నంద్యాలలో ఒక్కసారిగా చిన్న భిన్నమైన వ్యాపారస్తుల బ్రతుకులు..

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 80

  • @ashoklavanya6237
    @ashoklavanya6237 2 роки тому +38

    సార్ ఫస్ట్ బంగారు అంగటి వీధి లో రోడ్ వెడల్పు చెయ్యాలి .. మీరు చెయ్యరు యెందుకు అంటే వాళ్ళు అందికారులకి లంచాలు తినిపిస్తుంటే ఏల చేస్తారు 🙏🙏🙏

  • @shaikshakirath3610
    @shaikshakirath3610 2 роки тому +31

    నంద్యాల అభివృద్ధి అంటె, బంగారు షాప్ లైన్ రోడ్డు కటింగ్ చేయి, బైరుమల్ విధి రోడ్డు కటింగ్ చేసి రోడ్డు వెడల్పు చేయి, అంతే కానీ ఆల్రెడీ రోడ్డు వైండింగ్ జరిగిన, N.K రోడ్డు ఎందుకు.. షాపుల పైన నీడ కోసం వేసుకున్న రేకులు JCB తొలగిస్తే ఎవరికీ ఉపయోగం ఉండదు.

    • @afrozaffu2963
      @afrozaffu2963 3 місяці тому

      నువ్వు చెయ్ మల్ల😂... ఫారుక్ సార్ తో మాట్లాడి రేపు నీకే పర్మిషన్ ఇస్తా ఓకే నా 😅😅😊

    • @rajusriramula9445
      @rajusriramula9445 3 місяці тому

      ​@@afrozaffu2963😂😂😂

  • @mahaboobbasha953
    @mahaboobbasha953 2 роки тому +27

    అలాగే గోల్డ్ షాప్స్ సందు బీర్మల్ స్ట్రీట్ లో కూడా పనులు పూర్తి చేయండి

  • @anilkumarpaluru3863
    @anilkumarpaluru3863 2 роки тому +23

    కూరగాయల మార్కెట్ లో చాలా దారుణంగా ఉంది

  • @vigneshrealestatesnandyal5776
    @vigneshrealestatesnandyal5776 2 роки тому +5

    చాలా బాగా చేశారు.

  • @attarzubair6728
    @attarzubair6728 2 роки тому +18

    గాంధీ చౌక్ డివైడర్లు మీద వ్యాపారం చేయడం వల్ల ట్రాఫిక్ కి చాలా ఇబ్బంది ఉంది

  • @mbashas8034
    @mbashas8034 3 місяці тому +1

    Super sir
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @shaikasmaassu2665
    @shaikasmaassu2665 3 місяці тому

    Good job..,.sir🎉🎉🎉🎉

  • @nimmakayala.npullaiah3838
    @nimmakayala.npullaiah3838 2 роки тому +8

    ఈ మొగోళ్ళు బంగారు షాపులు, బైర్మల్ స్ట్రీట్ ఎపుడు చేస్తారు.

