చారిత్రిక ఘట్టాలను కళ్ళకు కట్టినట్టు పదాల అల్లిక మరిచిన ఎన్నో సామాజిక వృత్తులను చరిత్రలో దాగిన ఎన్నో సత్యాలను పౌరాణికం రూపంలో యుద్ద ఎత్తులను -యుద్ద ఘట్టాలను రణ విన్యాసాలను - - సంది తంత్రాలను ఈ నవయుగంలో చారిత్రికం పోరాణికం కలగలిపి కళ్ళకు కట్టించిన ప్రణయ హంపి.. మారుతి సార్ గారి ప్రణయ అల్లిక చరిత్రను కథ రూపం లో కాల్పనికం అయినా కళ్ళముందు ప్రదర్శించినట్టు మారుతి సార్ గారి రచన సాగింది. అభినందనలు..
చారిత్రిక ఘట్టాలను కళ్ళకు కట్టినట్టు పదాల అల్లిక
మరిచిన ఎన్నో సామాజిక వృత్తులను
చరిత్రలో దాగిన ఎన్నో సత్యాలను పౌరాణికం రూపంలో
యుద్ద ఎత్తులను -యుద్ద ఘట్టాలను
రణ విన్యాసాలను - - సంది తంత్రాలను
ఈ నవయుగంలో చారిత్రికం పోరాణికం కలగలిపి కళ్ళకు కట్టించిన ప్రణయ హంపి..
మారుతి సార్ గారి ప్రణయ అల్లిక
చరిత్రను కథ రూపం లో కాల్పనికం అయినా కళ్ళముందు ప్రదర్శించినట్టు మారుతి సార్ గారి రచన సాగింది.
అభినందనలు..
ప్రణయం లోని ప్రేమ బంధం
ప్రణయం లోని ప్రేమ స్వచ్ఛత
ప్రణయం లోని ప్రేమ శక్తి
ప్రణయం లోని ప్రేమ సున్నితం
మారుతి సార్ గారి ప్రణయ హంపి
👍👍👍
Thankyou sir😊🙏..
Thankyou sir😊🙏..
🎉
😊🙏.....
❤❤❤
Thankyou andi 😊🙏..
ప్రణయ హంపి ఆడియో మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది మారుతి
Thankyou andi 🙏..