G-20 అసలు కథ || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2023
  • భారతదేశం మొట్ట మొదటి సారిగా ఆథిత్యం వహించిన రెండ్రోజుల జీ-20 సమ్మిట్ ఘనంగా ముగిసింది.మన దేశం తయారు చేసిన న్యూ ఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ను అన్ని సభ్య దేశాలూ ఆమోదించాయ్. జీ-20 సూపర్ సక్సెస్ అని మెజారిటీ మీడియాలో ఫుల్ కవరేజ్ ఇచ్చింది. కానీ నాణానికి రెండో వైపును చూపించలేదు.
    ఈ వీడియో ద్వారా సజెస్ట్ చేసిన audio బుక్ వినాలి అంటే కింది లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్ లోడ్ చేసుకోగలరు.
    KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu
    📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
    / @thulasichandu
    sources
    www.g20.org/content/dam/gtwen...
    www.g20.org/content/dam/gtwen...
    www.theguardian.com/world/202...
    🚶 Follow Me 🚶
    UA-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

КОМЕНТАРІ • 1 тис.

  • @ThulasiChandu
    @ThulasiChandu  10 місяців тому +118

    ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి?
    జీ20 డిక్లరేషన్ నాకు బాగా నచ్చింది. అమలు చేస్తే, లీడర్లు ఫాలో బాగుంటుంది. మీరేమంటారు?? Like and Share the video!
    ఈ వీడియో ద్వారా సజెస్ట్ చేసిన audio బుక్ వినాలి అంటే కింది లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్ లోడ్ చేసుకోగలరు.
    KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu

    • @NITTURUSUDARSHANREDDY
      @NITTURUSUDARSHANREDDY 10 місяців тому +4

      75 years nundi curreption meda gantalu,gantala spechhh unnai realty zero

    • @sandeepyarlagadda3645
      @sandeepyarlagadda3645 10 місяців тому +2

      Super mam 💖

    • @rajujatoth
      @rajujatoth 10 місяців тому +4

      నేను బైబిల్ ను నముతను

    • @youaccount2009
      @youaccount2009 10 місяців тому +7

      Video is very good and informative.
      If you do not have an agenda of attacking Modi, this video can be one of the best.
      Modi and BJP are not the best but can you find and show a good political party and a candidate who can fit into the PM post as role model.
      I think, need to give some thought on this.
      This is very much needed and its the right time as we are heading to general elections, soon.

    • @VRajeevGoud
      @VRajeevGoud 10 місяців тому +2

      (IMEC) India middle East Europe economic corridor project
      Okay aindi g20 summit lo
      Dhaani valla future lo em use untado ledho kuda cheppandi.
      Countries tho jarigina agreements gurinchi kuda explain cheyandi vaati valla Edina use undho ledho chepthe Inka bavundedhi .
      130 crores above population unna country lo poverty oka Village level nundi povali ante kastam .poverty lekunda cheyadam lo independence ochinapati nundi ippati varaku rule chesina parties Anni enduku em cheyaleka poyayo clear ga explain cheyandi. Only 9yrs nundi unna govt ni matrame anadam crct kaadhu madam.
      Next video video
      New education policy gurinchi cheyandi
      Tulasi gaaru.

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 10 місяців тому +21

    చెయ్యాలని జి.20 దేశాలకు చెప్పారు గాని నేను చేస్తానని వారికిగాని మనకుగాని మోడీగారు చెప్పలేదు మేడం. మీరువిన లేదేమో సారీ మేడం.👌👍

  • @bapujagati3858
    @bapujagati3858 10 місяців тому +20

    తప్పలెంచువారు తనతప్పులెరుగరు
    విశ్వధాభిరామవినరవేమ.

  • @RRR-bo4he
    @RRR-bo4he 10 місяців тому +37

    పేదరికంలో పుట్టి దేశానికి ప్రధాన మంత్రి అవ్వాలా... లేక రోడ్ మీద తాగి తిరిగాల అనేది ఒక వ్యక్తి తాను తీసుకొనే నిర్ణయాల మీద ఉంటుంది....రాజకీయాల మీద కాదు....

    • @panutrick8301
      @panutrick8301 10 місяців тому +1

      Brother miru em avvagaligaru , PM avvagalara? Andaru pm, cm lu kaleru kada ? Mi point ardam ayindi kani manaku thagina source and push up vundali kada adi cheyalalsindi prabuthvame kada

    • @RRR-bo4he
      @RRR-bo4he 10 місяців тому +2

      @@panutrick8301 aa source ni ela vupayoginchukovali anedi manishi chetulo ne vuntundi....Nenu avvagalana leda anedi nenu yenchukone margam batti vuntundi.... Brother simple example oka vaipu gudi vundi inko vaipu brandi shop vundi....So yetu vaipu velithe manaku manchidi anedi mana chetullone vuntundi....ala alochinchagaligina naadu rajakiyam kuda marche power prajala ki vuntundi....Ee videos pette tulasi gaaru only political view lo chusthu deshsm ala vundi ilaa vundi antundi....Haha prajalu tv serials ,big boss shows ,new movies meeda pettina intrest politics meeda pettadam ledu so adi prajala mistake vallaki responsibility vachhe varaku antha ilaa ge vuntundi

    • @panutrick8301
      @panutrick8301 10 місяців тому +1

      @@RRR-bo4he అవును బ్రదర్ కానీ మీరు ఒక తండ్రి అయినపుడు నీ పిల్లలో చేతిలో బ్రాందీ పెడతవో లేక బలపం పెడతావో అది నువే నిర్ణయించాలి కదా. ఆ నిర్ణయం మీదనే వాళ్ళ జీవితం ఆధారపడుతుంది. మన దేశంలో ఎంత మందికి రాజ్యం అంటే పాలన అంటే ఏమిటో అసలు ప్రజాస్వామ్యం అంటే కూడా తెల్యదు ఇంకా వాళ్ళకి ఇంకా ఎకనామిక్స్ ఎం అర్ధం అవుతుంది బ్రో

    • @RRR-bo4he
      @RRR-bo4he 10 місяців тому

      @@panutrick8301 అలా అయితే మన దేశం లో తల్లిదండ్రులు అందరూ వాళ్ల కొడుకుల చేతిలో బ్రాందీ పెట్టారా ఇంతగా సెల్ అవుతుంది.....ఒక వయసు వచ్చే వరకు మాత్రమే తల్లి తండ్రుల కంట్రోల్ పిల్లల మీద ఉంటుంది ఆ వయసు దాటి పోతే ఎవరికి వారు వారి నిర్ణయాల పైన నడుస్తుంటుది... ఆ నిర్ణయాలు సవ్యంగా ఉండాలి అంటే ఓట్ వేసే ప్రజల నిర్ణయం కూడా సరిగా ఉండాలి... క్రిమినల్ కేస్ లు వుండే వాళ్ళని... తరతరాల రాజకీయ వారసత్వం వుండే వాళ్ళని వాళ్లే గెలిపిస్తున్నారు..ఇది ప్రజలు ఇచ్చే పదవి సొంతగా ఏ రాజకీయ నాయకుడు తెచ్చుకొనేది కాదు... కాబట్టి విమర్శ ప్రజల వైపు నుండి కూడా ఉండాలి....మొదట వాళ్లకు ఎలాంటి వాళ్ళను ఎంచుకోవాలి అనే వాటి మీద ఆధార పడి ఉంటుంది.

    • @RRR-bo4he
      @RRR-bo4he 10 місяців тому

      @@panutrick8301 ఈ ఛానెల్ లో ఈవిడ ప్రతిదీ మోడీ గారి తప్పు అనే విదంగా ప్రాజెక్ట్ చేస్తుంది అది సరి కాదు...వందల ఏళ్ల నుండి ఇస్లాం దాడులు ,దోపిడీ లు...బ్రిటిష్ దోపిడీ లకి గురి అయ్యి పూర్తిగా పట్టు కొల్పుతున్న దేశాన్ని మోడీ గారు తిరిగి గాడిన పెట్టాలి అంటే చాలా సమయం పడుతుంది....ఆ దోపిడీ లు చేసి దేశాన్ని నాశనం చేసిన వాళ్ళ గురించి ఏ వీడియో లు పెట్టరు... కేవలం మొత్తం ఇప్పుడున్న మోడీ గారె చేసినట్టు ఈమె ప్రాజెక్ట్ చేస్తుంది... తను తెలుసుకోవాలి.... ఒక ఛానెల్ నడిపే నీకే అన్ని ఎదురు దెబ్బలు ,విమరల్సు వుంటే... ఒక దేశాన్ని నడిపే నాయకుడి కి ఇంకెన్ని సవాళ్లు ఎదురు అవుతున్నాయి అని...ఏ దేశం ఇంకో దేశాన్ని అంత సులువు గా ఎదగానివ్వదు....

