ఆ వయసులో యాత్రలు చెయ్యడమే పెద్ద దరిద్రం # శ్రీ గరికిపాటి నరసింహారావుగారి ప్రవచనం

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024

КОМЕНТАРІ • 114

  • @sankargopi2440
    @sankargopi2440 4 місяці тому +67

    నిజాన్ని నిర్భయంగా చప్పగలిగే ఏకైక ప్రవచన కర్త మన గరికపాటి నరసింహారావు గారు

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i 3 місяці тому +1

      Andhuke a roju sabha lo konidela autograph istante yedchavu. Ni age yentha.

    • @ramakrishnanamuduri905
      @ramakrishnanamuduri905 3 місяці тому

      Hu par ko
      9o​@@user-sv2dn1pr3i

  • @gourimohan3834
    @gourimohan3834 4 місяці тому +38

    60 - 65 ఏళ్ల లోగా అన్నీ యాత్ర లు పూర్తి అవ్వాలి - భేషుగ్గా ఉందీ ఐడియా

  • @durgaprasad-ry7ii
    @durgaprasad-ry7ii Місяць тому

    మీ చమత్కారం భలే వుంటుంది గురువు గారు🙏

  • @prabhavathichamala7214
    @prabhavathichamala7214 4 місяці тому +25

    అద్భుతంగా చెప్పారు గురువుగారు కోటి దండాల

  • @ashokchandra3447
    @ashokchandra3447 4 місяці тому +16

    సంవత్సరం లో 10 రోజులు,,, వీలు చేసుకొని,, తీర్ధ యాత్రలు చెయ్యొచ్చు .... ఎవ్వరికైనా ఇది వీలవుతుంది .... ఇష్టం లేకపోతే,,, డబ్బులు ఖర్చు,,, అనుకుంటే అది వేరు .... 10 రోజుల్లో చాలా చూడొచ్చు ....

  • @nandurigangadhar6040
    @nandurigangadhar6040 3 місяці тому +7

    సార్ మీరు తల్లి తండ్రుల గురించి చాలా చెబుతారు.ఆ విషయం వినడానికి చాలా బాగుంటుంది.మీకు నమస్కారములు.ఉమ.

  • @mrutyunjayarao5638
    @mrutyunjayarao5638 4 місяці тому +5

    వాస్తవం అంటే అర్ధం మీరు మీకు నా వందనములు

  • @jyothirlingaprasadbanda2447
    @jyothirlingaprasadbanda2447 4 місяці тому +9

    అద్భుతం గురువుగారు

  • @VenkateshVenky-cj2ui
    @VenkateshVenky-cj2ui 4 місяці тому +17

    అద్భుతంగా చెప్పారు గురుగారు 🙏

  • @jyothicharlutadimarri7605
    @jyothicharlutadimarri7605 4 місяці тому +7

    మహా ప్రభో మీ ప్రసంగం తర్వాతే ఏదైనా. ఇది నిజం ఇదే వాస్తవం అంతే. ఇలా ఎవరు చెప్పలేరు మీరు తప్ప

  • @malreddysrinivasreddy787
    @malreddysrinivasreddy787 4 місяці тому +6

    Chala Goppaga chepparu sir

  • @santhaseelam5786
    @santhaseelam5786 4 місяці тому +5

    Vaasthavaalu nirbhayamgaa dairyamgaa cheppagalavaare garikapaati gaaru

  • @user-ts1vy4tg5f
    @user-ts1vy4tg5f 4 місяці тому +4

    ❤ గురువుగారు

  • @lakshminvbs156
    @lakshminvbs156 4 місяці тому +5

    Excellent guruvu garu
    Ayyo yatralu cheyyalede anni chudalede Ani badhapade naku mee matalu ento relief ichhayi

  • @kandikondaanitha6826
    @kandikondaanitha6826 2 місяці тому

    Chala chakkaga chypparu guruvu garu 🙏🙏

  • @AllinOneTeluguchannelindia
    @AllinOneTeluguchannelindia 2 місяці тому

    Super video

  • @user-lr1gr3zz2h
    @user-lr1gr3zz2h 3 місяці тому +2

    Depending on health conditions and financial capability, Yatras can be done ay any time of age provided, it is not inconvenient to other family members. No age limit.

