మీ కళ్ళు తెరిపించే కథ | Priya Chowdary about Wife and Husband Emotional Story | SumanTV Life

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2025

КОМЕНТАРІ • 1,7 тис.

  • @kothaupendergym1964
    @kothaupendergym1964 3 роки тому +163

    చక్కని జంట.మీరు వారి కథని ఇంటర్వ్యూ రూపంగా చూపండి.ఎందరికో ధైర్యాన్ని ఇస్తుంది. థాంక్స్ ప్రియా చౌదరి గారు. మీ వీడియో లు చాలా స్ఫూర్తిదాయకం.

  • @suvishnakoduru1138
    @suvishnakoduru1138 Рік тому +9

    ప్రియ సోదరి నాగరాజు గారు మీ ఇద్దరికీ ఇలా మంచి విషయాలు చెబుతుంది అందుకు ధన్యవాదాలు

  • @Prasad_cb
    @Prasad_cb 3 роки тому +96

    మొదటగా సంస్కార వతి అయిన ఆ తల్లి పాదాలకు నమస్కరిస్తున్నాను,

  • @narayanamma2538
    @narayanamma2538 2 місяці тому +1

    భార్యాభర్తల కి వాళ్ళు చక్కటి నిర్వచనం నాగరాజు గారు వాళ్లతో ఇంటర్వ్యూ పెట్టండి ఎదురు చూస్తూ ఉంటాము థాంక్యూ ప్రియా చౌదరి గారు మీ సలహాలు ఆచరించ తగినవి

  • @sriganeshmobiles891
    @sriganeshmobiles891 3 роки тому +109

    అలాంటి వాళ్ళు జీతం గురంచి అందరికీ తెలియాలి వాళ్ళను చూసి ప్రతి భార్య భర్తల అనుబంధం సుఖంగా ఉండాలి

    • @BhagyaLakshmi-yb2nf
      @BhagyaLakshmi-yb2nf 3 роки тому

      Very nice amma

    • @rameshnamala9508
      @rameshnamala9508 3 роки тому +2

      Interview chudali medam garu please

    • @valluriveerraju9938
      @valluriveerraju9938 3 роки тому +1

      ఇటు వంటి గొప్ప విషయం తెలుసుకున్న తరువాత వారిని కండ్లార చూడాలని ఉంది

    • @eshwarkuna4840
      @eshwarkuna4840 2 роки тому

      🙏🙏 to 🙏🙏 o 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ramakrishnachintha4060
      @ramakrishnachintha4060 2 роки тому

      S

  • @ananthsadhu8383
    @ananthsadhu8383 2 роки тому +1

    Nijanga Hats off bhavani thalli.. nee jeevitham nee thyagam enthomandiki aadharsham kaavaali chinna chinna kaaranaalake vidipoyevaariki neeve spurthi..

  • @pavani.pindiprolupavani6157
    @pavani.pindiprolupavani6157 3 роки тому +122

    నాగరాజు గారు మీరు ఆ భార్యాభర్తలు ఇద్దరూ నీ ఇంటర్వ్యూ చేయాలి ఇప్పుడున్న జనరేషన్ కి వాళ్ళ రోల్డ్.మోడల్ అవ్వాలి కంపల్సరిగా మీరు వాళ్ళిద్దరినీ మా ముందుకు తెస్తారు అని ఆశిస్తున్నాము ఎదురుచూస్తూ ఉంటాము

    • @lakshmikommuri7115
      @lakshmikommuri7115 3 роки тому +2

      Bhavani valla husbend valla family I interview cheyyagalaru

    • @adwithasuryapeta4631
      @adwithasuryapeta4631 3 роки тому +1

      Yes it's really inspiring great wife great husband...we need their interview..thq for this information

    • @mohammadmahammad2383
      @mohammadmahammad2383 2 роки тому

      Nagaraju garu meeru aa barya barthalanu interwive cheyandi

    • @manchanajagadeeswar1438
      @manchanajagadeeswar1438 2 роки тому

      Very nice bonding,best presentation,it should reach many people nice enlightenment,better reveal model interviews to to stabilize values in our society.

    • @chennupallivenkatesh8686
      @chennupallivenkatesh8686 2 роки тому

      Very Nice vedio sir..

