5 సం.రాల క్రితం తప్పిపోయి చనిపోయాడు అనుకున్న వ్యక్తిని కుటుంబసభ్యులకు అప్పగించిన మాతృదేవోభవ

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • మన కుటుంబంలో ఒక మానసిక వికలాంగుడు ఉంటేనే అతడి మాటలు, చేష్టలు, ప్రవర్తన వల్ల ఎంతో ఇబ్బంది పడి, వీడికి ఎందుకు చావు రావట్లేదు రా దేవుడా అని కోరుకునే దుర్మార్గపు మనుషులు ఉన్న ఈ సమాజంలో మతిస్థిమితం కోల్పోయి నగ్నంగా, అర్థ నగ్నంగా, ఎండనకా, వాననకా, చలికి వణుకుతూ నిస్సహాయులుగా రోడ్ల పైన ఎంతో మందిని చూస్తూ ఉంటాం. వారు మనం తిని పడేసిన వ్యర్థాలను తింటూ, మురికి నీరు తాగుతూ జీవనం గడుపుతున్న మతిస్థిమితం కోల్పోయిన అనాధలను తన కుటుంబసభ్యులుగా భావించి వారిని అక్కున చేర్చుకుని, వారి భాగోగులు చూసుకుంటుంది మాతృదేవోభవ అనాధ ఆశ్రమం.
    ఆశ్రమంలో ఇప్పటి వరకు ఇలాంటి మానసిక వికలాంగులను 500 మందికి పైగా అనాధలను ఆశ్రయం కల్పించడం జరిగింది. అలాగే వారికి మానసిక వైద్యం అందించి, వారి వారి కుటుంబసభ్యులకు 370 మంది వరకు పంపించడం జరిగింది. ప్రస్తుతం మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో 130 మంది మానసిక వికలాంగులు ఆశ్రయం పొందుతున్నారు.
    గత 5 సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారి విజ్రుంబిస్తున్న సమయంలో చర్లపల్లి ప్రాంతంలో పెరిగిన గడ్డంతో మతిస్థిమితం కోల్పోయి అనాధగా రోడ్డు పక్కన పడుకుని ఉన్న వ్యక్తిని చూసి మాతృదేవోభవ అనాధ ఆశ్రమం వ్యవస్థాపకులు గట్టు గిరి గారు అతడిని ఆశ్రమంలో ఆశ్రయం కల్పించడం జరిగింది. అతడి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేయగా అతని పేరు విఠల్ అని మాత్రమే చెప్పాడు. అతని కుటుంబ వివరాలు, అడ్రస్ చెప్పలేదు.. అతనికి 5 సం. రాలుగా మానసిక వైద్యం పూర్తిగా అందించిన తరవాత వారం రోజుల క్రితం మరల అతని వివరాలు కనుక్కోగా అతని పేరు రమేష్ అని, వరంగల్ జిల్లా, ఏటూరు నాగారం మండలం, శివపురం అనే గ్రామం అని చెప్పడంతో వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించడం జరిగింది.
    రమేష్ కుటుంబసభ్యులు ఈరోజు మాతృదేవోభవ అనాధ ఆశ్రమానికి వచ్చారు. 5 సం.రాల క్రితం తప్పిపోయి చనిపోయాడు అనుకున్న తన తమ్ముడిని ఆశ్రమంలో చూసి రమేష్ అక్కయ్య గారు కన్నీటి పర్యంతమయ్యారు. రమేష్ కూడా తన అక్కయ్య చూసి భావోద్వేగానికి గురైనాడు.రక్తం పంచుకుని పుట్టిన జన్మ బంధం కడ వరకు ఉంటుంది అని నిదర్శనంగా నిలిచారు ఈ అక్క-తమ్ముడు.
    చనిపోయాడు అనుకున్న వారి తమ్ముడిని వారి కుటుంబసభ్యులకు అప్పగించినందుకు మాతృదేవోభవ అనాధ ఆశ్రమం వ్యవస్థాపకులు గట్టు గిరి గారికి కృతజ్ఞతలు తెలియజేసారు.
    ఈ కార్యక్రమంలో గట్టు గిరి గారు,రమేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
    ‪@matrudevobhavaanadhaashramam‬ ‪@mathrudevobhavasevalu‬ ‪@Bharosa464‬
    #rebirth #mathrudevobhava #humanity #handover

КОМЕНТАРІ • 94

  • @matrudevobhavaanadhaashramam
    @matrudevobhavaanadhaashramam  8 днів тому +1

    మి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అండీ ప్లీజ్ షేర్ and సపోర్ట్ మన ఆశ్రమం మాతృదేవోభవ ఆశ్రమం లో130.మంది ఉంటరు 🙏గ్రా. నధర్గుల్.మం.బలపుర్. హైదరాబాద్
    .9347513830

  • @adhulapurikeerthana5493
    @adhulapurikeerthana5493 Місяць тому +26

    అన్న మీరు చాలా మంచి పని చేస్తున్నారు అయితే మిరు తీసే ప్రతి వీడియో లో ఆశ్రమం లో ఉండే ప్రతి ఒక్కరినీ వీడియో స్టార్టింగ్ లో లేదా మధ్యలో నైన వల్ల మొహాన్ని బాగా చూపిస్తుడు అన్నా మి వీడియోలు చాలా మంది చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి తెలిసిన వారు లేదా చుట్టాలు స్నేహితులు ఉంటే గుర్తు పడుతారు అన్నా....

