Eelopu business lo invest chesi loss ayinattu proofs chupistu... Vere money tana own earned annattu gradualga plan cheste...one yearlo chakri Asti anta poinatti,tanu business lo sampadinchinattu create cheste possible ee
Very true and right really hanstly really super star King of the India hero my dear brother meeku the meeku 💯 namaskaramulu my dear brother meeku 💯 namaskaramulu 🙏🙏🌹🌹💙💙❤️❤️
లేదు. భార్య అమాయకురాలు లా కనపడింది. చక్రి చనిపోవడానికి 15 రోజులు ముందే, తనచెల్లి, తల్లి వాళ్ళు అలిగి విరోధం పెట్టుకొని,( ఇచ్చిన డబ్బు అడిగాడు అని, ) చక్రి ఇంటినుండి వెళ్లి పోయారు. 15 రోజుల తర్వాత వాళ్ళకి ఇచ్చిన డబ్బు అడుగుదామని వెళ్లి , అక్కడ వాల్లిచ్చిన tea తాగి, వాళ్ల మాటలకు మనస్తాపం చెంది , ఇంటికి వచ్చి, పడుకొని ఒక గంటకే చనిపోయాడు. ఈభార్య తో, చక్రికి వివాదం లేదు. 15 రోజుల ముందే పుట్టింటి వాళ్ళతో వి భేదాలు ,తరువాత వాళ్ళింటికి వెళ్ళివచ్చిన గంటకే చనిపోవడం చూస్తే, పుట్టింటి వాళ్ల మీదే అనుమానం వచ్చింది. చక్రి తమ్ముడు, చెల్లెళ్ళు, తల్లి వాళ్లంతా ఎక్కువ మంది. కానీ ఇటు చూస్తే శ్రావణి ఒక్కటే . భర్త చావుకు నిస్సహాయంగా ఏడుస్తూ వుంది. అమాయకంగా గా వుంది. పోనీలే కనీసం వాళ్ళమ్మ నాన్న ఈ అమ్మాయికి మరో పెళ్లి చేయడమే ధర్మం.
Wife innocent kadu Money antha pattukoni America paripoindi Chakri family lo yevariki athanni champite Asti radu Athanu pothe wife ke money vastadi Ame inko marriage chesukoni asti family ki ivvochu kada Chakri brother Handicapped vallaku money ledu
పనిపాట లేదు.పబ్లిసిటికోసం..ఈయనొకడు...,ఇమ్మందిరామారావు.. జర్నలిస్టు భరద్వాజ..వీళ్ళకేం తెలియకపోయినా వాళ్ళు వీళ్ళు చెప్పుకున్నవి ఇంకో రెండు, మూడు, యాడ్ చేసి బతుకుతున్నారు
Thappu evaru chesina e levelo chesina a levelo siksha thappadu evarikaina. Thappu chesinavallu You can escape now but You will never escape from god. god will take care of everything.
Talent unte yevarikaina life untundi. Chakri ki Talent undi kada ani brother ni kuda chakri tho polisthe yetla? Me drusti lo aada pilla malla pelli chesukokudada? Pelli chesukunte husband ni thane champinatta? Me intilo aada pillaki ala ayithe widow gane unchutaraa? Malli pelli cheyara? Me pain ki value untundi, ade pain others ki vasthe me drusti lo value undadaa? Meaning ee marchestharaa?
Watch the movie before you give analysis and conclusions…Itlu Shravani Subramanyam is one of super come back Hit for Puri to establish himself as the best director…watch the climax of Itlu Shravani Subramanyam…I have given link below… no sad ending…before making statements do proper research brother…
Chakri family ki athau pothe asti radu wife ke vastadi Chakri money tisukoni America vellindi Chakri valla Amma tana pension to lead chestundi Chakri brother Handicapped Chakri family vallu manchivaru Wife Total asti tisukondi
పుట్టింటి వాళ్ల మీద నా అనుమానం. 15 రోజులక్రితం చక్రి తను అప్పుగా ఇచ్చిన డబ్బు ఇమ్మ్మని పుట్టింటి వాళ్ళను అడగడం, దానికి వాళ్ళు గొడవ పెట్టుకొని ఆ ఇంట్లో నుండి వెళ్లిపోవడం, జరిగింది. కొన్నిరోజులకు తనకి ఇవ్వాల్సిన పెద్దమొత్తంలో డబ్బు అడగడానికి పుట్టింటి వారింటికి వెళ్లి, అక్కడ tea తాగి, వచ్చి , మనస్తాపం తో పడుకున్నాడు. గంటకే చనిపోయాడు.