  • @pendamramulugoud833
    @pendamramulugoud833 9 місяців тому +2

    Supper bhagundhi

  • @thirumalaailaveni3465
    @thirumalaailaveni3465 3 роки тому +75

    అలాంటి ఫ్యామీలి మాకు పరిచయం చేయాలి వారి లా అన్ని కుటుంబలు వుండలన్ని కొరుకుంటున్న వారి మనుస్సు పూర్తీగా ధన్యావాదాలు

  • @vaishnoprasuna6241
    @vaishnoprasuna6241 2 роки тому +10

    Very inspirational and motivational story and couples too. Beautiful family.... Every men and women should learn many things from this couple.

  • @5minpoop699
    @5minpoop699 3 роки тому +7

    Thank you so much Nagaraju garu ,
    Priya madam cheppina couple ni choodalani vundhi,Ilanti interviews chesthu chala mandhi lo marpu thestharani aashisthunnanandi.

  • @pastordanielparangi1815
    @pastordanielparangi1815 2 роки тому +2

    మీ మాటలు విని నేను కూడా చాలాచాలా ఇన్స్పైర్ అవుతూ ఉన్నాను ఇవి సమాజానికి ఎంతో ఎంతో ఉపయోగకరంగా కూడా ఇన్స్పైర్ చేస్తే సమాజం చాలా బాగుపడుతుంది బంగారు మాటలు కొనసాగిస్తూ సమాజానికి ప్రయోజనకరంగా ఉండాలని మనసారా కోరుకుంటూ నాను మేడం గారికి నాగు గారికి హృదయపూర్వక ధన్యవాదములు. నేను నా జీవితంలో నేను కూడా నమ్మి మోసపోయాను కానీ ఈ మాటలు నన్ను చాలా చాలా ప్రభావితం చేస్తా ఉన్నాయి

  • @vaniramesh4268
    @vaniramesh4268 3 роки тому +9

    ఆది దంపతులైన వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్వ్యూ కంపల్సరీ కావాలి, నాగరాజు గారు థాంక్యూ థాంక్యూ సో మచ్

  • @gudivadakrupavaram6236
    @gudivadakrupavaram6236 3 роки тому +8

    ఆ మేడం గారిని చూడాలని వుంది sir.
    Really great 🙏🙏🙏🙏

  • @dangetigopikrishna3105
    @dangetigopikrishna3105 3 роки тому +18

    అమ్మ ఐ లవ్ యు🙏🙏🙏 చాలా అనుభవంతో చెప్తున్నారు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి అమ్మ మీ లాంటి వాళ్ళు సమాజానికి కళ్ళు తేరి పించడం కాదు భవిష్యత్తులో జరగబోయే నిజాన్ని కూడా అర్థమయ్యేలా గా ఉంది అమ్మ అమ్మ అమ్మ ఐ లవ్ యు ఎందుకంటే అమ్మ నాకు అమ్మ లేదు అమ్మ చనిపోయింది . ప్రతి కుటుంబంలో అమ్మాయిలు అబ్బాయిలు అర్థం తీసుకోవలసిన విషయాలు

  • @kottanayernaidu9499
    @kottanayernaidu9499 2 роки тому +3

    ఇప్పటికి పది నెలలు అయింది ఒక్క రోజు కూడా ఒక్కసారి కూడా ముందుకు రాలేదు నేను చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్లు పెద్ద మనుషులతో మరియు మా పెద్ద మనుషులు తీసుకొని వెళ్ళి చాలా సార్లు ఏర్పాటు చేసాము ఎంత చేసినా కూడా వాళ్ళు కావాలని నీకు విడాకులు ఇస్తాను నీకు నచ్చింది చేసుకో అని చాలా దారుణంగా జీవితం విలువ తెలియకుండా చాలా అవమానించారు నాకు జీవితం విలువ తెలుసు కనుక నాకు నా భార్య కావాలని నేను అంతగా రిక్వెస్ట్ చేసిన బ్రతిమిలాడిన లాభం లేదు

  • @eenadumahanandi3013
    @eenadumahanandi3013 3 роки тому +20

    నాగరాజు గారు... నమస్కారం.. priyaachwdari గారు చెప్పిన వాస్తవ కథలాంటిదే మా బంధువుల్లో ఎంతో స్పూర్తితో భర్తకు సేవలు చేస్తున్న వారు ఉన్నారు. నంద్యాల పట్టణం ఎన్ జీ ఓ కాలనీ లో ఉన్నారు. రామకృష్ణుడు ఈనాడు రిపోర్టర్ మహానంది.

