Congress Senior Leaders Serious On Selection Of CM Candidate | Telangana New CM |

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • Congress Senior Leaders Serious On Selection Of CM Candidate | Telangana New CM | @SakshiTV
    #revanthreddy #telanganaelections2023 #telangananews #sakshitv #telangana
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

КОМЕНТАРІ • 114

  • @Daivatvamtelugu
    @Daivatvamtelugu Рік тому +16

    కోమటి రెడ్డి or భట్టి ok

  • @chintallagatturajukumar5465
    @chintallagatturajukumar5465 Рік тому +35

    కాంగ్రెస్ mla లు Kcr కు సపోర్ట్ చేయండి. 🚘🚘✌️✌️

    • @bommenabsm6776
      @bommenabsm6776 Рік тому +2

      కోమటిరెడ్డి ok

    • @rajudakuri3582
      @rajudakuri3582 Рік тому +1

      REVANTH REDDY GADU LUCHA NA KODUKU HE IS 420 VOTE FOR NOTE

  • @kokkiligadda9427
    @kokkiligadda9427 Рік тому +6

    కోమట్టి రెడ్డి వెంకట్ రెడ్డి గారికి సీఎం పదవి ఇవ్వలి సీనియర్ నాయకుడు గా కొట్టికి ఇవ్వలి

  • @KrishnareddyPeddakama
    @KrishnareddyPeddakama Рік тому +22

    డిల్లీ పెద్దల పెత్తనం ఈ జాతీయ పార్టీలకు తప్పదు.
    జనాలు విసుగెత్తి, ప్రతిపక్షాలు దానిని advantage గా తీసుకొనేంతవరకూ ఈ డ్రామాలు ఇలాగే కొనసాగుతాయి.
    ఈలోగా వోటేసిన ప్రజలు బాబోయ్ ఇందుకా మనం వీళ్ళను ఎన్నుకొన్నది, కనీసం మంత్రివర్గం ఏర్పాటుకూడా చేసుకోలేనంత దీన స్తితిలో ఉన్న వీళ్ళు ముందు ముందు ప్రజలకు ఏమి మేలు చేస్తారు, పరిపాలన ఎలా చేస్తారన్న సందేహం రాక మానదు.
    పెనం మీదనుండి పొయిలోకి పడినట్లు కాకుండా చూసుకోండి.

    • @MIDRaju
      @MIDRaju Рік тому

      అప్పుడే అంత విసుగెందుకు? ప్రజాస్వామ్య ప్రక్రియలో అదొక భాగం. అన్నమైనా పొయ్యి మీద పెట్టగానే ఉడకదు కదా? చంబా, జగన్ రెడ్డి, కెసియార్, పట్నాయక్, మమత వంటి రాష్ట్ర పార్టీలలో వారిదే నాయకత్వం. జాథీయ పార్టీలకు జాతీయ నాయకత్వం ఉంటుంది. ఏ ఒక్కడో పదవి థీసేస్కుంటానంటే కుదరదు. అందరినీ కలుపుకు పోతూ ఏకాభిప్రాయాన్ని ప్రోగుచేస్తూ పార్టీని ధృఢంగా నిలుపుకుంటూ దేశ ప్రయోజనాలకోసం పని చేయడంలో ఇదంతా భాగం. ప్రజాస్వామ్యం. కాదంటారా!

  • @vanshikhanaidu9691
    @vanshikhanaidu9691 Рік тому +15

    Government will not form for sure!!

  • @kKasi-pt5lt
    @kKasi-pt5lt Рік тому +21

    జగ్గారెడ్డి ఓడిపోయాడు లేదా నేనే సీఎం అనేవాడు

    • @lathaswarnareddy9417
      @lathaswarnareddy9417 Рік тому +2

      MLA kakunda CM kaalera?

