నీ కానుకలు ఎవరికిస్తున్నావు? ఎందుకిస్తున్నావు? ఎందుకు వాడబడుతున్నాయి? || Christian Offerings / Tithe
Вставка
- Опубліковано 5 лют 2025
- నీ కానుకలు ఎవరికిస్తున్నావు? ఎందుకిస్తున్నావు? ఎందుకు వాడబడుతున్నాయి? || Christian Offerings / Tithe
#ChristianOfferings #Tithe #ChurchOfferings #Offerings_church #కానుకలు
God bless you brother
Praise the Lord 🙏brother
Praise the lord amen God bless you all. From. M. Shadrach. Kakinada
Super అన్నా..... బాగా చెప్పాడు. ఈరోజు కానుకలు దేవునికి భయపడి కాదు ఇచ్చేది పాస్టర్లకు భయపడి ఇస్తున్నారు.
ఈ సంగలో బాగుపడ్డ విశ్వాసులు ఎవరూ వుండరు, బాగుపడిన ఫాస్టర్ తప్ప , ఒక్క సారి ఆలోచించండి అలా ఎవరైనా ఉన్నారేమో
విజయన్న చాలామందికి అవసరమైన msg చెప్పారు నౌ 100% కరెక్ట్ 10 సం. 20 సం. అయిన విశ్వాసి అలానే ఉంటున్నాడు అయ్యగార్లు మాత్రం ఎదుగుతున్నారు అందరు ఆలోచించాలి 🙏🏻
16:18 correct correct message
It’s fact brother.
Meeru cheppindhi nijame. I know it very well
ఆ సహోదరుడు చాలా ఆవేదనతో వ్రాసారు. నిజమే మరి, నేడు తెలుగు రాష్ట్రాల్లో కానుకలు, దశమబాగాలు దోచుకునే కార్పొరేట్, పెద్ద బోధకులు వాళ్ళ హంగు, ఆర్బాఠాలు మనం కళ్లతో చూస్తూ ఇంకా వాళ్ళకు దోచిపెడుతున్నామంటే తప్పు ఇచ్చేవాళ్లదే.ఎంత ఆదాయం వస్తుందో చెప్పరు. పోనీ వాళ్ళ సంఘంలో బీదవారికి ఇవ్వరు. వాళ్ళ సంపాదన పెద్దవ్యాపారస్తుడుకి కూడా ఉండదు. జాగ్రత్త గొర్రెచర్మం కప్పకున్న తోడేళ్లను గుర్తించక పోతే ఎలా?? వీళ్లకు ఒక్క రూపాయి కూడా పంపొద్దు. మీ విలువైన ధనం దుర్వినియోగం అవుతుంది 🙏🙏
దేవుని వాక్యం నియమం ప్రకారం,, సంఘం లో వచ్చే కానుకలు, దశమ భాగాలు, సేవకుని అవసరం నిమిత్తం తీసుకొని,,, మిగిలినది,, సంఘం లో ఆపదలో వున్నవారికి, దేవున్ని ఎరుగని అన్యులకు, క్రీస్తు పేరిట సహాయం చేయాలి,,, అలాంటి పాస్టర్లు ఎక్కడ వున్నారు????
Wonderful ga aa brother వివరించారు. Ee roju corporate pastors and family yenno bhogalu anubhavistunnaru. Pastor meeru cheppindi correct, peda or rich pastors anadam bagoledu. దేవుని drushtilo andaru dhanikule. So ee brother avedana and virvarana ardheam chesukuni mana kanukalu evariki evvalo jagarta ఆలోచించి ivvandi. Please
Andaru ala undaru brother andarini ala anadam correct khadu
అందరూ అలానే ఉన్నారు ఎవరు అలా లేదు? చెప్పండి.బ్రదర్
100%కార్టు praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏anna
వందనాలు అన్న. నంద్యాల
Vandanalu brother tq so much ❤
Nice message brother. God bless
Hats off Mr..John Paul.
వందనాలు అన్నగారు 🙏
Anna vandanalu 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳⛪️⛪️
Vandanalu anna🎉
Praise The Lord Pastor king John Paul Sir🙏
You are right brother
Prise the lord Anaya 🙏🙏🙏❤❤
Praise the Lord Jesus 🙏
He wrote... ❤❤ Excellent
Andhuke missionary ayyadu
Praise the lord Amen Hallelujah
బైబిల్ నీ అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదన చేసిన దైవ జనుల బండారం బయట పెట్టారు..