  • @krishnarao7446
    @krishnarao7446 3 роки тому +13

    ఇంకా ఇలాంటి వీడియోలు మరిన్ని చేయండి, కొందరయిన బాగుపడుతారు

  • @shivashanker205
    @shivashanker205 3 роки тому +37

    దయచేసి ఆ దంపతులకు నా
    హృదయపూర్వకంగా పాధాబివందనాలు. వారి పిల్లలకు నా ఆశిస్సులు. దయచేసి వారి ఇంటర్వు చేయండి 🙏

  • @deekondaarunkumar4661
    @deekondaarunkumar4661 Рік тому +3

    ఇప్పుడున్న పరిస్థితులలో మటన్ తేలేదని పోలీస్ స్టేషన్ లో పెట్టే మహిలలున్నారు పిల్లలను పట్టుకొని ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ తిప్పే మహిళలు ఉన్నారు, బర్తలకేమన్న అయితే పట్టించుకునే దిక్కు ఉండదు, మీరు చెప్పిన ఈ పవిత్రమైన జంటకు ఆమె చేసిన సేవకు చేతు లెత్తి నమస్కారం చెయ్యాలి, ఏ నూటికో కోటికో ఇటువంటి మహిలలుంటారు మేడం గారు. ఇటువంటి పుణ్యమూర్తుల పవిత్ర బంధం గురించి చెప్పిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @barakamvenkatakrishnareddy833
    @barakamvenkatakrishnareddy833 3 роки тому +19

    It is realy inspiring please do more and more interviews which gives more values to the bondings between relations

  • @kurapatithirupathiraju9474
    @kurapatithirupathiraju9474 2 роки тому

    Vary great Priya chowdari medam meru cheppinavanni chala carect ga Suman tv lo vise president gari banduv cheppinanduku meku danyavadhamulu aamma meru 100 years meru me family challaga undali

  • @bnrao9787
    @bnrao9787 3 роки тому +15

    ఈ రోజుల్లో కూడా ఎటువంటి సంబంధాలు ఉండడం చాలా సంతోషం భారత్ మాతాకీ జై

  • @HariKrishnaMasiragani
    @HariKrishnaMasiragani 3 місяці тому +1

    Super true human being

  • @jampalakrishnamurthy5904
    @jampalakrishnamurthy5904 3 роки тому +13

    ఎంతో మందికి ఆదర్శంగా వుంది. Your great personality ,great legendery is inspireble to everyone

  • @shaikjakirhussein3534
    @shaikjakirhussein3534 Рік тому

    Thank you so much.Priya చౌదరి గారు

  • @bhaskarneti4693
    @bhaskarneti4693 3 роки тому +6

    Very inspiring real story.Entho role
    model ga vundi.🙏🙏💐💐

  • @venkataraodevarapalli6573
    @venkataraodevarapalli6573 2 роки тому +2

    ఇటువంటి ఆదర్శ వంతులు ఇంకా ఉన్నారు కాబట్టే కుటుంబ బంధాలు నిలుస్తున్నాయి.వారికి ఆదర్శానికికి వందనాలు 🙏

  • @sushmakolli977
    @sushmakolli977 3 роки тому +13

    Really very inspiring story,I want to see that pair

  • @k.navadeepgoudkurchala6513
    @k.navadeepgoudkurchala6513 2 роки тому +1

    చాలా సూపర్ మేడం ఫ్యామిలీ గురించి చెప్పిన ప్రతి కుటుంబానికి తెలియదు ఇలాంటి మరెన్నో

  • @sugavaasihaasanhariprasad6752
    @sugavaasihaasanhariprasad6752 3 роки тому +24

    అలాంటి మానవత్వ, బాంధవ్య విలువలు ఉన్న మనుషులు లేరు అనే ఈ స్వార్ధ సమాజానికి.. ఆ అందమైన జంటని పరిచయం చేయండి నాగరాజు గారు.. 🙏🙏🙏శ్రీ మాత్రేనమః 🙏🙏🙏

