@@lalithk2025 makeup/అలంకారం అనేది తప్పా/ఒప్పా అనేది రెండిటి మీద ఆధారపడి ఉంటుంది. 1. అలంకారం ఇతరులను ఆకర్షించేందుకు వేసుకుంటే అది ముమ్మాటికి తప్పుగా పరిగణించాలి. 2. లేదు అలంకారం అనేది నీ కోసం వేసుకుంటే తప్పు కాదు... ఇలా అర్థం చేసుకోవచ్చు, మొదటి దానిలో అలంకారం కోసం నీదగ్గర లేని దాన్ని కోసం పరితపిస్తావు అది కూడా ఇతరుల కోసం, రెండవది నీకున్న దానితో నీవు చక్కగా అలంకరంగా ఉంటావు ఎందుకంటే దేవుని పిల్లలు పద్దతిగా ఉండాలి అని.
మనం దేవుడికి దగ్గరగా జీవించాలి లోకానికి దూరంగా జీవించాలి అప్పుడే దేవుని కృప మన పైన ఉంటాది దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తే దేవుని శిక్షణని పొంది కుంటాము దేవుడికి నచ్చినట్టు జీవిస్తే దేవుని కృప మనం పొందుతూ ఉంటాము
అయ్య సీతానగరం లో మా బంధువులు వల్లమాలిన రవి అన్నయ్య పల్లె శ్రీను కరోనా తో బాధ పడుతున్నారాయ్యా వాళ్లకు కరోనా నుంచి విడుదల పొందాలని ప్రార్ధన చేయ్యండయ్య 😭👏👏👏
అన్నయ్య నా పేరు పద్మ, నా భర్త పేరు శ్యాం బాబు, నాకు ముగ్గురు పిల్లలు, నేను కువైట్ లో పని చేస్తున్నాను. నా భర్త నేను మారు మనస్సు పొందాలని ప్రేయర్ చేయండి అన్నయ్య 🙏🙏🙏🙏🙏
Please teach me about 12 tribes and now where there are and from whom family they came from 12 tribes BROTHER PLEASE TEACH ME AM WAITING FOR YOUR REPLY BROTHER
Read and study Romans chapter 5. I think Edward uncle gave a sermon on this topic too..search for it. I don't remember exactly on what name the msg is.. otherwise I would have given the link too.. hope it helps you to find the answer
కట్నం తీసుకునా తీసుకోకుండా నా సార్ కట్నం హైదవ.సంప్రదాయం అయిన. దురాచారం దురాశ.కృయిస్తవులు. విగ్రహాలలో ఉన్న దురాచారం.ఎందుకు విడిచి పెట్టకుండా దురాశ కొలదీ.పెళ్లిలు.జరుపుకుంటునారు కృయిస్తవులకు విగ్రహాల.సంబందమైనవి తగవు కదా కట్నం తీసుకోకుండా పిల్ల. నచ్చిన పెళ్లి చేసుకోవఛు కదా సార్ కృయస్తవులు కట్నం ఎప్పుడు మానతారు నిజ దేవుని తెలిసి కూడా దురాశా బార్య కావాలంటే ఇంత కట్నం. తేవాలా మరి అలాగైతే.వక్యం.పృకటించాలంటే.కండించాలంటే పాస్టర్ లు తీసుకుంటే కట్నం ,,కట్నం తీసుకోవదని సంఘాలను.ఎలా.కండించి.కృయిస్తవుల కూ చెపుతారు ముందు కృయిస్తవులలో కట్నం ఆపండి ఏ కృయిస్తవులు. తీసుకోవదు అది విగ్రహం
Christian ani cheppukune anadaru real Christians kadu bro ..... nijam ga దేవుణ్ణి follow ayye varu dowry tisukoru....tisukunna vaaru real Christians kaadu....
వందనాలు బృదర్ మనం అన్య ఆచారం దురాశ దురాచారమైన వరకట్నం కృయిస్తవులలో .ఉండటానికి వీలు లేకుండా చేసేదాం మొహమాటం.లేకుండా కట్నం తీసుకుని. కృయిస్తవుల పెళ్లి (సెట్. మేచెస్ )చేయొదని కచ్చితంగా. పృసంగం పృతీ సంఘములలో ఇక ముందుకు జరిగిన ది ఏదో ఇప్పటి వరకు జరిగింది తప్పు దిద్దుబాటు చేసుకుని ముందుకు ఏ కృయిస్తవులు కట్నం తీసుకొనరాదు సంఘములో కచ్చితంగా చెపెయండి దురాశలు.మనకు.ఉండకూడదు
DUE TO POWER CUT THIS IS IN TWO PARTS - PART 02 LINK IS ua-cam.com/video/YQASAGGJp9k/v-deo.html
Praise the lord uncle please give message about marriage in god's will.