  • @punnisoul
    @punnisoul 10 місяців тому +9

    పచ్చ కమెర్లోడికి లోకమంతా పచ్చ గానే కనపడుతుంది

  • @universalmedia3297
    @universalmedia3297 10 місяців тому +108

    తులసి గారు పాకిస్తాన్ లో ఉన్న మన హిందువుల పరిస్థితి గురించి కూడా మాట్లాడితే మా అందరికి సంతోషం.

    • @sudhaarakalabjp3015
      @sudhaarakalabjp3015 10 місяців тому +21

      స్వతంత్రం వచ్చిన 77 సంవత్సరాల తర్వాత మీరు అడుగుతున్న ప్రశ్న పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల గురించి మాట్లాడండి అని ఒక్కసారి స్వతంత్రం వచ్చినప్పుడు మనం చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది మరి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్థాన్లో ఉన్నటువంటి హిందువుల గురించి ఎందుకు ఆలోచించలేదు మన భారతదేశానికి తిరిగి ఎందుకు తీసుకురాలేకపోయింది ఎన్నో దశాబ్దాలు దాటిపోయినప్పటికీ ఇప్పుడు ఈ ప్రశ్నను లేవనేత్తటం ఎంతవరకు కరెక్ట్ 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేసింది

    • @trinadhrao163
      @trinadhrao163 10 місяців тому

      పాకిస్తాన్ ఆఫ్గనిస్తాన్ ఇలా మీరు దేని గుిరించి చెబితే దాని గురించి మాట్లాడాలి ఇదేశం గురించి బిజేపి పాలన గురించి మాత్రం మాట్లాడ కూడదు అంతేగా ఎందుకంటే వాటికి ప్రధాని దగ్గర నుంచి మీలాంటి అభిమాని వరకు ఎవరిదగ్గర సమాధానం లేదు

    • @rajan-ll6bi
      @rajan-ll6bi 10 місяців тому +8

      ​@@sudhaarakalabjp3015నీ కొంపకే దిక్కు లేదు , పక్కింట్లో ఉండే వాళ్ళకి సహాయం చేస్తావా !

    • @Moolavasi
      @Moolavasi 10 місяців тому +4

      Jai raulVinciMxistKhan, the last hope of isi leaders.
      Our Antonio putra is next PM. Modi ledu geedi leedu.
      Cheene agent jindabad❤

    • @vivekatruths
      @vivekatruths 10 місяців тому +5

      Bro!
      Dee ni ki antha dammunledhu!

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 10 місяців тому +100

    రాహుల్ ఖాన్ బయట దేశాలకు వెళ్లి మన దేశం మీద బురద చల్లే వెధవ గురించి కూడా చెప్పగలరు 🙏.

    • @sricharanopgamer1491
      @sricharanopgamer1491 10 місяців тому +22

      చాలా మంచి ప్రశ్నలు లేవనెత్తారు థాంక్యూ బ్రో

    • @RhFactor-rj3bi
      @RhFactor-rj3bi 10 місяців тому +36

      అలాంటి ప్రశ్నలు అక్కని అడిగితే ఎలా?అది ఖాన్ గ్రేస్ కు నష్టం. మీరు ఏమైనా అడగాలంటే బీజేపీ కి వ్యతిరేకంగా ఉన్నవి అడగండి నిమిషంలో సమాధానం వస్తుంది.

    • @ramachandraraju7510
      @ramachandraraju7510 10 місяців тому +16

      Akkaki pakistan, chaina. lanti desalu ante chala istam. Akkadalage mana p.m. kooda undalani akka korika. Kani Modiki atla behave cheyadam cheta kadu ganuka indirect ga badapadutondi
      papam. Rahul khan ante valla maina prema akkaku. Congress chesina duragatalu akkaki kanapadavu, vinapadavu. Veellu by mistake Hinduvu ga puttaru.

    • @karkarkarkarkarkar9978
      @karkarkarkarkarkar9978 10 місяців тому +1

      నువ్వు RSS పంతుల్ భారతీయుడి వ అని అడుగుతున్నాడు (ఇండియన్)😂

    • @bunty7694
      @bunty7694 10 місяців тому +3

      ​@@ramachandraraju7510pakistan oddu muslims iche oil kavali

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 10 місяців тому +198

    మోదీ పాలనకు ఈ డిక్లరేషన్ పూర్తి విరుద్ధం.

    • @ysphanikumar7507
      @ysphanikumar7507 10 місяців тому +7

      ఎలా?.... ఆయన , ఆయన పార్టీ.. ఏ విద్వేషం రెచ్చకొడ్డుతొంది?...

    • @kiranchitti5270
      @kiranchitti5270 10 місяців тому +5

      @@ysphanikumar7507 మతం...ఈ విషయం చిన్న పిల్లలకి కూడా తెలుసు మీరు ప్రశ్నించారు

    • @ysphanikumar7507
      @ysphanikumar7507 10 місяців тому +2

      @@Rajkumar-xx7bw who is creating problems? Modi and party?

    • @ysphanikumar7507
      @ysphanikumar7507 10 місяців тому +9

      @@kiranchitti5270 పిల్లలకు... కుహానా సెక్యులరిజం కూడా తెలుసు

    • @kiranchitti5270
      @kiranchitti5270 10 місяців тому

      @@ysphanikumar7507 కాని మీకు తెలియట్లేదు...

  • @srisis-balaji2429
    @srisis-balaji2429 10 місяців тому +5

    G20 summit is a great victory for Bharat Diplomacy. Jai Bharat 🙏

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 10 місяців тому +1

      ఎవడికి ఉపయోగం చెప్పు 😂😂😂😂😊

    • @belidigamahender9793
      @belidigamahender9793 10 місяців тому

      ​@@kiran_localpk4147😢😂

  • @sekhar1995
    @sekhar1995 10 місяців тому +48

    నిజం చెప్పితే తట్టుకోలేని వాళ్ళకు ఏమి తెలుస్తాది పేదోళ్ల కష్టం వేరే దేశం వాళ్ళు ఇలాంటివి చూపిస్తే ఎంత అవమానం మన దేశానికి

    • @satyanarayanadesai8775
      @satyanarayanadesai8775 10 місяців тому +4

      Pedodu ante evaru all free korevalla

    • @sekhar1995
      @sekhar1995 10 місяців тому

      @@satyanarayanadesai8775 ఎవడి అయ్యా సొమ్ము ఇవ్వటం లేదు వాళ్లకు రాజ్యాంగం ద్వారా రావాల్సినవి ఇస్తే చాలు కార్పోరేటర్లకి వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నాడు మోరి ఏ వాడి అయ్యా సొమ్మ లేక రాజ్యాంగం ఏమైనా చెప్పిందా

    • @coolgadgets-in
      @coolgadgets-in 10 місяців тому +1

      ​@@satyanarayanadesai8775😂 doubt aa

    • @sekhar1995
      @sekhar1995 10 місяців тому +1

      @@coolgadgets-in కష్ట పడేవాడిపై బ్రతికే లవంగం గాళ్ళు నీలాగే ఏడుస్తారు 😜

    • @coolgadgets-in
      @coolgadgets-in 10 місяців тому +1

      @@sekhar1995 bongu thelusu neeku, nenu uchithaalu meedha aadarapadey vaadini kaadhu, nee laaga somberi kaadhu govt meedha padi yedavadaaniki, paigaa year ki 2lakhs income tax kaduthunna, kastapadi bathakadam nerchuko,

  • @srikanthboga8078
    @srikanthboga8078 10 місяців тому +35

    ఫైనల్ గా G 20 సదస్సు sucess ఐనందుకు బాధ గా వుంది కదా మేడం గారు.....