Ivanni kadu ayanea chala obbased person healthyga em leru meeru ivanni cheppi sampaadinchedi em ledu.nak teesi shugar bp aayasam fat anni vunnai inkenti wife poison kalipinda vallaku no kids,ameki em avasaram vunte ginte valla anna thammullake vuntadi.mooskoni vundadam better valla family members.ayanani chusthene bayamaithadi chudandi andaru currectga ,assalu healthyga leru,
Thanks to you both for bringing this out. You people are 100%right , his wife is culprit. Many wives now a days are like this
మీ ఇద్దరినీ కలిసి బొక్కలో వేయాలి మీ థంబ్నెయిల్ టైటిల్ బట్టి. మీరు ఏ ఆధారాలతో ఈ ఆరోపణలు చేస్తున్నారు. నిరూపించగలరా?
అసలు చక్రిని ఎవరైనా ఎందుకు చంపుతారు...
అతనికి ఉన్న హెల్త్ ఇష్యూస్ కారణం 💯
views కోసం ఈ కక్కుర్తి వేశాలు
Avunandi chakrigaru pure and sensitive person. Oka time lo athani paina darunamayina rumars puttinchi Thanni financial ga, manasikamuga himsincharu. Chala badha padinanadu. Konninyears taruvatha athanu mallee music cheyadamu start ayyaka anaga last cinema ayyaka ventane chanipoyaru.
Mid night biriyani nee bonda biriyani.......
Chekri music is super❤
He died of heart attack.. he is over weight and had health issues . I don't think there is no contravercy
చక్రీ చాలా బాగా music కంపోజ్ చేసేవాడు, very very టాలెంటెడ్ person
తెలంగాణ ఫోక్ చాలా గొప్పది, మన తెలుగు ఫాక్స్ కంటే
యాంకర్ గారు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం.. క్లెయిమ్స్ చుడండి.. చచ్చిపోరు.. బ్రతుకుతారు..😮
😂😂chustey aduu critic endhuku avuthadu...😅
ఆమె రెండవ వివాహం చేసుకుంటే చక్రీ ప్రాపర్టీస్ ఆమెకు చెందుతాయా
Eelopu business lo invest chesi loss ayinattu proofs chupistu...
Vere money tana own earned annattu gradualga plan cheste...one yearlo chakri Asti anta poinatti,tanu business lo sampadinchinattu create cheste possible ee
Very true and right really hanstly really super star King of the India hero my dear brother meeku the meeku 💯 namaskaramulu my dear brother meeku 💯 namaskaramulu 🙏🙏🌹🌹💙💙❤️❤️
లేదు. భార్య అమాయకురాలు లా కనపడింది. చక్రి చనిపోవడానికి 15 రోజులు ముందే, తనచెల్లి, తల్లి వాళ్ళు అలిగి విరోధం పెట్టుకొని,( ఇచ్చిన డబ్బు అడిగాడు అని, ) చక్రి ఇంటినుండి వెళ్లి పోయారు. 15 రోజుల తర్వాత వాళ్ళకి ఇచ్చిన డబ్బు అడుగుదామని వెళ్లి , అక్కడ వాల్లిచ్చిన tea తాగి, వాళ్ల మాటలకు మనస్తాపం చెంది , ఇంటికి వచ్చి, పడుకొని ఒక గంటకే చనిపోయాడు. ఈభార్య తో, చక్రికి వివాదం లేదు. 15 రోజుల ముందే పుట్టింటి వాళ్ళతో వి భేదాలు ,తరువాత వాళ్ళింటికి వెళ్ళివచ్చిన గంటకే చనిపోవడం చూస్తే, పుట్టింటి వాళ్ల మీదే అనుమానం వచ్చింది. చక్రి తమ్ముడు, చెల్లెళ్ళు, తల్లి వాళ్లంతా ఎక్కువ మంది. కానీ ఇటు చూస్తే శ్రావణి ఒక్కటే . భర్త చావుకు నిస్సహాయంగా ఏడుస్తూ వుంది. అమాయకంగా గా వుంది. పోనీలే కనీసం వాళ్ళమ్మ నాన్న ఈ అమ్మాయికి మరో పెళ్లి చేయడమే ధర్మం.