వందనములు అన్నా
Vandanaalu annayya🙏🙏🙏
Nijame anna
వందనాలు బ్రదర్ 🙏🙏🙏
Praise the Lord 🙏 anna... good evening
బ్రదర్ వందనములు
vandanalu🤝anna
🙏🙏
బ్రదర్ వందనాలు 🙏🙏🙏
Vadanalu.annaya
Praise the lord sir 🙏🙏🙏👍👍👍
Praise the lord
Praise the Lord Anna
Well said
Vadanalu
Praise the lord anna 🙏
❤❤❤❤❤❤❤❤❤❤
EXLENT SIR
🎉🎉🎉
Praise the Lord brother
వందనాలు అన్నయ్య
🙏
కానుక వచ్చిన డబ్బులతోని చికెన్ మటన్ చేపలు వండుకొని అడవి పందులు తిన్నట్టు ఆరు సార్ల తింటరు
షలోమ్ అన్న
idi nizamay
br వందానాలు br నేను వెళుతున్న సంఘం లో సేవకుడు వాక్యనుసారంగా పరిచర్య లేదు మరి ఇప్పుడు నేను కానుక విషయం లో ఎలా వ్యవహరించాలి pls చెప్పండి br
Anna nenu shekar manchiral
br ఏ సంఘం అది 2 years స్పాన్సర్షిప్ బుక్ అయింది
What is kalvinisam?
Pastor garu okkasri bapthisam thiskunnaka devuni sheriram thintu yesu raktham thaguthu thappulu chesthe dhani effect ala untundhi cheppandi pastor garu chala mandi thiskoni kuda thappulu chesthuunnaru kadha devuni naamaniki avamanamthiskoche valla paristhiti anti ayyagaruu dhini meedha okka avaagahaana ravadaniki okka videos cheyandi christhava prapanchaniki
Kanuka ivvakudadhu antara
Brother, అసలు వాక్యాను సారమైన మందిరాలు అందుబాటులో లేనప్పుడు ఏం చేయాలి?
వాక్యం సత్యం ఎక్కడుందో అది ఎంత దూరం అయిన వెతుక్కుని వెళ్ళండి బ్రదర్.... వెదకండి...... షాపులు ఎలా అయితే వెతుకుతామో సత్యమ్ కోసం కూడ అంత కంటే ఎక్కువ వేదకాలి... దానిలో మనము ఉండాలి
మీరు ప్రభువును అడగాండి ప్రభువు మీకు సమాధానం ఇస్తారు
చాలా years back నేను ఒక church కి వెళుతున్నప్పుడు church లో వాతావరణం నచ్చలేదు,ఉక్కిరి బిక్కిరి అయ్యేది.ప్రభువును అడిగాను.ప్రభువు మందిరానికి వెళ్ళోద్దు అన్నాడు.నేను వెళ్ళడం లేదు.
నేను దేవుడెవరు అని వెతికి ప్రభువును తెలుసుకోగలిగాను.ప్రతి సంఘాన్ని గురించి తెలుసుకున్నాను,local churches ఉన్నా అవి నచ్చక వేరే ఊర్లలో సంఘాలకు కూడా వెళ్ళాను.అవి కూడా మిగితా వాటిలాగే ఉన్నాయి.ఇక ఏదో ఒకటిలే ,సహవాసం ముఖ్యం కదా అని adjust అయ్యాను.అప్పుడే ప్రభువు మందిరానికి వెళ్ళొద్దు అనే ప్రేరేపణ ఇస్తే ఇక ఎక్కడికీ వెళ్ళక ప్రభువుతో నడవడం నేర్చుకుంటున్నా.అయినా ఇప్పటికీ ఒక మంచి సహవాసం దొరికితే బాగుంటుంది కదా అనిపిస్తుంది.
meru antha chaypina villu vinaru , guddi Bhakti lo vunnaru , villani emotional black mail chaysthunaru.
Konchem fast ga cheppandi sir
బ్రదర్ ! ఈ లాంటి కానుకల వీడియోలు పబ్లిక్ లో పెట్టకండి. ఇప్పటికే దశమ భాగాలు అంటూ పాస్టర్ ల మీద నిందలు వేస్తున్నారు. బయట వారికి సంఘాల పరిస్థితులు తెలియవు.. ప్లీజ్. ఇలాంటి మెసేజ్ లు పెట్ట వద్దు.