    • @MIDRaju
      @MIDRaju Рік тому

      మీరే జగ్గారెడ్డి స్థానంలో ఉంటే ఏం చేస్తారు? ఆలోచించండి. కాంగ్రెసు సీనియర్లను ఒక పథకం ప్రకారం ఓడించారు. లేకుంటే కాంగ్రెసుకు పోయిన సారి తెరాసాకొచ్చిన 88 సీట్లకు మించి వచ్చేవి. ప్రభుత్వ వ్యతిరేక వోటు చాలా బలంగా ఉన్నపూడు గెలిచే పార్టీకి ల్యాండ్ స్లైడు విక్టరీ ఇవ్వడం తెలుగు ప్రజల నైజం. గత ఫలితాలు చూడండి.ఈ సారికూడా బిజేపీ వంటి పార్టీలకు ఇండిపెండెంట్లకు ఎంత థక్కువ వోట్లొచ్చాయో చూడండి. ఇది ల్యాండ్స్లైడ్ మ్యాండేట్. కానీ ఫలితాలలా లేక పోవడానికి కారణం కాంగ్రెసు కు వ్యతిరేకంగా పార్టీ లోపల బయట ఎన్నో శక్తులు వ్రక్థులు పని చేసినట్టు తెలియడం లేదా? నిస్పక్షపాతంగా ఆలోచించి చూస్తే మీకే తెలుస్తుంది. ఎవరు గెలిచినా మీకూ నాకూ ప్రత్యేకంగా ఒరిగిదేముంది? మనం కోరుకునేది సర్వేజనా సుఖినోభవంతు అని మాత్రమే కదా!

    • @malleshgoud6909
      @malleshgoud6909 Рік тому

      ​@@lathaswarnareddy9417yes mla ga win avvakapothe CM ki eligible kadu,

    • @vinay9053
      @vinay9053 Рік тому +1

      ​@@lathaswarnareddy9417Possible .MLC ga CM avvacchu

  • @bommenabsm6776
    @bommenabsm6776 Рік тому +7

    కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం అయితే బుగుంటుంది

  • @ThatiparthiGurusekhar
    @ThatiparthiGurusekhar Рік тому +6

    Bati is best leader

  • @pavithrasagar1733
    @pavithrasagar1733 Рік тому +6

    Give chance to seniors like Komatreddy, batti, uttam...
    Revath reddy came from TDP and was joined recently in 2017. So give priority to senior leaders...
    Revanth ki Home ivvandi that's ok.

  • @MIDRaju
    @MIDRaju Рік тому +23

    అర్ధంతరంగా సమయానికి పార్టీలోకొచ్చిన రేవంత్ కు పదవి కట్టబెట్టడం సమంజసం కాదు. దశాబ్దాలుగా పార్టీకి విధేయతతో సేవచేస్తూ తమ సర్వస్వం ధారపోసిన సీనియర్లు తమలో తాము తన్నుకోకుండా ఐకమత్యంగా ఉండి పట్టు విడవకుండా తమలో ఒకరిని ముక్యమంత్రిగా ఎన్నికయ్యేట్టు అధిష్టానంను ఒప్పించాలి. రేవంథ్ అంత మొనగాడైతే తెదేపాలోనే వర్కింగ్ ప్రెసిడెంటుగా ఉన్నపుడో లేదా అందులో కొనసాగి ఇపుడు ఆ పార్టీ ని ఒంటి చేత్తో లేదా చంబా నలభై ఏళ్ళ అనుభవం పలుకు బడితో అధికారంలోకి వచ్చి ఉండొచ్చు గదా? సీనియర్ కాంగ్రెసు లీడర్లు పదవిని రేవంత్ గద్దలా తన్నుకు పోకుండా సరైన వ్యూహంతో కదలాలి. అలా కాక పోతే తెలంగాణలో కాంగ్రెసు అంతరించపోయి బిజేపీ బలపడి అధికారంలోకి వస్తుంది. అపుడు నచ్చకపోతే కెసియార్ను దించినట్టు బిజెపిని దించటం ఎవరి వలన కాదు.