  • @kkchandrarao7166
    @kkchandrarao7166 2 роки тому +3

    నా జీవితంలో నేను కూడా అనుభవించను
    So grateful story thanks

  • @raod2943
    @raod2943 3 роки тому +23

    ఆ తల్లికి పాదాభి వందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ఈ రోజులలో ఏ భార్య భర్త ఉండరేమో చక్కని జంట.మీరు వారి కథని ఇంటర్వ్యూ రూపంగా చూపండి.ఎందరికో ధైర్యాన్ని ఇస్తుంది. థాంక్స్ ప్రియా చౌదరి గారు. మీ వీడియో లు చాలా స్ఫూర్తిదాయకం.

    • @kalavathikampally8079
      @kalavathikampally8079 2 роки тому +2

      పా ధాబి వందనం తల్లి దేవుని దీ వనలు తప్పకుండా మీకు లభిస్తుంది

    • @pathankhan7191
      @pathankhan7191 2 роки тому

      🙏

  • @patlollaanjaneyulu9029
    @patlollaanjaneyulu9029 2 роки тому +1

    చాలా ఉపయోగకరమైన యదార్థ గాధ ఇది.

  • @sambasivarao8889
    @sambasivarao8889 3 роки тому +21

    ఆదర్శ జంట.మన పురాణాల్లో సావిత్రిని చూసాను.ఇప్పుడు ఈ మహా తల్లిని చూసాను.ఇలాంటి తల్లులందరకు నా వందనాలు.మనమందరం వారిని ఆదర్శ ముగా తీసుకుందాము.

  • @kanthamakanthama3092
    @kanthamakanthama3092 2 роки тому +1

    Hats of sir very inspiring story

  • @gayathri6563
    @gayathri6563 3 роки тому +7

    I became fan of Priya chowdary madam. Madam meeru eppudu happy ga undali

  • @aarthimalempati5053
    @aarthimalempati5053 2 роки тому +3

    ఆ మహా తల్లికి,సహన మూర్తి కి హాట్స్ ఆఫ్.

  • @ranga-cf2jq
    @ranga-cf2jq 3 роки тому +20

    It gives much awareness to other people who get much benefit from the interview

    • @baddarammallesh3575
      @baddarammallesh3575 3 роки тому

      We want thair intarvew

    • @srinivaspulluri4053
      @srinivaspulluri4053 2 роки тому

      మేడమ్ మీ లాంటి వారు ముఖాముఖి తో చాలమంది మారుతారని ఆశిస్తాను వారిని పరిచయం చేయండి ముందు లాయర్సు లో మార్పు రావాలని కోరుకుందాం

    • @sailatha741
      @sailatha741 2 роки тому

      S sir. Inspiring there family

  • @siripurapusrilakshmi1471
    @siripurapusrilakshmi1471 3 роки тому +2

    వాళ్ళ జీవితం ఎంతో మందికి ఆదర్శం కావాలి. ముఖ్యంగా నేటి తరం పిల్లలకి.బంధం విలువ తెలియాలి. మీకు చాలా థాంక్స్ అండి ప్రియ చౌదరిగారు,నాగరాజు గారు.

  • @bhavanikandakatla5614
    @bhavanikandakatla5614 3 роки тому +8

    Great family andi👏🙏

  • @venkatmarri1234
    @venkatmarri1234 2 роки тому

    .Nagaraj sir, i wiuld like to watch Mrs BhavNi and Mr.Malkikharjynarso sir interview .
    Really eerojullo ilaanti fsmily vundi ante humanity ...values ethics inka brathiki vunnai annamata.
    I m so proud of this fsmily .

