రాజభవనాలను తలపిస్తున్న రుషికొండ నిర్మాణాలు .. లోపలి దృశ్యాలు చూస్తే ఆశ్యర్యపోవాల్సిందే!

Поділитися
Вставка
  • Опубліковано 15 лис 2024

КОМЕНТАРІ • 71

  • @lolugubheemarao6340
    @lolugubheemarao6340 5 місяців тому +15

    మీ మీడియా దయ వల్ల మంచి కట్టడాలు చూపించారు

  • @NarenSankepally
    @NarenSankepally 5 місяців тому +12

    Government buildings construction good . Better than last time

  • @gsudarshanarao7063
    @gsudarshanarao7063 5 місяців тому +9

    Beautiful construction.

  • @v3reddy
    @v3reddy 5 місяців тому +8

    Hats off to jagan for constructing these buildings.... The pride of vizag

    • @pravinkatta2738
      @pravinkatta2738 4 місяці тому +1

      ఈ జగన్ రెడ్డి నీ కులం పేరును, తన తండ్రి YSR పేరును అతి దారుణంగా చెడకొట్టాడు. మంచి నాయకులు, సమాజ హితం కోసం పాటుపడే రెడ్లను ఇతను నమ్మించి, తన సొంత సంపద అర్థం లేకుండా పెంచుకున్నాడు.
      ఇప్పటికైనా రెడ్లు ఇతన్ని భుజాల మీద మొయ్యకుండా, ప్రజలకోసం పనిచేసే నిఖార్సైన నాయకుడిని చూసుకోవటం మంచిది.
      ఇప్పటికీ తెలుగు ప్రజలలో రెడ్లు మంచి వారనే అభిప్రాయం వుంది. ఇలా ఈ scamster వెనుక rally చేసి ఆ credibility పోగొట్టుకోవద్దు.

  • @AbdulRasheed-ss4sj
    @AbdulRasheed-ss4sj 5 місяців тому +6

    Super Construction babu meeru eppudu Gudiselu chusinollu manchi buildings neeku nachhav

  • @psivasankar2644
    @psivasankar2644 5 місяців тому +10

    ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఆ మాత్రం లేకపోతే ఎలా

  • @v3reddy
    @v3reddy 5 місяців тому +4

    Now Prime Minster, president of INDIA can come and stay in VIZAG....earlier Andhra was not having good buildings...Thanks to jagan

  • @bhanumadeti8616
    @bhanumadeti8616 5 місяців тому +31

    ప్రజల సొమ్ముతో తాత్కాలిక భవనం అంటూ 900 కోట్లతో అసెంబ్లీ నిర్మించిన చంద్రబాబు నాయుడు కంటే చాలా బాగా నిర్మించారు ఈ భవనం

    • @Memu_Gems_Sir
      @Memu_Gems_Sir 5 місяців тому +2

      Nelanti gurrelaki ardamkadule

    • @kamalnathvolgs6500
      @kamalnathvolgs6500 5 місяців тому

      ​@@Memu_Gems_Sir😮😮

    • @srikanthreddy9501
      @srikanthreddy9501 5 місяців тому +2

      @@Memu_Gems_Sirఎవడ్రా గొర్రె , నీళ్ళు కారే టెంపరరీ సెక్రటేరియట్ కి 1000 కోట్లా , 😂😂😂😂 , జగన్ ఏ పని చేసినా గొప్పగా చేశాడు , మా ఇంట్లోనే ఉన్నాయి షవర్, , బాత్ టబ్ , ఒక సిఎం భవనం కి అవి ఉండవా

    • @srikanthreddy9501
      @srikanthreddy9501 5 місяців тому +2

      సూపర్ జగన్, గ్రాఫిక్స్ కాకుండా ఒక సిఎం భవనం నిజంగా నిర్మించావ్

    • @Memu_Gems_Sir
      @Memu_Gems_Sir 4 місяці тому +2

      @@srikanthreddy9501 haha 🤣 secretariat andari kosam katadu ra cm okade undadaniki kadhu..beach view anta malli ..andukee opposition kuda lekunda dimparu state motham

  • @krishnababu9316
    @krishnababu9316 5 місяців тому +16

    వైజాగ్ ప్రజలు ఒక సామర్ధ్యం ఉన్న నాయకుడు ని దూరం చేసుకున్నారు. అతిధి భవనాలు ఇంత అద్భుతంగా నిర్మించాడు. అదే వైజాగ్ రాజధాని అయి ఉంటే ఇంకెంత అద్భుతాలు జరిగేవో. అమరావతి లో వేల కోట్లు పెట్టి నాశిరకం బిల్డింగ్స్ నిర్మించిన చరిత్ర చంద్రబాబు ది. ఇప్పుడు బాధ పడిన ప్రయోజనం శున్యం

