hello a.p bye bye 420 2014 lo 60 seats vasthe అందులో మళ్ళీ 23 candidates TDP lo ki వెళితే 40 ఎంఎల్ఏ క్యాండిడేట్స్ ,ఓడినవారు ,కొత్తవారు పోటీ చేస్తే ఏకధాటిగా 151 vasthe jagan great Ippudu TDP ki 160 vasthe scam Manam chesthe samsaram ,edutodu chesthe వ్యభిచారం ఇకనైనా మారండి
The laws in india are to punish common man only and courts are very costly matters which common man cannot afford to bear. Our constitution and judiciary is only on paper
అయ్యా రాజుగారు దయచేసి మీరు నోరు కంట్రోల్ లో పెట్టండి సార్ కొంచం సహనం వహించండి ప్లీజ్ మీరు జత్వాని కేసులో విచారణ చేస్తున్నప్పుడు నా కేసు ప్రక్కన పెట్టేసారు అన్నట్టు మాటాడారు ఆలోచించండి మళ్ళీ మీ తెలివితేటలతో చంద్రబాబు గారే న్యాయం చెయ్యగలరు అని అన్నారు టీడీపీ కార్యకర్తలుగా మాకు అర్ధం అవుతున్నాయి ప్రతి ఒక్కరికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది కానీ ఒక పార్టీకి మనము జవాబుదారీగా ఉన్నప్పుడు మనం చేసే పొరపాట్లకు పార్టీ మూల్యం చెల్లిచుకుంటుంది అనే జ్ఞానం కూడా ఉండాలి కదా నా గురించి చెప్పుకోవడానికి కాదు కానీ నేను కేవలం ఒక కార్యకర్తని మాత్రమే కానీ నేను ఏమైనా తప్పు చేస్తే నా పార్టీకి చెడ్డపేరు వస్తుందేమో అన్న భయంతో మనిషికి ఉన్న ఎన్నోసరదాలను నేను నాలోనే అనగదొక్కుతూ బ్రతుకుతున్నాను సార్ ఒక కార్యకర్తగా నేనే నా రాగద్వేషాలను అనుచుకుంటుంటే ఒక mla గా మీరు ఎంత బాధ్యతగా ఉండాలి?నాకు మంత్రి పదవి వస్తుందని అనుకున్నాను ఇవ్వలేదు అని డిబేట్ లో చెప్తారు మిమ్మల్ని తలమీద మోస్తున్న మాకు (కార్యకర్తలు )ఏమైనా పదవులు ఉన్నాయా? ఎందుకు అహర్నిశలు పనిచేస్తున్నాము? చంద్రబాబు cm గా ఉంటేనే రాష్ట్రము బాగుపడుతుంది భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుంది అని కదా మేము ఆరాట పడుతుంది ఆశపడండి తప్పులేదు ఆవేశం మంచిది కాదు సార్ నేను bc వాణ్ణి సార్ శిష్టకరణం వాణ్ణి కానీ నేను రాజేష్ మహాసేన గారిని సపోర్ట్ చేస్తున్నాను ఒక mla గా మీరు ఒకే మతాన్ని సపోర్ట్ చెయ్యకూడదు సార్ అదికూడా టీడీపీ లో mla గా ఉంటూ ఏంటిది?మీకు అనుకూలంగా ఉంటే పొగిడి అనుకూలంగా లేకపోతే తిట్టడానికా మిమ్మల్ని ప్రజలు mla ని చేసింది? మొన్నటి ఎన్నికలో చివరి వరకు మీకు mla, mp టికెట్ ఇవ్వనందుకు బాధపడిన వాళ్లలో నేను మొదటి వరుసలో ఉంటాను సార్ కానీ మీకు టికెట్ ఇవ్వకపోయుంటే బాగుండేది అనిపిస్తుంది మీకు చెప్పేంతవాణ్ణి కాదు కానీ కొంచం సంయమనం పాటించండి ప్లీజ్ మీకు మినిస్టర్ ఇవ్వనందుకు తెగ బాధపడుతున్నారే ఇదే టీడీపీలో మంత్రులుగా పని చేసిన దేవినేని ఉమా గారు లాంటి వాళ్లకు పొత్తు వలన టికెట్ కూడా ఇవ్వలేదు సార్ అయినా మొన్నటి విజయవాడ వరదల్లో శక్తి వంచన లేకుండా కష్టపడ్డారు అలాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకోండి సార్
