Це відео не доступне.
Перепрошуємо.

CM Revanth Reddy Chit Chat With Goud On Palm Tree | V6 News

Поділитися
Вставка
  • Опубліковано 13 лип 2024
  • CM Revanth Reddy Chit Chat With Goud On Palm Tree | V6 News
    Watch Teenmaar FulL Episode
    • BRS MLA Joined In Cong...
    నెంబర్-8
    ఆ నలుగురే మిగుల్తరు
    • 8th BRS MLA, Prakash J...
    కేసీఆరే తోల్తుండు
    • BJP State Executive Me...
    హైద్రాబాద్ల టీ స్కైర్
    • Hyderabad To Get T Squ...
    కావాల్సినోళ్లే కాంట్రాక్టర్లు
    • Medigadda, Annaram And...
    ఊదుడు..దొర్కుడు
    • Hyderabad Cracks Down ...
    అదిరిందయ్యా అంబానీ
    • Anant Ambani-Radhika W...
    10 జాబులకు 1800 మంది
    • UnEmployment In Gujara...
    లైకుల కోసం
    గుడి కాడ పరాశకాలు
    • UA-camrs Prank Video ...
    ఓటు హక్కు రానోడు
    దొంగతనాలు జెయ్యవట్టే
    • Police Shooting Due To...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotio...
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #cmrevanthreddy #chitchat #goud
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

КОМЕНТАРІ • 124

  • @devendrabheemgade2253
    @devendrabheemgade2253 Місяць тому +21

    షూటింగ్ బాగుంది

  • @anjagouderra6348
    @anjagouderra6348 Місяць тому +65

    గౌడ సోదరుడు పొన్నం అన్న గారు గవర్నమెంట్ లో మనకు ఉండడం వలన గౌడన్న లకు మేలు జరగాలని ఆశిస్తున్నాం

    • @santhoshaaalam9252
      @santhoshaaalam9252 Місяць тому +9

      న్యాయం జరగడం కాదు అన్యాయం జరుగుతుంది గమణించుకోండి

  • @geesaboinadevender5204
    @geesaboinadevender5204 29 днів тому +12

    గౌడ బందు కావాలి కుటుంబానికి 10 ల్యాక్స్

  • @babusalmala4119
    @babusalmala4119 Місяць тому +24

    ఫస్ట్ ఆరోగ్య చదువు రైతుల కోసం చేయండి గొర్లిస్తాం బర్లిస్తం ఇదేంట్రా బై రాజకీయం ఫస్ట్ నిత్యవసరాలు ఆరోగ్యా చదువు

  • @avkreddy7767
    @avkreddy7767 Місяць тому +18

    పసుపు రంగు అంటే ఎంత ఇష్టమో గుంపు మెస్ట్రికి.

    • @Srinu92
      @Srinu92 29 днів тому +1

      Yellow batch

    • @vempatisuresh8855
      @vempatisuresh8855 29 днів тому +2

      తప్పేముంది బ్రదర్ విశ్వాసం అది అందరికీ ఉండదుగా

    • @prakashas9408
      @prakashas9408 26 днів тому

      Ofcourse పసుపు సైనికులు అని చోట్లా ఉన్నారు...

  • @veeraanjaneyulu8558
    @veeraanjaneyulu8558 Місяць тому +6

    ఇప్పుడు నువ్వు పెట్టేది ఏంది ఆల్రెడీ ఎకరాలు ఎకరాలు కేసీఆర్ పెట్టింది చెట్లు

  • @swamygattu2065
    @swamygattu2065 Місяць тому +30

    రేవంత్ సార్ గౌడ్ అన్నలకు ఇంటికొక బర్రెను గవర్నమెంట్ నుంచి వచ్చేటట్టు ఇప్పించండి సార్

  • @krishnanimmala3902
    @krishnanimmala3902 Місяць тому +6

    గౌడ సోదరులకు జీవిత బీమా పథకం అమలు చేస్తే బాగుంటుంది

  • @prakashas9408
    @prakashas9408 26 днів тому +2

    సిఎం అంటే ఇలా ఉండాలి...

