విగ్రహాలు ఎవరివి అనేవి కాదు కానీ, బ్రతికున్నవారికి తినడానికి తిండి దొరకడం లేదు చనిపోయినవారికి వేల కోట్లు తో విగ్రహాలు ఇలా విగ్రహాలు పెట్టుకుంటూ పొతే కొన్నాళ్ళకు విగ్రహలే మిగులుతాయి. ఇప్పటి వరకూ పెట్టిన విగ్రహాలు చాలు అనేది నా అభిప్రాయం..3వేల కోట్లతో పటేల్ విగ్రహం పెట్టారు, ఈ డబ్బుతో ఎన్ని గ్రామాలు బాగుపడతాయి ఎంతమంది పేదలకు ఇళ్ళు కట్టి ఇవ్వొచ్చు ఒక్కసారి రాజకీయ నాయకులు ఆలోచించాలి 🙏🙏🙏
విగ్ర హాలు నిర్మించే దాంట్లో ఏముంది అన్న ప్రజల సొమ్ము కోట్లు ఖర్చు అవ్వడం తప్ప ఎస్సీ రిజర్వేషన్స్ చేస్తే అప్పుడు అంబేద్కర్ గారి కల నెరవేరుతుంది అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేర్చ బడతాయి అప్పుడే అంబేద్కర్ గారి ఆశయాలకు న్యాయం చేకూర్చే వారము అవుతాము ఇది నగ్నసత్యం. నేను కూడా మాదిగ వనె
మిత్రమా ఒకసారి rajangam చదవండి మిత్రమా ఎవరైతే oc lo low economic ga unnaro వాళ్లకు కూడా రిజర్వేషన్ echaru కానీ govt vallu వాటిని anounce cheyaledhu adhi govt thappu
8 hours work pension pf Gratuity maternity leave, for working woman. Eual share in inherited property. Right to marrie, Right to divorce. Ivvanni caste sambandam lekunda Ambekar anadariki icchi navi
@@nareshbollipo999 అతని భావజాలం ఏమిటి? అతను హిందువులను మరియు హిందూ మతాన్ని అసహ్యించుకున్నాడు. అతను పవిత్ర పుస్తకాలను కాల్చివేసి, తన అనుచరులను అలా చేయమని ప్రోత్సహించాడు. అతను ఇస్లాం మరియు క్రైస్తవ మతాలు వివక్షను ప్రోత్సహించే సన్నిహిత సంస్థలుగా గుర్తించాడు. సిక్కు మతం కూడా తనకు సరిపడదని అతను గుర్తించాడు. నిజానికి, ఏ హిందూ పవిత్ర గ్రంథంలోనూ అంటరానితనం గురించి ప్రస్తావించలేదు. దాన్ని ఆచరించింది ప్రజలే. ఆ దుర్మార్గానికి ప్రజలే బాధ్యత వహించాలి. కానీ అతను దురదృష్టవశాత్తు అంటరానితనాన్ని మతంతో ముడిపెట్టాడు. జీవితాంతం వివక్షను ఎదుర్కొన్న మాట వాస్తవమే. అతని థీసిస్ మరియు అతని వ్రాసిన పుస్తకాలను పరిశీలిస్తే నిస్సందేహంగా అతను గొప్ప ఆలోచనాపరుడు.
నీ మనసులో ఒకటి ఉంది, నోరు ఒకటి మాట్లాడుతుంది. అలాంటి గ్రంథాలను పవిత్ర గ్రంధం అనీ ఏ కోశానా మానవత్వం, నిస్వార్థం ఉన్న వారు అనరు. నాకు తెలిసి మీరు ఆ గ్రంథాలలో ఒక్కదాన్ని నువ్వు క్షుణ్ణంగా చదివి ఉండవు. కనీసం ఇప్పుడైనా ఎప్పుడైనా చదివే తప్పుడు నీలో మానవత్వం, మంచితనం నీలో ఉంచుకొని చదువు. మానవత్వం అంటే మాటలతో మనుషులను చంపి, జంతువులను కాపాడే తత్వం కాదు. మనిషి సాటి మనిషి పై చూపే ప్రేమా, కరుణ, జాలిని మానవత్వం అంటారు.
