు పెట్టుకున్నాడు అంటే అతనికి దేవుడు ఇచ్చిన వరం అది మన ప్రభుత్వాలు మంచిగా ఉపయోగించుకుంటే అపర మేధావి అవుతాడు

  • @pjrayalu3215
    @pjrayalu3215 Рік тому +1

    This boy is great and he must be suitable awarded. He must take utmost care of his health.India is proud of him .His parents are very fortunate.Govt have to encourage this boy.Thanks to media for introducing such intelligent boy.

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 Рік тому +39

    మీ ప్రతిభ అమోఘం, అనితర సాధ్యం. మీకు అభినందనలు.

    • @nageswargajula371
      @nageswargajula371 Рік тому +1

      Ee apara meda vini sarkar urgent Gha gurthinchali tagina prochanni ivvali meeku civil service suitable babu

  • @choppakatlanaresh9601
    @choppakatlanaresh9601 Рік тому

    మీ జ్ఞాపకశక్తికి, మాటల్లో వర్ణించడానికి సాధ్యపడదు
    అందువల్ల నా విన్నపం ఏమిటంటే ఆ భగవంతుడు మీకు పూర్తి ఆయుర్దాయాన్ని కలిగించీ మీ అనుభవాలా పాఠాలను అందరు నేర్చుకునే బుద్ధిని జ్ఞాపక శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంన్నాను

  • @rameshgoudkasaram
    @rameshgoudkasaram Рік тому +18

    నీ అద్భుతమైన మేధస్సు కు ధన్యవాదములు 🙏🙏

  • @prabhudaskande3503
    @prabhudaskande3503 Рік тому

    Thank you Suman T.V wariki Grate person ni interduce chesinanduku
    . God bless you sir.

  • @Liam_k19
    @Liam_k19 Рік тому +17

    Currently Suman TV is doing great nd thank u for interviewing such a genius nd great intellectual person.
    I had inspired a lot nd definitely he'll gonna inspirational for many people, we want these kind of persons to the society.

  • @malaysham3581
    @malaysham3581 Рік тому

    Simple superb hatsup
    ఏక సంతాగ్రహి

  • @shyamalamunirathnam3640
    @shyamalamunirathnam3640 Рік тому +16

    Hats off your memory nanna, excellent,God gift🙏👌👍👏👏👏👏👏

  • @ravikumar-ud8zs
    @ravikumar-ud8zs Рік тому +3

    చాలా రోజులకి జనాలకి పనికొచ్చే ఒక మంచి వీడియో🙏🙏🙏

  • @malleshyadavbmy3238
    @malleshyadavbmy3238 Рік тому +16

    నీకు జ్ఞాపక శక్తికి నమస్కారం
    అన్న🙏🙏

  • @narasimhuveera9412
    @narasimhuveera9412 Рік тому +1

    Meelantivaru bharata desaniki avasaram IAS chadivi desaniki sevacheyandi , thank you sir

  • @srinivasaraokandula7948
    @srinivasaraokandula7948 Рік тому +6

    మీ జ్ఞాపక శక్తి అద్భుతం.ఏకధాటిగా తడబాటు లేకుండా చెప్పారు

  • @sreenuvasaraokapureddi7844
    @sreenuvasaraokapureddi7844 Рік тому

    అద్భుతమైన మేధస్సు ,మీ జ్ఞాపకశక్తి కి సెల్యూట్💐

  • @badampudiraju6170
    @badampudiraju6170 Рік тому +10

    SumanTV's services are highly appreciable. Eppatikappudu meru chestunna interviews/interactions informative ga untai.
    Murthy garu mee talent daivamu ichhina varam. Meeru cheppina konni suktulu chala viluvinavi. Veyyi adugulu okka adugu to start avutundi. Alage vidya nerchukunnappudu kastamga untundi. Nerchukunnaka ento anandamuga untundi. You are an inspiration to intellectuals n all the best to you for your future career.
    Thank you Anjaligaru for bringing up such a valuable n educative interview.

