దేవునికి కూడా కులాలు ఉన్న ఊరు | మీకు తెలియని నిజాలు | mysteries of kolanupaka |telugu time traveller

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన కొలనుపాక గురించి చాలా మందికి తెలియని విషయాలు , న్యాయ నిర్ణయం చేసే ఒక అద్భుత శివ లింగం , ప్రతి కులానికి సంబంధించిన కుల మఠాలు, ప్రతి కులానికి ఒక లింగం , దేవునికి కూడా కులాన్ని ఆపదించిన ఒక ఊరు , శ్వేతాంబరుల జైన మందిరం , శైవం వైష్ణవం జైన మతాలు సహా జీవనం చేసిన ఊరు, వివిధ రకాల శివ లింగాలు కలిగిన ఊరు గురించి ఈ వ్లాగ్ లో చాలా చక్కగా వివరించటం జరిగింది. ఈ విడియో చూస్తే కనీసం ఒక్క కొత్త విషయం అయిన మీకు తెలుస్తుంది అని నా నమ్మకం.
    Temple location 👇
    maps.app.goo.g...
    #telugutimetraveller #unknownfacts #teluguvlog #tourism #templevlog #kolanupaka #viralfactsvideo

КОМЕНТАРІ • 71

  • @Tty490
    @Tty490 6 місяців тому +4

    Mee bhongir video, bir inka yadagiri gutta videos choosamu. Chaala bagunnayi. Naaku meeru ichina historical information baaga nachindi.
    Suggestions:
    1) Camera stable ga unte baguntadi
    2) place location map details, travel details kooda chepite baguntadi..
    Overall interesting videos
    watching From USA !
    🙏

  • @mutyalasathaiah
    @mutyalasathaiah 7 місяців тому +3

    Wooww . Unbelievable ❤❤

  • @shivasaichennaveni1171
    @shivasaichennaveni1171 6 місяців тому +2

    ఛాలా బాగా theesinav bro vlog ❤❤❤

  • @Mutyalamahendar
    @Mutyalamahendar 7 місяців тому +3

    Super❤❤❤

  • @kanurada1598
    @kanurada1598 7 місяців тому +2

    వీడియోతోపాటు చారిత్రిక విశేషాలు కూడా బాగా చెప్పారు,నూతన ఆలయాలు నిర్మాణాలు చేయకుండ, ఉన్నవాటికి పునర్వైభవం చేస్తే చాలా మంచిది.🙏👍👍👍

  • @RajeshwariThorthi
    @RajeshwariThorthi 6 місяців тому +2

    Wooww. Chalaaaa bagundhi ❤❤

  • @mahi_gamer622
    @mahi_gamer622 5 місяців тому +1

    Good info❤

  • @Confused3DModel-dk8hf
    @Confused3DModel-dk8hf 6 місяців тому +2

    చాలా అంటే చాలా బాగుంది . వీడియో ❤❤❤

  • @carpentermalleswararao5935
    @carpentermalleswararao5935 6 місяців тому +2

    ఇప్పుడు బాగా ఖాళీగా ఉంది 3 సంవత్సరాల క్రితం నేను వీడియో చేసిన టైమ్ లో జనాలు బాగా వున్నారు
    నేను సహస్ర లింగం చూడలేదు నాన్న
    నీవు మాత్రం సాలా బాగా వివరించావుబాబూ
    ఇలాంటి వీడియోలు సాలా చేయాలని కోరుకుంటున్నాను

  • @nareshofficial5996
    @nareshofficial5996 7 місяців тому +2

    Really fantastic ❤

  • @purnachander4899
    @purnachander4899 21 день тому

    చాలబాగావివరించారు.

  • @SBR2312
    @SBR2312 3 місяці тому +1

    Super n well explain brother

  • @KandhivishnutejaVishnu
    @KandhivishnutejaVishnu 6 місяців тому +1

    Super mamayya❤

  • @Raamabaanamu1969
    @Raamabaanamu1969 6 місяців тому +1

    చాలా గొప్ప ప్రాధాన్యత గల క్షేత్రం!