Jai భీమ్ ✊❤❤❤❤ జ్ఞానం వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి ప్రతీ మనిషి జ్ఞానం వర్ధిల్లాలి. మన చదువు ల దేవుడూ చెప్పినట్టు ప్రతీ ఒక్కరూ ఇంప్రూవ్ our knowledge 🎉🎉🎉🎉
ఓరి నీ... ఇందులో కూడా రాజకీయమేనా.. గతప్రభుత్వం... అంటూ ఆది మాటలు.. బూట్లు చూపించి ఎదో ఐపోయినట్టు గాలి కబుర్లు... ఏ పని పూర్తిగా చేయరు అన్ని సగం సగమే... మా నాయకుడి విగ్రహం 2024 ఇదే తేదీకి చూడాలని ఉంది మాటలు కాదు చేతలుతో చూపించండి.. జై భీమ్.
Great cm jagan anna andhra la oka manchi pani Dalila Desha ragangam Ambedkar statue puduthunanduku so good do going on this nice things ,& keep also another statue of mahatma Gandhi statue , indiragandhi who one of first pm in India keep it anna ...
మరి ఎన్టీఆర్, వైయస్సార్,పటేల్, గాంధీ, ఇంక ఎవరివి కూడా అవసరం లేదు.వాటికి బదులు మంచిపనులు చేయాలి.ఎవరి స్టాట్యూ ఉన్న లేకున్నా అంబెడ్కర్ స్టాట్యూ ఉంటే దాని వల్ల ప్రతి భారతీయుడు రాజ్యాంగం గురించి వారి హక్కుల గురించి తెలుసుకుంటాడు.గుజరాత్లో పటేల్ విగ్రహం పెట్టారు.ఆ పొట్టేలు ఎవరో కూడా ఎవరికీ కంప్లీట్ గా తెలియదు.కానీ వాడి బొమ్మే పెడితే తప్పు లేంది అంబెడ్కర్ గారి విగ్రహం పెడితే తప్పేంటి ? 🇮🇳 జై భీమ్ జై భారత్ ! 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@@S.Srinivas Did ambedkar write strict rules for politicians to enter into assembly or parliament. Even criminals are ruling now a days... What is the greatness... , For normal citizens, 100 rules for becoming govt employee. But no bar for politicians...
Sir aha dabula tho prajalake enka manchega cheyivachu kada iena parumeda leda oka company pattavachuga vijayawada lo chadukuna Valake meru antho sahayanga untaru
Oc lu second grade citizens Bc a grade citizen Sc,st lu A+ golden citizen Greate But evry one born in india ❤❤ No ruleing instructions for politicians To grabe the job required all type reservation and Mark's exams Police clearance. And so 😂😂😂constitution written by world cls intelligent
So, either it's KCR Or JAGAN who wants to please only caste, backward class and religious people. No one is interested to pleasing general public doing right things in right time.
Prati okka politician ametkar adarsalanu matladi, SC, ST valla nu yedaganiyakunda matala to kalam gaduputunnaru, vallaku edo scheme lu petti, tana daka rakunda chustunnaru, idi kadu ayana koruk undi, Prati SC,ST, BC lu valla kalla meeda nilabadi, prati okkaru, vari sampadana contribution to ayana puttina roju annada nam chesi oc lu anukuntunna political nayakulaku vallato samana mga kurchuni tine roju, Ayana nijam ga santoshi che roju, raja kiya nayakulara ST,SC laku jeevanooadhiki, technical course lalo free training ichi varki Govt loans ichi village stayed nunchi varki sahakarinchali
ఛత్రపతి శివాజీ మహా రాజ్ గారి విఘ్రము కూడా పెట్టే ప్రయత్నం చేయాలి అని కోరుకుంటున్నాము
జై ఛత్రపతి శివాజీ ✊
జై భీమ్ ✊
విగ్రహాలు కాదు పెట్టాల్సింది, ఆ డబ్బులు, పిల్లల చదువుల ఫీస్ waver కల్పిస్తే, యువత బాగు పడుతుంది దేశం ముందుకెళ్తోంది.
ఆ విగ్రహాల కు పెట్టే ఖర్చుతో ఒక తరం యువతకు విద్య వైద్యం ఉచితంగా చెప్పించ వచ్చు.
@@Katam_123 mari ambedkar vigraham enduku pettadam...