ఇందులో తప్పు ఏముంది, పబ్లిక్ గా పెడితే కొన్ని గొర్రెలు బాగుపడతాయి
Prasngi vendi trash gurinch
అందుకే మీకు రెండింతలు శిక్ష ఐనా భయం లేదు
అసలు ఆ లెటర్ రాసిన వ్యక్తి ఎందుకు ఒక సేవకుని ప్రశ్నించే హక్కు ఏ విశ్వాసికి లేదు సేవకులకు ధర్మశాస్త్రం తెలియదా బైబిల్ వాక్యాలు కొరకు తెలియదా దేవునియందు భయభక్తులు కొరకు తెలియదా ఇవన్నీ తెలియకుండానే వారు వాక్యాలు బోధిస్తున్నారు దివారాత్రులు ఉపవాసం ఉంటూ రాత్రింబగళ్లు వాక్యాలు ధ్యానిస్తూ అలసిన సోలిపోయిన వందల కిలోమీటర్ల ప్రయాణాలతో సువార్త సేవ చేస్తున్నారు వాడిచ్చే ₹100 రూపాయలు ఇవ్వకపోతే మానేసి అంతేకానీ సేవకులను ప్రశ్నించడానికి నువ్వు సరిపోవు ఎవరు చెప్పారు దేవుని సొమ్ము సేవకులు వాడుకుంటున్నా ఒక సేవకుడు మంచి వస్త్రం ధరించకూడదు ఒక సేవకుడు మంచి కారులో తిరగకూడదు పరిచర్యకు వేల కిలోమీటర్లు వెళ్లే వారికి కారులు ఎంతైనా అవసరం ఒక వ్యక్తి దేవునికి సమర్పించుకుని సేవ చేస్తున్నప్పుడు లోకంలో ఎన్నో విడిచి పెట్టుకుని సేవలో దిగుతారు దిగిన వాడికి తెలుస్తుంది దాని భారం సేవ చేసే వారికి తెలియదా ఎంత ఖర్చు పెట్టాలి ఎంత వాడుకోవాలి దేవుడు లెక్క అడుగుతాడు అని మీరు ఎందుకు కుళ్లుకుంటున్నారు గొప్ప గొప్ప సంఘాలు ఉన్నాయని సంతోషించండి క్రైస్తవత్వం నాశనమై పోవాలని ఆలోచించుకోండి కోటేశ్వరరావు హిందువులే అవ్వాలా క్రైస్తవుడు అవ్వకూడదు నిన్నటి వరకు ముద్దుకు చీపురు కట్టి నడిపించారు అలా ఉంటే మీరు సంతోషిస్తారు ఎదుటి వాడిని చూడని దరిద్రులు నీకేమైనా చేతనైతే వారితో చేయి కలిపి నీకున్న నీతితో యథార్థత తో సేవలో పాలు పంపులు పంచుకో ఎదుటివాడికి సలహా ఇవ్వటానికి ఎంత మాత్రం సరిపోవు సేవకులు అంటే పిచ్చిపిచ్చిగా ఉంది మీకు దేవుడు చెంపలు వాయిస్తారు జాగ్రత్త ఏ సేవకుడైన రాంగ్ స్టెప్ ఏదన్న అప్పుడు దేవుడు వెంటనే గద్దించి మరల ఆయన వైపు తిప్పుకున్నారు సేవకులు జీవిత యాత్ర ఎంతో బలమైనది ఎంతో గొప్పది మీరు చెప్పుకునే కబుర్లు లాంటిది కాదు ఏదైనా దేవుడు ఇవ్వనిదే ఒక వ్యక్తి అంతకు ఎదుగుతాడు దేవుడి ఇస్తే మీకు ప్రాబ్లం ఏంటి మొదటి వచ్చిన వాడికి మధ్యాహ్నం వచ్చిన వాడికి సాయంత్రం వచ్చిన వాడికి ఒకటే కూలీ దేవుడు ఇచ్చాడు దేవుని ప్రశ్నించుట నువ్వు సరిపోవు
Anni OK but bible Lo unna vakyam prakaram undalem Anthe Na bro
Mari fake/false pastors sangathenti , mosapuritha pastors valla nastapeye viswasula sangathemiti , news papers lo vachina pastors sangathemiti. Andariki thirpari devude. Mirenduku , cross chesthunnaru.
ఇది దేవుని ప్రశ్నిo చడమా? నీకు అలా అర్థమైందా? నువ్వు సూపర్ బ్రో చెడుని కండి చడం కూడా నీ దృష్టిలో తప్పే కొంతమంది సేవకులు డబ్బును గుర్చే ప్రసంగాలు ఉంటాయి దేవుడు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు బోధించే వారి చెంపలు వాయించడు బ్రో అబద్ధ బోధ ను దాన్ని సపోర్ట్ చేసేవారిని ఏదో ఒక రోజు చెంపలు వాయిస్తాడు
సుజీ నేరేడుమిల్లి …..అపోస్టులలో ఎవరు కారులో వెళ్లి సువార్త ప్రకటించారు?
అపోస్టులలో ఎవరు ధనం సమకూర్చుకున్నారు?
శిష్యులు వారికున్నదంటా అమ్మి బీదలకిచ్చి క్రీస్తుని వెంబడించారు నీకు తెలుసా ?
@surrukrishna3620 👌👌❤️❤️
Neku ichestham lera dasamabagalu anni edavaku 10 % kadu 60% istaru kurchuni tinu
Praise the Lord brother
వందనాలు అన్నయ్య
Praise the Lord brother
Praise The Lord brother