  • @chbaby2310
    @chbaby2310 Місяць тому +17

    ఈ పుణ్యమంతమే పిల్లలను కాపాడుతుంది బ్రదర్

  • @vijjichenna6748
    @vijjichenna6748 Місяць тому +13

    ఏడిపించరు 😭 బ్రదర్ 😢😢😢🙏🙏

  • @narendraakkadevathalapuja827
    @narendraakkadevathalapuja827 29 днів тому +3

    మీరు చేసే ఈ గొప్ప పని మా వంతు ఒక చిన్న లైక్ మాత్రమే బ్రదర్ లవ్ యు ❤❤

  • @nareshgaddamidi3065
    @nareshgaddamidi3065 Місяць тому +4

    నిజంగా అన్న ఇప్పుడు ఉన్న పరిస్థితి స్వార్థం మీద బ్రతుకుతున్న ఈ సమాజం లో మీ లాంటి వారు ఉండటం చాల సంతోషం. ఇలా ప్రతి ఒక్కరికీ సహాయం చేసి ఆ దేవుడు మీ పిల్లలకు మిమ్మల్ని కన్న తల్లి తండ్రులకు మంచి కలగలాలని నా మనస్పూర్తిగా కోరుకుంటున్న అన్న
    నాదొక విన్నపం మిమ్మల్ని ఒక్క సారి కలవాలి అన్న 🎉

  • @bhupaltatappagari975
    @bhupaltatappagari975 15 днів тому +1

    మాతృ దేవో భవ🌷💐🙏🙏

  • @kondaiahdaram1655
    @kondaiahdaram1655 20 днів тому +1

    చాలా మంచి పని చేశారు సార్

  • @saineela1879
    @saineela1879 13 днів тому +1

    Hatsoff to you brother made me cry after watching this video thank you somuch for your kindness heart

  • @Siddhi-nature-shortsvideos
    @Siddhi-nature-shortsvideos Місяць тому +3

    మీరు చాలా బాగుండాలి అండి ఆ దేవుడు మీకు మీ పిల్లలకి మంచి ఉన్నత స్థాయిని అందించి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలి 🙏🏻🙏🏻🙏🏻

  • @RaviKumar-jn2nw
    @RaviKumar-jn2nw Місяць тому +6

    Chala manchi Pani chestunaru bro

  • @sruthimangunurisruthimangu9836
    @sruthimangunurisruthimangu9836 23 дні тому +1

    Super sir meru 🙏🙏

  • @dharmadharma237
    @dharmadharma237 Місяць тому +4

    Great. Sir real Hero. Manchiga matladatam super

  • @adabalababu137
    @adabalababu137 Місяць тому +3

    మాతృదేవోభవ మీరు దేవుడు ఆశీస్సులు మా అందరి బ్లెస్సింగ్స్ మీకు చల్లగా ఉండాలి బ్రో❤❤😢😢😢q🙏

  • @SowjanyaChinthalapati
    @SowjanyaChinthalapati Місяць тому +6

    Prathi vedioku edusthune unnam anna meru me family challaga undali nindu nurellu challaga undali anna meru evari jivitham ela rasi undho konni paristhithulavallane bayataku veltharu anna vallu papam entlo bagunte antha bagane untadhi