    • @msudhakar5146
      @msudhakar5146 10 місяців тому +2

      Naa bochhu success aindiraa kuttalodaa

    • @arna2806
      @arna2806 9 місяців тому

      😂😂😂😂

    • @ssalma7804
      @ssalma7804 9 місяців тому

      Enduku bro blame chestaaav… aame matallo niJam undo ledo cheppu
      Evariki em badha ledu

    • @emmanuelvoicegodwithus1447
      @emmanuelvoicegodwithus1447 8 місяців тому

      she tells truth news not other

  • @sonkamblesaayilu6164
    @sonkamblesaayilu6164 9 місяців тому +2

    మేడం నిజాలు చెప్తున్నారు కొందరి కడుపు మంట గా ఉంది కడుపులో మంటగా ఉన్నా వారికి టాబ్లెట్ ఇచ్చారు 🙏👌

  • @samgaddameedi0077
    @samgaddameedi0077 10 місяців тому +56

    You are true indian journalist
    Working for progress of nation
    But not for a person or a party
    I am saying this because
    You are among the one who makes videos against the government where people feel you are leftist but there you are creating awareness in public for the progress
    By pointing faults in the government
    By which it can correct itself and become more efficient
    And now when the same government achieved a phenomenal achievement you appreciating it
    India needs journalist like you madam
    Thank you for your dedication 😊

    • @PraveenKumar-ml2dj
      @PraveenKumar-ml2dj 10 місяців тому

      Majority is law🤫

    • @PropertiesinourHyderabad
      @PropertiesinourHyderabad 10 місяців тому

      She is an intelligent, she collects evidence against BJP, HINDU only. If you want to know see her videos behind the name of nation and poverty public. But her agenda, concept all are against BJP, Hindu only.

    • @suryaprakasha6041
      @suryaprakasha6041 10 місяців тому +2

      gorrey gorrey ani andaru antaru enduku abbha anukunna kani nuvv chepey tirunubati artham avthundi eeri gorrey ani

  • @solamanraju2912
    @solamanraju2912 10 місяців тому +27

    ఈ మురికివాడలు 50 యేళ్ళ క్రితం కూడా ఢిల్లీ లో ఉన్నాయి. 40 ఏళ్ల క్రితం ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం ఉన్నాయి. ఇప్పుడూ ఉన్నాయి. ఇదీ భారత్ అభివృధి.

    • @santhosh-xn3xg
      @santhosh-xn3xg 10 місяців тому +2

      Time pass comments kadhu public marali appudu desham maruthundhi

    • @KumarRavi.2023
      @KumarRavi.2023 10 місяців тому

      ​@@santhosh-xn3xgWell said brother

    • @ramakrishnagajji3537
      @ramakrishnagajji3537 10 місяців тому +1

      అప్పుడు బీజేపీ లేదు గా

    • @nellirajesh4549
      @nellirajesh4549 10 місяців тому

      ​@@ramakrishnagajji3537bjp vachina tharuvatha ekkuvavithunnay ga.

    • @karkarkarkarkarkar9978
      @karkarkarkarkarkar9978 10 місяців тому +1

      బీజేపీ పరిపాలించిన అంత కాలము ఇండియా ఇలానే వుంటుంది

  • @kthirumalaprasad
    @kthirumalaprasad 10 місяців тому +44

    నీలంటి వారు ఈదేశానికైనా చాలా అవసరం అక్క. దేవుడు నిన్ను దీవించును. మీలంటి వాళ్ళు లేక పోతే దేశం అభివృద్ధి చెంద్ఫడము చాల కష్టము

    • @Moolavasi
      @Moolavasi 10 місяців тому

      Jai raulVinciMxistKhan, the last hope of isi leaders.
      Our Antonio putra is next PM. Modi ledu geedi leedu.
      Cheene agent jindabad❤jdjfn

  • @chatrenikhilkumar5031
    @chatrenikhilkumar5031 10 місяців тому +4

    Dear madam, I have lot of respect on you..
    But one request is .. don't blame our Indian govt in the segment of international relations... Even Kejriwal have also didn't oppose to National govt in the segment of international side... Be support to our govt in this area.....
    Proud to be an Indian...
    Not only govt we all have some little responsible to make our Nation Strong .

  • @gusirikirankumar1991
    @gusirikirankumar1991 10 місяців тому +3

    Hi mdm garu మన దేశంలో నాయకులు దగ్గర ఉన్న బ్లాక్ money ని పేదల సంక్షేమం కోసం, దారిద్ర్య రేఖ దిగువన ఉన్న పేద ప్రజల కోసం ఊపయోగించి , ఆదాని, అంబాని, tata లాంటి పెద్ద పెద్ద సంస్థ లకు ప్రతి గ్రామాన్ని దత్తత తీసుకొని poor ఇండియా ని rich ఇండియా గా మార్చడం చాలా సులభoగా జరుగుతుంది. మీరు next video Sivaji movie (Rajnikanth) పైన చేయండి 🎉🎉🎉ధన్యవాదములు

  • @nithinkumar5216
    @nithinkumar5216 10 місяців тому +174

    దేశం బాగుపడదమ్మ 1000సం" దాటిన ప్రజలు మారరు, జీవితాలు మారవు😢 కానీ మీ ప్రయత్నం అభినందనీయం.... దేశం దుస్థితి చూస్తే చాల భాదగా ఉంది 😢😢

    • @premkumarchede
      @premkumarchede 10 місяців тому +6

      No ! మారుతుంది అన్నా ప్రశ్న కి భయపడే ప్రభుత్వం వచ్చిన రోజు ! ప్రతీ ప్రభుత్వం భయపడేలా ప్రశ్నిద్దాం.... ! చినుకు చినుకు జడివాన అయింది నిజం అయితే ఇది కూడా అవుతుంది.....

    • @srinivasyellambhotla-np7cm
      @srinivasyellambhotla-np7cm 10 місяців тому +1

      Prajalu maradam emiti politicians maaraali

    • @rambabubejjenki1487
      @rambabubejjenki1487 10 місяців тому +1

      They never change, they won't loose their position Politicians can be changed by the people only, that is the greatness of our Democracy but that is not happening why? because in India more than 30 percent are uneducated, they are depending on short term benifits, so politiciance are exploiting these people. For changing these people dedicated, sacrifiable leader should emerge. Like Jagdish Chandra Bose, Dr B R Ambedkar, they did not aquire any property for them.

    • @RAmPinninti777
      @RAmPinninti777 10 місяців тому +2

      bokka lee neeku brian lenattu vundi..deeni target ye veru..Jagan ni congress ni ithe 100 tappulu chesina sariga anadu..Bjp and hindus ni ithe Target gaa mataldutadi

    • @Nagaraj-gz7od
      @Nagaraj-gz7od 10 місяців тому

      Chaaaa

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m 10 місяців тому +3

    Super Analysis dear Thulasi Chandu, HATS off to you 🎉🎉

    • @dhikshithkumar653
      @dhikshithkumar653 10 місяців тому

      Where's the analysis bro and what is the analysis broo

  • @prashanthkumar9309
    @prashanthkumar9309 10 місяців тому +4

    one sided గా target చేయడం ఎలా అన్నది నిన్ను చూసే నేర్చు కోవాలి

  • @ravimatapathi9136
    @ravimatapathi9136 10 місяців тому +17

    ఏ ప్రభుత్వము ఉన్న ఇలానే చేస్తుంది. ఇందులో పెద్ద విశేషం ఏమి లేదు. కానీ బీజేపీ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా, ఆ కార్యక్రమం యొక్క other side of the coin bhale వివరిస్తారు మీరు. మీరు సూపర్ అక్క. అదే విధంగా మతం పట్ల మారణహోమం సృష్టిస్తున్న ఉదయనిధి స్టాలిన్ గురించి ఒక వీడియో చెయ్యండి.

    • @srikanthsri3243
      @srikanthsri3243 10 місяців тому +1

      అది అవ్వదమ్మ
      ఈమె మోదీ మీద విషం చిమ్మడం తప్ప ఇంకా వేరే విషయాలు మాట్లాడదు

  • @turnerNatural77
    @turnerNatural77 10 місяців тому +8

    రోజు రోజుకూ మీ మీద ప్రజాదరణ పెరిగిపోతోంది తులసి గారూ....
    నిజాల్ని నిర్భయంగా చెప్పే మీ ప్రయత్నం మరింత ఉదృతంగా మారి, మతోన్మాదాన్ని మట్టుబెట్టలని కోరుకుంటున్నాం..

