Priya Chowdary - About Wife And Husband Relationship | Best Moral Video | SumanTv Women
Вставка
- Опубліковано 2 лис 2024
- The True Defination of a women and best words to describe a woman.
We will discuss about women now can be categorized
Into five main parts
social
educational
economic
political
psychological.
Be a Girl with a mind, A Woman with attitude, and A Lady with class
A strong woman is one who feels deeply and loves fiercely. Her tears flow as abundantly as her laughter. A strong woman is both soft and powerful, she is both practical and spiritual..
“A strong woman loves, forgives, walks away, lets go, tries again, and perseveres… not matter what life at her.”
Here are some inspiring stories about feminism that may help change your mind. Each time a woman stands up for herself, without knowing it possibly, without claiming it, she stands up for all women. Life is not a competition between men and woman. ... The only thing required to be a woman is to identify as one.
Never Apologize For Being Sensitive Or Emotional. ...
I Am The Type Of Person That Will Sit In The Bathroom And Cry, But Then Walk Out Like Nothing Ever Happened.
You Hate When People See You Cry Because You Want To Be That Strong Girl. ...
Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
-----------------------------------------------------------------------------
Subscribe to Our Channel
ప్రియా చౌదరి మేడం గారు భార్య భర్తలు సంభంధాలు గురుంచి చాలా మంచి సలహాలు సూచనలు ఇచ్చారు.మీ ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో సంభంధాలు విడిపోకుండా వారు జీవితాలను మార్చు రావడం జరుగుతంది.మీకు,నాగరాజు గారికి ధన్యవాదాలు.
Intha vimarshinchi cheppinandhuku chala chala dhanyavadhalu🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు మేడం అయితే చివరిలో చెప్పారు కదా ఆడవారికి అలాంటి కోరిక పుట్టినప్పుడు భర్త దగ్గర లేనప్పుడు ఎవయిన పుస్తకాలు చదవాలి లేదంటే ఎవరి భక్తి వారికి వారి దైవము మీద ఉంటుంది కాబట్టి దేవునికి చెప్పుకోవాలి అప్పుడు మీ ఫీలింగ్స్ దేవుని ద్వారా మీ భర్తకి తప్పకుండా చేరుతాయి అన్నారు ఇది చాలా గొప్ప మాట .మీకు నా కృతజ్ఞతలు తెలియ జేయుచున్నాను.అయితే నాయొక్క చిన్న మనవి ఏమిటంటె భార్యలో ఆ కోరిక పుట్టినప్పుడు భర్త దగ్గరలో లేనప్పుడు ఫోన్ కాల్ ద్వారా ఆవిడ గారు అతనికి ఆ విషయము తెలియ జేస్తే అతను ఆవిడను అర్థము చేసుకుని ఆమే కోరిక తీర్చుతాడు కదా
ఎందుకంటె అతనికి కోరిక పుట్టినప్పుడు ఆమెకి కోరిక లేక పోయినా అతనితో సహకరించింది .అలాగే అతను కూడా ఆమెతో సహకరిస్తాడు కదా నేను నీ కోరికను తీర్చను వేరే వ్యక్తితో నీ కోరిక తీర్చుకో అని అనడు కదా తప్పకుండా అర్థం చేసుకుంటాడు అలాంటప్పుడు ఆవిడ గారు తొందర పడి వేరే వ్యక్తితో అలా కలువడము సరి కాదు అని నా ఆలోచన .ఒక వేళా అలా ఆమే అతనితో చెప్పిన కూడా అతడు ఆమెని పట్టించుకోక పోతే ఇక ఆమె వేరే వ్యక్థతో అలా చేస్తే ఇక ఆమెను తప్పు అనలేము
😥😥😥😃😃😃😃
@@thrilathakamireddy2400Hi andi
Chala baga chepar andi
Elanti kind of situations Married life lone kadu , Present Love relationships lo kuda untunayi ani na feeling... This is the best way to divert our mind .... Tqq for ur information 👏
అమ్మ దాంపత్య జీవితం గురించి మీరు చెప్పినటువంటి మాటలు
చాలా నిజమైనవి. మీకు ధన్యవాదాలు తల్లి
Chala baga chepparu madam
Chala bagundhi Medam
@@vijayabharathi942 à.
