రంగు రంగుల Water Melon 🍉 పండిస్తున్న | Raithu Badi

Поділитися
Вставка
  • Опубліковано 23 лют 2024
  • రకరకాల పుచ్చ కాయలు సాగు చేస్తున్న రైతు మరిపల్లి శ్రీనివాస్ గారి అనుభవం ఈ వీడియోలో వివరించారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    whatsapp.com/channel/0029Va4l...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : రంగు రంగుల Warer Melon పండిస్తున్న
    #RythuBadi #రైతుబడి #watermelon
  • Розваги

КОМЕНТАРІ • 68

  • @bandarivenkateshfarmer2870
    @bandarivenkateshfarmer2870 3 місяці тому +18

    నీ కష్టానికి ఈ రోజు నీకు ఫలితం వస్తుంది శీను అన్న చాలా బాగుంది రాజేందర్ అన్న గారు Jai jawan jai kisan 🌾🇮🇳🙏🍉

  • @rajendharganta5195
    @rajendharganta5195 3 місяці тому +7

    రైతుబడి లో నిన్ను చూడడం సంతోషం గా ఉంది శ్రీను.

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 3 місяці тому +5

    Maa telugu raithu badi ku🙏🏆🏆🏆🏆💐

  • @rameshreddy5739
    @rameshreddy5739 Місяць тому +1

    Supar 🙏🙏 anna

  • @annamshankar367
    @annamshankar367 3 місяці тому

    Great srinivas 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 3 місяці тому +1

    Very good farmer ❤

  • @cookingkhk6845
    @cookingkhk6845 3 місяці тому +2

    👌👌👌👌👌👌👌👌 బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏...

  • @naninani-sv8uv
    @naninani-sv8uv 3 місяці тому +1

    అన్నయ్య ని మొత్తం వీడియోస్ చాలా బాగున్నాయి 👌

  • @gopalakrishna-kt4oo
    @gopalakrishna-kt4oo 3 місяці тому +1

    ❤❤❤❤❤good 🎉

  • @user-gt7mq7jj6u
    @user-gt7mq7jj6u 3 місяці тому +1

    Super bro🤜🎉❤❤❤❤❤

  • @krishnamurthy-ot8iw
    @krishnamurthy-ot8iw 3 місяці тому +1

    Super anna

  • @chitiyalasagar3804
    @chitiyalasagar3804 3 місяці тому +1

    All the best 🙏

  • @Metro6174
    @Metro6174 3 місяці тому +2

    Solar water pumpset gurinchi oka programme chestaara

  • @anilbusa2769
    @anilbusa2769 3 місяці тому +2

    సూపర్ శ్రీను బ్రదర్

  • @rajitha6687
    @rajitha6687 3 місяці тому +2

    అన్నా మేము స్వీట్ గుమ్మడి పంట వేసాము యాజమాన్యం మందుల గురించి పూర్తిగా తెలియ చేయండి ఎరువులు వ్యాధుల నివారణ అన్ని విషయాలు తెలియజేయండి అన్న

  • @virajajikasimahanthi4906
    @virajajikasimahanthi4906 3 місяці тому

    nice watermelons

  • @nithyavenky9820
    @nithyavenky9820 3 місяці тому +1

    🙏🙏👍 Andi

  • @user-wu6sd7et5f
    @user-wu6sd7et5f 3 місяці тому

    Nuvu super anna

  • @dr.bthirupathi.muthyampet2640
    @dr.bthirupathi.muthyampet2640 3 місяці тому +1

    Great to farmer.
    srinu is a talented man...

  • @sairam-vf1kh
    @sairam-vf1kh 3 місяці тому

    Jack fruit farming gurimchi video cheyandi brother

  • @rknaturals
    @rknaturals 3 місяці тому

    👍

  • @jireddychandrareddy5531
    @jireddychandrareddy5531 3 місяці тому +1

    Hai thammudu horticulture flower midha indian former Bengaluru lo mana telugu athanu chesthunnadu Dhani video cheyandi

  • @ammaamruthamKVS
    @ammaamruthamKVS 3 місяці тому

    టనెల్ డ్రైయర్ ఒకటి పరిచయం చేయండి టమాటా, mango, అల్లం powder easy గా క్విక్ గా ముఖ్యంగా tomato రైతు కు నష్టం లేకుండా ఉంటుంది.