  • @kasularavi1909
    @kasularavi1909 10 місяців тому +71

    తులసి చందు గారు గ్రేట్ జాబ్ 👍👏👏👏

  • @klr6594
    @klr6594 10 місяців тому +113

    నరేంద్ర మోడీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కాంగ్రెస్ పాలనతో విసిగి పోయి 2014 లో ప్రజలు చాలా నమ్మిర్రు, ఎంతో ఉత్సాహంతో దేశానికి కొత్త రోజులు వస్తున్నాయి పేదరికం పోయి, అందరికీ ఉద్యోగాలు వచ్చి జీవితాలు బాగు పడతాయి అనుకున్నాము కానీ నమ్మకాన్ని వమ్ము చేశాడు ఈ మతతత్త్వ RSS మూర్ఖుడు మోడీ. ఫస్ట్ టర్మ్ కొంత వరకు పర్లేదు కొన్ని బానే చేసిండు ప్రజలకు అయితే ఇబ్బంది కలగలేదు Demonetization ఫెయిల్ అయినా కూడా, కానీ సెకండ్ టర్మ్ worst మతతత్వ ఘర్షణలతో మోడీ నిజమైన ముసుగు బయట పడింది. మణిపూర్ ఘర్షణ ఇంకా బట్టబయలు చేసింది BJP - RSS కుట్ర ఈ దేశంలో. ఇప్పుడు ఆ బీజేపీ RSS అంధ భక్తులు తప్ప ఎవడు నమ్మట్లేదు మోడీని. రాబోయే ఎన్నికలలో ఇప్పుడున్న మెజారిటీ రకపోవొచ్చ్చు, Opposition INDIA alliance తెలివిగా దెబ్బకోడితే మళ్ళీ అధికారంలోకి రాకుండా కూడా చేయొచ్చు. ప్రజలు ప్రతిసారీ మతం ముసుగులో ఓట్లేసి గొఱ్ఱెలు కాదు. 40 కోట్ల నిరుద్యోగ యువత కడుపు మంది ఎంతో ఆగ్రహంతో ఉన్నారు. బీజేపీలో చాలా వరకు మత విద్వేషాలు రెచ్చగొట్టే గొఱ్ఱెలు ఆగ్రకుల బ్రాహ్మణ బానియలు, వాళ్ళు 5% కూడా ఉండరు జనాభాలో. 90% ఉన్న SC ST OBC సనాతన సంక ధర్మాన్ని, Narendra Godi నీ లెక్క చేయరు, వీళ్ళు ఎవరిని నమ్మితే వాడే అధికారం మీద ఉంటాడు.

  • @lourdumary5915
    @lourdumary5915 10 місяців тому +5

    Thulasi Chandu, the issues your generally select to speak on, and analyse are relevant, pertinent , true to life, and urgently needed to create awareness in our people.
    The content of your videos is based on knowledge of current issues. Young as you care, you entered into a challenging field, journalism, communications, which require not only deep convictions, but also untiring commitment. Many, in this field, used to be bold, courageous, and vocal. Such stalwarts in journalism is decreasing by day, especially since last few years.
    You seem to have begun you professional journalism recently, and doing well. Not many can be as vocal as you are. You have a long way to go. It is a challenging field. I wish you all the best.
    In today's talk, you have uncovered some of things, not only covered, but deliberately swept under the carpet, by our leaders. so that the G20 leaders could see only the beautiful carpet, and not the dirt under it.
    When will the high profile leaders of our country learn to show the real face of India/Bharath,? When will they stop showing a decorated face of India/Bharath, just like some their makeup faces?

  • @jeevankumar-fh4lq
    @jeevankumar-fh4lq 10 місяців тому +116

    జనాలకే నీతులు, ఈ BJP కి కాదు.

    • @venkatsiva5885
      @venkatsiva5885 10 місяців тому

      భారత్ వున్నా ఎవరూ ఆయినా నీతులు చెప్పే వారే.. తులసి సహా ఎవరూ కుడా అయినా నీతి పాటించారు...

    • @venkatsiva5885
      @venkatsiva5885 10 місяців тому

      మీరు ఎంత నీటిగా వున్నారో...
      అది మేము చెప్పాలన...

    • @PraveenKumar-ml2dj
      @PraveenKumar-ml2dj 10 місяців тому

      Final opinion by people’s only in our democracy

    • @venkatsiva5885
      @venkatsiva5885 10 місяців тому

      @@PraveenKumar-ml2dj ఓహో మీ చేపిందే democracy నా...

  • @chandrasekharmayalur7635
    @chandrasekharmayalur7635 9 місяців тому

    Very good information madam. అందరు పైపైన మెరుపులను చూసి మోస పోతున్నారు. రాజకీయ నాయకులు పేదరిక నిర్మూలన అని అంటారే కానీ చెయ్యరు ఎందు కంటే వారిని ఓట్ల కోసం వాడుకోవాలని. వారి పేదరికము బట్టి వారు డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నారు. మీరు చెబుతున్నది వాస్తవం కొందరి కన్నా అర్థం అయితే బాగుంటుంది. Thank you madam

  • @shravankumar6681
    @shravankumar6681 10 місяців тому +25

    I think thulasi chandu will not find time to make atleast one statement against udaynidhi stallin.

    • @whateva12345
      @whateva12345 10 місяців тому +2

      తప్పు అయితే ఖండించాలి, తప్పు కానపుడు.....

    • @u.vsivaprasad9908
      @u.vsivaprasad9908 10 місяців тому

      Sanathana dharma = manu dharma sastra = cast system = social inequality this is to be eradicated what great explanation people need. BJP RSS ( Brahmins) weopen is sanathana dharma to make all indians( Hindus) as there slaves and push India into darkness..

    • @dhikshithkumar653
      @dhikshithkumar653 10 місяців тому +1

      Absolutely true'

  • @suryasashank5724
    @suryasashank5724 10 місяців тому +59

    భారత్ లో పేదరికం పోకుండా ఏది చేసినా success అని చెప్పుకోవడం వట్టి మాట.

    • @Bharatheeyudu88
      @Bharatheeyudu88 10 місяців тому +1

      అగ్ర రాజ్యం అని పిలవబడే అమెరికా లో రోడ్లపై మత్తులో తూలుతూ, ఫుట్ పత్ లపై పడుకొని కొన్ని లక్షల మంది ఉన్నారు. అలాంటప్పుడు ఆ దేశాన్ని అగ్ర రాజ్యం అని ఎలా అంటున్నారు?

    • @mamidisubbarao
      @mamidisubbarao 10 місяців тому +7

      నువ్వు నీ పని చెయ్యకుండా ఇలాంటి మెసేజెస్ పెడితే పేదరికం పోదు.

    • @naveen1508
      @naveen1508 10 місяців тому

      ​@@mamidisubbaraonuvu cmnt cheste potadi

    • @klr6594
      @klr6594 10 місяців тому

      ముమ్మాటికీ... పేదరిక నిర్మూలన దిశగా ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేయక పోవడం మన దురదృష్టకరం.

  • @Tharun_Kumar__1
    @Tharun_Kumar__1 10 місяців тому +10

    This Declaration quite opposite to India Situation especially poverty, religion. Temporary disappearance is not makes out Country Proud .
    When comes to Reality we should notice the struggles of Our Country.
    So, Please know the Truth and Fight for that , then that will be the Success and that will make Our Country Proud .Jai Bheem ✊✍️🙂

  • @INFORMATIONJOHN
    @INFORMATIONJOHN 10 місяців тому

    మీ ప్రయత్నం బాగుంది medam
    కొద్దిమంది కైనా సరైన ఇన్ఫర్మేషన్ ఏళ్ళలి

  • @venu511
    @venu511 10 місяців тому +2

    తులసి అక్క a..america lo కూడా చాలా పేదరికం వుంది.. చిన లో కూడా వుంది.. ఏ దేశమైనా ఇదే చేస్తుంది...