  • @user-ox1rz9tk1v
    @user-ox1rz9tk1v Місяць тому +6

    Jai goud anna jai Punam Prabhakar ✊✊✊🌴🌴🌴

  • @rameshvutkuri3701
    @rameshvutkuri3701 Місяць тому +9

    చెట్లు పుట్టలు వెక్కినా వారి గురించి కాదు కదా సార్ మనం తెలంగాణ తెచ్చుకున్నది, మీరు నిరుద్యోగుల గురించి మరియు, మీరు హామీలు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ లపై ఆలోచించండి ముఖ్యమంత్రి గారు, మీరు మరొకసారి అధికారంలోకి రావటానికి అవకాశం ఉంటుంది....

  • @ameerrajendhar7018
    @ameerrajendhar7018 Місяць тому +7

    అన్న మా మున్నూరు కాపుల ఏం లేదా ఏ ప్రభుత్వం వచ్చిన మాములను ఎవరు చూడడం ledu

  • @TheRankmr
    @TheRankmr 29 днів тому +2

    Shooting spot bagundi..

  • @devendrabheemgade2253
    @devendrabheemgade2253 Місяць тому +3

    మీకు దమ్ము ఉంటే నిరుద్యోగులతో మాట్లాడతారా

  • @pusalapraneeth2587
    @pusalapraneeth2587 29 днів тому +1

    విశ్వబ్రాహ్మణ తెలంగాణలో విశ్వబ్రాహ్మణుల ప్రాముఖ్యత చాలా గొప్పది మరి విశ్వకర్మ లో ఉన్న ప్రతి ఒక్క కులానికి మీ పార్టీ తరపున ఒక మంచి లబ్ధి చేయకురా అని కోరుకుంటున్నాను వారి యొక్క పరిస్థితి పై ఒక పరిష్కారం ఇవ్వాలని జై తెలంగాణ జై జై తెలంగాణ

  • @venkateshyagandla-to7uq
    @venkateshyagandla-to7uq Місяць тому +4

    మా గౌడ సోదరులకు జీవిత బీమా పథకాలు అమలు చేయండి

  • @fy8xp
    @fy8xp Місяць тому +3

    కమలహాసన్..ముందు మాటిచ్చిన ప్రకారం ముసలోళ్ళ పెన్షన్లు పెంచివ్వండి 🙏 ఇంకా మోసం చేస్తే 45 లక్షలమంది చేతగాని పెన్షనర్ల కుటుంబాలు కాంగ్రెస్ను బొందపెడ్తరు

  • @marojnarsimhachary7943
    @marojnarsimhachary7943 Місяць тому +9

    మేము కూడా మీ కూడ ఓటు వేసి నం

  • @ganeshdikonda1565
    @ganeshdikonda1565 Місяць тому +3

    Gumpa mesthri ani nirupinchukunnavu.

  • @gillavenkanna2962
    @gillavenkanna2962 29 днів тому +1

    రోడ్ల పక్కన వద్దు సార్ తాటి ముంజాలు రాలి పడతాయి గాలి దుమారం వచ్చినప్పుడు ప్రమాదం వుంటాది సార్

  • @Sairam30722
    @Sairam30722 27 днів тому +1

    Yellow 💛 tshirt bagundi😅

  • @venkateshgoudvanga798
    @venkateshgoudvanga798 Місяць тому +3

    అన్న వనకాలంకష్టాలనుచెప్పినందుకుఅన్నాకున్నామస్కారం

  • @pallerlasrinivas3422
    @pallerlasrinivas3422 Місяць тому +3

    పౌన్నం ప్రభాకర్ గౌడ్ గారికి నాదొక విన్నపం మన తెలంగాణా లో వున్న సొసైటీ కి మన గౌడన్నలకు బైక్ లు పంపినిచేయలని కోరుకుంటున్నాను ఎన్నో ఏళృనుండి వున్న గౌండ్లన్ని ఎప్పుడు పట్టించు కోలేదు మీరు మాయందు దయతలచి ఈత తాటి కజూర ప్రభుత్వం నుంచి పంపిని చేయలని కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై తెలంగాణా

