КОМЕНТАРІ •

  • @ravishravikumar
    @ravishravikumar 9 місяців тому +8

    ఆ టైటిల్ చదవటానికే అసహ్యంగా ఉంది🥶

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 9 місяців тому +3

    HONOUR KILLING WELL DONE FATHER....GOOD JOB......"Broke buy luxury First. Rich buy luxury Last." "Kindness is one thing you can’t give away. It always comes back.” - "Great things GOOD DAY HYDERABAD INDIA.

  • @srinivasrao3804
    @srinivasrao3804 9 місяців тому +8

    దయచేసి చర్చించవద్దు, ఇది చాలా సిగ్గుచేటు..............

  • @krishnareddy4478
    @krishnareddy4478 9 місяців тому +4

    Idaemi pichi analysis damu saab…..😊

  • @sprreddy9211
    @sprreddy9211 9 місяців тому +2

    ఇలాంటి వార్తలు సమాజంలో మీరు హైలెట్ చేయవద్దు ఇంతకంటే మంచి వార్తలు ఉంటాయి అలాంటి వాటిని హైలెట్ చేయండి ఇది పద్ధతి కాదు అది వారి కుటుంబ సమస్య మీ ఇంట్లో ఇలా నడుస్తే మీరు చేయిస్తారా

  • @laxmanmurthy6146
    @laxmanmurthy6146 9 місяців тому

    Yes

  • @Mamidala-xg2wr
    @Mamidala-xg2wr 9 місяців тому +5

    Meeru pettina heading wrong message isthunnadi.

  • @rameshchetty4716
    @rameshchetty4716 9 місяців тому +5

    ఇది పరువు నష్టం కాదు. అన్న వరస అయినా వ్యక్తి తో అక్రమ సంబంధం పెట్టుకోవడం అనేది సామాజిక పరంగా ఆమోదయోగ్యం కాదు. అదే ఒక తండ్రి యొక్క ఆవేదనకు గురి అయ్యింది. అటువంటి తీవ్రమైన చర్యకు దారి తీసింది. ఇది పరువు నష్టం సంభవించింది కాదు. తన కూతురు దారి తప్పింది. అనే భావనతో చేసిన హత్య. అంతే కానీ పరువు నష్టం కు సంబందించిన కేసు కాదు. తెలంగాణ లో మీరు చెప్పిన కేసు పరువు నష్టం కు సంబందించిన వార్త.

  • @rameshu50
    @rameshu50 9 місяців тому +1

    Title Rong tiseyyandi

  • @bandlaratnakarraju5305
    @bandlaratnakarraju5305 9 місяців тому +3

    Ilanti vishayalu manaku avasarama samajanni chedakoduthunnaru

  • @tccharankumar5522
    @tccharankumar5522 4 місяці тому

    Sad to see this news

  • @CBP689
    @CBP689 9 місяців тому

    Amala Garu are you related to Nirupama

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc 9 місяців тому

    Pithru swamyam in reality it is gyno entric society

  • @polojuramesh9384
    @polojuramesh9384 9 місяців тому +4

    ఏంటి సార్ ! ఇలాంటి తప్పుడు సంబంధాలను సమర్ధిస్తారు ? మనం మనుషులం జంతువులం కాదు మనిషి మృగం అయినప్పుడే ఇలాంటి ఆలోచనలు వస్తాయి

  • @Raja-zr8qk
    @Raja-zr8qk 9 місяців тому +1

    చంప కూడదు. వదిలేయాలి..

  • @satyanarayanahanumanthu678
    @satyanarayanahanumanthu678 9 місяців тому +1

    amala nuv roju oke dresslo vuntaavaa dress marchavaa red tv nrrku dabbulu ivvadamledaa

  • @raghunandanyv9447
    @raghunandanyv9447 9 місяців тому

    Ilantivi debate cheyyatam avasarama, Mr Balaji use your common sense

  • @muralidharreddy8202
    @muralidharreddy8202 9 місяців тому +7

    Dami balaji ki pani paata lenattundhi