  • @manjulathag4298
    @manjulathag4298 10 місяців тому +28

    జనాబా నియంత్రణ లేకుండా మనం కంటూ పోతే ఎన్ని చేసినా పేదరికం పోగొట్టలేరు

    • @srinivasuluchintha2456
      @srinivasuluchintha2456 10 місяців тому

      Meeru me family lo unna vallu marrege chesukovaddandi brother

    • @bunty7694
      @bunty7694 10 місяців тому +1

      prajalu lekunte america gati paduddi

    • @bunty7694
      @bunty7694 10 місяців тому

      prajalu puditene desham nadusatdi tammudu japan lo ippudu kanu antunnaru

    • @manjulathag4298
      @manjulathag4298 10 місяців тому

      @@bunty7694 అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు.....అంటే ఎది అతి అయినా కూడ చెడు జరుగుతుంది .....జపాన్ వారు అతిగా నియంత్రించి నష్టపోయారు.....అతిగా కన్నా నష్టమే జరుగుతుంది.....తిండి గుడ్డ గూడు కూడ దొరకవు అప్పుడు.....తగినంత నియంత్రణ ఉండాలి అన్నయ్యా

    • @manjulathag4298
      @manjulathag4298 10 місяців тому

      @@srinivasuluchintha2456 నా family ఒక్కటీ కనడం మానేస్తే దేశ జనాభా కంట్రోల్ లోకి రాదు brother

  • @pawantelugu7558
    @pawantelugu7558 10 місяців тому +42

    మాదేశంలో పేదవాలు లేరు అని మోది గారు g-20 summit లోన ఎక్కడ చెప్పలేదు గాని మీరు ఎందుకు wrong information చెప్తునరు అక్క, because I am watching two days Continually G-20 SUMMIT.

    • @musicrelaxationofficial4590
      @musicrelaxationofficial4590 10 місяців тому +19

      She has a agenda to discriminate against BJP she never talk about Congress she is totally opposite for Hindus

    • @PraveenKumar-ml2dj
      @PraveenKumar-ml2dj 10 місяців тому

      Majority is law🤫 better luck next time 😅

    • @tharunbitla
      @tharunbitla 10 місяців тому +7

      Adhi special ga chepalsina avsaram ledu......ah slums areas ni develop chesi unte ala cover cheyalsina avsaram undedhi kadu.......

    • @kondasiddanna3692
      @kondasiddanna3692 10 місяців тому +2

      అయ్యో పవన్గారు ఈమేగారు హిందువులకు BJP. కి వేతిరేకం ఇంకా గు ర్తించలేదా!? హిందూ భావాలను కించ పరిచేందుకే చానల్ పేట్టింది.వేరు ఉద్దేశము ఈమేకు లేదు.

    • @Moolavasi
      @Moolavasi 10 місяців тому

      Exactly a week ago RaGa met an ISI asset (Who backs Pak on Kashmir) Fabio Massimo in Belgium
      What was discussed ? Shouldn't the nation know ? ss

  • @mukeshbabu6400
    @mukeshbabu6400 10 місяців тому

    Excellent madam … the way you analyse and the way you narrate is superb 👌👌

  • @samsunny.m4364
    @samsunny.m4364 10 місяців тому +1

    ప్రధాన మంత్రి గారు G20 లో మాట్లాడానికి ఇక్కడ జరుగుతున్న దానికి చాలా వ్యత్యాసం ఉంది, మాట్లాడిన దానిని ప్రతీది ఆచరణలో ఉంచడం గొప్ప సంగతి, అది జరగనప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు చేసిన అది వ్యర్ధమే. ఇది ప్రజల డబ్బు.
    Modi ji ని అన్ని మతాల వారు గౌరవిస్తారు, అలాగే పది సంవత్సరాలు పదవి కాలంలో ఉండటానికి అన్ని మతాల వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అనే విషయం తెలుసుకుంటే చాలా బాగుండు, కేవలo హిందులు మాత్రమే ఓటు వేయలేదు కదా,
    మంచి నాయకుడు ఈ దేశానికి కావాలి అని INDIA నీ మరింతగా గొప్పగా ఉంచాలి అని ఇంతకాలం ఉంచింది.
    Kindly Respect All Relations In India.

  • @ravikumar-ss7yw
    @ravikumar-ss7yw 10 місяців тому +27

    I got goose bumps to see this event . proud be an INDIAN

  • @teamrevanthsiddipet8980
    @teamrevanthsiddipet8980 10 місяців тому +4

    Madam i waited for this typ video

  • @prabhusuravarapu5339
    @prabhusuravarapu5339 10 місяців тому

    ఎన్ని సమస్యలనైన మనం చర్చించుకోవచ్చు.కానీ మన దేశంలో విభిన్న మతాలు,ఆచారాలు,అలవాట్లు,140 కోట్ల అధిక జనాభ అయిన ప్రపంచంలో ఏన్నోదేశాలకన్నా మనం మిన్నగా ఉన్నాం.అగ్రదేశాలనబడే పశ్చిమదేశాలూ ఎన్నో సమస్యల తో సతమతం అవుతున్నవి.ఇది నిరంతర ప్రక్రియ.మాటలు వేరు చేతలు వేరు.అందరూ బాగుండాలి. జైహింద్.

  • @sudhadidla4309
    @sudhadidla4309 10 місяців тому

    Nija nijalu nirbhayangaa teliyachestunna neeku hats off 😊😊 may God bless you

  • @rraj1579
    @rraj1579 10 місяців тому +3

    Uday Nidi Stalin chesina comments Pina video cheyali manavi

  • @vinodk4168
    @vinodk4168 10 місяців тому +26

    తులసి చంద్ గారు ఎందుకో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడటం లేదో మాకు అర్ధం కావటం లేదు...

    • @rajan-ll6bi
      @rajan-ll6bi 10 місяців тому +4

      ఎమ్ నీ వల్ల కాదా

    • @madhavrao5032
      @madhavrao5032 10 місяців тому +1

      జగన్ తోలు తీస్తారు

    • @Janasenaforpublic
      @Janasenaforpublic 10 місяців тому +4

      నీ మనసు ఎక్కడో విరిగినట్టుంది బత్తాయి పార్టీ ని అంటే 1st దేశామే బాగాలేదు కదా

    • @rajan-ll6bi
      @rajan-ll6bi 10 місяців тому +2

      @@ShivaKumar-bh1of అన్ని వల్లే చేయలేరు కదా.
      నీలో టాలెంట్ ఉంటే నువ్వు చెయ్యరాదు.
      ఆమె చేసే జాబ్ రిస్క్ ఐనా ఆమె చేస్తుంది అంటే గ్రేట్.

    • @kathirisettiramakrishna2974
      @kathirisettiramakrishna2974 10 місяців тому +1

      ​@@madhavrao5032తెలంగాణ లో జగన్ unnada.

  • @shyamsingroy7174
    @shyamsingroy7174 10 місяців тому +2

    కేవలం బీజేపీ నీ కాదు తప్పు ఎవరు చేసినా చెప్పాలి కానీ మేము అల చెప్పాం.......కాంగ్రెస్ కు అనుకూలంగా మాత్రమే చేపుతం ఈ ఛానల్ లో రాహుల్ వేరే దేశం వెళ్లి మన దేశం గురించి ఎంత చులకనగా మాట్లాడతారు కానీ అది మాకు కనిపించదు మ లక్ష్యం ఒక్కటే బీజేపీ నీ 2024 లో ఎలాగైనా దింపాలి బీజేపీ దేశానికి మంచి చేసిన చేయకపోయినా...జై చుల్సాక్క

  • @Netizen_of_India
    @Netizen_of_India 2 місяці тому

    I have been a great fan of journalists like Vinod Dua, Ravish Kumar, and Paranjoy Guha Thakurta for their critical approach, as they encourage thinking outside the box. Your content and critical perspective, in particular your language of discourse, stand out from most of UA-cam independent journalists where they use filthy and inappropriate language..
    The critical stance is the main factor that makes to watch your videos…

  • @saisanthoshinipabbireddyka9894
    @saisanthoshinipabbireddyka9894 10 місяців тому +33

    Madam మీరు i. N. D. I అనే పనికిమాలిన కూటమి గురించి వాళ్ళ నిజస్వరూపం గురించి చెప్పండి