@@vijayabharathi942 A
బార్య భర్త ఇలా ఉండాలి అని చాలా చాలా అద్భుతంగా చెప్పినారు .మేడం ధన్యవాదాలు
Madam namaste meru apardam chesukovaddu talli na bada cheputunanu nenu army lo panichesevadini naku pelli ayyindi un educated girl to apatike chalamandito tirigindi ayina patinchukoledu valla chutale cheparu nenu patukoni adiganu chepindi nijam vadilesanu pelli ayyakakuda tirigindi pillaluputaka tirigindi school lo vesamu pillalanu pillalaku bhojanam patukuvelli vereavida entities ki velli rankuchesedi akada vaka atanu nakuchepite mandalinchanu vere vuru Sunday lovelledata manalludu varasa ki vadini house lo petukundi telisi tapu ante manesindi epudu nenu night duty laku vlevadini 3 days ki vachevadini 10 yrs back ma house lo rentkivuna vadito modaletindi vantarigavundedi vadini panilokivellakunda api entilo padukobetukuni dabbuluechhedi 1017 lo job manesanu appati nundi kotatam titatam pichidanila nadichedi epativaraku adevarasa motam 5 guriki call chesi enyiki rammanedi ela na samakshamlo padukundi pillalanu paduchesindi nannukotataniki puramayinchedi narakam chupindi epatiki adevarasa valla annayalakuchepanu peddalaku chepi hitabodacheyinchanu vinatamledu vallu anta infection pakesindi medanaralu vennupusa debbatindi doctor chupanu4 guriki tagatsmledu mandulu vadutunamu ayina Templeton velli vallato kalustundi adigite kotatam titatam meru pochahinchavaddu dayachesi nayandi dayavunchi kutumbslu padu ayipotunayi dabbu echi rogalutechukuni chastunaru 12 lac s paduchesindi 10 yrs lo pella pelliki vunchina dabbu naku pillalaku nupetindi nannukotataniki vachevaru Valle kalipevaru rankumogullato meru elantivi msg maneysndi
భర్త పై భార్యకు, భార్యపై భర్తకు.... 100% అంతులేని ప్రేమ ఉంటే ఏ బలహీన క్షణమైనా తప్పు జరగదు. ఒకసారి అద్దం పగిలిన తర్వాత ఇక ఎప్పటికీ ఆ అద్దం పగిలిన అద్దమే. పగలకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇద్దరిదీ.
Madam 👏🏻👏🏻👏🏻meeru great
Meeru cheppe salaha valla vaalla family nilabaddame kaakunda... Vaallaku pillalu vunna.. Pillalaku kooda nyaayam jaragadam,voka kutumbaanni nilabettinavaaru avuthunnaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చాల చాల బాగా చెప్పినారు ధన్య వాదములు మేడం గారు
Chala baga chepparu madam garu
It's really inspirational and u should create more videos which is really useful to society mam
Yes I got it amma universe is the best solution for any thing thank you universe thank God bless me ❤
Excellent speech.
ప్రతి ఒక్కరు అహల్యా - గౌతమ ముని దంపతులను ఆదర్శంగా తీసుకోవాలని నా ఆభిప్రాయం.
Definitely not in this generation..