  • @Ravi.buhkya2015
    @Ravi.buhkya2015 Місяць тому +2

    మనం ఎంత గవర్నమెంట్ చేంజ్ చేసిన ఏం లాభం ఇంకా రైతు భరోసా రాలేదు అవతాతలకు పెంచిన పెంచలే కాలి ఫ్రీ బస్సు వచ్చి కూసున్నవ్ సార్ పెట్రోల్ డీజిల్ తగ్గిస్తారు తగ్గలేదు ఎన్నెన్నో వాగ్దానాలు చెప్పారు సార్ ఏమి కాలే

    • @PavanKumar-ff9ho
      @PavanKumar-ff9ho Місяць тому +1

      Anthee brathuku anthaa anthee , free thappa , freedom undaa ledaa chudu first

    • @malleshmuddula1619
      @malleshmuddula1619 Місяць тому

      ఆరు గారెంటీలు అమలు కావాలంటే అవన్నీ అమలేసరికి మనం ఎవ్వరం ఉండవు భూమ్మీద 😂😂😂

  • @ramramu8243
    @ramramu8243 Місяць тому +1

    Reventh sir is only for the TDP party yellow colour is reventh sir lucky

  • @RKdreamhomes
    @RKdreamhomes 29 днів тому +1

    రేవంత్ అన్న కి పసుపు మీద మోజు పోయినట్టు లేదు

  • @DxManish-w5p
    @DxManish-w5p Місяць тому +6

    Ucha thagu😂😂

  • @balikeniranjan7041
    @balikeniranjan7041 Місяць тому +2

    మరి మాల జాతికి ఏమి లేదు ఒక్క కార్ ఇప్పిస్తే నేను డ్రైవర్ అండ్ ఓనర్స్ కింద మీకు దండెం

  • @srinivaskagithala3738
    @srinivaskagithala3738 Місяць тому +3

    🙏✌️

  • @teluguplayerff5394
    @teluguplayerff5394 29 днів тому

    గౌడన్న లకు తాడి చెట్లు ఎక్కటానికి లైసెన్స్ ఇవ్వండి సార్

  • @aedlanaresh5825
    @aedlanaresh5825 Місяць тому +4

    Sadhuvukonollaku kaadhuraa revanth sadhuvukunnollaku m cheyalo alochinchu

  • @shekarmudhiraj5460
    @shekarmudhiraj5460 26 днів тому

    బాగుంది సార్

  • @teluguplayerff5394
    @teluguplayerff5394 29 днів тому

    గౌడ నను లకు ఎక్స గ్రేషియా ఇవ్వండి సార్

  • @Meesala_Raju
    @Meesala_Raju Місяць тому +1

    Sri Chaitanya narayana college la daggariki velli vaalla dochukunudu ela undi ani ila మాట్లాడండి ..... గోర్లు ఇస్తాం, గోకరికాయలిస్తం మీ రాజకీయ నాయకులు ఇంతేనా చీ

  • @bhukyapraveen6794
    @bhukyapraveen6794 25 днів тому

    Revtha Reddy sir please 🥺 pedha vallaku home evalli 😢😢😢😢😢😢😢😢

  • @NK_NAGA
    @NK_NAGA Місяць тому

    3:22 అయ్యా c.m గారూ గౌడ్స్ కల్లులో నీళ్లు కలవారు సారూ.ఉన్నతమైన స్థలం లో నుండి కులం పేరును ప్రస్థావించం ఏంటి సారూ # జై కాంగ్రెస్

  • @nagillasurenderreddy7838
    @nagillasurenderreddy7838 Місяць тому +1

    Ma mummy valla dadi 100 tadichetlu natinadu summer holidays lo roju kallu thagevani

  • @user-jj4qi7wd4t
    @user-jj4qi7wd4t 27 днів тому

    తాటి చెట్లు ఉన్న ఆసాములు గౌడన్నా బెదిరిస్తున్నారు ఇక్కడ తాటి చెట్లు ఏమన్నా మీ అవ్వ పెట్టిన మీ అయ్య పెట్టిందని బెదిరించడం జరుగుతుంది కళ్ళు పోయకపోతే తాటి చెట్లను చెట్లను కోసే మిషన్ పెట్టి కోస్తున్నారు ఆ సామల నుండి మమ్మల్ని కాపాడండి. గౌడ్ అన్నలకు కోటి వరాల కింద ఐదు ఎకరాల భూమి ఇవ్వగలరు గౌడ్ అన్నలకు చార్జింగ్ బైకులు ఇవ్వగలరు గౌడ్ తాళ్ళను నరికేస్తే ఆసామి పై కేసు ఈ తాడు మా పట్టా భూమిలో ఉన్నది నువ్వు ఎవర్రా నా తాటి చెట్లు గౌడన్న బెదిరించడం దయచేసి దీన్ని సీఎం గారు సీరియస్గా తీసుకొని సూపర్డెంట్ గారికి

