దయచేసి ఈ వీడియో వారి కుటుంబసభ్యులకు చేరే వరకు షేర్ చేయండి. 🙏🏻🙏🏻

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • మనం ఎంత కష్టపడినా, ఏమి పని చేసినా జానెడు పొట్ట కోసమే కదా.!!
    ఆ జానెడు పొట్టకు ఆకలి తట్టుకోలేక ఏమి తింటున్నాడో కూడా తెలియని స్థితిలో ఓ నిర్భాగ్యుడు..సుల్తాన్ బజార్ బ్రిడ్జి కింద మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి ఎదో తింటూ కనిపించాడు. మాతృదేవోభవ అనాధ ఆశ్రమ వ్యవస్థాపకులు గిరి గారు ఆ వ్యక్తిని చూసి అతని దగ్గరకు వెళ్లగా అక్కడ దుర్వాసన వస్తుంది.ఏంటా అని చూడగా చాలా రోజుల క్రితం చెత్తకుప్పలో పడేసిన,కుళ్ళిపోయి కంపు కొడుతున్న బిర్యానీని అతను తింటున్నాడు. మనసు కలచివేసి అతడిని మాతృదేవోభవ ఆశ్రమానికి తీసుకురావడం జరిగింది.
    అతని వివరాలు కనుక్కునే ప్రయత్నం చేయగా కృష్ణయ్య అని చెబుతున్నాడు. అతని అడ్రస్
    మహబూబ్ నగర్ జిల్లా, రాయకోడూరు అని మాత్రమే చెబుతున్నాడు. దయచేసి మీలో ఎవరికైనా ఇతని గురించి తెలిస్తే వారి కుటుంబసభ్యులకు సమాచారం చేరే వరకు ఈ వీడియో షేర్ చేయండి.
    contact:9347513830,7997919365

КОМЕНТАРІ • 14

  • @girijagirija5571
    @girijagirija5571 Місяць тому +2

    Anna miru nimdu nurellu challaga undali anna elanti manchipanulu chestu

  • @GollaMahesh-p3r
    @GollaMahesh-p3r 25 днів тому

    Super sir 🎉🎉

  • @gaddalashankar8166
    @gaddalashankar8166 Місяць тому +2

    ❤❤❤❤❤❤❤❤❤

  • @PadmaY-iw6nl
    @PadmaY-iw6nl Місяць тому +2

    Kulam kosam chala baga chepparu god bless you always chala mandiki bojanam peduthunnaru melantivaru nidnurellu happy ga vundali🙏🙏🙏🙏🙏

    • @matrudevobhavaanadhaashramam
      @matrudevobhavaanadhaashramam  Місяць тому

      మీ ప్రతి ఒక్కరికీ థాంక్స్ అండీ. ప్లీజ్ షేర్ & సపోర్ట్ మాతృదేవోభవ అనాధ ఆశ్రమం 🙏నాదర్గుల్,బాలాపూర్ (మం.) హైద్రాబాద్..9347513830

  • @mooganithya9684
    @mooganithya9684 Місяць тому +1

    🙏🙏🙏

  • @satturisrikanthsrikanth4283
    @satturisrikanthsrikanth4283 Місяць тому +2

    Very happy to see.
    ఓం నమః శివాయ 🙏

  • @SrinivasJilla-c4i
    @SrinivasJilla-c4i 6 днів тому

    Anna kanladalo nellu tirigayi anna ❤❤❤❤❤

  • @anandtalla5040
    @anandtalla5040 Місяць тому +1

    Super anna

  • @FgfgFgfg-b5c
    @FgfgFgfg-b5c Місяць тому +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @bsagaryadav4873
    @bsagaryadav4873 Місяць тому +1

    Super.anna👌👏👍

  • @sanjeevthangula
    @sanjeevthangula 8 днів тому

    Anna 100 challaga unndali

  • @kotiswathi6207
    @kotiswathi6207 Місяць тому +2

    Valla family vallu chusthe bagundi andy mind bagundi but something ado ayindi

  • @HShaheena
    @HShaheena Місяць тому +1

    Something Edo aiendi babai ki