  • @MohammedSamreen-p3q
    @MohammedSamreen-p3q 6 місяців тому +1

    Nicee👌👌

  • @ananthacharyanantha40
    @ananthacharyanantha40 6 місяців тому +1

    చాలా బాగా చూపించారు 🎉 super 🎉

  • @HanumanVish0055-nt8hf
    @HanumanVish0055-nt8hf 6 місяців тому +1

    Very good video sir

    • @TeluguTimeTraveller
      @TeluguTimeTraveller  6 місяців тому +1

      thank you. please consider subscribing and keep watching ❤️

  • @mohammadsameer927
    @mohammadsameer927 5 місяців тому +1

    Nice 😊

  • @venkatappayakesani5156
    @venkatappayakesani5156 7 місяців тому +2

    Good video

  • @Lakshmi-bo8cw
    @Lakshmi-bo8cw 2 місяці тому +1

    Supr temple maa dog ki kuda darshanam ayindi entha adrustam cheskunte kani lopaliki ponivaru dogs ni last friday velam mem

  • @laxmipriya4359
    @laxmipriya4359 6 місяців тому +1

    Hello bro make a swarnagiri temple video and facilities

  • @nandadevi4963
    @nandadevi4963 6 місяців тому +1

    Thank you so much Babu God bless you

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 6 місяців тому +1

    We are from odisha, please a video on "KONARK TEMPLE" Surya Narayan temple 🌄🌅🔥 Near Bhubaneswar, Odisha.

  • @rajinigangu211
    @rajinigangu211 6 місяців тому +1

    👌👌👌👌 bro😊

  • @vinuthnareddy5969
    @vinuthnareddy5969 6 місяців тому +1

    ❤❤

  • @ravichidura7979
    @ravichidura7979 6 місяців тому +1

    అక్కడ లొకేషన్ chenge వుంది

  • @GousiaMohammed
    @GousiaMohammed 4 місяці тому +1

    Nice explanation nd temple 🩶

  • @AjayRavula-pd6zb
    @AjayRavula-pd6zb 6 місяців тому +1

    Jathra eppdu jagitdiu

  • @maheshwarreddygongireddy7014
    @maheshwarreddygongireddy7014 6 місяців тому +2

    Meri hat pettukoni povadom sampradayik kadu

  • @indrakanthmanda3314
    @indrakanthmanda3314 4 місяці тому +1

    Bro entaki Mahavira Asia's 2nd largest chupinchaledu

  • @sivadharmam
    @sivadharmam 6 місяців тому +3

    గర్భాలయానికి లోపలకు vellipokudadu అన్న ముఖ్యంగా అమ్మ సన్నిది లోకి😅

  • @mohansanti1277
    @mohansanti1277 7 місяців тому +1

    సూపర్ బ్రో అడ్రస్ చెప్పండి

    • @TeluguTimeTraveller
      @TeluguTimeTraveller  7 місяців тому +1

      kolanupaka village , aler mandal ,yadadri district, description lo link pettina chudandi .❤️

    • @vanisripulluru8499
      @vanisripulluru8499 7 місяців тому +1

      జైన్ మందిర్ కూడా ఉంటుంది

  • @MurikipudiNageswararao-w5t
    @MurikipudiNageswararao-w5t 6 місяців тому +1

    జైన బౌద్ధ ఆలయాలు కూడా చూపించున బాగా ఉండే డి ది

    • @TeluguTimeTraveller
      @TeluguTimeTraveller  6 місяців тому +1

      అవునండీ కానీ . ఫోన్ తీస్కపోనివ్వలేదు లోపలికి ఎదో ఇస్యూ జరిగిందట .

  • @ravichidura7979
    @ravichidura7979 6 місяців тому +1

    జైన్ temple మేము చూసినాము మల్లి శివ temple కూడా చూసినాము కానీ మీరు చూయించినవి మొత్తం చూడలేదు

  • @qurisheedbegum4178
    @qurisheedbegum4178 5 місяців тому

    🤗👍👍

  • @anjaneyareddy8819
    @anjaneyareddy8819 29 днів тому

    🇮🇳🙏👍

  • @nagaiahpittala8031
    @nagaiahpittala8031 6 місяців тому +2

    పిట్టలనాగయ్య

  • @velmakantichandu
    @velmakantichandu 7 місяців тому +1

    😎❤

  • @DastagirMohammed-wp1ms
    @DastagirMohammed-wp1ms 5 місяців тому +1

    😄

  • @bunty7694
    @bunty7694 2 місяці тому

    మొత్తం జైన గుడులని కన్వర్ట్ చేసి లింగాలు పెట్టారు 😂