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 4 місяці тому +3

    Jai Shree Raam Raam Raam 🚩🚩🚩🙏🙏🙏 Om Namah Shiwaya 🚩🚩🚩🙏🙏🙏 Om Namo Naaraayanaaya Namaha 🚩🚩🚩🙏🙏🙏 Dhanyawadhamulu guruvugaaru 🙏🙏🙏

    • @vamshy
      @vamshy  4 місяці тому

      జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @user-ir3wk2vx2u
    @user-ir3wk2vx2u 4 місяці тому +2

    Very good speech thank you Master garu

  • @gunapadiri1766
    @gunapadiri1766 3 місяці тому +1

    Thank you sir 🙏

  • @lakshmichitturi8598
    @lakshmichitturi8598 3 місяці тому +1

    Chala baga chepparu

  • @lakshmimurthy9416
    @lakshmimurthy9416 2 місяці тому

    🙏🏿🙏🏿🙏🏿

  • @veerababu8258
    @veerababu8258 4 місяці тому +5

    🙏🏻మీ ప్రసంగాల్లో ప్రభుత్వాలను విమర్శలు చేయకుంటే బాగుంటుంది స్వామి 🌷👌🏻

    • @user-vu3uf4np3g
      @user-vu3uf4np3g 2 місяці тому

      జగన్ భజన చేయాలా.

  • @chitra9123
    @chitra9123 4 місяці тому

    Ha...guruvugaru nijam....yevarni inthavaraku cheyi chachakunda nithyam na swamy krishnayye unnadani tanane అన్ని adugythunna...manchitanam amayakathvam tho kanna thalli thndri chethulo mosapoina inka thrupthiga unna antey adi dharma margame 🙏

  • @lakshmiprasanna9806
    @lakshmiprasanna9806 3 місяці тому

    Well said sir baga cheparu 🙏👍

  • @venkataramanasrivatsasa6470
    @venkataramanasrivatsasa6470 4 місяці тому

    Luckily some bhakti channels daily relay the live poojas and ceremonies of temples from Somnath, Kashi, Mahakaleshwar and many more. It's more satisfying and relaxing than going to those places in the old age.

  • @Anjamma-if7fu
    @Anjamma-if7fu 4 місяці тому +2

    Super sir God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @revathipinninti3045
    @revathipinninti3045 3 місяці тому

    Chala Baga chepparu guruvu garu

  • @kanakeswararaoaradadi7833
    @kanakeswararaoaradadi7833 4 місяці тому +2

    Excelent sir

  • @hifriends3607
    @hifriends3607 4 місяці тому +3

    బంధాలు చాలా విలువైనవి ☀
    ఎవరు ఎంత చెప్పినా సరే
    జీవితమంతా తోడు ఉండేది
    భార్య. పిల్లలు. బందువులు
    ముఖ్యంగా స్నేహితులు ☀
    ఎంతైనా సరే
    కష్టపడి డబ్బులు సంపాదించాలి.
    మన దగ్గర ఎంత డబ్బు ఉంటే
    మన చుట్టు అంతమంది ఉంటారు
    ఈ ప్రపంచంలో సరైన గుర్తింపు వస్తుంది.
    మన మాటకు విలువ పెరుగుతుంది.
    దేవుడు ఇచ్చిన జీవితాన్ని
    వీలైనంత వరకు సంతోషము గా
    ప్రశాంతంగా గడపాలి.
    కుదిరితే. వీలైతే
    కష్టాలలో ఉన్న వారికి
    మనస్సు పూర్తిగా సహయం చేయండి☀
    శత్రువులు. బందువులు కాదు
    మనకోసం ఉండే వారు కావాలి ☀