  • @sohelsayyad1539
    @sohelsayyad1539 Місяць тому +3

    Super bro. చాలా మంచి పని చేసేరు annayya ❤❤❤❤😢😢😢

  • @DargaPunyavathi
    @DargaPunyavathi Місяць тому +2

    Anna chala mandhiki chala sahaya padthunaru tq annya

  • @rajeswariraji2195
    @rajeswariraji2195 20 днів тому +1

    Hats off to you sir

  • @sainaresh9766
    @sainaresh9766 Місяць тому +5

    Good job Sir 👏👏👏

  • @rnnavyafashion5570
    @rnnavyafashion5570 12 днів тому +1

    Miki sathakptti 🙏anna manchi pani chesthunaru ma kalalo😭😭😭😭matalu rala anna

  • @user-my1qp5in7z
    @user-my1qp5in7z 12 днів тому +1

    Great anna miru

  • @malothsantosh9349
    @malothsantosh9349 16 днів тому +1

    Good work love you 😍 bro ❤️ ❤🎉🎉

  • @Guruswamy-gx3qe
    @Guruswamy-gx3qe 8 днів тому +1

    Your great brother

  • @varakalasaritha6389
    @varakalasaritha6389 15 днів тому +1

    Super 👍👍👍 sir

  • @jakkidimahesh8045
    @jakkidimahesh8045 20 днів тому +1

    🙏🙏 great job Anna

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Місяць тому +4

    ఓంనమఃశివాయ 🚩🌹🙏

  • @rupanisham5123
    @rupanisham5123 Місяць тому +1

    Thanks 🎉

  • @padmathalamarla8246
    @padmathalamarla8246 Місяць тому +2

    Ramesh sister also must be very great..now a days.own people jot bothered...like u she is great too.

  • @kotiswathi6207
    @kotiswathi6207 Місяць тому +3

    Matalu ravadum ledu 😢😢😢😢😢😢😢😢😢

  • @sirialapati1997
    @sirialapati1997 Місяць тому +1

    Super

  • @user-dj4pz3sn2j
    @user-dj4pz3sn2j 22 дні тому +1

    Hat's of anna love u ❤ mattalu eme ravatlay naku chepanekay 😢

  • @SyamalaB-yn4hr
    @SyamalaB-yn4hr Місяць тому +1

    God..bless.you..anna.

  • @luckyfashionslucky7169
    @luckyfashionslucky7169 Місяць тому +1

    Okka🙏 sari andharini chupinchandi nenu chudali నాకు mee వీడియో స్ chustanu baguntaayi epuudu adagaledu ipuudu adugutunaanu🙏🙏🙏

  • @durgad3628
    @durgad3628 Місяць тому +2

    Meru ❤️🙏🙏🙏

  • @megaads.rameshreddy
    @megaads.rameshreddy Місяць тому +1

    Great job sir 🫡

  • @shaikmunnaf7055
    @shaikmunnaf7055 Місяць тому +1

    👍

  • @user-dm6iw8cm9g
    @user-dm6iw8cm9g Місяць тому +2

    Meru 100years challga undele

  • @yesubabuchintapalli284
    @yesubabuchintapalli284 Місяць тому +2

    God bless you bro

  • @ShivakumarEndla-by4yh
    @ShivakumarEndla-by4yh 19 днів тому +1

    🙏

  • @rajinirajini7918
    @rajinirajini7918 Місяць тому +1

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙌

  • @vendramaheswari7222
    @vendramaheswari7222 Місяць тому +2

    Super annaya gert job 😢❤

  • @lothatriveni5739
    @lothatriveni5739 24 дні тому +1

    Sir మీరు great sir

    • @lothatriveni5739
      @lothatriveni5739 24 дні тому

      కళ్ళలో నీళ్లు తిరిగాయి

  • @squareminivlogs
    @squareminivlogs Місяць тому +1

    🥺❤🙏

  • @venubabug3233
    @venubabug3233 Місяць тому +2

    అన్న 🙏🙏🙏🙏🙏
    నాకు మాటలు రావడం లేదు అన్న ఏడుపు వస్తుంది 🙏🙏🙏🙏

  • @varunreddy5184
    @varunreddy5184 Місяць тому +1

    ❤❤😢😢

  • @manimanu4138
    @manimanu4138 10 днів тому +1

    Antha okay annaya ❤❤❤❤but Bgm konchn sound thakkuva pettandi annaya please

  • @srinivasaraodhulipudi5176
    @srinivasaraodhulipudi5176 17 днів тому +1

    🙏🙏🙏🙏🙏

  • @balajinani1278
    @balajinani1278 Місяць тому +2

    You are confirm success Anna so so super thank u so Mach your helping ❤️🥹

  • @gagagaga1466
    @gagagaga1466 15 днів тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @amma8016-c8n
    @amma8016-c8n Місяць тому +2

    😭😭😭🙏🙏🙏👏👏👏

  • @saritha1248
    @saritha1248 Місяць тому +1

    Anna meru chala goppavallu aaa devudi divenalu meku eppudu untai anna

  • @raghavendarmangalagiri5292
    @raghavendarmangalagiri5292 Місяць тому +1

    Supur ana

  • @AnthoniSathunuri
    @AnthoniSathunuri 29 днів тому +1

    🙏🏾❤️

  • @rajravula4068
    @rajravula4068 7 днів тому

  • @krishna6794
    @krishna6794 28 днів тому +1

    Meru cheese Manchi panulu .devunni aasirvadam meku appudu untadi.manasu tarukkupotindi anna.badaga Kuda undi.vari vari kutumbhalaku cherustunnaduku santosamgaa Kuda undi.