  • @AnuAnu-nb9zp
    @AnuAnu-nb9zp 3 роки тому +8

    Inspiring story vaallaki chudalani undi god is great 🙏🙏🙏

  • @ratnajigrandhi7467
    @ratnajigrandhi7467 2 роки тому

    Dear friend! What an interview by priya chowdary gaaridhi.i saw only one interview previously. To day i saw two interviews what a wonderful inspire speech. To this is 2nd comment any way very very useful
    Speech no words no words no words, Namasthe

  • @cosmicdigital5041
    @cosmicdigital5041 3 роки тому +10

    Please do it brother. We are waiting for their interview. ప్రియ chowdary great councilor

  • @dgjkhdjf8508
    @dgjkhdjf8508 2 роки тому +1

    Salute madam ////////////// kuwait // Devendra... నేను మగాడ్ని అయినా.. మీయొక్క స్పీచ్ కి కన్నీళ్లని ఆపుకోలేక పోయాను మేడం

  • @pavanboppuri9975
    @pavanboppuri9975 3 роки тому +5

    Very inspiring family I want to see their interview Nagaraju garu...

  • @salvajivenugopal789
    @salvajivenugopal789 3 роки тому +6

    ఇలాంటి ఫ్యామిలీ వేయి కుటుంబాలలో ఒకటి ఉండచ్చు. 👌👌

    • @nagarajurajulapati7980
      @nagarajurajulapati7980 Рік тому

      ఇలాంటి ఫ్యామిలీ 100% ఉండొచ్చు 🙏🙏🙏🙏🙏

  • @batturamalingeswararao2427
    @batturamalingeswararao2427 3 роки тому +5

    Very inspiring , motivational and moral.

  • @chittyp6295
    @chittyp6295 Рік тому

    Really great ROLE MODEL HUSBAND N WIFE NIJANGA VINTUVINTE REALLY AMAZING LADY 🙏❤️kalliki mokkali ameke 🙏🙏Nagaraj garu tq so much andi 🙏n priya. Chowdari garu ur always perfect said
    Interw cheyadi chala people ki lesson ayytundi🙏

  • @joshuapraneeth2015
    @joshuapraneeth2015 2 роки тому +3

    Very good message to so many couples present days. Thank you madam

  • @srilakshmikundeti2863
    @srilakshmikundeti2863 Рік тому

    చాలా ఆదర్శ దంపతులు ..
    ఈరోజుల్లో అలాంటి వారు కూడా ఉంటారా అని ఆశ్చర్య పరుస్తోంది..
    దయచేసి వారి interview కావాలి..

  • @chhyma1036
    @chhyma1036 2 роки тому +6

    Beautiful family.... Inspiration to all age groups....🙏

  • @pallasureshbabu8110
    @pallasureshbabu8110 2 роки тому +1

    Chala inspiring life story chala thanks mams

  • @vijayakatta3829
    @vijayakatta3829 3 роки тому +7

    Hi mam n Naga Raju garu realy very inspiring episode n thanks for dis n mam u r super cool women n u r having super knowledge for the subjects n mam u r smile is priceless meeru eppudu elane vundalani korukone me welwisher

    • @gangasirikonda9396
      @gangasirikonda9396 3 роки тому

      Chala bhagunadi

    • @chatlab.8302
      @chatlab.8302 3 роки тому

      Tq very much Priya chowder garu y ra great adviser in ap and telgana chatla Babu Rao Reddy GOD BLESS YOU AND YOUR FAMILY AND CHILDREN

  • @SurprisedAcorn-lz9zu
    @SurprisedAcorn-lz9zu 8 місяців тому

    E video lo entho manchi viluvaina jeevitham gurunchi chala chakkaga chepparu.indulo unna vishayalanu chusi chala Mandi nerchukovali .good msg

  • @shireeshanagilla8947
    @shireeshanagilla8947 3 роки тому +11

    Very inspiring family.

  • @yagatisanjeevarao1082
    @yagatisanjeevarao1082 2 роки тому

    Nice matter with examples mam. Thank"Q".

  • @vmusiripa
    @vmusiripa 3 роки тому +6

    Great words and good personality 👏 👍

  • @ravalikanaka136
    @ravalikanaka136 3 роки тому

    Nijam ga so inspirational story andaru defnet ga chudalsina manchi msg unna vedio meru chala baga chepparu madam free ga chepthe eavvaru patincharu money thisukunte money itchi thelusukunte fallow avtharu good decision madam please sir a interview thesukoni post cheyyandi pleace my request sir

  • @bhaskark6985
    @bhaskark6985 3 роки тому +10

    Chala inspiring, thank you so much 😊

    • @vantalakkaresearchcenter6247
      @vantalakkaresearchcenter6247 2 роки тому

      Avunanadi.chupinchandi aa jantanu.mada for eachother andi 🙏🙏🙏.vinna ventane Janma dhanyam. 🙏🙏🙏