  • @pavankumar-cz9hb
    @pavankumar-cz9hb Місяць тому +2

    megitha vala pani entii

  • @AHMADKHAN-zk6ct
    @AHMADKHAN-zk6ct Місяць тому

    Cm sir. Please. Ma kukuda help chapandi. Hyderabad Lou. Ola & Ubar. & Rapido. App valou. Chala. Darnaga. Commission. Thentunarou.

  • @shankar88888
    @shankar88888 27 днів тому +1

    Vallaki mic lu katti maree chetlu ekkinchalara boshidike?? Ee reality shows enni rojulu chesthavra??🤣

  • @user-fp6kh3mr5j
    @user-fp6kh3mr5j Місяць тому

    Sir plse visit top government University....i hope u will review ... students r suffering

  • @jagadheeshkunuru6890
    @jagadheeshkunuru6890 Місяць тому

    Nise

  • @TheRankmr
    @TheRankmr 29 днів тому

    Emi comedy ra Nayana..nijam ga miru CM e na..😢😢😢

  • @ramramu8243
    @ramramu8243 Місяць тому

    No chance for Goud sangam only for Reddy s only

  • @saitejaladdu815
    @saitejaladdu815 Місяць тому

    Sir,
    The previous government did the same thing, now your new government will do the same thing. Who is asking about these castes sir? First of all do the notification otherwise think of something for any unemployed

  • @rajuyadav-id6uw
    @rajuyadav-id6uw 29 днів тому

    కొన్ని ఊర్లలో చెట్లెక్క చాతకాక చెట్లు ఉన్నాయి కూడా పడవ పెడుతుర్రు

  • @vishnumorangapally3156
    @vishnumorangapally3156 Місяць тому +1

    Bhaganea cheppi nattulu undu goudannalaku batti pattina question s ki answer esthunru

  • @srinivasreddy8991
    @srinivasreddy8991 29 днів тому

    Uber drivers samasya lu telusukovadaniki samayamleda sir

  • @rajureddy6478
    @rajureddy6478 Місяць тому

    Elatni pogrames chala chesi janallnhhu kavallalli anna

  • @MahabuMahabu-iq2pj
    @MahabuMahabu-iq2pj 28 днів тому

    0:42

  • @kumarijesus7524
    @kumarijesus7524 Місяць тому +1

    Na👋👋👋👋Telangana👋👋👋👋👋👋CM👋👋👋👋👋👋👋👋Kcrrrrrrrrrrrrrr👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋

  • @ShamappaSenkaragoni
    @ShamappaSenkaragoni Місяць тому

    Good morning CM sir aunty canteen issue Goudas priati is must immaportant doesn't not protesting DSC asparion

  • @santhubeemuni3759
    @santhubeemuni3759 25 днів тому

    Ivi kaadhu maaku kavaishindhi maa jivithalu arthika bharosa

  • @susheeljadiga8624
    @susheeljadiga8624 28 днів тому

    Kalu tagu sir

  • @meesevasumanth1536
    @meesevasumanth1536 Місяць тому +2

    Asalu ga thallu etla unnayoo chudu ra revanth ga, neku nachinatluga bothalani jaggalu sagam sagam unchi kathal enduku padthav ra.... Asaina thallu elaa untayoo kaneesam neku avagahana undhara

    • @PavanKumar-ff9ho
      @PavanKumar-ff9ho Місяць тому +1

      Sarigaa matladdaaniki radaa babu ayinaa avarni kudaa thakkuvaa chesi matladaledu nv anduku atlaa matladuthunav annam thinadam leduu

  • @bathiniraju4818
    @bathiniraju4818 Місяць тому +2

    కాంగ్రెస్ ప్రభుత్వం లో గౌడ్ లకు మేలు చేస్తుంది ❤

  • @JAITELANGANA-xm6bz
    @JAITELANGANA-xm6bz Місяць тому

    Pacha kalloniki pacha T-shirt nachtadhi..