    • @bsantosh8322
      @bsantosh8322 Рік тому +5

      Ysr kante rosayya senior ..ysr cm ayyadu .....talent unnavadiki istaru

    • @satyanarayanad9065
      @satyanarayanad9065 Рік тому +2

      ఉత్తమ్,బట్టి సారథ్యంలో పార్టీ ఎట్లావుందో రేవంత్ వచ్చాక పార్టీ ఏవిధంగా అధికారంలోకి వచ్చిందో ప్రజలకు తెలుసు

  • @rajudakuri3582
    @rajudakuri3582 Рік тому +1

    REVANTH REDDY GADU LUCHA NA KODUKU HE IS 420 VOTE FOR NOTE

  • @rakeshguptha3574
    @rakeshguptha3574 Рік тому +14

    Congress worst.. Telangana katham

  • @ramweldersentrprieses9835
    @ramweldersentrprieses9835 Рік тому +14

    Start chesinaru Delhi politics

  • @sureshsuressh5315
    @sureshsuressh5315 Рік тому +14

    గత 5సంత్సరాలు ఆ సీనియర్లు పార్టీను ఏ స్థితిలో కి తీసుకు పోయారో... తెరాసా, బిజెపి కి రేవంత్ రెడ్డి కరెక్ట్...👍

  • @Tolipoddu
    @Tolipoddu Рік тому +20

    Sharmila is best candidate for CM

  • @pavithrasagar1733
    @pavithrasagar1733 Рік тому +5

    Batti, Komatreddy or uttam should be as CM....
    Revanth ki Home ivvandi that's ok but senior leaders ki CM cheyandi

  • @Ram123-u8m
    @Ram123-u8m Рік тому +4

    కేసీఆర్ కలగజేసుకోకుండా కాంగ్రెస్ సినిమా ఆరామ్ గా చూస్తే , వాళ్ళే బంగారు పళ్ళెంలో పెట్టి అప్పచెబుతారు(కోట్ల విజయభాస్కర్ రెడ్డి NTR కి అప్పజెప్పినట్టు). అలా చేయకపోతే అది కాంగ్రెస్ ఎలా అవుతుంది.

  • @bobbiliyellaiah4795
    @bobbiliyellaiah4795 Рік тому +13

    Revanth Reddy cm aithe Party prabuthvam rendu kulipotai

  • @hemanthreddy8972
    @hemanthreddy8972 Рік тому +5

    Bhatti CM ledha uttamkumarreddy CM

  • @lakshmanarjit5069
    @lakshmanarjit5069 Рік тому +13

    Dear Telangana people
    Get Ready For Regular power cuts
    Get ready for farmer suicides
    Get Ready for Zero Support to cultural Department
    Get Ready for late funds release Get Ready for water problems
    Get Ready for IT collapse No support to artists & Telangana Cinema
    Continue......

    • @mrunlucky4217
      @mrunlucky4217 Рік тому +1

      And get ready for earthquakes
      Get ready for tsunami
      Get ready for cyclone
      Ect...
      Do you think we are living because of kcr And ktr ?? Wtf bro

    • @santhosh2513
      @santhosh2513 Рік тому

      Dear Andh bakth do not worry Bangalore hasn't had any power cuts

    • @lakshmanarjit5069
      @lakshmanarjit5069 Рік тому

      @@santhosh2513 Yes I'm I'm andh bhakt of TELANGANA ...and it's heritage, culture and prosperity. Don't compare with other states and don't let it gets insulted ...dear gaddaar 😆

    • @santhosh2513
      @santhosh2513 Рік тому

      @@lakshmanarjit5069 I'm not comparing I'm telling that there are no power cuts in Karnataka despite Congress govt. Don't be so blind towards a particular party, Congress had played a key role in what Telangana is today never forget that

    • @D3SHPREM1E
      @D3SHPREM1E Рік тому

      Having born and luved in the state all my life, i can say Khangress never did anything for the state except for communal clashes every 6 months. They had a very large disposable Hindu population who were naive and stupids. For a few votes from the minority, they would give a free hand to their muslim brothers to wreak havoc. We were some of those people who would run away to forest areas with a few bedsheets to hide, during the great Chenna Reddy rule.Andh Bhakths is The last thing some of you might say . But we are proud to say we are not shameless Gaaand Bhakths!! Jai Hind!!