    • @Explore386
      @Explore386 10 місяців тому +8

      Yes

    • @user-fh6st4pk7v
      @user-fh6st4pk7v 10 місяців тому +2

      పనికిమాలిన కూటమి అని నీకు ఎందుకు అనిపించింది కొంచం చెబుతారా

    • @Roshaiahgoud
      @Roshaiahgoud 9 місяців тому

      ​@@user-fh6st4pk7vwhat app university lo course chesademo😂 😂

  • @guttalolli7467
    @guttalolli7467 10 місяців тому +22

    రాజు కడుపు నిండితే జనాలు సంతోషంగా ఉండరు ప్రజల కడుపు నిండితేనే సంతోషంగా ఉంటారు మన దేశం లో పేదరికం ఉంటే దాన్ని అంతం చెయ్యాలి కానీ దాన్ని కంటికి కనపడకుండా దాచిపెడితే పోదు మోడీ పాలన పైన పటారం లోన లొటారం 🙏🙏

    • @PraveenKumar-ml2dj
      @PraveenKumar-ml2dj 10 місяців тому

      First manaki rakshana kavali..mana county safe ga undali..anduk public ki nacchina nayakudu undali🤫

    • @guttalolli7467
      @guttalolli7467 10 місяців тому +1

      @@PraveenKumar-ml2dj అవును అటువంటప్పుడు అగ్నిపత్ లాంటి స్కీమ్స్ పెట్టి చిచ్చు పెట్టాలి ఆకలేస్తే హోటల్ కి వెళ్లి తినాలి అంతే కానీ హోటల్ కొనుక్కోకూడదు 🫢😜😄

  • @JayaLakshmi-bz7dk
    @JayaLakshmi-bz7dk 10 місяців тому

    Avunu papam prajalaki elatelustundi paina merugulega andariki kanabadedhi, milantivallu dairyanga mundukochi matladinapude nijam bayataki vastundi, Thankyou so much for the useful information.

  • @JV-ot1fi
    @JV-ot1fi 10 місяців тому

    God bless you and all your endeavors. You are such an inspiration Tulasi garu.

  • @premkumarsripathi1573
    @premkumarsripathi1573 10 місяців тому +12

    Nijanni నిర్భయంగా చెప్పిన మీకు సెలుట్ సిస్టర్
    God bless you

  • @pydibabuseeda7606
    @pydibabuseeda7606 10 місяців тому +8

    మొత్తానికీ విదేశీ మీడియా అంతా రెడ్ కార్పేట్ క్రింద పేడపురులన్నమాట నిజమే.

  • @mahanvlogofficial8515
    @mahanvlogofficial8515 10 місяців тому +1

    తమిళనాడు. ఉదయనిది స్టాలిన్ సనాతన ధర్మం గురించి మాట్లాడింది వీడియో చెయ్యండి మేడమ్.

  • @KishorKumar-sj4lj
    @KishorKumar-sj4lj 10 місяців тому +1

    Niku swecha vundi kabatte enno matladuthunnav.. e desam ichindhi idhe.. Europe lo muslim matha grandhanni kalisthe pakistan ki support ga UNO lo voted.. ni edupu edupe edupu... super madam.. so called people ki entha chesina edhi chesina edusthune vuntaru.. oka video chusa.. journalist christian matladuthunte mic lakkuna goppa gantha mi assembled so called people.. matladakunda lakkunnaru kadha.. nenu kuda chala gurthupettukunna... china ki check peduthundhi na bharatha desam..
    mera bharath mahan.. Jai bharath matha ki jai...

  • @bikshalmanchala9647
    @bikshalmanchala9647 10 місяців тому +25

    దొంగే, దొంగ అంటం మన దేశంలో ఒక polacy అయిపోయింది, politicians కి.

  • @mohankallakuri4158
    @mohankallakuri4158 10 місяців тому +9

    అది వసుదైక కుటుంభం తల్లి....😂😂😂గొప్ప తెలుగుని కుని చెయ్యకు తల్లి...😮😮😮

  • @NageshwarRaoPinna
    @NageshwarRaoPinna 10 місяців тому +1

    We are so happy to see if you make a video on scams from 2004 to 2014......

  • @anjaiahtheddu6048
    @anjaiahtheddu6048 10 місяців тому +1

    Tq and Good explanation madam

  • @uthurupraveen1815
    @uthurupraveen1815 10 місяців тому +14

    మోదీ కి జై

  • @rojasuragani5412
    @rojasuragani5412 10 місяців тому +99

    అవినీతి అరికట్టడం గురించి మోడీ మాట్లాడటం హాస్యాస్పదంగా వుంది

    • @Telangana459
      @Telangana459 10 місяців тому +8

      Modi ji గారి పాలనలో జరిగిన అవినీతి గురించి చెప్పండి.

    • @torlapatiravi6336
      @torlapatiravi6336 10 місяців тому +1

      ​@@Telangana459BJP antha avinithe,avinitileni BJP ledu

    • @torlapatiravi6336
      @torlapatiravi6336 10 місяців тому +1

      చాలా బాగా చెప్పారు మేడమ్, ధన్యవాదాలు మేడమ్

    • @ss-cs5gd
      @ss-cs5gd 10 місяців тому

      40% sarkara😂😂

    • @venkateshgvk6925
      @venkateshgvk6925 10 місяців тому +6

      @@Telangana459 okka scam cheppara Nuvvu congress chesina scam laanti scams

  • @yesuraju4093
    @yesuraju4093 10 місяців тому +2

    Manipur lo jargina sangathi gurunchi patichukoru Kani Pakka desam gurunchi cheputaru

  • @BurakaGanesh
    @BurakaGanesh Місяць тому

    ప్రతిపక్షం గట్టిగా పోరాడాలి అమ్మ తర్వాత వాటర్స్ విజ్ఞానవంతులు అవ్వాలి

  • @relaxationlife5005
    @relaxationlife5005 10 місяців тому +7

    Akka me video kosam chala waiting india ni bharatha ga marusthunaru ani chala news vasthunaye

  • @ramamohanraogadde8198
    @ramamohanraogadde8198 10 місяців тому +118

    నిజమే అవినీతి ని అరికట్టడం గురించి మోడీ మాట్లాడటం ప్రపంచ వింతల్లో గొప్ప వింత

    • @chsamson2263
      @chsamson2263 10 місяців тому +1

      🤣🤣🤣

    • @YouChangeFirst
      @YouChangeFirst 10 місяців тому +1

      🤣🤣🤣🤣🤣

    • @coolgadgets-in
      @coolgadgets-in 10 місяців тому +1

      ​@@RamRam-qn9zc🔥

    • @Moolavasi
      @Moolavasi 10 місяців тому +1

      Jai raulVinciMxistKhan, the last hope of isi leaders.
      Our Antonio putra is next PM. Modi ledu geedi leedu.
      Cheene agent jindabad❤

    • @srinuy7715
      @srinuy7715 10 місяців тому

      Well said modi he himself stand with bigshots

  • @satya1666
    @satya1666 10 місяців тому +1

    200% నిజం. 4 వేల కోట్ల బిల్లు, పెద్ద బడాయి షో. ఇంటర్నేషనల్ చీటింగ్
    నిత్య హింస, పేదరికం, నిరుద్యోగాల మీద మీడియా చర్చ పెట్టిన పాపాన పోల.
    4 రూపాయలు తెచ్చుకుని కోట్ల మందికి అన్నం పెట్టుకునే ఉద్దేశం లేని దౌర్భాగ్య సనాతనుడు.
    1) ప్రపంచ వేదికల మీద అవే చెప్తరు.
    2) లోకల్ గా సనాతన బ్రాహ్మణ హిందుత్వ: బ్రాహ్మణత్వం, పచ్చి అబద్ధాలు, అంటరానితత్వం, జాత్యాహంకారం, అజ్ఞానం, విద్వేషం, అరాచకం, మూక హత్యలు, నిత్య అశాంతి, స్పెషల్ రేప్లు

  • @raghunaik225
    @raghunaik225 10 місяців тому +2

    ఒక సినిమాకి కొంత సమయం 3:00 గంటలు.... ఆ సినిమా సక్సెస్ అయ్యింది.... మీరు ఏ విధంగా విశ్లేషిస్తే ఆ విధంగా ఉంటుంది ఎందుకంటే మనం చూసే విధానాన్ని బట్టి....కానీ ఒక కమర్షియల్గా డబ్బు సంపాదించిన సినిమా సక్సెస్ అయినట్టే.... కొన్ని సినిమాలు బలాగం లాగా కూడా ఉంటుంది.....
    మనం చూసే విధానం లో ఉంటది.....