@Suri Maddala తెలియని వాడికి ఏమి చెప్పగలం
your explanation is very clear and most useful speach and thanks madam miru ilanti video's cheyandi
మేడం గారు మీరు బాగా బాగా చెప్పారు ఆడదానికి అమ్మతనం చాలా గొప్పది దానితో పిల్లలు పుడతారు మూడుముళ్ల బంధం ఏడడుగుల అనుబంధం దాంపత్య సుఖం పొందుతూ ఎంజాయ్ చేస్తారు కానీ నా మగాడు నాకే సొంతం అని ఆడవారికైనా స్వార్ధం ఉంటుంది కానీ బయట అక్రమ సంబంధాలు పెట్టుకొని అది ఒక వ్యక్తిగత జీవితాన్ని ఆడవారు సర్వ నాశనం చేసుకుంటున్నారు మగాడు తప్పు చేస్తే విడిపోయేటప్పుడు నెల నెల భరణం చెల్లించాలి ఆడది తప్పు చేస్తే ఎలాంటి శిక్ష లేదు ఈ భారతదేశపు న్యాయవ్యవస్థలో ఏ లాంటి శిక్ష లేదు కోరికలు ఇద్దరికీ సహజం బలమైన బలహీన క్షణాలు ఇంటి దరిద్రంగా తప్పు చేసే ముందు సిగ్గుపడాలి నాకు ఇది కొని ఇవ్వు అది కొని ఇవ్వమని అడిగిన ఆడవాళ్ళు భర్తను మీ ద్వారా నాకు సుఖం కలగడం లేదని చెప్పి ఉంటే తను మారి తన అందమైన జీవితం లో ఇలాంటి తప్పు దారి తప్పిదాలు జరక్కుండా కాపాడుకుంటాడు ఇదే జీవితం అదే అనుబంధం ఇద్దరు భార్య భర్తల పుట్టిన పిల్లలు కూడా సమాజంలో చులకన చూపులు చూస్తారు సమాజం
Yes mam very good explanation
Practicle ga Chepparu Medam... Mee Maturity levels ki Hatsoff...Namaskaram.
All programs very very nice thank you very much amma
వైవాహిక జీవితం భార్యా భర్తల దాంపత్య బంధం గురించి చాలా అద్భుతంగా వివరించారు.మీరు ever great madam
Super mam Naku parents leru unna intha Baga nannu guide chesevaru Karu thanks for the information
Really I like this video mam thank you for your suggestions 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Last words are excellent madam❤
ఆడవాళ్లు కూడా మగాళ్లకు టైం ఇవ్వనప్పుడు ఇలాంటివి జరుగుతాయి కాబట్టి పిల్లలు కోసం కూడా సర్దుకుపోవాలి ఇళ్లలో ఇప్పుడు గైడ్స్ చాలా తక్కువగా ఉన్నారు అందుకే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి
Yes you are correct. Spouse ni murder chese level Ku ranantha varaku aa level Ku advance kanantha varaku chusi chudanatlu vadhi leyali. Kani secret ga poison icchi ledha cruel ga murder chese level Ku develop ayithe mathram husband or wife divorce theesi kovadam manchidi. Oka famous case lo husband was brutally murdered by wife and her lover. Even supreme court dismissed the suit saying they have murdered husband in momentary anger. They did not have prior intention . Supreme court acquitted both the wife and her lover. We cannot criticise court decision. It will come under contempt of court. But every body knows foreign courts will spit on that judgement. So unnadhi okate jindhagi. So whether wife or husband are to be careful . They have to take care of their lives. If woman got more strength mentally and physically she can be more cruel
to her husband
along with her lover. Whereas husband can be cruel towards his wife with out help of his lover. But in former case nowadays wife gets more sympathy unlike in the case of Ahalya of bygone era. Just like in the supreme court judgement acquitting both the culprits.
Yes
Hi
Hi vinodhini garu
Id tho name ravatledhu
Madam meru chala Baga cheparu ,it's 100% correct mam
Me advice super. Me matalu vennaka chala happy ga umtadi every women.
Hi 🙏🙏🙏🙏🙏
Good suggestions for wife & husband.for your motivating
Words , mam your inspiring
Words to help for women's
Miru cheppindhi 100%correct mam..excellent mam
Latha hi
I pratice mam this every time ,it works a lot.
Super mam.chala bagachepparu present familys lony nijalu.
Supar🙏🙏🙏🙏
Very nice madam chakkaga chepparu
ఎవ్వరు ఎవ్వరినీ తప్పు పట్టేంత ఖచ్చితంగా ఏ మేధావి చెప్పాలేరు .
ఇద్దరి లోనూ తప్పులున్నాయి .