  • @polisettyvemula05
    @polisettyvemula05 Рік тому +1

    Adi congress siddantam

  • @jayaramreddy2119
    @jayaramreddy2119 Рік тому +8

    Mp election tharuvatha central lo bjp vasthe with in one month lo kcr cm avutharu fix just appatidaaka e congress valla kathalu chudalisinde

  • @Kalla.AdhinarayanaKalla-ph3ry
    @Kalla.AdhinarayanaKalla-ph3ry Рік тому +9

    Mp election tarvata gov padipoddi

  • @babusangepu-pe4sv
    @babusangepu-pe4sv Рік тому

    Cm pakka revanth Reddy

  • @dimbalashok3163
    @dimbalashok3163 Рік тому +1

    Congress ki vachhinde rogame adhi

  • @sadanandam4
    @sadanandam4 Рік тому

    బొంగుల సీనియర్ల రేవంత్ గారే cm

  • @venuchinthala7824
    @venuchinthala7824 Рік тому

    Prasthutha paristhithullo revanth gaaru CM Ga undadam vuthamam jey revanth

  • @kammariramu1882
    @kammariramu1882 Рік тому

    రేవంత్ రెడ్డి సీఎం

  • @allurishanvi5940
    @allurishanvi5940 Рік тому +2

    Cm. Batti

  • @dineshdineshtinku2118
    @dineshdineshtinku2118 Рік тому

    సీఎం రేవంత్ రెడ్డి

    • @rajudakuri3582
      @rajudakuri3582 Рік тому

      REVANTH REDDY GADU LUCHA NA KODUKU HE IS 420 VOTE FOR NOTE

  • @rajudakuri3582
    @rajudakuri3582 Рік тому

    ముగిసిన కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం ఫైనల్ అయిన సీఎం క్యాండిడేట్.
    🔸 నిజామాబాద్ అదిలాబాద్ కరీంనగర్ కి బట్టి సీఎం
    🔸వరంగల్ నల్లగొండ ఖమ్మం కి కోమటిరెడ్డి సీఎం
    🔸 మెదక్ హైదరాబాదు రంగారెడ్డి మహబూబ్నగర్ కి రేవంత్ సీఎం
    🔸 మా ఇద్దరికీ మూడు మూడు ఇచ్చి రేవంత్ రెడ్డికి నాలుగు ఇవ్వడంపై సీనియర్ల సీరియస్
    🔸 హైదరాబాదు రంగారెడ్డి ఒకటే అని సర్ది చెబుతున్న కాంగ్రెస్ అధిష్టానం
    🔸 ఏ సీఎం కాండిడేట్లు వాళ్ళ శాఖలో మంత్రులను పెట్టుకోమని అల్టిమేట్ జారీ చేసిన కాంగ్రెస్
    🔸 ఒక ఎమ్మెల్యే ని ఒక సీఎం మంత్రిగా పెట్టుకున్నాక ఆ ఎమ్మెల్యేని మరో సీఎం మంత్రిగా పెట్టుకోవద్దు అని ఆదేశాలు
    🔸 మంత్రులు తక్కువ అయితే దానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించదు అని స్పష్టం
    🔸 అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యేటప్పుడు ఏ ఒక్క సీఎం ఒప్పుకోకపోయినా బిల్లు రద్దు చేసే యువచనలో కాంగ్రెస్
    🔸 సెక్రటేరియట్ లో ముగ్గురు కూర్చునే సోఫా ని తయారు చేయాల్సిందిగా IKEA కి ఆదేశాలు
    🔸 మీ గొడవలో నన్ను నాగకండి అంటున్న IKEA😂😂