  • @sunithatubati364
    @sunithatubati364 3 роки тому +1

    Chala baga chepparu mam. Chala inspiring

  • @bhaskarneti4693
    @bhaskarneti4693 3 роки тому +4

    Wonderful pair.Hatsoff.🙏🙏🙏🙏👍👍🤚

  • @venkatmarri1234
    @venkatmarri1234 2 роки тому

    Priya madam cheppinstlu ...every problem has solution .....but orpu ..nerpu vundali .
    Family lo atleast okalla ki patience and adjustment vunte aa fsmily late ga aina set avuthadi .
    I believe this very strongly .

  • @jyothimahesh8040
    @jyothimahesh8040 3 роки тому +6

    Very inspiring story

  • @anandamgaddam8923
    @anandamgaddam8923 2 роки тому

    Thanks amma Really great family story

  • @vasanthivasu1754
    @vasanthivasu1754 3 роки тому +4

    Yes really inspiring story

  • @ramtrng
    @ramtrng 3 роки тому

    Chala chakkati traditional family gurinchi chepparu Chala thanks elanti videos enno cheyalani AA dhevunni prarthisthunnanu👃

  • @krisnavenisingampalli632
    @krisnavenisingampalli632 3 роки тому +4

    Very nice and happy hearing... inspirational real life story.... please let us fortunate to see inspirational pair

  • @ammajigunturu7147
    @ammajigunturu7147 2 роки тому

    Madam meeru really great merry ilanti programs marini ivvalani korukuntunnanu

  • @shobaDevi-tk3iy
    @shobaDevi-tk3iy 3 роки тому +8

    Really great of them god bless them 💘

  • @kolagatlavvramarao6450
    @kolagatlavvramarao6450 2 роки тому +1

    Really great 🙏🙏🙏

  • @subhashkrishna1930
    @subhashkrishna1930 3 роки тому +9

    Very inspiring couple..we want to see the interview of great couples

  • @bhulokchanti9971
    @bhulokchanti9971 2 роки тому

    చాలా బాగుంది madam

  • @shaiksrinivasarao4660
    @shaiksrinivasarao4660 2 роки тому +5

    ఆ మహా తల్లి చేసిన గొప్ప పనికి కృతజ్ఞతలు వారిని కూడా మీరు ఇంటర్వ్యూ చేస్తారని ఎదురుచూస్తున్నాము

  • @srinuganta7922
    @srinuganta7922 2 роки тому

    Very Inspiring Words Madam

  • @ramanagudala9259
    @ramanagudala9259 2 роки тому +9

    తల్లిగారుకి చాలా చాలా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalyanchakravarthi8055
    @kalyanchakravarthi8055 2 роки тому +1

    Really I appreciate her guts Thanks for sharing valuable information and inspiring to many people.

  • @addalaseetharamanjaneyulu458
    @addalaseetharamanjaneyulu458 3 роки тому +48

    ఆ తల్లికి పాదాభి వందనం
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ఈ రోజులలో ఏ భార్య భర్త ఉండరేమో

  • @eswarpedavegi927
    @eswarpedavegi927 2 роки тому

    Tq so much. It's very nice

  • @tituspesaramalli8563
    @tituspesaramalli8563 2 роки тому +4

    It is a very constructive interview, the viewers of this interview will surely get benefit in their divided families.

  • @vijaykandukuri1764
    @vijaykandukuri1764 2 роки тому +1

    Amazing Interview..nd amazing people

  • @josephsusjesudasan4823
    @josephsusjesudasan4823 2 роки тому +1

    This video is inspiring...

  • @lakshmiprasad1528
    @lakshmiprasad1528 3 роки тому +21

    Yes we want that interview.