  • @aspathinageswarrao3239
    @aspathinageswarrao3239 2 роки тому +2

    ఇలా చేస్తే ఈసారి ఎమ్మెల్యే గారు ఫుల్ మెజార్టీతో గెలుస్తారు

  • @sseshudu9865
    @sseshudu9865 3 місяці тому

    Super Anna. traffic Ku chala ebbandhi ga vundhi

  • @fakruddinshaik7425
    @fakruddinshaik7425 2 роки тому +5

    Aya pai Next government radhu

  • @veckybittu9671
    @veckybittu9671 2 роки тому +11

    మంచి పని చేశారు సార్ ఇలాంటివి చాలా షాపులు అక్రమంగా కట్టుకొని ఏమన్నా అంటే బెదిరించుకుంటూ వ్యాపారాలు సాగిస్తూ ఉన్నారు. ఏమన్నా అంటే మేము ఎలా బతకాలి సార్ అంటారు . అక్రమంగామీరు షాపులు వేసుకుంటున్నారు .మరి మేము ఎలా పెట్టుకోవాలి జనాలు . అక్రమంగా కట్టేది గాక మళ్లీ మ ఉసురు తగులుతాయి అంట.
    చాలా మంచి పని చేస్తున్నారు
    ఇప్పుడు ఈలటివి చాలా ఉన్నాయి.
    వాటినీ కూడా తొలగించండి
    ముందు రాజకీయ నాయకులు మాటలు ఇస్తారు ఎక్కడైనా పెట్టుకోండి షాపు నేను మీకు భరోస్తా ఇస్తాను అని చెబుతారు ప్రజలు గొర్రెల పెట్టుకుంటారు షాపు లు ఇప్పుడు
    ఏమైందో చూడండి ఒకసారి. జాలి వేస్తుంది నాకు మాత్రం 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @Mohammed-yh4gt
      @Mohammed-yh4gt 2 роки тому +1

      yes bro foot path is block by them this is super job done by commissioner of ndl

  • @boggarapukirankumar3046
    @boggarapukirankumar3046 6 місяців тому +1

    This one no problem this one right

  • @sekharpraisethelordraj5231
    @sekharpraisethelordraj5231 3 місяці тому +1

    Hat's off Police Department

  • @prabhakarprabhakar4225
    @prabhakarprabhakar4225 2 роки тому +6

    మంచి పని చేశారు ప్రభుత్వ స్థలాలు వాళ్ళ బాబు గారి జాంగ్రియా... బ్రతకమనండి అందరిని ...కానీ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయకూడదు.. అది చర్చి అయినా సరే ..మసీద్ అయినా సరే ..గుడి అయినా సరే

  • @gopalyadav7676
    @gopalyadav7676 2 роки тому +1

    Good work for Government

  • @chinnuchinnu2220
    @chinnuchinnu2220 2 роки тому +2

    రావాలి జగన్ అన్నారుగా ఇలాగే ఉంటుంది

  • @bnanilkumar320
    @bnanilkumar320 2 роки тому

    Meru correct sir

  • @Saritha5917
    @Saritha5917 2 роки тому +2

    👌💯 sir

  • @sknandyal
    @sknandyal 2 роки тому +4

    పోయే కాలం వచ్చింది

  • @pokababu4443
    @pokababu4443 2 роки тому +3

    Good sir we helpful for Nandyal development

  • @sravankumarc2000
    @sravankumarc2000 2 роки тому +3

    Tuglaq palana

  • @Mohammed-yh4gt
    @Mohammed-yh4gt 2 роки тому +5

    foot path is block by the shop members and this is super job done by commissioner of ndl❤

  • @nandielectronics4636
    @nandielectronics4636 2 роки тому +6

    మంచి పని ఆక్రమణలు తొలగించాలి 🙏

  • @nandavaramthimmaiah9299
    @nandavaramthimmaiah9299 2 роки тому +1

    Good work,Ravali jagan kavali jagan

  • @ab-hh9cw
    @ab-hh9cw 2 роки тому +4

    Chatta MLA chatta commissioner dammunty byrmal street bangaru angallu kating chyyandi appuu MLA commissioner magallu ankunta

    • @nagaratna087
      @nagaratna087 2 роки тому

      Correct first byrmal street kotali first

    • @swethapolisetty3996
      @swethapolisetty3996 2 роки тому

      Beedha vaala Kadupu ni kotti padestunaru..dammunte mundu municipal office mundara drainage rakunda cheyandi mee office mundara meere sakkaga cheskoleru society ni em baagu chestaru akkada varsham vaste mokkalu varku water vastunay

    • @nagaratna087
      @nagaratna087 2 роки тому

      @@swethapolisetty3996 dammunte byrmal street kotali and drainage problem water problems chala vunnayi avi pattinchukoru

  • @rameshb8108
    @rameshb8108 2 роки тому +3

    Good job. Road deviading cheyandi.