  • @arunamadhutam429
    @arunamadhutam429 Рік тому

    రేవంత్ ను పక్కన పెడితే కాంగ్రెస్ అదోగతే.. ఉత్తమ్ ఉత్తమాటలే శ్రీధర్ బాబు వెస్ట్ ఫెల్లో. Bhati అనవసరం సీఎం రేవంత్ కరెక్ట్

  • @GKiran-ix1ix
    @GKiran-ix1ix Рік тому

    ప్రజాస్వామ్య బద్ధంగా ఓటింగ్ పెడితే రేవంత్ కే సపోర్ట్ వస్తుంది
    అదే చెయ్యాలి.
    అప్పుడు టీవీ చానెల్ లో పిచివాగుడు కి ....

  • @pedadasanthoshkumar3813
    @pedadasanthoshkumar3813 Рік тому

    అసలు news channel ఇది ఒక్కటి కూడా సరైన news ఉండదు 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂మారండరా బాబు లేకుంటే ప్రజలే మార్చేస్తారు

  • @narenderkyama9382
    @narenderkyama9382 Рік тому

    ఈప్పుడు చేపండ్రా అబ్బాయ్లులు జగన్ చేసింది 100 కరెక్ట్ అని

  • @gedamnaresh9606
    @gedamnaresh9606 Рік тому

    ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఉత్తమం

    • @rajudakuri3582
      @rajudakuri3582 Рік тому

      REVANTH REDDY GADU LUCHA NA KODUKU HE IS 420 VOTE FOR NOTE

  • @ramarao7026
    @ramarao7026 Рік тому +4

    అరేయ్ ఉత్తమ్ నీ వల్ల కాంగ్రెస్ పది సంవత్సరంలు వెనక్కి వెళ్ళింది

  • @pottaravi7199
    @pottaravi7199 Рік тому

    Revanth Reddy. CM kavali

  • @lazarmike8424
    @lazarmike8424 Рік тому +1

    CM Revanth Reddy.. Nikaarsaina Reddy Revanth Anna

    • @Worldissmall2023
      @Worldissmall2023 Рік тому

      Bongu kuda kaadu he is dummi candidate
      Unfortunately if he becomes CM ready for re elections 😂😂😂

  • @vanshikhanaidu9691
    @vanshikhanaidu9691 Рік тому +5

    DK supporting Revanth as in Karnataka but seniors should be given CM chance

    • @lathaswarnareddy9417
      @lathaswarnareddy9417 Рік тому +2

      DK is not pro to Revanth as Revanth did not hear DK during seats allocation. Revanth took money for Congress party from DK, but he did not gave seats to DK recommend candidates. As well Revanth took strong objection towards YS Sharmila entry into Congress.

  • @MALLESHGOUDSONGS-ob3dx
    @MALLESHGOUDSONGS-ob3dx Рік тому +2

    Gelupi tharuvatha kuda meeru mararu

  • @permaraoboinpally4597
    @permaraoboinpally4597 Рік тому +1

    This is congress

  • @UmaShanker-de9gw
    @UmaShanker-de9gw Рік тому +1

    Vellu inthe. Sagam time kotlatala lone antha aipothundi

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 Рік тому +1

    Qualified Persons are more whereas Vacancy is ONLY ONE .
    Better go for Lucky Dip OR Rotation of Candidates like Ministers rotations in AP State.

  • @ramakumar3232
    @ramakumar3232 Рік тому +1

    Only 80+ year old senior congress loyalist should be appointed as CM. Revanth should wait for 20 more years atleat to become cm or leave the party like Sindhiya/Jagan/ mamata etc.

  • @DastagiriDunham
    @DastagiriDunham Рік тому +1

    Party ki 40years nundi seva chestunna vaarini kaadhani revanth ku ivvadam sari kaadhu

  • @ramakumar3232
    @ramakumar3232 Рік тому

    If not made CM why made him as PCC president and took his services. Shame on party on backtracking.