మంచి భర్త కు తప్పుడు భార్యలు వున్నారు .
మంచి భార్యలకు చెడ్డ భర్తలు వున్నారు .
అదీకాక ఆకర్షణకు ,
కొత్తదనానికి ,
ఆర్థిక స్థితి గతులకు ,
స్నేహితుల ద్వారా ,
ఇలా ఎన్నో కారణాలతో తప్పులు చేస్తున్నారు . అంతే కానీ ఇదీ correct అని ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పలేరు .
ఇదినిజం ..
Sssss
Excellent mam chaala baaga chepparu . Danyavaadalu
Madam ur speech is something special and miracle really good i am happy to listen 👌
Meeru cheppinanta easy kadu medam kondari life lu
chalamanchi visayalu chepparu... These are useful to many people. I personally realized some of my mistakes 🙏🙏🙏
Hats off to you Mrs.Priyadharshini. U r doing wonderful job. Har Har Mahadev
లేదు అంటూనే ఇండైరెక్ట్ గా ఎక్స్ట్రా మేరిటల్ రిలేషన్ ని ఎంకరైజ్ చేస్తున్నారు. సినిమాలు వేరు నిజ జీవితం వేరు సినిమా కధలు వ్రాయడం తియ్యడం కెమెరా ముందు గెంతడం చాలా సులువు. ఇక్కడ మనోవ్యధ భరించేవాడికి తెలుస్తుంది. అదే నటినటులకు ఇదే సమస్య వస్తే సినిమాలో చేసినట్టే వాళ్ళ నిజజీవితంలో కూడా చేస్తారా.? కెమెరా ముందు నటించడం వాగడం చాలా ఈజీ. నిజజీవితం చాలా కష్టం. అది పడే వాడికి తెలుస్తుంది. పుండు మీద కారం అడ్డినట్లు మాట్లాడకూడదు నాకి పోయే జీవితాలు నాకి పోతూనే ఉన్నాయి. 😡
మేడం... భార్య భర్తలు ఇద్దరికీ అర్థమయ్యే విధంగా... చెప్పారు. Super.medam
Ba chepparu vaasthavaalu mma
Chala crt ga chepparu Tqq Medam
Thanks for your support and suggestions through which my taught s changed
Nenu puku pichekkela nakuta kama rasalu karipoyela nakutanu evarikaina nakinchukovalani reply cheyandi naku baga experience undi 6 pukulu nakyanu nenu puku nakutunte adallaku swargam kanpistadi
Jaya hi
🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala baga chepperu
Excellent message 🙏🙏🙏
It's a amazing, true, fair. Clue, and very nice idiain krishna tatvava.
Men and women is same. Eddaru na drusti lo same, apudu vari, estaalu, korikalu same apudu a wife chesindi tappu kadu, avasaram. This is true.
@@bhagyarekha5485 avna?
Priya gaaru superb andi chaaala baga chepparu
BAGA CHEPPINARU AMMA GRATE MADAUM
It's very nice mam realy i feel very happy
మేడం గారు చాల చక్కగా వివరించారు
Madam,
Oka universal truth undi... Idharu vyaktulu kurchuni matladithe okarike nyayam jargudhi..adhe kutumba sabyulutho kurchuni matladithe idhariki nyayam jargudhi....
Super advice mam thank you so much
Hi 🙏🙏🙏🙏
Y
నమస్కారం మేడం చాలా బాగా చెప్పారు.నీజా జీవీతంలో కూడా ఇలాగే ఉంది.
భార్య భర్త ఎలా ఉండాలో ఎలా జీవించాలో చక్కగా చెప్పినారు మేడం గారు. భర్త ఎన్నో తప్పులు చేస్తాడు దాన్ని ఎవరు పట్టించు కోరు కానీ ఆ తప్పే భార్య చేస్తే దేశమంతా ఏలు పెట్టి మర్రి చెబుతారు. భార్య తో టైమ్ గడపనివాడు వెస్ట్ ఫెల్లో నీ ధనం డ బ్బు ఎవరికి కావాలి. భార్య కు నీ హృదయం లో చోటు కావాలి. మేడమ్ గారు మీరైతే చాలా చాలా చక్కగా చెప్పినారు 🙏🏿🙏🏿👏👏💐💐
Mi msgki🙏🙏👌👌brother
Excellent.Madam.Nenu maa vaarini Saakshattu Vishnu Murthy gaa uhinchu kuntu, aayaku dooram gaa unnappudu positive gaanae alochistu, Vishnu Murthy aaraadhana tho time spend chestu happy gaa gadipestunnanu.