  • @sunkerajeshwer813
    @sunkerajeshwer813 Рік тому

    Real great inteligent sir me medassu ku danyavadalu jai bheem sir special thanks suman tv ki also githanjali madamu ku elanti vallanu mi tv ప్రోగ్రామ్ dyar parichayam chesinaduku thanks very much madam

  • @srikrishnakumarmathematics7656

    అద్భుతమైన అపారమైన జ్ఞానం 👌💐🙏🙏

  • @madhavmedia3047
    @madhavmedia3047 Рік тому +24

    మీలో ఎవరు కోటీశ్వరులు షో కి వెళ్తే ఆ కోటి మీదే సార్ 🙏🙏🙏🙏👌👌👌👌

    • @gurramraj7781
      @gurramraj7781 Рік тому

      అంత సీన్ ఉండదు ఆడ అన్నగారు

    • @Naseem-gl6xu
      @Naseem-gl6xu Рік тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍

    • @kudosyt2142
      @kudosyt2142 Рік тому

      అందుకే వెళ్లలేదు

  • @gayasuddinsyed3087
    @gayasuddinsyed3087 Рік тому +23

    Amazing person, lot of respect to him... he should have tried for Civils examinations

  • @mohammadzakeerhussain4363
    @mohammadzakeerhussain4363 Рік тому +5

    మహానుభావులందరికి మా వందనాలు, అటువంటి వారి జాబితాలోకి మీరు ఒకరు

  • @avr4354
    @avr4354 Рік тому +21

    Extraordinary Murthy garu why don’t you try for civil services 👏👏👏👏👏👏👏👌

  • @nanialltech1808
    @nanialltech1808 Рік тому

    Very excellent person guggilla divyamurthy gaaru aparamedhavi

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 Рік тому +5

    you are so great.
    God bless you and your family members

  • @sujathawilson9543
    @sujathawilson9543 Рік тому

    Excellent....this kind of people should give clasees to కాంపిటీటివ్ ఎగ్జామ్ స్టూడెంట్స్...
    డియర్ గవ్నమెంట్... ఎంకరేజ్ అండ్ ఉసెనిన్ govt schools for special classes....my Hume request to jagan sir.. CM

  • @ramcharanfanvamshi5900
    @ramcharanfanvamshi5900 Рік тому +11

    అమ్మ బాబోయే...బ్రాహ్మణ లు మoత్రలు... కంటే ఫాస్ట్ చెప్పావు బ్రో 🙏🙏🙏

  • @anumulapurikavya2761
    @anumulapurikavya2761 Рік тому +2

    Super knowledgeable person annaya i really inspired by your knowledge memory power mainly your dedication, determination, and your modling of your mindset it's very grateful thing Annaya 🥰

  • @srinivasaraoguggilam7355
    @srinivasaraoguggilam7355 Рік тому +50

    Hats off to your memory power, sir 🙏

  • @panduvadisa670
    @panduvadisa670 Рік тому

    Super sirr, mee dhaggra polity, economy, history, geography anni even current affairs tho kudaa unnai

  • @undiravi7899
    @undiravi7899 Рік тому +21

    Good memory and talent given by GOD 👍

  • @satyanarayanagopisetty1030
    @satyanarayanagopisetty1030 Рік тому +5

    You are encyclopedia. May GOD bless you my boy.

  • @jayanaganna3109
    @jayanaganna3109 Рік тому +17

    Great memory power. With this knowledge you can get government job of your choice easily. You better work in teaching field. You will be inspiration for students and you can enhance knowledge continuously.

  • @ramaiahg3495
    @ramaiahg3495 Рік тому +1

    It is God's gift. May GOD bless you

  • @prasadaraoprathipati215
    @prasadaraoprathipati215 Рік тому +5

    Superఈ మేధావి బైబిల్ చదివితే కూడా చాలా విషయాలు తెలుస్తది

  • @deepnelson7259
    @deepnelson7259 Рік тому +4

    Best example for human memory power 💪
    Hats off bro..

  • @meesrinivasu1515
    @meesrinivasu1515 Рік тому +8

    Super IQ better future ilanti vaallani political adviser ga teesukondi states top loki veltai

  • @gopibhukya4849
    @gopibhukya4849 5 місяців тому +1

    ఈ రోజు మిమల్ని కలిసినందుకు నాకు చాలా సంతోషం గా ఉంది 👍

  • @aishuvaishumncl1510
    @aishuvaishumncl1510 Рік тому +46

    అపార మేధా శక్తి కలిగిన మీకు వందనాలు తమ్ముడు

    • @rameshvsp
      @rameshvsp Рік тому +1

      అది మేధా శక్తి కాదు. కేవలం జ్ఞాపకశక్తి.