  • @gsekhar3153
    @gsekhar3153 2 роки тому +1

    Muriki kalva meeda unna vatini and footpoth meedive kada tholaginchevi 😴😴😴😴😴

  • @vaseembasha866
    @vaseembasha866 2 роки тому +1

    Very good

  • @juberadigitals9988
    @juberadigitals9988 2 роки тому

    వీళ్ళందరికీ సపరేటుగా లైసెన్స్ ఇచ్చి మార్కెట్ యార్డ్ ఇవ్వవలసిందిగా విన్నపము ఫ్రూట్స్ మార్కెట్ వస్తే బాగుంటుంది అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు

  • @sudhamba38sudhakar80
    @sudhamba38sudhakar80 3 місяці тому

    Gold shops and Srinivasa centre to bus stand road 100 feets cheyandi

  • @sravankumarc2000
    @sravankumarc2000 2 роки тому +1

    Eesaari elections ki 5000 rs icchina vote nacchinnavallaki veyandi

  • @KrishnaReddy-mc2oo
    @KrishnaReddy-mc2oo 2 роки тому +4

    ఇక్కడ ఎవరి బ్రతుకులు ఎవరు సిద్ధం చేశారు అన్నది కాదండి అభివృద్ధికి బాటలు వేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధిలో పాలుపంచుకోవాలి కానీ అక్రమంగా రోడ్డుపైన కట్టుకొని మేము చిరు వ్యాపారము చిరు వ్యాపారులము మా బ్రతుకులు చిత్రమయ్యాయి అని చెప్పేసి రిపోర్టింగ్ చేయడం కూడా చాలా దారుణంగా ఉంది రిపోర్టింగ్ అనేది ఒకరికి ఫీవర్ గానీ ఇంకొకరికి ఫేవర్ గానే ఉండకూడదు అధికారులు నిజంగా కాస్త ఉన్నటువంటి రోడ్లను వెడల్పు చేస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు నంద్యాల న్యూస్ సుందరికరించే పనుల్లో భాగంగా కష్టపడుతున్నప్పుడు వాళ్లకు సపోర్టుగా నిలవాలి ఈవెన్ దాంట్లో మన షాపు ఉన్న కూడా మనం ముందుగానే తొలిగించుకుంటే బాగుంటుంది అంతేగాని ఒకటి విమర్శించటం అవి ఇవి కాకుండా అలాంటివి మానుకొని నిజాలు మాట్లాడే ప్రయత్నం చేయండి

  • @JamalbashaJb
    @JamalbashaJb 3 місяці тому

    Sachivalayam sibandi dutys correct chesiunte enta paristi radu

  • @hemanthpabbathi7922
    @hemanthpabbathi7922 2 роки тому +2

    Foot path business chestye janalu ekkada nadustaru

    • @syedfaizullahussaini3338
      @syedfaizullahussaini3338 2 роки тому +1

      Mundu footpaths Lapainaunna tranceformer lutiyandi lekapote footpaths lamida tirigewallu corent tagalichastaru

    • @hemanthpabbathi7922
      @hemanthpabbathi7922 2 роки тому

      @@syedfaizullahussaini3338 road mida tirigi accident sir chavala

    • @syedfaizullahussaini3338
      @syedfaizullahussaini3338 2 роки тому

      Sir Malo marpu rawalante morningnunchi meeru footpaths midanadavali konnichotlalo transformer lu unnayi okasari Pratap theater nunchi Kalpana center waraku footpaths midanadawandi telustadi

    • @syedfaizullahussaini3338
      @syedfaizullahussaini3338 2 роки тому

      Sir memu akraminchkoledu tdp government unnapudu 10 rupayaluviluva unnasthalaniki rupaya ichilakunnaru

    • @syedfaizullahussaini3338
      @syedfaizullahussaini3338 2 роки тому

      Meeru tiragakapote 4dyas lo Mali pettestaru

  • @swethapolisetty3996
    @swethapolisetty3996 2 роки тому +3

    @vecky Bittu - footpath meedha undeki municipality vaalu daily pannu collect chestunaru pettakudadu annapudu ela collect chestaru amount