  • @HariKrishna-iv3kv
    @HariKrishna-iv3kv 29 днів тому

    Em setting pettincharu cinema shooting ah

  • @muralikrishna5905
    @muralikrishna5905 28 днів тому

    Abba emina cinema sketch aa vere chetlaku okka goud anna ledu. Manchiga prepare chepinchi pattindru. Adugudu manchide kani పారదర్శకంగా వుండాలి. Atlane vere vishayalaku kuda స్పందించాలని కోరుతున్నాను. And police over action state lo baga ekkuva indi. Common man ki insecure vundi. Koncham pisal vunnodiki or పలుకుబడి ఉన్న వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు

  • @vishnumorangapally3156
    @vishnumorangapally3156 Місяць тому

    Nu akkuu telusthadhi😂

  • @rajureddy6478
    @rajureddy6478 Місяць тому

    ❤❤

  • @saikumarputti-f3j
    @saikumarputti-f3j 29 днів тому

    Mudirajulu kuda kallu gistaru anna

  • @aedlanaresh5825
    @aedlanaresh5825 Місяць тому +1

    Goud annala medha soyi sadhuvukunnolla medha ledhaye

  • @srinivasgoudbandi9055
    @srinivasgoudbandi9055 29 днів тому

    Nenu Andrini. Bandish makallu evaru thragutharu. Pavan .kalyn. Thgyuthunde.

  • @PalaAnji-h6v
    @PalaAnji-h6v Місяць тому

    Moku.bagundimavilagelo.estharasir.madhi.siddipetdistek.kukunoorpally.mandal.anjigoud.nenutadhichettupinuchipadda.leggu.handvirigipoindi.sir.goudsnuadharisthuunadhukuthanku.cm.sir

  • @ttttitdgkoy
    @ttttitdgkoy Місяць тому

    Ponnam ni chusi migatha cast politicians nerchukivali

  • @srinivasgoudbandi9055
    @srinivasgoudbandi9055 29 днів тому

    Nijangaa beltu shiplu. Peddaponollu. ?

  • @anjineyulu8685
    @anjineyulu8685 29 днів тому

    Cm revanth reddy sateanash gara nuvu

  • @Shivanshyoutuber1
    @Shivanshyoutuber1 Місяць тому

    gouds tho matlade time undi ma dsc vallathomatlade time ediki ledu

  • @pusalapraneeth2587
    @pusalapraneeth2587 29 днів тому

    Manishiko కోటి రూపాయలు evu chalakute uko kiti evvu

  • @DPsLEGALITY
    @DPsLEGALITY 25 днів тому

    manchi time pass raa baai. palana maani chetla ponti guttala ponti tirugukunta tv coverage lu chesuko. pani leni mangalodu pilli thala koragadam antaru. mee redlu undanga goudlaku belt shop lu etlaa vastaai raa bai, CM ga telusukone pani ledaa?

  • @manneshiva7715
    @manneshiva7715 Місяць тому

    Sara kani ration-card chudu brother revanth levu

  • @prasadrao6832
    @prasadrao6832 Місяць тому

    Bhelt,shops,raakundaa,,lekundaa,prabhuthvaalu,,charyalu,theesukogalaru,

  • @srinivasgoudbandi9055
    @srinivasgoudbandi9055 29 днів тому

    Mathella kallu evaru. EtlaArhagale vidu vdanalu. ?

  • @nalajalaprasanna6189
    @nalajalaprasanna6189 Місяць тому

    Arey babu ground loki velli show cheyalsina avasaram ladhu adhaina unta mmeru vallaki government nunchi support chesaka vachi matladandi

  • @ravikumar-ry3lp
    @ravikumar-ry3lp Місяць тому

    Akkada nirudyogulu chastunte enta orashantanga goudannala daggara muchata peduthunnadooo.

  • @srinivasgoudbandi9055
    @srinivasgoudbandi9055 29 днів тому

    Ebnglis- formula ne. Goud. Nu evaru. ?