దేవుని సేవ చేయడానికి makeup వేసుకోవడం అవసరమా? Please reply anyone
@@lalithk2025 same doubt. No need. Attractive ga kanipinchadaniki makeup. Ornaments vadiyagaligina vallu makeup enduku vesukuntunnaro teliyadu.
@@lalithk2025 makeup/అలంకారం అనేది తప్పా/ఒప్పా అనేది రెండిటి మీద ఆధారపడి ఉంటుంది.
1. అలంకారం ఇతరులను ఆకర్షించేందుకు వేసుకుంటే అది ముమ్మాటికి తప్పుగా పరిగణించాలి.
2. లేదు అలంకారం అనేది నీ కోసం వేసుకుంటే తప్పు కాదు...
ఇలా అర్థం చేసుకోవచ్చు, మొదటి దానిలో అలంకారం కోసం నీదగ్గర లేని దాన్ని కోసం పరితపిస్తావు అది కూడా ఇతరుల కోసం,
రెండవది నీకున్న దానితో నీవు చక్కగా అలంకరంగా ఉంటావు ఎందుకంటే దేవుని పిల్లలు పద్దతిగా ఉండాలి అని.
@@lalithk2025 no
సరైన సమయములో దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మా అందరి కొరకు
మనం దేవుడికి దగ్గరగా జీవించాలి లోకానికి దూరంగా జీవించాలి అప్పుడే దేవుని కృప మన పైన ఉంటాది
దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తే దేవుని శిక్షణని పొంది కుంటాము దేవుడికి నచ్చినట్టు జీవిస్తే దేవుని కృప మనం పొందుతూ ఉంటాము
Hlo
priase the lord. 😊 meru salvation tisukunaru ha ?
Praise the Lord అయ్యగారు,వివాహం గురించి అద్భుతంగా వివరించారు.
excellent explanation about Trinity..Thank you pastor
Praise God brother
ప్రభువుకు sthothram meeku vandanamulu🙏
Nijamina thandri kumaraa parisuddatma bidda e Edward annaaa... wot a clr and clarity msg...amen
Praise the Lord brother 🙏
అయ్య సీతానగరం లో మా బంధువులు వల్లమాలిన రవి అన్నయ్య పల్లె శ్రీను కరోనా తో బాధ పడుతున్నారాయ్యా వాళ్లకు కరోనా నుంచి విడుదల పొందాలని ప్రార్ధన చేయ్యండయ్య 😭👏👏👏
అలాగే బ్రదర్
Praise the Lord in the name of Jesus Christ brother 🙏🙏🙏
Praise the Lord Brother thank you for wonderful sermon 🙏
Praise the lord brother garu 🙏🏻🙏🏻🙏🏻
Very good message Anna Garu
Praise the Lord
Excellent and wonderful, valueable message sir in marriage life 🙏🙏🙏
Amen, Thanks anna.
Praise the Lord Brother, It is Amazing Analysis regarding marriage. ThanQ.
Right people give Right teaching 🙏 good msg Sir
Praise God 🙌🙌🙌
Praise the Lord brother garu 🙏 🙏
God bless you all ❤ from mascat prayer chiyandi 🙏 🙌 ❤
PRAISE the LORD
Praise the Lord anna
Praise the lord.🙏
Praise the Lord sir 🙏
Praise the Lord anna thank you.
Anna you are God gifted to the world .....I learned so many from this message
Praise the Lord brother
Excellent ga chepparu Anna
Praise the lord Anna🙏🙏🙏
PRAISE THE LORD BROTHER.AMMMAI AGE EKKU UNDI ABBAI AGE TAKKUVA UNTE VALLU MARRAGE CHESUKOVOCHHA. PLEASE CLARYFY THIS DOUTH SIR..
Praise the Lord ayyagaru. Prayer for me
Praise the Lord anna..🙏
Plz pray for my wife back to me and make her love me again..