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk 10 місяців тому +26

    Akka నేను అవి చదివినా,ఆశ్చర్య పోయిన,ఇంత కపట మాటలు ఎవ్వరూ మాట్లాడరు.

  • @krishna.s9099
    @krishna.s9099 10 місяців тому +5

    ప్రతి దేశంలో అంతర్గత శత్రువులు ఇది మనకు ఇది కొన్ని యుగాలుగా చరిత్ర నేర్పుతుంది. మోదీ పాలనను భారతీయులమైన 75%%ప్రజలము స్వీకరిస్తున్నాము. ప్రపంచ దేశాలు భారత్ ను, అలాగే మోడీని పొగుడు తుంటే దేశంలో ఉన్న కలుపు మొక్కలు మాత్రమే తిడుతున్నాయి

  • @pvnarsimha
    @pvnarsimha 10 місяців тому +1

    Subakankshalu talli

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 10 місяців тому

    You are a Great Journalist...Good Explanation 👌👌 More Information gather from this Video 👌👌

  • @tholadaprasad9241
    @tholadaprasad9241 10 місяців тому +20

    REALLY I APPRECIATE YOUR EFFORTS AND ANALYSIS.

  • @ramsclub8063
    @ramsclub8063 10 місяців тому +15

    These declarations are on papers but will not be realised. That is the hard fact.
    Thanks for your efforts sis ❤❤

  • @sriramulubethi9666
    @sriramulubethi9666 10 місяців тому

    చక్కని సమీక్ష. శుభాకాంక్షలు.
    బి ఎస్ రాములు

  • @venkatraopatchipala8849
    @venkatraopatchipala8849 10 місяців тому

    చాల మంచి విషయాలు చెప్పారు మేడమ్ గారు

  • @foodvloger743
    @foodvloger743 10 місяців тому +27

    అక్క నాకు స్ఫూర్తి ఎవరైనా వున్నారు అంటే ఒకటి RS praveen sir ఇంకొకటి మీరు

    • @villgefood8831
      @villgefood8831 10 місяців тому

      are bocha vadu bjp dagara 5 cr thisukoni ఆటలు aduthunadu ra jafa

    • @klr6594
      @klr6594 10 місяців тому

      ​@@villgefood8831ఆయనెంటో మాకు తెలుసు లేరా చెంచా...

  • @issacsastrykommu5107
    @issacsastrykommu5107 10 місяців тому +24

    అమ్మ మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా నరేంద్ర మోడీకి వర్తించదు ఆయన పాటించడు చెప్పటానికి మాత్రమే తప్ప ఆచరించటం సాధ్యపడే ఇది కాదు నరేంద్ర మోడీ పరిపాలన ప్రతి ఒక్కటి కూడా అంతా లేనిది ఉన్నట్టు చూపించడం తప్ప రెండోది ఏమీ లేదు

  • @kurimillayadagiri9852
    @kurimillayadagiri9852 10 місяців тому +1

    True explanation madam

  • @thaggedhelee9114
    @thaggedhelee9114 10 місяців тому +1

    madam, ap lo Chandra babu naidu arrest gurinchiii ok video cheyandii.

  • @shaikazam4397
    @shaikazam4397 10 місяців тому +4

    జీ 20 డిక్లరేషన్ లో నియమ నిబంధనల కి పూర్తి విరుద్ధం గా మన పాలకులు మనల్ని పాలిస్తున్నారు..

  • @VijayMamidi
    @VijayMamidi 10 місяців тому +3

    ఇప్పటి వరకు నేను చూసినా జర్నలిస్ట్ల్లో నిజాయితీ జర్నలిస్ట్ మీరే సిస్టర్ ఎందుకంటే కొందరు అనవసరం అయినవి చూపిస్తే మీరు నిజాయితీ గా వున్నది ఉన్నట్టు చెప్తారు అందులో ముఖ్యంగా మీరు ఒక మహిళా జర్నలిస్ట్ అయినారు చూడు అది చాలా గ్రేట్ "మోడీ గారు మన దేశం ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించండి అంతే గాని పేదరికాన్ని కప్పిపెట్టి మంచిని చూపించే ప్రయత్నం చేయకండి మన దేశంలో ఇప్పటికి తినడానికి తిండి ఉండటానికి కనీసం ఇల్లు కట్టుకోడానికి సరిఅయినా బట్టలు కూడా లేవు నా దేశంలో పేదరికాన్ని ఎలా రూపు మాపలో ఆలోచించండి వీటి పైన చర్చ జరగాలి

  • @billuribalakrishna8663
    @billuribalakrishna8663 10 місяців тому +1

    Ex chief minister Chandrababu Naidu arrest gurinchi video cheyandi మేడం ee news channel వల్ల use ledhu

  • @Forumoms2203
    @Forumoms2203 9 місяців тому +1

    నమస్తే మేడం... మీ videos చాలా బాగుంటాయి.... ఒక విన్నపం ma తరఫు నుండి గవర్నమెంట్ కు చేర్చాగలరా.....
    మాకు ఇద్దరు పెద్దమ్మలు... ఇద్దరికి హస్బెండ్స్ and పిల్లలు లేరు ఐతే valki పెన్షన్ రావట్లే పేదవాళ్లు... ఒకే కార్డు లో ఇద్దరికి ఇవ్వరట వేరే కార్డు ఒకరికే చేయరాట... Plz look into it mafam🙏🙏🙏🙏🙏

  • @zakeermd3688
    @zakeermd3688 10 місяців тому +11

    Well said sister. Appreciate your honest view on pros and cons of this summit

  • @hrksgs6857
    @hrksgs6857 10 місяців тому +16

    చాలా చక్కగా వివరించారు

  • @Bharthi77
    @Bharthi77 10 місяців тому +1

    Aurgabad lo g20 jarigindi, nijam cheptunna nenu antha asahyamga vunna Railway station ni chudaledu, chala asubramga vunna roadlu

  • @satyanarayanav1896
    @satyanarayanav1896 10 місяців тому +2

    Akka manipur issue lo matam raledu nuvvu tesukuvastunnav ,akkada christian and Christian kottukuntunnaru maku lands kavali ani,alanti vatiki nelanti knowledge full persons baga divert chesi manchi toolkit chestunnav kada super asalu

  • @varaprasad2895
    @varaprasad2895 10 місяців тому +4

    నేటి నాయకులు చెప్పేది ఒకటి చేసేది మరొకటి.

  • @ankaiahg567
    @ankaiahg567 10 місяців тому +5

    మతం అవసరం లేదు అత్వం కావాలి అదే మానవత్వం బి పాజిటివ్

  • @kondasaiprasadnationalist7136
    @kondasaiprasadnationalist7136 10 місяців тому +1

    Make a video on this. In G-20 summit about Saudi Arabia 52 agreements 8.2 lakhs crore Worth projects, now you make video about this project so that everyone will know the positive of the summit also

  • @bobbysrikanth9853
    @bobbysrikanth9853 10 місяців тому +1

    Good explanation about slum areas

  • @manadjtv1747
    @manadjtv1747 10 місяців тому +7

    Nice video madam

  • @ramanapantula1222
    @ramanapantula1222 10 місяців тому +5

    ఇప్పటికి లేవు. ముందటి కాలంలో వస్తాయనే నమ్మకం కూడా కలిగించటం లేదు. వీడియో బాగా చేశారు. హాట్సాఫ్ టు యూ తులసీ గారు