దయచేసి మీ ద్వారా కుటామి ప్రభుత్వ నికి నా చిన్న విన్నపం ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని మాత్రం చేర్చుకో వద్దు అని మి ద్వారా విన్నాపం.వెంకట కిష్టగారు
In boats and TTD case when your government sending YCP leaders into jail??? Mr.RRR passing comments in TV debates will not Serve any purpose. Don’t forget now your in power
Opposition lo vunnapudu adhikaarulu jagratha gaa vundandi jagan ki sahakarinchatam maanukondi lekapothe meere bali avvutharu annaru antha mattuke jaruguthunnadhi
Sir okavishayam jagan ni modi ne emi cheyyaleka poeyaru jathvani emi chedthundi sir vyavastha lu anni jagan grip lo vunnai jarige vishayalu anni prajalaku media ku time pass only
All will come scot free!Jagan will see he and his coterie are well protected. Godfathers see Jagan cases never go ahead as in Viveka murder case .All your debates will be a punctured balloon in the end
జ గ న్ మో హ న్ రె డ్డి కూ రు కు పో వ ట మే మి టి వె o క ట కృ ష్ణ న గా రు. పో లీ సు లు ప్ర తి ప క్షా ల మీ ద చే సి న ప్ర తి అ హ o కా ర పు చే ష్ట వె ను క ఈ జ గ న్ మో స పు గా డి ప్ర మే య o త ప్ప క వుంది.
Meepaina jarigina daadi saalaa baada anipinshidi raajugaaru yendukante avaneeti parude neeti mantidi paina daadi seste yemi seyyaleni samaajam lo bratuku tunnaamaa ani Raaju gaaru Mee poraataniki hats off Mee mida dadi seshina vaariki siksha yeppudu padutundaa ani veyi kallatho yeduru sustunnam sir Raaju gaaru
నార్త్ కొరియా నియంతగా ఫీల్ అయ్యాడు!!
ఇది ప్రజాస్వామ్యం అని మర్చిపోయాడు!!
Sir VK గారు , తెలంగాణ నుంచి సహకరించిన వాల్లు ఇందులో నిందితులు కారా ??
A3 అరెస్ట్ ఎపుడు జనాలు ఎదురుచూస్తున్నారు
Jai RRR sir
రాజు గారు రాజుగారే
అయ్యా రాజుగారూ, భగవంతుడు తప్ప ఢిల్లీలో ఎవరూ మీకు న్యాయం చెయ్యలేదు
Jai shree ram Raju Garu
Jai RRR ❤
100% Turning point
30years CM Kodikathi pichi kala
Bye bye YCP
Yes I am sc i support rrr
hello a.p bye bye 420
2014 lo 60 seats vasthe అందులో మళ్ళీ 23 candidates TDP lo ki వెళితే 40 ఎంఎల్ఏ క్యాండిడేట్స్ ,ఓడినవారు ,కొత్తవారు పోటీ చేస్తే ఏకధాటిగా 151 vasthe jagan great
Ippudu TDP ki 160 vasthe scam
Manam chesthe samsaram ,edutodu chesthe వ్యభిచారం
ఇకనైనా మారండి
జగన్ కు ఏం కాదు. ఇప్పటికీ కోర్టు వాయిదాలకు హాజరు కాలేదు ఏం చేయగలిగారు. సిబిఐ కి కేసు వెళితే చాలు వాడు చచ్చేంత వరకు ఎటూ తేల్చరు.
