ఈ సినిమా వాళ్ళు అడ్డమైన పాటలు అడ్డమైన రచనలు చేస్తున్నారు.... ఒక పాట లోని సాహిత్యం విన్నప్పుడు అరేయ్ ఇలాంటివి మనజీవితం లొ జరిగినయ్ కదా అన్నట్టు ఉండాలి..... ఒక సాహిత్యం మనల్ని ఆలోచించే విదంగా మనల్ని ప్రశ్నించే విధంగా ఉండాలి.... మీది చాలా చక్కని సాహిత్యం అన్న.... ఎందరో మహానుభావులు అందులో మీరు ఉన్నారు... మీరు సిరా చుక్కతో రాసిన ఒక్కొక్క పదమ్ మా మేధడ్లను తొలుస్తున్నాయ్ ధన్యవాదములు అందరికి 🙏
ఒక రైతు తన కష్టాలను ఇష్టాలుగా మలుచుకొని పొట్టకూటి కోసం ఎండనక వాననక పొడుస్తున్న పొద్దుతో పోటీ పడి నిదురపుచ్చే వెన్నెల రాత్రుల్లో కూడ తన రెక్కల కష్టాన్ని నమ్ముకొని బుక్కెడు బువ్వను అందిస్తున్న రైతన్న సలాం ఈ పాట రాసిన మరియు గొప్పగా రైతుల కష్టాన్ని భాధని గుండెల నిండా నింపుకొని తన మధురమైన గోంతుతో పాడిన you tube ⭐⭐ ఏ పాటనైన తన గొంతు లో అమృతం ల పాడే గోప్ప గాయకుడు జూపాక శివ అన్న కళాభివందనాలు 💐💐👌👌👌❤️❤️

Lal salam❤❤❤❤
మా ఊరు సర్వేపల్లి లో ఈ సాంగ్ తీయడం చాలా ఆనందంగా ఉంది
రైతు గురించి అందరికీ తెలియజేయడానికి మీరు చేసిన కృషి కి నా యొక్క ధన్యవాదములు
మనసు ఎంతో పులకరిస్తుంది ఏమి పాట వింటుంటే... రాసినవాళ్ళకి పాడినవాళ్ళకి శిరసవందనం...
Super super super super ga undhi brother
Tq tq tq Anna chala rojula taruvata manchi song vintunnam
రైతు చెమట చుక్కల కష్టాన్ని గొప్పగా ఆవిష్కరించిన బయటకు సింగర్ కు ధన్యవాదాలు 🙏
రైతు గురించి అందరికీ తెలియజేయడానికి మీరు చేసిన కృషికి నా యొక్క ధన్యవాదములు అన్నయ్య
ఇంత అద్భుతమైన పాటను రాసి మాకు అందించి సూర్యాపేట జిల్లా తొండ గ్రామ ముద్దుబిడ్డ గడ్డం ఉదయ్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదములు ❤️
సాంగ్ సూపర్ హిట్ కొట్టాలనుకునే వాళ్ళు.. 👍
ఒక రైతు కష్టాలు ఇష్టాలుగా మార్చుకొని చాలా బాగా రాశారు ,💐👏
👌👌🙏🙏👏
Baava gàaaru wonderful song andi all the best
చాలా అందమైన సాహిత్యంతో కొన్ని రోజుల తర్వాత మీ పాట విన్నాను చాలా అద్భుతమైన పాట
Elanti patalu kavali rayali super song anna ❤u
🙏🙏🙏 మీ పాటకు Just రత్న అవార్డు ఏదైనా ఇవ్వాలి
Lifelo ani workes nerchukovali job lu okati unte chaladhu appude ekastam vachina byapadavalisina avasaram ladhu
ఒక రైతు తన కష్టాలను ఇష్టాలుగా మలుచుకొని పొట్టకూటి కోసం ఎండనక వాననక పొడుస్తున్న పొద్దుతో పోటీ పడి నిదురపుచ్చే వెన్నెల రాత్రుల్లో కూడ తన రెక్కల కష్టాన్ని నమ్ముకొని బుక్కెడు బువ్వను అందిస్తున్న రైతన్న సలాం ఈ పాట రాసిన మరియు గొప్పగా రైతుల కష్టాన్ని భాధని గుండెల నిండా నింపుకొని తన మధురమైన గోంతుతో పాడిన you tube ⭐⭐ ఏ పాటనైన తన గొంతు లో అమృతం ల పాడే గోప్ప గాయకుడు జూపాక శివ అన్న కళాభివందనాలు 💐💐👌👌👌❤️❤️
Ultimate voice and music@Shivajupaka anna👌👌👌👌👌
Promo kevvu keka❤❤❤
Waiting full song❤
Kranthi anna great song ....we are waiting for full video
అద్బుతం ❤
Super Naresh Anna 💐
Super thammudu
Chala bagundi 🎉
Supero super song👌👌👌👌
Nice song 👍👍👍👍👌👌super lyrics
Excellent song ,all the best ..👏🙏
Super song chala chala bhagundhi annaya
ఆయన నమస్తే ఈ పాటకి కవర్ సాంగ్ చేయవచ్చా బ్రదర్ దయచేసి రిప్లై ఇవ్వండి
9100762343
Kranthi bro super 👌👌💐💐
అన్న ఈలాంటి పాటలతో బలగం లాంటి రైతు సినిమా తీయొచ్చుకదా
మీ సపోర్ట్ఇలానే ఉంటే తీస్తా అన్న🤝
Kranthi anna super 🎉🎉
Waiting for song
Super lyrics ❤❤❤❤ anna
🙏
Waiting for full song
Super Sir ❤❤❤ & Murali mama 😍💐💐
I love Famming 💞🙏🏻👍
Excellent song about farmer
Supar all the best ❤🎉
Instagram chusi UA-cam loki vachinavallu 🌾⚡
Super 🎉🎉
గ్రేట్ చాలా బాగుంది
Supar anna kranti
Exalent bro good song
Excellent song
Gurvugaru chala bagundi
Super song 👌🤝
సూపర్ సాంగ్ బాగుంది
Super Song👌
Full song ఎప్పుడొస్తుంది అన్న
Chala bagundanna song
Super Anna❤❤
Supar song
Super song
🎉🎉🎉🎉
పాట బాగుంది
🙏🙏🙏🙏🙏🙏🙏
Super song s
👏👏👏👌👌👌👍👍👍
Nice song
Good lyrics brother.
🙏🙏🙏🙏🙏❤️❤️😍😍❤️
తు ఈ గ్వర్ణమెంట్
anna how to get song without background music like this
C❤🎉100 gusbamds
🪴🪴 superb song 🪴🪴
💐💐💐👌👌👌👌💐💐💐💐🥲🥲
Super anna❤❤❤❤
Kranthi Anna super 🎉🎉
🙏