  • @subhanbasha4280
    @subhanbasha4280 2 роки тому +1

    Manchi panic chsinaru sir

  • @irfanaryan1095
    @irfanaryan1095 2 роки тому +1

    Brymal street and bangaru sandhu cheyyandi first

  • @sravankumarc2000
    @sravankumarc2000 2 роки тому +1

    Vote vesinanduku mana chepputho manam kottukovali

  • @subramanyaprasad532
    @subramanyaprasad532 3 місяці тому +1

    మీకు బుద్దిఉందా సంవత్సరకాలంకిదటిదిఇప్పుడుఎందుకు

  • @vasanthmula795
    @vasanthmula795 2 роки тому +5

    మంచి పని చేస్తున్నారు,

    • @chinnuchinnu2220
      @chinnuchinnu2220 2 роки тому +4

      నీ వరకు వస్తే తెలుస్తుంది మంచిదో చెడ్డదో

  • @madhumandaluru7380
    @madhumandaluru7380 2 роки тому +2

    Mana MLA gariki antha telusu urike action chestaru anthe

  • @boggarapukirankumar3046
    @boggarapukirankumar3046 6 місяців тому

    Market kuda chala antanga undi

  • @eleeshaeleesangati7061
    @eleeshaeleesangati7061 2 роки тому

    First construction chesetapudu sachivalayam sibbandhi yem chesthundi, sachivalayam vallu town planning secretary sariga pani chesthe entha nastam jaragadhu🙏🙏🙏🙏

  • @subbusubhash2789
    @subbusubhash2789 2 роки тому +2

    Jagan kavali mandalam kavali kada itlane untadi

  • @srinivasasiya983
    @srinivasasiya983 2 роки тому +6

    Jagananna mimmalni deevinchu gaka,

  • @pasulachandra9981
    @pasulachandra9981 2 роки тому +3

    Jai jagan reddy 😜😜

  • @patavindia4306
    @patavindia4306 2 роки тому

    Notices n Time evvakunda kulchatam
    Annyayam ...
    Zilla Zilla annaru gaa NDL prajalu..
    Alantappudu elantivi bharinchslsinde ...omg

  • @asifsharfikhadri4786
    @asifsharfikhadri4786 2 роки тому +1

    Jai jagan jai ycp prasantanga bike meeda tirugochchu traffic clear

  • @_SAI022_
    @_SAI022_ 2 роки тому +1

    Nandamuri nagar road route and bridge development cheye rh first commissioner chutiyaa ! #wrostgovernment

  • @fakruddinshaik7425
    @fakruddinshaik7425 2 роки тому +2

    Jai Jagan

  • @sravankumarc2000
    @sravankumarc2000 2 роки тому +1

    Ide jagan Marku paalana

  • @boggarapukirankumar3046
    @boggarapukirankumar3046 6 місяців тому

    Fooot path kadani one bandi dani mundaracycle footpath ani telvada

  • @nagavamsi4374
    @nagavamsi4374 2 роки тому

    Jai jagan 😝

  • @alluyasmin8693
    @alluyasmin8693 2 роки тому

    Inka votlu vesi gelipinchandi etu vanti vallani

  • @khadarshaik2932
    @khadarshaik2932 2 роки тому

    Jilla Jilla antte elage unttundhi

  • @boggarapukirankumar3046
    @boggarapukirankumar3046 6 місяців тому

    Not jagan o

  • @N.BhargavaChakravarthi
    @N.BhargavaChakravarthi 3 місяці тому

    ఫస్ట్ నోరు ముసుకోండి వెస్ట్ ఫెలోస్ మీకు తెలియదా అలా అక్రమంగా యుండేదని తెలిసి మళ్ళీ మీరు eppudu ఓవర్ చేస్తారు మీకు మున్సిపల్ వాళ్లకు మని ఎవ్వందే మీకు ఇలా పెట్టానిస్తారా ,, మీరు తెలిసి చేసి మళ్ళీ eppudu వచ్చి వేషాలు వేస్తారు , వెస్ట్ ఫెలోస్ దేశాన్ని నాశనం చేసేకి yunnaru మీరంతా వెస్ట్ ఫెలోస్ ,, దేశాన్ని devolap చెయ్యండి ఇలా అడ్డు పడకండి,,ok