మంచి భర్తలు వున్నా భార్యలు తప్పుచేస్తున్నారు వారి పరిస్థితిఏమిటి తప్పు కప్పిపుచుకోవడానికి నానావొంకలు చెపుతారు తప్పు మగవాడుచేస్తే బోలెడుకేసులుపెట్టొచ్చు మరియు మనోవర్తి ఇవ్వాలి మరి ఆడది తప్పుచేసిన రివర్సులో మగాడే మనోవర్తి,ఆస్తిలోవాట ఇవ్వాసి వస్తుంది దీనికికారణం మగవాడుతప్పుచేస్తే పట్టుకోగలం ఆడది తప్పుచేస్తే పట్టుకోవడం ఇంపోసిబుల్
Correct chepparu 100/
Correct 100/
Yes brother
Correct bro....
Now a days baryalu yevaru correct kadu Meru correct ga mataladali Meru correct ga mataladatey ledu me husband respect ivvadam ledu first Dani kosam cheppandi me alochona tappu
Good explanation,as cenima Peru cheppandi,
Yess absolutely right ur speech and hearing about your each n every words V good message andi thank you for your excellent message words
Chaala baaga chepparu akka
Really your explanation is very nice madam
Mee voice, intelligence, explain chese vidhanam adbhutham madam 👏👏👏 hats off to u madam 🙏🙏
Hello
Yes mam spiritual thougts Will change our behaviour.
Superb analysis and example too👏 Astitva is an excellent example and another excellent movie 'Paroma' 1984 best feature film national award directed by Aparna Sen and heroine Rakhee Gulzar.
Ammaaa great solution 👍 thondhara padi agaathyam chesuko voddhu dipression lonu kaavaddhu okka ten minutes Hipnatige chesukonandi e jeevitham marala Raadhu Mee thalli thundrini discussion chesi aaloochanatho melagandi please 🙏 Request me
Chaalaa baagaa chepparu
EXLENT MEDAMGARU 🙏🙏🙏🙏🙏
Chala chakaga cheparu madam ma husband kuda natho time evadu marriage aina 2month lo vellipoyadu natho mataladu natho e vishayam chepadu oka manishi la kuda chudadu
Relashionship between wife and husband is not the physical touch alone but god made it great
Thanq for ur suggestions
God is great realy what we want u ask with love and realized that pain will.understand god than give what u ask and what u want god will give defiantly I Know it i had it good opinion s madum great to tell for all tq very much more
very nice video good solutions mam
మీరు ఉహించు కొని చెబుతున్నారు కానీ ఏ భార్య కూడా నాకు అక్రమ సంబంధం ఉందని 99%చెప్పరు 1% ఎవరో వుంటారు
Aàaßs4
100% correct ga chepparu aunty manushulu ki nammina kantu god ki nammukovadam best lady/gent
Sssss
Tq medam tappakunda tery chesta
Hi 🙏🏻🙏🏻💕
Medam miru matladinaa vishayalu chala chakkaga vivarenchi maree chepparu nijamgaa nenu acharyapoyanu mi matalu vintunte kani chala edupukuda vasthundhi medam me matalu maa vaaru kuda vinte bagunnanipinchindhi
Three questions and answers
Excellent
Medam
Very nice ideals thanks
Tq so much mam last lo miru chepina tip challa challa super mam tq once again 🙏🙏🙏
Super mam ,correct ga chepparu
ఆడ అనే మనిషికి విలువ లేనప్పుడు, మనసు గురించి ఆలోచించే గొప్ప వ్యక్తి
దొరకాలి అంటే అతను దేవుడు అంతటి
గొప్పగా ఉంటాడు ఎందుకు అంటే దేవుడు
ఎప్పుడూ తప్పు చేసిన ఒప్పు చేసినా క్షమాపణ గుణం కలిగి ఉంటాడు భర్త ఎప్పుడు భార్య కు దేవుడు
Hi 🙏🙏🙏🙏🙏
telisi tappu chesthe neram teliyaka tappu chesthe alaantappudu elaanti husband ayina kshamisthaadu andi
aada ane manishiki viluva ivvakunte viluva ivvanodu brathikunna lekkunna okate
Yes you are also correct .There is no other way.