ఆర్ ఆర్ ఆర్ మీద సైకో టీం కుట్ర చేస్తున్నారని జాగ్రత్తగా ఉండండి
Only god not dilly
The laws in india are to punish common man only and courts are very costly matters which common man cannot afford to bear. Our constitution and judiciary is only on paper
RRR సూపర్ సార్.... తప్పు చేసింది ఎవరైనా శిక్ష పదాల్సిందే, నాన్ బైలాబుల్ అరెస్ట్ చెయ్యాలి
అయ్యా రాజుగారు దయచేసి మీరు నోరు కంట్రోల్ లో పెట్టండి సార్ కొంచం సహనం వహించండి ప్లీజ్ మీరు జత్వాని కేసులో విచారణ చేస్తున్నప్పుడు నా కేసు ప్రక్కన పెట్టేసారు అన్నట్టు మాటాడారు ఆలోచించండి మళ్ళీ మీ తెలివితేటలతో చంద్రబాబు గారే న్యాయం చెయ్యగలరు అని అన్నారు టీడీపీ కార్యకర్తలుగా మాకు అర్ధం అవుతున్నాయి ప్రతి ఒక్కరికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది కానీ ఒక పార్టీకి మనము జవాబుదారీగా ఉన్నప్పుడు మనం చేసే పొరపాట్లకు పార్టీ మూల్యం చెల్లిచుకుంటుంది అనే జ్ఞానం కూడా ఉండాలి కదా నా గురించి చెప్పుకోవడానికి కాదు కానీ నేను కేవలం ఒక కార్యకర్తని మాత్రమే కానీ నేను ఏమైనా తప్పు చేస్తే నా పార్టీకి చెడ్డపేరు వస్తుందేమో అన్న భయంతో మనిషికి ఉన్న ఎన్నోసరదాలను నేను నాలోనే అనగదొక్కుతూ బ్రతుకుతున్నాను సార్ ఒక కార్యకర్తగా నేనే నా రాగద్వేషాలను అనుచుకుంటుంటే ఒక mla గా మీరు ఎంత బాధ్యతగా ఉండాలి?నాకు మంత్రి పదవి వస్తుందని అనుకున్నాను ఇవ్వలేదు అని డిబేట్ లో చెప్తారు మిమ్మల్ని తలమీద మోస్తున్న మాకు (కార్యకర్తలు )ఏమైనా పదవులు ఉన్నాయా? ఎందుకు అహర్నిశలు పనిచేస్తున్నాము? చంద్రబాబు cm గా ఉంటేనే రాష్ట్రము బాగుపడుతుంది భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుంది అని కదా మేము ఆరాట పడుతుంది ఆశపడండి తప్పులేదు ఆవేశం మంచిది కాదు సార్ నేను bc వాణ్ణి సార్ శిష్టకరణం వాణ్ణి కానీ నేను రాజేష్ మహాసేన గారిని సపోర్ట్ చేస్తున్నాను ఒక mla గా మీరు ఒకే మతాన్ని సపోర్ట్ చెయ్యకూడదు సార్ అదికూడా టీడీపీ లో mla గా ఉంటూ ఏంటిది?మీకు అనుకూలంగా ఉంటే పొగిడి అనుకూలంగా లేకపోతే తిట్టడానికా మిమ్మల్ని ప్రజలు mla ని చేసింది? మొన్నటి ఎన్నికలో చివరి వరకు మీకు mla, mp టికెట్ ఇవ్వనందుకు బాధపడిన వాళ్లలో నేను మొదటి వరుసలో ఉంటాను సార్ కానీ మీకు టికెట్ ఇవ్వకపోయుంటే బాగుండేది అనిపిస్తుంది మీకు చెప్పేంతవాణ్ణి కాదు కానీ కొంచం సంయమనం పాటించండి ప్లీజ్ మీకు మినిస్టర్ ఇవ్వనందుకు తెగ బాధపడుతున్నారే ఇదే టీడీపీలో మంత్రులుగా పని చేసిన దేవినేని ఉమా గారు లాంటి వాళ్లకు పొత్తు వలన టికెట్ కూడా ఇవ్వలేదు సార్ అయినా మొన్నటి విజయవాడ వరదల్లో శక్తి వంచన లేకుండా కష్టపడ్డారు అలాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకోండి సార్
Very Good 🎉🎉🎉🎉🎉
Rrr not justise
డిబేట్ ని ప్రజల్లో తీసుకెళ్లాలంటే ఒక్క మహా న్యూస్ తర్వాత ఎవరైనా
దయచేసి మీ ద్వారా కుటామి ప్రభుత్వ నికి నా చిన్న విన్నపం ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని మాత్రం చేర్చుకో వద్దు అని మి ద్వారా విన్నాపం.వెంకట కిష్టగారు
కేంద్రంలో బి జె పి అగ్రనాయకత్వం ఉన్నంతకాలం మమ్మల్ని ఎవరూ
ఏమీ చెయ్యలేరు .