  • @srikanthreddy9501
    @srikanthreddy9501 5 місяців тому +3

    సూవర్ జగన్ , విజన్ ఉన్నోడివి , చంద్రబాబు అంత గ్రాఫిక్స్

  • @Leelanamasri
    @Leelanamasri 5 місяців тому +3

    ఈ భవనాలను ఆంధ్రాకు పెట్టుబడి పెట్టే కంపెనీలకు చెందిన పెట్టుబడిదారులకు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి వారికి ఇక్కడే చర్చలు ముగిసే వరకు వారికి Rest రూం లు కేటాయిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. మరియు టూరిజం విభాగం కింద కేటాయించి దాని మీద ధనవంతులుకు కొన్ని కంపెనీలకు రోజువారి పేమెంట్ పద్ధతిలో ప్రభుత్వానికి ఆదాయాన్ని అర్జించవచ్చు.

    • @ravichandrasony4764
      @ravichandrasony4764 5 місяців тому +1

      అవి ప్రభుత్వ భవనాలు, ప్రస్తుత ప్రభుత్వం చక్క గా వినియోగించుకోవచ్చు, raddisson బ్లూ, Novotel lo summits petti praja dhanam vridha చేయనక్కర్లేదు🎉

  • @sugunanaidu3643
    @sugunanaidu3643 4 місяці тому

    ANTHA BEAUTIFUL BUILDINGS KATTINCHINANDUKU JAGAN KI THANKS CHEPPI HAPPY GA USE CHESUKONDI👍👍

  • @m.r.prasad
    @m.r.prasad 5 місяців тому +3

    జగన్ ని విమర్శించే బదులు , చంద్రబాబుకి ఈ బిల్డింగులు ఉపయోగించుకోవడం చేతకాక పొతే , ఏ టాటా గ్రూప్ హోటల్స్ కి లీజ్ కి ఇవ్వడం బెటర్. చంద్రబాబు ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి . విశాఖపట్నం లో మంచి హోటల్ కూడా వస్తుంది .

  • @lolugubheemarao6340
    @lolugubheemarao6340 5 місяців тому +6

    వైజాగ్ రాజధాని అయితే ఇంకా మంచి కట్టడాలు ఉండేవి

  • @srikanthreddy9501
    @srikanthreddy9501 5 місяців тому +1

    జగన్ సమర్ధత

  • @ManiKumar-ir5ym
    @ManiKumar-ir5ym 5 місяців тому +3

    Govt property antha andamga kattarante. Super..varsham padithe neellu kare assembly kattalaedhu kadhaa.. yellow batches..

  • @SurprisedCamel-hp1qd
    @SurprisedCamel-hp1qd 5 місяців тому +2

    Good job Jagan

  • @padamavatigangavaram1737
    @padamavatigangavaram1737 5 місяців тому +9

    విభజన.తర్వాత ఒక్క శాతం.తేడాతో గెలిచిన చంద్రం బాబా తన కేసులకోశం 10 ఏళ్లు మనకు హక్కుగా ఉన్న హైద్రాబాదు రాజధానిని వదిలేసి పారిపోయి వచ్చి అక్రమ కరకట్ట ఇంటిలో చేరి అమరావతి రాజధాని అని తన ఇష్టారాజ్యంగా ప్రకటించి 1000 కోట్ల పైన తాత్కాలిక సచివాలయాన్ని వర్షం పడితే కారిపోయేలా కడితే అదే సీఎంగా జగన్ విశాఖ రాజధాని కోసం 500 కోట్ల లోప్ కర్చు పెట్టీ అంత అద్భుతంగా జగన్ అన్న కడితే ఇద్దరిలో ఎవరు గొప్ప సీఎం 1000 కోట్ల ఖర్చు తో వర్షం పడితే కారిపోయే భవనాలు కట్టడం దోపి దీ నా 500 కోట్ల తోనే రాజధాని కోసం అద్భుత భవనాలు కట్టడం దోపిడేనా ప్రజలకు మేధావులకు బాగా తెలుస్తుంది

    • @m.r.prasad
      @m.r.prasad 5 місяців тому

      ప్రస్తుతం ఆంధ్రలో అందరితో బాటు మేధావులు కూడా , ఈవీఎం దయతో గెలిచిన TRANS లో ఉన్నారు. ఎవరూ వినిపించుకోరు . అసలు ఆంధ్రలో మేధావులు ఎక్కడ. అత్యున్నత న్యాయాధిపతి కూడా పచ్చతీర్ధం వాడే .