@@chinnuk1735 Nv ayana gurinchi ram thelusu ani pettav msg bro
ఏప్రాజెక్ట్ ఇంత అంకువగా దొరకలేదు మన మంత్రి గారికి, అభినందనలు.జైభీమ్🌾🌾🌾🌾🌾🌹
పోన్ లే మొత్తానికి మాకు బాగానే బిస్కెట్స్ వేస్తున్నాడు జగన్ జై భీమ్ ja జై భీమ్ 🙏🙏🙏
Ardam kaledu bro nee comment
Annintiki negative thinking anti ra chi chiii
Bro idi cbn do bro
విగ్రహాలు ఎవరివి అనేవి కాదు కానీ, బ్రతికున్నవారికి తినడానికి తిండి దొరకడం లేదు చనిపోయినవారికి వేల కోట్లు తో విగ్రహాలు ఇలా విగ్రహాలు పెట్టుకుంటూ పొతే కొన్నాళ్ళకు విగ్రహలే మిగులుతాయి. ఇప్పటి వరకూ పెట్టిన విగ్రహాలు చాలు అనేది నా అభిప్రాయం..3వేల కోట్లతో పటేల్ విగ్రహం పెట్టారు, ఈ డబ్బుతో ఎన్ని గ్రామాలు బాగుపడతాయి ఎంతమంది పేదలకు ఇళ్ళు కట్టి ఇవ్వొచ్చు ఒక్కసారి రాజకీయ నాయకులు ఆలోచించాలి 🙏🙏🙏
ప్రతి పనిలోనూ రాజకీయం, ఆంధ్రలో గత ప్రభుత్వం హయాంలో పేదలకు కోసం కట్టిన ఇళ్ళకు ఇంతవరకు అతి గతి లేదు.
సీఎం గారికి పాదాభివందనం జై భీం
Madda gudu vadidhi
Bokka ra booka
Jai Bheem ✊
భారత రాజ్యాంగ నిర్మాత డా!!బాబా సాహెబ్ అంబేద్కర్ 👍🏻
స్వరాజ్ మైదానం విజయవాడ మధ్యలో ఉంది....ఊరుబయట పెట్టొచ్చుగా
విగ్ర హాలు నిర్మించే దాంట్లో ఏముంది అన్న
ప్రజల సొమ్ము కోట్లు ఖర్చు అవ్వడం తప్ప
ఎస్సీ రిజర్వేషన్స్ చేస్తే అప్పుడు అంబేద్కర్ గారి కల
నెరవేరుతుంది అంబేద్కర్ గారి ఆశయాలను
నెరవేర్చ బడతాయి అప్పుడే అంబేద్కర్ గారి ఆశయాలకు న్యాయం చేకూర్చే వారము అవుతాము
ఇది నగ్నసత్యం. నేను కూడా మాదిగ వనె
Orey vary nik siggu seram manam vunda ra luchha strachi vaddu Ani antavu nuvu manishivena ra
Already reservations vunnayiga... Inka 100 percent kavala .. 😀
@@satishpalnati92 yes
పాపం జైలు కి వెళ్లకుండా ఉండటానికి ఎన్ని కష్టాలు padutunnado
Intha erripukuvi enti ra babu adhi ippudu pettali anukunnadhi kaadhu ra jaffa 😂😂😂 mundhu nunde pettali anukunnadhi
God for SC and ST and also some BC people. But not for OC's.💩
మిత్రమా ఒకసారి rajangam చదవండి మిత్రమా ఎవరైతే oc lo low economic ga unnaro వాళ్లకు కూడా రిజర్వేషన్ echaru కానీ govt vallu వాటిని anounce cheyaledhu adhi govt thappu
Babasaheb Ambedkar works for every citizen of India
8 hours work
pension
pf
Gratuity
maternity leave, for working woman.
Eual share in inherited property.
Right to marrie,
Right to divorce.
Ivvanni caste sambandam lekunda Ambekar anadariki icchi navi
Yes your correct 💯
EWS Reservation yevari valla vachayi first thelusu ko brother
జై బీమ్ జై బుద్ధ
C. M. All. Party. All government people of Vijayawada will became famous in the world
🙏🗽🙏🌎🌍💯❤️👍🌼😊🌼
Jai beem
People and coming generations will see this statue as "Symbol of Division".