avunu valladhi love marriage
@@madhavichinnu1366 లవ్ మేరేజ్ అయితే మాత్రం మొగుళ్లు ని చూపుతున్న వారు లేరంటారా? అలా అని నేను చక్రి భార్య మీద నింద వేయడం లేదు
ఆమె పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళి పోయిందట బ్రో
Wife innocent kadu Money antha pattukoni America paripoindi Chakri family lo yevariki athanni champite Asti radu Athanu pothe wife ke money vastadi Ame inko marriage chesukoni asti family ki ivvochu kada Chakri brother Handicapped vallaku money ledu
L
Chakri gaaru health issues tho chanipoyaru.poison kadhu emi kadhu.
Aa movie lo hero, heroine poison thagutharu , but chaniporu brathukutharu..movie full ga chudandi okasari..😊
ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం లో హీరో, హీరోయిన్ చనిపోతారా, క్లైమాక్స్ లో??? 🤔🤔🤔🤔🤔🤔. ఇంత కాన్ఫిడెంట్ గా అబద్ధాలు చెప్పేస్తే ఎలా sir??
రేయ్ ఎవర్రా మీరంతా 😳😳ఎప్పుడో టాయిలెట్లో పోయి ఫ్లష్ కొట్టినదాన్ని పట్టుకొచ్చి పీసుక్కుంటారేంట్రా!!🤦♀️🤦♀️🤦♀️
Arey o badako chanipoyendhi legend ra sale
ఎప్పుడో జరిగిన దాన్ని Contravercy cheyadam ఎంతవరకు సబబు
పనిపాట లేదు.పబ్లిసిటికోసం..ఈయనొకడు...,ఇమ్మందిరామారావు.. జర్నలిస్టు భరద్వాజ..వీళ్ళకేం తెలియకపోయినా వాళ్ళు వీళ్ళు చెప్పుకున్నవి ఇంకో రెండు, మూడు, యాడ్ చేసి బతుకుతున్నారు
Miss you sir
Vediolo answrs chenuthunna person baga genuinega chebutharu.
Thappu evaru chesina e levelo chesina a levelo siksha thappadu evarikaina. Thappu chesinavallu You can escape now but You will never escape from god. god will take care of everything.
Talent unte yevarikaina life untundi. Chakri ki Talent undi kada ani brother ni kuda chakri tho polisthe yetla?
Me drusti lo aada pilla malla pelli chesukokudada? Pelli chesukunte husband ni thane champinatta? Me intilo aada pillaki ala ayithe widow gane unchutaraa? Malli pelli cheyara?
Me pain ki value untundi, ade pain others ki vasthe me drusti lo value undadaa? Meaning ee marchestharaa?
Watch the movie before you give analysis and conclusions…Itlu Shravani Subramanyam is one of super come back Hit for Puri to establish himself as the best director…watch the climax of Itlu Shravani Subramanyam…I have given link below… no sad ending…before making statements do proper research brother…
Chekrini choosthaenae
Ayanaku health bagalaenivadu ani cheppachu! Poison avasaram laedu!
Chakri family ki athau pothe asti radu wife ke vastadi Chakri money tisukoni America vellindi Chakri valla Amma tana pension to lead chestundi Chakri brother Handicapped Chakri family vallu manchivaru Wife Total asti tisukondi
భార్య మీదే నా అనుమానం....
పుట్టింటి వాళ్ల మీద నా అనుమానం. 15 రోజులక్రితం చక్రి తను అప్పుగా ఇచ్చిన డబ్బు ఇమ్మ్మని పుట్టింటి వాళ్ళను అడగడం, దానికి వాళ్ళు గొడవ పెట్టుకొని ఆ ఇంట్లో నుండి వెళ్లిపోవడం, జరిగింది. కొన్నిరోజులకు తనకి ఇవ్వాల్సిన పెద్దమొత్తంలో డబ్బు అడగడానికి పుట్టింటి వారింటికి వెళ్లి, అక్కడ tea తాగి, వచ్చి , మనస్తాపం తో పడుకున్నాడు. గంటకే చనిపోయాడు.