  • @munaswamireddy2526
    @munaswamireddy2526 4 місяці тому +1

    బాబు లాగా గ్రాఫిక్స్ చేయలేదు కదా 🤔

  • @nageshbalaram7239
    @nageshbalaram7239 5 місяців тому +3

    మీ ramojirao illu prajala daggara addagoluga చిట్స్ rupamlo dobbina dabbulatho kattadu

  • @snehalatha2180
    @snehalatha2180 5 місяців тому +1

    Jai jagan

  • @Vani-k2r
    @Vani-k2r 5 місяців тому +3

    Vana vasthe neellu kare rekula sheds veyyaligani manalaga. Emito pichhi sanasulu.

  • @ravisamba1871
    @ravisamba1871 5 місяців тому +2

    Well built govt blds for capital of Ap with least amount.more than 25000 crs spent on bramaravathi still dont have basic amenities.yellow media won't change Worst fellows.double standards on Ap and telangana

  • @kamalnathvolgs6500
    @kamalnathvolgs6500 5 місяців тому

    Excellent building by ycp government.
    🎉🎉🎉

  • @rajreddy7848
    @rajreddy7848 5 місяців тому +2

    Arey E TV ga neeku burra undhaaaaa…? Ra. quality ga kattadu kadha raaa

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 5 місяців тому

    Already confirmed Amaravati AP capital Rajasthan continue. 900 core s Amaravati ki investment today capital position complete. Present beautiful flower circle capital city delopment position. Today 900 cors present Westage. Confession govt confusion position today all major works delopment s pending.westage works ki over barget claim today westage. other major polavaram project ki investment today project complete to present name Shri YS Rajasekhar Reddy project name implementation main jagan ki today good name . Jagan confusion Jan today failed.

  • @hemashankary7361
    @hemashankary7361 5 місяців тому +2

    ETV channel podu channel

  • @rakeshreddy5133
    @rakeshreddy5133 4 місяці тому

    Comments chesey vallu koncham alochinchandi personal ga msg cbeyadam and body shaming cheyadam correct kadu.... Evaraina compare chesi valla opinions cheptaru jagan great ah babu great ah anadi question ga tesukuntunaru ah building katindi purpose enti enta investment chesaru anadi chepandi vizag lanti city and evaraina peaceful ga undam anni anukuntaru adey chestuntey negativity choopistaru jagan chestey nachadu babu chestey vision development antaru finee mee opinions mee istam kani intlo parents ni leda personal ga attack cheyadam correct kadu... Manamey badapadalsindi last ki

  • @bujjisatishchallagulla6988
    @bujjisatishchallagulla6988 5 місяців тому

    Cycho hitler kante darunamyna person laga vunnadu

  • @sivakiransadhu.goldworks
    @sivakiransadhu.goldworks 5 місяців тому +5

    ఇలాంటి వారికి ఓట్లు వేసి గెలిపిస్తే ఎలా ఉంటుందో చూపించాడు.. ప్రజలకు ఇచ్చేది ఒక సెంటు భూమి అందులోనే వంటగది. బెడ్ రూమ్. హాలు. బాత్ రూమ్.. ప్రజలను పరిపాలించే వాడికేమో... పది బాత్ రూమ్స్. పాతిక మంది పాడుకోటానికి బెడ్ రూమ్స్.. వంద మంది తినడానికి హాల్.. వచ్చిన వారితో మాట్లాడటానికి ఓపెన్ ప్లేస్.. అసలు ఇంటి ఆవరణలో పబ్లిక్ పార్క్ వహువా వహువా ఇలాంటి వారే ప్రజలకోసం పుట్టిన మహా నాయకులు తూ తూ తూ తూ ఇది ప్రజలు డబ్బులు... ప్రకృతిని నాశనం చేసి కట్టాలా ఇలాంటివి.. మనుషులకి విచ్చలవిడిగా డబ్బులు వస్తే వికృత చేష్టలు ఇలానే ఉంటాయి