  • @bpgoud
    @bpgoud 3 місяці тому

  • @allurimaheshreddy1450
    @allurimaheshreddy1450 3 місяці тому +4

    శ్రీను అన్న మా ముత్యంపేట గ్రామానికే ఆదర్శ రైతు ✊✊

  • @user-lr2xs7nz2z
    @user-lr2xs7nz2z 2 місяці тому +1

    Jai Jawan jai kisan seenu anna

  • @sivanani8077
    @sivanani8077 3 місяці тому

    Anna okkasari solar dehydrated business kosam video chesindi anna..

  • @Sumanthbadri626
    @Sumanthbadri626 3 місяці тому +1

    Anna papaya yk laboratories tho oka video chey anna

  • @amplifyyouraudio
    @amplifyyouraudio 3 місяці тому

    solar submersible pump 5hp setup gurinchi okka video cheyandi anna, subsidy and bank loan.

  • @purushothamarepelly7092
    @purushothamarepelly7092 3 місяці тому +2

    All the best తమ్ముడు శ్రీను 🌹🌹🌹

  • @kirmanishaik7819
    @kirmanishaik7819 3 місяці тому

    We just brought aarohi variety today...

  • @chekkaraja5135
    @chekkaraja5135 3 місяці тому

    Rajendra anna one suggestion. While explaing about water melon or any items please show that item clearly instead of long view. So we understand clearly

  • @Shivapoultryvlogs
    @Shivapoultryvlogs 3 місяці тому

    Poultry farm videos tiyandi bro

  • @Prasannaracha
    @Prasannaracha 3 місяці тому +1

    Anna anni Bane vunnai kani kothula bedadha ledha

  • @dsvehicles5761
    @dsvehicles5761 3 місяці тому +1

    Bro video clarityga ledu koncham dark undhi weather

  • @bandakrishna4134
    @bandakrishna4134 3 місяці тому +1

    Hi anna

  • @yelugandulabhoopal4007
    @yelugandulabhoopal4007 3 місяці тому

    Awani shuddi గురించి చెప్పందన్న

  • @lakavathshanker8960
    @lakavathshanker8960 3 місяці тому

    Hi bro❤❤❤🎉🎉🎉

  • @vinayveerla
    @vinayveerla 2 місяці тому

    Watermelon ని పుచ్చకాయ అంటారు. కర్భూజ అని muskmelon ని అంటారు

  • @abhi_ram756
    @abhi_ram756 3 місяці тому

    Seeds kavalli sir

  • @BharathGayam
    @BharathGayam 3 місяці тому

    navalben chaudhary ani gujarath lo famous dairy farmer vundi...make a interview with her, monthly 11 lakhs sampadistadi

  • @sandeshkundana6555
    @sandeshkundana6555 3 місяці тому

    A raithu cheppe rate humbak antha rate inthavaraku e raithuku raledu

  • @akhilreddy6651
    @akhilreddy6651 3 місяці тому

    I eat yellow colour watermelon

  • @JagadeeshGowda-dx9es
    @JagadeeshGowda-dx9es 2 місяці тому

    Camera details and number pettandhi sir

  • @something217
    @something217 3 місяці тому

    Ma daggara black watermelon cutting ki ready ga unnai

  • @posubabukosuri6876
    @posubabukosuri6876 3 місяці тому

    Ila raka rakala praayogalu chesi , Ruchi pachi Leni patanlu oandistunnaru (e.g popayay)😢😢

  • @galisureshreddybanu6807
    @galisureshreddybanu6807 3 місяці тому

    నాది 5 ఎకరాలు సాగు విస్తీర్ణం కలిగిన వాడు

  • @samakrishnareddy4588
    @samakrishnareddy4588 3 місяці тому +1

    👌👌👌👌👌👌👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sAIkumar-bk3hk
    @sAIkumar-bk3hk Місяць тому

    Vala number send chayandi

  • @SurprisedLunarModule-ii6wv
    @SurprisedLunarModule-ii6wv 3 місяці тому +1

    Bhai need raithu number or your number need wholesale stock

  • @user-lr2xs7nz2z
    @user-lr2xs7nz2z 2 місяці тому +1

    Seenu anna mee number send cheyandi anna

  • @laxmanduvva7908
    @laxmanduvva7908 3 місяці тому

  • @JagadeeshGowda-dx9es
    @JagadeeshGowda-dx9es 2 місяці тому

    Camera details and number pettandhi sir

  • @JagadeeshGowda-dx9es
    @JagadeeshGowda-dx9es 2 місяці тому

    Camera details and number pettandhi sir

  • @JagadeeshGowda-dx9es
    @JagadeeshGowda-dx9es 2 місяці тому

    Camera details and number pettandhi sir