  • @VanuGopal-ze7dm
    @VanuGopal-ze7dm 26 днів тому

    ......😅😅😅😅

  • @sagarchenna16
    @sagarchenna16 Місяць тому

    Fst nirudyogula problem telusuko nu .Naku palana radu

  • @user-td4pc6wp9c
    @user-td4pc6wp9c Місяць тому +1

    Vallanu kindaki rammani matladavachu randa revanth 😂😂😂

  • @gugulothubixam9522
    @gugulothubixam9522 Місяць тому +4

    Ne mokam dsc post pone cheyi

    • @rahulraveendra1813
      @rahulraveendra1813 Місяць тому +1

      Em pikav chadvkokunda enni years nudi eni rojulu job ivledu kcr annaru ippudu job notifications iste postpone chey antharu melantivarivalla emyina use Unda 😂😂

    • @sailajareddy72
      @sailajareddy72 Місяць тому

      Baga adigaru valla istam vachhinatlu vallu cheppinatlu Governament vinte Adi manchi Govrrnament​@@rahulraveendra1813

    • @jagadheeshkunuru6890
      @jagadheeshkunuru6890 Місяць тому

      Nise

  • @prasadrao6832
    @prasadrao6832 Місяць тому

    Meruguparchatamvalana,saftygaa,thaatychettu,yekkagalaru,dhigalaru,sulabhamgaa,

  • @ravikumar-ry3lp
    @ravikumar-ry3lp Місяць тому

    Nirudyogulni galiki vadhilesi

  • @ravipalakura1726
    @ravipalakura1726 28 днів тому

    janarationmarinakodhi,kulauruthulu,pothunavi

  • @swathich7054
    @swathich7054 29 днів тому

    Eentanimalangakurchunavi nirudygulukanepeshtalers

  • @GangadharG-vw8ec
    @GangadharG-vw8ec Місяць тому

    Adda.ganta..tadu.mida..unchi..matlaudu.tunna v.tadu.mida.
    Intaryi.chestunnava.
    Ponnam.Anna..nuvvu..Goud..ve
    Kada..

  • @bro.sundarpaul9921
    @bro.sundarpaul9921 29 днів тому

    Revath sir memu banapuram mudhigonda mandalam khammam district ma urriloo Sc valaki chaduvokovadaniki antha soomathi ledhu 12 th varaku gurukulam lo chaduvukunnam kani pai chaduvulaku antha soomathi ledhu mak chaduvukovalani undhi kani intlo dabbulu pettalekapothunnaru mak miru Amaina help chestharani ashisthunnam ee msg revanth reddy sir dhaka velthadi ani anukuntunnam🙏

  • @pavankalyangoud2193
    @pavankalyangoud2193 Місяць тому

    Respected CM sir, vallani ala chettuki ala unchi matladam entha varaku correct? Akkade meetho patu kurchoni matladachu kada? Such a foolish way of conducting & encouraging such ideas.

  • @prasadrao6832
    @prasadrao6832 Місяць тому

    Thaatichetlu,yekkuvapenchagalaru,prajalaku,probhlemvundadhu,

  • @Shivanshyoutuber1
    @Shivanshyoutuber1 Місяць тому

    Next undav enthamandini buttalo padesina thattabutta sardukunude nuvvu

  • @balrajk8196
    @balrajk8196 29 днів тому

    Great CM.

  • @jvijaya5827
    @jvijaya5827 Місяць тому

    Joks cm stai digajaroddu

  • @pusalapraneeth2587
    @pusalapraneeth2587 29 днів тому

    😮😮😮😮😮😮😮

  • @mohammedsadam4164
    @mohammedsadam4164 Місяць тому

    👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠👠

  • @nareshgoudmiddela9066
    @nareshgoudmiddela9066 Місяць тому

    Bihar thati chetlu natichandi

  • @srinivasreddy8991
    @srinivasreddy8991 29 днів тому

    Waste cm in India

  • @ramarajudevaraj8265
    @ramarajudevaraj8265 Місяць тому

    Edavasodo

  • @kalakondamanjunath673
    @kalakondamanjunath673 Місяць тому

    Lochu fellow koja reavath reddy fellow

  • @YelleshJanapati
    @YelleshJanapati Місяць тому

    Nirodhogulatho Ila meet avvochuga gumpu mestri garu chiiii