    • @laxmin5643
      @laxmin5643 5 місяців тому

      ప్రజల సొమ్ము తో బాగా ఎంజాయ్ చేస్తారు మరి సొంతం గా 50లక్షలు తో ఇల్లు కట్టాలి అంటే నానా పాట్లు పడి bank ల చుట్టూ తిరిగి EMI కట్టుకోవటం తోనే సగం జీవితం సంక నాకి పోతోంది 35గవర్నమెంట్ జాబ్ చేసి 2పిల్లల చదువులతో మరి ఇలాంటి వి ఎలా కడతారు అబ్బా పిల్లలు విదేశాల్లో ఉంటే ఒక 25కోట్లు పెట్టి సొంతం గా ఫ్లైట్ ఏసుకొని వెళతారు పక్కన ఉన్న హైద్రాబాద్ కి వెళ్లలేక పోతున్నారా బాబు

    • @hemanthdharani
      @hemanthdharani 5 місяців тому

      Public park is for public ani telusa brother

    • @Krish29125
      @Krish29125 4 місяці тому

      పేదలు.. జగన్... ఒక టా....

  • @suryakumari9942
    @suryakumari9942 5 місяців тому

    Aa rajabhavanam chuddani ki ticket pedite chala kotlu vastai. Mundu aa pani cheyandi. Chusi taristaru. Ayana bagotam kuda andariki telustundi

  • @LastDays-b5o
    @LastDays-b5o 5 місяців тому +3

    Rey adhi government kosam kattaru ra jagan house kadhu adhi Amina private property na andhuku Ila miss lead chestharu after election also

    • @raja-dz4oc
      @raja-dz4oc 5 місяців тому

      Nelamti vallu support chyedam valley eilamti nakodukulu cm lu avuthunaru ....musconi vundu saabubhoothi okati malli dhonga nakodukki...jail lo dhengaoi vanni khaidhe ni

    • @mohanraodivvela
      @mohanraodivvela 5 місяців тому

      Govt kosam antha vilasAm avasaramaa brother?? Alochinchandi...

  • @sivaramkrishna8914
    @sivaramkrishna8914 5 місяців тому +4

    ఆంధ్రప్రజాలు ఇంకో సారి అధికారం ఇస్తే తిరుమల వెంకన్నని పక్కకి జరిపి అక్కడ కూడా ప్యాలెస్ కట్టె వాడు ప్రజా వేదిక కూలకొట్టి అలల వంతెన అని మభ్యపెట్టి రాజభోగం అనుభవించాలి అను కున్నాడు ఇంత శ్రద్ధా రాజధానిపై పెట్టుంటే కనీసం ప్రతి పక్షమైనా ఉండేది

    • @sitaramareddyburra5222
      @sitaramareddyburra5222 5 місяців тому +2

      గ్రాఫిక్స్ చూపాడు 5 ఇయర్స్ లి అప్పుడు కట్టలేదే , కడతాను అని పేరు ప్రారంభోత్సవం చేది అన్ని టెంపరరీ బిల్డింగ్స్ కట్టి .

    • @hemanthdharani
      @hemanthdharani 5 місяців тому +1

      Tirumala venkanna prasadam potu place daggara thavvakaalu chesindi.. rich heritage of 1000 pillars mandapam ni destruct chesindi babu gaaru ani marichiraa brother

    • @m.r.prasad
      @m.r.prasad 5 місяців тому

      Sivaramakrishna ...
      వెంకటేశ్వర స్వామికి కులం ఆపాదించి , మా వెంకన్న చౌదరి అన్న మురళి మోహన్ ఉన్న పార్టీని నెత్తిన పెట్టుకుని , ఇక కామెంట్స్ కూడానా నాయనా . Use your brain .
      ఇక మమ్మల్ని బూతులు తిట్టండి. మీకు మామూలేగా .

  • @narayanareddyk1673
    @narayanareddyk1673 4 місяці тому

    Ne Ramoji shmashana vatika value chepu first and Ramoji Film City lo ne hotel charges chepu adi emina set ra adi okka government Building alla Eppudu inna avarina katara AP ki President are PM vasthe ekkada untaru are neku dammu unte Lokesh bed room chupinchu.

  • @guravareddy2133
    @guravareddy2133 5 місяців тому

    Ori, medavi, ibhavanalu, జగన్ va, AP, Government va, ముందు అది చెప్పి భావనాలు గురించి చెప్పు

  • @antrivedinekkanti4103
    @antrivedinekkanti4103 5 місяців тому

    అందుకే ఫాన్ రెక్కలు విరిచేసారు జనం.....

  • @srikanthreddy9501
    @srikanthreddy9501 5 місяців тому

    అంటే ఆంధ్ర సిఎం , పూరి గుడిసెలో బతకాలా , అది ఏపి సిఎొం బంగ్లా