    • @saipadmaja8130
      @saipadmaja8130 2 роки тому

      Yes we want that interview

    • @nagabhushanam9847
      @nagabhushanam9847 2 роки тому

      Really very proud now a days human values if we encourage above like stephen hoking he helped a lot to the world like a black holes in the families so many black holes to find to solve these type black holes this type of inspirational things are need

  • @yadammakavali1231
    @yadammakavali1231 9 місяців тому

    Very good message to so Many coples present days. Thank you Priya madam and Nagaraju sir

  • @vmusiripa
    @vmusiripa 3 роки тому +4

    Madam really a great family, these people are really helpful in building good society 👏 👍

  • @seshusambasivaraoputtrevu1741
    @seshusambasivaraoputtrevu1741 19 днів тому

    ఎవందే
    ఈ స్టోరీ మీకు నా ధన్యవాదములు ర ఆయనకు అంత సేవ చనందులకు చాలాచాలాసంతోం అంత
    సేవ భర్తకు వేడమ్ గారికి ధన్యవాదములు ఈ రోజుల్లో అంతసేవచేయడం చాలా అరుదు

  • @pathakotisaritha2089
    @pathakotisaritha2089 3 роки тому +11

    Really very inspiring story we want that interview 👏

  • @bchikkappaiah4625
    @bchikkappaiah4625 2 роки тому

    Mrs Priya
    She is the best balanced consultant...
    Keep it up Priya.
    God bless you

  • @venkat2yt
    @venkat2yt 3 роки тому +9

    It's very good inspiration stories for so called people's...

    • @kasalaramananda3309
      @kasalaramananda3309 3 роки тому +1

      Great maam🙏🙏

    • @impressionofajjubai8273
      @impressionofajjubai8273 3 роки тому +1

      Na life lo enthakante ekkuva anubavisthuna 10years nudi seva chesthuna na age 29years eppudu 10years nudi chesthuna vichtram enti ante ma husband chala ebbadi pedthadu eppati ki

  • @tinytiny5872
    @tinytiny5872 Рік тому

    Definitely i will be pleased to see such humble people interview.. more over i would like to see them 🙂

  • @thaisusarla1626
    @thaisusarla1626 3 роки тому +6

    Really wonderful If you do Interview with them we are really grateful to you 🙏

  • @kingqueen4509
    @kingqueen4509 2 роки тому

    Great Gracious Mercy...super

  • @sunnyamruthamkodamagundla8091
    @sunnyamruthamkodamagundla8091 3 роки тому +5

    ఈ ఆదర్శ దంపతులకు.. నా హృదయ పూర్వక వందనములు

    • @jaganbattu3177
      @jaganbattu3177 2 роки тому

      Chudali sar

    • @bhulaxmisailajakumaripokal727
      @bhulaxmisailajakumaripokal727 2 роки тому

      ఆదర్శ దంపతులకు నా ధన్యవాదాలు వాళ్లని మాకు పరిచయం చేయండి మేము వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు...

  • @saiailayni
    @saiailayni 2 роки тому

    That video will give hope to many... pls do upload it...

  • @geethareddy9720
    @geethareddy9720 3 роки тому +27

    Very inspiring family, we want their interview

  • @rajv5339
    @rajv5339 2 роки тому +1

    Nice family. Really appreciated the woman who stood for her husband. Such people should be blessed.

  • @santhosh6139
    @santhosh6139 3 роки тому +4

    ఆయనకు సేవలు చేసిన భార్యకి నా పాదాభివందనాలు. మీలాంటి భార్యలు నూటికో కోటికో 1 పర్సెంట్ ఉంటారు. ప్రతి ఒక స్త్రీ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. మగవాళ్ళు కూడా ఆయనని ఆదర్శంగా తీసుకొని బ్రతకాలి. మీ ఫ్యామిలీ కి పాదాభివందనాలు.🙏

  • @ramupaidipalli6407
    @ramupaidipalli6407 3 роки тому +2

    Super family అలాంటి వారు చాలా అరుదుగా vuntaru👍

  • @PalsamGoudSrinivasGoud
    @PalsamGoudSrinivasGoud 3 роки тому +8

    మేడం నిజంగా చాలా బాగా చెప్యారు మేడం కష్టాలు భరించిన వారికీ కచ్చితంగా ఫలితాము దక్కుతుంది మేడం 🙏🏽🙏🏽🙏🏽👍🙏🏽👍🙏🏽🙏🏽👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @agouri1833
      @agouri1833 2 роки тому

      Sir Vallu great sir vallani okkasari kalavali ani vundi Nagaraju Garu 🙏🙏🙏🙏