    • @vijaykumarkurikala5560
      @vijaykumarkurikala5560 4 місяці тому +2

      ఎంత డబ్బు ఉన్న, ఎవరికి ఏ సహాయము చేయని వాడి దగ్గరికి ఎవడు రాడు,, పిల్లికి బిచ్చం వేయని వాడి దగ్గరికి, ఎంగిలి చేత్తో కాకిని కొట్టని వాడి దగ్గరికి ఎవడు రాడు, పిల్లలు, బంధువులు అందరూ కూడా వీడెప్పుడు చస్తాడు అని చూస్తారు . ఉన్నంతలో ఇతరులకు సహాయం చేసే వాడి దగ్గరికి అందరూ వస్తారు.

    • @hifriends3607
      @hifriends3607 4 місяці тому +1

      @@vijaykumarkurikala5560
      నిజం చెప్పారు సార్🙏

    • @guruprasaddarbha2005
      @guruprasaddarbha2005 3 місяці тому

      ఎవరో ఏదో చేస్తారని భ్రమల్లో బ్రతక్కు.నీకు నీవుగా బ్రతుకు, ఎవరిమీద ఆధారపడకు, నీవు ఎవరిపై ఆశపెట్టుకుంటావో వారు నిన్ను ముంచేస్తారు.

  • @ramanamurthychavali832
    @ramanamurthychavali832 4 місяці тому +1

    Garikipati garu well said , tell always like this

  • @UmaUma-rb3yo
    @UmaUma-rb3yo 3 місяці тому

    Excellent ga chepperu🙏🏻🙏🏻

  • @gunapadiri1766
    @gunapadiri1766 3 місяці тому

    Om namah shivaya 🙏🙏🙏

    • @vamshy
      @vamshy  3 місяці тому

      ఓం నమఃశివాయ 🙏🙏🙏

  • @radhakrishnasmiles
    @radhakrishnasmiles 4 місяці тому +1

    Om Namo Narayana

    • @vamshy
      @vamshy  4 місяці тому

      ఓం నమో నారాయణాయ 🙏🙏🙏

  • @sairaj6550
    @sairaj6550 4 місяці тому +1

    Very nice👍

  • @SriyanGangi-en1ez
    @SriyanGangi-en1ez 4 місяці тому +1

    Om namah shivaya

    • @vamshy
      @vamshy  4 місяці тому

      ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @vijayalakshmin3051
    @vijayalakshmin3051 4 місяці тому +1

    Well said masterji 🙏

  • @NarahariPonnalahealth
    @NarahariPonnalahealth 3 місяці тому +1

    Every individual can visit spiritual journey provided healthy body. Actually in earlier days old people performed same leaving their homes .
    Even today we can perform yaatra with good physical condition.

  • @vijayabonu129
    @vijayabonu129 3 місяці тому

    Well said Sir 🙏🙏🙏

  • @rangankidambi7118
    @rangankidambi7118 3 місяці тому

    God is omnipresent. No need of pilgrimages. Depending upon one's convenience.

  • @adrustaratnam
    @adrustaratnam 4 місяці тому

    Om Namo shivaya,,

    • @vamshy
      @vamshy  4 місяці тому

      ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @srirajavatsavaisaraswathi6246
    @srirajavatsavaisaraswathi6246 4 місяці тому +1

    👏👏🙏🙏🙏

  • @LakshmidevammaTupakula
    @LakshmidevammaTupakula 4 місяці тому +1

    Namaskaralusvami

  • @user-kl2fn4qx8s
    @user-kl2fn4qx8s 4 місяці тому +1

    🙏🏻

  • @radhakrishnayadavbureau2192
    @radhakrishnayadavbureau2192 3 місяці тому

    Exellent

  • @sreeramganesh6253
    @sreeramganesh6253 4 місяці тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vishalakshikakkirala8839
    @vishalakshikakkirala8839 4 місяці тому

    🙏🙏

  • @vlgsarma5901
    @vlgsarma5901 3 місяці тому +1

    నమ:

  • @vuthukdvprasad9784
    @vuthukdvprasad9784 4 місяці тому +5

    మీలాగా ప్రవచనం చెప్పవచ్చా?