Devudu sikcha vestadu vaadu chavu ghoranga untundi boodida kuda migaladu aa 4oku ap ki n8jamina pandaga
JAI RRR
వెంకట కృష్ణ గారు మీరు డిస్కషన్ చేస్తున్నటువంటి ఈ వ్యక్తి మీద ఎన్ని కేసులు ఉన్నా ఒకటి రాదు
Abn TV News tv5. Ma haa news reail news🎉 ❤
the rouges of ips of ap scoundrels should not be excused
Tdp winninglo me patra 50/
చె డుపకు రా చెడే దవు సామె త
అయినా దేవుని స్క్రిప్ట్ తప్పించు
కొలేరు. రాజు గారికి విజయము కలుగు గాక.
Papam pandindhi
shame that an MP has to fight so much in a largest democratic country with dharmic principled majority people :(
In boats and TTD case when your government sending YCP leaders into jail???
Mr.RRR passing comments in TV debates will not Serve any purpose.
Don’t forget now your in power
Modi Amitsha have also not helped to you Rajugaru.they are supporting to jagan now also
RRR IS KING
Opposition lo vunnapudu adhikaarulu jagratha gaa vundandi jagan ki sahakarinchatam maanukondi lekapothe meere bali avvutharu annaru antha mattuke jaruguthunnadhi
Matale kani, chethalu kanapaduta ledu.
Sir okavishayam jagan ni modi ne emi cheyyaleka poeyaru jathvani emi chedthundi sir vyavastha lu anni jagan grip lo vunnai jarige vishayalu anni prajalaku media ku time pass only
All will come scot free!Jagan will see he and his coterie are well protected. Godfathers see Jagan cases never go ahead as in Viveka murder case .All your debates will be a punctured balloon in the end
Are vk adangivedhaa rrr nuvuu jagan adult pikandi
జ గ న్ మో హ న్ రె డ్డి కూ రు కు పో వ ట మే మి టి వె o క ట కృ ష్ణ న గా రు. పో లీ సు లు ప్ర తి ప క్షా ల మీ ద చే సి న ప్ర తి అ హ o కా ర పు చే ష్ట వె ను క ఈ జ గ న్ మో స పు గా డి ప్ర మే య o త ప్ప క వుంది.
Kindha vunna vaala kosam jaatharulu
జగన్ బాబుని బీజేపీ పూర్తిగా కాపాడుతూ ఉంటుంది , జగన్ కు ఏమీ కాదు
Laddu matter lo biscuit Ayaru. So Laddu nunchi topic divert cheyadam start chesaruu😂😂😂😂
Jai RRR Garu 👌👍🙏💐
Jai jagan
ఏ కేసు ఐనా జగన్ హెయిర్ కోడా ఈ వ్యవస్థ,హుక్కోలేదు😡😡😡😡
2:41