    • @lprajuv7052
      @lprajuv7052 Рік тому

      👃👏👌

    • @VijayaLakshmi-fg5nh
      @VijayaLakshmi-fg5nh Рік тому

      దీని మీద ఉన్న శ్రద్ధ చదువు మీద పెట్టు తమ్ముడు నువ్వు చాలా ఎత్తుకు ఎదిగిపోతావు పెద్ద జాబు రావాలి నీకు వస్తది కూడా దానిమీద ఇంట్రెస్ట్ పెట్టు

  • @kingstoneraaj2015
    @kingstoneraaj2015 Рік тому

    Murty garu your really super andi, your great cheppadaniki matal levy.

  • @rajendraprasad4382
    @rajendraprasad4382 Рік тому +5

    Great.....KCR also said... he read many books.. You can check his video 🌋

  • @rajashekhar2212
    @rajashekhar2212 Рік тому +5

    సరస్వతీ పుత్రునికి అభినందనలు 👍 ఈ ప్రోగ్రాం అందించిన సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు🤝

  • @PrasanthvickyMekala
    @PrasanthvickyMekala Рік тому +37

    మీరు. మీలో కోటీశ్వరుడు. స్వో పొవ్వచి కదా సార్

  • @mallikarjunasb4978
    @mallikarjunasb4978 Рік тому

    FANTASTIC VEDIO HATSOF TO THE MEDIA I AM VERY HAPPY SUCH A GREAT PERSON.

  • @girmallashobanbabu6131
    @girmallashobanbabu6131 Рік тому +7

    Excellent bro, superb, mind-blowing, ..
    Power of knowledge
    U r the symbol of knowledge

  • @narayanraomamidipalli1227
    @narayanraomamidipalli1227 Рік тому +1

    Great. We need to make such people known to everyone.

  • @Telugupaatamu
    @Telugupaatamu Рік тому +4

    మీ జ్ఞాపక శక్తికి అభినందనలు...కానీ
    మీకు భగవంతుడిచ్చిన ఆ గొప్ప శక్తితో
    దేశ స్థాయిలో చెప్పుకోదగ్గ IAS లాంటి
    ఉన్నత స్థితికి చేరుకుని భారతదేశ ఉన్నతికి పాటుపడి నేను శ్రమించి సాధించాను...శ్రమిస్తే మీరు అందరూ సాధించవచ్చు అని రాబోయే తరానికి
    చెప్పగలిగేలా మీరు తయారు కావాలి.
    అలా కాకుండా ఇలాంటి ఇంటర్వ్యూ లతోనే మీరు మేథావి అని సరిపెట్టుకుంటే.. కాలం కరిగిపోతుంది.
    మేథస్సు మురిగిపోతుంది. ఎందుకంటే మీరు చెప్పిన పేర్లు వాటి వివరాలను గుర్తు పెట్టుకోవడం కష్టమే.. కానీ అంత శ్రమించి వాటినే గుర్తు పెట్టుకోవటం వలన ప్రయోజనం ఏముంది? అంత అవసరం ఉపయోగం ఏముంది?
    ఈ ఇంటర్వ్యూ లో మీరు చెప్పిన మొత్తం
    పాయింట్లతో ఏదైనా పోటీ పరీక్షలో ఎంత వరకూ రాణించగలరు..?
    మేథస్సును సవ్యదిశలో ఉపయోగించి చూడండి మీరు అధ్భుతాలు సృష్టించగలరు.. ఒక ఉపాధ్యాయుడిగా ఇది నా సలహా మాత్రమే!
    నా సలహాలో సారం లేదు అనుకుంటే
    క్షంతవ్యుడను 🙏

    • @harindranathkandukur6163
      @harindranathkandukur6163 Рік тому

      Very Happy to see your Interview . May God Bless you forever. And Best of Luck in future. 🙏🙏🙏🙏👍👍👍👍👍❤️❤️❤️❤️❤️

  • @phirangiramu3187
    @phirangiramu3187 Рік тому

    Meru entha suluvuga gurthupettukovalo chepparu assending order lo gurthu pettukunnaru ani Naku ardam ayindi ur great and all the best

  • @mallipuramsanthosh2929
    @mallipuramsanthosh2929 Рік тому +9

    ఇంత టాలెంట్ ఉండి కూడా మంచి గవర్నమెంట్ ఉద్యోగం లో లేకపోవడం ఏంటో 🙏

  • @anjikeys8591
    @anjikeys8591 Рік тому

    I loved u r way of interview madam.

  • @gonatinku
    @gonatinku Рік тому +8

    Such a wonderful memories should be IAS officer* if it's not used properly it's useless*we congratulate you sir

  • @naresh5930
    @naresh5930 Рік тому

    Sir.ur great.thank u madam great person interdusing