Symbol of knowledge kada bro
@@nareshbollipo999 అతని భావజాలం ఏమిటి? అతను హిందువులను మరియు హిందూ మతాన్ని అసహ్యించుకున్నాడు. అతను పవిత్ర పుస్తకాలను కాల్చివేసి, తన అనుచరులను అలా చేయమని ప్రోత్సహించాడు. అతను ఇస్లాం మరియు క్రైస్తవ మతాలు వివక్షను ప్రోత్సహించే సన్నిహిత సంస్థలుగా గుర్తించాడు. సిక్కు మతం కూడా తనకు సరిపడదని అతను గుర్తించాడు. నిజానికి, ఏ హిందూ పవిత్ర గ్రంథంలోనూ అంటరానితనం గురించి ప్రస్తావించలేదు. దాన్ని ఆచరించింది ప్రజలే. ఆ దుర్మార్గానికి ప్రజలే బాధ్యత వహించాలి. కానీ అతను దురదృష్టవశాత్తు అంటరానితనాన్ని మతంతో ముడిపెట్టాడు. జీవితాంతం వివక్షను ఎదుర్కొన్న మాట వాస్తవమే. అతని థీసిస్ మరియు అతని వ్రాసిన పుస్తకాలను పరిశీలిస్తే నిస్సందేహంగా అతను గొప్ప ఆలోచనాపరుడు.
Muyyara pulka,
@@spyder1987 అంటే అతను గొప్ప ఆలోచనాపరుడు కాడ? ఎం మాట్లాడు తున్నావ్. యెర్రి పూ...
నీ మనసులో ఒకటి ఉంది, నోరు ఒకటి మాట్లాడుతుంది. అలాంటి గ్రంథాలను పవిత్ర గ్రంధం అనీ ఏ కోశానా మానవత్వం, నిస్వార్థం ఉన్న వారు అనరు. నాకు తెలిసి మీరు ఆ గ్రంథాలలో ఒక్కదాన్ని నువ్వు క్షుణ్ణంగా చదివి ఉండవు. కనీసం ఇప్పుడైనా ఎప్పుడైనా చదివే తప్పుడు నీలో మానవత్వం, మంచితనం నీలో ఉంచుకొని చదువు. మానవత్వం అంటే మాటలతో మనుషులను చంపి, జంతువులను కాపాడే తత్వం కాదు. మనిషి సాటి మనిషి పై చూపే ప్రేమా, కరుణ, జాలిని మానవత్వం అంటారు.
Jai భీమ్ ✊❤❤❤❤ జ్ఞానం వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి ప్రతీ మనిషి జ్ఞానం వర్ధిల్లాలి. మన చదువు ల దేవుడూ చెప్పినట్టు ప్రతీ ఒక్కరూ ఇంప్రూవ్ our knowledge 🎉🎉🎉🎉
Jai Bhim
Jai bhim
అంబేద్కర్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఊరుకోను
మై గాడ్
Jai bheem
Jai గాంధీ ✊🏻
✊ Jai Jai bheem ✊
My God BR ambedkar
Eppudu avaru am annaru Ra babu 😂😂😂
Jai భీమ్
ఓరి నీ... ఇందులో కూడా రాజకీయమేనా.. గతప్రభుత్వం... అంటూ ఆది మాటలు..
బూట్లు చూపించి ఎదో ఐపోయినట్టు గాలి కబుర్లు...
ఏ పని పూర్తిగా చేయరు అన్ని సగం సగమే...
మా నాయకుడి విగ్రహం 2024 ఇదే తేదీకి చూడాలని ఉంది మాటలు కాదు చేతలుతో చూపించండి..
జై భీమ్.
Tq namaste Beautiful Vijayawada tq to the Helping hands namaste to all respected sirs
Namo buddhay jai bhim jai samvidhan 🙏🏻 ✨
125 fts telangana vallu pettesaruu kada guru miru 130 pettochuu kadaa❤❤❤jai bheem❤❤
. సీఎం..జగన్మోహన్ అన్న.... 🙏🙏🙏🙏
Jai Bheem ❤ 🔥
Thanks. For. Andrapradesh
Government 💯🙏👍🌅🌹🪔🌷🧘❤🌼🌺❤️🐯🐅good
Work🌍🌎
జయహో జగన్ మోహన్ రెడ్డి అన్న 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అమరావతీ లో 100 అడుగుల అంబేద్కర్ రూపం కు చంద్ర బాబు నాయుడు ఎప్పుడో శ్రీకారం చుట్టాడు అది తెలుసుకోండి...