  • @DrV-p2e
    @DrV-p2e Рік тому +1

    ఏమీ,షాక్,రా,బాబు,అమరావతి,రాజధాని,వార్త,మనకు,షాక్.😂😂😂😢😢😅😅.

  • @madhua3593
    @madhua3593 Рік тому

    Sridhar babu CM

  • @hafizkhadri8734
    @hafizkhadri8734 Рік тому

    🎉 congratulations

  • @mohammadabdulnaseem5935
    @mohammadabdulnaseem5935 Рік тому +2

    Atu etu poi Ponguleti srinivas reddy gari ki evvandi.20 Mandi MLA lu ,BRS vallu yes ante . ponguleti srinivas reddy CM avutaru.yeppudu kottukitamena dhu . Revanth reddy garu kasta padda ru CM Este mi yedupenti raa nayana.

    • @chinnu192
      @chinnu192 Рік тому

      Chudu bhai revanth valla gelavale 6 guaranty schem valla win iendi

  • @mullapudilakshminarayana-id8mt

    Congrace.nu.galipinchi.t.st
    Voters.chalapeddha.thappuchasaru

  • @sarandtzk9356
    @sarandtzk9356 Рік тому +1

    Delhi supremacy started

  • @yadagirikirthi1725
    @yadagirikirthi1725 Рік тому

    Jai bhatti New cm

  • @raghudasari1334
    @raghudasari1334 Рік тому

    Sridhar babu best

  • @manivallepu2200
    @manivallepu2200 Рік тому +1

    Senior vunnaru kabatti pattu pattintaru

  • @shiva61952
    @shiva61952 Рік тому

    అందరికన్నా ఎక్కవ contribution రేవంత్ రెడ్డిదే

  • @RaviShankar-zw2jj
    @RaviShankar-zw2jj Рік тому

    Inka anta Delhi ne

  • @skshokath658
    @skshokath658 Рік тому +2

    భట్టి. గారు. పగటి. కలలు. కంటున్నాడు. సీఎం. గా.

  • @purushothampambala9641
    @purushothampambala9641 Рік тому

    CONGRESS CM SC

  • @PDN8
    @PDN8 Рік тому +3

    Seniors Waste Candidates. Asalu Sridhar Babu Party lo Vunnaadu Ani Kuda Teliyadu. Utham and Bhatti aithe Eppudu Govt ni Sarigaa Question Chesindi Ledu. Revanth Reddy Party lo Josh Nimpaadu, Govt ni Question Chesaadu. Revanth Reddy CM, Deputy CM Seethakka. Migathaavi Eligible Candidates ki Ivvandi.

  • @MaheshLam
    @MaheshLam Рік тому

    Revanth Reddy Cm

  • @nethintiramakrishna3188
    @nethintiramakrishna3188 Рік тому

    Bjp future,CM & pm ........ Good parson Indian police sarves... officer's.... God wonderful great parson 👍❤️❤️❤️🙏🙏🙏🙏🙏annamalai BJP LEADER......❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏 Indian lion❤️❤️🙏🙏🙏🙏

  • @balaji33k
    @balaji33k Рік тому

    BC CM otherwise other parties might break the Govt.If BC CM, no one will try to break. Already Congress lost two BC CM's

  • @dinapaul4142
    @dinapaul4142 Рік тому

    Sonia gandhi cheap politics why she was not selected before election

  • @PraveenKumar-is9db
    @PraveenKumar-is9db Рік тому

    సీఎం రేవంత్ reddy

  • @lovelyvicky7367
    @lovelyvicky7367 Рік тому

    Only revanth reddy

  • @D3SHPREM1E
    @D3SHPREM1E Рік тому

    We have seen successful transition of Telangana people from Nose lovers to Gaaand Bhakths. They can transition to anything but Desh lovers. Their history speaks. Once upon a time they were Sultan lovers and KCR did not mince words about the Golden rule of islamic sultans, despite being chopped in lakhs. Hope they will someday realize their mistakes and think of the country. This is the same woman who split the state like butter, based on a non measurable think called 'aatma gouravam' propogated by the fellow with big nose. So either the aatma gouravam was fake or the big nose fellow cheated or they lost something they never had, now!! What all they die for is a quarter bottle and packet biriyani. Whoever gives them more they will vote for them.