@@vivekamvivekam6901 మీకు చక్రీ గారు చెప్పారా ?
@@vivekamvivekam6901.. Chakri wife meeku chuttamaa???
తెలంగాణ కిలాడిలు ఎంతకైనా సాధ్యులు
@@shamshare అందరూ అంతే... ఏ ప్రాంతం అయినా సరే...
Damu pessimistic what ever the background, he covers 30 percent truth. That's it
thank you good things 9 4 24 ashok babu pamulu hm mrbsbi
Chakrigaru alaga ladies tho thappuga pravarthinche manishi kadu. Amayakudu. Konthamandi durnargulu abaddapu rumars chestaru.
Miku vere valla family gurinchi andhuku chanipoyina kuda shanthi lekunda chesthunaru
Naamaskaaram andi sir gaaru
assalu knowledge leni anchor bro... itlu sravani subramanyam movie lo hero and heroine chachipotharaaa.? ekkadaa.? dhaani valla audience issappoint ayyaraaa.? evadu bro veedu... 😎😎😎😎
It’s all about Pork … he used to take pork meat on daily basis causing him heavy fatty n fully cholesterolic body .
Miss You Chakri Anna
అన్ని దరిద్రాలు ఈ ఫీల్డులో పెనువేసుకున్నయి😅😅
5
Arey babu let him talk . U dont distrub in middle ..
If u get more fame than ur talent this is what happens
Anavasaram ga భార్య NI antunaru. Adi correct kadu. Parents , bro, n sis valle mny kosam champesi, ame meda thosi, astulatho enjy chestunaru
Cini critic avvataniki ee vignanam ye entrance rasi yekkada medal theesukonnado...🤣🤣🤣🤣... bagundhi title 🤣🤣🤣...
I am your fallowar
Senior journalist aaa maji naxalite aaa 🤔 ethanuuuu
Yes chakri body gaining toomuch faty its slow poisonig
Like jayalalitha
Babu acnor okasari movie ending chudu ittlu sravani subramaniam edaru chaniporu .half knowledge yadavalu eddu oka sidanti vadu oka vedanti.
His mindset not on par tuned with contemperaneous society, innocent. Now all are trying to lure ap with money and destroy the state.
Chani poyina vaari gurinchi Interview cheyadam pedda Thappu.Ituvanti vi cheyaku
అరేయ్ నువ్వు ఇంటర్వ్యూ లు ఇవ్వటం ఆపేసి teesukuntunnaavaa?
Abba cha anchor credit thisukuntunnadu iyana valla viral avtundata selfdabba
అంతా వికీపీడియా న్యూస్ 🤣🤣
😂
స్వయంకృపారాధం.
Post martam cheyyalsindi
Itlu sravani subramanyam lo last lo hero heroine chanipothra em burralu ra meevi.
me bondha ra me bondha sad ending hero heroin chaniporu ra...emi manhsula meru
Anchor basavannna
Ivanni kadu ayanea chala obbased person healthyga em leru meeru ivanni cheppi sampaadinchedi em ledu.nak teesi shugar bp aayasam fat anni vunnai inkenti wife poison kalipinda vallaku no kids,ameki em avasaram vunte ginte valla anna thammullake vuntadi.mooskoni vundadam better valla family members.ayanani chusthene bayamaithadi chudandi andaru currectga ,assalu healthyga leru,
Sollu...more &..Matter less...
Overall it's a conspiracy theory...
Cini critic 😀..... yevaristharu we title....avignanam .... blocking this channel
Two fools wat are you telling
Wat are you right ing
West fellows
Meeku Pani pataleda
araii pichda
Anchor irrelevant topics మాట్లాడుతున్నాడు.
చక్రి గారి గురించి మాట్లాడుతుంటే, ఇంకేదో మాట్లాడతాడు.
Waste fellow.
DT 16.06.24.BOSU BABUASHOK