  • @manumahi6481
    @manumahi6481 10 місяців тому +1

    తులసి గారు ఇల్లు కట్టుకునేటప్పుడు పునాది బందోబస్తు వేసుకుంటాము ఎందుకంటే ఇది నా ఇల్లు ఆని మనకు పునాది వేసిన అంబేద్కర్ని తండ్రి స్థానంలో పెట్టినమ్ వీడు ఎస్టి విడు బిసీ విడు ఓసి అని రాయకుండా అందరూ ఒకటే అందరూ సమానమే అని రాసి ఉంటే బాగుండేది పునాదుల్లోనే కులాలు విభజించిన ది మన దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి కావలసిన దానికి గాంధీ చేసిన మోసం లో నెహ్రూ గాంధీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా చేసినారు కదా 50 ఏళ్లుగా కాంగ్రెస్ పాలనలో పునాదులు పడ్డాయి పునాది వాళ్ళు చేసినారు కదా వాళ్లకి నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల పాలనకి ఒక్కసారి అన్నీ కలిపి ఒక వీడియో చేయండి ప్రాంతీయేతరా వాడు తప్పు చేస్తే తరిమి తరిమి కొట్టండి ప్రాంతం వాడు తప్పు చేస్తే గోతి తీసి బొంద పెట్టండి ఇది గుర్తుపెట్టుకోండి మన దేశాన్ని మనం పరిపాలించు కొవాలంటే అది మన వాడై ఉండాలి మన పూర్వీకుల రక్తం మనలో ఉండాలి అప్పుడే మన దేశాన్ని వ్యతిరేకించకుండా బయటి దేశాల తోటి మన దేశాన్ని తక్కువ చేయకుండా ఉంటాము నేను నరేంద్ర మోడీ అభిమానిని కాదు ఆ బిజేపీ పార్టీ కాదు ఎవరు మంచి చేస్తే వాళ్ళ తరపున ఉంటాను జై భారత్❤

  • @rambabubejjenki1487
    @rambabubejjenki1487 10 місяців тому

    Thanks thulasi garu elage chaitanyavantha myna content to videos cheyyandi .

  • @RRR-bo4he
    @RRR-bo4he 10 місяців тому +8

    పేదరికానికి ఒక్క రాజకీయ నాయకులు మాత్రమే భాద్యులు అవ్వరు మేడమ్... ప్రతి తాను తీసుకొనే సొంత నిర్ణయంపై కూడా ఆధారపడి ఉంటుంది...ఈ దేశ జనాభా ప్రపంచంలో కెల్లా ఎక్కువ మొదటి స్థానం....ఒకడు నెల కు 20000 సంపాదిస్తే వాడు ఒక భార్య ని ఒక కొడుకు ని పోషించగలడు ప్రభుత్వ పథకాలతో కానీ కొంచం కూడా కామన్ సెన్స్ లేకుండా తినడానికి తిండి లేకున్నా 3 లేదా 5 మంది పిల్లలను కని వారిని పోషించ లేక వాళ్ళని పనిలో పెట్టి చదువు లేకుండా చేసి జీవితాలు నాశనం చేస్తున్నారు...వ్యక్తిగత పరివర్తన అనేది చాలా ముఖ్యం ఇప్పుడు మీరు గమనిస్తే కటిక పెద్దవాళ్ళు ఎక్కువ మంది సంతానాన్ని కలిగి ఉన్నారు వారి జీవితం మీద లేని పోనీ భారం వేసుకొని ప్రపంచం ని సరైన కోణం లో చూడలేక దొరికిన ప్రతిదీ గొప్పగా భవిస్తూ కాలం గడుపుతున్నారు...So నువ్వు ఒక్క ఛానెల్ ని నడపడం చాలా సులువు అదే నీకు ఒక 5 ఛానెల్ ఇస్తే ఎంత భారం గా ఉంటుంది.... అలాగే జనంలో ఎరుక రావాలి...ప్రతిదీ రాజకీయం తో ముడి పడి ఉండదు.... నీ సొంత నిర్ణయం పైన ఎక్కువ శాతం ఉంటుంది....

  • @velpurisrinivasachari2143
    @velpurisrinivasachari2143 10 місяців тому +4

    తులసి చందు గారు, పేదరికం లేని దేశం,మరియు పేదరిక నిర్మూలన కొరకు ఎం చేయాలో మి ఆలోచన లో మకు అందించండి,ఏ ఒక్కరికీ ఇది బాగోలేదు అనే ఆలోచన రాకూడదు

  • @BurakaGanesh
    @BurakaGanesh Місяць тому

    మన నాయకులు స్వార్థపరులండి ఈ స్వార్థపరులు ఉన్నంతకాలము మన దేశం బాగుపడదు ఈ స్వార్థపరులని తరిమి కొట్టాలి తరిమికొట్టాలి అంటే చైతన్యం మనలో రావాలి చైతన్య మనోళ్ళ రావాలంటే ఈ లెజెండ్ చేయరు. ఎడ్యుకేషన్ సరైన ఎడ్యుకేషన్ ఎవరు అసలే ఎడ్యుకేషన్ ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి మనవడు తుంగలో తొక్కారు ప్రజలకి బుద్ధి జ్ఞానం లేదు చైతన్యవంతులుగా మారాలి

  • @RAM-ju5jw
    @RAM-ju5jw 10 місяців тому

    Madam Y. S. JAGAN MOHAN REDDY SIR AND CBN SIR మీద వున్నా కేసులు గురించి ఒక వీడియో చెయ్యండి PLZ🙏🙏

  • @manumahi6481
    @manumahi6481 10 місяців тому +53

    తులసి మోడీ మీద విషం కక్కడం అనేది ఉండదు నీ ప్రతి వీడియో లో విషం కక్కుతూ నే ఉంటావు ఎవరైనా నీ ఇంటికి అతిథులు చుట్టాలు వచ్చినపుడు నీ ఇళ్లు శుభ్రంగా ఉంచుకునే ఆహ్వానిస్తావ లేకపోతే చిందరవందరగా అలా ఉండగానే పిలుస్తావా దేశం కూడా ఒక కుటుంబమే వాళ్లు మన అతిథులు అందుకే శుభ్రంగా ఉంచాడు ఈ చిన్న లాజిక్ కూడా నీకు అర్థం కాకపోతే ఎందుకు నీ బతుకు

    • @madhujalli5156
      @madhujalli5156 10 місяців тому +2

      మీరు అన్నదాంట్లో కూడా point ఉన్నది. కానీ, బస్తీలో బతికే జనాలకి తెలుస్తాది ఆ నెప్పెంట్టో , సినిమాల్లో కాకుండా రియల్గా చూసారా ఇల్లు శభ్రం చేయటం ఎలా ఉంటాదో. అధికారంలో ఎవరు ఉన్న జరిగేది అదే. ఇక విషం కక్కడం అనేది మీరు మీరు చూసుకోండి, నాకు సంబంధం లేదు. ఎదో నాకున్న experience వల్ల ఈ కామెంట్ పెట్టాను అంతే

    • @Rasool-basha99
      @Rasool-basha99 10 місяців тому +6

      బస్తిలు సంవత్సరాల కొద్దీ కొనసాగుతునేన్నాయి కాదా...
      సంవత్సరం టైమ్ వున్నప్పుడు అందరికి ఇల్లు కట్టి ఇస్తే.. సరి.. అపార్ట్ మెంట్ లు ..
      చేయాలి అనే ఆలోచన రావాలి...
      శుభ్రం చేసే.. తాత్కాలిక ఆలోచన కాదు..

    • @shobhanbabu9428
      @shobhanbabu9428 10 місяців тому +2

      శుభ్రం చెయ్యడం అంటే బుల్డోజ్ చేయడమా

    • @haritharatnal3062
      @haritharatnal3062 10 місяців тому +3

      Tinu anthey yeppudu chudu manchi meeda padi yedavadam. Tinanu chusthey kamparamesthundi.

    • @kakku2393
      @kakku2393 10 місяців тому

      Manipur matha godavalu Vasudyka kutumbamaaaaa raaa batchaaaaaaaaaa!!!!!!!!!

  • @GKNEWSTELUGU
    @GKNEWSTELUGU 10 місяців тому +8

    ఏ రాజకీయ నాయకులు ఐనా ఒక పదవి వచ్చినప్పుడు ఆ పదవి పూర్తిగా న్యాయం చేయాలి.. కానీ అలాంటి పరిస్థితి ఎక్కడ సరిగ్గా లేదు...అంతా దోచుకోవడానికి, తమ స్వార్థ ప్రయోజనాల కొసం అవినీతినికి పాల్పడుతున్నారు..😂😊

  • @MrPrabhakarrao
    @MrPrabhakarrao 10 місяців тому

    Madam meru super, excellent gaa cheparu.
    Milanti yepati kina political power lo ki ravali

  • @depaulvincent468
    @depaulvincent468 10 місяців тому

    Instead of spending three thousand crores on statuses, slums could have been reconstructed.Atleast now welfare activities of poor nd slums in our country can take off.JaibBhatath.