    • @sharathchanderrao
      @sharathchanderrao 4 місяці тому

      మీరు చెప్పినది అక్షరాలనిజం నాకు 79 నడచుచున్నవి నేను అదేపని రిటైర్ కాగానే చేసినాము

    • @vuthukdvprasad9784
      @vuthukdvprasad9784 4 місяці тому

      ఏదో సరదాగా అన్నాను గురువు గారు. క్షమించండి. 🙏🙏🙏

  • @Templebells9099
    @Templebells9099 3 місяці тому

    True Sir

  • @Saipreeti999
    @Saipreeti999 4 місяці тому

    Om namashivaya💜💜💜

    • @vamshy
      @vamshy  4 місяці тому

      ఓం నమః శివాయ 🙏🙏w

  • @vijayakumarikambhampati1393
    @vijayakumarikambhampati1393 4 місяці тому +1

    👌🙏🏻🙏🏻

  • @user-eb4hf9vw4e
    @user-eb4hf9vw4e 4 місяці тому

    🌹🙏🙏🙏🌹

  • @krishnamurthyambati6975
    @krishnamurthyambati6975 4 місяці тому +2

    Vasathulu perigayi lekunte eppudo.manesevaaru ekkuva shaatham poorvakalamlo.laaga vellalante below 20 percent migaluthaaru vellevaarilo

  • @LakshmidevammaTupakula
    @LakshmidevammaTupakula 4 місяці тому

    Namaskaralusvami
    2:58

  • @jayaramreddyp556
    @jayaramreddyp556 3 місяці тому

    100 % correct

  • @lakshmichitturi8598
    @lakshmichitturi8598 3 місяці тому

    Chardham assalu cheyakudadu pedda vayasulo

  • @drkk3199
    @drkk3199 4 місяці тому

    Na age 34. Ento epudu anukokunda temples ke veltam. Tirumala vijayawada kanala durga rameswaram shirdi

  • @dattathrikedarisetty6084
    @dattathrikedarisetty6084 4 місяці тому

    Sri Matre Namaha 🙏🙏

  • @Raghavendramantralaya
    @Raghavendramantralaya 4 місяці тому

    Naamaskaaram Andi Rajahmundry arts college lo chepindhi petandi please request sir gaaru

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 3 місяці тому

    భగవంతుడు సర్వవ్యాపి అంతటా ఉంటాడు, కావున ఎక్కడెక్కడికో వెళ్లి తీర్థయాత్రలు చేయడమెందుకు? అనవసరం.

  • @bhagya9467
    @bhagya9467 4 місяці тому

    Ma mama ku 76 years eppatiki mottam ayana adhinamlone pettukunnadu

  • @ramanjineyulun4732
    @ramanjineyulun4732 4 місяці тому

    ❤om namo venkateshaya❤

    • @vamshy
      @vamshy  4 місяці тому +1

      ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏

  • @lakshminarayanpn6423
    @lakshminarayanpn6423 4 місяці тому

    V.N.