  • @NageshNagesh-yg1ck
    @NageshNagesh-yg1ck Рік тому +1

    Congress valu vala pikulatale ekuva prajalaku melu cheyaru.

  • @MURALIMURALI-xi6rz
    @MURALIMURALI-xi6rz Рік тому

    Revath ne c.m

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 Рік тому

    Seniors ministry births kosam vese veshalu lendi.

  • @Sunny75-i7f
    @Sunny75-i7f Рік тому +1

    Aada pannarra senior leaders, stupid people thuuuuuuu

  • @smv3971
    @smv3971 Рік тому

    రేవంత్ రెడ్డి సీఎం అయిపోతాడేమో అన్న అనుమానంతో ఎన్నికల ముందే పార్టీలో అంతర్గత చిచ్చు పెట్టడానికి పార్టీని విలీనం చేద్దామనుకోవడం, రేవంత్ రెడ్డి మీద కేసు ఉందని సీఎం అభ్యర్థి కాదు అని తన అధికారానికి ఎక్కడ పోటీ అనో లేదా తెలంగాణాలో కూడా అధికారం కోసోమో ఆంధ్ర రాష్ట్ర బహిష్కరణ కాబడ్డ తన సోదరితో మీడియా ముందు చెప్పించాడుగా?
    ముందు ముందు ఎన్ని అంతర్గత ద్వేషాలు రగులుస్తారో చూద్దాం.

  • @allurishanvi5940
    @allurishanvi5940 Рік тому +1

    Bc. Sc. St. Prajalanu cm..
    And Manthrulanu. Pettandi

  • @ramakrishnaready329
    @ramakrishnaready329 Рік тому

    Notiripi no realment ready

  • @ramakrishnaready329
    @ramakrishnaready329 Рік тому

    , no tdp no revendir

  • @kollinagasuresh4717
    @kollinagasuresh4717 Рік тому +1

    Vorai erri Revanth CM pakka, mantri padavula kosam godava jaruguthundi

  • @ramakrishnaready329
    @ramakrishnaready329 Рік тому

    No revanter no telegram

  • @indusree-h4x
    @indusree-h4x Рік тому

    VUMMADI KHAMMAM LO CONGRESS PARTY KOSAM YEKKUVA KSTAPADINDI PONGULETI SRINI ANNA, STATE MOTHAM THIRIGI KASTAPADI CONGRESS PARTY KOSAM KASTAPADINDI BATTI SIR, FROM THE BIGENNING CONGRESS PARTY , BATTI SIR NU CM CHEYALI, TRUE CONGRESS LEADER. CBN &CO KU DALITHULU , BC'S ANNA GITTADU, ANDHUKE ADDUPADUTHUNNADU.

  • @muralikrishnadometi8899
    @muralikrishnadometi8899 Рік тому

    Meeru elage kotladukondi kcr gradha la cm kurchi thannuku pothadu cm revanth aithe ne congrss nilabaduthundhi

  • @ratnajesus8402
    @ratnajesus8402 Рік тому

    Revanth reddi

  • @mdomer5519
    @mdomer5519 Рік тому

    15 stsyes ke Cong darindar 3ays oh be next modi kinchlethy hoshiyar gad bad karetho

  • @shivabalne3876
    @shivabalne3876 Рік тому

    Revanth Reddy cm kavali

  • @mullapudilakshminarayana-id8mt

    Congrace.nu.galipinchi.t.st
    Voters.chalapeddha.thappuchasaru