నిజం
Chala bhaga chepparamma
Super ga chepparu madam.
Ma meeru cheppe analysis correct kavachhu,deeniki final solution vairagyme,very methods pote illegal relations egos,fightings etc.ivi elaborate start ayitayi mainga ante sexual frequency dif
Be open both every time. Excellent information 🙏🙏
Very nice lawyer garu gd concept
Mere chepeevi anni heart tuching ga vunnai madam really iam realzed...🙏🙏🙏😥
Don't worry Miku manchi roju vastundhi
Chala. Baga. Cheparu. Madam. 👌👌🙏🙏
Thank you madam
Wow Beutiful tips for ladies
Hi 🙏🙏🙏🙏
ayyo
EXCELLENT ADVISE SAI RAM....
Very Good speach medam
VERY GOOD IDIAS
Baga chepparu Madam, but ee problem ayina first husband ki cheppe discussion cheyali soft GA don't take any wrong step try it. For every problem solution is there 😃
Ha
Very nice..mdm ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా..చూడాలి, వినాలి...thanq
Yes madam... kattubatlu aadavallakena magavallu paatinchara? Kattubatlaku iddaru kattubadi undali... appude society lo ilanti daridram undadhu
S
Medam very fine, in the same manner I wish to know comment's and advises about Bharyaa Bhaadithulu also. Pl. .
Gud audiotwd
@@sriramulukasam2374 bg
Nice explanation
Yes. Mam.. very good explanation...
Well Said mam👌👌
Chala bagundi mannish I manchi ki o cheritra
Medam karkt ga chepparu thankyou mam
The system of Marriage is cause of all these prolems. No marriage no issues. All happiness.
@@kamilipushpalatha5075 Pelli cheskokudadha
@@kamilipushpalatha5075 but ontariga chala rojulu unda lem.
Good idea. baga chepparu
Thanks you madam baga chepparu madam
మంచి అమ్మాయి తల్లి తండ్రి పరువు తియ్యదు. మంచి భార్య తన భర్త మోసం చేయదు పరువు తియ్యదు మంచి తల్లి తన పిల్లల పరువు తియ్యదు....... మంచి భార్య భర్త ఉన్న లేకున్న తపుుచేయదు.... జీవితం......
....మంచి భర్త తన భార్యను మోసం చేయడు తన విడువడు..........., సహోదరుడ నీ భార్య. తపుుచేసింది క్షేమించు. వీడకులు తీసుకోవడం మనిషి ని అన్నరు.... నీ భార్య కి కావలసినవి. 1. . వెండి బంగారం వజ్రలు డబ్బులు ఆస్తి కాదు.. 2 నీ భార్య కు సుఖము తక్కువ చేయవద్దు........ తపుుచేసేది జీవితం కాదు.... పొరుగువాని భార్యను పాడుచేయువాడు దేవుని దృష్టికి మరణము అవును గాక ఇదే యెహోవా వాక్కు. ఇకమీదట నీ భార్య కు దూరంగా వుండకు... పోరువని భార్య ను పాడు చేయువాడు కుక్క పంది వాడు పుట్టకుండవుండుట మేలు. ...
. మనిషిని భాదపెట్టేది జీవితం కాదు. మోసం చేసేది జీవితం కాదు
100 % 👌👌👌👌👌👌corect.👍..madam! thanqs
Chala bagundi sir mi video