Kani kattinchaledhu kadha
జై భీమ్
Jai bheem
jai bhim jai sawidhan i Love baba sahab 🎉💐🎊😘❤️
PEOPLE OF INDIA FORGOT CASTS AND RELIGION....BUT GOVTS ARE DIVIDING THE PEOPLE WITH CASTS AND RELIGIONS FOR THEIR SURVIVAL
Ambedkar antene no Casteism friend
Very very good
Ji🎉jagan sir🎉🎉🎉
Jai Bheem...We Proud Of You CM Jagan Sir...
Iam From Telangana
Great cm jagan anna andhra la oka manchi pani Dalila Desha ragangam Ambedkar statue puduthunanduku so good do going on this nice things ,& keep also another statue of mahatma Gandhi statue , indiragandhi who one of first pm in India keep it anna ...
Super Anna
హనుమాన్ గారి విగ్రహం పెట్టాలి
Jai Bheem ❤
Jai Bheem
Jai Bheem cm sir
Jay Bhim From Maharashtra
I am welcoming putting statues of the Legend Baba saheb.Dr.B.R.Ambedkar. but I am against to the looting public money by increasing project cost .
❤️❤️❤️
C. M. Taripkarukya. Usaki
Jisane. Tumebanaya🙏💯
For. Your. Father. And. Your
Mother🙏💯. 🙏👍🌼❤🧘🌷
April 14th kuda poyeee. Statue 🗿 ekkada kanabadale.
Tvaraga complete cheyandi sir
సీఎం తెలివి అరికలులో వుంది .అంబేద్కర్ గొప్పవడ్ కానీ విలువైన భూముల్ని vigrahalaperuna నాశనము చేయరాదు.
👌👌👌👌
అనవసరం - వేరే మంచి పనికి ఉపయోగిస్తే బాగుండును
మరి ఎన్టీఆర్, వైయస్సార్,పటేల్, గాంధీ, ఇంక ఎవరివి కూడా అవసరం లేదు.వాటికి బదులు మంచిపనులు చేయాలి.ఎవరి స్టాట్యూ ఉన్న లేకున్నా అంబెడ్కర్ స్టాట్యూ ఉంటే దాని వల్ల ప్రతి భారతీయుడు రాజ్యాంగం గురించి వారి హక్కుల గురించి తెలుసుకుంటాడు.గుజరాత్లో పటేల్ విగ్రహం పెట్టారు.ఆ పొట్టేలు ఎవరో కూడా ఎవరికీ కంప్లీట్ గా తెలియదు.కానీ వాడి బొమ్మే పెడితే తప్పు లేంది అంబెడ్కర్ గారి విగ్రహం పెడితే తప్పేంటి ? 🇮🇳
జై భీమ్ జై భారత్ ! 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@@S.Srinivas Did ambedkar write strict rules for politicians to enter into assembly or parliament. Even criminals are ruling now a days... What is the greatness... , For normal citizens, 100 rules for becoming govt employee. But no bar for politicians...
It's only waste of public money. Also the ways loot public money in this connection.
Jai bhim love from Rajasthan
Why only ambedkar please replace potti sri ramulu statue instead of ambedkar statue
potti sri ramulu only Ap star Ambedar global star
@@junnutalli9796 ayyithe potti sri ramulu prana thyagam chesaru
nobady replace to Babasaheb..pottisriramulu only fr Andhrapradesh Ambedkar for all india..think before write
@@junnutalli9796 chaa there are so many people greater than ambedkar too many ....
Jai bheem jai insaan ✊🏻
Sir aha dabula tho prajalake enka manchega cheyivachu kada iena parumeda leda oka company pattavachuga vijayawada lo chadukuna Valake meru antho sahayanga untaru
April 14, 2023 opening చేశారా??
వీడు ఎక్కడ ఉన్నా రాజే 🙏🙏🙏
All govt jobs should be privatisation and no reservations in private sectors. Jai Bheem jai bharat
Comedy 😅😅😅😅
Jai Sri ram
Jai bheem from telangana
Jai bhim Namobuday
C. M. Jaganmohan. Reddisir
Vijaywada. Government. Of
Andrapradesh. Well💯🌍🌎
Became. Femas in world 🌎🌍
Ela vigrahalu pettukuntune undandi, Devlopment gurinchi alachinchakandi...
Today 14th April what about your implementation?