  • @elisettyvaradarajulu3120
    @elisettyvaradarajulu3120 3 місяці тому

    60 years వరకు బాధ్యతలు ఉంటాయి కదా

  • @padma6728
    @padma6728 4 місяці тому

    20 ,30 years nundi smarana chestune unnaanu.mari naa kastaalu teeraledu

    • @bhaskarumanjunadham1326
      @bhaskarumanjunadham1326 4 місяці тому

      స్వామి పెద్ద బండ పడే చోట చిన్న గులక పడుతుంది, అది గుర్తించండి స్వామి

    • @chitra9123
      @chitra9123 4 місяці тому

      ​@@bhaskarumanjunadham1326thappaka swamy karuna dorukuthundi meeku nammandi 😊

  • @SreekanthAlapati
    @SreekanthAlapati 4 місяці тому

    చారు ధామ్, పులుసు ధామ్...😅

  • @kalvakuntlasaikumar2228
    @kalvakuntlasaikumar2228 4 місяці тому +2

    గురువుగారు : దేశాన్ని పాలించే వారు, అగ్ర దేశ నేతలు, ప్రముఖ వ్యాపారస్తులు, మరి ఎన్నో రంగాలలో నిష్ణతులు అందరు కూడా 60 సంవత్సరాలు పైనే ఉన్నారు కద. మీరు చెప్పినట్టు 60 సంవత్సరాలకు అన్ని వదిలేస్తే దేశం, ప్రపంచంలో మనము ఎందరో అత్యంత మేధావులును కోల్పోవలసి వస్తుంది.
    దయచేసి మరొక్క సారి ఆలోచించండి.

  • @srilakshmiperepa3448
    @srilakshmiperepa3448 4 місяці тому

    Atheistism zindabad CPM zindabad

    • @vamshy
      @vamshy  4 місяці тому

      జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @venkataraorimmalapudi6416
    @venkataraorimmalapudi6416 4 місяці тому

    Mee vayasu entha, 60 datera, leda,meeru chese pani manesara? Inkokarini enduku mana mantaru. Potta kosamu 80 samvatsarala tharuvatha panichesevaru unnaru. Naku thelisinade prapanchamu anukoradu.

  • @sharadat197
    @sharadat197 4 місяці тому

    Yevari vrutti vallu chestaru meeru mee vrutti maanukoledukada andaru ante

  • @nagisettyyavapuram6462
    @nagisettyyavapuram6462 4 місяці тому

    Meeru eppati varaku chepputaru meeru maneya vachu kada

  • @cvemuri1964
    @cvemuri1964 4 місяці тому +2

    గురువు గారు
    నిరంతరమ్ ఓం నమశ్శివాయ, నమశ్శివాయ అంటే నోట్లో దోమలు దూరుతాయి తప్ప అంత కంటే పెద్ద ప్రయోజనం ఉండదు.
    ఆరోగ్యం బాగుంటే పెద్దవి కాకపోయినా చిన్న యాత్రలు 60 ఏళ్ళ వయస్సు లో అయినా తప్పు లేదు.

    • @vamshy
      @vamshy  4 місяці тому

      జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @perepaprabhakarasarma3150
    @perepaprabhakarasarma3150 4 місяці тому +1

    CPM zindabad Atheisticism zindabad

  • @ppnivas
    @ppnivas 3 місяці тому

    Don't talk nonsense

  • @chennasatishyadav9358
    @chennasatishyadav9358 4 місяці тому +3

    నువ్వు నీలాంటి వారు మాత్రం ఇలా పిట్టకథలు చెప్పుకుంటూ బ్రతికేస్తారు.

  • @Crk-f9b
    @Crk-f9b 4 місяці тому

    His word is not a standard., sometimes it may not happen.

  • @modugulavanisri4295
    @modugulavanisri4295 4 місяці тому

    Namasivaaya namasivaaya 🙏🙏🙏

    • @vamshy
      @vamshy  4 місяці тому

      ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @user-iq5kp1jj2v
    @user-iq5kp1jj2v 4 місяці тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramadevi5650
    @ramadevi5650 4 місяці тому +2

    🙏🙏

  • @katukurisreenivas1168
    @katukurisreenivas1168 4 місяці тому

    🙏🙏🙏🙏🙏

  • @Rishitha.Meesala
    @Rishitha.Meesala 4 місяці тому

    Om nama shivaya 🙏

    • @vamshy
      @vamshy  4 місяці тому

      ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @prk6883
    @prk6883 4 місяці тому

    గురువుగారు❤❤❤❤❤

  • @SreekanthAlapati
    @SreekanthAlapati 4 місяці тому

    చారు ధామ్, పులుసు ధామ్...😅

  • @buddharajujayasuryakumari631
    @buddharajujayasuryakumari631 4 місяці тому

    🙏🙏

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 4 місяці тому

    🙏🙏🙏