    • @matrudevobhavaanadhaashramam
      @matrudevobhavaanadhaashramam  26 днів тому

      మీ ప్రతి ఒక్కరికీ థాంక్స్ అండీ. ప్లీజ్ షేర్ & సపోర్ట్ మాతృదేవోభవ అనాధ ఆశ్రమం 🙏నాదర్గుల్,బాలాపూర్ (మం.) హైద్రాబాద్..9347513830

  • @KannaJyothi-y4k
    @KannaJyothi-y4k 4 дні тому +1

    🙏🙏🙏🙏😢

  • @anjuvlogs8
    @anjuvlogs8 Місяць тому +1

    Anna please chapandi ma nanna vellipoyi 10 years ayindi please ala evarini unte chapandi

  • @mohammedkhaleel7860
    @mohammedkhaleel7860 Місяць тому +1

    🙏🙏🙏

  • @pradeepavishetti9953
    @pradeepavishetti9953 Місяць тому +1

    Ma mamaya kuda thapipoyadu sir 2023 lo bhonagir lo

  • @Guruswamy-gx3qe
    @Guruswamy-gx3qe 8 днів тому +1

    😢

  • @prasunakumar1673
    @prasunakumar1673 Місяць тому +1

    Maa baba Garu kudakanipinchatledu

  • @Saiaruna-do7ew
    @Saiaruna-do7ew 10 днів тому +2

    hi anna

  • @user-he8gt5in7k
    @user-he8gt5in7k Місяць тому +1

    Anna❤

  • @agsitha2247
    @agsitha2247 18 днів тому +1

    😢😢😢😢

  • @itz_me_chinnuofficial
    @itz_me_chinnuofficial Місяць тому +1

    Nirmal nundi kuda oka athanu tapoyadu anna,tirupathiki vellinapudu akkada railway station lo tapipoyadu,

  • @ramkumarmalla9574
    @ramkumarmalla9574 Місяць тому +1

    Music sound decrease cheyu anna konchem

  • @ArunajyothiPathivada
    @ArunajyothiPathivada 20 днів тому +1

    Halpme sir

  • @user-vk4gc7ft8b
    @user-vk4gc7ft8b Місяць тому +1

    🙏🏻🙏🏻🙏🏻😥😥

  • @srikanthsayanna9232
    @srikanthsayanna9232 Місяць тому +1

    Sir 🥹🙏🙏

  • @rkmultuplex6660
    @rkmultuplex6660 Місяць тому +1

    బ్రదర్ మిమ్మల్ని కలవాలి మా మదర్ కోసం మాట్లాడాలి కాస్త

  • @sumalathavardhanapu8636
    @sumalathavardhanapu8636 9 днів тому +1

    Ekkada sir

  • @gajulasaikishore8351
    @gajulasaikishore8351 12 днів тому +1

    🥹🙏

  • @SujithaDeepak-n4m
    @SujithaDeepak-n4m 8 днів тому

    Memu photo pampute kanukuntara sir

  • @teena3283
    @teena3283 Місяць тому +1

    Road pi ok manshi anni rojulu vunte ara thiyadaa

  • @VRaghavendraRaghvendar
    @VRaghavendraRaghvendar 28 днів тому +1

    Anna ma nana thapi poyadu 1 year avuthundhi plz me dhagara vunte vunte chapandhi ma nana Peru pedhaya pudhulu Ani pilustharu plz anna reply evandhi🙏🙏😢

  • @luckyfashionslucky7169
    @luckyfashionslucky7169 Місяць тому +1

    సార్ maa daddy vellipoyaru into nvudi 20 years avutundhi...

  • @teena3283
    @teena3283 Місяць тому +1

    Govt emi chesthundhi

  • @Bogavidya
    @Bogavidya Місяць тому +1

    Maa Mamaiah kuda thappipoyaduuuu sir

  • @cherrya4953
    @cherrya4953 25 днів тому +1

    Hi andi ma తాతయ్య kuda వెళ్లిపోయారు 2015 lo epati varaku tirigi రాలేదు వస్తారు ane memu chustunamu madi ap name ganganna age 70undochu

  • @raghavendarmangalagiri5292
    @raghavendarmangalagiri5292 Місяць тому +1

    😂😂😂😂 ana

  • @tejavathvengalarao9844
    @tejavathvengalarao9844 29 днів тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @luckyfashionslucky7169
    @luckyfashionslucky7169 Місяць тому +1

    Okka🙏 sari andharini chupinchandi nenu chudali నాకు mee వీడియో స్ chustanu baguntaayi epuudu adagaledu ipuudu adugutunaanu🙏🙏🙏

  • @user-di2ky3tj2s
    @user-di2ky3tj2s 20 днів тому +1

    🙏🙏🙏🙏🙏