Jai bheemm
ఆచరణ లేదు, ఆర్బాటం ఎక్కువ…! పెద్ద విగ్రహాల పిచ్చి పోదు.
Manchi ground ni nasinam chesaru ra..😢 vunna koncham place ni ila chesaru. I respect ambedkar
Oc lu second grade citizens
Bc a grade citizen
Sc,st lu A+ golden citizen
Greate
But evry one born in india ❤❤
No ruleing instructions for politicians
To grabe the job required all type reservation and Mark's exams
Police clearance. And so
😂😂😂constitution written by world cls intelligent
jobs, reservations?
Jai bhim YSJ Anna
Jai Bhim, Jai Telangana >>> So nice with the statues these days. How come money wont come to clean up Musi river ??
Hyd లో kcr ఓపెన్ చేసి 3 డేస్ అయింది 🤔🤔🤔
ఆంధ్ర లో 300 కోట్లు అంట 😅 ఇదే 125 ఫీట్స్ విగ్రహనికి హైదరాబాద్ లో 164 కోట్లతో కట్టారు.....
🙏🙏🙏🙏💪💪💪
Jai bhem
హుస్సేన్ సాగర్లో బుద్దవిగ్రహంలా కృష్ణాలో అనేక విగ్రహాలు పెట్టవచ్చు. విలువైన అందరికీ ఉపయోగపడేది భుముల్లోకాధు పెట్టాల్సింది.
Jai bheem From Bezawada Ambedkar Youth😊
Ambedkhar name meda oka company pattavachu kada sir
Oriki oka Gandhi, Nehru, Indira Gandhi statues vundevi during my childhood... Now YSR, Ambedkar statues.. good vote bank.
Kattedi ledu peekedi ledu jaglak anna
తెలంగాణ వాళ్ళ బూట్లు. నాకంది
ఏప్రిల్ 14th పోయింది
Ey apr 14 sir
150cr Jagan Ki 150cr Ambedkar Statue ki 😅😂
Ambedkar, Gandhi, Subhas Chandra Bose, Allurisitaramaraju, ilaaa vigrahalu pettukuntuu pothey koti pyna pettali.. vigrahalu pettadam tappu kadhu... 100 feets, 150 feets ,200feets intha badget naaa modi 3000 cr pyna pettadu kcr 1000cr pettadu vigrahalu intha budget avasaramaa plz alochinchandi... Employment srustinchataniki... Hospitals ki College ki roads ki ilaaa chalaa avasaralaki use chesthe baguntundhi ani abiprayam.. chesepanulu mundhu mundhu upayogakaramga vundali anteykani ilaaa vigrahalu pettukuntupothey mundhu mundhu pandinchataniki bhoomi kuda vundadhuplz think.... Tq
Vella gov lo avvadamma
Telangana lo 140 cr ki chesaru 125 feet statue manaki 300 cr haaa😮😮😮
Telangana Hyderabad lo already 125 feets Statue pettaru
Aiety minimum 10000 ft pettali kada
@@prembhukya5785 ah Jagan ganni Kodi katthitho podisindhi nuvvena bro
Ap lo raajdhani ke dikku ledhu.. Statue katti avarini udharinchali..
So, either it's KCR Or JAGAN who wants to please only caste, backward class and religious people. No one is interested to pleasing general public doing right things in right time.
Prati okka politician ametkar adarsalanu matladi, SC, ST valla nu yedaganiyakunda matala to kalam gaduputunnaru, vallaku edo scheme lu petti, tana daka rakunda chustunnaru, idi kadu ayana koruk undi, Prati SC,ST, BC lu valla kalla meeda nilabadi, prati okkaru, vari sampadana contribution to ayana puttina roju annada nam chesi oc lu anukuntunna political nayakulaku vallato samana mga kurchuni tine roju, Ayana nijam ga santoshi che roju, raja kiya nayakulara ST,SC laku jeevanooadhiki, technical course lalo free training ichi varki Govt loans ichi village stayed nunchi varki sahakarinchali
CBN కి ఇవన్నీ light
మీరు ప్రారంభించడానికి పూర్తి చేయటం లేదు.😢
April 14 aipoind
Vijayawada langi chetha place lo endhuku petaro...
Jai jagan sir.
God of SC ST
Evi kadu oka project kattandi sir
3000 kottlu 151 kottlu schame
Jai Jagan Sir
Jai bhim to All