Thanks sir
వందనాలు సార్. ఎలా ఉన్నారు.బాగున్నార
Amen
అన్నయ్య నా పేరు పద్మ, నా భర్త పేరు శ్యాం బాబు, నాకు ముగ్గురు పిల్లలు, నేను కువైట్ లో పని చేస్తున్నాను. నా భర్త నేను మారు మనస్సు పొందాలని ప్రేయర్ చేయండి అన్నయ్య 🙏🙏🙏🙏🙏
hi
how ar you
Please teach me about 12 tribes and now where there are and from whom family they came from 12 tribes BROTHER PLEASE TEACH ME AM WAITING FOR YOUR REPLY BROTHER
సరిగ్గా వివాహం గురించి సమాచారం ఇవ్వలేదు
Praise the lord Sir prayer for me
👍🏿
Zoom app lo voice ravatledu
Zoom app voice ravatledu
Question is not audible Sir
చేవి దగ్గిర స్పీకర్ పెట్టుకొని వినండి
🙏🙏👍👍
Sir divorce tiskunna Vallaki marrege cheskovacha?..
Same here
Chesukovachu sir....ex: Ruth and Boyaj
Ruth ki husband chanipoyadu kada divorce kadu kada
Ruthu divorce tiskovalsina avasram ledu .Valla housbend chanipoyaru..
And ruthu..devuni..ki..lobadi.undi..boyaju ni.mrg cheskundi..
Nenu..Adige question enty ante..
Ippudu..
Divorce tiskunna Vallaki..mrg cheskovacha?
Kotta nibandhanalo divorce aina vallani chesukunte vyabhicharam chesinatte undi kada chesukoradu
Na bhartha pelliki minde okameto affair pettukuni eppatiki vidavaledu pellina tharvatha marokastri eppudu eddarito relationlo vunnadu adigitekottadam ten years pellina lonni rojulanundi godavalu aina na bharthaki lobade vundala sahinchalekapotunnanu nannu estamledani vadilesadu
Sir mari david ndhuku nenu papamulo puttinavadanu papamulo ne na thalli nannu garbhamuna dharinchindhi antadu
Read and study Romans chapter 5. I think Edward uncle gave a sermon on this topic too..search for it. I don't remember exactly on what name the msg is.. otherwise I would have given the link too.. hope it helps you to find the answer
psyhcic unity of man kind
కట్నం తీసుకునా తీసుకోకుండా నా సార్ కట్నం హైదవ.సంప్రదాయం అయిన. దురాచారం దురాశ.కృయిస్తవులు. విగ్రహాలలో ఉన్న దురాచారం.ఎందుకు విడిచి పెట్టకుండా దురాశ కొలదీ.పెళ్లిలు.జరుపుకుంటునారు కృయిస్తవులకు విగ్రహాల.సంబందమైనవి తగవు కదా కట్నం తీసుకోకుండా పిల్ల. నచ్చిన పెళ్లి చేసుకోవఛు కదా సార్ కృయస్తవులు కట్నం ఎప్పుడు మానతారు నిజ దేవుని తెలిసి కూడా దురాశా బార్య కావాలంటే ఇంత కట్నం. తేవాలా మరి అలాగైతే.వక్యం.పృకటించాలంటే.కండించాలంటే పాస్టర్ లు తీసుకుంటే కట్నం ,,కట్నం తీసుకోవదని సంఘాలను.ఎలా.కండించి.కృయిస్తవుల కూ చెపుతారు ముందు కృయిస్తవులలో కట్నం ఆపండి ఏ కృయిస్తవులు. తీసుకోవదు అది విగ్రహం
Christian ani cheppukune anadaru real Christians kadu bro ..... nijam ga దేవుణ్ణి follow ayye varu dowry tisukoru....tisukunna vaaru real Christians kaadu....
వందనాలు బృదర్ మనం అన్య ఆచారం దురాశ దురాచారమైన వరకట్నం కృయిస్తవులలో .ఉండటానికి వీలు లేకుండా చేసేదాం మొహమాటం.లేకుండా కట్నం తీసుకుని. కృయిస్తవుల పెళ్లి (సెట్. మేచెస్ )చేయొదని కచ్చితంగా. పృసంగం పృతీ
సంఘములలో ఇక ముందుకు జరిగిన ది ఏదో ఇప్పటి వరకు జరిగింది తప్పు దిద్దుబాటు చేసుకుని ముందుకు ఏ కృయిస్తవులు కట్నం తీసుకొనరాదు సంఘములో కచ్చితంగా చెపెయండి దురాశలు.మనకు.ఉండకూడదు
Praise the lord 🙏
Praise the lord
Praise the lord brother
priase the lord. 😊 meru salvation tisukunaru ha ?
Praise the Lord Anna
Praise the lord Anna 🙏
Praise the lord